టిప్పు సుల్తాన్ యుద్ధంలో నమ్మలేని నిజాలు | Tipu Sultan History in Telugu

Sdílet
Vložit
  • čas přidán 6. 05. 2021
  • ఈ వీడియో లో టిప్పు సుల్తాన్ జన్మించిన ప్రదేశం అలాగే బ్రిటీష్ వారి యుద్దం చేస్తూ మరణించిన ప్రదేశం అలాగే ఆయన సమాధి వుండే గుంబాజ్ ప్రాంతాలు చూపిస్తూ టిప్పు సుల్తాన్ గారి చరిత్ర ను కూడా తెలుసుకోండి
    #Tippusultan
    #History
    #Gumbaz

Komentáře • 992

  • @shaikbaba784
    @shaikbaba784 Před 3 lety +89

    టిప్పు సుల్తాన్ గురించి. తెలియని విషయాలు చాలా క్లుప్తంగా వివరించారు
    Gud

  • @chennarevanth5794
    @chennarevanth5794 Před 3 lety +129

    చాలా బాగా చెప్పారు. మీ మాటల్లో దేశ భక్తి కనపడుతున్నది

  • @shekarmudiraj635
    @shekarmudiraj635 Před 3 lety +51

    చాలా మంచి గొప్ప వెక్తి బ్రిటీష్ వాలతో ఎదురు వేలి పోరాడిన రాజు 👍🙏💐
    మంచి వీడియో 🙏💐

  • @jaripitiprathap1957
    @jaripitiprathap1957 Před 3 lety +56

    టిప్పుసుల్తాన్ చరిత్ర చాలా ఇంట్రెస్టింగా బాధగా వుంటుంది అప్పటికి ,ఎప్పటికి మనవాళ్ళు గొప్పవాళ్లకు మన రాజులు సపోర్ట్ చేయరు.నాకు నచ్చినా సూపర్ హీరో టిప్పుసుల్తాన్

  • @shaiknoorulla4957
    @shaiknoorulla4957 Před 3 lety +19

    చాలా బాగా చెప్పారు, అవును ఆయన మొట్ట మొదటి భారతీయుడు బ్రిటిష్ వారిని ఎదిరించిన వారిలో,4:46 అప్పుడు ఆయన అన్న మాట """ఒక్క రోజు పులి జీవితం (100) వంద సంవత్సరాల నక్క జీవితం కంటే అద్భుతమైనది""",ఆయన మైసూర్ పులి మాత్రమే కాదు రియల్ ఇండియన్ టైగర్ 🐅.

  • @suneethavenkatesh3809
    @suneethavenkatesh3809 Před 3 lety +6

    మీరు చూపించిన ప్రదేశాలన్నీ నేను చూశాను, కానీ ఈ వీడియో చూస్తుంటే మళ్లీ కొత్తగా చూస్తున్నట్లు ఉంది చాలా బాగా చూపించారు ధన్యవాదాలు 🙏

  • @sasajeed4839
    @sasajeed4839 Před 3 lety +10

    చరిత్ర ని మార్చి చెప్పడం ఎవరి వల్లా కాదు నిజమైన చరిత్ర ఎప్పుటికీ చెరగదు. అది శాస్వతంగానే నిలుస్తుంది టిప్పు గారి చరిత్ర అంతే అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడు సింహం సింహామే బ్రదర్ మీ ప్రయత్నం సూపర్ .

  • @arifmohammadameerullah998
    @arifmohammadameerullah998 Před 3 lety +37

    ఒక మంచి రియల్ హీరో చరిత్ర ఈ తరం వారికి తెలియ చేసి నా మీకు ధన్యవాదాలు

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Před 3 lety +33

    I LIKE TIPPU SULTAN HISTORY..
    మంచి వీడియో చేశారు ధన్యవాదాలు సార్.....👌👌👌⚘⚘⚘

  • @venkataraobagadi1161
    @venkataraobagadi1161 Před 3 lety +15

    చాలాబాగాచెపుతూచూపించారు.అభినందనలు

  • @vsrsyudupallarayudupalla543

    చాలా బాగ చేశారు

  • @farmerzaheer
    @farmerzaheer Před 3 lety +115

    ఇది ఒక ముఖ్యమైన రియల్ స్టార్ హీరో చరిత్ర

  • @ssnagul1767
    @ssnagul1767 Před 3 lety +134

    దురదృష్టకరం ఏమంటే ఎన్నికల్లో గెలుపుకోసం ఇలాంటి గొప్ప రాజులను ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు...

