Mangli Bathukamma Song 2019 | Full Song | Mittapalli Surender | Madeen SK

Sdílet
Vložit
  • čas přidán 23. 09. 2019
  • Mangli Bathukamma Full Song 2019 | Mittapalli Surender | Madeen
    #Mangli #MangliBathukammaSong
    #BathukammaSong #MittapalliSurender #BathukammaSong2019 #MangliSongs
    Director-Damu Reddy
    Lyricist - Mittapelli Surender
    Music - Madeen SK
    Singer -Mangli
    DOP - Tirupathi & Vikas Seegu
    Editing - Uday kumbham
    Gfx - Mittu Aretty
    Camera Assts- Paramesh, Suresh , Anil
    Production- Shivaprasad Balla
    --------------
    Costumes
    Beautymeets Fashion - Jeevana
    Firoz Design Studio - Firoz
    ---------------
    Supported by
    Gugulloth Lakshman (IPS)
    --------------
    DI - Sanjeev (Rainbow Studio)
    ---------------
    Sponsored by
    Pochampally Kondal Reddy
  • Hudba

Komentáře • 2,6K

  • @NI3NITHIN
    @NI3NITHIN Před 4 lety +1759

    ఎప్పుడైతే మిట్టపెల్లి☺️ సురేందర్ అన్న నుండి కవిత్వం వస్తుందో అని ఎదురు ఎదురు చూస్తూ ఉన్న....
    మీ నోటా నుంచి వచ్చే ఆ అర్ధలు మస్తుంటాయ్.....
    అన్న పాట వింటుంటే నా రక్తం ఉరకలు వేస్తుంది.....
    ,మంగ్లీ అక్క నిలోనే ఎదో మ్యాజిక్ ఉంది😍.....
    పూలతో🌺 ఆ భగవంతుణ్ణి పూజించడం,ప్రపంచనిదైతే ఆ పులనే పూజించేది మన తెలంగాణ సంస్కృతి..... తెలంగాణ అడబిడ్డలందరికి బతుకమ్మ శుభాకాంక్షలు....💐

  • @srinivasnandi4453
    @srinivasnandi4453 Před 4 lety +61

    అద్భుతమైన భావన..... ప్రతి అక్షరం మీ సాధనకు ప్రతిరూపం...... ఉపమాలంకారాలు బలంగా ఉన్నాయి..... ఉత్ప్రేక్షలు పాట స్థాయిని భావకవిత్వానికి ఉదాహరణకు సాక్ష్యంగా నిలిచాయి..... కవిత్వంలో చిక్కదనం మెటఫర్ (రూపకాలంకారం) ల ప్రయోగం తో ..... ఆనందాన్నిచ్చింది..... అద్భుతం మిట్టపల్లి గారు..... మంగ్లీ ఈ పాటకోసమే పుట్టిందా అన్నట్లుంది....

  • @instrumentalsongs6842
    @instrumentalsongs6842 Před 4 lety +113

    మనసు ఉప్పొంగి కళ్ళనుండి నీళ్ళొస్తున్నాయి ఎంత అందమైన పాట😇😍😍😍😍😍

  • @akhileshsiripuram1196
    @akhileshsiripuram1196 Před 4 lety +419

    తెలంగాణ యాసను వెక్కిరించిన వారికి మన యాసతో,ఆటతో,పాటతో ఇంకా మన బతుకమ్మా తో గొప్ప భాష, గొప్ప సంసృతి అనేలా చేసాం.

  • @yadagiriyadavyadagiriyadav9457

    సంస్కృతి సంప్రదాయాలు మరచిపోతున్న నేటి తరానికి నీ పాట సాహిత్యం కనీవిప్పు కలిగించి ...పండుగలకు ప్రతిరూపం నీ పాటతో చూపించి దేశమే గర్వపడేలా ఉంది ఈ పాట సూపర్ మంగ్లీ

  • @harishkaleru1399
    @harishkaleru1399 Před 4 lety +929

    ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్ని చెలికత్తెలే.......👌👌👌👌ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు🌺🌹💮🌸💐💐🌷

  • @saidulukonda4666
    @saidulukonda4666 Před 4 lety +106

    మిట్టపల్లి సురేందర్ అన్న కలం నుండి వచ్చిన పాట అద్భుతం, మంగ్లీ గారి నుండి మరో అద్భుతమైన గానం 🙏🙏బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జై తెలంగాణ💐🙏❤️❤️

