కావాలనే నన్ను సినీ పరిశ్రమకు దూరం చేశారు : Singer V Ramakrishna | Sakshi TV FlashBack

Sdílet
Vložit
  • čas přidán 25. 06. 2022
  • కావాలనే నన్ను సినీ పరిశ్రమకు దూరం చేశారు : Singer V Ramakrishna | Sakshi TV FlashBack
    #SingerRamakrishna #RamakrishnaSongs #VRamakrishna #SakshiTVFlashBack #sakshitv

Komentáře • 147

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn Před 2 lety +23

    ఆకాశం దించాల, ఎదో, ఏదో అన్నది మై ఆల్ టైం ఫేవరెట్స్

  • @soundaryam1456
    @soundaryam1456 Před 2 lety +9

    రామకృష్ణ గారు పాడిన ముత్యాల ముగ్గు సినిమా లో కొత్త పెళ్ళి కూతురు పాట ఎంత బాగుంటుంది.

  • @ST-gr6tc
    @ST-gr6tc Před 2 lety +14

    పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర లో రామకృష్ణ పాటలతో ఆ పాటలు అంత హిట్ అయినాయి

  • @b.thrimurthymurthy4212
    @b.thrimurthymurthy4212 Před 2 lety +27

    అద్భుతమైన గాయకుడు రామకృష్ణ గారు

    • @vasaumadevi5744
      @vasaumadevi5744 Před 2 lety +1

      Akasam dinchala pata Naku chala ishtam Rama Krishnagaru.

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Před 2 lety

      @@vasaumadevi5744 నాక్కూడా చాలా ఇష్టం

  • @rajashekhar2212
    @rajashekhar2212 Před 2 lety +15

    రామకృష్ణ గారిని ప్రోత్సహించి ఉంటే మరెన్నో మంచి పాటలు మనం వినగలిగే వాళ్ళము. ఆయనను ఈ విధంగా అణగద్రొక్కడం విచారకరం దురదృష్టకరం.

  • @chyadagiracharyulu6657
    @chyadagiracharyulu6657 Před 2 lety +5

    శ్యామసుందరా, ప్రేమమందిరా పాట మరీ మరీ వినాలనిపిస్తుంది, great రామక్రిష్ణగారు.

  • @TMTANVESH
    @TMTANVESH Před 2 lety +4

    ఈతరం గాయకుల్లో ఎవరు ఇష్టం...!??
    మంచి ప్రశ్న అడిగారు స్వప్న గారు...
    థ్యాంక్స్

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Před 2 lety +26

    ఇక్కడే కలుసుకున్నాము..(జీవితం movie)
    రామకృష్ణ గారు పాడిన ఒక బ్రహ్మాండమైన పాట.

  • @suryanve
    @suryanve Před 2 lety +11

    In my very sincere opinion , Swapna is the only interviewer ( among both males & females ) who conducts the interview in a very sober , systematic, cogent , clean and perfect manner ! She is well - informed , professional , and authoritative on all the aspects of the topics of all the interviews ! She herself is an accomplished singer of the highest order ! All superlatives only ! Quite a chance encounter to have watched some episodes of this programme and thoroughly enjoyed every moment of them !
    I wish Ms. Swapna the Best of the Best and she grows from strength to strength ! Love you Ms. Swapna! You are the sole reason of my Happiness !
    Thank you, Sakshi channel !
    Love

  • @giriputrudu981
    @giriputrudu981 Před 2 lety +5

    కొన్ని కామెంట్స్ చెయ్యకూడదు కాంట్రవర్సీ అవుతాయి ....
    ఎవరు తొక్కేసారో అందరికీ తెలుసు పేరు చెప్పే ధైర్యం చెయ్యలేరు అంతే

