MALLE CHETTU DJ FULL SONG || NAGA DURGA FOLK SONGS || MAMIDI MOUNIKA || SV MALLIK TEJA || PLR MUSIC

Sdílet
Vložit
  • čas přidán 2. 05. 2023
  • WATCH : MALLE CHETTU DJ FULL SONG || NAGA DURGA FOLK SONGS || MAMIDI MOUNIKA || SV MALLIK TEJA || PLR MUSIC
    Song : Malle Chettu DJ Full Song
    --------------
    Lyrics : Avudhurthi Laxman
    Singer : #MamidiMounika
    Music - Additional Lyrics: #SvMallikteja
    Cast : #NagaDurga
    Producer : #PLReddy
    Rythums- Final Mix : #MahenderSriramula
    Programing : Sathish Vemula
    DOP : #HarishPatel
    Editing & DI : #AdharshPatel
    DJ Mix : Srinu
    Choreography : Prashanth A.P.S
    Dancers : Thasalema & group
    Special Thanks to :
    Mamidimounika
    SV Mallikteja
    JD Suman
    Chandhu MCS
    Karthik tharalla
    Kranthi dhagad
    Adharsh Patel
    Karthik Reddy
    Vivaan (one technology)
    #kolatamtelugusongs
    #MalleChettuDJFullSong #MalleChettuDJ #NagaDurga #NagaDurgaFolkSongs #MamidiMounikaSongs #FolkSongs #LatestFolkSongs #DJFolkSongs2023 #MalleChettuSong #SVMallikTejaSongs #AvudhurthiLaxman #PLRMusic
    Subscribe : ‪@plrmusic.‬
    Watch More Videos :
    MALLE CHETTU FULL SONG : • MALLE CHETTU FULL SONG...
    BAVAYY0 DJ VIDEO SONG : • TELUGU DJ VIDEO SONG |...
    ELA SANDAMAMA NEW FOLK SONG : • ELA SANDAMAMA NEW FOLK...
    APPAGINTHALA SONG : • APPAGINTHALA SONG 2022...
  • Hudba

Komentáře • 1,8K

  • @THANDRALAMUSIC
    @THANDRALAMUSIC Před rokem +1764

    అన్నా చాలా బాగా వచ్చింది టీమ్ అందరికీ ధన్యవాదాలు పి ఎల్ రెడ్డి అన్నాగారికి అయితే చాలా చాలా thanks 🙏 👌👌

  • @srikanthallu5304
    @srikanthallu5304 Před měsícem +755

    SRH Match తర్వాత ఈ Song చూసిన వాళ్ళు ఉన్నారా 🥵🙋

  • @DyagalaAjay
    @DyagalaAjay Před měsícem +861

    మొన్న ఉప్పల్ స్టేడియం లో ఈ సాంగ్ వేశారు. స్టేడియం మొత్తం ఉగిపోయింది 💥

  • @ssgoud9259
    @ssgoud9259 Před měsícem +178

    ఉప్పల్ స్టేడియంలో విని CZcams lo ki వచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోవాలి

  • @VamshiPandi
    @VamshiPandi Před měsícem +313

    IPL lo e song play chesinaka chusava chala bagudi

  • @shivamobileshop1617
    @shivamobileshop1617 Před měsícem +117

    ఉప్పల్ స్టేడియంలో పాటలు vini వచిన్వాలో like c చెయ్యండి

  • @Restart2024jan7
    @Restart2024jan7 Před měsícem +90

    ఈ పాటతో ఉప్పల్ స్టేడియం దద్దరిల్లిపోయింది 🥰🥰🔥🔥🔥🔥

  • @sohelpashamohammad8807
    @sohelpashamohammad8807 Před 28 dny +19

    SRH fans....❤

  • @khadiravinderreddy5689
    @khadiravinderreddy5689 Před měsícem +120

    Monna uppal stadium lo vini vachinavalluu likee veskondi antunna😂

  • @ThirupathiVemula-ew8jd
    @ThirupathiVemula-ew8jd Před měsícem +98

    నిన్న ఐపీల్ srh matchlo chusa

  • @ravindermoola315
    @ravindermoola315 Před měsícem +33

    ఉప్పల్ stadiumlo srh కి ఊపు తెప్పించిన Song👏🔥🔥

  • @dagamsstudio8110
    @dagamsstudio8110 Před měsícem +85

    Srh fans assemble

  • @p.rajashekarraju8207
    @p.rajashekarraju8207 Před rokem +77

    ఎంత పొగిడిన తక్కువే ఎన్ని కామెంట్స్ పెట్టిన సరిపోదు నాగదుర్గ గారు ఈ సాంగ్ కి దుమ్ము దులిపేషారు 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @rdjvinaygaming
    @rdjvinaygaming Před měsícem +32