  • @boomblaster413
    @boomblaster413 Před 4 lety +1304

    I am from assam love your song this songs very popular in assam and we watch all south indian all movie

  • @deepikanath2875
    @deepikanath2875 Před 4 lety +1634

    Neel da hitt😘

  • @Rakesh-ob2ve
    @Rakesh-ob2ve Před 4 lety +826

    మంగ్లీ అక్క ఫ్యాన్స్ 👍 వేసుకోండి
    అచ్చ తెలుగు బతుకమ్మ పాట 👌👌

  • @rajashekargoskula7643
    @rajashekargoskula7643 Před 4 lety +18

    మంగ్లీ అక్కగారు చాలా చాలా చాలా చాలా బాగా పాడారు ఇంట్లో వున్నా కార్ లోఉన్న ఈ పాటనే వినాలనిపిస్తుంది 1000సార్లు పక్కా వినుంటాను ఈపాట విన్న ప్రతిసారి సంతోషంతో ఏదొ భావోద్వేగం లోకి వెళ్తున్న ఇంతమంచి పాట రచించిన మిట్టపల్లి అన్నకు అంతకు మించిపాడిన మంగ్లీ అక్కకు శిరసాభివందనాలు 💐💐💐💐👌👌👌🙏🙏🙏🙏👏👏👏👏👏👍

  • @srinathsree4583
    @srinathsree4583 Před 4 lety +16

    ఉద్యమం ఉరకలెత్తాలన్న, ప్రకృతి పులకరించాలన్న నా తెలంగాణ రచయితలకే సాధ్యం. ప్రతి పదం గుండెకు తాకుతుంది. ఆ గౌరమ్మ మిమ్మల్ని సల్లంగ సూడాలా 🙏🙏. మంగ్లీ నువు మా బతుకమ్మ జడల పువ్వు అయినవు👌👌.

  • @rakeshgangadhari333
    @rakeshgangadhari333 Před 4 lety +247

    2020 year lo vinna vallu like vesukondii.

  • @prashanthanindian8647
    @prashanthanindian8647 Před 4 lety +13

    మన తెలంగాణ పండుగలు రాగానే ##manglee గారి పాట ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తాం...
    ఈ సారి కూడా మీ గాత్రం అద్భుతం..
    అందరికి #BATHUKAMMA శుభాకాంక్షలు

  • @MUNU-nf1es
    @MUNU-nf1es Před 4 lety +538

    Very beautiful music ❣️.. I m also 4m Assam...nd thank u for giving the name of our Assamese song in your dscrption ..thank u Mangli

  • @southeashok8376
    @southeashok8376 Před 4 lety +368

    రోజు కు ఒక్క సరైన ఈ పాట విని వాళ్లు లైక్ చెయ్యండి

  • @harikanthsingerofficial
    @harikanthsingerofficial Před 4 lety +163

    ఎంతటి అందాల మహారాణివవే ని చుట్టూ పూలన్నీ చెలికత్తెలే👌🙏😍

  • @telugutranslation2403
    @telugutranslation2403 Před 4 lety +12

    అన్నా,, మస్త్ రాశినవే... బెంగళూరుల మా దోస్తులకు ఇనిపిచ్చిన. వాళ్ళకు భాష రాకపోయినా, పాట అర్థం కాకపోయినా ఈ పాట వాళ్ళకు మస్తు నచ్చింది. Feeling proud to be a Telanganite.