    • @tradefx5601
      @tradefx5601 Před 3 lety +5

      Agree with you brother. If you read non Britishers published book than you get to know the real story. Tipu Sultan Garu is one of a great King of our country. Jai Hind...

    • @april9790
      @april9790 Před 3 lety +1

      Gadido guddu em kadhu you ra babu inni rojulu mosam chesaru ipoudu mosam chestunnaru

    • @abdulakbarakbar7367
      @abdulakbarakbar7367 Před 3 lety +2

      Yes boss correct ga chappav

    • @Manalibrary37
      @Manalibrary37 Před 3 lety +3

      @@april9790 yerri pushpam

    • @april9790
      @april9790 Před 3 lety +3

      @@Manalibrary37 erri pushpam rnti okkasari Google check cheyu tippu sulthan oka village lo 270 hundhus Ni champesadu

  • @IndianIndian-dc9su
    @IndianIndian-dc9su Před 3 lety +44

    టిప్పుసుల్తాన్ గారు ఈ భారత దేశానికి గర్వ కారణం మరియు ఆదర్శం

  • @syedfarooq7834
    @syedfarooq7834 Před 3 lety +8

    అన్నగారు నీలాంటి వ్యక్తులు ఉన్నంతవరకు మన ప్రాచీన కాల చరిత్ర లు వెలుగులోకి వస్తుంటాయి అన్నా మీకు సెల్యూట్ ఇకముందు ఇలాంటి వీడియోలు చేయాలి అని ఆశిస్తున్నాను

  • @dorababunaiduysr7293
    @dorababunaiduysr7293 Před 3 lety +114

    . జై మైసూర్ పులి . బాగా చెప్పారు అన్న.

  • @sb-ot5mm
    @sb-ot5mm Před 3 lety +17

    రియల్ హీరో లైఫ్ ఎప్పుడు వీరత్వంగా ఉంటుంది దేశం కోసం చనిపోతే ఆ కిక్ వేరు భారతదేశం కోసం వార్ జరిగితే నేను ఎప్పుడు వెనకాడను మేర భారత్ మహాన్ 🌹🌹🌹🌹

  • @purna.2.O
    @purna.2.O Před 3 lety +75

    చాలా మంచి చరిత్ర వివరంగాచాలా బాగా చెప్పారు బ్రదర్.👌👌👌

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Před 3 lety +34

    On Nandi hills there are many Hindu temples... which were existed under his rule... maybe there are few aspects that support their point of view ... but He was a true Hero of India...

    • @goturbayareddy9083
      @goturbayareddy9083 Před 3 lety +1

      టిప్పుసుల్తాన్ గురించి అసలైన నిజాలు తెలుసుకోవాలి అని ఉత్సుకత ఉన్నవారు స్ట్రింగ్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ని ఖచ్చితంగా సందర్శించండి అసలైన నిజాల్ని తెలుసుకోండి జై హింద్💪💪 వందేమాతరం🇮🇳🇮🇳

    • @itzrahul.s0786
      @itzrahul.s0786 Před rokem +1

      Good

  • @mdimranimran3604
    @mdimranimran3604 Před 2 lety +4

    మీరు చాలా బాగా చెప్పారు బ్రదర్ మీరు చెప్పిన మాటల్లో చాలా క్లారిటీ కనిపించిది ధన్యవాదములు బ్రదర్ ఇంత మంచి సమాచారం అందించినందుకు ...... 👍👍👍👍👏👏👏

