#Narappa

Sdílet
Vložit
  • čas přidán 30. 08. 2021
  • Presenting the Full Video of the song " Thalli Pegu " from the movie "Narappa."
    Song: Thalli Pegu
    Movie: Narappa
    Banner: Suresh Productions, V Creations
    Co-Producer: Devi Sridevi Satish
    Cast: Daggubati Venkatesh, Priyamani
    Music: Mani Sharma
    Singer - Saindhavi
    Lyrics - Sirivennela Seetharama Sastry
    DOP: SAM K NAIDU
    Editor: MARTHAND K VENKATESH
    Director: Srikanth Addala
    Executive Producer- Vijay
    Production Controller - Balaji
    Poster Designs: Bunty
    Audio On : Suresh Productions Music
    ►Watch Movie Here: - bit.ly/Narappa
    #ThalliPegu #Narappa #SureshProductionsMusic
    -------------------------------------------------------
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    --------------------------------------------------------
    ► Subscribe: bit.ly/2xe5AFY
    ► Like : / sureshproductions
    ► Follow : / sureshprodns
  • Zábava

Komentáře • 1,5K

  • @sankararjun7303
    @sankararjun7303 Před 2 lety +2087

    నంది అవార్డ్ మరో సారి అందుకోవల్సిన నటన చేశారు జయహో విక్టరీ....వెంకటేష్....2021 లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇప్పటివరకు....

    • @psradhan2349
      @psradhan2349 Před 2 lety +24

      Remake movies ki nandhi awards raavu Sami 😂😂😂😂😂😂

    • @sankararjun7303
      @sankararjun7303 Před 2 lety +17

      @@psradhan2349read carefully...what I posted above...bro

    • @skystarskystar1
      @skystarskystar1 Před 2 lety +5

      @@psradhan2349 bags gaddi pettaru

    • @muralikrishna952
      @muralikrishna952 Před 2 lety +2

      @@psradhan2349 అందుకే కదా మరోసారి అని పెట్టాడు 🤦🤦నువ్వు సరిగా చదవలేదు అనుకుంటూ 😂😂

    • @psradhan2349
      @psradhan2349 Před 2 lety

      @@muralikrishna952 remakes ki nandhulu raavu neeku jnanam ledhu anukunta velimudhra ga🥱🥱🥱😂😂😂

  • @vijaysekar4842
    @vijaysekar4842 Před 2 lety +3221

    ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన ప్రేమ ఉంది. అంటే అది తల్లి ప్రేమ మాత్రమే i love u maa❣️

  • @karunakersoppari3882
    @karunakersoppari3882 Před 2 lety +597

    నటించలేదు ....... జీవించేశారు........ వెంకీ సర్ మీ నటనకు తిరుగులేదు.

    • @ishashankar4
      @ishashankar4 Před 2 lety +6

      Asuran movie lo dhanush acting kee national award vachinndhi ( best actor)

    • @manojbammidi4009
      @manojbammidi4009 Před 2 lety +1

      @@ishashankar4 tamil ki cheppu bro

    • @lakshmikolluru3600
      @lakshmikolluru3600 Před 2 lety +9

      Vaste rani venky kante great kadu dhanush

  • @thirupathipatel1540
    @thirupathipatel1540 Před 2 lety +3335

    ఎదిగిన కొడుకు పక్కన వుంటే ఆ తల్లి కి ఎంత ధైర్యమో, పక్కన కనిపించక పోతే ఆ తల్లి కి ఎంత నరకమో 😭

  • @raajrocks9211
    @raajrocks9211 Před 2 lety +452

    ఆనాటి రోజులు ఇలా ఉంటాయని తలుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది...తల్లీ ప్రేమకు ఏదీ సమానం కాదు

  • @gyvsr
    @gyvsr Před 2 lety +200

    వెంకటేష్ గారు, మీరు నటించారా? లేదయ్యా జీవించారు, మమ్మల్ని ఏడిపించేసారు. శతకోటి దండాలు సామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivakeshavagandam8252
    @shivakeshavagandam8252 Před 2 lety +368

