Mangli Bathukamma Song 2023 | Full Song | Kasarla Shyam | Suresh Bobbili | Janulyri | Damu Reddy

Sdílet
Vložit
  • čas přidán 10. 10. 2023
  • Mangli Bathukamma Song 2023 | Full Song | Kasarla Shyam | Suresh Bobbili | Janulyri | Damu Reddy
    #mangli #MangliBathukammaSong #manglisongs #bathukammasongs2023 #manglinewsong #indravati #kasarlashyam #sureshbobbili #janulyrifolksongs
    Director- Damu Reddy
    Lyrics- Kasarla Shyam
    Sekarana - Nagavva
    Singer - Mangli
    Music - Suresh Bobbili
    Cherographer- Janulyri
    DOP- Thirupati
    Editor - Prabhu Deva
    Publicity - Rana
    Colorist - Aryan Mouli
    Excutive Producer - Shiva Chauhan
    Special Thanks - Goudicherla Venkateshwarlu (Jenwada)
    Audio Credits
    Keyboards:-Chicky
    Flute:-Raghava Sai
    Violin:-Sandiliya Pisapati
    Guitars:- Arun chiluveru
    Tapes:- Anil Robin, Chiru mothukuri, Vikram venkataapuram
    Studio:- The Soundocck HYD
    Engeneers:-Aditya, Bhanu Prasad
    Mixing & Master:- Suresh bobbili (Bobbili sounds)
    Manager:- Bharath Gundamalla
    Music arranger:-Kumar kadari
  • Hudba

Komentáře • 1,8K

  • @kasarlashyam9275
    @kasarlashyam9275 Před 8 měsíci +1819

    పల్లవి :
    కొప్పూ లోని పువ్వమ్మా బాయి కాడి బొడ్డెమ్మ
    గంగ దాటిపోకమ్మో గంగివు తాలి కమలమ్మా
    సేనూ గట్ల పువ్వమ్మా ఉశికే లోని గౌరమ్మ
    శిబ్బి మరిశిపోకమ్మో దబ్బుమంటూ కాంతమ్మా
    పెత్రామాస పొద్దుల్లో రాగీ వన్నె మబ్బుల్లో
    అడుగే పెడ్తే మా తల్లో పసుపూ పచ్చ ఎన్నెల్లో
    ముంగిట ముగ్గు సుక్కల్లో ఎంగిలి పూల బతుకమ్మలో
    కొప్పూ లోని పువ్వమ్మా బాయి కాడి బొడ్డెమ్మ
    గంగ దాటిపోకమ్మో గంగివు తాలి కమలమ్మ
    చరణం :1
    రెండో నాడు రేణమ్మా అటుకు లిస్త లక్ష్మమ్మ
    మూడోనాడు ముత్తెంత ముద్దా పప్పు తే శాంతా
    నాల్గొద్దులల్లో సందెల్లో నానేసి బియ్యమియ్యుల్లో
    ఐదోతనముకైలమ్మా అట్లూ జేశి పెట్టమ్మా
    అర్రెం ఏల నాగమ్మా అలిగి ఉంటె గౌరమ్మా
    నైవేద్యాలు వొద్దమ్మా నెలతి పూజ సాలమ్మా
    ఏడూ ఏపకాయల్లో తోడూ వొచ్చు పుణ్యాలో
    అన్నాదమ్ములిండ్లల్లో సున్నాలేశె కాంతుల్లో
    గడపా కడగవే పిల్లో కోరీ దీవెణార్థుల్లో
    కొప్పూ లోని పువ్వమ్మా బాయి కాడి బొడ్డెమ్మ
    గంగ దాటిపోకమ్మో గంగివు తాలి కమలమ్మ
    చరణం :2
    ఎండీ గిన్నె ఎతకమ్మా ఎన్నా ముద్ద చిలకమ్మా
    ఎనిమీదింట నువ్వుల్లో ఎలుగూ జల్లులోయమ్మా
    పైడీ గొలుసు ఊయల్లో పగడాలంటి పాపల్లో
    నిండా తొమ్మిదొద్దుల్లో పండే నోచె నోముల్లో
    గునుగూ పూల మేనాలో గురిగీ తంగెడు పూలో
    సత్తూ ముద్ద సారెల్లో తరలీపోయె అత్తిల్లో
    వాయినాలు పంచంగా ఏడాదెదిరి సూడంగా
    కొప్పూ లోని పువ్వమ్మా బాయి కాడి బొడ్డెమ్మ
    గంగ దాటిపోకమ్మో గంగివు తాలి కమలమ్
    పోయీ రావె బతుకమ్మా బతుకూ దెరువు గంగమ్మా
    నీళ్ళ కొంగు సాపిందే తోల్కా పోను మాయమ్మా