  • @bhavaniprasadnemalikanti3067

    హిస్టారికల్ ప్లేస్ టిప్పు సుల్తాన్ గారు గురించి చాలా చక్కగా వివరించారు Thank you

  • @IndianIndian-dc9su
    @IndianIndian-dc9su Před 3 lety +85

    మీరు చెప్పిన టిప్పుసుల్తాన్ గారి చరిత్ర 100% కరెక్ట్

    • @nagaswarna7047
      @nagaswarna7047 Před 3 lety

      Are puka

    • @IndianIndian-dc9su
      @IndianIndian-dc9su Před 3 lety +6

      @@nagaswarna7047 ఏంటీ తమ్ముడు ఇదేనా నువ్వు నేర్చు కున్న సంస్కారం

    • @bhaskardakarapu
      @bhaskardakarapu Před 3 lety

      czcams.com/video/ARrBDd5EY1s/video.html

    • @abhiramabhiramabhiramabhir8149
      @abhiramabhiramabhiramabhir8149 Před 2 lety +3

      Bro meru Chala manchi Manish okkadu boothu commnt chesna daniki meru Chala cool GA unaru kani vaddiki devudu punishment chestaru

    • @IndianIndian-dc9su
      @IndianIndian-dc9su Před 2 lety

      @@abhiramabhiramabhiramabhir8149 అవును బ్రో

  • @jaripitiprathap1957
    @jaripitiprathap1957 Před 3 lety +2

    టిప్పు సుల్తాన్ కు మన రాజులు సపోర్ట్ చేసిఉంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో పరిపోయేవారు ఇండియన్ సూపర్ హీరో టిప్పుసుల్తాన్ అంటే ఉచ్చ పోపిచించి నాడు బ్రిటీష్ వాళ్లకు

  • @savithashetty6744
    @savithashetty6744 Před 3 lety +2

    Very good tippu sulthan mida gaoravam pearigindi nivalla thammudu. Nijalu thealisai tq

  • @pjrayalu3215
    @pjrayalu3215 Před 3 lety +22

    Sir YOU have shown good memories of Mr.Tlppu Sultha . Thank you

  • @imkannadiga2416
    @imkannadiga2416 Před 3 lety +57

    Tippu Sultan The Tiger of Karnataka 🔥💥🔥

    • @tradefx5601
      @tradefx5601 Před 3 lety +11

      Not only Karnataka bro. He is our indian Tiger...

    • @imkannadiga2416
      @imkannadiga2416 Před 3 lety +9

      @@tradefx5601 sorry He is the Tiger of India🐅

    • @Krishna-uo4lu
      @Krishna-uo4lu Před 3 lety

      czcams.com/video/fLARdBFP-Mo/video.html

    • @tradefx5601
      @tradefx5601 Před 3 lety

      @@Krishna-uo4lu this is 100 percent fake news. The host of the video always spread hate. So no need to watch your video.....

    • @bhaskardakarapu
      @bhaskardakarapu Před 3 lety

      czcams.com/video/ARrBDd5EY1s/video.html

  • @annapurnab3376
    @annapurnab3376 Před 3 lety +15

    భారత్ బెబ్బులి ఎంతోమంది మహనుభావులు మనదేసాన్నికాపాడదానికి ప్రాణములు పణంగా పెట్టారు ఆ దేశమేనా ఇది నాకు ఈ స్టోరీ వింటే చాలా బాధగా ఉంది