    ఇ సినీమ చూసాక కన్నీరు అగలేదు 😭😭😭😭😭

  • @ramchandrudu8725
    @ramchandrudu8725 Před 2 lety +158

    వెంకీ అన్న నటన అదుర్స్......,ప్రియమణి కూడా సూపర్ చేశారు

  • @sudheerjalli4638
    @sudheerjalli4638 Před 2 lety +985

    తల్లి పేగు చూడు ఎలా
    తల్లడిల్లిపోయేనయ్యా
    కళ్ళు మూసి ఏటో వెళ్లిపోకయ్యా
    నన్ను కన్నా తండ్రి
    ఇలా రావయ్యా
    కడుపులోనే ఉండక ఈ పుడమికెలా వస్తివయ్యా
    సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా
    ఇంతలోనే ఏమయ్యావో చెప్పయ్యా
    రాకాసి చీకటిలో
    ఏ కీడు తాకిందో ఏకాకివై పోయావా చంద్రయ్యా
    కళ్లెరా చేసి రేయిని చుడయ్యా
    తెల్లారి సూరిడల్లే రావయ్యా
    నీ సెమట తడి ఇంకా
    ఇంకనేలేదయ్యా
    ఈ తోటనంతా తడిమి సుడయ్యా
    నీ నవ్వు సడి లేక గూడు సిన్నబోయెనయ్యా
    ఇంతలోనే ఋణము తీరే నీకయ్యా
    మట్టిని చిల్చుకొచ్చే విత్తనమై రావయ్యా
    సావుని కూడా సంపే సత్తువ నీదయ్యా
    అష్టదిక్కులన్నీ సుట్టుముడుతున్నా
    ఇట్టేనేట్టి సప్పునా ఇంటికి రావయ్యా
    తల్లి పేగు చూడు ఎలా
    తల్లడిల్లిపోయేనయ్యా
    కళ్ళు మూసి ఏటో వెళ్లిపోకయ్యా
    నన్ను కన్నా తండ్రి
    ఇలా రావయ్యా
    కన్నుదీలీ చుపెల్లి మసకేసి పోయేలే
    గుండెల్లో మంట నిన్ను చూపేనా
    నన్నొదిలి నువ్వెళ్ళి కుడి కట్టి ప్రాణాలే
    నా ఆశకింకా ఆయువు ఇంకా మిగేలేరా
    కటిక నిజం నీదని
    ఏ రుజువె దొరవని
    నమ్మాలంటే కష్టం కదా నాయనా
    ఆకైనా అల్లాడదే చుడయ్యా
    నువు రాకుంటే గాలాడదే కన్నయ్యా
    తల్లి పేగు చూడు ఎలా
    తల్లడిల్లిపోయేనయ్యా
    కళ్ళు మూసి ఏటో వెళ్లిపోకయ్యా
    నన్ను కన్నా తండ్రి
    ఇలా రావయ్యా
    కడుపులోనే ఉండక ఈ పుడమికెలా వస్తివయ్యా
    సంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా
    ఇంతలోనే ఏమయ్యావో చెప్పయ్యా
    రాకాసి చీకటిలో
    ఏ కీడు తాకిందో ఏకాకివై పోయావా చంద్రయ్యా
    కళ్లెరా చేసి రేయిని చుడయ్యా
    తెల్లారి సూరిడల్లే రావయ్యా

  • @mallikarjunarjun9419
    @mallikarjunarjun9419 Před 2 lety +210

    ఈ పాట పాడిన ఆ తల్లి కి వందనాలు 🙏🏽🙏

  • @gnarasimhamurthy1297
    @gnarasimhamurthy1297 Před 2 lety +20

    ప్రియమణి మేడం యాక్టింగ్ చాలా బాగుంది రియల్ గా యాక్ట్ చేశారు మన ఇంట్లో ఇలాంటి సమస్య వస్తే మన అమ్మ ఎలా అయితే ఆలోచిస్తున్న ప్రియమణి మేడం కూడా నేచురల్ గా అట్లానే చేశారు నాకు మేడమ్ యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ సిచువేషన్ ప్రియమణి మేడం తప్ప ఏ హీరోని ఆడ్ చేయలేదు చాలా బాగుంది ప్రియమణి మేడం యాక్టింగ్ నచ్చితే ఒక లైక్ చేయండి