    • @shravankonda-lu8wb
      @shravankonda-lu8wb Před 8 měsíci +18

      Shyamanna Neeku 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉

    • @prashanthareddy8816
      @prashanthareddy8816 Před 8 měsíci +12

      1lwv

    • @user-do4yq8ej5k
      @user-do4yq8ej5k Před 8 měsíci +14

      Shyam Anna mee kalam nunchi jaruwale prati Aksharam Adbutham Anna

    • @babuaeda1615
      @babuaeda1615 Před 8 měsíci +8

      సుపర్బ్ anna.. నైస్ సాంగ్

    • @dayakarpaka4379
      @dayakarpaka4379 Před 8 měsíci +10

      Sir such a beautiful lyrics thanks a lot Shyam sir❤❤❤balagam songs ante Naku pranam❤❤inka acha telugu patalu meeru inka rayalani AA devunni manasara korukuntunnaa thanks for everything. Jai Telangana ❤

  • @rajeshperaka2163
    @rajeshperaka2163 Před 8 měsíci +291

    ప్రపంచంలో అంతటా పూలతో💐 భగవంతుడిని పూజిస్తే ఓక తెలంగాణలో మాత్రమే పులనే💐 పూజించే సంస్కృతి ఉంది నా తెలంగాణ కోటి రత్నాల వీణ🙏
    Waiting for Mangli song finally vachindi 💐💐

  • @bharathramarts3544
    @bharathramarts3544 Před 8 měsíci +152

    మంగ్లీ గత జన్మ లో ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో... ఈ జన్మలో తనకి ఆ పరమ శివుడు అద్భుతమైన గాత్రాన్ని అనుగ్రహించాడు 💐💐👌👍💐💐

  • @newhindipartymix2552
    @newhindipartymix2552 Před 8 měsíci +5

    I love it when the notification shows up 'someone liked your comment and "you have a new subscriber

  • @rajabapupakkala6001
    @rajabapupakkala6001 Před 8 měsíci +23

    ఈ జగతిలో ఎంతమంది సింగర్స్ ఉన్నారో కానీ.... అందరిలో మంగ్లీ అంటే... మంగ్లీనే అంతే.... వేరే👌👌👌👌🔥🔥🔥🔥

  • @ok_kaka_official
    @ok_kaka_official Před 8 měsíci +107

    అక్క చెల్లెలు ఎంతో బాగా చేశారు , బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ , సూపర్ దము అన్న❤

    • @rambabujanagam8584
      @rambabujanagam8584 Před 8 měsíci

      అంతర్జాతీయ బాలికల
      దినోత్సవం పురస్కరించుకొని ఏటూరునాగారం మండలాం లో ని గిరిజన ఆశ్రమ ప్రాథమికొన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అధ్యషత నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ జిల్లా సంక్షేమా అదికారిణి EP ప్రేమలత గారు మాట్లాడుతూ రుజువెల్డ్ అమెరికా దేశం పౌర హక్కుల సామాజిక కార్యకర్త గత 20 సంవత్సరాల నుండి పోరాట కృషి ఫలితం వల్ల ఆమె పుట్టినరోజున అక్టోబర్ 11,2012 న అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.
      2011 డిసెంబర్ న ఐక్యరాజ్యా సమితి జనరల్ అసంబ్లీ ఆమోదం చేసి,2012 అక్టోబర్ 11 న ప్రపంచ దేశాలలో జరుపుకుంటున్నారు
      బాలికలు విద్య, వైద్యం, రక్షణ, సంరక్షణ, హింస, బలవంతపు బాల్య విహహాలు మొదలైన విషయాలపై వ వీరికి సామజికంగా ఆర్ధికంగా , అభివృద్ధి కి నోచుకోవడం లేనందున వీరు సమాజం లో గుర్తింపు వచ్చేలా కృషి చేసినారు. ఈ కార్యక్రమం లో కృష్ణవేణి PO గారు, చైల్డ్ హెల్ప్ లైన్ కేసు వర్కర్ రాంబాబు పాల్గొన్నారు

    • @sujitr3408
      @sujitr3408 Před 8 měsíci

      Super

    • @rajeshr1179
      @rajeshr1179 Před 8 měsíci

      Hi

  • @buthamrameshfolksingeranchor
    @buthamrameshfolksingeranchor Před 8 měsíci +65

    తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ పండుగ కోసం ఆడపిల్లలు ఎలాగైతే వాళ్ల పుట్టిల్లుకి వెళ్లాలని ఎదురు చూస్తుంటారో. మన మంగ్లీ అక్క బతుకమ్మ పాట కోసం యావత్ తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు అద్భుతమైన బంగారు బతుకమ్మ పాట సూపర్ మంగ్లీ అక్క❤👌💐💐💐

  • @venkateshkoppula5137
    @venkateshkoppula5137 Před 8 měsíci +20

    పాటకు ప్రాణం పోసే మంగ్లీ అక్కా,మీ గాత్రం అమోఘం......పదాన్ని ఉచ్చరించే తీరులో మీ శైలి ప్రత్యేకం.. దానికి తోడు కాసర్ల శ్యామ్ అన్న సా హిత్యం ఎప్పుడూ అద్భుతమే.. ఫలితం ఇంత గొప్ప పాట.. 🥰🧡

  • @RajaluKumar-bq1qj.
    @RajaluKumar-bq1qj. Před 8 měsíci +21

    పోయి రావే బతుకమ్మా ,💓 బతుకు తెరువు గంగమ్మా నీల్లా కొంగు సాపిందే తోల్కాపోను మా యమ్మా✍️😍🚩.