  • @annapurnab3376
    @annapurnab3376 Před 3 lety +11

    హ్యాట్సాఫ్ టిప్పు సుల్తాన్

  • @rizwanpathan8150
    @rizwanpathan8150 Před 3 lety +11

    సోదరా టిప్పుసుల్తాన్ గురించి చాలా బాగా వివరించారు అలాగే tipu sultan మైసూర్ పులి నిజమైన భారతీయుడు అని వర్ణించారు శుభపరిణామం అలాగే మన దేశంలో ఉన్నటువంటి నిజమైన భారతీయులు నిజమైన భారతీయుడా అనే బిరుదు టిప్పుసుల్తాన్ కే దక్కుతుంది అని కోరుకుంటున్నాను అలాగే ఈ ఆర్ఎస్ఎస్ బిజెపి విశ్వహిందూ పరిషత్ ఇలాంటి జ్ఞానం వచ్చే విధంగా మరి ఎన్నో వీడియోలు మీరు చేయాలని కోరుకుంటున్నాను జై భారత్ వీడియో చేసినందుకు గాను సోదరుడికి ధన్యవాదాలు నిజాలు నిర్భయంగా మీ వీడియో ద్వారా తెలియజేశారు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు

    • @chakridhari2060
      @chakridhari2060 Před 3 lety +3

      Rss, vhp లాంటి దేశ భక్తి గల సంస్థలకు మీరు జ్ఞానం వచ్చేలా చేయడం నవ్వు తెప్పిస్తోంది...
      మైసూర్ పులి అనే టిప్పు సుల్తాన్ మతోన్మాది హిందువులను చంపించింది నిజం కాదా... మత మార్పిదులు, హిందూ దేవాలయల ను నాశనం చేయించింది నిజం కాదా...
      టిప్పు సుల్తాన్ మైసూర్ పులి కాదు మతోన్మాది, నరరూప రాక్ష సుడు...

    • @mdarshadmdumar1505
      @mdarshadmdumar1505 Před 3 lety

      @@chakridhari2060 charitra chadavandi.bjp,rss vallu deshabhaktulu annaru kada vallu ye swatantra sangramam lo palgonnaro cheppandi. Ee kaalam lo rajakeeyam chestunnaru ante teda.

  • @Firozshaik-ih1xz
    @Firozshaik-ih1xz Před 3 lety +18

    మంచి మెసేజ్ పంపారు జనాలకు

  • @masumbasha
    @masumbasha Před 3 lety +5

    చాలా విలువైన సమాచారం ఇచ్చారు.

  • @riyansmusic3359
    @riyansmusic3359 Před 3 lety +33

    ఇలాంటి గొప్ప వీరులని మతం పేరుతో విమర్శించే వాళ్ళని ఏమనాలి..

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 Před 3 lety +7

    గుడ్ గుడ్ వెరీ గుడ్ వీడియో

  • @sudhakarreddyannem6647
    @sudhakarreddyannem6647 Před 3 lety +127

    మిత్రమా మీకున్న పరిధిలో టిప్పు సుల్తాన్ గురించి వివరించారు.నేడు కొంతమంది టిప్పు ఓ మతోన్మాదిగా విమర్శించడం బాధాకరం,ఇంగ్లీష్ వాళ్ళు భారత వీరుల చరిత్ర ను వక్రీకరించి రాశారు అన్న నోటితోనే తిప్పు చరిత్రను మాత్రం కొందరుఅంగీకరించక పోవడం బాధాకరం.మీ వీడియో బావుంది.ప్రెసెంటేషన్ ఇంప్రూ చేసుకోండి.

    • @srinivasulureddykrishnared1418
      @srinivasulureddykrishnared1418 Před 3 lety +2

      Okkasari Tipui Sultan katti meeda vrasina urdu badhalo unna vivaralu net lo search chesi chudandi

    • @narendragowda
      @narendragowda Před 3 lety +2

      Tippu pedda lanjakodaku
      I am in Mysore ok
      Vaddu Kodagu people's nee 3000 mandine chmpadu adi neku telusa

    • @april9790
      @april9790 Před 3 lety +1

      Vadu Christian's kooda champesadu Christian's Ni presecute chesindhi tippu sukthan understand

    • @kakhil1843
      @kakhil1843 Před 3 lety

      Yes bro nenu bro mysore visit ayyanu. Tippu is worest fellow

    • @Krishna-uo4lu
      @Krishna-uo4lu Před 3 lety

      czcams.com/video/fLARdBFP-Mo/video.html

  • @khanmd123
    @khanmd123 Před 3 lety +17

    A Real Legendary Hero...
    Sher e Mysor...💞

  • @josephsolomonghorpade3813
    @josephsolomonghorpade3813 Před 3 lety +15

    Thank you sir. You have done great search, appreciate your great work of exploring information of king Tippu sulthan and his ruling impartially, in his kingdom.