    Uppal stadium lo vinna taruvata vachina vallu like cheyandi

  • @Yuvathameluko390
    @Yuvathameluko390 Před rokem +83

    మన నాగ దుర్గ కి ఒక లైక్ కొట్టడి 👍

    • @thirupathireddy4283
      @thirupathireddy4283 Před rokem +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @sophanjadhav4409
    @sophanjadhav4409 Před měsícem +28

    ఉప్పల్ ground lo vini vacchina vallu antha mandhi

  • @ShekarRajuShekarraju-fl1xn
    @ShekarRajuShekarraju-fl1xn Před měsícem +78

    2024 srh cup namdhe likes srh army

  • @rajukummari2160
    @rajukummari2160 Před rokem +22

    ఎక్కడ ఏ పెళ్లిలా చూసిన ఈ సాంగ్ అన్నా super song anna 🔥

  • @dev.496
    @dev.496 Před rokem +237

    నాగదుర్గ వల్లే పాటకు అందం
    మాకు ఆనందం❤❤❤

  • @mudavathmallesh5383
    @mudavathmallesh5383 Před měsícem +16

    E song 10 years back city cable channel lo chusina vallu like kottandi

  • @jchandu8003
    @jchandu8003 Před rokem +18

    నిన్ను చూసి చాలా మంది నేర్చుకునేలా చేసావు చాలా సూపర్,, అచ్చమైన తెలంగాణ ఆడపిల్ల వి, కొంత మంది ఉన్నారు బల్డుప్ ఎక్కువ ఇగిలిచుడు ఎక్కువ తూ ఎందుకు పుడతారో అలాంటి వాళ్ళు ఛీ,,,, నువ్ మాత్రం సూపర్ నాగ దుర్గ 👌👌

  • @Deva83749
    @Deva83749 Před rokem +152

    నాగదుర్గ గారు మీ కష్టానికి ఫలితం... తప్పకుండా ఈ పాటతో వస్తుంది ....రావాలి అని కోరుకుంటున్నా...ఇట్లు మీ అభిమాని.....❤

  • @sudhakarbegari2858
    @sudhakarbegari2858 Před 20 dny +3

    ఈమె అందానికి ఎవరు సరిపోరు నేను FAN OF YOU

  • @folksongstv2667
    @folksongstv2667 Před 11 měsíci +11

    నాగ దుర్గమ్మ చేసిన పాట‌ల్లో ఇది ఒక బెస్ట్ సాంగ్ అనుకునేటోళ్లు ఒక లైక్ వేస్కోరి.. team andariki congrats. e song choreography superb.

  • @sathishb2912
    @sathishb2912 Před rokem +14

    అన్నా చాలా బాగా వచ్చింది టీమ్ అందరికీ ధన్యవాదాలు పి ఎల్ రెడ్డి అన్నాగారికి అయితే చాలా చాలా thanks 🙏 👌👌

  • @yeluvakasunilpatel8096
    @yeluvakasunilpatel8096 Před rokem +14

    పాట పాతదే అయినా...
    మౌనిక పడ్తుంటే ఎదో కొత్తగా వింటుంటే వినాలనిపిస్తుంది..