  • @ajaysai31
    @ajaysai31 Před 4 lety +537

    పచ్చి పాల వెన్నెలా
    నేలన పారపోసినట్టు పూసెనే
    గుణుగుపూల తోటలు
    పచ్చి పసుపుగొమ్ములో
    పసుపు తీసి రాసినట్టుగా
    పూచే తంగేడు కొమ్మలు
    వేల రంగులపువ్వులోయ్
    బతుకమ్మ నీ చీరలు
    కోనేటిలో కలువలోయ్
    గౌరమ్మ నీ రవికలు
    ఎంతటి అందాల మహరాణివే
    నీ చుట్టు పూలన్ని చెలికత్తెలే
    నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే
    పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మా వాకిలి
    మురిసెనె పాటతో ప్రతి లోగిలి
    గంగమ్మ చినుకై నీ కోసం
    చెరువులో నిలిచింది ఆకాశం
    నీరాక కోసం చెట్లు పులకించి పూసెనే నీ పూజ నీ కోసమే
    గట్లపై గంధాలు దాచింది నీకోసం
    గుమ్మాడి పువ్వులో ఈమాసం
    గుడిలేని దైవం నీవు బతుకమ్మ..
    నీకు ప్రతి ఇళ్లు నిలయమే
    వయ్యారి భామ పూలోయ్ నీ ముక్కుకు ముక్కెరలు
    అడవి మొదుగుపువులోయ్
    నీ నుదుట కుంకుమలు
    ఎంతటి అందాల మహారణివే
    నీ చుట్టు పూలన్నీ చెలికత్తెలే
    నిన్ను చూడాలని ముందుగా వచ్చిందె పువ్వుల దీపావళీ
    బతుకమ్మ రాకతో మా వాకిలి
    మురిసెనే పాటతో ప్రతి లోగిలి
    కని పెంచుతుంది సెలక
    పువ్వుల సీతాకోక చిలక
    మట్టిపూల పరిమళాల పాటల పల్లవులు కట్టి పెంచుతుంది సెలక పువ్వుల సీతాకోక చిలక
    ఆ తేనెపట్టులో తీపిని.. నీకోసం
    ఉయ్యాల పాటల్లో కలబోసాం
    మ పాటలింటూ ఊరేగరావె పల్లెటూర్లలో..
    మిణుగురు పురుగల్లో వెలుగుల్ని నీకోసం దారుల్లో దివిటీగా రాజేసాం
    ఆటాడునమ్మ నీతో ఆడబిడ్డలు అడవి నెమలులై
    తలమీద అగ్నిపులోయ్
    నీ తనువుకాభరణము
    తెలంగాణలో పుడితివోయ్
    నువ్వు ఎనిమిదో వర్ణము
    ఎంతటి అందాల మహారాణివే
    నీ చుట్టు పులన్ని చెలికత్తెలే
    నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి
    బతుకమ్మ రాకతో మా వాకిలి
    మురిసెనే పాటతో ప్రతి లోగిలి
    పచ్చిపాల వెన్నెలా
    నేలన పారబోసినట్టు పూసెనే గుణుగుపూల తోటలు
    పచ్చి పసుపుగొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా
    పూచే తంగేడు కొమ్మలు
    వేల రంగుల పువ్వులోయ్
    బతుకమ్మ నీ చీరలు
    కోనేటిలో కలువలోయ్
    గౌరమ్మ నీ రవికలు
    ఎంతటి అందాల మహారాణివే
    నీ చుట్టు పులన్నీ చెలికత్తెలే
    నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి
    బతుకమ్మ రాకతో మా వాకిలి
    మురిసెనే పాటతో ప్రతి లోగిలి
    నిన్ను పిలిచెనమ్మ ఏరు
    సాగనంపుతోంది ఊరు
    అలలమీద ఊయలూగి
    ఆటాడుకోవే అని పిలిచెనమ్మ ఏరు సాగనంపుతోంది ఊరు.. . ..
    ఇప్పుడు పడుతూ ఆనందించండి

  • @deepakpendor7773
    @deepakpendor7773 Před 4 lety +37

    ఇలాంటి మంచి వీడియో ని కూడా dislike చేసిన వాళ్ళు నాకు తెలిసి దేశ ద్రోహులు కావచ్చు మన తెలుగు తల్లి సాంప్రదాయాన్ని చాటి చెప్పే గొప్ప సాంగ్ ఇది ఇలాంటి సంసృతిలో ఉన్నందుకు గర్వపడాలి likes చేసి sopport చేయాలి ...1000000 Likes తక్కువే ఈ పాటకి

  • @sanjeevjungula9066
    @sanjeevjungula9066 Před 4 lety +17

    మిట్టపెల్లి సురేందర్ గారు మీ లిరిక్స్ చాల బాగున్నాయి.. మీ అందాల బతుకమ్మ వర్ణన 👌👌.. మంగ్లీ వాయిస్ & పాట పాడటంలో తన మార్క్ స్టయిల్ అదుర్స్.. సూపర్.. 👌👌
    బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 💐🌹🌷🌸🏵💮🌺🌻🏵🥀🌸🌼🌹

  • @SrikanthBairu
    @SrikanthBairu Před 4 lety +32

    ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు🌹🌺🌹 అద్భుతమైన సాహిత్యం వర్ణనాతీతం💐💐

  • @ganeshkanuri79
    @ganeshkanuri79 Před 4 lety +138

    మన సాప్రదాయాలను కాపాడుకునే ఇలాంటి గొప్ప సాహిత్యం ఉన్న పాటల మాటలను అందిచే రచితలకుపాదాభివందనం. గాయనికి వందనం.

