నెయ్యి నిల్వ వుండే బావి రాణి అంతపురం చూడండి Ratnagiri Fort part- 5 Musical Steps Anantapur dist

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • నెయ్యి నిల్వ వుండే బావి రాణి అంతపురం చూడండి Ratnagiri Fort port- 5 Musical Steps Anantapur dist
    #ratnagirifort
    #anantapurdistic
    my Instagram
    Telugu Trekker chand 👍

Komentáře • 108

  • @purna.2.O
    @purna.2.O Před 2 lety +40

    నమస్తే బ్రదర్ 🙏
    అద్భుతమైన చరిత్ర కలిగి
    కోటని చూపిస్తున్నారు.👌
    స్వరాలు పలికే మెట్లు ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతమే
    ధాన్య గారాలు. ఖజానాలు. నేలమాళిగలు.
    అంతఃపురాలు. బావులు. రాతి
    స్తంభాలతో నిర్మితమైన ఆలయాలు
    ఒకటేమిటి చూస్తున్న కొద్దీ అన్నీ అద్భుతాలే excellent 👌
    ఎక్కడా కనిపించని గ్రద్దలు కోట
    పైన కనిపించడం అనేది చాలా
    ఆశ్చర్యంగా ఉంది. కోట నిర్మాణంలో
    నిండు గర్భిణిని బలి ఇవ్వడం. ఆ రక్తపు మరకలు ఇప్పటికీ అక్కడ కనిపించడం ఆమెను పూడ్చి పెట్టిన చోట ఎముకలు ఇప్పటికీ ఉండడం
    ఆశ్చర్యకరమైన మిస్టరీగా ఉంది.
    వర్ణించనలవి కానివీడియోలు చూపిస్తున్నారు మేము చూస్తున్నాము . ధన్యవాదములు బ్రదర్ 🙏

  • @vijay-qf2qf
    @vijay-qf2qf Před 2 lety +5

    గైడ్ ఎవరో కానీ excellent గా చూపిస్తూ వివరిస్తున్నాడు హాట్సోఫ్ to the గైడ్

  • @seshukumari1442
    @seshukumari1442 Před 2 lety +13

    గైడ్ చాలా బాగా ఓపిక గా చెప్పారు.. మీరు కోట అంతా తిప్పి వివరాలు అందించారు..

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Před 2 lety +6

    సహోదరులారా చాలా అరుదైన గొప్ప
    చరిత్రను చూపించారు, గైడ్ సోదరా
    మీరు స్పష్టంగా అచ్చమైన తెలుగులో బాగా
    వివరంగా చెప్పినారు. కెమెరామెన్ గారు
    బాగా చిత్రీకరించినారు. మీకు ధన్యవాదాలు

  • @ramamohgangupta1741
    @ramamohgangupta1741 Před 2 lety +4

    మీరు చూపిన ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అనంతమైన మీ శ్రమకు జోహార్లు.చాలా సంతోషం.

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Před 2 lety +18

    పురాతన కట్టడాలు, అంటే నాకు చాలా ఇష్టం.. సూపర్ వీడియో భయ్యా

  • @msrinivasulu7781
    @msrinivasulu7781 Před 2 lety +12

    Guide baga explain chesadu.

  • @komiresathyanarayana6882
    @komiresathyanarayana6882 Před 2 lety +2

    చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం మీరు చాలా బాగా చెప్పారు

  • @sureshkumar6601
    @sureshkumar6601 Před 2 lety +10

    మీ వల్ల ఎంతో చరిత్ర కలిగిన కోటలను ప్రదేశాలను చూడగలుగుతున్నాము.

