Amma Amma Video Song | Best Mother Song Ever | Raghuvaran B.tech Songs | Dhanush | Nede Chudandi

Sdílet
Vložit
  • čas přidán 1. 08. 2021
  • Amma Amma Video Song | Best Mother Song Ever
    #AmmaAmma
    #RaghuvaranB.tech
    #Dhanush
    #nedechudandi
    #trendingmovies

Komentáře • 3,4K

  • @dabbuguntamurali1573
    @dabbuguntamurali1573 Před 2 lety +6163

    Amma ante antha mandhi ki istamo oka like I love ❤ my mom

    • @sadulasrikanth9088
      @sadulasrikanth9088 Před rokem +58

      💖💝💝

    • @sivajisiva1661
      @sivajisiva1661 Před rokem +84

      Amma ante e prapamchamlo andharake istame i love you amma

    • @anilkumars6976
      @anilkumars6976 Před rokem

      adukku tinu elanti post pettav lowda gadivi..ye Mee amma ante neeku ishtam unte e post delete chey puka

    • @anilkumars6976
      @anilkumars6976 Před rokem

      amma Peru cheppi like kosam enta digajarutava erripuka na kodaka, chacchi pora erripuka

    • @sonugoud7904
      @sonugoud7904 Před rokem +35

      My mom is my lifE❤

  • @narenderpocharam7919
    @narenderpocharam7919 Před 2 lety +2094

    చనిపోయిన అందరి అమ్మలను
    గుర్తుకు తెచ్చిన పాట ఇదే హాట్స్ ఆఫ్

  • @aragondarupeshreddy
    @aragondarupeshreddy Před 8 měsíci +291

    అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా...
    నువ్వే లేక వసివాడానమ్మా...
    మాటే లేకుండా నువ్వే మాయం...
    కన్నిరవుతోంది యదలో గాయం...
    అయ్యో వెళ్ళిపోయావే...
    నన్నొదిలేసి ఎటు పోయావే...
    అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట...
    నే పాడే జోలకు నువు కన్నెత్తి చూసావో అంతే చాలంట...
    అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా...
    నువ్వే లేక వసివాడానమ్మా...
    చెరిగింది దీపం...
    కరిగింది రూపం...
    అమ్మా నాపై ఏమంత కోపం...
    కొండంత శోకం...
    నేనున్న లోకం...
    నన్నే చూస్తూ నవ్వింది శూన్యం...
    నాకే ఎందుకు శాపం...
    జన్మల గతమే చేసిన పాపం...
    పగలే దిగులైన నడిరేయి ముసిరింది...
    కలవర పెడుతోంది పెను చీకటి...
    ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది...
    బ్రతికి సుఖమేమిటీ...
    ఓ అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా...
    నువ్వే లేక వసివాడానమ్మా...
    విడలేక నిన్నూ...
    విడిపోయి వున్నా...
    కలిసే లేనా నీ శ్వాసలోన...
    మరణాన్ని మరచి...
    జీవించి వున్నా...
    ఏ చోట వున్నా నీ ధ్యాసలోన...
    నిజమై నే లేకున్నా...
    కన్నా నిన్నే కలగంటున్నా...
    కాలం కలకాలం ఒకలాగే నడిచేనా...
    కలతను రానీకు కన్నంచున...
    కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన...
    చిగురై నిను చేరనా...
    అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా...
    నువ్వే లేక వసివాడానమ్మా...
    అడుగై నీతోనే నడిచొస్తున్నా...
    అద్దంలో నువ్వై కనిపిస్తున్నా...
    అయ్యో వెళ్ళిపోయావే...
    నీలో ప్రాణం నా చిరునవ్వే...
    అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట...
    వెన్నంటి చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా...

  • @vpoulnaduchukonenuvraju3656
    @vpoulnaduchukonenuvraju3656 Před 5 měsíci +50

    ఈ ప్రపంచంలో అమ్మ అంటే ఇష్టం లేని వాళ్లు ఎవరూ వుండరు ఎందుకంటే అమ్మ అంటే ఒక అధ్బుతం కదా వెరీ వెరీ స్పెషల్ అమ్మ ఉన్నపుడే బాగా చూసుకోవాలి అమ్మ వున్న వాళ్లు హ్యాపీ గా చుస్కొవలని మనవి

  • @Nenunaarakshasi143PSPK
    @Nenunaarakshasi143PSPK Před rokem +395

    ఈ పాట వింటుంటే నోరు మూగబోయి మాటలు రావడం లేదు అమ్మ.....🙏🙏🙏🙏😭😭😭

  • @SrinadhKonduru
    @SrinadhKonduru Před rokem +453

    దేవుడు అమృతాన్ని దేవతలకి ఇచ్చి అమృతం కన్నా మిన్న అమ్మని మనుషులకి ఇచ్చాడు.. ♥ ♥ ♥

    • @DanielVemavarapu
      @DanielVemavarapu Před 11 měsíci +9

      అమృతం దేవతలు దగ్గరే ఉంచి మనదగ్గర నుంచి అమ్మ ని తీసుకెళ్లి పోతాడు ( మా అమ్మ నీ తీసుకెళ్లి పోయాడు)

    • @nabinabi5152
      @nabinabi5152 Před 11 měsíci +3

      Super bro Amma lanidha nljMa herero

    • @pramoddaram7730
      @pramoddaram7730 Před 9 měsíci +2

      I'm losing my mom in my 5th class (life bratikina undagane narakamlaga undhi ammma I love u amma ) piki bratiki unna kani manasulo epudu chanipoyanu