  • @janakiramthatithoti
    @janakiramthatithoti Před 8 měsíci +25

    బతుకమ్మ అంటేనే
    మంగ్లీ గారి పాటతో మొదలు అవుతుంది
    చాలా బాగుంది పాట
    ❤️❤️❤️❤️❤️❤️
    థాంక్స్ మంగ్లీ గారు 👍🏻

  • @karimnagarporadu702
    @karimnagarporadu702 Před 8 měsíci +27

    ఎంత గొప్పగా చిత్రీకరించారు. పాటలో ఎక్కడా కూడా బతుకమ్మ పండగను, తెలంగాణ పల్లెతనాన్ని, మన సంస్కౄతిని, సంప్రదాయాన్ని మిస్ చెయలేదు అందుకే మంగ్లి పాటలకు ఇంత క్రేజ్ ఉన్నది. పసుపు, కుంకుమగంధం నుంచి చప్పట్ల దరువుల వరకు ఒరిజినల్ బతుకమ్మ పండగను చూపించారు. మంగ్లి పాడిన విదానం, విదుల్లో బతుకమ్మలతో ఊరేగింపు చూసేందుకు కళ్లు చాలటంలేదు. పాటలో ప్రతి అమ్మ మొఖం ఓ అందమైన పువ్వులా క్యాప్చర్ చేశారు. ఈ పాట ఎడిటింగ్, కెమెరావర్క్ చాలా బాగున్నాయి. బతుకమ్మ పాటలు ఎన్ని వచ్చినా, ఏ పండగ వచ్చినా, ఎంత కాంపిటీషన్ అయినా మంగ్లి పాటలో కల్చర్ మిస్ కాదు, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అందుకే మంగ్లి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగింది.

  • @pushpalatha8667
    @pushpalatha8667 Před 8 měsíci +6

    Please we need your voice but still old lyrics bathukamma uyyalo from old people that to traditional bathukamma uyyalo songs mangli

  • @ravikoran8410
    @ravikoran8410 Před 8 měsíci +26

    మా తెలంగాణ గాన కోకిల mangli మేడం గారు ఆమె పాటలతో బతుకమ్మ పండుగ కే అందం వస్తుంది ప్రతి సంవత్సరం 🌼🌼 🌼 🌼 🌼 🌼 🌼 🌼

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před 8 měsíci +65

    బతుకమ్మ నా పూల బతుకమ్మ నా తెలంగాణ ఇంటి ఆడ బిడ్డల బతుకమ్మ పండుగమ్మా🌺🌹🌱🌾🥀🌿🌾☘️🪴🌸💮🏵️🌻 సింగర్ మంగ్లి గారికి రచయిత గారికి సంగీతం కూర్చిన వారికి ధన్యవాదాలు🙏 ఈ బతుకమ్మ సాంగ్ వీక్షించిన వారికి అందరకీ దసరా బతుకమ్మ పందుగుల శుభాకాంక్షలు💐 Jai Telangana

  • @BadSAI4
    @BadSAI4 Před 8 měsíci +191

    నా కోటి రతనాల వీణ తెలంగాణ ఆడపడుచులందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాoక్షలు❤🌻🌼

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 Před 8 měsíci +34

    ఎన్ని పండుగలు వచ్చిన.. మంగ్లి అక్క పాట వస్తేనే ఆ పండుగకు మరింత కళ వస్తుంది... పాట పండుగను మరింత శోభాయమానం చేస్తుంది...❤ Magical ✨ Voice ❤ Mangli Akka 😍🥰 Any Kind Of Songs🤍 She Taken With Her Voice Next Level Of Song's💯

  • @resuyakanna5487
    @resuyakanna5487 Před 8 měsíci +3

    మీ గొంతులోనే అమృతం ఉంది మేడం మీరు ఎ పాట పాడినా మధుర అనుభూతి కలుగుతుంది 🎉🎉🎉

  • @kalingapatnamnarsimha6472
    @kalingapatnamnarsimha6472 Před 8 měsíci +5

    1st view sis and 1st comment ❤
    ఆడటానికి ఆటాపాటా ఆడప దడపా అందరూ ఒక్కే దగ్గరా చేరి తిరోక పువ్వులతో పేర్చి అల్లరి ముద్దుల ఆ గౌరమ్మను పెట్టి ఆస్వాదించే పల్లె పట్టణ జనవసులు ఆట పాటలతో జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ
    ఈ పండగలో మీ పాట కోసం అందరూ ఎదూరు చూస్తూ ఉంటారు specially మేము love you your voice sister🥰

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam Před 8 měsíci +24

    నేను ఏనో సార్లు చేిపినా మంగిలి,జానులిరి, లక్ష్మి,మదు ప్రియ వీరు మన తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి తెలియ చేసుతు వారుని వారు వృత్తి లో రాటుతేలుతూనారు. 🙏🙏🙏🙏🙏🙏