  • @mohandasnammi6733
    @mohandasnammi6733 Před 2 lety +131

    One of the best Dialogue in this movie "Pillala Mukam Marchipoyie Brathakadaniki Minchina Sapam Kannavariki Inkkokatti Ledu """😭😭

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 Před rokem +232

    విక్టరీ వెంకటేష్ గారి నటన అమోఘం. నంది అవార్డు ఇవ్వాలి వెంకటేష్ గారికి ఇవ్వాలి అనుకొనే వాళ్ళు లైక కొట్టండి

  • @jakkulamanikanta7112
    @jakkulamanikanta7112 Před 2 lety +246

    Hatsoff to the Sirivenela Seetaram Sastry What a Lyrics 😭😭😭

  • @naveensurya8793
    @naveensurya8793 Před 2 lety +511

    మా తమ్ముడు చనిపోయి 6రోజులు అవుతుంది...
    ఈ పాట విన్నప్పడల్లా వాడి బదులుగా నేనూందుకు చనిపోలేదు అనిపిస్తుంది....
    మళ్లీ రా రా మా జీవితాల్లోకి.....😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏😭😭😭😭😭😭

  • @sesharaoa7253
    @sesharaoa7253 Před rokem +31

    తండ్రి ప్రేమ కూడా వేలకయ్తలేనిది కానీ నాన్న ఎందుకో వెనకబడ్డాడు. Love u Nanna

  • @darlingnarendravlogs7611
    @darlingnarendravlogs7611 Před 2 lety +236

    Priyamani Mam Mind blowing Performance End of this video song last Dialogue... 🥺

  • @knarasimhareddy7047
    @knarasimhareddy7047 Před 2 lety +455

    *Venky Sir acting అద్భుతం*
    అందరు acting 🙏

  • @shirishayadav0004
    @shirishayadav0004 Před rokem +35

    చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి 😓😓 వెంకీ సార్ నటన చాలా బాగుంది

  • @asmediatamil9029
    @asmediatamil9029 Před 2 lety +183

    ஜீவீ பிரகாஷ் இசையும் சைந்தவி குரலும் வரிகள் புரியாமல் ரசிக்க வைக்கிறது 🔥🔥

  • @balakrishnarajam8690
    @balakrishnarajam8690 Před rokem +26

    ఈ సినిమా theatre లో రీలీజ్ అయుంటే సూపర్ హిట్ అయ్యుండేది

  • @ashokstarpsr8797
    @ashokstarpsr8797 Před 2 lety +41

    కడపు లోనే ఉండక బయటి కేల వస్తివయ్య....... పిల్లల మెుహం మరిచిపోయి బ్రతకడము కన్న శాపం కన్నోళ్ళకు మరొకటి లేదు.......

  • @tharunzaitly3077
    @tharunzaitly3077 Před rokem +156

    My family story also like this 😢😢😢😢😢😢

  • @raghup6800
    @raghup6800 Před 2 lety +130

    తల్లికి వోపిక ఎక్కువ,9 నెలలు కాదు,90 ఏళ్ళైనా మోస్తది.అమ్మ నీకు🙏🙏

  • @ismartsankar4803
    @ismartsankar4803 Před 2 lety +48

    E song ki like kottandi,👍

  • @a-17rajujumbarthi28
    @a-17rajujumbarthi28 Před 2 lety +373

    Songs, dialogues and acting in the film just makes you more and more emotional ❤️😢

    • @manjunathlakh6804
      @manjunathlakh6804 Před 2 lety +4

      This is nothing infront of Tamil version

    • @kvenkatesh2307
      @kvenkatesh2307 Před 2 lety +5

      @@manjunathlakh6804 bro both are same...I see both movies seriously masterpiece....
      Don't compare actors they are best in this character 🔥🔥🔥♥️♥️♥️...all actor's are suitable for this movie....
      Tamil And Telugu movie masterpiece dude 😏🔥🔥🔥♥️♥️

    • @ShivaM-jb1jp
      @ShivaM-jb1jp Před 2 lety

      @@manjunathlakh6804 crt

    • @ShivaM-jb1jp
      @ShivaM-jb1jp Před 2 lety

      Crt

    • @harikishankasam8666
      @harikishankasam8666 Před 2 lety

      Songs are very much.Venkatesh acting very good.