  • @musicofarun
    @musicofarun Před 2 lety +4

    చాలా మంచి ఇంటర్వ్యూ. రామకృష్ణా గారికి నా నమస్సులు 🙏🏾🙏🏾💐💐

  • @ramadevichukka4375
    @ramadevichukka4375 Před 2 lety +12

    దేవుడు పాటలు పాడుతూ ంటే మానస్సు ఎంతో హయగ ఉంటుంది 😍😍👌👌🎷🎷🎷🎷🎷🎤🎤🎤🎤

  • @benjamintadepllirajkumar2546

    దూరదర్శన్లొ పాపులర్ సాంగ్ "జిలి బిలి పలుకులలొ"
    అప్పట్లో నా టేప్రికార్డులొ రికార్డ్ చేసింది ఇప్పటికీ నా దగ్గర కేసెట్ భద్రంగా ఉంది

  • @srinivaskumar8422
    @srinivaskumar8422 Před rokem +1

    Thanks for remembering Legend Singer, Sri Ramakrishna, the Great singer., Mr. Bloody Chakravarthi (Music director, who ruled the Music Industry) along with Mr. Balu, spoiled the career of Mr. Ramakrisna Garu. Unfortunately He could sing only very few sons, limited to around 5,000 songs. But all are Super Duper HIt songs. If there are no Dirty POlitics, he could have sung another 10,0000 songs. Ramakrishna sir, We Love you and We miss you.

  • @sareddyenglishgrammar79
    @sareddyenglishgrammar79 Před 2 lety +3

    My favourite excellent singer.I never forget his Melodious songs.

  • @virlankivijaykumar1666
    @virlankivijaykumar1666 Před 2 lety +2

    Correct....Balu garu is a versatile singer. Mimicry artist. He can mould any hero voice. He came up with his own talent. No need to suppress somebody. Rama Krishna is also a good singer...devotional like voice

  • @prasadprasaddanturti6933
    @prasadprasaddanturti6933 Před 2 lety +12

    What a voice exllent Ramakrishna sir is my favourite singer

  • @nehamahanthi687
    @nehamahanthi687 Před 2 lety +1

    My most favt singer legend.. 🙏🌹🌹🌹
    I admire his voice.. ❤️

  • @girimannepalli5371
    @girimannepalli5371 Před 2 lety +1

    Super Singer Ghantasala Garu said Ramakrishna voice is excellent

  • @tulasisankar5698
    @tulasisankar5698 Před 2 lety +1

    Super sir

  • @muvvalaamarnadh8403
    @muvvalaamarnadh8403 Před 2 lety +3

    SPB versatile singer.U r unique voice like ghantasala ,jesudas

  • @govindaraovarudu1613
    @govindaraovarudu1613 Před 2 lety +1

    Best singer

  • @nanduriramatulasamma6251

    చక్కని ఇంటర్వ్యూ చక్కిని గాయకులు రామకృష్ణ గారు ధన్యవాదములు

  • @tulasisankar5698
    @tulasisankar5698 Před 2 lety +1

    Supar sir

  • @parthasarathy5369
    @parthasarathy5369 Před 2 lety +2

    Sree sree sree Rama Krishna gariki padabivandanamulu🙏
    Madhuram madhuram me
    Paata
    Aadeva devuni aassisulu
    Meku me family members ki
    Menndu uunndali
    Om namo narayana narayana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před 2 lety

    11/7/22. ఇప్పటికీ, ఈ రోజుకి , ఇక్కడే కలుసుకున్నాం. అనే పాట వింటూనే ఉన్నాం. ఎదగటానికి ఎందుకురా తొందర, ఆకాశం దించాలా, చెక్కిల మీద, అనుబంధం,ఆత్మీయత అంతా ఒక బూటకం,. మీరు పాడిన పాటలు అన్ని సూపర్ హిట్స్. జ్యోతి మేడం గారిని ఫస్ట్ టైం చూస్తున్నాం. స్వప్న గారు మీ స్వరం, గాత్రం, మాట, చాలా బావుంటాయి. కానీ మీరు స్టేజ్ పై కాని, సినిమాలలో కాని, టీవీలలో కాని , ఎక్కడా పాడకపోవటానికి కారణం చెప్పగలరు. లేకపోతే ఎంత మంచి కార్యక్రమం అయిన ఇక చూడం.