  • @srinivasa9056
    @srinivasa9056 Před 4 lety +184

    తెలంగాణ మట్టి వాసన, తెలుగు భాష తియ్యదనం కలగలిపిన గొప్ప సాహిత్యం..మిట్టపల్లి సురేందరన్న కలానికే సాద్యం....

  • @gugulothunagaraju8559
    @gugulothunagaraju8559 Před 4 lety +53

    🌻🌹🏵️తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వారికి ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 👌👌(మంగ్లీ నోట ఈ పాట చాలా బాగుంది)🌼🌻🏵️

  • @sobhavenkateshmotapalli2669
    @sobhavenkateshmotapalli2669 Před 4 lety +174

    సురేంద్రన్నా మరియు మంగ్లీ భాయి కలిశారంటే
    ఓ రేంజ్ ఉంటుంది.
    ఈ సాహిత్యానికి ఎంత చెప్పినా తక్కువే!👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    వేంకటేశ్వర రావు. విజయవాడ.

  • @nikhilspn
    @nikhilspn Před 4 lety +63

    I am from kerala... Love this song... Everyone should like this...
    💖💖badukkamma ishtam 💖💖

  • @rafimahammad9553
    @rafimahammad9553 Před 4 lety +13

    Ni pata vinalani munduga vachanu ...u r voice so superb for folk's

  • @prashanthpashi9137
    @prashanthpashi9137 Před 4 lety +10

    ఇంత చక్కటి పాటని అందించిన మిట్టపల్లి సురేందర్ అన్న గారికి ధన్యవాదాలు ✍️🙏🙏🙏

  • @satheeshkumarmachineni5560
    @satheeshkumarmachineni5560 Před 4 lety +24

    అందరూ పూలతో దేవుడిని పూజిస్తే...ఆ పూలనే పూజించే గొప్ప పండుగ మన తెలంగాణ సంస్కృతి...తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

  • @MrPk-vq5gr
    @MrPk-vq5gr Před 4 lety +534

    Amazing cinematography👌👌
    Mangali your voice awesome ❤️
    From assam

  • @Lakhya_Prajil
    @Lakhya_Prajil Před 4 lety +451

    Outstanding,
    Nice song and voice.
    Nice cinematography.
    I am from Assam,Majuli.

  • @obulappasake312
    @obulappasake312 Před 4 lety +13

    మంగ్లీ గారికి అభినంధనలు.తెలంగాణా సోదర సోదరీమణులకు బతుకమ్మ శుభాకాంక్షలు.

  • @madhuyakala91
    @madhuyakala91 Před 4 lety +414

    💐💐🌿👌🏻👌🏻🌿🍫🍫🍫🍫❤️❤️ అద్బుతం అమోగమ్ బతుకమ్మ పాట మంగ్లి నోట చాలా చాలా బాగుంది .. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 ఆంధ్ర నుండి తెలంగాణ మిత్రులకి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకంక్షలు ముందుగా 🙏👌🏻👌🏻💐😃

    • @upenderpolepaka3735
      @upenderpolepaka3735 Před 4 lety +2

      Tq bro

    • @ushasai578
      @ushasai578 Před 4 lety +2

      Tq

    • @sravanreddy7787
      @sravanreddy7787 Před 4 lety +1

      ధన్యవాదాలు

    • @venkateshstanlee2202
      @venkateshstanlee2202 Před 4 lety +7

      TQ BRO, మనం మనం అంతా ఒకటే, అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం,ఈ బతుకమ్మ పండుగ మన తెలుగు ప్రజలందరిది, అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 💐💐💐💐💐💐💐

    • @madhuyakala91
      @madhuyakala91 Před 4 lety

      @@venkateshstanlee2202 ఎస్ అవును బ్రదర్ 😀😀👌🏻💐

  • @thirupathia3600
    @thirupathia3600 Před 4 lety +15

    పాట చాలా అందంగా రాశాడు, అందాల మహారణివే, నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే, అడవి నెమలులై...

