తిరుమల ఇంత తక్కువ ధరకే మొదటి గడప దర్శనాల
Vložit
- čas přidán 29. 04. 2024
- #tirumala Sevas Latest Ticket Prices Seva details Suprabhatam Tomala Archana Asthadala Pada Padmaradhana Melchatvastram Poorabhisekham and more sevas latest rules ticket cost darshan timings.
Temples Guide Playlist :
Poojalu Vratalu Videos : • Pooja Vratalu
Carnatic Music Learning Videos list : • Carnatic Music Classes
Hindu Temples Guide Stotras Easy Learning Videos Playlist :
1) Saundarya Lahari Lahari Learning Videos list : • Saundarya Lahari
2) Tiruppavai Learning Videos list : • Tiruppavai
3) Sri Gurucharitra Videos List : • Sri Guru Charitra
4) Bhagavad Gita Learning Videos list : • Bhagavad Gita Learning...
5) Vishnu Sahasranama Learning Videos list : • Vishnu Sahasram Learni...
6) Lalitha Sahasram Kanakadhara adityahrudayam learning videos : • Sri Lalitha
Temples Guide Website :
www.hindutemplesguide.com/
Temples Guide Whats App Number :
8247325819 - Zábava
తమ్ముడు మీరు చేస్తున్న ఈ సమాచార వితరణ అద్భుతం, భక్తులు అందరికీ తిరుమల సమాచార పరిజ్ఞానం కలిగిస్తూ, స్వామి వారికి ఇతోధికంగా సేవ చేసుకునే భాగ్యం నీకు స్వామి వారి కృపతో లభించింది, స్వామి వారి కృప నీ పై ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ, తిరుమల వేంకటేశ్వరుని చల్లని కృపా దృష్టి మన అందరి పైనా ఎల్లప్పుడూ వుండాలని, తిరుమల వేంకటేశ్వర స్వామి పాద పద్మాలకు సాష్టాంగ నమస్సులతో వేడుకుంటున్నాను💐💐💐🙏🙏🙏
సుప్రభాతం, తో మాల సేవ,నిజ పాద దర్శనము, అర్చన,సామాన్య లకు దర్శన బాగ్యం కష్టం,ఎందుకంటే డబ్బు న్నవాళ్ళకి, రాజకీయ నాయకులకు,మాత్రమే సాధ్యం,
Nijapada darshanam tisivesaru
No andariki untadi lucky dip lo try cheyandi
Maku vachindi 1year nundi regular ga try chesamu
Thanks
I got Suprabhatha Seva Darshan completed on 12th May
సామాన్య భక్తులకు కూడా కుల శేఖరపడి వరకు అనుమతించి. మొదటి గడప నుండి. స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలి.
ఆభిషేకం మేల్ ఛాట్ వస్త్రం ఒకటే అండి.. అదృష్టం కొద్ది నాకు మే 2022 లో సి అర్ ఓ ఆఫీస్ లక్కి డ్రా లో వచ్చింది.. నిజంగా మీరు చెప్పినట్టు జన్మ ధన్యం అయ్యింది అండి.. ఈ సేవ లో 2 గంటలు నుండి 2.30 గంటలు స్వామి ముందు కుర్చుంటాము.. మొత్తం ఆభిషేకం అండ్ అలంకారం అయ్యాక దర్శనం చేసుకుని రావచ్చు. ట్రీట్ మెంట్ also super
Dhanyudu
Dhanyulu
Manchi valuable information ichharu annaya, main sevalu thappa migilina sevalu gurunchi ippudu meeru chepe varaku maaku idea ledhu. Thank you.
చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు, ధన్యవాదాలు మీకు
మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు ఓం నమో వేంకటేశాయ
Thanks for valuable information sir .Om namo sri srinivaasaaya namah
E.dip లో మాకు సుప్రభాత సేవ వచ్చింది.ఆగస్ట్ 8 వ తేదీకి
Thankyou
చాలా చక్కగా చెప్పారు చాలా మందికి తెలియని విషయాలు తెలియ చేశారు
నమస్కారం సార్ చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు సార్ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ
Naku lucky Deep lo ,thomala seva, archana, purabhisekam, okkaka seva,rendu mudu sarlu lucky Deep lo vachinavi
Luck kadu... Poorva janma sukrutam
Chala baga vivarincharu. Omnamo venkatesha
ఓం నమో వేంకటేశాయ మీరు చాల విషయాలు తెలియ చేశారు ధన్యవాదములు.
Dhanyawadamulu. 🙏For your good information
Nice information sir, thank you very much
Ma family 25 years back annisevalu checinamu.
Eppudu Abisheka.u,Mellchhat vasramu.dorakavu.
Chalabaguntundi sevalu
Thanks meeku informetion cheppinaduku.
Thanks for your good information.
after 10 failed attempts suprabatham ki select ayyam , Om Namo Venkatesaya 🙏🙏🙏🙏
Congratulations ❤️🛕
Nice informative tq sir
Thank You for this information 😊
Excellent sir.