  • @shaikmehaboobhussain739
    @shaikmehaboobhussain739 Před 3 lety +7

    Mashallah bhai 🌹🌹you explained a true history 👌👌

  • @imrannawaz8922
    @imrannawaz8922 Před 3 lety +22

    Indian first freedom fighter sher-e-mysore the great tippu sulthan.... Goodjob bro 🙏

  • @mdriyas2057
    @mdriyas2057 Před 2 lety +2

    Nizam nirbhayam ga manaspoorthi ga cheppinanduku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤💘

  • @NareshKumar-so7rs
    @NareshKumar-so7rs Před 3 lety +2

    Nice video friend......డైరెక్ట్ గా చూడలేని ప్రదేశాలని మీరు సెర్చ్ చేసి అద్భుతమైన వీడియో లో చేస్తున్నారు . గుడ్ జాబ్ ఫ్రెండ్ ,,,,గుడ్ లక్

  • @totalfire586
    @totalfire586 Před 3 lety +5

    Excelent bro

  • @iSmartVihari
    @iSmartVihari Před 3 lety +9

    గుడ్

  • @shabanaabdul83
    @shabanaabdul83 Před 3 lety +14

    Super tammudu it's a real story

  • @gshabeebulla3805
    @gshabeebulla3805 Před 3 lety +12

    First Indian Freedom Fighter.... First Missle Man .....

  • @pashabhaibekkempasha301
    @pashabhaibekkempasha301 Před 3 lety +6

    Great Andi miru👍👌👍👌👌👏👍👏👍👌👏👌👏👏👏👏👏👏

  • @unarmedgaming6784
    @unarmedgaming6784 Před 3 lety +9

    Excellent analysis brother about tippu sulthan

  • @appalakondagemmeliappalako816

    Tippu sultan was a great indian emperor. Very good information 👏👏🙏😊

  • @kunuthurunarendrareddy103

    Tippu sultan is one of great legendary king .....no doubt in that , nice vedio by u bro 👍

  • @jktimothy5718
    @jktimothy5718 Před 3 lety +3

    Nice explanation

  • @mahaboobbasha9771
    @mahaboobbasha9771 Před 3 lety +6

    Very nice 👍

  • @sivakrishna7644
    @sivakrishna7644 Před 3 lety +1

    Excellent bayya meeru elanti historical facts inka cheyali mana Bharath entha goppa desam

  • @Athika-bc4gx
    @Athika-bc4gx Před 2 lety +2

    Masha allah bhai

  • @mvijayasree4437
    @mvijayasree4437 Před 3 lety +9

    He is really great man good information

  • @ramamurthyraghava9654
    @ramamurthyraghava9654 Před 2 lety +3

    We have to appreciate darness of కీ. శే. టిప్పు సుల్తాన్ జి. 👌

  • @rajuloveking2105
    @rajuloveking2105 Před 3 lety +2

    Tippu sulthan garu ante Naku challa ishatm bro Inka ayina video's chyalani korukuntunanubro

  • @roshanroshansultanna2106
    @roshanroshansultanna2106 Před 2 lety +1

    Thankq soo mach
    Brader 🌹🌹

  • @rameshwar116
    @rameshwar116 Před 3 lety +12

    I appreciate your super Analysis 👌

  • @prabhakarraom1131
    @prabhakarraom1131 Před 3 lety +30

    Great real hero i like him.

