JD Lakshminarayana About Shadnagar Police Third Degree On Dalit Woman |

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • Watch ► JD Lakshminarayana About Shadnagar Police Third Degree On Dalit Woman | @sumantvlive
    #shadnagar #police #thirddegree #jdlakshminarayana #reaction #anchornirupama #sumantvlive
    Follow Us On :
    👉 whatsapp.com/c...
    👉 / sumantvnews
    👉 / sumantvlive
    👉 / sumantvlive
    👉 / sumantvpoliticalupdates
    Suman TV Live is always at the forefront in providing it's SUBSCRIBERS with Breaking News, Latest Political Updates & Happenings. Stay Updated With AP & Telangana Political Happenings and Other Social Media Viral News Exclusively on Suman TV Live.

Komentáře • 315

  • @srinivasragipani6297
    @srinivasragipani6297 Před měsícem +50

    సుమారుగా సంవత్సరం కావచ్చు ఎల్.బి.నగర్ లో జరిగి మళ్ళీ ఇదో ఘటన

    • @bhaskargaini9683
      @bhaskargaini9683 Před měsícem

      ఉద్యోగం తొలగించాలి కానీ అటాచ్ అనేది తప్పు

    • @dilipreddykolanu225
      @dilipreddykolanu225 Před 25 dny

      Avnu night intiki velthunte lb nagar x road lo jarigindi youtube lo undi lb nagar police station seam

  • @SuryaTeja-q7b
    @SuryaTeja-q7b Před měsícem +43

    ఇలాంటి పోలీసు వారిని డిస్మిస్ చేయాలి తగిన చర్యలు తీసుకోవాలి

  • @adumullerabindar942
    @adumullerabindar942 Před měsícem +98

    ఈ పోలీసులు పేదల పట్ల క్రూరులు.
    ధనవంతుల పట్ల బానిసలు.
    నీతి, న్యాయం, ధర్మం లేని వారు పోలీసులు.

  • @KyathramoniAnjiofficial
    @KyathramoniAnjiofficial Před měsícem +32

    వాణీ పెళ్ళాం ను అలా చేస్తే, వాణీ కి తెలుస్తది.

    • @nature-go1kh
      @nature-go1kh Před 28 dny +1

      Cheyali vere valla pellamki chesinapudu vadi pellaki cheyali thapemundhi

  • @ilu12313
    @ilu12313 Před měsícem +6

    అన్నలు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ ఘోరాలను చేసేవాళ్లను అ same శిక్షా బహిర్గం గా పోలీస్ కి కూడా చేయాలి.

  • @shekarchandra594
    @shekarchandra594 Před měsícem +11

    ఇలా చేసిన పోలీసు అధికారుల ను ఉద్యోగం నుండి రిమూవ్ చేసి వారి కుటుంబ సభ్యుల కు కూడా ఉద్యోగాలు (అర్హతలు ఉన్నా కూడా) ఇవ్వకూడదు. సార్లూ

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 Před měsícem +115

    ఈ కేసు లో ఇన్వాల్వ్ అయిన ప్రతి పోలీసు ఆఫీసర్ లను ఇమ్మెడీయేట్ టెర్మినేట్ చెయ్యండి

    • @gamidisparjanraju8359
      @gamidisparjanraju8359 Před měsícem +7

      Shoot చెయ్యండి

    • @MIDRaju
      @MIDRaju Před měsícem

      @@chippayadagiri7316 ఎవ్వరు చేస్తారండీ? అలా చెయ్యకపోగా కనీసం చట్టప్రకార విచారణ, శిక్ష బాధితుల న్యాయహక్కుల రక్షణ జరిగితే పరిస్థితులిలా ఉంటాయా? ఇవేవీ కానీ కాడికి ప్రజల పన్నులతో ఈ రక్షణ న్యాయ వ్యవస్థలు పోషించుకోవడం వాటిచేతనే దగా పడటం హింసించ బడటం హత్యలకు గురికావడం ఏమిటిదంతా?

