Latest Bathukamma Song by Mangli | Saketh | Presented by MicTv

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Bathukamma full song 2019 - • Latest Bathukamma Song...
    New Bathukamma Song 2022 : • Bathukamma Full Song 2...
    For the Latest news updates follow MIC NEWS : / @mictvnews
    Latest Mangli Performed Bathukamma Song of Telangana.
    #Bathukamma is floral festival celebrated predominantly by the Hindu women of #Telangana. Every year this festival is celebrated as per Shalivahana calendar for nine days starting Bhadrapada Amavasya. Medaram Jatara and Bathukamma is Famous Festivals in Telangana Region.
    పువ్వుల జాబిలివే పున్నమి వాకిలివే
    చీకటికే రంగులు పులిమావే
    తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి
    లోకమంతా తిరిగేవటే
    పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి
    నిన్ను అభిషేకించేనే
    రేలారే రేలారే రేలా రేలా రేలారే
    Credits:
    Director-Damu Kosanam
    Lyricist-Mittapelly Surendar
    Music- Suresh Bobbili
    Editing- Uday Kumbham
    Gfx- Mittu Aretty
    Singers- Mangli, Saketh
    Camera- Tirupati, Madhu & Rohith(US)
    Execution-Satish Uppala
    Producer-Appi Reddy
    ► Visit Our Website: mictv.in
    ► Circle us on G+: plus.google.co...
    ► Like us on Facebook: / mictvin
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Pin us on Pinterest: / mictvin
    #mangli #TeluguSongs #TelanganaSong #telangana #MangliSongs
    mictv.in is a digital news platform reporting and writing on various issues, producing videos with a specific focus on the Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions visit Our Website ► mictv.in/
    Vist Our FB Page ► / mictv.in
    Tweet us @ ► / mictvin
  • Hudba

Komentáře • 14K

  • @chandureddyDDL
    @chandureddyDDL Před 7 lety +5125

    అమ్మ నాది రాయలసీమ, మీ పాట వింటుంటే మరు జన్మ ఉంటె తెలంగాణ లో పుట్టాలని ఉంది, "కోటి రతనాల వీణ నా తెలంగాణ"

  • @GarudaWorks
    @GarudaWorks Před 5 lety +738

    ప్రపంచంలో అంతటా పూలతో💐 భగవంతుడిని పూజిస్తే ఓక తెలంగాణలో మాత్రమే పులనే💐 పూజించే సంస్కృతి ఉంది నా తెలంగాణ కోటి రత్నాల వీణ🙏

  • @ravivicky1021
    @ravivicky1021 Před 7 měsíci +30

    2024 లో కూడా మనస్పూర్తిగా వినేంత గా పాపులర్ అయిన ఈ పాట కి వందనం... తెలంగాణ ఆడపడుచులు అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు. .. అందరూ ఆ పువ్వుల లా నవ్వుతూ ఉండాలి ❤❤❤

  • @shiva.nani_offical
    @shiva.nani_offical Před rokem +544

    పాట వచ్చి 5 సంవత్సరాలు ఇంకా క్రేజ్ తగ్గలేదు🔥
    తెలంగాణ ఆడ పడుచుల అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు❤

  • @k.raghuraghu6359
    @k.raghuraghu6359 Před 3 lety +321

    ఎన్ని బతుకమ్మ సాంగ్స్ వచ్చిన ఈ సాంగ్ తరువాతే ..మన తెలంగాణ సంస్కృతి మెత్తం ఈ పాటలోనే కనిపిసాధి ...తెలంగాణలో పుట్టి పూల పల్లకీ ఎక్కి లోకమంతా తిరిగే ...

  • @kummarivinodkumar8327
    @kummarivinodkumar8327 Před 2 lety +812

    ఈ పాట వింటే తెలంగాణ లొ పుట్టినందుకు గర్వాంగా ఉంటుంది.. Tqv6

  • @koramvenkatesh6700
    @koramvenkatesh6700 Před 4 měsíci +19

    మొత్తం బతుకమ్మ పాటల్లో నెంబర్ వన్ సాంగ్ ఇదే❤❤

  • @saijagadeeswari7034
    @saijagadeeswari7034 Před rokem +124

    ఈ సాంగ్ వింటుంటే నేను తెలంగాణా లో ఎందుకు పుట్టలేదే అని అనిపిస్తుంది మాది రాయలసీమ 😍

  • @dodlavijaykumar6940
    @dodlavijaykumar6940 Před rokem +82

    తెలంగాణ లొ పుట్టినందుకు గర్వంగా ఉంది ఈ సాంగ్ డైలీ 1సారి కంపల్సరీ 🙏🏾🙏🏾🙏🏾

  • @mushamshravankumar2051
    @mushamshravankumar2051 Před rokem +62

    నా తెలంగాణ ఎంత గొప్పది అంటే తెలంగాణ యాస నీ ఎక్కిరిచిన వారిని కూడా తెలంగాణ పాటలతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు

  • @mikeg845
    @mikeg845 Před 2 lety +18

    గావురంగ..పెరిగినీవు...
    గడపలు దాటుతుంటే
    మళ్ళీరా తల్లి అంటూ..
    కళ్ళ నీల్లారగించి
    చెరువుని చేరుకొని
    తల్లి నిన్ను సాగనంప
    చివరి పాటలతో
    నీటనిన్ను దోలుతుంటే
    చెమ్మగిల్లేను కళ్ళే...
    goosebumps i say

  • @shyamsingharoy9999
    @shyamsingharoy9999 Před 2 lety +286

    ఈ పాట వింటే నేను తెలంగాణ లోపుట్టినందుకు చాలాఆనందంగా ఉంది

  • @raviiit6415
    @raviiit6415 Před 4 lety +836

    ప్రపంచంలో అంతటా పూలతో💐 భగవంతుడిని పూజిస్తే ఓక తెలంగాణలో మాత్రమే పులనే💐 పూజించే సంస్కృతి ఉంది

    • @nimmakaganesh6883
      @nimmakaganesh6883 Před 4 lety +12

      Super song

    • @uppaletirajesh8609
      @uppaletirajesh8609 Před 4 lety +12

      Super msg bro

    • @neetha2447
      @neetha2447 Před 4 lety +13

      Batukamma ante gouri Devi. Aamavaruni pvvulatho perchi pujistharu. Poovulani poojincharu.

    • @ravinderchella8875
      @ravinderchella8875 Před 4 lety +1

      😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍👿👿😍😍😍😍😍😍😍👿👿😍😍😍😍😍😍😍👌👌👌👌👌👌👌👌👌👌🍬🍬🍬🍬🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭(^^)(^^)(^^)(^^)(^^)(^^)(^^)❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @gurufangirl2178
      @gurufangirl2178 Před 3 lety

      ❤️❤️❤️❤️❤️❤️

  • @bhoomeshvilasagar
    @bhoomeshvilasagar Před 7 lety +132

    పాట విన్నంతసేపు ప్రపంచాన్నే మర్చిపోయాను ఏదో లోకానికి వెళ్లినంత ఆనందము కలిగింది చాల అద్భుతమైన పాట,పాట నిండా ప్రకృతి అందాలే కనిపించాయి .

  • @kittukrish999
    @kittukrish999 Před rokem +53

    తెలంగాణ లో పుట్టినందుకు.చాలా ..గర్వంగా ఉంది..జై తెలంగాణ... తెలంగాణ... సాంగ్స్ చాలా bhaguntaiee

  • @KanjarlaSuresh-hu6sz
    @KanjarlaSuresh-hu6sz Před 2 měsíci +6

    కొన్ని సంవత్సరాలైనా గాని నాకు ఎందుకంటే తెలంగాణ గడ్డపై పుట్టిన కాబట్టి తెలంగాణ గడ్డపై పుట్టినందుకు నాకు గర్వంగా ఈ పాట పాడినందుకు వారందరికీ ధన్యవాదాలు చాలా చక్కగా పాడారు తెలంగాణ సంస్కృతి యాసగేశా అన్ని చూపెట్టారు మీ ఛానల్ కి ధన్యవాదాలు

  • @eplusvideos5936
    @eplusvideos5936 Před 7 lety +482

    మంగ్లీ నీ స్వరం కదిలించింది నరం నరం..
    సురేందర్ అన్న నీకు దండమే నీ లిరిక్స్ వింటుంటే goosebumps వచ్చేశాయి..
    తెలంగాణ బతుకమ్మ కోసం మీ కమ్మని పాట ఊరూరా తిరుగుతూ ఇంటింటిని పలకరిస్తూ ప్రతి మదిని పులకరించేలా చేస్తుంది..
    జై తెలంగాణ...

    • @srinutogiti2042
      @srinutogiti2042 Před 7 lety +6

      Meghana S మీ కామెంట్ క్రింద జై తెలంగాణ అని రాయడం బాగా నచ్చింది. ఈ సూపర్ పాట కి మీ సూపర్ కామెంట్ xlent U

    • @eplusvideos5936
      @eplusvideos5936 Před 7 lety

      Srinu Togiti thanks

    • @shadamahender6259
      @shadamahender6259 Před 7 lety

      Mahender super song

    • @prashanthkumaranugula9002
      @prashanthkumaranugula9002 Před 7 lety +2

      ఎన్ని సార్లు విన్నా మల్లీ వినాలనిపిస్తుంది మస్తు గున్నది పాట

    • @allampatipavani2958
      @allampatipavani2958 Před 7 lety +1

      l

  • @ADRFilmFactory
    @ADRFilmFactory Před 7 lety +192

    సురేందరన్న నీ కలం పువ్వుల వనం నువ్వు పేర్చిన పదాల అల్లిక మన తెలంగాణ ప్రకృతిలో బతుకమ్మ కలకాలం మనతోనే ఉంటుంది లాస్ట్ చరణంలో నీ పదాలు వింటుంటే .......మనసు ఇలాకూడా పులకరిస్తుందా తల్లి ....బతుకమ్మ నీకు పాదాభివందనం

