అలా వెళ్లిపోతున్నావు ఏంటి బ్రో..... నాకీడ వుచ్చ పడుతుంది....hats off 🙏 for ur guts. జర జాగ్రత్త బ్రదర్.Anyway thanks for showing us the secret jail.👍👍👍
నమస్తే బ్రదర్ 🙏 టిప్ సుల్తాన్ గారి కోటలో పురాతనమైన భూగర్భ కారాగారం ఇప్పటికీ గోడలు చెక్కు చెదరకుండా ఉందంటే చాలా విచిత్రంగా ఉంది. అప్పటి కట్టడాలు అలా ఉండేవి. పాములు ఉంటాయి అంటూనే చాలా ధైర్యంగా వీడియో తీసి చూపించారు మాకు తెలియని విషయాలు చాలా తెలియజేస్తున్నారు మేము వెళ్లిచూడలేని ప్రదేశాలలో కి మీరువెళ్లి చూపిస్తున్నారు. చక్కగా వివరిస్తున్నారు. ధన్యవాదములు బ్రదర్ 🙏
తమ్ముడు, 🔯❤️🌟 టిప్పుసుల్తాన్ చనిపోయిన 100 వందసంవత్సరాల తర్వాత బయటపడిన భూ అంతర్భాగంలో ఉన్నజైలుని సవివరంగా వివరించి చక్కగా చెప్పావు. వీడియోగ్రఫీ చాలా బాగుంది. అద్భుతమైన వీడియో. అలాంటి చోట్ల కి వెళ్లేటప్పుడు లాంగ్ షూస్ ధరించు. పాములే కాదు తేళ్ళు, జెర్రులు, విషపురుగులుఉంటాయి..Becareful.Take care.💐🙏🌹👌👌👍👍❤️❤️🌹🌹
ఇప్పుడే మీ ఈ వీడియో చూసాను. కంగ్రాట్స్. మీరు చేస్తున్న సాహసాలు భయంకరమైనవి. కాళ్ళకు లాంగ్ బూట్లు,చేతికి గ్లోవ్స్,తలకి హెల్మెట్,కళ్ళజోడు,కత్తితో కూడిన హ్యాండ్ స్టిక్,లాంగ్ ఫోకసింగ్ హ్యాండ్ టార్చ్ లైట్, ఒక ఇన్హేలర్ ,Levosiz టాబ్లెట్ స్ట్రిప్ ( అలర్జీ రాకుండా) పట్టుకొని ప్రయోగ అన్వేషణకు వెళ్ళండి. ఒకసారి ఆరోగ్యం చెడినా,జరగరానిది జరిగినా ఏమోవుతుందో ఒక్క సారి ఆలోచించమని సలహా.
Super bro hatts off for ur dareness and eelanti places nii mana tourism department valu develope chestaa baguntundhi and mana future generations kii kuda uupayogga padu tundhi
@@telugutrekker9520 konchem problem Chand but nene meeku naa number istanu Instagram lo sure dear, but meeru kuda e youtuber chupaleni places meeru shoot chestunnaru super, example Timmarusu samadi chupinchinapu I really thankful for that
ఎంతో కష్టపడి మీరు చేస్తున్న ఈ వీడియో లకు మంచి ఆదరణ లభించాలని కోరుకొంటున్నాను.
అలా వెళ్లిపోతున్నావు ఏంటి బ్రో..... నాకీడ వుచ్చ పడుతుంది....hats off 🙏 for ur guts. జర జాగ్రత్త బ్రదర్.Anyway thanks for showing us the secret jail.👍👍👍
చాలా రిస్క్ తీసుకున్నారు చూసేటప్పుడు నాకు భయం వేసింది ,పాములు ఉంటే ఏంటి మీ పరిస్థితి అని
నమస్తే బ్రదర్ 🙏
టిప్ సుల్తాన్ గారి కోటలో
పురాతనమైన భూగర్భ కారాగారం
ఇప్పటికీ గోడలు చెక్కు చెదరకుండా
ఉందంటే చాలా విచిత్రంగా ఉంది.