    • @srikanthdantala1569
      @srikanthdantala1569 Před měsícem +3

      మనం అనుకున్నవన్నీ జరగవు వాళ్ళ రూల్స్ సపరేట్ ఉంటాయి ఒక ఆరు నెలల తర్వాత మళ్లీ పోస్టింగ్ ఇచ్చేస్తారు అదే మన రాజ్యాంగంలో చెప్పింది భారతదేశము పరిపాలన ఇలాంటివన్నీ

    • @chinmaiponna9302
      @chinmaiponna9302 Před měsícem

      ​@@srikanthdantala1569రాజ్యాంగంలో ఎక్కడ ఉంది

    • @arvindaj3133
      @arvindaj3133 Před měsícem

      అది అవ్వదామ్మా.. చట్టాలు ఉన్నోళ్ళకే.. పేదలని చంపినా అడిగే నాధుడు లేడు.. Gov ఏదయినా.. బలహీనులకి చట్టాలు లేవు.. ఏ పోలీస్ లకి మానవత్వం లేదు.. కర్మ పలిస్తుంది.. ఏ police లకి

  • @chirramamatha-5242
    @chirramamatha-5242 Před měsícem +38

    మనము ఎంత మొత్తుకున్నా ఈ గవర్నమెంటు వాళ్ళను సస్పెండ్ చెయ్యరు వాళ్లు అందరూ ఒక్కటే 2023 సంవత్సరం లో కూడా ST అనే ఒక మహిళ నీ కూడా దారుణంగా కొట్టారు అపుడు ఏం చేశారు ఈ గవర్నమెంటు ఎందుకు కొడతారు వీళ్లకు ఏ హక్కు ఉందని ఒకరి పై ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఉందా ఈ పోలీసు వాళ్ళు ఇలా కొట్టాలి అని ఏ చట్టం లో ఉంది

  • @rajamogiliarepalli427
    @rajamogiliarepalli427 Před měsícem +10

    పోలీసులు చట్టం ధనవంతుల కోసమే తప్ప పేదవారి కోసం కాదు

  • @freerajiry1688
    @freerajiry1688 Před měsícem +15

    సర్ indian పోలీసు డిపార్ట్‌మెంట్‌లో 2 సంవత్సరాల ఇండియా ఆర్మీలో శిక్షణ ఉండాలి

  • @k.sundarsundar286
    @k.sundarsundar286 Před měsícem +9

    చాలా పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరా లు లేని చోటికి పోలీసులు తీసుకెళ్లి చాలా చిత్రం పెట్టే సందర్భాలు చాలా వున్నాయి

  • @Knl86-10
    @Knl86-10 Před měsícem +22

    నిందితుని/నిందితురాలి శరీరంపై గాయాలున్నా కూడా అరెస్ట్ కార్డ్ లో పొందుపరుస్తారు. గాయాలుంటే వివరణ కూడా ఇవ్వాలి.

  • @Sivakris
    @Sivakris Před měsícem +16

    ఆ బాదిత మహిళకు వారి కుటుంబానికి త్వరగా స్వస్థత చేకూరాలని ఆ దేవుడుని ప్రార్థిస్తున్నాను ఇటువంటి చర్యలు మరల పునావృతం కాకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము.

    • @satyamevajayate7838
      @satyamevajayate7838 Před měsícem

      ఇంకా దేవుడు దేవుడు అని దేవుడు నేను ప్రార్థించేది లుచ్చా కొడుకులకు ఓట్లు వేసి ఎన్నుకుంటే ఆ లుచ్చా కొడుకులు పాలనను గాలికి వదిలేస్తే వాళ్ళ కింద ఉండే ఈ అధికారులు ఇలాగే ప్రవర్తిస్తారు ప్రజలను ఇలాగే వేధిస్తారు కాబట్టి బుద్ధి తెచ్చుకుని దేవుడికి దండం పెట్టకుండా నీతిమంతులకి ఓటేయాలి దుర్మార్గపు చండాలపు ముండాకొడుకులకు ఓట్లు వేయకూడదు