  • @tjagadishwar6818
    @tjagadishwar6818 Před 8 měsíci +8

    ఆహా... అద్భుతమైన ఆల్బం...
    సంగీతం..సాహిత్యం..అభినయం..నృత్య రీతులు..కెమెరా..అందరి మధ్య సమన్వయం...మాటల్లేవు..మా చల్లని దీవెనలు తప్ప..
    Hearty Congratulations to entire Team members 👏 🙌 🎉

  • @RameshSallam-dz7wp
    @RameshSallam-dz7wp Před 8 měsíci +15

    తొమ్మిది రోజులు ఎలా జరుపుకుంటామో ఏమేమి పెడతామో బతుకమ్మకు (అమ్మ వారికి )అన్ని రకాలు రాసి, ఏ రోజు ఎలా పిలుస్తామో కూడా అచ్చ తెలుగు పదాలతో అల్లిన. మా కాసర్ల. శ్యామ్ అన్నకు. 🙏🙏🙏. మంగ్లీ నీ గొంతులో తేనే ఉందేమో అన్నట్టుగా ఉంది నువ్వు పడుతుంటే. జానూ అక్క నీ నృత్యం సూపర్. నాకైతే చాలా చాలా చాలా బాగా నచ్చింది ఈ పాట 💐💐💐🙏🙏🙏🙏❤❤❤❤

  • @shasankmyaka8585
    @shasankmyaka8585 Před 8 měsíci +54

    నా కోటి రతనాల వీణ తెలంగాణ ఆడపడుచులకు ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @bhupathideepubhupathideepu8426
    @bhupathideepubhupathideepu8426 Před 8 měsíci +8

    సుమీ వాయిస్ చాలా అద్భుతమైన మంగ్లీ గారు మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి సాంగ్స్ పాడాలని ఆ ప్రత్యక్ష కలియుగ దైవం వెంకటేశ్వర వేడుకుంటున్న

  • @digamarthirojaramani8566
    @digamarthirojaramani8566 Před 8 měsíci +2

    Mangli chelli ni song's vinte manasaku yentha haega vuntadooo😊😊 I lik your voice

  • @gmahesh277
    @gmahesh277 Před 8 měsíci +21

    ఈ సంవత్సరంలో ఎన్నో 🏵️బతుకమ్మ పాటలు వచ్చినా కానీ మంగ్లీ 💃💃అక్క పాట కోసం ఎదురు చూస్తున్నారు 🙏🙏

  • @ramanandhkulla2594
    @ramanandhkulla2594 Před 8 měsíci +9

    బతుకమ్మ పాటలకు కందికొండ అన్న లేడు ఇకా ఎవరు రాయలేరు ఆ స్థాయిలో అనుకున్న అన్న
    కాసర్ల శ్యామ్ అన్న కృతజ్ఞతలు

  • @dayakarpaka4379
    @dayakarpaka4379 Před 8 měsíci +96

    మన తెలంగాణ సంస్కృతి మన భారత దేశానికి మరియు ప్రపంచానికే ఆదర్శం ❤ thank you so much Mangli garu 🙏 keep it up always proud of you ❤jai Telangana

  • @gmahesh277
    @gmahesh277 Před 8 měsíci +46

    ఈ బతుకమ్మ 🏵️ పాట చాలా బాగా ఉంది ఎంతమందికి నచ్చింది 🙏🙏👌

  • @rajinikanth5109
    @rajinikanth5109 Před 8 měsíci +11

    బొడ్డెమ్మ,గౌరమ్మ,కాంతమ్మ,శాంతమ్మ ,లచ్చమ్మ,ఐలమ్మ లాంటి బహుజన పేర్లను వాడుతూ ...Shyam గారి రచన,
    Mangli ....గొంతు,
    Suresh...మ్యూజిక్,
    Janu...డాన్స్
    Mangli తో డాన్స్ చేసిన ఇంకో చెల్లి
    అంతా చక్కగా కుదిరినాయి.
    మొత్తం మీ Teamకు అభినందనలు, శుభాకాంక్షలు.