  • @abbasmd2221
    @abbasmd2221 Před 2 lety

    Hai bro video chala chala bagunde motham video chusanu chala bagunde history

  • @dintakurthynageswararao3950

    Rock, 🌟🌹❤️💥 తమ్ముడు, అండ్ గైడ్ పరశురామ్, 🙏🙏,
    I have enjoyed watching this video many times.
    రత్నగిరి కొండ పైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో, అద్భుతమైన పురాతన కట్టడాలు, వాటి విసిస్టత చక్కగా తెలియపరచినందుకు ధన్యవాదాలు. 💥💥 పురాతన వైష్ణవ దేవాలయము, నేలమాళిగలు, ధాన్య గారాలు,, సైనిక స్థావరాలు, శత్రుదుర్భేద్యం ఇరుకైన మార్గము, ఏకశిల కొండపైన రాతి మెట్లు, బురుజు రూపంలో ఉన్న అంతఃపురము,,మరియు హనుమంతుని రెండు అంతస్తుల వాకిలి మాటలకందని అందాల అద్భుతాలు.,👌🌸🌼❤️🌸🌹
    ,🌸 పైన ఎగిరే ఈజిప్ట్ గ్రద్దలు, వండర్, గర్భిణీ స్త్రీ ని బలిగొన్న చోటు ఆమె పూడ్చిపెట్టిన విధానము చారిత్రికము. పూర్వ చరిత్రను వాళ్ల ఆచారాలను నమ్మకాలను అందరూ గౌరవించాలి.🍁🍁🌸🌹
    ఆమె పాతిపెట్టిన సమాధి వద్ద ఉన్న బూడిద నిల్వలు సాక్ష్యము.
    🌹తమ్ముడు నువ్వు ఎక్కడ పడితే అక్కడ చెయ్యి పెట్టి మట్టిని తీయకు. పాములు పుట్రలు ఉంటాయి. Be careful 🙂😜❤️😄 .All the best.,✌️✌️✌️❤️❤️❤️

  • @t.jayashreeraipur6710

    Jai Mata di 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shaikeliyaz4761
    @shaikeliyaz4761 Před 2 lety +4

    చాలా నీట్ గా చూపారు

  • @upendra.sunkari2669
    @upendra.sunkari2669 Před 2 lety +3

    Super bro video chala bagundhi

  • @nageshramarama8845
    @nageshramarama8845 Před 2 měsíci

    Good 👍

  • @sivaanv8385
    @sivaanv8385 Před 2 lety +1

    నమస్తే బ్రదర్ 🙏
    అద్భుతమైన చరిత్ర కలిగి
    కోటని చూపిస్తున్నారు.👌
    స్వరాలు పలికే మెట్లు ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతమే

  • @thippeswamyradhathippeswam1205

    Very nice

  • @saraswathirudraraju220

    Great

  • @sravanipujala6643
    @sravanipujala6643 Před 2 lety +1

    Super Super Super sar 🙏🙏🙏

  • @ravichandra198
    @ravichandra198 Před 2 lety +3

    ప్రతి ఒక్కటి చాలా అధుబుతుముగా చూపించారు 👌👌👌👌👌👌

  • @shobhareddy9005
    @shobhareddy9005 Před 2 lety +1

    History chuinchinanduku chala thanks,

  • @hemanthkumaravvari7103
    @hemanthkumaravvari7103 Před 2 lety +3

    Excellent analysis by guide sir

  • @durgamdakshayani5057
    @durgamdakshayani5057 Před 2 lety +1

    chala thanks sir baga chepparu

  • @rangumanisha7124
    @rangumanisha7124 Před 2 lety +2

    Super. Anna

  • @nekkalapukr9026
    @nekkalapukr9026 Před 2 lety +7

    Amazing effort & very good guide,thanks to both of you, keep it up.

  • @shyamsundarareddy8516
    @shyamsundarareddy8516 Před 2 lety +2

    Ratnagiri kota kodiguddu akaram meeda kattaru. I worked in that village. Agril dept soil conservation. In1982. Now iam 63 yrs. Then darji nagaiah. Jr commissioned army officer name forgotten were my friends. Mostly talks kannada there. Nearest village kaaki. Kntk boarder. Ratnagiri achyuta rayalu well srungara baavi vundi. Vooru chulttu kota goda vuntundi. So many kastalu padda akkada. Darji nagaiah irember u always. Memorable stay. Weekly once bus 2 km lo vochedi. Rolla nearest small town. Memories

  • @vijayabodapati2143
    @vijayabodapati2143 Před 2 lety +3

    ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ వివరించారు చాలా risky ga vunnadi

  • @mrumateluguyoutubechannel

    Amazing videos first time marching thank you

  • @AmzadKhan-fb2cg
    @AmzadKhan-fb2cg Před 2 lety +3

    Super basha gaaru

  • @masannamasanna4560
    @masannamasanna4560 Před 2 lety +1

    Metlu super

  • @niranjanmurthy7216
    @niranjanmurthy7216 Před 2 lety +3

    Bro this is my village nice explanation

  • @prakashkesagani4882
    @prakashkesagani4882 Před 2 lety +1

    Very nice.ur so great

  • @nagarajugampa399
    @nagarajugampa399 Před 2 lety +1

    ఈ అద్భుతమైన వీడియో ను ఆ గ్రైడు తీస్తున్నట్లుగా వున్నది మరి .ఈ వీడియో ఓనర్ ను చూపటం లేదు మరి .