Harekrishna 🙏 chala manchi incharu
Thank you annayya 💐🙏
Tq so much sir
maaku లక్కీ డిప్ లో 2 సార్లు సుప్రబాత సేవ వచ్చింది
Wow super andi maku oka month kuda ravatledu
Intlo@@_radhakrishnfanz_2603
You sooo lucky, Maaku kooda raaledhu 😢😢 swamy eppudu istharoo we are waiting
చాలా మంచి విషయాలు తెలియజేసారు ,ధాన్యవాదాలు, ఓం నమో వేంకటేశాయ,ఓం నమో వేంకటేశా య.
14:41 🙏
Om namo venkateshaya....mem vellali anukuntunnam andi.. entha varaki yeppudu vellaledhuu...this video will be very useful
First like and first comment
Very good information tq
Chala chakkaga chepparu Raja gaaru
Thank you sir thank you so much
Om namo Venkatesaya namaha
Om namo venkatesa namah
Thank you
Tq
Om namo Venkatesaya🌹🌹🌹🙏🙏🙏
Om Venkateshaya
धन्यवादाः महोदय।
ఓం నమో వేంకటేశాయ మంగళమ్ గోవింద గోవిందా ❤
Om namo Venkatesaysnsmaha 🙏🙏🙏
🙏🙏om namo venkateshayanmha 👏 🙏
Very valuable information.
Melchat seva ki lucky draw ae time ki veyali and ekkada veyalo cheppagalaru.
OM NAMO VENKATESAYA
First offal thank you for your good and valuable information we are selected for Astadala pada padmaradhana seva on dt 23/7/24 now are we eligible for lucky dip at CRO OFFICE PLS advise me🙏
Same sevas available at srinivasam Mangapurm , please explain
Guruvu gariki namaskaramulu, please try to help lay people 🙏
🕉🙏
Naku archana seva vachindi last year aa feeling varanateetham nenu eppudu ki marchipolenu good vibes❤
Maku book aindi .. ma papa ni teskellacha? She's 5 years old.. also ekkada kurchobetti archana cheyistaru..
Sevalu ki Evari recamadation work avutundi sir pls..tell me
Sir hindu temple guide membership yelga tesukovali chepandi sir screen medha unna number ki phonepay chesi mala mee number ki petamantra
Manidweepa varnana 283 sloka lu nerpinchagalaru... 5yrs back meeru Lalita sahasranamalu nerpincharu aala manidweepa varnana vedio dayachesi cheyagalaru
Onlinelo ela booking chesukovali anedi video cheyyandi pleese sir.
🙏🙏👋👋
Thomala seva ki MLA Recommendation letter Pani chestunda sir
Sir naku Thomala seva lekaarchana seva astadalapadma seva 2tickets kabali pl
Nomo venkatesai
Please provide information about Procedure for lucky DIP at CRO Tirumala
Just visit CRO office, stand in line for lucky drop... Give finger prints basid Aadhar card... Lucky dip sharp at 6 pm.. If u are lucky u will get
Please help those people who can't book these type of sava tickets online 🙏
వేద,ఆశీర్వచనం టికెట్ రేటు
సార్ వికలాంగులకు ఆన్లైన్ బుకింగ్ ఎలాగో చెప్పండి 🙏
Sir September ki suprabhata seva full aipoyaye ani vostundi lucky dp lo mari October lo a date ki open chestaru a month lo open chestaru
Very informative video sir, oka chinna doubt undhe sir maa mother and sister ke 300/- ticket book chesanu. 300/- line seperate line untundha lopala daka ( old ladies veltharu so thopulata untundhamo ane bhayam)
300/- line veruga untundi.. Topulata peddaga undadu
Angapradhakshana seva details
కానీ ఆర్జిత సేవలు వారికి మొదటి గడప దర్శనం వుండదు
Yes
Suprabatha seva ki untundhi andi
అన్న ఏదైనా సేవకు mla recamandation లెటర్ తీసుకుని వెళ్లే వాళ్లు ఎక్కడ సబ్మిట్ చేయాలి డబ్బులు ఎక్కడ pay చేయాలి
తిరుమలలో తులాభారం గురించి పూర్తి వివరాలు మరియు ఏ ఏ వస్తువులకు ఎంత ధరలు తెలుపగలరు
అలానే అండి
Hi,ma pillalaki 14 yr,12 yr suprabhatam dip lo select ayyaru,varitho parents lo yevaro okaru aadhar card choopinchi vellavaccha. Yendukabto vaallaku yela vellalo teliyadu kada...
Allow cheyyaru
Hi anna last month lucky dip lo ashtadala pada padmaradhana seva vachindandi but amount cheyalekapoya...e month same number tho lucky dip veyocha
వేయవచ్చు
Yes
Try cheyandi. 6 months varaku undadhu anukuntunnanu
I am lucky
తోమాల సేవ. 3 times సుప్రభాత సేవ
Meku Ela tickets vochaye
Cro ofice dagara lucky draw lo
@@akshara001 a tandri ni daggara nundi chusara
Naku తొమలు seva tickets kavali ela book చేసుకోవాలి
How many rooms accommodation will be allotted/provided for 4 people Srivani Break Darshan bookings?