  • @bhupallycharles5762
    @bhupallycharles5762 Před rokem

    No body keeps one person away from any industry.we have to prove urself.ANR commented during those days that Ramakrishna garu నిలుపుకోలేక పోయారు.

  • @nagamuni7461
    @nagamuni7461 Před 2 lety +24

    ఇంత చక్కని గాయకుడిని అదేపనిగా కుట్రలు చేసిన కొందరు సినీ కుహనా వ్యక్తులు నిర్మాతలు దర్శకులు కథానాయకులను బ్లాక్ మెయిల్ చేసి వారు రామకృష్ణ గారిని తీసుకోకుండా చేసి ఇంకా ఎదగనీయకుండా తొక్కేశారు.
    ఈ కుట్రలు లేకుంటే వేలల్లో మంచి హిట్ పాటలు పాడుండేవారు.

    • @subhasinimortha4292
      @subhasinimortha4292 Před 2 lety +4

      ఇంకెవరు బాల సుబ్రమణ్యం తొక్కేసాడు పాటలు రసేవాడు మ్యూజిక్ కంపోజ్ చేసేవాడు డైరెక్టర్ లు బ్రాహ్మన్నులు ఒక కోటరీ ఈయన క్రిస్టయిన్ అమ్మాయిని చేసుకున్నాడని సుశీల కూడా తొక్కేసారు

    • @parvatibheri3803
      @parvatibheri3803 Před 2 lety +2

      @@subhasinimortha4292 she is not a Christian .She is daughter of Vijayalakshmi Kanna Rao ,who sang in few pictures .

    • @r.venkateswararao3892
      @r.venkateswararao3892 Před 2 lety

      @@subhasinimortha4292 నీకున్న గజ్జి అందరికీ అంటించడం తగదు

    • @carnaticclassicalmusicbyad1319
      @carnaticclassicalmusicbyad1319 Před 2 lety +2

      Great singer🎤 🙏🙏🙏

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Před 2 lety

      @@subhasinimortha4292 సుశీల గారి అక్కకొడుకే ఈయన.. సుశీల గారే పరిచయం చేసారు

  • @mulagalaxmanrao3421
    @mulagalaxmanrao3421 Před 2 lety +1

    Very good Singer

  • @prakashs410
    @prakashs410 Před 2 lety

    sir patalu chalabaguntay prastutham ekkadunnaru elavunnaru sir ramakrishnagaru

  • @sathyamohanraolanka471

    My most liked

  • @rameshbanda4815
    @rameshbanda4815 Před 2 lety

    Chala santhosham ga undi ramakrishna garini e vidhanga choopinandhuku

  • @ramanikandula2627
    @ramanikandula2627 Před 2 lety

    Me voice chala melody 🙏🙏🙏💖🙏🙏🙏👏👏👏

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 Před 2 lety +5

    ఒక్క సుశీల గారు తప్ప ఈయనికి సపోర్ట్ ఇచ్చినవాళ్లు ఎవరూ లేరు. యస్పీది చాలా గ్రాండ్ హోమ్ వర్క్. రకరకాల దశలలో ఆయనకు చేయూతనిచ్చినవారు ఎందరో.రామకృష్ణ గారికి అంత మంది సహకారం ఉన్నట్టు లేదు.ఎస్పీబి గారికి kodandapani, mgr, sivaji, msv, kvm, satyam ఇలా ఎందరో ఛాన్సులు ఇచ్చారు. కన్నడంలో జీకే వెంకటేష్, రాజన్ నాగేంద్రలు ప్రోత్సహించారు. ఒక హిట్ పాట ఒకే కాలంలో తెలుగు, తమిళ, కన్నడ భాషలలో మారు మ్రోగడంతో బాలూ ఖ్యాతి దిగంతాలకు వ్యాపించింది. ఇదంతా బాలూ కోసమే ఏర్పడిన ఒక గొప్ప ఊహకు అందని అదృష్టం. ఇందులో కుట్ర ఏమీ లేదు. బాలు గోల్ ఓరియంటెడ్ నిరంతర శ్రమజీవి. బహుముఖ ప్రజ్ఞాశాలి. వక్త. ఇలాలేక పోవడం, జరగకపోవడం మిగతా వాళ్ళ దురదృష్టం కాదు. అలా జరగాల్సి ఉంది. జరిగి పోయింది.

