ప్రపంచం మొత్తం రియల్ ఎస్టేట్ సంక్షోభం | World Real Estate Market Crisis | Baahuley Promoters
Vložit
- čas přidán 7. 09. 2024
- #world #realestate #hyderabad
ప్రపంచం మొత్తం రియల్ ఎస్టేట్ సంక్షోభం | World Real Estate Market Crisis | Baahuley Promoters
============
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సంక్షోభం అని.. దేశంలోనే ఇలాంటి పరిస్థితులు అని మనం అనుకుంటున్న టైంలో.. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ ఫార్చూన్ ఫ్యూచర్స్ సంచలన కథనం ప్రచురించింది. 2022 మే 10వ తేదీ ఎడిషన్ లో వచ్చిన ఈ వార్త ప్రపంచంలోని అన్ని దేశాల రియల్ ఎస్టేట్ మార్కెట్లలో కల్లోలం రేపుతోంది.
===================================
#linkroads #RRR #outerringroad #telangana #ktr #cmkcr #modi #centralgovernment #pmmodi #regionalringroadmap #regiionalringroadvillages #rrrfinallist #regionalringroadworks #hometour #newhometour #newhome #hyderabad #roads #lands #house #flats #realestate #realtor #realestateagent #home #property #investment #forsale #realtorlife #househunting #dreamhome #luxury #interiordesign #newhome #luxuryrealestate #architecture #house #homesweethome #realestateinvesting #luxuryhomes #business #realestatelife #design #realty #realestateinvestor #entrepreneur #sold #broker #mortgage #homesforsale #bhfyp #telangana #telanganarealestate #andhrapradesh #andhrarealestate #vijayawada #vizag #visakapatnam #tirupati #ap #warangal #cmjagan #cmkcr #housing #nobroker #telugunews #breakingnews #telugulive #latestnews #99acres #flatforsale #plotforsale #2bhk #3bhk #villa #apartment #houseforsale #4bhkforsale #2bhkforsaleinhyderabad #housetour #hometour #newhometour #newhome #USA #UK #USAtelugu #teluguNRI #openplots #plotsforsale #hyderabadplots #ministerktr #ktr #kcr #telangana #credai #credai2022 #credaipropertyshow #credaihyderabad #homeloans #banks #EMI #interestrates #plot #flat #rent #rentproperty #regionalringroad #rrrjunctions #rateshike #april2022 #aprilsales #flyover #worldrealestate #world
=====================================
Please subscribe to our channel : bit.ly/3vEOFKh
Please Like our Facebook Page : / baahuleypromoters
Please Follow us on Instagram : / baahuley_promoters
Please Follow us on Twitter : / baahuley
============
Please Contact:
Email id: baahuleypromoter@gmail.com
Phone Number : 63053 69631
Baahuley Promoters is India's First Hyper Local Real estate content Provider. Baahuley Promoters mainly features videos in respect to real estate in Telugu states .Our main target is to educate Telugu people about construction field and real estate investments. We provide you better information/opportunities related to real-estate investments. Baahuley a Sanskrit word which means Lord subramanyeswara swamy.
We promote.. For Sale Plots & Flats , Lands, Farming Lands , New Houses , Second Hand Houses, Rented Houses, Villas, Shops, Hostels, Vencher , Gated Community Flats and also promote your Videos & Photos in Reasonable price. You will get Good price with Global viewership in less time.
Mainly our people depend on other countries. The funds sources are very very less in our places. The market also increasing decreasing trend. The stability cannot expect in near future. For our needs we have to sell the properties there is no other way. the present situation alerting us. Otherwise great losses will incurr.
కుటుంబానికి ఒక ఇల్లు అని జీఓ పాస్ చెయ్యాలి అపుడు తగ్గుతుంది
Rent ki illu evvaru istharu?
In Germany if a real estate object is sold within 10 years of buying 40% of capital gain need to be paid, so no one buys home to invest , rather buys to stay for atleast 10 years.
Share markets crashed in many countries. Started falling dowon house prices. Many people started selling their houses in many countries. Collapse any time analists says.
Even though no demand in India. Indian real estate Mafia not reducing prices
Specially Hyderabad market over price.. Now a common man can't offered on this price.
But no realization in Indian realtors. Still continuing their greedy.
VERY GOOD INFORMATION AND USEFUL PRESENTATION WITH GOOD NARRATION. SHUBHAM
Greedy ness is always danger. Peruguta virugudu korake. We have seen it already bin share market.