  • @RitaDevi-vo8pj
    @RitaDevi-vo8pj Před 4 lety +19

    Music has no language but feeling s....

  • @sravanreddy7787
    @sravanreddy7787 Před 4 lety +265

    మన తెలంగాణ పాటలు వింటుంటే వచ్చే కిక్ ఎంత అంటే పెద్ద పెద్ద సినిమాలో ఉండే పాటలూ కూడా అంత కిక్ ఇవ్వవు..
    అదే తెలంగాణ జానపదం ప్రత్యేకత ..
    జై తెలంగాణ

    • @panil7296
      @panil7296 Před 4 lety +1

      Jai telangana jai jai telangana✊✊

    • @ramakrishnamaddu2949
      @ramakrishnamaddu2949 Před 4 lety +6

      Anna talagana kadu thalugu pata goppathanam anu dasa basalandu mana thaligu lassa

  • @aravindmbabu
    @aravindmbabu Před 4 lety +11

    అద్భుతం..... బతుకమ్మ గొప్పతనం
    కళ్లకు కట్టినట్లు చూపించారు..
    వినిపించారు....
    మిట్టపల్లి సురేందర్ అన్న సాహిత్యం మరియు మంగ్లి అక్క గానం బతుకమ్మకు ప్రాణం పోసిన తీరు అజరామరం..

  • @rgadvanture6249
    @rgadvanture6249 Před 4 lety +90

    Nill Aksh .like
    Mongli .comment
    Plzz
    ဪဩဤထ

  • @maheshchandra8397
    @maheshchandra8397 Před 4 lety +23

    What a beautiful voice.. I became a fan from ala vaikuntapuram song Ramulo Ramula.. Mundu eppudu me songs vinaledu and nijamga me gurinchi teliyadukuda.. Really first time i heard your song Mangli garu.. Aha superandi.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻❤️❤️❤️❤️💐💐💐💐
    🇮🇳 JAI HIND 🇮🇳

  • @rajudharavath6657
    @rajudharavath6657 Před 4 lety +66

    తెలంగాణ ఆడపడుచులకు 2019బతుకమ్మ పండుగ శభాకాంక్షలు ...🌻🌻🌹🌹💐💐💐💐

  • @rameshradarapu4813
    @rameshradarapu4813 Před 4 lety +59

    ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 💐💐💐🙏🙏🙏 పాట vintunnantha సేపు నన్ను నేను మై మరచి పోయా.. అంత బాగా వుంది పాట 🙏🙏🙏

  • @bhaminithiru3263
    @bhaminithiru3263 Před 4 lety +11

    మినుగురు పురుగులో వెలుగులని నీ కోసం దారుల్లో డిప్యూటీలుగ రాచెశాం. (సూపర్)

  • @saitejasaiteja4713
    @saitejasaiteja4713 Před 4 lety +13

    👌👌👌akka yenni sarlu vinna vinalanipistundhi akka Nee voice so cute akka.....

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA Před 4 lety +5

    ఎంతటి అందాల మహరాణివే నీ చుట్టూ పూలన్ని చెలికత్తలే.. అద్భుతం💞😘🌹
    కవి కలం సిగ్గుపడిన ప్రతీసారీ ఇలాంటి అద్భుతాలే చూస్తాం బహుష👌💕💕❤️❤️💐🌺🌹
    నా తెలుగు ఆడపడుచులందరికి బతుకమ్మ శుభాకాంక్షలు🌹🌻💞🌷🌸💐

  • @sanjayrathod6402
    @sanjayrathod6402 Před 4 lety +82

    I'm from Akola, maharashtra.👏I don't know Telugu ..Bt this song heard many times from 23sept.i think this song is crown song of mangli Bai's all song... Very very very nice voice , rhythm &also costume!👌👌.. Thanks to everyone for creating this song 💐👍

  • @apurbabora9081
    @apurbabora9081 Před 4 lety +9

    I'm from Assam
    Very good songs I'm 10 times above hearing this song I like this song's

  • @ipmishraipmishra3770
    @ipmishraipmishra3770 Před 4 lety +6

    Mangli great million hearts of fans of this telangana...