  • @hareeshdammu8982
    @hareeshdammu8982 Před 2 lety +14

    నేను, tamil లో చూసాను తెలుగు లో చూసాను కంపేర్ చేస్తే వెంకీ మామ యాక్టింగ్ కేక వేరే లెవెల్ ధనుష్ కూడా చెప్పాడు నా కంటే వెంకీ sir యాక్టింగ్ కుమ్మేసాడని 🙏🙏🙏🙏🙏

  • @NARENDRindian
    @NARENDRindian Před 2 lety +119

    వెంకీ sir your acting High level..

  • @shaikrafi15021990gdk
    @shaikrafi15021990gdk Před 2 lety +131

    0:16 to 0:18 we can hear a baby cry in background, by listening it priyamani wakes up and come out to look for her child. How beautifully they shown the mother love. And the lyrics, Kadupulonaundaka ee pudamikelostivaya...🥺🥺🥺

    • @deepakdevaraya139
      @deepakdevaraya139 Před 2 lety +5

      FYI that is not a baby cry, it's a goat making sounds from the herd

    • @shaikrafi15021990gdk
      @shaikrafi15021990gdk Před 2 lety +2

      @@deepakdevaraya139 listen again in calm environment

    • @nivyasri6199
      @nivyasri6199 Před 2 lety +1

      See this movie tamil song emotion.....

    • @shaikrafi15021990gdk
      @shaikrafi15021990gdk Před 2 lety +1

      @@nivyasri6199 Already watched Asuran well before Narappa

    • @akm134
      @akm134 Před 2 lety +1

      super observation..thats pure director creativity for the lyrics...

  • @rrrrrr8760
    @rrrrrr8760 Před rokem +8

    Priyamaniki inko national award ivvali

  • @maheshmunna2768
    @maheshmunna2768 Před 2 lety +22

    అమ్మ ప్రేమని మాటల్లో చెప్పలేం.కనిపించే దేవత అమ్మ

  • @varunsireeworld
    @varunsireeworld Před rokem +25

    నా కొడుకు రెండు నెలల క్రితం చనిపోయాడు 14 years కొడుకు కనపడకుండా పోయాడు.. ఎదురుచూస్తూనే ఉంటున్న 😭వొస్తాడు అని.. కానీ ఎక్కడ కన్పిస్తలేడు 😭😭😭ఆ దేవుడు ఉన్నాడా అస్సలు అన్పిస్తుంది.. దేవుడు ఉంటే తల్లీ పడే బాధ తెలిసుండేది. 😭😭💔

  • @VinayKalavarga
    @VinayKalavarga Před 2 lety +74

    Venky mama fans like here

  • @telugukvmkvm3599
    @telugukvmkvm3599 Před 2 lety +124

    మణిశర్మ ఫ్యాన్స్ కూనవరం

    • @SureshBabu-fo7dx
      @SureshBabu-fo7dx Před 2 lety +4

      Manisharma Dihard fans 🙏💕
      From ALAMPUR

    • @vikramrajan9369
      @vikramrajan9369 Před 2 lety +1

      @@SureshBabu-fo7dx dei nonaigala this song is composes by gv prakash not manisharma

    • @arjuneditsofficial
      @arjuneditsofficial Před 2 lety +1

      @@vikramrajan9369 why are u crying here

    • @unknown98512
      @unknown98512 Před 2 lety

      @@arjuneditsofficial u guy's are crying with manisharma 😂😂

    • @unknown98512
      @unknown98512 Před 2 lety +1

      @@SureshBabu-fo7dx this is Gv Prakash Composition da

  • @santhoshkamera2054
    @santhoshkamera2054 Před 4 měsíci +2

    తల్లి ప్రేమ కల్తీ లేని ప్రేమ❤ తల్లిని మించిన దైవం లేదు ఐ లవ్ అమ్మా ❤

  • @rajeshaachari6690
    @rajeshaachari6690 Před rokem +52

    Telugu is not a language it's an emotional.🖤

  • @Childladdustar
    @Childladdustar Před 2 lety +107

    Edpincharu chusthunnanthasepu, 15 times chusa but ee song vasthe 😢😭😥 inka climax scenes.