  • @shravankonda-lu8wb
    @shravankonda-lu8wb Před 8 měsíci +4

    ప్రపంచంలోని తెలుగు వాళ్లంత ప్రతి పండగకు మంగ్లి పాటకోసం ఎదురుచూడాల్సిందే. మంగ్లిపాటలో మాధ్యుర్యం, చిత్రీకరణలో కొత్తదనం, లొకేషన్, కెమెరావర్క్ వీటన్నింటికి మించి పండగను కళ్లమందు జరుగుతున్నట్లు చూపించడం మంగ్లీకే సాధ్యం, ఈ బతుకమ్మ పాటలో ప్రతి పడం, ప్రతీ క్షణం చాలా అద్బుతం..ఎక్కడా సినిమా, సీరియల్ ప్రభావం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా కళ్లకు కట్టినట్టు పండగను చూపించారు. నేను జర్మనీలో ఉంటాను కాని ఈ పాట చూసాక మా ఊర్లో పండగకు వెళ్లిన ఫీలింగ్ వచ్చింది. పాట చూస్తుంటే నా చిన్నప్పటి జ్నాపకాలతో నాకు కన్నీళ్లు ఆగడంలేదు. పాటలో కనిపించిన ప్రతి అమ్మ, అక్క, చెళ్లెను నా సొంతవాళ్లలా కనిపించారు. ఈ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే మంగ్లి. Really your amazing Mangli Garu. God bless you కాసర్ల శ్యామ్ గారి లిరిక్స్, బొబ్బలి సురేష్ సంగీతంతొ ఈ పాటకు జీవం పోశారు. ఊరు ఊరంతా బతుకమ్మలతో కదిలివెళ్తుంటే ఎంత ఆనందంగా ఉందో..🩷❤️🧡💛💚🩵💙💜🎉

  • @ravikoran8410
    @ravikoran8410 Před 8 měsíci +19

    మా తెలంగాణ కు ప్రత్యేక పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల వారు బతుకమ్మ పండుగ జరుపుకునె ప్రజల అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 🌾🌿🍁🌼🌼🌼🌼🏵️🏵️🌻💐🙏🙏🙏

  • @burracreations3160
    @burracreations3160 Před 8 měsíci +40

    పూలు పేర్చి ఆటలాడే ప్రతి చెల్లికి తల్లికి బతుకమ్మ పండుగ శభాకాంక్షలు

  • @RameshSallam-dz7wp
    @RameshSallam-dz7wp Před 8 měsíci +3

    Aaaahhhhhhhh. Yenni sarlu vinna kani malli malli vinalanipistundi pata ante ila undali. Music super. Chorioghaphy kuda excellent. Bhojana pallemlo anni vidhalu kalipi tinnattundi.❤❤❤❤🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @egurapusrinivas9746
    @egurapusrinivas9746 Před 8 měsíci +42

    పులని పూజించే సంప్రదాయం మన తెలంగాణ లో మాత్రమే

  • @raju.paintings
    @raju.paintings Před 8 měsíci +30

    చెల్లి... మంగ్లీ గారి గొంతుకు శతకోటి "పాటా"భివందనాలు 🙏🙏🙏💐💐💐💐💐

  • @anveshakudari
    @anveshakudari Před 8 měsíci +30

    2016 to 2023 బెస్ట్ సాంగ్స్ నీ వాయిస్ కొసం తెలంగాణ ఆడపడుచులు మంగ్లి పాట కోసం చూస్తున్నారు సో క్యూట్ వాయిస్ మంగలి ❤

  • @roseomakeovershairandbeaut4502
    @roseomakeovershairandbeaut4502 Před 8 měsíci +4

    మంగ్లీ గారూ.. మీ కంచు కంఠం వినడానికి నోచుకుంది ఈ తెలుగు నేల 🙏🏽🙏🏽🙏🏽

  • @dinnuschannel8594
    @dinnuschannel8594 Před 8 měsíci +10

    జాను యూట్యూబ్ నే కాదు ఎదో ఒక రోజు వెండితెరని బిగ్ స్క్రీన్ ని ఏలాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా, మన తెలంగాణ బిడ్డ ❤🎉

    • @chandinivennela123
      @chandinivennela123 Před 8 měsíci

      Pallavi prashanth ni 7lakhs munchindi inka andarni munchukunta yedgamantava

  • @lrajunayak9109
    @lrajunayak9109 Před 8 měsíci +4

    🙏మంగ్లీ అక్క నూట పాట వింటే కోయిలమ్మ పాడిన లే రాగం అంటే చిలుక పలుకు లాగానే నాట్యం ఆడితే నెమలి నాట్యమే కానీ ఇలాంటి పాట తెలంగాణకు ఎంతో గర్వకారణం బతుకమ్మ శుభాకాంక్షలు అక్క తెలంగాణలో ప్రతి ఒక్క చిన్న నుంచి పెద్ద వరకు చూసే నీ పాట ఎదురు చూపులు అందరికీ శుభాకాంక్షలు👌

  • @maheshkannam2340
    @maheshkannam2340 Před 8 měsíci +12

    ప్రతి అక్షరం ప్రాణం పెట్టి పాడినా మా తెలంగాణ ఆడ పడుచు కి ..... కోటి జై బీమ్ లు ...

