అన్ని అనారోగ్య సమస్యలకు ఒకే ఒక మందు Bikshamaiah Guruji with RaviSastry |

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2022
  • #sreesannidhitv #BikshamaiahGuruji #teluguspiritual
    Watch🚩అన్ని అనారోగ్య సమస్యలకు ఒకే ఒక మందు Bikshamaiah Guruji with RaviSastry |#sreesannidhitv
    *************************************************************
    @ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
    *************************************************************
    Welcome to Sree Sannidhi TV CZcams Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And Meditation, Weekly and Monthly Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on Spirituality” and to Let Every Individual Knowing the Value of Spirituality and To Lead A Happy Life, ThankYou...
    These four paths are like the branches of a tree or tributaries of a river. each offering a path to moksha (spiritual liberation) and self-realization. It establishes a way towards spiritual development
    • to integrate the body, mind and spirit.
    • liberation from the cycle of death and rebirth (samsara).
    • is to attain God-realization--oneness with the Divine.
    • it requires self-realization with an open mind which is not easy to achieve.
    Sree Sannidhi TV is a devotional channel in Telugu which caters to everyone following Hinduism and those interested in Spirituality. It was launched on the 15th of October 2021. It's a Telugu devotional channel comprising of Yoga, Jnana yoga (knowledge or wisdom), Bhakti Yoga (devotion), Karma Yoga (action) and Raja Yoga (meditation) , Horoscope, Poojas , Stotra Parayanas , Pravachans and many other Special devotional programs relating to major Hindu festivals
    *******************************
    Our Popular Programs Playlists:
    --------------------------------------------------
    (Marella Ravi Sastry) Astrology - • Vara Phalalu 2022 By M...
    (SriSwamiSiddhayogi) (శ్రీ స్వామి సిద్ధ యోగి) ‌‌ - • Sri Swami Siddha yogi
    (Marella Sanjeeva Sastry) (అష్టాంగ యోగా) - • How to active your bod...
    (Astro Ramanaji) (శ్రీ మథ్ భగవద్గీత) - • BHAGAVATH GEETHA
    (Divya Jgnana Siddhanthi)(థ్యాన ప్రస్ధమ్) - • Dhyana Prastham
    (Datta Padananda Swamy) ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- • Sri Datta Padananda Swamy
    (Gosam Shiva Prasad Sastry) (హైంథవం) ‌ - ‌ • Siva Prasad Sastry
    --------------------------------------------
    #Pravachanalu #ShivaBhakti #Shivastuti #Spirituality #HowToLeadLife
    #dharmam #telugupravachanalu #manasamskruthi #telugusampradayalu
    #spiritualtelugu #devotional #astrologerhyderabad #teluguastrologer #learnastrology#telugupravachanalu #telugudharmasandehalu
    #bhakthitelugu #telugudevotional #teluguspiritual #spiritualtelugu #meditationintelugu #himalayayogi #dharmasandehalu #hindhudharmam
    ----------------------------------------------
    lakshmi devi , lakshmi devi stotras , devotional songs, telugu devotional , rudram namakam chamakam, hanumanchalisa , lord ganesh,ganesh, ganesh mantra , Lord Shiva , lord durga, sai baba , Jaggi Vasudev, BK Shivani, Master, EKMaster, CVV,
    Babaji, Sadguru, Nanduri Srinivas, Brahmasri , Vaddiparti Padmakar, bilvashtakam , stotram , ashtakam , mantra, sahasranamam, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya,Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra,
    pmc online tv, radheshyam, pooja hegde, prabhas,
    radhe shyam
    Motto of our Sree Sannidhi TV :
    --------------------------------------------

Komentáře • 94

  • @kandadipraveenreddypraveen7567

    గురువు గారికి పాదాభివందనం మీ యోగ క్లాసుల వల్ల ఎంతోమంది ఆరోగ్యం పొందారు ఆరోగ్యంగా ఉంటున్నారు కొన్ని సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమంలో అనునిత్యం పనిచేస్తూ భక్తి యోగ తో ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నారు గురువుగారు 🙏