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Před 2 lety

      సుశీల గారి అక్కకొడుకే ఈయన..ఈయన్ని ఇండస్ట్రీ కి సుశీల పరిచయం చేసినందుకు, బాలు గారు శైలజని తీసుకొచ్చారని ఇమ్మంది రామారావు గారు చెప్పారు

  • @pssswaroop2010
    @pssswaroop2010 Před 2 lety

    చక్రవాకం లో వీణ లేని తీగను ,పాట చాలా బావుంటుంది!

  • @ramanaadr9656
    @ramanaadr9656 Před 2 lety

    Ramakrishna gaariki na hrudhayaka namaskaaraalu.🌹🙏🌹

  • @narmadhapemmasani4336
    @narmadhapemmasani4336 Před 2 lety

    Excellent singer

  • @sugsmadhu8064
    @sugsmadhu8064 Před 2 lety +1

    Super singing sir

  • @varaprasadgoudbejawada1260

    The gret singer

  • @aramakotishrao1073
    @aramakotishrao1073 Před 2 lety

    Very.super.

  • @maddikasukhaparamathma55

    Meeru Vunte Bagundu Sir, Kanee Vunnaaru Maa Hrudhayam Lo

  • @kondurikasi8695
    @kondurikasi8695 Před 2 lety +1

    Swapna garu dhanyavaadamulu

  • @ravikari1233
    @ravikari1233 Před 2 lety +1

    Very honest !

  • @kondurikasi8695
    @kondurikasi8695 Před 2 lety +4

    Swapna garu meeru kuda sangeetham nerchukunna excellent 🎤singer.

    • @1377sv
      @1377sv Před 2 lety

      She is a very good singer....Classical nerchukunnaru anukuntaa

  • @grandipadma2208
    @grandipadma2208 Před 2 lety

    🙏🙏🙏💐💐

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Před 2 lety

    👏👏👏👏👏

  • @telugintiathakodaluruchulu

    🙏🏻👌👌

  • @nalinikanthpamaraju2984
    @nalinikanthpamaraju2984 Před 2 lety +2

    Producers and directors are responsible for maintaining diversity of various singing talents.There is the beauty.Unfortunately they did not bother.we.miss Ramakrishna garu

  • @sambasivareddyvazrala517

    Beautiful Couple and Decent chat

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm Před rokem

    రామకృష్ణ గారిది మెటాలిక్ టోన్.

  • @ushakiron8930
    @ushakiron8930 Před rokem

    Swapna looks very genuine in everything she does

  • @vsujavasu3949
    @vsujavasu3949 Před 2 lety

    🎵🎶 ⚘

  • @parvatibheri3803
    @parvatibheri3803 Před 2 lety +2

    Susarla Dakshinamurthy, recognized a voice similar to Gantasala in him .So too he gave him an opportunity to elevate himself by singing for Pothuluri VeeraBrahmam.

  • @catschanti293
    @catschanti293 Před 2 lety +1

    Adbhutam Andi Ramakrishna garu Ghantasalavari Bhagavadgeeta padi ma chevulakunna tuppu pogottaaru Marosari Dhanyavadalu 🙏🙏

  • @jupudivenkataramamohan6093

    Devotional songs by sri Ramakrishna garu are very much melodious. Most unfortunate to miss many more songs from him.