  • @ravikoran8410
    @ravikoran8410 Před 8 měsíci +8

    Bathukamma ను 9 రోజులు వర్ణిస్తు పాడారు its amazing lyrics & beautiful voice by mangli medam thank you mangli medam for giving us another song 🌼🌻🌻🌻🙏

  • @adaboinaprashanth7939
    @adaboinaprashanth7939 Před 8 měsíci +114

    Vocals 100%❤
    Lyrics 100%❤
    Musical 100%
    So peaceful, so soothing

  • @sandeshedits8701
    @sandeshedits8701 Před 8 měsíci +5

    Prathi year kotha song tho vastunnru...❤ Chala bagundiii mi song....next levl🎉

  • @jnrentertainment1407
    @jnrentertainment1407 Před 8 měsíci +24

    రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలని చల్లగా చూడు బతుకమ్మ తల్లి🌺🙏

  • @Rajendargajula
    @Rajendargajula Před 8 měsíci +8

    మరుగునపడ్డ జానపదానికి మళ్లీ పురుడు పోసావు అక్క మీ పాటతో ❤️👍

  • @babuaeda1615
    @babuaeda1615 Před 8 měsíci +11

    నైస్ సాంగ్ mangli.. Mam... Excellnt voice... లాస్ట్ veriation... Lirics బావున్నాయి...

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 Před 8 měsíci +12

    💐👏🏻అద్భుతం 👑👑💐💐💞💞💞Song, Lyrics. Janu n Mangli సూపర్ rrrrrrr👑👑👑

  • @BanjaraVideos
    @BanjaraVideos Před 8 měsíci +6

    Chala Bagundi

  • @lasya409
    @lasya409 Před 8 měsíci +54

    మన తెలంగాణ ఆడపడుచులందరికి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు😊
    అద్భుతమైన పాట and voice❤

  • @alliswellchinmayisrija3493
    @alliswellchinmayisrija3493 Před 8 měsíci +20

    తెలంగాణ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని బతకమ్మ పాట రూపంలో కంటికి తగ్గట్టుగా బతుకమ్మ రూపంలో ఉన్న తెలంగాణ బతుకమ్మ మంగ్లీ అక్క గారికి ప్రత్యేక వాదాలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ఈ ఒక పాట మొదటి స్థానంలో నిలుస్తుంది

  • @rajanireddytalks1900
    @rajanireddytalks1900 Před 8 měsíci +7

    Asalina telangana bathukamma Pata ippudu vachgindi......Maa bapamma na chinnappudu chepinatte undi ee Pata....super Mangli

  • @ramakotareddypathakottu8207
    @ramakotareddypathakottu8207 Před 8 měsíci +12

    సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @velishalamahendar4000
    @velishalamahendar4000 Před 8 měsíci +4

    Super songs ❤❤❤ Exelent songs meeru Elage Yano songs padli Jai Telangana 🎉🎉

  • @sagarraj171
    @sagarraj171 Před 8 měsíci +12

    బతుకమ్మ సాంగ్ సూపర్ 👌👌
    తెలుగు ఆడపడుచులందరికి బతుకమ్మ శుభాకాంక్షలు 🎉🎉

  • @DigiRuns
    @DigiRuns Před 8 měsíci +22

    అమ్మల గన్న అమ్మ జగన్మాత..... ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండి..... మేము ఇలాంటి అమ్మవారి పాటలు ఎన్నో విని ఆస్వాదించాలని కోరుకుంటున్నాము....

  • @hemanthkamanagoud9986
    @hemanthkamanagoud9986 Před 8 měsíci +5

    Mangli akka anni sarlu vinna vinali anipinche patalu chala bugunnayi Jai batukamma thalli

  • @hemanthkamanagoud9986
    @hemanthkamanagoud9986 Před 8 měsíci +8

    Iam from Andhra Pradesh but I like mangli akka songs very nice 👍 akka

  • @bneelakantam4916
    @bneelakantam4916 Před 8 měsíci +4

    సూపర్, ఎప్పుడు వస్తదని సాంగ్స్ జానులీరి ఉండగా ఇంకా చాలా బాగుంది సాంగ్స్ బతుకమ్మ పండుగసాంగ్స్ ప్రతి సంవత్సరం రోజున సాంగ్స్ వేయాలి సింగర్ సత్యవతి అక్క సాంగ్స్ వేయాలని నీ వాయిస్ వింటే సుపర్❤🌺🌷🌸💐🌷

  • @SanthiSagar
    @SanthiSagar Před 8 měsíci +6

    Good morning Mangli madam🌹🙏🌹🙏🌹
    చాలా బాగుంది పాట. చిత్రీకరణ కూడా బాగుంది.
    Congratulations

  • @apsingh18
    @apsingh18 Před 8 měsíci +11

    Don't understand but seems like a nice song. Thanks from Chandigarh. Jai Hind

    • @Delllatitude7490
      @Delllatitude7490 Před 8 měsíci +1

      it's about a flower festival celebrated in Telangana during the 9 days of Navrathri(Dasara) called "bathukamma"

  • @godugusurendhar881
    @godugusurendhar881 Před 8 měsíci +4

    కాసార్ల శ్యాం అన్నా లిరిక్స్ మంగ్లీ గారి గాత్రం సురేష్ అన్నా మ్యూజిక్ సూపర్ కాంబినేషన్ సూపర్ సూపర్ i miss బతుకమ్మ 😔😔😔