  • @ramuvarkala4545
    @ramuvarkala4545 Před 2 lety +2

    గురువు గారిని ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం నాకు కలిగినందుకు కృతజ్ఞతలు

  • @kanumurivsnraju3202
    @kanumurivsnraju3202 Před rokem +3

    భిక్షయ్య గారికి నమస్తే. మంచి విషయాలు చెప్పేరు ధన్యవాదములు 👏🏽

  • @rajendramogili8427
    @rajendramogili8427 Před 6 měsíci

    భిక్ష్యమయ్య గురూజీకి ధన్యవాదాలు

  • @dsasikala6932
    @dsasikala6932 Před 2 lety +4

    Gurubhyonamaha
    Jai guruji. Memu mattapalliki vachamu guruji.
    👃👃👃

  • @dachepallydharmaiah1033
    @dachepallydharmaiah1033 Před 2 lety +7

    బిక్ష్మయ్య గురువు గారికి పాదనమస్కాలు

  • @venukumarvenukumar3032
    @venukumarvenukumar3032 Před rokem +1

    Ayya manchi visyalu cheparu guruji.🙏🙏🙏🙏

  • @RamaDevi-wb9kc
    @RamaDevi-wb9kc Před rokem +1

    Jai Gurudeva

  • @pramesh4176
    @pramesh4176 Před 15 dny

    ❤❤❤

  • @dattuukattula586
    @dattuukattula586 Před 8 měsíci +1

    Bekhamaya gurujee ki 🙏🙏🙏🙏

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 Před rokem +1

    Bikshu maiah namaskam
    Thanks.ghreddy.

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 Před rokem +2

    గురువు గారికి నా కృతజ్ఞతలు

  • @ramukolu9825
    @ramukolu9825 Před 2 lety +3

    జై..గురుదేవ్💐💐

  • @maheswarareddy7343
    @maheswarareddy7343 Před rokem +1

    Ji guruvu garu

  • @fftelty
    @fftelty Před rokem

    గురువుగారు! మీ సత్యసాయి యోగా పాటలు పంపగలరు. రండిరండి మీరంతా యోగ సాధనకు అనే తదితర పాటలు

  • @harinadhp6595
    @harinadhp6595 Před 2 lety +6

    గురువు గారికి పాదాభివందనాలు !

  • @Srivishnutejas
    @Srivishnutejas Před 5 měsíci

    Thank you 💛

  • @veerareddymannem6456
    @veerareddymannem6456 Před 3 měsíci

    Jai guru Dev

  • @IRREDDY69
    @IRREDDY69 Před 2 lety +4

    ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @hemanthkumar6742
    @hemanthkumar6742 Před rokem +1

    99 percent correct

  • @gbharath3450
    @gbharath3450 Před 2 lety +3

    Jai gurudev

  • @AhmadKhan-yn3di
    @AhmadKhan-yn3di Před rokem +4

    అన్నింటికీ మందు మందే 😀😁😃🍸🍺🍻

  • @pranathireddy6929
    @pranathireddy6929 Před rokem +2

    చా లా మంచి విషయాలు చెప్పా రు 🙏🙏

  • @gurukulelp
    @gurukulelp Před 2 lety +18

    ఇన్ని విషయాలు చెప్పారు, కానీ సిద్ధ సమాధి యోగ నేర్చుకున్నాను, అక్కడే గురువుగా ట్రైనింగ్ తీసుకున్నాను.గురూజీ ఋషి ప్రభాకర్ తెలుసు అనే మాట మాత్రం చెప్పరు. అంత సొంత డబ్బా. ఇప్పుడైనా మీకు అర్థమైంది అనుకుంటా మీ శరీర రుగ్మతలకు కారణం మీరు నిజం మాట్లాడకపోవడం అని...