  • @mr.ladducreations6899
    @mr.ladducreations6899 Před 4 lety +6

    మంగ్లీ అక్క...నీ స్వరము కదిలిస్తుంది నరం నరం....ఇంత మంచి పాట అందించినందుకు ధన్యవాదాలు....జై తెలంగాణ 😍✊

  • @siddusmart6607
    @siddusmart6607 Před 4 lety +18

    ఎన్ని సార్లూ విన్న కొత్తగా అనిపిస్తుంది
    మనసుకు తాకింది మిట్టపల్లి అన్న నీ పాట నీ కలానికీ పాదాభి వందనం....

  • @nikhilspn
    @nikhilspn Před 4 lety +27

    Nature of kerala 😘😘😘
    My 🏡

  • @performorperish3036
    @performorperish3036 Před 4 lety +66

    I am from uttar pradesh i don't understand this song.. but i love singer's voice... love you maim...

  • @karellinaresh9834
    @karellinaresh9834 Před 4 lety +6

    Song మాత్రం అదిరిపోయింది
    తెలంగాణ బిడలకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు👌👌👌👍👍ఐ misyou ఫ్రెండ్స్ im గల్ఫ్ బిడ్డని తెలంగాణ మాది

  • @vineshyadav643
    @vineshyadav643 Před 4 lety +20

    తెలంగాణ ప్రజల అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలాగే పాట అద్భుతం

  • @rajdeepkaushik7998
    @rajdeepkaushik7998 Před 4 lety +13

    Voloin lover hit a like..

  • @shaiksameer1606
    @shaiksameer1606 Před 4 lety +5

    Chala andanga undi yevari yevarike e song naccjindo like vesukundi

  • @mailaramramulu3520
    @mailaramramulu3520 Před 4 lety +7

    సూపర్ మంగోలి నీ యాక్టింగ్ సూపర్ నీ గొంతుక సూపర్ తెలంగాణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు👌👌👌👌👏👏👏

  • @sivanaik8947
    @sivanaik8947 Před 4 lety +55

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
    Koti koti vandanalu mangli akkaa miku 🙏
    Love you soooo much akkaa
    Mangli akka....Voice of Telangana ❤️😘🙏

  • @mainaborah7324
    @mainaborah7324 Před 4 lety +199

    I can't understand anything but enjoy this song...nice one..

  • @rajinikanthvemulagangadher2426

    తెలంగాణ లొ పుడితివోయ్
    నువ్వు ఎనిమిదోవర్ణము
    ఎంతటి అందాల మహారాణివె
    ని చుట్టు పూలన్ని చెలికత్తెలే
    నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే
    పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతొ
    మా వాకిలి
    మురిసెనె పాతతొ ప్రతి లొగిలి
    Superb song mangli Akka
    I’m proud of telangana 💐💐🌷🌷🙏
    బతుకమ్మా శుభాకాంక్షలు

  • @ananthula5799
    @ananthula5799 Před 4 lety +10

    Superb song👌👌👌👌🙏❤️💐Special Thank to mittapally Surender anna,
    Ninnati Telangana ki dasharadi,kaloji lu unte
    Neti Telangana ki aa eddari kalabotha ga maku aa Devudu ninnu echadu anna,
    Am a big fan of you Anna,
    We r expecting more cultural songs from u

  • @srinivasadula6570
    @srinivasadula6570 Před 4 lety +53

    అలల మీద ఉయలుగి అటాడుకోవే అని పిలేచేనమ్మ ఏరు ..సాగనంపుతుంది ఊరు
    సూపర్👌 లిరిక్స్ ..సురేందర్ అన్న..

  • @karabidutta5349
    @karabidutta5349 Před 4 lety +21

    I love this song😍

  • @kattiprameela3204
    @kattiprameela3204 Před 4 lety +16

    Chala baga padinavu mangli akka

  • @karunakarmogili1416
    @karunakarmogili1416 Před 4 lety +81

    మిట్టపల్లి సురేందర్ గారిని అభిమానించే వాల్లు వేసుకోవాలి లైక్ love u mittapalli sirrr

  • @raviguglavath2174
    @raviguglavath2174 Před 4 lety +6

    మంగ్లీ మీ గొంతు మీ నృత్యం ఈ పాటకు చాలా అందాన్ని తీసుకొచ్చాయి 🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌺🥀🌹🌳🌲🌱🌴🌵

  • @Sigma11007
    @Sigma11007 Před 4 lety +2

    బతుకమ్మ చుట్టూ పూలలా ఈ పాట చుట్టూ నీ పదాలు తో అద్భుతం గా రాసావు.... కాదు,కాదు బతుకమ్మ లా పేర్చావు సురెందర్ అన్నా ...