    • @theunknownecho
      @theunknownecho Před měsícem

      Devudu ledu evadu ledu antha dongalu

  • @SwamyBolla-qh6yt
    @SwamyBolla-qh6yt Před měsícem +7

    ఇది చాలా బాధాకరమైన విషయము. ఇందులో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్లను ఐదుగురిని డిస్మిస్ చేయాలి. 14 సంవత్సరాల అబ్బాయిని కొట్టడం ఏమిటి. ఎందుకోసం వీళ్లను ఇలా టార్చర్ చేశారు.

  • @Komaram648
    @Komaram648 Před měsícem +34

    రెడ్డి, ప్రజా పాలన ఇలాగే ఉండగా ఎలా ఉంటది అనుకున్నారు😢😢😢😢😢😢😢మన కర్మ

    • @SachinAnu-gi4jj
      @SachinAnu-gi4jj Před měsícem +1

      Nidhra lo nunchi ippudey lechyava thammudu gatham lo jarigina sangatana lu theliyadha

    • @TRKmedia09
      @TRKmedia09 Před měsícem +1

      TG reddy, AP lo kamma, madhyalo sachedhi madya taragathi, poor

    • @it5617
      @it5617 Před měsícem +2

      Politician reddy Aina, rao Aina.. andaru okate jati.. donga jati

    • @dilipreddykolanu225
      @dilipreddykolanu225 Před 25 dny

      Brother Reddy aina evaru aina indulo cast avasaram ledu... Andaru seam law rouls ela unte ala nyayam jaragali

  • @ygp678
    @ygp678 Před měsícem +8

    ఇది కేవలం కుల అహంకారం మాత్రమే.

  • @AkhilNani111
    @AkhilNani111 Před měsícem +6

    Jai Bheem movie chusinavallu yentamandi

    • @Anilkumar-zu1nl
      @Anilkumar-zu1nl Před 26 dny

      Yes same like that bro Naku jai bheem gurthuku vasthundi

  • @RajuRaj-ju1wo
    @RajuRaj-ju1wo Před měsícem +20

    నిందితులకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.బాధితులకు న్యాయం జరగాలి.

  • @vijaykumarchepyala5195
    @vijaykumarchepyala5195 Před měsícem +10

    Why no front line media not covering this ? Where are those organizations who come to streets for pity matters ? Media covers only celebrities???

    • @shankar88888
      @shankar88888 Před měsícem

      Main streem media is sold to congress

  • @VijayKumar-bs7fc
    @VijayKumar-bs7fc Před měsícem +19

    గుండెల మీద చెయ్యివేసికోని చెప్పండి సార్! మన దేశం స్త్రీలును గౌరవించే దేశమా? మణిపూర్ లో మోడి పరిపాలనలో ఎం జరగిందో మీకు తెలుయదా?

    • @freedomranch7617
      @freedomranch7617 Před měsícem +1

      Annitiki politics tho link pettidhu first manshulo undali budhi.

  • @user-vx7ke9qv1y
    @user-vx7ke9qv1y Před měsícem +4

    అలాంటి పోలీసులకు ఒక్కటే. మార్గం . మాటువేసి. ఒక్కడిని ప్లాన్ చేసి. ఎవ్వడు చప్పుడు కాకుండా ఒక 10 మంది. సరైన బలవంతులు సృష్టికర్తకు. తప్ప. సృష్టిలో ఎవడి తెలీకుండా. ఒక్కక్కడినీ. చంపేయాలి. ఇకముందు. ప్రతి పోలీసోడు భయపడతారు. బంగాళా దేశ్ ప్రదానికంటే. ఈ పోలీసోడ్ గొప్పొడా

  • @vijayabhaskarmurari4749
    @vijayabhaskarmurari4749 Před měsícem +9

    సర్ ఇలాంటి స్తీ, చిన్నపిల్లలు, వృద్దుల కేసులలో వారిని పోలీసు స్టేషన్ తీసుకు వెళ్లేటప్పుడు నేరస్తులతో పాటు ఒకరిద్దరు సామాజిక నాయకులను సాక్షులుగా వుండేలా ఏర్పాటుచేయాలి. అప్పుడు కొంతవరకు న్యాయం జరుగుతోంది. బలహీనుల పట్ల ఇంత ఘోరాలు జరగటం అన్యాయం, అమానుషం.

