Tirumala Donations and Benefits Full Information latest Rules | Hindu Temples Guide

Sdílet
Vložit
  • čas přidán 7. 06. 2024
  • #tirumala Donations and benefits.
    how to donate TTD,
    srivani trust tickets and One Lakh and above donation's rules and darshan process.
    Hindu Tempels guide admins google meet
    తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇచ్చే వారికీ కల్పించే సదుపాయాలు ఏమిటి అనేది మనం ఈ వీడియో లో డోనార్స్ ని అడిగి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
  • Zábava

Komentáře • 59

  • @ravisaripella5347
    @ravisaripella5347 Před 8 dny

    Fortunately I am Udaya Astama Seva member for the past 30 years, ie from 1994. Om Namo Venkatesiah

  • @chvvlakshmipadmavathi9441
    @chvvlakshmipadmavathi9441 Před měsícem +9

    మేము 2016 లో శ్రీ వెంగమాంబ
    అన్నదాన ట్రస్ట్ లో లక్ష పదకొండు వేలు donate చేసేము అండి. దోనెర్ దర్శనం ఇప్పటి దాకా ఇవ్వలేదు అండి.మీకు ఇదివరకు కూడా msg పెట్టేను అండి రాజా చంద్ర గారు🌺🙏

  • @muralimarampally7028
    @muralimarampally7028 Před měsícem

    Om namo Venkatesaya namaha

  • @jagannathamchiluveri9289
    @jagannathamchiluveri9289 Před měsícem +3

    సామాన్య భక్తులకు కూడా కుల శేఖరపడి వరకు అనుమతించి. మొదటి గడప నుండి. స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలి.

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 Před 15 dny

      మీరు పాపాత్ములు అందుకే ఆభగవంతుడు కూడా దూరం నుంచే దర్శనం యిస్తాడు. డబ్బు లేని బీదవాల్లుగా పుట్టించాడు అంతా తిరుగులేని ఆయన సంకల్పం. దానిని దిక్కరించడానికి మనం ఎవరం?

  • @arajendraprasad2022
    @arajendraprasad2022 Před měsícem

    ఓం నమో వేంకటేశాయ

  • @vjwmiskiran2711
    @vjwmiskiran2711 Před měsícem

    Govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

  • @ashokreddy3385
    @ashokreddy3385 Před 13 dny

    🚩🕉️🛕🐄😍 ఓం నమో వేంకటేశాయ 😍🙏

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 Před měsícem

    Melchat seva dharshanam lucky dip kakunda recommendation dwara kani MLA letter dwara kani possibility unte please cheppandi annayya.💐🙏

  • @manjularmesh8993
    @manjularmesh8993 Před měsícem +1

    Dip lo vachinavalu kavalante darshanamayyaka off line lo malla dip seva book chesukovachha

  • @thirukitchen5767
    @thirukitchen5767 Před měsícem +2

    Suprabhata seva ki September ticket opening

  • @Bindumadhavi-tv2ec
    @Bindumadhavi-tv2ec Před měsícem

    Cancer heart decease unna vallaki emaina special darshanalu untaya andi

  • @BalajiJsrk
    @BalajiJsrk Před 11 dny

    శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా దర్శనానికి వెళ్లినప్పుడు 10 సంవత్సరాల లోపు పిల్లలను కూడా తీసుకెళ్లవచ్చు

  • @jstSayi
    @jstSayi Před 24 dny

    మావాళ్ళు చాలా రోజుల క్రితం 10 వేలు లక్ష కట్టారు దర్శనానికి వాళ్ళే రావాలా ఆధరైజేషన్ ఇస్తే సరిపోతుందా స్లాట్ లేకపోతే వెళ్ళిన రోజు దర్శనం ఇస్తారా

  • @KalyanGogineniCA
    @KalyanGogineniCA Před měsícem

    Sir, is there a seperate quota available for 1 lac paid Donars ? Today Spl Darshan or seva darshan tickets for Aug-24 are not available online i.e fully booked. we want Darshan on 20th Aug 2024. Will i get Darshan tickets under Donar quota if we donate 1 lac now. please guide.

  • @rameshkl1549
    @rameshkl1549 Před měsícem

    SIR HAVE YOU UDAYA ASTHAMNA SEVA.
    HOW MUCH DONATION IS THEIR PLEASE TEL ME SIR. WITHOUT FAIL.

  • @shri6213
    @shri6213 Před měsícem

    When I darshan 10 June then next darshan how many days valid 2nd darshan

  • @babum2610
    @babum2610 Před měsícem

    వికలాంగుల కు దర్శనం ఎలా చేయాలి డొనేషన్ ఎంత కడితే వీలవుతుంది దయచేసి చెప్పండి

  • @thirukitchen5767
    @thirukitchen5767 Před měsícem

    Suprabhata seva ki elasticity September

  • @vlnprasad1977
    @vlnprasad1977 Před měsícem +2

    Is it spiritual or Commercial

  • @pitepoiujll
    @pitepoiujll Před měsícem +4

    Tdp change all these commercial darshan rules immediately......implement earlier facilities for pilgrims

    • @kusumakumari7050
      @kusumakumari7050 Před měsícem

      Avunu Gudi ante vyaparam Kadu
      Dharmam nyayam cheyandi.