  • @nilbudumuru
    @nilbudumuru Před 8 měsíci +9

    మాది ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం.. ఈ song అంటే చాలా అంటే చాలా ఇష్టం.. ఈ song వింటే నేను కుడా తెలంగాణ లో పుడితే బాగుండు అనిపిస్తుంది అబ్బా 👌👌👌 i love U soooo much this sonGgggg🙏

  • @sundarivaddadi1904
    @sundarivaddadi1904 Před rokem +112

    అద్భుతమైన సాహిత్యం... మంగ్లీ గళం లో నిజంగా తెలంగాణ వైభవం ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే పాట..... No words... Simply superb....Sooo Nice . Thanks to each and every one related.... Wishing and expecting more melodious and real songs.. Wish you all Goodluck

  • @naveenchoppari9307
    @naveenchoppari9307 Před 7 lety +200

    నా తెలంగాణ కోటి రతనాల వీణ..!! నా తెలంగాణ లోని సంస్కృతిని, ప్రకృతిని, యాసను, భాషను ఇంత అద్భుతంగా చూయించిన మీకు అభినందనలు..!

    • @seepathivenkatesh2776
      @seepathivenkatesh2776 Před 10 měsíci +2

      Bagundi brother.. but bathukamma ante thaithakka nu chupinchadam em baledu

  • @vijaykumarpothuganti9118
    @vijaykumarpothuganti9118 Před 6 lety +386

    ఈ పాటను ఇంత చక్కగా మీరు తప్ప ఎవరూ పాడలేరు..... ఈ సాంగ్ రాసిన సురేందర్ అన్నకు హ్యాట్సాఫ్....100 టైమ్స్ చూసిన చూడలనిపిస్తుంది

  • @Uks8gf2
    @Uks8gf2 Před rokem +124

    మాది కోస్తా కానీ తెలంగాణ ఏస భాష 👌 ఉంటది అవు మల్ల 🥳

    • @sudhakarp3749
      @sudhakarp3749 Před 11 měsíci +2

      Thanks 🙏 this culture and tradition of the world 🌎

    • @shekarpilli7835
      @shekarpilli7835 Před 10 měsíci +1

      , ghkgjhi🙏🙏🙏🙏🙏

  • @malleshm439
    @malleshm439 Před 10 měsíci +16

    ఎన్ని సార్లు విన్నా కూడా తనివి తీరని పాట ఇది.... 😔తెలంగాణాలొ పుట్టి, పూలపళ్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే... సూపర్ 🎉

  • @upendarrouthu3354
    @upendarrouthu3354 Před 3 lety +247

    ఇది నిజంగానే తెలంగాణ బతుకమ్మ పాట.ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది ఎవరికైనా ⚘⚘👍👍👍

  • @KishoreRajput32
    @KishoreRajput32 Před 5 lety +2088

    అన్న తమ్ముళ్ళు విడిపోయినంత మాత్రం వేరే కాదు, వారు ఒకే తల్లి కడుపులోనుండి పుట్టినారు, మనసులు ఒక్కటే., ఆంధ్రప్రదేశ్,తెలంగాణ తెలుగు తల్లికి పుట్టారు. మనమంతా ఒక్కటే.....
    "దేశ భాషలెందు తెలుగు భాష లెస్స"💪

  • @bharatofficial_27
    @bharatofficial_27 Před 10 měsíci +26

    పాట ఎన్ని సార్లు చూసిన , విన్నా బోరు కొట్టడం లేదు. మనసుకు హత్తుకునే పాట...అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు1

  • @ShivaShankar-cr4sf
    @ShivaShankar-cr4sf Před rokem +37

    ఈ పాట నేను మొదటిసారిగా విన్నప్పటి నుండి మీ అభిమానిని అయ్యాను మంగ్లీ గారు. తెలంగాణలో బతుకమ్మ పండగ గురించి మరియు తెలంగాణ ప్రకృతిని గురించి చాలా అద్భుతంగా పాడారు. ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిస్తుంది. ధన్యవాదములు మంగ్లీ గారు 🙏

  • @rajutheking1467
    @rajutheking1467 Před 7 lety +112

    మంగ్లీ గొంతు లో ఏదో అద్భుతం ఉంది.Singers కూడా ఇంత బాగా పాడలేరేమో.......Unique Voice..... ఈ ఒక్క పండుగ రోజే అమ్మాయిలు అందంగా కనిపిస్తారు.....సాంప్రదాయ దుస్తుల్లో..