  • @anilgangarapu629
    @anilgangarapu629 Před měsícem +7

    సుమన్ టీవీ కి ఫుల్ రేటింగ్ ఇక వాడుకో కానీ వారికీ మాత్రం న్యాయం చేయరు ఎందుకంటే దళిత యువతీ కాబట్టి

    • @ganeshkajapuram6754
      @ganeshkajapuram6754 Před měsícem

      Oka ర్యాలీ తీసి చెప్పు సాటి మహిళా అనకుండా sc st అనుడు ఎక్కడనుండి వస్తారయ్య...

  • @user-kr5jp7dm5p
    @user-kr5jp7dm5p Před měsícem +6

    నిరూపమా గారు ప్రస్తుతం రెడ్డి ల రాజాం నడుస్తుంది రాంరెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ ను ఈ ప్రభుత్వం ఏమి చేయదు నేను రెడ్డి అందరిని తప్పు పట్టడడం లేదు రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పదిచాలి

  • @shankar88888
    @shankar88888 Před měsícem +10

    Home minister ekkadara Revanth badakaw??

  • @denrensamjo
    @denrensamjo Před měsícem +1

    Very nice interview good job Thanks to Sir who has shared good info the State Administration should project the Police personnel on screen so no other Service staff will not do such things or such inhuman acts in the coming future Very sad dor the lady and the family hats off to the Media who have projected this case to the public

  • @grktalks
    @grktalks Před měsícem +1

    మహిళా సంఘాలు చచ్చిపోయాయా...
    ఎక్కడ నిద్ర పోతున్నాయి

  • @mukundamlkothuri9710
    @mukundamlkothuri9710 Před 28 dny

    Suman TV has interviewed a right person .It shows the human concern felt towards the society.

  • @Surya-gu6mh
    @Surya-gu6mh Před měsícem +1

    ఈ కేస్ లో involve అయిన పోలీసులను పెర్మినెంట్ గా తీసేయాలి సీపీ మహంతి గారు

  • @satyanarayanampkm
    @satyanarayanampkm Před měsícem +4

    ఇదేనండీ కాంగ్రెస్ మార్కు పరిపాలనా ? పాపం ఆ మహిళ వింటుంటే హృదయం ద్రవించి పోతుంది -- ఈ విడియోను సుమోటోగా స్వీకరించి బాధిత మహిళకు న్యాయం చేయాలి !

  • @vishwadevameekosam
    @vishwadevameekosam Před měsícem +3

    అసలు ఒక మహిళ డ్రెస్ ఇప్పడానికి వీలు ఎవరు
    ఎంత పెద్ద తప్పు చేసిన ruls of regletions ఉంటవి వీలకి ఎలాంటి శిక్ష వేస్తారో చూస్తాము sir please 😢😢😢😢😢😮😮😮😢😢😮😮😮

  • @user-tw5hu9id3l
    @user-tw5hu9id3l Před měsícem +1

    Only cemara mundu chepparu meeru great sir suman tv ki thanks . Aa mahilakosam sir ni koddiga support cheyandi sir .

  • @mukundamlkothuri9710
    @mukundamlkothuri9710 Před 28 dny

    Excellent&useful interview ,Nirupama garu.Hats off to your fearlessness.