  • @vnyatiketi
    @vnyatiketi Před 2 lety +258

    This song is haunting

  • @vijayantonyraj3786
    @vijayantonyraj3786 Před 2 lety +201

    தமிழ் வரிகள் அனைத்து மொழிகளிலும் சிறந்து விளங்குகிறது ❤️

    • @siddhardhatalluri5337
      @siddhardhatalluri5337 Před 2 lety +34

      Even my Telugu Also good

    • @19rowdy95
      @19rowdy95 Před 2 lety +26

      Desa baasha landu Telugu goppa

    • @Kabali1421
      @Kabali1421 Před 2 lety

      Kutha mui mowa nv 😁

    • @sugushni
      @sugushni Před 2 lety +5

      Both lanuages are awesome this song lyrics

    • @POOLARANGADU
      @POOLARANGADU Před 2 lety

      Do u know Telugu,,,bosidk,,,,if u know both Telugu and Tamil equally,,then talk about lyrics,,,poda Tamil sambar...

  • @krishnateja5225
    @krishnateja5225 Před rokem +2

    Ammo.! Priyamani garu last ki adipicharu mam

  • @amppannaamppy1729
    @amppannaamppy1729 Před 2 lety +60

    హార్ట్ టచింగ్ మూవీ సూపర్ బ్రో

  • @entertainmentchannel4960
    @entertainmentchannel4960 Před 2 lety +41

    Yedipinchesaru andharu acting tho and music 👌

  • @asadhikranthikumar618
    @asadhikranthikumar618 Před 2 lety +8

    Akkada Venky Mamma
    Acting Echye Padesthaduu 💥💥
    sprbo Movie
    Climaxe Jail lo Lost oka Smile Bayya Sprbo Acting 🥰😘

  • @umachalapathi2871
    @umachalapathi2871 Před rokem +2

    Priyamani garu kuda chala baga yact chesaru

  • @Kiraktop10
    @Kiraktop10 Před 2 lety +94

    Ee movie theater lo release ayyunte 100cr collections easy ga vacchevi

  • @rajudebarki4594
    @rajudebarki4594 Před 2 lety +32

    మనసుకు దగ్గరైన పాట.,..........ఎన్ని సార్లు అయిన వినాలనిపిస్తుంది......

  • @muniprathap2214
    @muniprathap2214 Před 2 lety +10

    ఎన్నో సార్లు చూసా చూసిన ప్రతి సారి ఎలా ఎడ్చన్నటే 😭😭😭😭😭😭😭😭😭😭😭😭 hmmm venkatesh gaari కెరియర్ లో the best

  • @venkateshpadala4851
    @venkateshpadala4851 Před rokem +5

    Victory ✌️ venkatesh.. tageadealea..ni acting...🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @nagendrababusampuri3153
    @nagendrababusampuri3153 Před 2 lety +26

    పాటలో పదాలు, ప్రాస చాలా అర్థవంతంగా ఉన్నాయి గేయ రచయిత గారు ప్రాణం పెట్టారు

  • @anjidevara7654
    @anjidevara7654 Před 2 lety +144

    ఒకప్పుడు బడుగు బలహీన వర్గాల మీద దాడులు ఇప్పుడు పైనాన్స్ వడ్డీ వ్యాపారుల దాడులు ప్రభుత్వాలు మారుతున్న పరిస్థితుల మారల మారిదేప్పుడే

  • @rambabugaddala3922
    @rambabugaddala3922 Před 2 lety +5

    Em song ra Babu first time chusa super ga undi

  • @budalanehemia7743
    @budalanehemia7743 Před rokem +3

    కొడుకుకు నిజమైన బలం అండ,,,,ప్రేమ అంటూ వుందంటే అది తండ్రి ప్రేమ మాత్రమే ,,,,తల్లి కడుపుకు కూడు పెడుతుంది అంతే,,,,,,,తండ్రి కడుపులో పెట్టుకొని చూస్తాడు🌹🌹🌹🌹🌹🌹love you naanna

  • @sholomgracesosity1st879
    @sholomgracesosity1st879 Před 10 měsíci +3

    అకైనా అల్లాడదే చూడయ్య
    నువ్వు రాకుంటే గాలాడదే కన్నయ్య😭👏🏻

  • @prasannaprassy5233
    @prasannaprassy5233 Před 2 lety +28

    Lyrics was amazing 😢 emotional song......Parents show the ultimate love💞 and unconditional love without expecting anything 💙