  • @sreelekha6152
    @sreelekha6152 Před 6 lety +47

    cinema songs vini vini...ee song vintunte manasuku entho haiga undi...hats off to Telangana songs

  • @mdshabbir5975
    @mdshabbir5975 Před rokem +25

    ఈ పాట వింటున్నంతసేపు మనసులో ఏ కల్మషం ఉండదు ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది పాట

  • @tjagadishwar6818
    @tjagadishwar6818 Před 2 lety +33

    అద్భుతమైన సాహిత్యం...!
    అలరించి గుండె లోతులో
    సడిని,తడిని పుట్టించే సంగీతం...!!
    అత్యద్భుతమైన..శ్రావ్యమైన..వీనులకు విందైన మంగ్లీ, సాకేత్ ల గాత్రం...!!!
    వెరసి.....
    దశాబ్దాల పాటు సజీవంగా నిలిచే
    పల్లె బతుకమ్మ జానపదం ...!!!!
    💐💐💐💐💐💐💐💐💐💐

  • @vinuthnareddy7722
    @vinuthnareddy7722 Před 4 lety +226

    No 1 telangana song. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. మంగ్లి super ga పాడింది.. excellent lyrics...

  • @sunnyfunnysunnyfunny4761
    @sunnyfunnysunnyfunny4761 Před 4 lety +79

    తెలంగాణలో పుట్టి ,పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే వటే,,,what a lyrics evergreen song for ever...

  • @gayatri9131
    @gayatri9131 Před rokem +14

    ఏ తల్లి కడుపు లోన నువ్వు పొందలేదే జన్మ ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మ అబ్బ ఏమన్న రాసినావా అన్నా ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు నా తెలంగాణ కోటి రతనాల వీణ

  • @nandurirao4195
    @nandurirao4195 Před rokem +86

    మనల్ని రాజకీయ నాయకులు వారి స్వార్ధాలకు ప్రాంతాలు గా విడగొట్టినా మన అభిమానాలు ఎక్కడికి పోవు. చక్కని పాట 👌

    • @praveengold2458
      @praveengold2458 Před rokem

      A uru

    • @sailajareddy72
      @sailajareddy72 Před rokem

      Very true

    • @kouskot
      @kouskot Před rokem +1

      మన అభిమానాలు ఎటు పోవు, నిజమే అన్నగారు.
      కానీ కేవలం రాజకీయ నాయకులు స్వార్థం కోసమే రాష్ట్రం విడిపోలేదు 🙂

    • @nanipranay4216
      @nanipranay4216 Před rokem

      @@praveengold2458 thh

    • @nanipranay4216
      @nanipranay4216 Před rokem

      Hi @@kouskot

  • @udaydharanasi7476
    @udaydharanasi7476 Před 4 lety +70

    ఒక పాటలో కూడా ఎంత అద్భుతం ఉంట్టుందో మీ స్వరం లో తెలుసుకున్నాము చాలా పాటకి ప్రాణం పోసి దానిని బ్రతికిస్తారు.... సూపర్.. మీ అభిమానిని (ఉదయ్ కిరణ్ )🙏

  • @shasimaram
    @shasimaram Před 5 lety +484

    నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని,, కాని తెలంగాణ బతుకమ్మ పండగ ఐన, పాటలు ఐన ప్రాణం 💓💞💝

  • @naveenthuniki2223
    @naveenthuniki2223 Před 5 měsíci +4

    ఈ పాట విన్న ప్రతి సారి ఏదో తెలియని ఫీలింగ్ లోకి పోత..పాట లిరిక్స్ మనస్సుకు తాకుతాయి..తెలంగాణలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను..

  • @cbcbkeerthi6576
    @cbcbkeerthi6576 Před 2 lety +74

    "వచ్చాడన్న...వచ్చిండన్న..వరాల తెలుగు ఒకటేనన్నా...."... రాజకీయంగా విడదీసిన మనమంతా ఒక్కటే...🌻🌻🥀🥀

  • @AchuCSE
    @AchuCSE Před 6 lety +227

    I'm from Kerala... I didn't understand the song but it's really sweet to hear :) Thumbs up Telangana 👍

  • @uppaletirajesh4044
    @uppaletirajesh4044 Před 4 lety +333

    పది సంవత్సరాలు దాటినా ఇ పాటని beat చేయలేవు..ఇంత అందమైన లిరిక్స్ ని రాసిన వారికి నా హృదయపూర్వక అభినందనలు..

  • @manojyalam4884
    @manojyalam4884 Před rokem +60

    మా ములుగు జిల్లా అందాలు😍😍😍. అద్భుతమైన పాట❣️

  • @suryachandrarao6384
    @suryachandrarao6384 Před rokem +30

    ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే బతుకమ్మ సాంగ్ సూపర్.

  • @Jhonybakaram
    @Jhonybakaram Před 3 lety +669

    2021లో వింటున్న వారు ఓ లైక్ వెస్కోండి ....ఈ పాట కు నేను పెద్ద ఫ్యాన్....‌మంగ్లీ అక్క మీకు పెద్ద ఫ్యాన్....

  • @maddulavenkataramanareddy1944

    I am from andhra , but happy to see Telangana people got their own state , own culture to life. congrats people. both States are developing. though division hurts , we will keep moving together. batukamma a unique culture of Telangana. keep going on people.