  • @MIDRaju
    @MIDRaju Před měsícem +3

    మరింకేం! జనాల్లో యాభై శాథం మందిని పోలీసులు చేసేసి నిరుద్యోగ సమస్య థగ్గించెయ్యండి. కనీసం వారైనా ఈ పోలీసు దౌర్జన్యా ల బారినుండి తప్పించూకుంటారు.

  • @rameshaddula7803
    @rameshaddula7803 Před měsícem +2

    రెండు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు అలా ఉన్నారు అమ్మ మల్ల ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తున్నారు అమ్మ

  • @talariissactalariissac3919
    @talariissactalariissac3919 Před měsícem +1

    😢 పోలీస్ యంత్రాంగం వారికి కొన్ని పరిమితులతో కూడుకున్న అధికారాలే ఉండాలి ఇటువంటివి లేకే పోలీసులే రౌడీ షీటర్లు గా మారి సెటిల్మెంట్ చేసే గుండాలుగా తయారై డబ్బున్న వారికి అమ్ముడుపోయి సామాన్య ప్రజలను హద్దు అదుపు లేకుండా ఏ స్థాయికైనా దిగజారి ఒక వ్యభిచారి కన్నా హీనమైన బ్రతుకు బ్రతుకుతున్నారు ఈ పోలీస్ వ్యవస్థ

  • @SRINEWS369
    @SRINEWS369 Před měsícem +1

    జెడి లక్ష్మీనారాయణ గారు ప్రవచనాలు మంచిగా చేస్తారు

  • @jravindranath8345
    @jravindranath8345 Před 24 dny

    Police must be taught constitutional rights of citizens. Good suggestions by JD sir regarding improvement of functioning by police.

  • @nageshwarraov6852
    @nageshwarraov6852 Před měsícem +1

    Nenu police dept lo 31 yes heasa real excellent ga explain cheasaru.thanku madam and l narayanasir

    • @dayavaramanichitturi1969
      @dayavaramanichitturi1969 Před měsícem

      Chalabaga chepparu sir ippativaraku naku theliyani vishayamu thelusukunnanu mahilalanu 65 years kaligina caring police station ki pilavakudadhu ani ippudu thelisindi sir important message to all ituvanti information chalamandiki🙏

  • @SwamyBolla-qh6yt
    @SwamyBolla-qh6yt Před měsícem +1

    ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే.స్పందించాలి. రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్న హోం శాఖ వేరే వాళ్లకు కేటాయించండి.

  • @amaraju7294
    @amaraju7294 Před 28 dny +1

    ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా, రాక్షసుల ప్రవర్తించడం

  • @sanjusakinam3025
    @sanjusakinam3025 Před měsícem +2

    ప్రజాపాలన లో ఇదంతా జరగడం బాధాకరమైన విషయం సర్,కనీసం ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోక పోవడం సిగ్గు చేటు...

  • @PrabhakarareddyG-fb3xu
    @PrabhakarareddyG-fb3xu Před měsícem

    Sri Lakshmi narayana sir ,has given very good information ,thank you very much to suman tv and jaihind

  • @mandagalapeddiramulu3809
    @mandagalapeddiramulu3809 Před měsícem +2

    Yes.sar💯💯💯

  • @MyathariSrinivas-p2z
    @MyathariSrinivas-p2z Před měsícem +8

    మీలాంటి పోలీసు వాళ్ళు ఉంటే తెలంగాణ బాగుపడుతుంది సార్

  • @chowdarisatyam
    @chowdarisatyam Před měsícem

    Correct message sir❤❤🎉🎉🙏

  • @premalathap1325
    @premalathap1325 Před 29 dny

    A MP was taken without any FIR and tortured brutally and put behind bar.He was not even taken to the magistrate.
    What a common man can do?

  • @laxmidevi2909
    @laxmidevi2909 Před 29 dny +1

    ఎన్కౌంటర్ చేయాలి.

  • @ballasatyanarayana1756

    దళితులకు ప్రత్యేక రాష్ట్రాలు కేటాయించి తీరాలి. యిదే దళితుల అన్ని సమస్యలకు పరిస్కారము.