  • @mr_chintu__2003_
    @mr_chintu__2003_ Před rokem +110

    ఈ పాట ఎన్నీ సార్లు విన్నా ఇంకా వినల అనిపిస్తుంది 😊❤

    • @chyadagiriyadagiri6253
      @chyadagiriyadagiri6253 Před rokem

      అవును నాకు కూడా వినాలనిపిస్తుంది ❤

    • @anandm5206
      @anandm5206 Před rokem +1

      ​@@chyadagiriyadagiri6253అవున అన్న

  • @poolaguravaiah6931
    @poolaguravaiah6931 Před rokem +10

    నాగదుర్గ వల్లే ఈపాటకు అందం ఆలాగే మాకు ఆనందం 🥰

  • @lakhanprajapati6933
    @lakhanprajapati6933 Před 27 dny +6

    I m come after IPL srh match ❤🎉love from chattisgarh ❤

  • @srinivasachary1990
    @srinivasachary1990 Před rokem +245

    తెలంగాణ గాన కోకిల ఫోక్ స్టార్ మామిడి మౌనిక వాయిస్♥️♥️♥️

  • @luckyrathod1
    @luckyrathod1 Před rokem +16

    మౌనిక వాయిస్
    నాగదుర్గ dance , super❤🥰😍

  • @mnmaheshnani4128
    @mnmaheshnani4128 Před měsícem +3

    E song madhyalo vachey beat vere 🔥🔥🔥assalu music beat 🔥

  • @amipatelteach3902
    @amipatelteach3902 Před 10 měsíci +24

    I am from Chhattisgarh Bijapur district, love this song ❤❤❤

  • @alugupallivenkatabrahmam9068

    వాయిస్ సూపర్. మౌనిక. నాగ దుర్గ సూపర్ డాన్స్

  • @drajashekhar7050
    @drajashekhar7050 Před rokem +39

    మౌనిక గొంతు - నాగదుర్గ చిందులు రెండు కలిసి ఈ పాటను ఎక్కడికో తీసుకెళ్లారు... ఇదే విధంగా మీ ఇద్దరు కలిసి మరెన్నో చేయాలనీ మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను..🎉🎉కంగ్రాట్స్ 🎉🎉🎊🎊🎊

  • @BunnyThati-fd2eo
    @BunnyThati-fd2eo Před 10 měsíci +2

    Dance matram x lent🔥🔥🔥

  • @RameshYadav-je9zz
    @RameshYadav-je9zz Před rokem +11

    అద్భుతమైన పాట ఎవరి చేతులాలో పడాలో వాళ్ళ చేతుల్లో పడింది నాగ దుర్గ గారిని ఇంత మంచి సాంగ్ లో చూడటం కనుల పండగ ఉంది

  • @Shinykalyan
    @Shinykalyan Před rokem +9

    పాట లో ఊపు తప్ప డాన్స్ లో లేదు
    Dop super 👌

  • @macximum436
    @macximum436 Před rokem +97

    వె పాట కోసం ఎన్నో రోజుల నుండి వెయిట్ చేసినవాళ్లు ఒక లికె వేస్కో డి.. మరియు డాన్స్ సాంగ్ చాల బాగుంది సర్❤😅

  • @rajeshkolluri3747
    @rajeshkolluri3747 Před rokem +10

    సూపర్ సాంగ్ అదుర్స్ డ్యాన్స్ 😍😘😘❤️❤️

  • @sureshboorla7276
    @sureshboorla7276 Před 22 dny +7

    SRH match lo song విని చూసిన వాళ్ళు ఎందరు ఉన్నారు??

  • @rameshgoudakula875
    @rameshgoudakula875 Před rokem +24

    మల్లేచెట్టు పాట విన్నంత సేపు మల్లె పూల వాసన చూసినట్టే అనిపించింది 😍❣️

  • @Rajuu3466
    @Rajuu3466 Před rokem +26

    నేను అయితే ఈ సాంగ్ ని ఏమీ వినలేదు మొత్తము నాగదుర్గ😍నే చుసిన...kirrak కొరియోగ్రఫీ.....👌

  • @Sants214
    @Sants214 Před 8 měsíci +24

    అచ్చమైన స్వచ్ఛమైన తెలంగాణ జానపదం మరియు చక్కనైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో నృత్యం సూపర్ 👌

  • @prabhakarvadnala9516
    @prabhakarvadnala9516 Před 21 dnem +2

    ఉప్పల్ క్రికెట్ స్టేడియం లో ఈ సాంగ్స్ వేస్తే అందరు ఈ పాటకు ఊగిపోయారు డ్యాన్స్ చేశారు❤🎉

  • @nagarajucheedulanagaraju-nn3ez

    ఉంగురమే పాట తరువాత ఈ పాట చాల బాగుంది. నాగదుర్గ గారు మీ కష్టానికి పలితం కచ్చితంగా వస్తుంది. మీ అభిమాని Dj Naga Smiley

  • @sriramramagiri4120
    @sriramramagiri4120 Před rokem +6

    Anna super Naga Durga gaari dance ki full fidha ❤💞🥳

  • @pawankalyan-ni3mr
    @pawankalyan-ni3mr Před rokem +2

    Music matharam motham very level Po. ❤

  • @RajuRaju-lb3og
    @RajuRaju-lb3og Před 26 dny +3

    SRH IPL మ్యాచ్ లో ఈ పాట దుమ్ము దులుపుతున్నది మ్యాచ్లో ఈ పాట వస్తుందంటే గూస్ బమ్స్ వస్తుంది