    • @subbaraobonala8591
      @subbaraobonala8591 Před 2 lety

      గురువుని మించి నశిష్యుడు గా మారిన గురువు గారు అని అర్ధం అవుతున్నది. గురువు ను అర్ధం చేసుకొనే మనసు ను ఇవ్వమని సవినయంగా వేడు కొంటూ ........ ప్రస్తుతానికి సెలవు

    • @ramachandrak943
      @ramachandrak943 Před 2 lety +1

      మా గురువు గారి కి పాదాభివందనం మీరు మా గురువు గారి ని గురించి విమర్శలు మానుకోవాలని హెచ్చరిక!

    • @gurukulelp
      @gurukulelp Před 2 lety +3

      @@ramachandrak943 మీరు హెచ్చరించిన మాత్రాన అబద్ధాలు నిజాలు అవుతాయా ? బిక్షమయ్య గారు సిద్ధ సమాధి యోగా నేర్చుకోలేదా ? అదే కోర్స్ ని వేరే పేరు పెట్టి చేయడం లేదా? ఎవరిని మభ్య పెట్టాలని చూస్తున్నారు మీరు? హెచ్చరించే ముందు వీటన్నింటికీ సమాధానాలు చెప్పండి.

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  Před rokem

      czcams.com/video/F_twQRapWbo/video.html

    • @user-or3yz9lf2k
      @user-or3yz9lf2k Před 8 měsíci

      ​@@gurukulelpWhat You Said That 100% Absolutely Correct Mitramaa....
      భిక్షమయ్య గురువు గారు SSY.... SIDDA SAMADHI YOGA నేర్చుకోని... అందులోనే గురూజి TRAINING...
      TTC... Teacher Training Course పొంది గురూజిగా తనను తానే ప్రకటించుకోని.... ఈ FIELD లోకి ప్రవేశించారు...
      ఇది అందరికీ తెలిసిన అక్షర సత్యం....
      కానీ ఆయనే తన గురువు గురించి చెప్పకోకుండా...
      దాచి పెట్టి... చెబుతున్నారు కాబట్టి జనాలు కూడా ఇంక ఆ విషయం ఆయనను ఎవరూ అడగటం లేదు...
      యథా గురు... తథా శిష్య అన్నట్లు....
      ఇప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న వారు కూడా
      బయటికి వచ్చేసి...
      వేరే పేరుతో సంస్థలు పెట్టుకున్నారు...
      వారు కూడా ఆయన పేరు చెప్పడం లేదు ఈ విషయం ఆయనే స్వయంగా శిక్షణలో చెబుతూ ఉంటారు...
      ఈ విషయంలో ఎంతో కొంత సుభాష్ పత్రీజీ గారే గొప్ప... మేలు కూడా...
      ఏది ఏమైనప్పటికీ ఈయన కూడా ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు కాబట్టి...
      మనం తప్పకుండా ఆయనను అభినంధించవలసిందే....

  • @gudlakameswar4227
    @gudlakameswar4227 Před rokem +2

    Guru,deva100%,carakate

  • @rajalingaiahjagini9713

    శరీరంలో వచ్చే రుగ్మతలకు రెండు మూల కారణాలు ఒకటి మనసు రెండు పొట్ట. వీరు చెప్పేది మనసుకు సంబంధించిన ఆధ్యాత్మిక సాధన గురించి మాత్రమె. మనసుకు సంబంధించిన రుగ్మతలు హోమియోపతి వైద్యంలో చాలా చక్కగా తగ్గుతుంది. వీరు ఏవైన హోమియోపతిలో చేసిన ప్రయోగాలు ఎలాంటివో చెప్పలేదు.