  • @nsfollowers6459
    @nsfollowers6459 Před 3 lety +6

    Exllent

  • @saikahamad1401
    @saikahamad1401 Před 3 lety +10

    Very Good Brother, Thanks Friend , Please Serch Other Reai Storis’s ,

  • @md.irfanjavid8119
    @md.irfanjavid8119 Před 3 lety +23

    Good information brother
    1 Tippu was the first king to invent and use missiles in war in India
    2 He was in top 5 kings of the world to die in battle field
    3 He was firm believer in secularism he used to give lot of respect and follow the words of his Brahman home minister (Narasimhan)
    4 To know his history Mr Gidwani done lot of research in Paris and England India and other Europe museums and written Sword of Tippu sultan novel, kindly read this novel to know more details.
    5 Don't believe in right wing group hate writings

  • @s.k.r5141
    @s.k.r5141 Před 3 lety +4

    ఇప్పుడు అంతటి వీరుడిని ఒక దుర్మార్గుడు గా చిత్రీకరణ చేస్తుంటే చాలా బాధగా ఉంది.

  • @mdsamdani7176
    @mdsamdani7176 Před 3 lety +2

    Super video

  • @shaikibrahim9082
    @shaikibrahim9082 Před 3 lety +1

    Good information Tq brother.

  • @sunilnandigam8884
    @sunilnandigam8884 Před 3 lety +4

    చాలా బాగా చెప్పారు బ్రదర్

  • @gshabeebulla3805
    @gshabeebulla3805 Před 3 lety +5

    Mysore Tigerrrrr.Tipu Sultan... Superrr Explanation Bro....

  • @abid.allinonechanal4238
    @abid.allinonechanal4238 Před 3 lety +2

    Chala baga explanation chesaru bro ..thank you

  • @radhakrishna4544
    @radhakrishna4544 Před 2 lety +1

    Tippu sulthan. Charitra. Amooghamu. Baga teliya jesaru. Meeku maney maney thanks. Kalamuraju

  • @c.m.ramesh6367
    @c.m.ramesh6367 Před 3 lety +7

    Good, Mysore Tiger, real hero

  • @primaryteachersvoice3144
    @primaryteachersvoice3144 Před 3 lety +12

    The Great Freedom Fighter and Human Being ruler. Salute to King Tippu Sultan... Thanks for your efforts...

  • @syedahmed4349
    @syedahmed4349 Před 2 lety +1

    అన్నా మీరు చాలా మంచి విషయాలు చెప్యరు. టిప్పు సుల్తాన్ గారి మరణవార్త తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళ కు సుఖం గా నిద్రపోయారూ. చరిత్ర ను ఎవ్వరు మార్చ లేరు.థాంక్స్

  • @radhakrishna4544
    @radhakrishna4544 Před 2 lety +1

    Tippusulthan. Charitra. Baga chepparu. Kalamuraju.

  • @irshadshaik7530
    @irshadshaik7530 Před 3 lety +5

    Thanks for the Information brother

  • @harikrishnakumarreddy5753

    Great warrior who gave maximum tension to British Raj in South India.

  • @lalithabhattu7905
    @lalithabhattu7905 Před 3 lety +2

    Excellent information

  • @mdjabbar5794
    @mdjabbar5794 Před 2 lety +1

    Good sir chala Baga cheparu tipu sultan gurunchi

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Před 3 lety +8

    History is history ofcourse... despite all his human limitations ... he fought like a true hero against British rule ... hats- off

    • @seshunandagiri534
      @seshunandagiri534 Před 3 lety

      Verrygladvidio

    • @truevoice579
      @truevoice579 Před 2 lety

      CORRECT

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 Před rokem +1

      మన హిoదువుల చంపితే, మీకు
      " భాద లేదా ".
      బ్రిటిష్ వారు, పరాయి దేశస్తుడు.
      దానికి ముందు వచ్చిన, మొఘలులు
      కూడా పరాయి వాళ్ళు.
      ఇందిరా గాంధీ అసలు పేరు
      మామున బేగం.
      Feroz Gandhi గాడి అసలు పేరు
      FEROZ JAHANGIR KHAAN.
      మరి,
      వారి సంతానం ముస్లింలే కదా.
      జాగ్రత్త,
      వాళ్ల ఉసురు మీ కుటుంబాలకు కూడా " తగులుతుంది ".