అప్పటి కట్టడాలు అలా ఉండేవి.
పాములు ఉంటాయి అంటూనే చాలా
ధైర్యంగా వీడియో తీసి చూపించారు
మాకు తెలియని విషయాలు చాలా తెలియజేస్తున్నారు మేము వెళ్లిచూడలేని ప్రదేశాలలో కి మీరువెళ్లి చూపిస్తున్నారు.
చక్కగా వివరిస్తున్నారు. ధన్యవాదములు బ్రదర్ 🙏
Thanks sister 💐
🎉సూపర్ అన్నా ప్రభుత్వం వెంటనే గుర్తించి. పర్యాటక స్థలంగా చేయలి సూపర్ good job🎉🎉🎉
తమ్ముడు, 🔯❤️🌟
టిప్పుసుల్తాన్ చనిపోయిన 100
వందసంవత్సరాల తర్వాత బయటపడిన భూ అంతర్భాగంలో ఉన్నజైలుని సవివరంగా వివరించి చక్కగా చెప్పావు. వీడియోగ్రఫీ చాలా బాగుంది. అద్భుతమైన వీడియో. అలాంటి చోట్ల కి వెళ్లేటప్పుడు లాంగ్ షూస్ ధరించు. పాములే కాదు తేళ్ళు, జెర్రులు, విషపురుగులుఉంటాయి..Becareful.Take care.💐🙏🌹👌👌👍👍❤️❤️🌹🌹
మన హిందువులను బంధించిన జైలు,
మీరు GREAT PLACE అంటారా ? మీకు ఒంటి మీద సోయ వుందా !
@@bharaniravuri1316😂
ఇది చాలా సాహసమైన వీడియో తీశారు hatsup మీకు ఇలాంటి వీడియో లు మరిన్ని తీయడానికి మీకు శక్తి ని ఇవ్వాలని కోరుతూ ఉన్న ను take care బ్రదర్స్
Thank you
ఇప్పుడే మీ ఈ వీడియో చూసాను. కంగ్రాట్స్. మీరు చేస్తున్న సాహసాలు భయంకరమైనవి. కాళ్ళకు లాంగ్ బూట్లు,చేతికి గ్లోవ్స్,తలకి హెల్మెట్,కళ్ళజోడు,కత్తితో కూడిన హ్యాండ్ స్టిక్,లాంగ్ ఫోకసింగ్ హ్యాండ్ టార్చ్ లైట్, ఒక ఇన్హేలర్ ,Levosiz టాబ్లెట్ స్ట్రిప్ ( అలర్జీ రాకుండా) పట్టుకొని ప్రయోగ అన్వేషణకు వెళ్ళండి. ఒకసారి ఆరోగ్యం చెడినా,జరగరానిది జరిగినా ఏమోవుతుందో ఒక్క సారి ఆలోచించమని సలహా.
Very interesting video
మీరు సూపర్ బ్రదర్ 👌👌👌
Super Historical place
Badugu Sreenivasulu Gowd
బావుంది....
Thanks brother
Super bro hatts off for ur dareness and eelanti places nii mana tourism department valu develope chestaa baguntundhi and mana future generations kii kuda uupayogga padu tundhi
Super anna
Super video
సూపర్ తమ్ముడు 👍👍👍👍
Anna.. Love from village vihari
Chala bagundi Video. Memu chudaleni places meeru chala risk theesukuni chupisthunnaru.
Amezing place
Super bro thank you🙏
Chalabagundi tq marinnivivaralu sekarinchandi part2
Nice , like ur daring nature 👏👏👏🤝🤝🤝👍👍👍👌
Good vedeo
You will do very hard work bro.
iIlantivi chupinchi nanduku thanks
Really u r so brave bro,nice video...
Thanks bhayya
Great bro🤜🤜🤜
Thanqu. Brevo.