  • @user-go5db2bx2y
    @user-go5db2bx2y Před rokem +56

    నేను తెలంగాణ లో పుట్టినందుకు గర్వంగా ఉంది ఐ లవ్ మై తెలంగాణ ❤️🤩💙

  • @pangaapplanaidu4516
    @pangaapplanaidu4516 Před rokem +51

    తెలంగాణ ఆడబిడ్డలు అందరికి బతుకమ్మ పండుగ శుభకాంక్షలు

  • @ramsaybolton5726
    @ramsaybolton5726 Před 4 lety +145

    ఆడ బిడ్డల అరచేతులనే ఊయలకట్టి..
    వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకువచ్చి...
    పూవులనే పూజించే పండుగ తెచ్చే....😍😍😍😍wah em lyrics anna..

  • @SwathisHome
    @SwathisHome Před 4 lety +281

    తెలంగాణ ఆత్మ అంతా ఈ పాట లో ఉన్నట్టు అనిపిస్తుంది.
    ఎంత సక్కగా పాడినవు మంగ్లి
    ఎన్ని సార్లు విన్నా ..మనసు once more అంటుంది.
    బ్రతుకంతా పండగలా
    బతుకమ్మ పండగలా
    నా తెలంగాణ కోటి రతనాల వీణ

  • @shiva.nani_offical
    @shiva.nani_offical Před 2 lety +279

    తెలంగాణ ఆడపడుచుల అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ❤️

  • @RupeshRkRupeshRk
    @RupeshRkRupeshRk Před 10 měsíci +77

    ✨☘️🎋💐🌸🌹ఇప్పటికి ఎంత మందికి ఇష్టం ఈ బతుకమ్మ పాట 🌸🌹💐🎋🌿✨

  • @srinivasrnaik4166
    @srinivasrnaik4166 Před 4 lety +84

    తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది బ్రదర్.. నా తెలంగాణ కోటి రతనాల వీణ !!

  • @sobithkumar369
    @sobithkumar369 Před 4 lety +156

    i am frm tenali, i am really don't know how telangana looks like.but last year i travel so many villages and almost every waterfalls in telangana really what a beautiful locations, Greenery, cool places so see, i am frm Ap ,But i love telangana and na telugu basha antte chala estam.😍

    • @hitarthpatidarprabhudas3963
      @hitarthpatidarprabhudas3963 Před 2 lety +7

      Tenali is a respectable place for me as it is birthplace of Pandit Sri Ramakrishna

    • @MsKAVITHA28
      @MsKAVITHA28 Před 2 lety +1

      You will find most innocent people in Telangana that innocence makes Telangana beautiful and peaceful

    • @vishnuvardhanerpa6070
      @vishnuvardhanerpa6070 Před rokem +1

      🙏🙏🙏

    • @azizyashra2136
      @azizyashra2136 Před rokem +2

      Thnks అన్న ma తెలంగానా vallu nammithe pranam ivvadiniki ready

  • @ShivaShankar-cr4sf
    @ShivaShankar-cr4sf Před 10 měsíci +18

    ఇలాంటి పాట మళ్ళీ రాదనుకుంటా 👌👌👌👌👌👌

  • @Chalapathi.marella
    @Chalapathi.marella Před rokem +15

    తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో మంచి ఉద్యోగం చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను

  • @kumargoud6830
    @kumargoud6830 Před 7 lety +41

    Telangana prahjalandariki. bathukama subakansulu...
    IAM Andra.....ee song venagana edo teliyani felling....superrrrrr

  • @Rajugoudpalakurthi
    @Rajugoudpalakurthi Před 7 lety +22

    వెరీ గుడ్ సాంగ్ ,తెలంగాణ అంటే ఇది.ఫెస్టివల్ రాకముందే పండగ చూపించారు.

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 Před 10 měsíci +3

    "ఏ తల్లి కడుపులోన నువు పొందలేదే జన్మ ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మ, జన్మ జన్మాల బందానివి నీవై"❤❤

  • @raghuveer9612
    @raghuveer9612 Před 6 lety +221

    Being born in Andhra and grown in Telangana, I completely connected to this song and wonderful culture of the youngest state. I just started loving Telangana right from its language, way of life since I came across this song.. wonderful.. loads of love.. 💝💝💝

  • @rajkotte1512
    @rajkotte1512 Před 7 lety +369

    ఆడపడుచులు..నీ కన్న తల్లులై..పున్నమి రాతిరిలో జోలలు పాడెదరె..👌👌🙏🙏🙌 పాటలో ఏదో తెలియని సోల్ ఉంది....మంచి ఫీల్ ఉంది.

  • @urmarenuka1325
    @urmarenuka1325 Před rokem +8

    Mangli life turned this song what beautiful in Telangana song Iam from Andrapradesh but I love this song more than 50 times like this any one this song

  • @praveenkasoju
    @praveenkasoju Před rokem +34

    ఇది పాట కాదు. తెలంగాణ లో ఉండే ప్రతి ఒక్కరి గుండె చప్పుడు.