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Před 2 lety

    ఇంకా అదే గాత్రం ఎక్కడా తగ్గలేదు

  • @batchudhilleswararao5384
    @batchudhilleswararao5384 Před 2 lety +3

    😭😭😭😭🙏🙏🙏🙏. 🌹🌹🌹🌹. అమరులకు నమస్సులు. గంటసాల గారి తరువాత నా అభిమానాగాయకులు.

  • @venkataraochenchalarugadab6487

    Quality singer.

  • @mohammedkhasimshaik4645
    @mohammedkhasimshaik4645 Před 2 lety +2

    SP,Balu main reason for singer Ramakrishna's Down fall.

  • @mythilimegha
    @mythilimegha Před 2 lety +1

    RAMAKRISHNA IS A GOOD SINGER. His wife Smt Jyothi Kanna is also a good singer. We heard in a conert along with Anand garu in Anakapalle arranged by Rotary club Anakapalle when I was Secretary . I wish them all the best.

  • @prasadprasaddanturti6933

    Sir మిమ్మల్ని దూరం చేయడం కాదు మా అదృష్టం కి vilan గా మారారు

  • @Anonymous47
    @Anonymous47 Před 2 lety

    Swapna - Naaku nee interviews chala nachhutayi talli (naa kanna chinna daanivani telusu kanaka eka vachana proyogam, hope you are ok amma). You allow your guests to express without interrupting them, which is the best feature. Ramakrishna garu manchi gaayakulu, mee interview baaga jaripaaramma. Also fan of your voice. God bless you.

  • @dasaris6708
    @dasaris6708 Před 2 lety

    A great person and singer next to sri Ghantasala

  • @mudaliyarnz3797
    @mudaliyarnz3797 Před 2 lety +6

    What Latamangeshkar done to Vani Jairam, SPB done to Ramakrishna.It was a power game.At the end of the day Almighty God is the biggest game player!Its evident now.

    • @parvatibheri3803
      @parvatibheri3803 Před 2 lety

      Even Suman Kalyanpur was not allowed to see the light of the day .She too was suppredded

  • @ramalingaswamypadala8275
    @ramalingaswamypadala8275 Před 2 lety +1

    Ghantasala garu vunnanta varaku RMikrishna gariki baga support vundedi. Shankarabharanam ravatam tho SPB Shine ayaru Ramakrishna gariki chances taggayi.

  • @prasadart5898
    @prasadart5898 Před 2 lety

    Edho edho annadhi ee masaka veluthuru guti padava lo vinnadhi kotha pelli kuthuru
    Super songs

  • @sasibhushansivakoti6866

    ఘంటసాల మాష్టారు గారు తరువాత అంతపేరు వచ్చిన గాయకులు రామకృష్ణ గారు

  • @jupudivenkataramamohan6093

    Really very sad for victimisation of sri Ramakrishna garu.

  • @laxminarayanar.laxminaraya8276

    ChaLa Manchu fatalism.
    Were nice sir

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 Před 2 lety +1

    asalam dinchala, super song...

    • @gowtammuktevi3567
      @gowtammuktevi3567 Před 2 lety

      No heroes no villiams in this game of competition..survival of fittest..

  • @sambasivareddyvazrala517

    Rama Krishna Garu Great Singer, Because of SP Subramanian politics, Ramakrishna was eliminated for Cinema Songs. Otherwise he would have got great opportunities

  • @Pulihara
    @Pulihara Před 2 lety +2

    SPB is the secret of your failure

  • @prabhakard671
    @prabhakard671 Před 2 lety +4

    Old video

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 Před 2 lety

    Swapna meeru baaguntaaru

  • @rajum5453
    @rajum5453 Před 2 lety

    Ghantasal tharuvatha Balu avochu but ghantasala varasudu mathram Ramakrishna garu ..