  • @kondalreddykarra8815
    @kondalreddykarra8815 Před rokem +7

    Super 👌👌👌👌song సింగర్ మామిడి మౌనిక 👌👌👌👌

  • @gouriswamygouri3747
    @gouriswamygouri3747 Před rokem +10

    ఈ పాట కోసం చాలా వెయిట్ చేశాను నాగ దుర్గా గారి డాన్స్ చాలా బాగుంది

  • @chandu7787
    @chandu7787 Před 11 měsíci +5

    Choreography superb ❤ chesaruu looking very nice 🎉

  • @cherukumanasacherukumanasa8213

    Mamidi Mounika gaaru Song Chalabaga padaru All the best 👍💯❤❤👏👏

  • @maheshrachakondamr4316
    @maheshrachakondamr4316 Před rokem +9

    నాగదుర్గ చాలా చాలా బాగా చేసింది సినిమా కుడా పనికి రాదు మీ డాన్స్ కెమెరా వర్క్ మీద ❤❤❤❤

  • @user-ui4ne3we8f
    @user-ui4ne3we8f Před rokem +5

    నాగదుర్గ డాన్స్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది ఈ సాంగ్ కి 💥💥💥💥

  • @venkatimvenkati6744
    @venkatimvenkati6744 Před rokem +1

    సూపర్ అక్క ❤❤❤❤

  • @paizepaize7545
    @paizepaize7545 Před 11 měsíci +3

    Thopu song
    Thopu dance. Totally good 👍👍

  • @DNRdaya
    @DNRdaya Před rokem +7

    Superb mix.. dj Srinu🎉❤

  • @thupakulaanil3884
    @thupakulaanil3884 Před rokem +16

    సాంగ్ చాలా అద్భుతంగా ఉంది అన్న గారు ❤❤❤

  • @sriramgummula3777
    @sriramgummula3777 Před 11 měsíci +6

    అసోమ్ వాయిస్ మ్యాంగో మౌనిక 👌🌟❤💙💚

  • @banjaneyuluanji
    @banjaneyuluanji Před rokem +42

    నాగదుర్గ డాన్స్ చేస్తే అలాగే చూస్తూ వుంటాను నేను ఎందుకో అంత ఇష్టం తన డాన్స్ అంటే❤❤❤👍👍

  • @gugulothusaidhulu5872
    @gugulothusaidhulu5872 Před rokem +8

    Voice, డీజే music, song superb

  • @mr_stupid_267
    @mr_stupid_267 Před rokem +6

    Choreographer కీ మొక్కలి రా అయ్యా 🙏🏻
    Literally no words we enjoyed ❤️

  • @venugopalgaddam
    @venugopalgaddam Před rokem +16

    నాగ దుర్గ డాన్స్ కూడా చాలా నీటుగా ఉంటది....👌🔥🔥

  • @ajaybabu99999
    @ajaybabu99999 Před rokem +3

    గాత్రం నాట్యం అభినయం మనోహరం

  • @luckyrathod1
    @luckyrathod1 Před rokem +420

    హీరోయిన్ చాల బాగుంది అనే వాళ్ళు కొట్టండి❤😍🥰😘

  • @kotnakaravi8348
    @kotnakaravi8348 Před rokem +5

    సూపర్ సాంగ్ సూపర్ డాన్స్ అన్న

  • @pulianveshgoud4852
    @pulianveshgoud4852 Před rokem +5

    ఈ డాన్స్ కోసం రోజుకు 2,3టైమ్స్ చుస్తన నాగ గారు

  • @chinnadasarinarsimlu5815

    Dance, song, xpresions, style,music, Anni kirrak ga super ga unnai👌👌👌👌👌

  • @neerudishankar5592
    @neerudishankar5592 Před rokem +3

    అన్నా సూపర్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నాగ దుర్గ డాన్స్ సూపర్ నెక్స్ట్ లెవల్ సాంగ్

  • @induripraveenvlogs
    @induripraveenvlogs Před rokem +5

    Super Song #nagadurga gari dance excellent &Team

  • @ganeshmirzapuram3390
    @ganeshmirzapuram3390 Před 11 měsíci +2

    Nagadhurga gaarini manaspoorthiga ishtapade vaallu 1like kottandi

  • @laxmanakwari7278
    @laxmanakwari7278 Před rokem +2

    Super mounika gaarru excellent👍

  • @mohangajireddy2759
    @mohangajireddy2759 Před rokem +30

    Song gurinchi wait chesina vallu oka like vesukondi

  • @BellamkondaRaghu-lv4xm
    @BellamkondaRaghu-lv4xm Před 11 měsíci +3

    సుపర్ 🌹🌹🙏

  • @BhavishyaPalle-dl6jd
    @BhavishyaPalle-dl6jd Před rokem +4

    Dance vere level

  • @babas1266
    @babas1266 Před 7 měsíci +5

    మ్యూజిక్ చేసిన వారికి ఒక పెద్ద జై వేసుకుందాం

  • @bollammanindra6042
    @bollammanindra6042 Před rokem +15

    నా చిన్నప్పటి ఫేవరెట్ సాంగ్ ,ఇప్పుడు నా ఫేవరేట్ నాగదుర్గ తో చేయడం చాలా ఆనందంగా ఉంది .