  • @ayyappaponnada9769
    @ayyappaponnada9769 Před 7 lety +140

    I am from Andhra but I love batukamma festival and Telangana culture

  • @user-um3rr4or6p
    @user-um3rr4or6p Před 3 lety +213

    ఎన్ని సంవత్సరాలు వచ్చిన & మారిన
    బతుకమ్మ అంటే ఈ పాట ఉండాలి ప్రతి బతుకమ్మ కి అంతా ఇష్టం ఈ పాట😊🤗❤️😘😘😘

  • @shiva.nani_offical
    @shiva.nani_offical Před 2 lety +567

    పాట వచ్చి 4 సంవత్సరాలు ఇంకా క్రేజ్ తగ్గలేదు🔥

  • @battukrishna4440
    @battukrishna4440 Před rokem +5

    సింగర్ మంగ్లీ &కల్వకుంట్ల కవిత గారికి ప్రత్యేక ధన్యవాదములు... 👏ఈ పాట చాలా బాగుంది... ఈ పాట విని నేను మా కమ్యూనిటీ లో బతుకమ్మ పండుగ ని 2018 లో మొదలు పెట్టినాను ...ఒక పాట ఒక క్రొత్త ఒరవడిని సృష్టించగలదు అని నేను నా అనుభవం లో చూశా.....

  • @manasamanu6356
    @manasamanu6356 Před 7 lety +43

    Andra lo kuda bathukamma festival cheste Chala Chala baguntudi e song vintunte Chala Happy ga undi

    • @srinutogiti2042
      @srinutogiti2042 Před 7 lety +1

      manasa manu garu thanks
      ఇది మా కవిత kcr ల కృషి
      మీ పాలకులు రరికార్డింగ్ అసభ్య డాన్స్ లను విస్తరింప చేశారు
      మా పాలకులు సాంప్రదాయ బతుకమ్మ ను ప్రపంచానికి పరిచయం చేశారు

    • @vijaykumar-rh8qe
      @vijaykumar-rh8qe Před 7 lety

      Andra side bathukamma pandaga undadha

    • @saivivekkondapally2389
      @saivivekkondapally2389 Před 7 lety

      manasa manu cheyandi sir meere start it

    • @umamayuri7235
      @umamayuri7235 Před 7 lety

      bathukamma evaraina chesukovachu .bathumamma ante aa puvvulatho perchi pasupu tho gouramanna chesi pujistaru .aata patalatho 9 rojulu chinnapedda musali muthaka andaru adipadutharu.one year ki okasari ela cheste bandhalaki,snehalaki unna viluva telustundi.

    • @srinutogiti2042
      @srinutogiti2042 Před 7 lety

      uma mayuri
      Yes Uma garu but participate one time in Telangana
      Plz wear from U

  • @VijayMamidi
    @VijayMamidi Před 6 lety +145

    Wow only one month lone
    '''కొటిి"" వ్యూస్ కి దగ్గరలో వుంది
    ఈ సంవత్సరంలో ఈ బతుకమ్మ పాటనే Excellent superb ఈ పాట ఎన్ని సార్లు విన్న మల్లి మల్లి వినాలని వుంది ఈ బతుకమ్మ పాట మికు కూడా నచ్చితే ఇక్కడ Like cheyandi Thank you so much mic Tv

  • @purushothamyadav3017
    @purushothamyadav3017 Před 2 lety +31

    ఎన్ని పాటలు వచ్చిన ఈ పాట ప్రత్యేకత వేరే...🔥😍👌👌🌻 తెలంగాణ ఆడబిడ్డలకు,అక్కా చెల్లెళ్లకు , అమ్మలక్కలందరికీ హృదయపూర్వక బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.🧡🙏🌷

  • @halavathramesh6846
    @halavathramesh6846 Před 11 měsíci +48

    2023లో mind fresh కొరకు ఈ పాట వింటూంటాను

  • @rachakondagopi1283
    @rachakondagopi1283 Před 4 lety +216

    ఈ పాట వినేటప్పుడే నా తెలంగాణ సంస్కృతి ఇంకా బ్రతికేవుంది అనిపిస్తుంది

  • @sailoosai2321
    @sailoosai2321 Před 6 lety +26

    Bathukamma fever. Last year PACHA PACHA NI PALLE SONG. THIS YEAR TELANGANA LO PUTTI SONG. Hats off to Singers. Thank u V6. I proud to be TELANGANA bidda. This is GREAT CULTURE OF TELANGANA. I may expect next year another song. Thanks to TELANGANA Singers of TELANGANA songs.