  • @srikanthvemana8704
    @srikanthvemana8704 Před měsícem

    అష్టదల పద్మారాధన టికెట్స్ ఎలా తీసుకోవాలి, ఆఫ్ లైన్ లో దొరుకుతాయా

  • @manjularmesh8993
    @manjularmesh8993 Před měsícem

    Melchatu vastram sevaku yela book chesukovali,please chepandi

  • @ramanikonduri3681
    @ramanikonduri3681 Před měsícem +1

    స్వామి కి కలియుగ ఆరంభం నుంచి రాజు లు భక్తులు ఎందరో సమర్పించిన ధన కనక భూముల రూపంలో ఎంతో సంపద ఆలయ పోషణకు కావలసిన అంత వనరులు ఉన్నాయి కదా అలాంటి అప్పుడు లక్షలు కట్టిన వారికి మాత్రమే స్వామి ని దగ్గరగా చూడనివ్వడం దారుణం పేదవాడు జన్మలో స్వామి నిద దగ్గర గా చూడలేడా

  • @pagidimarrymuthyalu8083
    @pagidimarrymuthyalu8083 Před měsícem

    One lakh pay chesina vallak dependent s Anta members vellovhu

  • @satyasaibabukorukonda3177
    @satyasaibabukorukonda3177 Před měsícem

    One lakh donation ki80g incometax deduction untada

  • @hemareddy1521
    @hemareddy1521 Před měsícem +2

    Oka srivani ticket lo.entha mandi darshanam ki velochu ..modati gadapa darshanam lo oka 5min swamivarini chudadaniki veelu vunda

    • @sivamaheswari1590
      @sivamaheswari1590 Před 4 dny +1

      1 min matrame akkada nilava nivvaru move avutu chudali kakapote daggira nundi ante

  • @paripellisreenivas4910
    @paripellisreenivas4910 Před měsícem

    1000000 kadite annisarlu Darshan chesukovachu

  • @sathyamsriram79
    @sathyamsriram79 Před měsícem

    Sir pillala gurinchi cheppandi

  • @krishnaiahgurrala1073
    @krishnaiahgurrala1073 Před měsícem

    At what time, donors of Rs.10,000 will get darshan, thank you

  • @kattamurisaigopal9345
    @kattamurisaigopal9345 Před měsícem +1

    ఓం నమో వేంకటేశాయ Donation 1lakh rupees ఇస్తే ప్రతీ year దర్శనం ఉంటంద please tell me bro

    • @tsbsatyam
      @tsbsatyam Před měsícem

      Yes, every year 5 members ki Darshanam istaru andi

    • @kusumakumari7050
      @kusumakumari7050 Před měsícem

      Mata varaku darsanam ivvaru sevalu super sr.vallali levu memu 2 lakhs kattemu.anadanam ki

    • @suneetanandagiri
      @suneetanandagiri Před měsícem

      20 years darshan

  • @srirammurthy
    @srirammurthy Před měsícem

    1lakh donation chesthe modhati gadapa darshanam istara. Ledha 300 rs darshanam istara

    • @sapherjyothi9861
      @sapherjyothi9861 Před 27 dny

      సుపధం నుంచి దర్శనం
      ఉంటుందండి, మొదటి గడప దర్శనం ఉండదండీ

  • @arajendraprasad2022
    @arajendraprasad2022 Před měsícem +2

    లక్ష రూపాయలు కడితే సంవత్సరానికి ఎన్ని సార్లు దర్శనం కలదు.
    10 వేల రూపాయలకు ఎన్ని సార్లు దర్శనం వుంటుంది

  • @kishorealur7856
    @kishorealur7856 Před měsícem +3

    10వేలు కట్టిన సొమ్ము తిరుమల తిరుపతి దేవస్థానం కి వెళ్ళకుండా జగన్ గారి ఖజానా కి చేరుతున్న దాని తెలిసింది.ఇది ఎంతవరకు సత్యం?

    • @kurnoolreddy
      @kurnoolreddy Před měsícem

      that's false propoganda sir, you will get Srivani Trust Receipt

    • @sreedharmodukuri848
      @sreedharmodukuri848 Před měsícem

      avanni thappudu vaarthalu sir...ippudu chandrababu gaari account lo padathaaya...avanni thappu sir

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 Před 15 dny

      ​@@sreedharmodukuri848రాజకీయులు ఖాతాలో పడేవే అవి. బో ర్డు మెంబర్లు వారే కాబట్టి అదే శ్రీవారి కైంకర్యము. ఆయన ఆజ్ఞ లేకుండా సంకల్పం కానిదే చీమైనా కుడుతుందా?

  • @sanikommusaraswathi6851
    @sanikommusaraswathi6851 Před měsícem

    10000 rupees kadithe entha mandiki darshanam permit chestaru

  • @venkataramanaayalasomayaju1873

    పదివేల రూపాయల దర్శనం పేరుతో శ్రీవాణి ట్రస్టు పేరుతో గత ప్రభుత్వం ఎలా మింగేసిందో తెలియదు కాబట్టి, ఇప్పటినుంచి ప్రజారాజధాని అమరావతిని అభివృద్ధికి ఉపయోగిస్తే ఎలా ఉంటుందో అందరూ ఆలోచించాలి. ఇష్టం లేనివారు ఆ దర్శనానికి వెళ్ళనవసరం లేదు. ఆ కోటాలో 300 రూపాయల దర్శనం టిక్కెట్ల కోటా పెరుగుతుంది.

  • @jstSayi
    @jstSayi Před 24 dny

    మావాళ్ళు చాలా రోజుల క్రితం 10 వేలు లక్ష కట్టారు దర్శనానికి వాళ్ళే రావాలా ఆధరైజేషన్ ఇస్తే సరిపోతుందా స్లాట్ లేకపోతే వెళ్ళిన రోజు దర్శనం ఇస్తారా