  • @harika.b4648
    @harika.b4648 Před rokem +6

    Priyamani garu baga act chestharu

  • @sweety6147
    @sweety6147 Před 2 lety +19

    Any Tamil asuran fans ❤️

  • @karthikdonthi1074
    @karthikdonthi1074 Před 2 lety +29

    Block Buster Movie
    Miss you Theatres experience
    Please sir Realise on Theatres atleast these time so many people's see movie on Theatres please sir 🙏🙏

  • @kiranettaboina1720
    @kiranettaboina1720 Před 2 lety +39

    After long time.. family oriented movie....
    Parents love ❤️❤️❤️❤️ on son

  • @maheshvanthinibha7480
    @maheshvanthinibha7480 Před 2 lety +2

    Yem acting ra babu....Goose bumps pakkaa

  • @foryou-tj9yb
    @foryou-tj9yb Před 10 měsíci +2

    Ma amma chanipoyi 2 yrs avtundi prati roju narakam chustuna enduku bathukutunna no teliyadu ila undey badulu chavu epudu vastadi ani wait chesta😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @unknown98512
    @unknown98512 Před 2 lety +81

    Its Gv prakash kumar music, In Tamil the Song name is #Eluvaya pookalaye❤️❤️

    • @psradhan2349
      @psradhan2349 Před 2 lety

      Ayya Tamil lo intha bagodhu ayya song. Mani Sharma modify chesi Inka Baga compose chesaru adhi telusuko

    • @siddesh460
      @siddesh460 Před 2 lety +4

      Why vijay not doing this kind of roles?

    • @unknown98512
      @unknown98512 Před 2 lety +4

      @@siddesh460 he is Completely mass commercial actor, In future he can do..tamil industry not only depends mass heroes,, there are so many popular actor's are there for every genres

    • @sasikumar-1108
      @sasikumar-1108 Před 2 lety +3

      @@psradhan2349 u just watch Tamil song ellu Vaya pookalaye .

    • @psradhan2349
      @psradhan2349 Před 2 lety

      @@sasikumar-1108 i already watched and i feel telugu song better than tamil

  • @rajuloveradha7198
    @rajuloveradha7198 Před 2 lety +34

    Song emotional venky sir acting vera leval sir be proud of you sir your great work sir

  • @rajurajuraju1057
    @rajurajuraju1057 Před rokem +4

    నువ్వు వెళ్లి అప్పుడే 32 రోజులు అయినా నీ జ్ఞాపకాలు మరిచిపోవడం చాలా కష్టం అమ్మ..
    వస్తా అని చెప్పావ్,కానీ చెప్పకుండా తిరిగిరని దూరం చేరిపోయావు,నువ్వు గుర్తు పెట్టుకో ఎదో రోజు నేను వస్తా అప్పుడు అడుగుతా చెప్పకుండా ఎందుకు వెళ్ళావ్ అని,గుర్తుపెట్టుకో..
    I MISS YOU అమ్మ💞

  • @sirisha4941
    @sirisha4941 Před rokem +4

    Nandi award ivvali e film ki, Venky ki, e song ki 🙏🙏🙏

  • @VinayKalavarga
    @VinayKalavarga Před 2 lety +40

    Such a natural way of screen play

  • @deepapgy93.44
    @deepapgy93.44 Před 2 lety +4

    E movie ki nandi award kadu national award oscar award echinna thakkuve mana venky mama ki💥

  • @darasyamprakashprakash9233

    Oka fifty yearso fourty years ooo industry lo unnamu ani cheptaru actors antha level of experience unnnappudu oka manchi chracetor vaste aaa level experience aaa chercterlo kanipinchali............ Adi venkatesh gari lo choosesaaaaa i am satisfied

  • @udaykumar-mi9hc
    @udaykumar-mi9hc Před 2 lety +59

    Extraordinary lyrics & singing🎵

  • @kolukulurihanvika2914
    @kolukulurihanvika2914 Před rokem +3

    సింగర్ అమోఘం అద్భుతం గా పాడింది

  • @mandanaresh7637
    @mandanaresh7637 Před 2 lety +6

    Priyamani madam jivinchesindhi E movie lo

  • @vamshiadeepu59
    @vamshiadeepu59 Před 2 lety +5

    Priyamani gari acting real life lo jariginattu chesaru

  • @navdeepdhaliwal6811
    @navdeepdhaliwal6811 Před rokem +15

    No words .....this is cinema at its epitome . .
    .
    .how to depict emotions , the background , the whole AURA ....of hills ..villages communities ...how they r living ...thier land ..and the interpersonnel animosity ... ..
    Its just seems so real ....as if it's happening in front of you
    .. kudosss to the the whole team who has .. created this fantabulous moview
    .
    .
    It's so realistic ..
    ..
    .