Each Ticket one room
Ela book cheyyali
Dip lo thomala seva, archana vache avakasam unda? Endukante 10 matrame annaru kada
ఉంటుంది అండి
Srivani trust ki ntha donation evvali.donation entha Mandi ni modati gadapa darshanani pampistaru....
సార్, తిరుమల లో షష్ఠి పూర్తి ఉత్సవం చేసుకోవచ్చా! చేసుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి. ఫోన్ నంబర్ ఇవ్వగలరు. ధన్యవాదాలు
Sir Archana & Tomala seva recommendation MP/MLA cheste booking ela cheyadam telpagalaru
కష్టం
Seva dorakalante Lucky dip lo Anni sevaliki Anni rojulu ki apply cheyyala ?
Ala cheste ekkuva avakasalu untayi
Sir as a senior citizen I have a Darshan allotted at 3 Pm.Is there any provision for getting lucky dip for the next day.
At this age it is comfortable don't think Suprabhata seva it purely lottery
Swami etu velali Ani video lo chupichandi please
Reporting time and place ticket lo untada Anna?
అవును
120 రుపీస్ సుప్రభాత సేవ టికెట్స్ ఎలా బుక్ చేయాలో చెప్పండి ప్లీజ్
Offline ite CRO office daggara, online ite 3 months mundu ttd site edip dwara book chesukovali
Jantaganaa leka single gaa naa
Tomalla seva meru tickets arrange cheya galuguthara
Tomalla seva
Lucky draw rakapothe.. amount venakki vasthundha?
Select ayyake amount kattali
ఆ దేవ దేవుని అనుగ్రహం వల్ల రెండుసార్లు సుప్రభాత దర్శన భాగ్యం కలిగింది లక్కీ డిప్ లో🙏🙏
అదృష్టవంతులు
@@TemplesGuide అది కూడా మీ చూచనలు సలహాలతోనే మాకు ఆ దర్శనభాగ్యం కలిగింది రాజాచంద్ర గారు🙏🙏
Anna namaste anna
62 yrs lady 300rs ticket teesukunnaru
But rush lo vellaleru
Senior citizen darsahanam relatives unnaru
Vallatho line lo allow chestara?
Senior citizenship starts from 65 and 2 dependents allowed with them
@@vocalsandbeyond Thanku somuch
Govindaa
Only life partner i.e husband or wife is allowed not dependents
300 రూ. మరియుఅకామడేషన్ టికెట్స్ బుకింగ్స్ కి చాలా ట్రై చేసాను. ఇంత దరిద్రంగా ఎప్పుడూ లేదు. సాఫ్ట్ వేర్ చాలా ఇబ్బంది పెట్టింది. పేమెంట్ దాకా వచ్చి టెర్మినేట్ అవుతున్నది. ఓపేన్ అయినప్పటినుంచి ఒక్క నిముషం వేస్ట్ కాకుండా ట్రై చేసినా ప్రయోజనం లేదు. ఆర్జిత సేవ మాకు బుక్ అయినా...... కాలేదు. అకామడేషన్ లేదు అని పాప్ అప్ లు వస్తున్నాయి. గోవిందా...గోవిందా
మొదటి గడప దర్శనం ఉండదు అర్జీత సేవలకు.. Mis guidance
సగం చూసి కామెంట్ ఎలా చేస్తారు
Naku appudu kalugu tundi tandri ni darshanam😢
Suddenly వెళితే ఎలాంటి టికెట్ దొరుకుతాయి please చెప్పండి
Yevi dorakavu 😂
Meeru phone number enduro pedutunnaru.phone number pedithe meeru phone lift cheyyali.
Whats లో మెసేజ్ చేయండి
Prathi month Eppudu untundi lucky draw
18/19
For Aug 18th may 10 am to 20th 10 am
Tirumala lo jobs cheppandi bro
అలానే అండి
Suprabhatha seva ki each one 1000 antunnaru 2members ki 2000 antunaru
ఎవరు
అయ్యా. నిజ పద దర్శనం, నిజ నేత్ర దర్శనం గురించి మీరు ఇందులో ప్రస్తావించలేదు, అవి దొరికే ఛాన్స్ ఉందా.
Ippudu avi tisivesaru
మీరు ఎందుకు ఫోన్ నో ఇస్తారు ఒక్కరోజుకూడ లిఫ్ట్ చెయ్యరు
Whats app lo msg cheyandi
Thomala seva 🙏🏻🙏🏻🙏🏻dorkuthunda
ఇస్తారండి
Baga dabbulu vunnavallake nandi not general people soo sad Govinda 🙏🙏
Eney recommendation from yours side we are yours CZcams channel we
.fevaretes
Om namo venkatesaya namaha