  • @hanumantharaokondapi4016
    @hanumantharaokondapi4016 Před 2 lety +2

    Fanradtic

  • @sreekanthmamillapalli6726

    suuuuper

  • @mallimallika8310
    @mallimallika8310 Před 2 lety +1

    Chala bagundi andi really super

  • @srinivasthadisetty123srini6

    Good work brother

  • @anandavemkateshaya5301

    Waw super super super pentastic video

  • @singernanijetti8480
    @singernanijetti8480 Před 2 lety +2

    ఖమ్మం ఖిల్లా గూర్చి చేయండి sir... తెలుసుకోవాలని ఉంది. అక్కడ ఫిరంగులు, నేల మనిగాలు, వరంగల్ కోట కి దారి, నూనె బావి ఇంకా చాలా ఉన్నాయి

  • @hanumantharaokondapi4016
    @hanumantharaokondapi4016 Před 2 lety +1

    Fantastic vedio

  • @venkateswarluboorla6003
    @venkateswarluboorla6003 Před 2 lety +2

    Your efforts are praise worthy

  • @bhagyalakshmimunjee5360
    @bhagyalakshmimunjee5360 Před 2 lety +2

    🙏గ్రేట్ గైడ్. వీడియో meedeinaa ఆయన వివరణ super.మీ అదృష్టం కొద్దీ దొరిkaaru.మా అదృష్టం. Vaariki🙏🙏🙏.jaisriram.

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Před 2 lety +1

    Interesting video super thammudu 👌

  • @karthikreddypalli3258
    @karthikreddypalli3258 Před 2 lety +1

    Super video Sir

  • @00.srinivas55
    @00.srinivas55 Před 2 lety +1

    Good.guide

  • @kaduribabykaduribaby2914
    @kaduribabykaduribaby2914 Před 2 lety +2

    Just say ....wow 🙏 wt a mistery sir keep gng on ds type of videos definitely achieve ur goal ❤️

  • @parasavenkateswararao6942

    very good &nice Vlog Video 👌👌👌
    Really great Port Excellent 👌👌👌
    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravichandra198
    @ravichandra198 Před 2 lety +1

    Super video bro 👌

  • @thadicherla1327
    @thadicherla1327 Před 2 lety +1

    Excellent brother

  • @lakshminarasimha3097
    @lakshminarasimha3097 Před 2 lety +2

    Nice

  • @skmahammadalipeddannavarip1569

    Ekkada brother idi

  • @Subhashrjy
    @Subhashrjy Před 2 lety +3

    తి ర గ లి ఉన్నది అంటే అది వంట గది

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 Před 2 lety +5

    Ee video nijjanga highlight ga undi, I really overwhelmed about Ratnagiri fort Chand 😎, Inkokati Aa steps sound endukante okavela Shatruvulu evaryna vaste aa sound to waallamida easy ga attack cheyyadaniki special ga levitating stones to chestaru, History lo aa steps gurinchi undi

    • @telugutrekker9520
      @telugutrekker9520  Před 2 lety

      Oh ok bro thanks

    • @rajeshjujare2088
      @rajeshjujare2088 Před 2 lety

      @@telugutrekker9520 History lo chadivindi cheppanu Chand anthe vere em ledu if any mistake in my comment I apologise

    • @telugutrekker9520
      @telugutrekker9520  Před 2 lety

      Ludu bro miru chepindedi nijam ayivundachu👍😊

    • @rajeshjujare2088
      @rajeshjujare2088 Před 2 lety

      @@telugutrekker9520 😊😊 In many historical books i found about these steps that this steps sounds are directly linked to main king halls so that they alerted

  • @satishlankipalli4278
    @satishlankipalli4278 Před 2 lety +1

    excellent anna

  • @analaneerajareddy3617
    @analaneerajareddy3617 Před 2 lety +1

    Super👌 place

  • @narenarendra4980
    @narenarendra4980 Před 2 lety

    💞

  • @pmrayurvedham9935
    @pmrayurvedham9935 Před 2 lety +1

    Guide super

  • @kareemkareempasha6701
    @kareemkareempasha6701 Před 2 lety +1

    👌👌👌👌bro

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Před 2 lety +4

    సహోదరులారా మీకు నమస్కారములు. గర్భిణీ స్త్రీని బలియిచ్చినారు అని చెప్పినారు, ఆ ఘోరం చాలా చాలా బాధ
    కలిగిస్తున్నది.