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Před rokem +4

    వాట్సాప్ స్టేటస్ చూసి ఫుల్ వీడియో కోసం సెర్చ్ చేస్తున్నవాళ్లు.... 😭

  • @thotaanjali9528
    @thotaanjali9528 Před 2 lety +19

    Venky sir & priyamani mam acting assom. No more words

  • @Princy2671
    @Princy2671 Před rokem +4

    సైందవి గారు పాటకి ప్రాణం పోశారు....g v ప్రకాష్ గారు సంగీతం హైలైట్.....🙏🏻🙏🏻

  • @sathishpilli345
    @sathishpilli345 Před rokem +5

    ఈ పాట నేను చేసిన ప్రతిసారి కన్నీళ్లు వస్తాయి ఎందుకంటే మా అన్నయ్య కూడా నాకు దూరం అయ్యాడు కాబట్టి

  • @obumano3703
    @obumano3703 Před 2 lety +67

    Song show a mother and father pure love ..... 😔😔

  • @rosiking2346
    @rosiking2346 Před 8 měsíci +3

    Venky mama ni acting yevaru cheyaleru akkineni chaithu fans

  • @srinivasmudepelli2797
    @srinivasmudepelli2797 Před 2 lety +6

    Venky mama priyamani gaari acting superbh 👌👌👌👌

  • @karthiksasanka
    @karthiksasanka Před 2 lety +37

    RIP… Sirivennela Seetharama Shastri garu…. 🙏🕉🎼🎤

  • @parashuramaparashuramah6399

    Priyamani super talli

  • @naveennrocknaveennrock4467
    @naveennrocknaveennrock4467 Před 2 lety +63

    The wonderful song 😍

  • @asrikarprasad9477
    @asrikarprasad9477 Před 2 lety +17

    Saindhavi prakash mam.. ,Your vocals just awesome 💯💥💥

  • @SRISAHASRA-dl6kh
    @SRISAHASRA-dl6kh Před rokem +2

    తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ ఎక్కువ ,అమ్మ ప్రేమ కనిపిస్తుంది ,నాన్న ప్రేమ కనబడదు అంతే తేడా

  • @bommavaramnarasimha6024
    @bommavaramnarasimha6024 Před 2 lety +120

    Super song manisharma music, mother sentiment, family emotional, performance, excellent 💓👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @unknown98512
      @unknown98512 Před 2 lety +27

      Its Gv prakash kumar music in Tamil the Song name is #Eluvaya pookalaye❤️❤️

    • @vikramrajan9369
      @vikramrajan9369 Před 2 lety +12

      Dei venna idhu gv prakash music daa

    • @loyalfrinite2575
      @loyalfrinite2575 Před 2 lety +7

      Gv prakash

    • @vigneshravi3682
      @vigneshravi3682 Před 2 lety +6

      Gv prakash music

    • @RK-md4eq
      @RK-md4eq Před 2 lety +6

      Anni song e movie lo all background music anni
      GV pragash kumar chesinthe
      Konjam kooda marchaledhu kani
      Mani sharma music ani enthuku name ....
      .... GVP.....

  • @narayanajayaram8419
    @narayanajayaram8419 Před 2 lety +4

    Venkayesh gaariki nandi award ravaali

  • @saitejatej9209
    @saitejatej9209 Před 2 lety +1

    Nenu mundhu Ee song starting two lines vinna taruwatha yedho koncham work valla ee song complete ga vinnalekkapoya ala ne chala days gadichipoyayi but nenu song vinnaledhu Monna recent ga Ap it minister goutham reddy anna channipoyinapudu news Channels lo ee song vinni naku telliyakundane kallalo nunchi neeru vachasayi two reasons for that is okka manchi Manishi channipoyaru ani and second reason is ee song vinntunte ne chala emotional ayypoyanu... such a great emotional song ee song raasina siri vennela seetharama sastry gaariki sirasu vanchi vandanalu....

