Sri Chinna Jeeyar Swamyji About " Sri Ramanujacharyulu " | iDream Media

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024
  • Sri Chinna Jeeyar Swamyji About " Sri Ramanujacharyulu " | iDream Media
    #chinnajeeyarswamy #kalki #kali #idream
    Welcome to the official iDream Media CZcams channel, your one-stop destination for an amazing variety of quality entertainment! 🎬
    Subscribe Now : / idreammedia
    🎬 Explore Our Playlists:
    👉 Bigg Boss 7 : • Bigg Boss Telugu 7
    👉 iDream Media Latest Full Interviews : • iDream Full Interviews
    👉 iDream Media Latest HD Movies : • iDream Full HD Movies
    👉 iDream Media Interviews : • iDream Interviews Bytes
    📌 Stay Connected:
    Don't miss out on our Exclusive updates! Follow us on our social media pages:
    📞 iDream Media WhatsApp:whatsapp.com/channel/0029Va9M...
    ☎️ iDream News WhatsApp:whatsapp.com/channel/0029VaA0...
    🌐 Website:iDreamPost.com
    📩 Telegram:t.me/iDreamMediaOfficial
    📱 Facebook: / idreammedia
    📸 Instagram: / idreammedia
    🕊️ Twitter: / idreammedia
    Join us in the exciting world of iDream Media, where entertainment knows no bounds! Subscribe, hit that notification bell, and be the first to experience the magic of cinema, music, and more.
    Thanks for being a part of our growing community! Your support means the world to us. 😊🎉
    #Tollywood #Telugu #TeluguMovies #TeluguShorts #TeluguSongs #TeluguInterviews
    iDream crime interviews
    iDream full interviews
    iDream health interviews
    iDream latest interviews
    iDream media ias interview
    iDream media interviews
    iDream media telugu movies
    iDream media telugu video songs
    iDream media telugu songs
  • Zábava

Komentáře • 53

  • @pavanvedulaastrologychanne4690

    ఎటువంటి తారతమ్యాలు లేకుండా పరమాత్మ స్వరూపాన్ని శివుడుగా విష్ణువుగా గణపతిగా సూర్యుడుగా అమ్మవారిగా చెప్పిన ఏకైక జగద్గురువులు శ్రీ శంకరాచార్యులు వారు మాత్రమే.. మిగతా ఆచార్యులు వారు ఉపాసించే దైవాన్ని ఆదిక్యంగా పేర్కొన్నారు..

    • @pradeeps9828
      @pradeeps9828 Před 19 dny

      💯🙏🙏

    • @krishnamohansomaraju6028
      @krishnamohansomaraju6028 Před 18 dny

      వైష్ణవ ప్రవచన కర్తలు హిందూ సమాజానికి మేలు చేస్తునారా లేక.. వీరి ప్రవచనాలలో కేవలం రామానుజుల వారు కేవలం క్రిష్డుడు/విష్ణువు నా మాత్రమే పూజించాలి, అప్పుడు మాత్రమే ముక్తి లభిస్తుంది అని ప్రవచనం పూర్తి అయ్యేలోపు అనేక మార్లు చెప్పకొస్తున్నారు. ఇంకా కేవలం విష్ణువు ను మాత్రమే కొలుస్తాను అనే మాట ఇవ్వటం ద్వారా విష్ణువు లో ఆనందం కలిగుతుంది.

    • @suryako152
      @suryako152 Před 18 dny +1

      Omnamashivaya

    • @Shankar__..3055
      @Shankar__..3055 Před 9 dny

      ఓం నమ శివాయ

    • @peopleworld4704
      @peopleworld4704 Před 5 dny

      ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏

  • @lakshmisailajakollapudi1553

    వేదలలో ఎక్కడ కూడ శైవం.. వైష్ణవం అనే పదాలే లేవని చెబుతారు... పరమాత్మ నిరాకారుడు రూపం లేదని వేదం చెబుతుంది... పూట గడవడం కోసం..ఆది సనాతన ధర్మాలను చీల్చి..ఈవర్గ పోరు..సష్ఠస్తున్నరు..