  • @Viswajeet148
    @Viswajeet148 Před 2 lety

    పాటలు హిట్ అయితే bad luck ఎలా అవుతుంది?

  • @-BaNaPa
    @-BaNaPa Před 2 lety +6

    Ramakrishna garu was supressed and depressed by Chakravarthy and SPB.

  • @shivaji856
    @shivaji856 Před rokem

    2:04 I did'nt understand what he is saying.. 'Naa bad luck emitante, naakichina 2 patalu hit ayyevi, migatavi hit ayyevi kaadu'.. How can it be bad luck?

  • @krishnaasn8089
    @krishnaasn8089 Před 2 lety

    English intru anduku saru me fans lo chala mandi pamarulu unnam

  • @venkatanarayanaraodesai377

    He has become a victim of the crockeds of the Tollywood

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 Před 2 lety

    ఆయన నటించిన సినిమాలు ఏమిటో??

  • @naveenkumarreddynamburu7627

    ఆకాశాన్ని దించలేదు... నెలవంకను తుంచలేదు... మిమ్మల్ని మాత్రం ముంచారు..... అంతే కదా!

    • @shaikabdulwahab7950
      @shaikabdulwahab7950 Před 2 lety

      చక్రవర్తి, బాలు ఇద్దరు మహానుభావులే ముంచారు...

  • @kurumaddalijagadishkumar8432

    రామకృష్ణ గారు మంచి సింగర్. కానీ ఒక రకమైన మూసలో ఉంటుంది పాడే విధానం. బాలు గారి గొంతుక లో పాట జలపాతంల ఉంటుంది. Balu గారు రానివ్వలేదు అనటం చాలతప్పు. ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎవరు మంచి సింగర్ అని.
    లత జి పాటలు ఎవరితో కూడా పోల్చలేము.

    • @veerababu9496
      @veerababu9496 Před 2 lety

      Latha ji janakamma kante baaga paadaleru

    • @chinthanagabhushana4631
      @chinthanagabhushana4631 Před 2 lety

      @@veerababu9496 karektga chepparu bro janakamma gaari expreshan enthavaraku egaayani evvaledhu Ha maha thalliki vela pranaamaalu

    • @prasanthd365
      @prasanthd365 Před rokem

      Correct bro

  • @seshasaideevi5526
    @seshasaideevi5526 Před 2 lety +2

    రామకృష్ణ గారు మంచి గాయకులు. అందులో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే బాలు గారి లాగా గాత్రంలో వైవిధ్యం చూపించకపోవడం వలన వారికి అవకాశాలు తగ్గి ఉండవచ్చు.

  • @BVSKumar-fq6sc
    @BVSKumar-fq6sc Před 2 lety

    Malli elanti gaya Kulu eeppudu vastharo.

  • @girijakunapareddy6767
    @girijakunapareddy6767 Před 2 lety

    Appudu P. Suseela gari support poyindi pelli tharvatha anukunnaru.

  • @parvatibheri3803
    @parvatibheri3803 Před 2 lety +2

    Even Jesudas came back to South after ,a trial in Bollywood ,Chit Chor.His song was a highlight in the picture .

  • @firebrand3515
    @firebrand3515 Před 2 lety +1

    Iddaru leru. Idhi paatha video. SPB gaari meedha padi edisthe meekenti laabham. Teluguraani vaadu kuda comment chesestunnadu. SPB ORIGINAL. RAMAKRISHNA GHANTASALAGARINI ANUKARINCHEVAARU.