  • @ramarao-xi7lh
    @ramarao-xi7lh Před měsícem

    Thanks to Suman TV

  • @venkateshkunchala273
    @venkateshkunchala273 Před měsícem

    Hi sir meru chala correct ga cheparu me lanti vallu oka manchi post lo unte meru chepenatu chestharu sir..

  • @mhanumudiraj9107
    @mhanumudiraj9107 Před měsícem

    Good morning sir nd madam....nice explain sir...🙏🙏

  • @venkateshaskulam8314
    @venkateshaskulam8314 Před měsícem

    Wonderful✨😍 information very much motivate msg

  • @Uma_creations_all_in_1_content

    ఏదన్నా జరిగితే ముందు కులం పేరు తీస్తారెంటి ఈ జనాలు..ఇపుడు సమాజంలో ఉన్నది డబ్బు ఉన్నొడు లేనొడు అంతే..

  • @rajunenavath6487
    @rajunenavath6487 Před měsícem +1

    ఆలాంటి పోలీసులను ఊరి శిక్ష వేయాలి

  • @ramasubbaraju4391
    @ramasubbaraju4391 Před 29 dny +1

    Theory baguntundi. Nijamga jarigedi andariki telusu. Manadesam lo annitikante corrupt and padi poyina vyavastha ade. Ekkado 100 ki oka kesulo police book abutaru. Aa taruvata kuda aa police will support each other and the life of persons who fight becomes miserable.
    For this lethargy on the part of judiciary is also applicable. The check of the body of accused is just routine and never done properly.
    We have seen case of RRR whi had to approach the SC to get some relief.
    In the first hearing, magistrTes do nog have time even to look at face of accused.
    JD L is made hero just becauae he was ex CBI. What fight he has done to fasten the case movement of politucians and how many PILs ars filed by him in thst regard. All things he speaks are procedural and every one knows them and not followed even in one caae out of thousand. Hipocracy. and let us not have such duscussions any more.

  • @pedduriharish8001
    @pedduriharish8001 Před měsícem

    Justice

  • @sathyanarayanagoudj9375
    @sathyanarayanagoudj9375 Před měsícem

    ❤ superb sir exllent analysis

  • @bharathreddy521
    @bharathreddy521 Před měsícem +1

    Pls verify doctor report before reacting on cops

  • @kantharaom9239
    @kantharaom9239 Před měsícem

    Sir you are great public must know all

  • @gonatinku
    @gonatinku Před měsícem +1

    ముందు ఎవరైతే థర్డ్ డిగ్రీ చేసారో వాడిని ముందు terminate చేయాలి.

  • @narammallareddy5302
    @narammallareddy5302 Před měsícem

    Sir mee analisis super ,samanyulaki manchiavagahan kaliginchaaru.

  • @RathodPrakash-lz6el
    @RathodPrakash-lz6el Před 28 dny +1

    ఈ పొలిసొలకు దమ్ము లేదు అమాయకుల ప్రజల మీదే చూపిస్తారు,ధనవంతులకు AC కూర్చోబెట్టి మరి మర్యాదగా మాట్లాడుతారు శిక్షించరు కూడా

  • @veludurthivijayakumar9741

    Hello JD garu police vyavasta a vidanga lekunte vyavasta control tapputundi ite police vyavastaku na vinnapam case nirdarana chesukoni move ite baguntundi dayachesi police vyavasta paruvu pogottukokandi

  • @user-pm3xc8cq9c
    @user-pm3xc8cq9c Před měsícem

    Ur correct 💯

  • @MARNENISANJEEVARAO
    @MARNENISANJEEVARAO Před měsícem

    JD Laxminarayanagaru మీరు చెప్పినట్టుగా,చట్టాలను amendment తీసుకరావాలి, మీ లాంటి వాళ్ళు పోలీస్ సకలో కొంత మంది officers
    ఉన్నారు, ప్రీవియస్ డీజీపీ రిటైర్డ్ మహేందరరెడ్డి గారు పీరియడ్ లో బాగుంది,
    Present గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి

  • @nizamabadvegetablemarket

    👌👌👏👏

  • @gvramanareddy-bn3gt
    @gvramanareddy-bn3gt Před 27 dny

    Madam manchi questions vesaru

  • @unnatharaju6659
    @unnatharaju6659 Před měsícem

    There shall be continuous lookout to identify theses law breakers and remedial steps shall bectaken by the administration irrespective of parties whether belonging to ruling or opposition political parties.