  • @gramya1874
    @gramya1874 Před 2 lety +2

    Hi paramesh

  • @prakasht6813
    @prakasht6813 Před 2 lety +1

    Good place in ap

  • @aavulashiva5019
    @aavulashiva5019 Před 2 lety +1

    I am from village vihari

  • @mukkaswamy3257
    @mukkaswamy3257 Před 2 lety +1

    Superb anna...❤️

  • @yashyashwanth1203
    @yashyashwanth1203 Před 2 lety +1

    Tq tq 👌👌

  • @kommanasai2222
    @kommanasai2222 Před 2 lety +3

    అంతులేని ఎన్నో వింతలు,, కట్టడాలు ఇంకా ఎన్నో 🙏

  • @prayagakameswari9463
    @prayagakameswari9463 Před 2 lety

    👌👌💐💐💐

  • @laduuvolgs4113
    @laduuvolgs4113 Před 3 měsíci

    ❤😂🎉😮😅😊

  • @mahalakshmigunukula5632
    @mahalakshmigunukula5632 Před 2 lety +1

    😍👏👏👍👌

  • @saisrisaisri7058
    @saisrisaisri7058 Před 2 lety +1

    👌👌👌👌

  • @chandraankireddy1088
    @chandraankireddy1088 Před 2 lety +2

    Voice aali gari la vundhi

  • @narendrabille2408
    @narendrabille2408 Před 2 lety +1

    ❤️

  • @gangadharagangadhara5871
    @gangadharagangadhara5871 Před 2 lety +1

    Good morning brother

  • @gayathrichandrashekar2778

    You people have done such a lot of work for our sake. Thank you guys. 😊

  • @arunanadipalli693
    @arunanadipalli693 Před 2 lety +2

    Ratnagiri Kota Charitra kallu mundu chupicharu guide garu ki miku cameraman ki dhanyavadalu

  • @RameshDevarapaga-of7ee

    Place yekkada brother

  • @rsuku8836
    @rsuku8836 Před 2 lety +1

    Rathnagiri Kota amazing.super video bro.govt is careless to maintain the fort.wonder on ananthpur district.
    Sukumar karnataka.

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 Před 2 lety +1

    Thank you

  • @ch.s.chowdarytalasila8582

    Expelianation is not good imporve that

  • @cssekhar156
    @cssekhar156 Před 2 lety +2

    Voice clear ga ledu chusukondi sir
    Air vastundi

  • @afrensony500
    @afrensony500 Před 2 lety +1

    Bhongir fort video kuda theyandi bro

  • @anilkumarsamanthula8300
    @anilkumarsamanthula8300 Před 2 lety +1

    అన్నా అది శత్రువులు వచ్చేది తెలియడానికి కావచ్చు

  • @cherryshreddyfmodel
    @cherryshreddyfmodel Před 2 lety +2

    A bone piece ni test chepisthe enni years back di ani telusthundhi kada... True or fake

  • @narasimhamurthy4347
    @narasimhamurthy4347 Před 2 lety

    Some stones are making sound it is the characteristics

  • @chandrakalachanducu9225
    @chandrakalachanducu9225 Před 2 lety +1

    Brother full kota ni chupincha ledhu meru

  • @tchandu2795
    @tchandu2795 Před 2 lety +1

    High Quality lo chudandi...best experience

    • @akuletiismail3228
      @akuletiismail3228 Před 2 lety

      Swaralu kaligina mettla. Kadu mee Bootla chappulle vinipisthunnai. Where are swaralu kaligina mettlu

  • @manjunathdn9168
    @manjunathdn9168 Před 2 lety +2

    Dm

  • @viswanadhvinnakota1132
    @viswanadhvinnakota1132 Před 2 lety +2

    ఈ రత్నగిరి ఏ జిల్లా లో ఉంది?

  • @chandramoulireddy8100
    @chandramoulireddy8100 Před 2 lety

    Nobody is taking care of our hindu history. The day will come to rewrite

  • @bhagwandas4782
    @bhagwandas4782 Před 2 lety

    మీ రెక్కువగా గైడెర్ నే చూపిస్తున్నారు.. విశేషాలు శూన్యం

  • @mallikarjunyadavbobbala9886

    Worest బ్రాహ్మణ స్ చేసిన పనులు