  • @user-il1qc7lk4m
    @user-il1qc7lk4m Před 19 dny +7

    శివ పార్వతులు ఇద్దరు కృతజ్ఞతతో శ్రీ మహా విష్ణువు పాదములు సేవిస్తూ అక్కడే ఉండిపోయారు. మన సామాన్య హిందూ ధర్మం ప్రకారం కూడ ఇది అగీకరం కాదు. ఈశ్వరుడు. శ్రీమహా విష్ణువు కి స్వయానా చెల్లెలి భర్త అనుకున్న. భేదాలు సృష్టించ కుండా శ్రీ మహా విష్ణువు శివ భగవానుడు ఒకరే అని చెప్పి ధర్మాన్ని సంస్కృతిని కాపాడండి. మాకు శివుడు విష్ణువు అమ్మ వారు మూడు కాలాలు లాంటి వారు. అందరూ మాకు సమాన ఆరాధికులు.

  • @floraflavour1760
    @floraflavour1760 Před 19 dny +2

    Lord Shiva is surely superior...He was the first to have evolved...Narayan has accepted it...

    • @vamsigudivada
      @vamsigudivada Před 19 dny

      @@floraflavour1760 Mitrama, iddaru okare.

  • @adi91216
    @adi91216 Před 21 dnem +6

    Fighting between two most supreme powers is very silly. Shiva and Vishnu are both equal in every aspect, they have taken different roles that's all.

  • @ramuch5382
    @ramuch5382 Před 20 dny +5

    Swamiji.. in which purana or ancient script it is mentioned that lord Vishnu sigh to lord Sada Siva to put dance posture one leg upside? Expect n request at least HH sri china jeeyar swamiji's core followers to respond n clarify plz..

  • @user-lm4ys1ih5o
    @user-lm4ys1ih5o Před 18 dny +2

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ❤

  • @vikasvaddey6964
    @vikasvaddey6964 Před 19 dny +2

    మాకు తెలిసి శివాలయాలను వైష్ణవ క్షేత్రాలు గా మార్చినవి సింహాచలం ,శ్రీ కూర్మం

  • @umamaheswar7684
    @umamaheswar7684 Před 15 dny +1

    Question దాటేసి శివద్వేషం చూపించాడు....... దీన్ని బట్టి తెలిసిపోతుంది..... ఈయన యొక్క కపట నాటకం. ఒక రోజు...... మురుగన్ నీకు బుద్ధి చెప్పాలని నా కోరిక. వెట్రివెల్ మురుగన్కు హర హర ఓం హర

  • @prassadprassad8686
    @prassadprassad8686 Před 16 dny +1

    సింహాచలం ఒకప్పుడు శైవ క్షేత్రము

  • @mlnarasimharao2646
    @mlnarasimharao2646 Před 17 dny

    Jai Srimannarayana

  • @shankar2091
    @shankar2091 Před 18 dny

    Jai Srimannaryana

  • @vikasvaddey6964
    @vikasvaddey6964 Před 19 dny +2

    సింహాచలం ఒకపుడు శైవ క్షేత్రం

  • @raghavantncv5380
    @raghavantncv5380 Před 19 dny

    Jai Shreeman Narayana

  • @sricharansharma7853
    @sricharansharma7853 Před 20 dny +2

    Chala baga vuvarincharu swamiji🙏🙏

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 Před 19 dny +7

    శివ కేశవ లు మాకు సమానము, 🙏🙏🙏🙏🙏కానీ మీలాంటి వారి నుండి ఇలా మాటలు సరికాదు ? మరి సామాన్య ల సంగతేంటి???

    • @Ssrc321
      @Ssrc321 Před 19 dny

      @@gopalreddykalluru7889 Varu kuda ade chepthunnaru

  • @arunasistla416
    @arunasistla416 Před 19 dny +2

    He is anti siva tatvam he never speak about Lord siva

  • @Chandhana711
    @Chandhana711 Před 19 dny +3

    వీడి అంత దరిద్రుడు లోకంలో ఎక్కడ వెతికినా దొరకదు.
    సూర్య చంద్రులు ఉన్నంత కాలం శివ కేశవ బేధం చూసిన వాడు నరకం లో పడి చావడమే ఆ లిస్ట్ లో ఈయన గారే ప్రముఖులు

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před 21 dnem +1

    లాస్టియర్ తిరుపతి వెళ్లి నప్పుడు శోభా గారి గాత్రం వినలేకపోయాము...ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మీ మధుర గాత్రం వినగలమని ఆశిస్తున్నాము

  • @bhuvangiri9253
    @bhuvangiri9253 Před 19 dny +1

    He conveniently avoided the original question

  • @arunasistla416
    @arunasistla416 Před 19 dny +1

    Siva kesavulu iddaru samaname

  • @purumandlaswaroopa2833

    Sakara swaroopem Vishnu nirakara swaroopam natya Shastra kovidu lu sivsakthi swaroopem chinna piloduchpthadu nuvu yami me jiyar swamivi

  • @floraflavour1760
    @floraflavour1760 Před 19 dny +1

    Anni kalalaku aadi guruvu samkarudu..Nata raaju...