  • @baskumar7537
    @baskumar7537 Před 2 lety

    Old video, Good singer died in 2015

  • @krishnaasn8089
    @krishnaasn8089 Před 2 lety

    Me pata akkado mick sat lo duram nundi pakka in ti radio lo nundi vintotay aa taste vayru

  • @mdevaraju9296
    @mdevaraju9296 Před 2 lety

    Madam sanglthamlo vunna asuya marierangamlona ledhu mukyamuga kulam andhukane ramakrishnanu paikiraakunda chesaru prakkanunna gayakulu

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 Před 2 lety

    kaanee meeru aina vaarini malli maaku chupinchi....vinipinchaaru.
    naaku vaaru padina anni paatalu chaala istam. ANR ki padina anni paatalu

  • @lekhanakondisetty8212
    @lekhanakondisetty8212 Před 2 lety

    Jai janasena

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 Před 2 lety +3

    బాలు ప్రభంజనం ముందు పనికిరాకుండా పోయి ఎవరో తొక్కేశారు అనడం మూర్ఖత్వం.

  • @girijakunapareddy6767
    @girijakunapareddy6767 Před 2 lety +1

    I like him as singer but don’t like him always trying to implicate SP for his misfortunes

  • @pariseramanjaneyulukshatri5019

    బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి కాళ్లు పట్టుకుని రామకృష్ణ ను మరీ తొక్కేసాడు. చక్రవర్తి అన్నాడట నిన్ను పైకి రాకుండా తొక్కేస్తాను అని.

  • @mallikharjuanaraovedula9466

    S.P.Balasubrahmanyam (1966) taruvaata Ramakrishna (1972) Entered. Heroes, Producers, Music Composers and Directors ! Vaallu Decide Chestaaru. Antekaani SPB garu Yemee VRK ni Tokkeyyaledu . 'Sarada' (1973) Film lo Okka Song koodaa Balu gariki Ledu ! Yenduku ? Aa Picture Director K.Viswanadh, baalu Cousin ! Music Chakravarthy SPB ki Best Friend! Because, Hero Sobhan Babu Baalu Vaddannaru! "Megha sandesam" movie lo All Songs KJ. Yesudas Paadaaru.Balu ki okka Song Ledu ??. So Don't Blame Balu .40,000 paatalu Ramakrishna ni Tokkese Paadara? Singer Mano. 25,000. Songs padadu ! Bcz Balu Voice Film Industry ki Kaavaali. Aakharlo, Balu Voice Yenta baagunnaa, Ayana ki Songs Ivvaledu, Chiranjeevi, Balakrishna...etc.. ANR, Krishnam Raju, Shobhan Babu laku First SPB ne paadaaru. Ramakrishna SPB ni Tokkeysadu. Taruvaata Balu Tana Talent to Andaru Heroes ki, Comedians ki All Languages lo Paadaaru.

  • @murali2787
    @murali2787 Před 2 lety +2

    SPB thokkesadu Ramakrishna ni

  • @bharathabagyavidatha4508
    @bharathabagyavidatha4508 Před 2 lety +1

    సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత అనచివేత..ఇంకెక్కడా కూడా....లేదు.... ఎన్టీఆర్ - కృష్ణ గారిని అల్లు అరవింద్ తన కొడుకు కోసం, బాల సుబ్రమణ్యం, రామకృష్ణ ను ఇలా ఎన్నో

    • @gowtammuktevi3567
      @gowtammuktevi3567 Před 2 lety

      Obviously he is an excellent singer..but we shud not belittle SP..both are eyes...RK garu is honest..n humble..I'm impressed he is down to earth..

    • @mohandsgdl
      @mohandsgdl Před 2 lety

      ఇప్పటికీ నాకు రామకృష్ణ గారు పాటలంటే చాలా చాలా ఇష్టం. పాపం ఆయనకి అదృష్టం తోడు లేదు. అంతే

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 Před 2 lety +1

    rama krishna gaaru ...meeru malli cinemallo padaali..mee varanni vinaali ...ani korukune vaari lo nenu unnanu...

    • @ragsvd5382
      @ragsvd5382 Před 2 lety

      vaaru paramapadinchaaru andi..bhouthikanga mana madhyalo laeru..

    • @subhadratadepalli7677
      @subhadratadepalli7677 Před 2 lety

      RK Garu 2014 paramapadincharu due to cancer