  • @kiranrathod18
    @kiranrathod18 Před 4 lety +12

    *Jay Sevalal*
    Love from Banjara community maharashtra state❤

  • @sravanreddy7787
    @sravanreddy7787 Před 4 lety +37

    మన తెలంగాణ గాయకురాలు మంగ్లీ అక్కా కి ఒక లైక్ వేసుకోర్రి .. మన బతుకమ్మ మన పండగ సూపర్

    • @mahipalkanka9126
      @mahipalkanka9126 Před 4 lety +2

      Amedi Telangana kadu bro and it's not Telangana location..

    • @sravanreddy7787
      @sravanreddy7787 Před 4 lety +4

      @@mahipalkanka9126 Telangana culture ni istapadi ikkada settle ayye prathi okaru maku telangana prajale ..

  • @nagarajujammula8012
    @nagarajujammula8012 Před 4 lety +208

    ఎంత మంది ఎదురు చూశారు మగ్లీ అక్క బతుకమ్మ పాట కోసం

  • @reddypallyshankar3872
    @reddypallyshankar3872 Před 4 lety +10

    నువ్వు ఏ పాట పాడిన హీటే హీటే............. అక్క

  • @yadlatarun9671
    @yadlatarun9671 Před 4 lety +3

    I think the real festival starts only after listening the song of Mangli gaaruu....Hatsoff andii....mee song tho festival ke kottha kala vasthundi..hope u will do more akka... thank you..💐💐💐

  • @satyamasari4094
    @satyamasari4094 Před 4 lety +8

    🌸🌸🌸🌾🌾🌾🌹🌹🌹🍁🍁Abba Abba Abba Em song both Mangli and Surender Anna did fantastic job for this festival 🌻🌻🌻🌺🌺🌺🌷🌷🌷🌷

  • @sandhyat8746
    @sandhyat8746 Před 4 lety +12

    మిట్టపల్లి సురేందర్ అన్న మీకు... పెద్ద అభిమాని... మీకు ప్రత్యేక.. ధన్యవాదములు... పాటమ్మ నవ్వింది.. నీకోసం...మిట్టపల్లి సురేందర్ అన్న ఎక్కడ అని... పువ్వులు పరిమలిచానాయే...నికోసం... ప్రజ గాయకుడు..తెలంగాణ లో ఉన్నాడని...

  • @mounikayadav2011
    @mounikayadav2011 Před 4 lety +2

    Nice song by mangli sister mangli akka pata tone. Panduga. Sandadi modalu avutundi congratulations sister nuvvu Inka. Chala. Patalu padali Ani korukuntunnam😀😍👌💐🌻🌼🌷🌺

  • @manuteja0726
    @manuteja0726 Před 4 lety +3

    సురెంధర్ అన్న చెతి వ్రాత, మంగ్లి నొట పాట. ఆధరహొ👌🙏😍

  • @dabbetasrinivas347
    @dabbetasrinivas347 Před 4 lety +10

    పాట చాలా బాగుంది జై తెలంగాణ జైజై తెలంగాణ జాగృతి

  • @srujan6475
    @srujan6475 Před 4 lety +155

    Who want to see mangli akka big boss 4 season ... Sprb song ane vallu

  • @atriyapatar5801
    @atriyapatar5801 Před 4 lety +10

    Nice voice and nice video nice place i like it i from assam

  • @nironjondas2232
    @nironjondas2232 Před 4 lety +11

    So beautiful song...🌷🙏

  • @ManishaManisha-ub7jl
    @ManishaManisha-ub7jl Před 4 lety +5

    వెయిటింగ్ ఫర్ బతుకమ్మ పండుగ ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు 😍😍👌👌👌💐💐💐💐💅💅💅

  • @vonnajipet.ramesh
    @vonnajipet.ramesh Před 4 lety +246

    ఒక్కక్క పదం వింటూంటే
    గుండె చప్పట్లు కొడుతుంది
    ఒక్కసారి వింటే
    నెలపై ఒరిగేంత వరకు
    తరిగిపోని అనుభూతి
    కల్పిస్తోంది
    అమోఘమైన రచన
    అడవిలో పూసిన పూవులన్నీ
    కలిసి పాడితే
    ఇలాగే ఉంటుందేమో
    అనిపించే
    ఆ గొంతులోంచి వెలువడే
    రాగం ......అనిర్వచనియం