  • @oxfordhubenglish1281
    @oxfordhubenglish1281 Před měsícem

    Super sir

  • @appalaraju...6937
    @appalaraju...6937 Před měsícem

    Please save womans and law

  • @SwarnalathaRompalli
    @SwarnalathaRompalli Před měsícem

    Super sir speech

  • @rajkumar-rf4bx
    @rajkumar-rf4bx Před měsícem +2

    Where is dalitha sangalu..mahila sangalu..ekkada veeratha

    • @it5617
      @it5617 Před měsícem

      They need money to take up issues. Paisalu iste Toka upukuntu vastaru

  • @KommidiBhaskarreddyKommidiBhas

    Meru chapinadi Thank you sar

  • @ashokashok-ho4pl
    @ashokashok-ho4pl Před 27 dny +1

    జెడి లక్ష్మీనారాయణ😊 శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపెంట😊 చదువుకున్నాడు😊😊😊 ఇండియాలో నేమ్ లేదు సార్😊😊 ఇండియాలో న్యాయం జరగదు అశోక్😊😊 అశోక్ 😊 న్యాయం లేదు❤🎉🎉😢😮😊

  • @nimmalalaxman8101
    @nimmalalaxman8101 Před měsícem

    అమ్మ కి నాయం జరగాలి 😢😢🙏🙏

  • @Punarvasu1955
    @Punarvasu1955 Před měsícem +1

    Jai Bheem Movie lo solution better...

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala1524 Před 29 dny

    పోలీసులకు శిక్షించే అదికారం లేదని అంటారు మరియు కఠినంగాలేకపోతే నిజంరాబట్టలేరు కానీ ముందు పోలీసు లో మానవత్వం అనేది నింపాలి మానవత్వం పోలీసులలోనేకాదు ప్రజానాయకులలోను ప్రభుత్వ యంత్రాంగం నందు కూడా మానవత్వం నింపాలి నింపాలంటే మొదట యంత్రాంగమునకు చట్టముప్రకారము వారిజీవనభృతికి ఇవ్వవలసిన పద్దతిలో జీతభత్యములు ఆపకూడదు ప్రజానాయకులు వారి స్వంత ఆస్థిలో బాగం ఇస్థున్నట్లు ఫీల్ అవ్వకుండా పాలనా మానవత్వం తో ప్రభుత్వం ఆదాయమును ఎలా వస్థున్నది దానిని ఎందుకు వసూళ్ళుఅగుచున్నదో ప్రజానాయకులకు ముందు తెలియవలసిన అవుసముఎంతైనా ఉన్నది వారికి ఆవిషయము తెలుస్థే మిగిలిన విషయములు అన్నీ అర్దమౌతొంది దేశం లో మ అన్న అది తెలియకేకదా సాంఘీక సంక్షే పధకాలుపేరుతో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది

  • @manumanohar9877
    @manumanohar9877 Před měsícem

    పోలీసులు ఇలా చేయడం దారుణం

  • @sureshbabu-bi8ss
    @sureshbabu-bi8ss Před měsícem

    🙏🙏🙏🙏🙏🌹🌹

  • @DivyAnilGoud-ye1ji
    @DivyAnilGoud-ye1ji Před měsícem

    Dheeniki evvaru evaaru support CHESARO ADHI chinna paadhaavi Aina peddha paadhivi Aina valani evvarni vadhaladhu kaatinanga shikinchaali valaki ekkada bhrathuku dheruvu undadhu ....ah CI KI MAIN SUPPORT VALANI BAITKI THESUKURAANDI AH AMMAYKI AH KUTUMBHAANIKI NAYYAM CHEYYANDI 😢😢😢🙏🙏