  • @venkatasubbaiahkanta9105
    @venkatasubbaiahkanta9105 Před 3 lety +13

    Tippusulthan and his rocket in colour painting is fixed in NASA USA. Office.

  • @knagesh1239
    @knagesh1239 Před 2 lety +1

    Very nice sir ur explanation...video chala bagundii ...chala kotta visayalu telusukovatanikii help ayyiindiii...ur effort is very good...keep it up sir...God Bless You

  • @sureshkumar6601
    @sureshkumar6601 Před 2 lety +1

    చాలా మంచి వీడియో చేశారు.

  • @syedfarooq7834
    @syedfarooq7834 Před 3 lety +4

    అన్న మీరు సూపర్

  • @syedpeer8501
    @syedpeer8501 Před 3 lety +5

    అలనాటి బ్రిటీషు వారి నిజమైన నిఖార్సయిన వారసులే నేటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) వారు. బ్రిటీషు రచయితలు భారతీయ యోధుల గురించి చెడుగా రాస్తారు అర్ యస్ యస్ వారు పనిగట్టుకొని మరీ ప్రచారం చేస్తారు మనదేశ యోధుల గురించి చెడుగా! ఇదేనా అర్ యస్ యస్ వారి దేశ భక్తి?

  • @olivebavanasi1053
    @olivebavanasi1053 Před rokem +1

    మంచి వివరణ ,సూపర్

  • @arshadarsh9540
    @arshadarsh9540 Před 3 lety +1

    Nice👍

  • @somasundarambhongir3
    @somasundarambhongir3 Před 3 lety +5

    Excellent

  • @zubairahamed8864
    @zubairahamed8864 Před 2 lety +3

    Thank you thank you thank you thank you thank you for the video anna

  • @s.sultana689
    @s.sultana689 Před 3 lety +2

    Memu kalla ki karti natu cepparu vidiyou suppparrrr appati prapancham lo velli poye nattu razul Kalam avid yous ante Chala Chala esta m than you so much ❤️💐🌹🌷💓💐💐🌹

  • @Khasim.733
    @Khasim.733 Před 3 lety +1

    Chala baaga cheppyaru thammudu 🙏🙏

  • @vikramsarma8728
    @vikramsarma8728 Před 3 lety +9

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ కష్టానికి అభినందనలు

  • @abdulrahmannadeem6081
    @abdulrahmannadeem6081 Před 3 lety +4

    Thank you very much. Very good information received. About. Tippu sultan

  • @Skraheman
    @Skraheman Před 2 lety +1

    Chala manchi video chysaru bro Meeru Inka elanti manchi society ki useful videos cheyalani korukuntunanu

  • @bashababa8139
    @bashababa8139 Před 2 lety +1

    Super ana

  • @shaikpeerjohn4965
    @shaikpeerjohn4965 Před 3 lety +10

    తన ప్రెండ్ కండేరావు ప్రాణ స్నేహితుడు గురించి కూడా చెప్పు తమ్ముడు.

  • @instagramreels2904
    @instagramreels2904 Před 3 lety +5

    Thanks 😊 for giving for information super 👍

  • @nagulshariefshaik6598
    @nagulshariefshaik6598 Před 3 lety +2

    Thanks for information bro

  • @localstarpranks4508
    @localstarpranks4508 Před 3 lety +2

    Super anna Vow mind blowing

  • @mohammedimk287
    @mohammedimk287 Před 3 lety +3

    Great video sar thank you so much for sharing Mysore tiger Tipu Sultan s information

  • @prasadraovelumala8480
    @prasadraovelumala8480 Před 3 lety +3

    ఇలా.టిచారిత్రాత్మకమైనవిషయాలెన్నో తెలియచేయగలరు

  • @nsfollowers6459
    @nsfollowers6459 Před 3 lety +2

    Nice video bro

  • @REHAN.GAMING7
    @REHAN.GAMING7 Před 3 lety +2

    Nuvvu super ga matladavu anna