  • @nunsavathlachanaik4102
    @nunsavathlachanaik4102 Před 4 lety +11

    2019 mangali song super hit👌🥰🥀

  • @nayanmanisarma8776
    @nayanmanisarma8776 Před 4 lety +28

    you also rocked #mangli...though i dont know telegu but watched your video minimum 10 times

  • @sarithareddy8674
    @sarithareddy8674 Před 4 lety +15

    Ur voice and ur dressing in every song superb mangli sister....

  • @kustapuramvinod2329
    @kustapuramvinod2329 Před 4 lety +689

    వీడియో చూస్తూ కామెంట్స్ చదివే వాళ్ళు like చేయండి

  • @angxuangxu5435
    @angxuangxu5435 Před 4 lety +17

    I can't undrstan this song but i like yor voice mngli n enjoynig this song🙂

  • @klokesh915
    @klokesh915 Před 4 lety +5

    Super 👍 mangli akka

  • @banothbalu201
    @banothbalu201 Před 4 lety +7

    Mana mangli padinnna bathakamma pata superr👌👌💐💐💐🌼🌼🌹🌹🌷🌷🌷👍👍👍

  • @soujanyavadluri7011
    @soujanyavadluri7011 Před 4 lety +7

    ee Song super hit avthundi Ane vallu like kottandi

  • @intoo9095
    @intoo9095 Před 4 lety +10

    😍😎🤩🥰అక్క నువ్వు మా బంజారా లో పుట్టినందుకు మేం చాలా గర్వ పడుతునం సాంగ్స్ సూపర్ పాడారు అక్క 🤝🤝👌👌

  • @balakrishnakaram2745
    @balakrishnakaram2745 Před 4 lety +3

    Super mangli Garu.pata vintunnantha sepu nanny menu marichipoya.prathi padani chala bava palikaru.

  • @MadhuPowerofTelugu
    @MadhuPowerofTelugu Před 4 lety +33

    తెలుగింటి ఆడపడుచులకు ఆరంభం
    మన సంప్రదాయాలకు శుభారంభం
    బతుకమ్మతో మన బతుకులకు ఐశ్వర్య భోగాలు ప్రారంభం

  • @sudidamadhukar1303
    @sudidamadhukar1303 Před 4 lety +38

    Osm music... + Superb voice + topclass lyrics = 2k19 bathukamma song...

  • @pogulasrinivas9111
    @pogulasrinivas9111 Před 4 lety +9

    U r one of most talented singer in Telangana thank for giving every year a bathukamma this song one of super song glory of Telangana god bless you mangli sis

  • @nareshgaddam2576
    @nareshgaddam2576 Před 4 lety +5

    ఇది మన తెలం"గానం".....
    ఆమేజింగ్ వాయిస్.................

  • @Raaj1431446
    @Raaj1431446 Před 4 lety +10

    మిట్టపల్లి సురేందర్ అన్న కలం ,మంగ్లీ గారి గ‌‌ళం వాహ్ .....అధ్బుతహ👌👌🎶🎶

  • @santooshpadaala
    @santooshpadaala Před 4 lety +10

    నిత్యం వాడే పదాలతో సురేందర్ అన్న పేర్చిన అక్షర బతుకమ్మ చాలా హృద్యంగా, అందంగా ఉంది. ఎంత అద్భుతమైన పేర్పు. మీరు బతుకమ్మ ఆత్మ ను అర్థం చేసుకున్నారు. అద్భుతం. అమోఘం.
    మంగ్లీ గారి గొంతులో ఈ పాట ప్రాణం పోసుకుంది. మీరు ఇద్దరు తెలంగాణ తల్లికి మణిహారం.
    Santosh Padala, journalist

  • @nivethavignesh8248
    @nivethavignesh8248 Před 4 lety +54

    Wow awesome song and I just love her the way she sings and the appearance and lyrics are so beautifully written. Thank you so much for such an extraordinary song :) God Bless you Mangli Mam. Am from Chennai and I hope I'll meet you one day 😊

  • @nareshpanthagani8631
    @nareshpanthagani8631 Před 4 lety +12

    Being proud of bathukamma festival