Anna miruu topuu mee dhairaniki salute 🙏🙏
VERY GOOD FINDINGS
Suprb job bro
Gud vidio
Suprb vidio
Great service zazakallah Mera bhaarath mahan rahe
Your great bro
2020 లో ఆ జైల్ ని visit చేసినట్టు గుర్తుంది bro,,, నnot sure,,,, అపుడు కంప చెట్లు లేవు,,,చాలా neat గా ఉండేది దారి
WOW 💘సూపర్ 💘BDR
Thank you good explain 👌
Good 👍
Super bro tq
Superrrrr
సూపర్ అన్న
Superb bro 🙏
Super bro video chala bagundhi
Hello bro thank you very much for showing a great place. And ur neglected risk also for that I appreciate your courage. Keep doing like this
Great bro, hatsup for your daring adventure
God bless you in your next
What ahh dare bro 💯👌nyc vedio 💕
Excellent
Good information bro
Good video 👍🙏
Manchi videos chalabagundi mi ku nayokka kruthajnathalu a nagamani ❤️❤️
Vvvv good.
Super bro
జైల్ మాత్రం సూపర్ భయ్యా
విలేజ్ విహారి ద్వారా చుడానికి వచ్చిన👌
TQ bro
Very interesting video.
Excellent video
Super video 👌
Very 👍 wonderful video but be careful in muddy. Water wear mask and glows👏👏👏👏🇮🇳💪💪
Super
Supper
Very good vidio
Exllent bro👌keep it up
ನಮಸ್ತೆ ಗುರುಗಳೇ ನಿಮಗೆ ನಮ್ಮ ಶುಭಾಶಯಗಳು
Charithra ke teleyani vishayam cunchv good 👍
Great videos brother
Nice
Super investigation bro.
Supar
👌👌👌👌
Tippu sultan garu kadu, Tippu sultan gaadu, Jai Sree Ram
👌👌👌🙏🙏🙏
Super Bro
👌🏻👌🏻👌🏻👌🏻
Duper
Vloge super Madakasira abbayi
Theliyani Rahasyam Chuparu Chepparu.. Good Ana great adventure
Nijamu chepaivau
Excellent sir but plee take care
Bro you are taking risk for the viewers
Thank you
Take care brother
Love ❤ from Village vihari lovers
Government vallu tourism dept vallu ilanti historical places ni future generations ki teliyadam kosam develop cheyali.ami chesthondhi tourism department.
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Nuvu great bro
Tippu sultan 💪 Jai jai taippu Sultan
Srirangapatnalu 2 jailundi inkokati chala clean undi
🎉
Video excellent ga undi and also try to show traitor mir Sadik grave
Sadiq grave harror bro next Saturday upload 👍
@@telugutrekker9520thank you Chand a grave daggara smell bhayankaram untundi mask pakka veskondi endukante experience undi naku
Vamo miru chdani teliyani place's emundi brother mi contact nember evandi bro
@@telugutrekker9520 konchem problem Chand but nene meeku naa number istanu Instagram lo sure dear, but meeru kuda e youtuber chupaleni places meeru shoot chestunnaru super, example Timmarusu samadi chupinchinapu I really thankful for that
👋👋👋👋👋👋
Elanti places development cheste tourisam perugutundi
Correct
Government vaaru and near municipality staff clear ga cheyavalenu please
Not seen before
brother sindudurg dhaggara thiraniki 1kmduramlo sealo sivagi kattina Kota vunnadi. nenu2011lo Villanu.atimelo akkadiki boatlu Vanna,vatiki repair Ani Chappaqua.danni video ninupettamani request cheshunnanu.pmkr
Safety precautions tiskondi..please..long shoes weskondi
Op
ఎందుకు అబ్బా అంత రిస్క్ 😢
What is the village name reply fast plz
Hi bro iam new subscriber iam village vihari channel subscriber
Hi Anna
Y ru risking s much