  • @raviargonda8279
    @raviargonda8279 Před 11 měsíci +11

    One and only piece Naga Durga 🔥🔥❣️❤️

  • @ilaiahkomraju657
    @ilaiahkomraju657 Před rokem +117

    Naga Durga.."Next Queen of Telugu folk" ❤❤❤

  • @ramchandargoud8113
    @ramchandargoud8113 Před 9 měsíci +1

    Naga Durga abhimaanulu
    Telangana state 💯 chaala unnaru

  • @srinivasthandralasrinivast6077

    ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డారు.. సింగెర్స్. మ్యూజిక్. లిరిక్స్ చాలా బాగున్నాయి.....

  • @Rc.8641
    @Rc.8641 Před rokem +7

    Super song 😍🙌

  • @krishnareddy2803
    @krishnareddy2803 Před rokem +5

    Superb Nagadurga. Beautiful background. Energetic dance.

  • @rameshyadav9973
    @rameshyadav9973 Před rokem +4

    మామిడి మౌనిక వాయిస్ సూపర్

  • @santhoshdarshanam8772
    @santhoshdarshanam8772 Před rokem +5

    super song👏👏👏👏❤️❤️❤️❤️❤️

  • @anandm5206
    @anandm5206 Před rokem +8

    మామిడి MOUNIKA అక్క voice super

  • @user-eq9eg7my4d
    @user-eq9eg7my4d Před 11 měsíci +8

    What a song ❤❤❤ Love from Maharashtra ❤❤❤

  • @srikanthtelugudamaka1953
    @srikanthtelugudamaka1953 Před 11 měsíci +2

    KIRAK CHOREOGRAPHY BRO KIRAK DANCE 🔥💥

  • @ShivaKumar-mi5ws
    @ShivaKumar-mi5ws Před 10 měsíci +6

    Awsome Choreography 👌Naga Durga 👌 Music 👌 Singar 👌 Camera work 👌👌I watching continuouly 10 times

  • @Lingeshwar123
    @Lingeshwar123 Před 10 měsíci +18

    I love this song❤
    I heard so many times.
    Congratulations to all the team members

    • @sandeepdurgam3557
      @sandeepdurgam3557 Před 6 měsíci +1

      ౘ ద లడ సహజ సహజ సహస లడ ౙ సహస సహస సహస సహస సహజ సహస దర సహస లడ సహస దౘధ సహస ధ సహస సహస సహస సహॐౘౘ సహస సహస సహస సహజ సహస సహస దౘ సహస ధదౘదధ సహస ౘॐౘధ లడ సహస ధ సహస

  • @MrNareshBodike
    @MrNareshBodike Před měsícem +1

    Came from srh assemble here

  • @srikanthlavanya2200
    @srikanthlavanya2200 Před rokem +2

    Annna superb exlent....nagadurga Gary and cameraman. Amazing ❤❤

  • @subramanyamreddy9863
    @subramanyamreddy9863 Před rokem +11

    Good lyric, good music and good dance. Please encourage this kind of new talent.

  • @djramchintuofficial5631
    @djramchintuofficial5631 Před rokem +6

    That Step Was Asome❤️

  • @djwalabhai4463
    @djwalabhai4463 Před 11 měsíci +10

    Im from odisha i cant understand telgu but this song is very much awesome 👍😎

  • @chyadagiri4861
    @chyadagiri4861 Před 8 měsíci +2

    నాగదుర్గ సూపర్ డాన్స్, హీరోయిన్ మెటీరియల్,జానపద ఆణిముత్యం నాగదుర్గ, మామిడి మౌనిక 👌👌👌👌

  • @kotadinakar3543
    @kotadinakar3543 Před rokem +6

    Voice nice mounika garu❤

  • @boodupallyvenkatesh3978
    @boodupallyvenkatesh3978 Před rokem +7

    Naga durga dance💃 next level👌

  • @djrajeshfromjpnagarthandak5277

    E song kosam pani chesina team andariki tq so much