  • @vamsigudivada
    @vamsigudivada Před 20 dny +3

    Meeru cheppina Chidambara charitra ye puraanam lo undo cheppagalara???

    • @Always_toxic.007
      @Always_toxic.007 Před 20 dny +1

      Sonta charitra lo undi

    • @Ssrc321
      @Ssrc321 Před 20 dny +1

      Chidambaram pradhana archakulanu adagandi same idhe matter cheptharu

    • @vamsigudivada
      @vamsigudivada Před 20 dny

      @@Ssrc321 Yemani?

    • @raghavantncv5380
      @raghavantncv5380 Před 19 dny

      Chidambaram velli akkada alayamlo chudandi meeke telustundi

  • @parashanaboainaramesh7062

    చరిత్ర మీకు కాదు మాకు తెలుసు, అది జరిగిపోయిన చరిత్ర, ఇప్పుడు మిరు అదే పని చేస్తున్నారు.

  • @nagajapatikommana6809
    @nagajapatikommana6809 Před 15 dny

    ఇవన్నీ ఊహలు,నమ్మకాలే కదా....

  • @SrikanthBhrigu
    @SrikanthBhrigu Před 17 dny

    Anduke smaartulu sivavishnu abhedam antaaru.

  • @CTRAP_TTDGovinda
    @CTRAP_TTDGovinda Před 18 dny

    Siva vishnu rupaya annaru.

  • @suryako152
    @suryako152 Před 18 dny

    శివ కేశవులకి భేదం లేదు అని పురాణాలు చెబుతున్నాయి మీ వంటి వారు గౌరవప్రదమైన ఆధ్యాత్మిక గురువుగా వైష్ణవ వైష్ణవ సాంప్రదాయాలు పాటించే మీలాంటి గొప్ప వారి నోటి వెంట ఇటువంటి సమాధానం రావడం ఇబ్బంది మీలాంటి వారి ఇంటర్వ్యూలు కొన్ని చూస్తే పూర్వకాలం సంగతి తెలియదు గానీ మీ వల్ల శివ భక్తులకి వైష్ణవ భక్తులకి మధ్య గొడవ రావడానికి ప్రథమ కారణం మీరే అవుతారు ఇటువంటివి దయచేసి చెప్పవద్దు మన్నించండి గురువుగారు

  • @CTRAP_TTDGovinda
    @CTRAP_TTDGovinda Před 18 dny

    Eppudu ade chesthunnaru. same division for political gain. Madrasilanu elane divide chesthunnaru.

  • @rockyrambo5567
    @rockyrambo5567 Před 19 dny +2

    Shaiv dwesham dinkey antaru

    • @raghavantncv5380
      @raghavantncv5380 Před 19 dny

      Ekada dwesham undi , ee vaishvanuduki saivaa dwesham ledu, kani chaaritra chudandi chala vaishnava kshetralani chola rajulu kulcharu

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 Před 21 dnem

    Vishnu, shiva are humanbeaings only,they have weaknesses like ordinary humanbeaings

  • @friendsfriends3333
    @friendsfriends3333 Před 20 dny +5

    నీ పిండం పిల్లులు ఎత్తుకెళ్ళా నాట్యం శాస్త్రానికి ఆద్యుడు ఎవరు నాయనా చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెబుతారు ఇదే శైవద్వేషం అంటే

    • @bhargavakrishna8089
      @bhargavakrishna8089 Před 19 dny +2

      అన్నీ తెలుసును అనుకునే అహం లో వున్నారు.
      నృత్యానికి మూలం విష్ణువే!

    • @shivasiva8640
      @shivasiva8640 Před 19 dny

      Varu okkare....​@@bhargavakrishna8089

  • @ramkrishna3521
    @ramkrishna3521 Před 19 dny +1

    Jai Srimannarayana