Athi Chetu .
Good information
PRAPANCHAM lo anta alaga jaati,Govt employees allu jebulonchi tiyyaru Govts ni free+Free loans yiwwandi 🤣 appudu kontaru.
Good for below middle class
ఇది సహజ పరిణామమే!
ఇళ్ళు, ఫ్లాట్స్ అనేవి కేవలం ప్రజల అవసరాల మేరకు మాత్రమే నిర్మాణం జరగాలి.
ఎప్పుడైతే ఇళ్ళు, ఫ్లాట్లు, భూములు, ప్లాట్లు investment కొరకు అనే కాన్సెప్ట్ వచ్చిందో అప్పుడే ఇదొక స్పెక్యులేషన్ వ్యాపారం అయింది.
కనీసం కంపెనీల షేర్లు అయినా స్పెక్యులేషన్ వ్యాపారంగా ఉన్నా కొంత మేరకు పర్వాలేదు
కానీ,
రియల్ వ్యాపారంలో స్పెక్యులేషన్ అసలు కుదరదు.
అమెరికా, చైనా, భారత్ లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలన్నీ పెద్ద కుడుపుకు లోనౌతున్నాయి.
ఇండియాలో మాత్రం చాలా భయానక పరిస్థితులు వస్తున్నాయి.
ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వాలు, రాజకీయులు రియల్ వ్యాపారాన్ని లాభాలు తెచ్చే బంగారు పిచ్చుక గా భావించడమే ఇంత భయంకర పరిణామాలకు హేతువు ఔతోంది.
వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి రియల్ వ్యాపారం కుప్ప కూలడంతో మిగతా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ చడని మహా సంక్షోభాన్ని చూడబోతోంది!
Wrong news anukunta ap Kurnool lo 2020 kanna 50% 2022 lo rate high ainadi sales Baga jarugutinai
@Avyukta
How do you say that by listening to media, friends circle. That can go wrong because real estate Mafia.
Media, journalists, community are part of real estate Mafia
7 days back మీరు పెట్టిన వీడియోలో మధ్యతరగతివారు వారు అపార్ట్మెంట్లో ఫ్లాటే కొనలేరు త్వరపడండి వెంటనే ఫ్లాట్ కొనండి అన్నట్టుగా ఒక అడ్వర్టైజ్మెంటు మీరే సొంతంగా ఇచ్చుకున్నారు
మళ్లీ 6 రోజుల తర్వాత అంటే నిన్న రియల్ ఎస్టేట్ సంక్షోభంలో ఉంది ఇంకా రేట్లు తగ్గుతాయి పడిపోతాయి అన్నట్టుగా చెప్తున్నారు మరి మీరు చెప్పిన పరస్పర విరుద్ధమైన రెండు స్టేట్ మెంట్ లలో ఏది కరెక్ట్...!? ఏది ...నిజం..!? ఎందుకిట్లాంటి వీడియోలు పెట్టి మమ్మల్ని .....!!??
దీనికి ప్రాధాన కారణం మన ఇండియా వాళ్ళు అక్కడి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టినట్టున్నారు.😁🤣😂
Land seeling & house seeling pettali
Share market already crashed and housing market will also fall soon.
Correct
నేనే కాదు మా స్నహితులంతా fail అయ్యారు
అన్నట్లుగా ఉంది ఈ వార్త.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్ప కూలటానికి
కారణం demand-supply forecasts ని
పట్టించుకోకుండా లాభాలు వస్తున్నాయని
ఇళ్ళు కట్టటమే కారణం
Superb
Loss ki emi ammaleru
Eppudu unnadaniki 8% to 15 % taggutayemo kani anthaku minchi emi undadu
@navasunaee
Without profit how many many months people pay EMI
Agriculture land so better
Gated community apartments rates padipothe chala mandi kontaru.unreasonable ga penchesaruga
ఇల్లు కొన్నతదుపరి పన్ను ,వడ్డీ సర్కారు పెంచి జనం నడ్డీ విరచడం ఖాయం
ఒక 1 కోటి పెట్టు బడి/లాభo 9 కోట్లు.
Hyderabad lo Real estate eppatiki down avadu
Overconfident will teach lessons in life for sure....there are so many unsold FLATS plots with fancy rates...paina...pataram...lona lotaram....only sellers can smell and taste...no fancy RATES work out
Yes bro
Fake story to get views
Enni crores ayina petandi 2 years lo double