  • @navi__navya7102
    @navi__navya7102 Před rokem +52

    Already its has been 5 years...but still love in this song... Proud to be TELAGANITE 🥰🥰

  • @kammaripoornima7553
    @kammaripoornima7553 Před rokem +5

    కోటి సార్లు విన్న e పాటకి క్రేజ్ తగ్గదు
    తెలంగాణ లో పుట్టి పూల పల్లకి ఎక్కి... అన్నపుడు ఎంత సంతోషంగా ఉంటది

  • @ShivaKumar-lh3pj
    @ShivaKumar-lh3pj Před 6 lety +77

    I am from andhra but really after listening this song I have come to know the importance of Telangana I became fan of Mangli by listening this song Hats off Mangli🙏🙏🙏🙏👏👏👏👌👌👌👍👍

    • @saivaraprasad1810
      @saivaraprasad1810 Před 5 lety

      Shiva Kumar Ur right Anna .. that is power of bhathukammA song.. culture of telangana state... Andhra rajakiya nayakulu telangana culture nu sarvanashanam chesaru... thanks Anna

    • @nageshbyagari5577
      @nageshbyagari5577 Před 5 lety

      Supar

  • @Anoos674
    @Anoos674 Před 4 lety +53

    I don't know why tears rolling down from my eyes while lstng to the lyrics... Metinilu vedi cheli putinilu chere kshanam ; patanalu vedi janam paleturu chere kshanam.... For job purpose or whatevr the reason might me now- a- days so many of us staying away from our families.. But thz festival dayz gives us lot of memories.. So.. Guyz plz attend all festivalz and celebrate with ur family.. Particularly girls love ur family.. Love from ap.. Super song.. ❤💕

  • @J.Maheshwarreddy
    @J.Maheshwarreddy Před 2 lety +113

    😍Without this song Dussehra navarathrulu is incomplete 🌸🌼❣️

  • @pavankalyan5813
    @pavankalyan5813 Před 2 lety +82

    Proud to telangana ❤️khammam

  • @bhanuprakashreddykonde7766
    @bhanuprakashreddykonde7766 Před 3 lety +218

    నా తెలంగాణ ...కోటి రతనాల వీణ
    ..అన్న దాశరథి మాటలు నిజం చేసినది ఈ పాట...........

  • @maheshsingaraboina4362
    @maheshsingaraboina4362 Před 3 lety +384

    తెలంగాణ లో పుట్టినందుకు చాలా గర్వ గా ఉది ✌🙏😎

  • @amulyaarigela8510
    @amulyaarigela8510 Před 2 lety +13

    తెలంగాణ పాటలే కాదు మన తెలంగాణ ఒక తల్లి వంటిది మన పాటలు మరచిపోము అమ్మ నీ మరచిపోము 🙏ఎన్ని జన్మలైనా నువ్ మా దైవం అమ్మ 🙏🙏

  • @anjiaaanji9485
    @anjiaaanji9485 Před 2 lety +2

    Ma intlo pellilaku and saree function ki and sareelaku elanti function ayinaa maa babilu and bavalu and chinna pillala kaada nunchi peddavalla varaku andaru kalisi specially ee song ki dance chestham
    Adi chaala happy gaa anipisthundi

  • @ranjithsirimalle7340
    @ranjithsirimalle7340 Před 4 lety +98

    ‌‌‌‌‍‌‌తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే వటే.....ఈ పాటలో ఇలాంటి పదాలు చాలా బాగున్నాయి 👌👌7💐💐💐

  • @MiniVlogs436
    @MiniVlogs436 Před 3 lety +75

    ఈ పాట ఇప్పటికీ 200 టైమ్స్ విన్న అయిన కూడా ఇంకా , ఇంకా వినాలనిపిస్తుంది అబ్బా ఏమన్నా లిరిక్స్ హ అబ్దుతం ,తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది ఈ పాట వింటుంటే 🔥👌❤️

    • @nareshbommireddy5357
      @nareshbommireddy5357 Před 3 lety

      I’m from Guntur Boss, I love this song like anything, listened more than 200 times.. it’s reflects our culture 😊😊👌👌👌

  • @mahekjani443
    @mahekjani443 Před 4 měsíci +1

    Wah !! Gujrati style Bathukamma.. Lovely fusion...

  • @aithanaboyinaveerababu9414

    అడ్వాన్స్. బతుకమ్మ. శుభాకాంక్షలు.
    జూనియర్. ఎన్టీఆర్. విరాట్ కోహ్లీ. ఫ్యాన్స్. తెలంగాణ.

  • @narasimhasambaru7757
    @narasimhasambaru7757 Před 6 lety +2690

    ఆంధ్ర లో పుట్టా కాని మనమంతా అన్న తమ్ములం మా తెలంగాణ ఆడ పడుచులకు అక్క చెల్లిళ్ళకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

    • @abhiramreddy6356
      @abhiramreddy6356 Před 6 lety +30

      Sambaru Royal tq you brother👍👍..meeku kudda 👍👍

    • @shivasoma9092
      @shivasoma9092 Před 6 lety +14

      Thanks anna

    • @sreelaxmi8560
      @sreelaxmi8560 Před 6 lety +17

      Love you bro. Same to you 🤗

    • @venkatpuli7709
      @venkatpuli7709 Před 6 lety +34

      Singer mangli also Andhra.
      Anantapur dist

    • @Orsurao
      @Orsurao Před 6 lety +20

      good...but mana ap lo Kavitha la evaru chestaro ila produ ga.....ap ki okka festival kuda combine ga chesukoru....