  • @ushasreepathi8791
    @ushasreepathi8791 Před měsícem

    I like suman tv ❤️

  • @PadhmaGorrela
    @PadhmaGorrela Před měsícem

    Police ante భద్రత అని మరచి police అంటేనే భయం అని అలవాటైంది ప్రజలకి ఇది మారాలి అసలు police అంటే సమాజ భద్రత కోసం అని ఆ సమాజం అంటే మనం అని ప్రజలకి తెలియజేయాలి

  • @SrinivasRao-g9v
    @SrinivasRao-g9v Před měsícem

    That is Indefendence of India

  • @karnikak6282
    @karnikak6282 Před měsícem

    They should also be treated same way ,they are police not rowdy people ,

  • @nchennaiahchandu4135
    @nchennaiahchandu4135 Před měsícem

    J.d.garu me guidelines to GT needs

  • @Rakeshyadav-ks6ud
    @Rakeshyadav-ks6ud Před měsícem

    నిరూపమ మేరే ఆమెకు న్యాయం చేయాలి

  • @swethareddy2781
    @swethareddy2781 Před měsícem

    Mandha krishana madiga garu ...ye family ki justice cheyali

  • @satishjyothi-rc8jy
    @satishjyothi-rc8jy Před měsícem +1

    Police antene nammakkam ledhu

  • @gr894
    @gr894 Před měsícem

    👍

  • @kandivamshi930
    @kandivamshi930 Před měsícem

    అప్పుడు lb nagar ఇప్పుడు షాద్ నగర్. అవే సంఘటనలు.. పోలీసులు .. మారారు అంతే .. శిక్ష లు కూడా మారవు. కేవలం కంటి తుడుపు .. సస్పెండ్.. బహుశా అంతకంటే . పెద్ద శిక్ష లు డిమాండ్ చేస్తారేమో అని. ...

  • @Rakeshyadav-ks6ud
    @Rakeshyadav-ks6ud Před měsícem

    సర్ మేరే ఆమెకు న్యాయం చేయాలి

  • @srinivasraoadiraju2007
    @srinivasraoadiraju2007 Před měsícem

    J.d .sir 🙏

  • @lyvssprasadarao6370
    @lyvssprasadarao6370 Před měsícem

    JDగారు ..ఆంధ్రప్రదేశ్ లో మాజీ MP,ప్రస్తుత MLA శ్రీ రఘురామరాజు గారు .ఈలాంటి విషయం తనకు జరిగింది అని పోరాటం చేస్తున్నారు

  • @kommutataji12366
    @kommutataji12366 Před měsícem

    అమ్మా అనుపమ గారు. ఈ ఊక దంపుడు ఉపన్యాసాలు వల్ల ఉపయోగం ఏ ముంది.నష్టపోయిన కుటంబాన్ని ఊదార్చే ప్రయత్నం చేయండి.వారి తల రాతను మార్చండి. ఇది రేటింగ్ కోసం చేసే ప్రయత్నం మాత్రమే.

  • @saikumar-sc8cv
    @saikumar-sc8cv Před měsícem +1

    West congress government

  • @jayashankar3233
    @jayashankar3233 Před 27 dny

    Jai Congress

  • @aijazsushani9555
    @aijazsushani9555 Před měsícem

  • @SmilingBakedBread-ws3ou
    @SmilingBakedBread-ws3ou Před měsícem

    ఇదివరకు జరిగింది కదా మళ్లీ ఎట్లా రిపీట్ అయింది ఇది ఏంటి ఇది ప్రజాస్వామ్యమాలేకపోతే ఏంటి???

  • @EGopal-jg3pq
    @EGopal-jg3pq Před měsícem

    Sir.super.mesz