  • @rohitpagutla1368
    @rohitpagutla1368 Před 2 lety +2

    Remake kakunda original movie ayyi vunte... Venkatesh dhi national award guaranteed performance 💙 ayyi vundedhi

  • @sssrockstardata
    @sssrockstardata Před 2 lety +14

    Ayya 01:26 .....emotional heart touching scene.......

  • @sankararjun7303
    @sankararjun7303 Před 2 lety +7

    విక్టరీ వెంకటేష్ కి జయహో....

  • @divyraam1441
    @divyraam1441 Před rokem +1

    E song naa thammudu ni malli gurthu chesindi naa thammudu malli puttina bagundunu 😭😭😭😭😭

  • @kasimalabajibabu2002
    @kasimalabajibabu2002 Před rokem +1

    E song chanipoyinavalaki chala mandhi peduthunaru valla pics ki 🥺🥺🥺

  • @pujadini7800
    @pujadini7800 Před rokem +6

    😭😭😭 😭😭😭కన్న కొడుకుని మర్చిపోలేం 😭😭నా కొడుకు 15రోజులు నాతో ఉన్నాడు హ బంధం నాకు 15 రోజుల కె పరిమితం అయింది... ఇప్పుడు 5 మంత్స్ ఐనా మర్చిపోలేక పోతున్న 😭😭😭😭మళ్ళీ నా కోసం వస్తాడు అని చూస్తున్న... ఇదేనేమో తల్లి కొడుకుల ప్రేమ 😭😭

  • @sandeepchannel103
    @sandeepchannel103 Před 2 lety +46

    Hart touching Song ❤️❤️😍😍

  • @T.Yashwant1999
    @T.Yashwant1999 Před 9 měsíci +1

    కంట నీరు తెప్పించే సినిమా అస్సలు ఏన్ని సార్లు చూసిన బోరు కొట్టని సినిమా

  • @PavanKumar-zm3um
    @PavanKumar-zm3um Před 2 lety +2

    Cinema vaastavaniki daggaraga undi.. Dabbu leni vallani unnavallu ela dochukuntaro, edhuru tirigithe valla kutumbaalani ela naashanam chestaro chala baaga chupincharu. Venkatesh acting adbhutam, oka tandri kutumbanni kaapadukune struggle very emotional. Ilanti movies ni encourage cheyyandi graphics, stardom, over hype unna movies ni kaadu. Reality ki daggaraga, badhalni tattukuni, dhopidi ki gurayye jeevithalni chitrinche movies raavali. Thank you for whole movie team.

  • @lopintisuryanarayana771
    @lopintisuryanarayana771 Před 2 lety +20

    Block Buster Movie

  • @komagalmaanbu3386
    @komagalmaanbu3386 Před 2 lety +49

    Gvp music and saindhavi voice always lead to master piece🤩

    • @hemanthvarma6594
      @hemanthvarma6594 Před 2 lety +2

      Manisharma music

    • @komagalmaanbu3386
      @komagalmaanbu3386 Před 2 lety +3

      @@hemanthvarma6594 it is a gvp music. Asuran (2019) is the film which is directed by vetrimaaran and dhanush acted in it. It was remade as narappa.

    • @ahamedahamed722
      @ahamedahamed722 Před 2 lety

      @@hemanthvarma6594 😄

    • @mohangm968
      @mohangm968 Před rokem

      @@hemanthvarma6594 In your dreams

  • @sreekanthsmiley2052
    @sreekanthsmiley2052 Před 2 lety +1

    స్వేచ్ఛా మైన తల్లి తండ్రుల ప్రేమ ఉంది ఈ సినిమా లో

  • @tadapakapraveenkumar4408
    @tadapakapraveenkumar4408 Před 2 lety +1

    ఎమి యాక్టింగ్ చేశారు అయ్యా చూస్తుంటే కళ్ల అంట నీళ్లు వచేస్తున్నాయ్ 🙏👌👏👍 మోరఒకసారి నoది అవార్డస్ ఇవాలి విక్టరీ గారు ప్రియామణి 👏👏🙏సూపర్ యాక్టింగ్