  • @dharamrajtadvi-ei2mr
    @dharamrajtadvi-ei2mr Před 8 měsíci +13

    im from North India
    I love South indian songs
    Mangli voice lovely song😘😘

  • @Srikanth4885
    @Srikanth4885 Před 8 měsíci +29

    అద్భుతమైన బతుకమ్మ పాటను మాకు అందించిన కాసర్ల శ్యామ్ అన్నకి🙏🙏

  • @saikumargoud7279
    @saikumargoud7279 Před 8 měsíci +4

    E song Lo 9 days Lo chese bathukamma names Anni Unnai... Like for KASARLA SHYAM ❤

  • @hemachander5267
    @hemachander5267 Před 4 měsíci +1

    Great composition by Kasarla Shyam. The Telangana folk and divinity present.👌

  • @shivadaddy
    @shivadaddy Před 8 měsíci +4

    Natural ga undela try chesaru.....
    Village climate visuals simply superb👌👍❤️
    Lyrics kuda bagunnai

  • @vinaypeddabeera369
    @vinaypeddabeera369 Před 8 měsíci +4

    ఎన్ని పాటల వచ్చినమంగ్లీ అక్క పాట కోసం తెలంగాణ ఆడపడుచులు ఎదురు చూస్తుంటారు నీ పాట కోసం

  • @udayasreesheggem7208
    @udayasreesheggem7208 Před 8 měsíci +2

    Song tho patuga dance kuda adirindiiii......mangli sister superrrr😊❤❤

  • @nagamani783
    @nagamani783 Před 8 měsíci +2

    Enni songs vacchina mangli song ki unde craze vere chala days nundi wait chesthunnam mi bathukamma song kosam 😊

  • @gmnsfolks7607
    @gmnsfolks7607 Před 8 měsíci +4

    అక్క ఎన్ని బతుకమ్మ పాటలు నీ గొంతులో నుంచి వచ్చే ఒక పాట అది మా మనసుకు ఎంతో ఆయన ఇస్తుంది ఈ బతుకమ్మ పాటలు నీకు మధుప్రియ కు తేలు విజయ అక్కకు ముగ్గురికి మాత్రమే సెట్ అవుతాయి ఎన్నిసార్లు విన్న వినాలనిపించే గొంతు మీది పచ్చిపాల వెన్నెల సాంగ్ ఒక పది వేల సార్లు వినొచ్చు నేనైతే అంత చాలా బాగుంటుంది వాయిస్ ఆ పాట తర్వాతనే ఏ పాటైనా చాలా చాలా బాగుంది ఈ సాంగ్ కూడా.......

  • @kondapalliganapathi3042
    @kondapalliganapathi3042 Před 8 měsíci +5

    ముందుగా తెలంగాణ ఆడపడుచులందరికి "బతుకమ్మ "శుభాకాంక్షలు. అన్నా సాంగ్ యొక్క పదాలు అద్భుతం. మరియు ఈ పాట కు ప్రాణం పోసింది మంగ్లీ గారి గానం..... ఈ పాటకు పని చేసిన అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు......

  • @bc-acreations8002
    @bc-acreations8002 Před 8 měsíci +6

    చాలా చక్కని గొంతులతో, చాలా మంచి పదాల తో మంచి పాట పాడారు 😂 చాలా చాలా బాగా పాడారు అక్క 🎉మీరు ఇలాగే
    మన తెలంగాణ జానపద సాంస్కృతినీ .కళలను గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను
    అక్క సూపర్

  • @swaroopakarthik2776
    @swaroopakarthik2776 Před 6 měsíci +7

    Kasharala shyaam garu meru sankranti ki mangli gari dagara manchi song release chealli ❤❤❤❤❤❤

  • @skumarp6610
    @skumarp6610 Před 8 měsíci +5

    జానులిరి Dance వేరే లెవల్ ఉంటది. 💐💐💐💐💐

  • @user-vi5vc1rv6t
    @user-vi5vc1rv6t Před 8 měsíci +6

    Maa bangaaru mangli super song❤❤❤❤

  • @panugantigovindaraju5598
    @panugantigovindaraju5598 Před 8 měsíci +7

    Very nice folk singer.
    Popular telangana female singer.
    Wishing her all the best and expecting many more songs from Manglee, like this beautiful song.

  • @knagarajuyadav2705
    @knagarajuyadav2705 Před 8 měsíci +3

    2023 best బతుకమ్మ song Naku చాలా చాల బాగా నచ్చింది. Song super 9రోజులు ఆడపడుచులు అందరూ జరుపుకునే బతుకమ్మ పండుగ గురించి వివరించినవు.