  • @ramarao2740
    @ramarao2740 Před rokem +1

    🙏

  • @ananthavihari6670
    @ananthavihari6670 Před 2 lety +1

    జై గురుదేవ్ 🚩🙏🏻🚩

  • @executiveengineeryeleruirr6033

    jai sadguruvu

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Před rokem

    👍👍👍❤️❤️❤️

  • @beeramgalreddy2774
    @beeramgalreddy2774 Před 2 lety +10

    ఒక గురువు అయ్యి ఉండి నాకు అది ఉంది నాకు ఇది ఉంది అని చెప్పుకుంటే గురువు ఎలా అవుతారు నాకు ఏది లేదు ఆను కునేవారే గురువులు ఇది అంత అహము కిందికి వస్తుంది అహం లేనప్పుడే గురువు

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  Před rokem

      czcams.com/video/F_twQRapWbo/video.html

    • @madhutatiparthi1171
      @madhutatiparthi1171 Před rokem

      దేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమన్నడంటే,,నేనే నిజము ,నేనే దేవుడిని ,నాకు పలానా శక్తి ఉంది ,అని నిర్మొహమాటంగా చెప్పాడు. కాబట్టి గురువులు ఉన్నవి చెప్పుకోవడంలో తప్పు లేదు 👍🙏

    • @gopikrishnakakani5010
      @gopikrishnakakani5010 Před rokem

      Babai madhu srikrishnudu cheppukunnadu gani srikrishnudi guruvu cheppukoledu

  • @kedarichary9332
    @kedarichary9332 Před 2 lety

    జై గురు దేవ్

  • @poojaomsree2031
    @poojaomsree2031 Před 2 lety +3

    🙏🙏🙏

  • @manikantass9405
    @manikantass9405 Před rokem

    videos good
    but how to do the 48 minutes of meditation.
    at what time and posture, any chanting of name

  • @R.K.Patriji.Meditation
    @R.K.Patriji.Meditation Před 2 lety +4

    జై గురు దేవ

  • @ramadevikanagala533
    @ramadevikanagala533 Před 2 lety +3

    Sri Gurubhyo Namaha🙏🙏🙏🙏🙏

  • @rameshbukya226
    @rameshbukya226 Před rokem

    Giruji

  • @venkataramanathondamallu1787

    Gugaru meyekkadauntaru😊

  • @rammanga8159
    @rammanga8159 Před měsícem

    How to donate to this temple..

  • @crazysaineethu5574
    @crazysaineethu5574 Před rokem

    Guruvu garu, namaskaram. Me daggara nenu yoga nerchukunnan.

  • @yasodaradommalapati7094

    U got good health from ssy

  • @kallemmmgovardhannn319

    Guruvugariki🙏🙏

  • @nareshreddyformer3301
    @nareshreddyformer3301 Před 2 lety

    Muscular dystrophy medicine cheppandi

  • @viswanathareddya4928
    @viswanathareddya4928 Před 2 lety +2

    గురువుగారు ఎక్కడ ఉంటారు దయచేసి తెలపగలరు

  • @india5957
    @india5957 Před 2 lety

    Kontha varaku nammavachu kani purtiganammalem eyana degga15 days vunnanu, sentiments country kabatti tappadu (mana country tinevi anni agriculture lo to much chemicals anduna health 40 years nunchi control vundadu sugar, h Bp, lo bp, gastric, bones,all joint, nuro prabulam s diniki mana agriculture systems marali sri Bhikchamaih guruvu garu yemi cheyaledu yoga chepistadu anthe public)

  • @jaiandhra7437
    @jaiandhra7437 Před 2 lety

    ఆ... మందు ఎదో... మంత్రం ఎదో.. మహిమ లు ఏవో .. మన ఫ్యామిలీ ని కాపాడుకోటానికి పనికొస్తే మంచిది.

  • @ramareddy1886
    @ramareddy1886 Před 9 měsíci

    స్వామి గారి ఆశ్రమం ఎక్కడ

  • @vinodkumarvemula5136
    @vinodkumarvemula5136 Před 2 lety

    Guruji ashramam ekkada address cheppagalaru

  • @anandkoti1134
    @anandkoti1134 Před 2 lety +1

    Wrong and confusion theory. Many deseases arise on account of failure or deficiency of immune system. Many saints have died like Sai Baba.

  • @bhushannaga7878
    @bhushannaga7878 Před rokem

    గురువు గారు మీ వెంట్రుకలు తెల్లగా ఉన్నవి, ట్రీట్మెంట్ లేదా యోగలో

  • @yasodaradommalapati7094

    U r giving wrong guidance to people