  • @rasheeda1439
    @rasheeda1439 Před 4 lety +30

    Im muslim i love telugu bhakti songs love u telangana bidda mangli

    • @kirandoppalapudi2690
      @kirandoppalapudi2690 Před 4 lety +2

      Mamgli from Anantapur. A.P

    • @chegurivijay6114
      @chegurivijay6114 Před 3 lety +2

      Yes

    • @uniqguy111
      @uniqguy111 Před 3 lety

      @@kirandoppalapudi2690 sare..ippudem cheyamantav palnati Brahma naidu, nagamma, papa Rayudu ancestors are from Telangana.

    • @kirandoppalapudi2690
      @kirandoppalapudi2690 Před 3 lety

      @@uniqguy111 అయితే ఇపుడేమి చేయమంటావ్

    • @kirandoppalapudi2690
      @kirandoppalapudi2690 Před 3 lety

      @@uniqguy111 పైన కామెంట్ పెట్టిన వ్యక్తి తెలంగాణ బిడ్డ మంగ్లి అన్నారు కాదు ఆంధ్రప్రదేశ్ అని అన్నాను

  • @dagudunagesh6203
    @dagudunagesh6203 Před rokem +15

    This song is highly provocative and makes Bathukamma festival more happy and colourful.And shows the importance of having a girl child. Thank you very much to the singer Mangli. Salute to my Telangana land.

  • @jadhavgnaneshwar6460
    @jadhavgnaneshwar6460 Před 4 měsíci +40

    2024 lo vintunnavaru like cheyyandi ❤

  • @sahithraja6
    @sahithraja6 Před 7 lety +62

    2015...v6
    2016...6tv and v6
    2017...Only mictv
    Chesina anni songs bagunna paina unna songs vinagane nachayi

  • @kanakaiahputta4375
    @kanakaiahputta4375 Před 4 lety +68

    భ తుకమ్మ పాటలు పాడిన మంగ్లీ అక్కయ్యకు చాలా చాలా అభినందనలు

  • @iyernarayananh
    @iyernarayananh Před 2 lety +35

    Excellent song and singing. There is one Gujarati song which had the very same tune, absolutely same. It is called "Leri Lala" and the singer is Kinjal Dave. Both the songs, the Gujarati one and this telugu one are lovely to hear. Kudos!!!

  • @nareshankari4991
    @nareshankari4991 Před 2 lety +5

    బతుకమ్మ పాటలలో ఈ పాట ముందు ఉంటుంది ఈ పాట తరువాత నే ఏ పాట అయిన ఉంటుంది బతుకమ్మ సంస్కృతి విరాజిల్లుతున్న తెలంగాణ నాకు జన్మను ఇచ్చినందుకు నా తల్లికి నా తెలంగాణ తల్లికి ధన్యవాదాలు..

  • @indianatheist1700
    @indianatheist1700 Před 4 lety +98

    Telangana is the richest cultural state of India.
    It's my thought.

  • @emamulhussain7909
    @emamulhussain7909 Před 4 lety +126

    I Don't understand this language. .... but I enjoy these songs.
    Love ❤❤❤❤From Assam

    • @shyamsundar-ur2yb
      @shyamsundar-ur2yb Před 4 lety +3

      This song about telangana cultural celebration. With flowers

    • @bsimulinti6590
      @bsimulinti6590 Před 4 lety +3

      Bhai jaan
      Ye gaana
      Telgu bhasha ka hain
      (TELANGANA)
      Yaha
      Har
      Phooloka
      Pooja hota hain
      🙏🙏🙏

    • @user-fv7fu5pt2h
      @user-fv7fu5pt2h Před 4 lety +4

      Respect to Tiger state from Telangana

    • @PavanKumar-rw7on
      @PavanKumar-rw7on Před 4 lety +6

      Am from AP state but always love Ap and telegana state

    • @umadevirachala9659
      @umadevirachala9659 Před 3 lety

      @@bsimulinti6590 to the. ..

  • @swamygundelli8003
    @swamygundelli8003 Před rokem +7

    ఎలా చెప్పను ఏమని చెప్పను తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ పండుగ గురించి ఏమని చెప్పాను థాంక్యూ థాంక్యూ

  • @SANDEEP20236
    @SANDEEP20236 Před 2 lety +32

    2021 బతుకమ్మ కి వింటున్న వాళ్ళు ఎంత మంది 🙋🙋🤩🤩
    🔥🔥...జై తెలంగాణ ...💪💪❤️❤️✌️

  • @nagendhra4563
    @nagendhra4563 Před 3 lety +194

    I love this song I listen weekly once ...Love frm Andhra jai Telangana..Longlive Telangana culture