  • @beta_creations2029
    @beta_creations2029 Před 8 měsíci +13

    తెలంగాణ ఆడబిడ్డల పండుగ అమ్మలు అక్కలు ప్రతిఒక్క ఆడబిడ్డ అడిపాడి అందంగా ముస్తాబయ్ బతుకమ్మ పండుగను జరుపుకోవాలని నా నుంచి తెలంగాణ అడిబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు🌹🎊❤️

  • @satyavani8475
    @satyavani8475 Před 8 měsíci +4

    Super lyrics.sang well .mangli garu👏👏

  • @allipeera8423
    @allipeera8423 Před 6 měsíci +3

    Chala Baga padaru mangli Medum.. Super song in bathukamma ❤❤

  • @sureshgoud6509
    @sureshgoud6509 Před 8 měsíci +9

    కాసర్ల శ్యామ్ సాహిత్యం అద్భుతం,సంగీతం ,మంగ్లీ గానం అత్యద్భుతం

  • @gunavedasrivlogs
    @gunavedasrivlogs Před 8 měsíci +4

    Every year Mangli Shivaratri pata bathukamma pata kosam nen eagerly waiting ...🥰🥳💃

  • @saisanthoshreddy2644
    @saisanthoshreddy2644 Před 8 měsíci +23

    Credit goes to kasarlashyam gaaru....super lyrics sir ....❤

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 Před 8 měsíci +2

    🙏om namah shivaya jai bathukamma gowri maatha ki jai...thanks....

  • @KRRangoliRecipes
    @KRRangoliRecipes Před 8 měsíci +5

    మంగ్లీగారు పాటతో పాటు మద్యలో మీరు మరియు జాను గారు చేసిన డాన్స్ సూపర్

  • @mukeshkarrolla3540
    @mukeshkarrolla3540 Před 8 měsíci +1647

    ఎన్ని బతుకమ్మ పాటలొచ్చిన మేము ఎదురుచూసేది మంగ్లీ పాటకోసమే ❤❤❤❤❤

    • @mathangivenkatesh8148
      @mathangivenkatesh8148 Před 8 měsíci +18

      Mee ton nthe succsefull sister

    • @rangappar5366
      @rangappar5366 Před 8 měsíci +21

      1:29 😮😅😮

    • @ganeshgamingyt646
      @ganeshgamingyt646 Před 8 měsíci +19

      అవున నిజమా నమ్మాలా 😅😅😅😅

    • @kishannaik8794
      @kishannaik8794 Před 8 měsíci +6

      Yes.... correct 👌😁👍😁👍😁

    • @kishannaik8794
      @kishannaik8794 Před 8 měsíci +7

      Without mangli bathukamma song now feel for bathukamma festival 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @govardhankudthala8556
    @govardhankudthala8556 Před 8 měsíci +31

    పాట వింటుంటే మనసెంత ఉప్పొంగుతుందో........❤❤❤❤❤❤

  • @sannuvadde3718
    @sannuvadde3718 Před 6 měsíci +3

    Mangli your voice is superb.... specially for this song with dance.
    God bless....

  • @sony.chattlapellysony5028
    @sony.chattlapellysony5028 Před 8 měsíci +3

    Shivudu mangli akka gonth lo amrutham posi pampadu....❤ Supper akka love you so much.....

  • @ramuluramavath7294
    @ramuluramavath7294 Před 8 měsíci +6

    Ram Ram mangli Bai
    U r the one how can make attention of whole Telangana
    Thank u mangli
    Jai Bhavani
    Jai hind

  • @naveenadityaofficial2426
    @naveenadityaofficial2426 Před 8 měsíci +5

    E song male singers kuda padenduku anukulanga unnay lyrics...chala bagundi song....super❤

  • @mutyamrameshgoud427
    @mutyamrameshgoud427 Před 8 měsíci +6

    Akka mee gonthuku nenu pedda fan song song super

  • @bandarapunaveen6798
    @bandarapunaveen6798 Před 8 měsíci +4

    వినసొంపుగా ఉంది ఈ పాట మంగ్లీ గారు..

  • @garkavarmahesh4699
    @garkavarmahesh4699 Před 8 měsíci +5

    ప్రతి సంవత్సరం ఒక కొత్త అనుభూతి నింపే పాట పాడి అందరికి సంతోషం నింపే మంగ్లీ అక్క కు thank u so much.

  • @mandavanani9436
    @mandavanani9436 Před 8 měsíci +4

    Super song....e song kosame wait chestunna ... thanks mangli medam 🙏...my first comment

  • @Jaggu666
    @Jaggu666 Před 8 měsíci +4

    శ్యామ్ అన్న కొత్త పదాలు మస్తు అల్లినవ్ అన్నా మీకు శతకోటి నమస్కారాలు దసరా శుభాకాంక్షలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐🎉❤❤❤🎉🎉🎉❤❤❤❤

  • @ganeshgani5865
    @ganeshgani5865 Před 8 měsíci +4

    Super voice madam,
    Song chala bagundhi.

  • @someshkondagorriofficialch6181
    @someshkondagorriofficialch6181 Před 8 měsíci +11

    తెలంగాణ సంస్కృతి బతుకమ్మ శుభాకాంక్షలు మంగ్లీ గారు🌾🌾💐🪔

  • @aregangadher3985
    @aregangadher3985 Před 8 měsíci +5

    సూపర్, మీ ఆట, పాట మీ నవ్వు ఇలాగే కలకాలం నిలవాలని కోరుకొంటూ 🙏

  • @anvithanaredla9951
    @anvithanaredla9951 Před 8 měsíci +3

    Antabaga padaru manlli garu 🙏🙏