    • @AnnoyedBirthdayCake-gf8fb
      @AnnoyedBirthdayCake-gf8fb Před 7 měsíci +2

      This song not saying anytime my mummy is coming my mind in my changed

    • @Sk.MOBINA
      @Sk.MOBINA Před 4 měsíci +1

      ​@@DanielVemavarapu❤

  • @KrishnaVankudavath
    @KrishnaVankudavath Před 3 měsíci +137

    అమ్మ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి బయ్య❤❤

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Před 7 měsíci +95

    మా చెల్లెలు కూడా చనిపోయింది మా చెల్లి పిల్లలు అమ్మ అమ్మ అని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారు ఓ భగవంతుడా నా చెల్లి పిల్లలకి మంచి జరిగేటట్లు దీవించు తండ్రి శ్రీమన్నారాయణ నమస్తే అలాగే నా చెల్లి ఆత్మను నీలో కలుపుకో తండ్రి వెంకటేశ్వర స్వామి జై శ్రీరామ్

  • @sujathas1562
    @sujathas1562 Před 2 lety +545

    అమ్మా అని గట్టిగా అరుస్తూ పిలిస్తే ఐనా
    ఒక్కసారి కలలో ఐనా కనిపించు అమ్మా ఒక్కసారి నిన్ను చుడాలనుంది😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @Deepak-vh3pi
      @Deepak-vh3pi Před rokem +8

      Dont warry bro

    • @maheshnaidu3020
      @maheshnaidu3020 Před rokem +13

      బాధపడకండి తప్పదు మనం గుండె రాయి చేసుకొని బ్రతకాలి.... అమ్మ జ్ఞాపకాలతో బ్రతకాలి

    • @sanshireallifechannel1617
      @sanshireallifechannel1617 Před rokem +5

      Badapadakandi

    • @nasreensimple3163
      @nasreensimple3163 Před rokem +2

      🥺🥺

    • @bharathipavan9069
      @bharathipavan9069 Před rokem +1

      Ma amma die ayenapudu nanu kuda elany many times anukunna

  • @rakesh9048
    @rakesh9048 Před 2 lety +665

    అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
    నువ్వే లేక వసివాడానమ్మా
    మాటే లేకుండా నువ్వే మాయం
    కన్నీరవుతోంది ఎదలో గాయం
    అయ్యో వెళ్లిపోయావే
    నన్నొదిలేసి ఎటుపోయావే
    అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట
    నేపాడే జోలకు నువు
    కన్నెత్తి చూశావో అంతేచాలంటా
    అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
    నువ్వే లేక వసివాడానమ్మా
    చెరిగింది దీపం కరిగింది రూపం
    అమ్మా నాపై ఏమంత కోపం
    కొండంత శోకం నేనున్న లోకం
    నన్నే చూస్తూ నవ్వింది శూన్యం
    నాకే ఎందుకు శాపం
    జన్మల గతమే చేసిన పాపం
    పగలే దిగులైనా నడిరేయి ముసిరింది
    కలవరపెడుతోందీ పెను చీకటీ
    ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది
    బ్రతికీ సుఖమేమిటీ
    ఓ అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
    నువ్వే లేక వసివాడానమ్మా
    విడలేక నిన్ను విడిపోయి ఉన్నా
    కలిసే లేనా నీ శ్వాస లోనా
    మరణాన్ని మరచి జీవించి ఉన్నా
    ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోనా
    నిజమై నే లేకున్నా
    కన్నా నిన్నే కలగంటున్నా
    కాలం కలకాలం ఒకలాగే నడిచేనా
    కలతను రానీకు కన్నంచునా
    కసిరే శిశిరాన్నే వెలివేసి త్వరలోనా
    చిగురై నిను చేరనా
    అమ్మా అమ్మా నీ పసివాడ్నమ్మా
    నువ్వే లేక వసివాడానమ్మా
    అడుగై నీతోనే నడిచొస్తున్నా
    అద్దంలో నువ్వై కనిపిస్తున్నా
    అయ్యో వెళ్లిపోయావే
    నీలో ప్రాణం నా చిరునవ్వే
    అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట
    వెన్నంటీ చిరుగాలై జన్మంతా
    జోలాలీ వినిపిస్తూ ఉంటా

  • @user-bw2ju5yz7m
    @user-bw2ju5yz7m Před 6 měsíci +330

    నా జీవితంలో ఎందుకమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయవు అమ్మ చాలా కష్టంగా వుంది అమ్మా 😢😢😢😢😢😢😢🙏🙏

  • @ShaneShvara
    @ShaneShvara Před 6 měsíci +24

    Amma adhariki dorukadu😢😢❤❤ dorikinavallu baga chusukodi I miss you mom

  • @RaviKumar-sk3pb
    @RaviKumar-sk3pb Před rokem +1294

    😭😭😭 నా తల్లి నా పక్కనే ఉన్నా.. , ఎందుకో ఏడుపు ఆగలేదు .. "అడుగై నీతోనే నడిచొస్తున్నా.. అద్దంలో నువ్వై కనిపిస్తున్నా.." అమ్మ ఎప్పటికీ మనలోనే ఉంటుందని చెప్తూ.. చాలా బాగా రాసారు రచయిత 🙏

  • @sanjukumar580
    @sanjukumar580 Před rokem +904

    ఈ అమ్మ పాట ఎంతమందికి ఇష్టం ❤️
    ఎంతటి వాడైనా ఈ పాట వింటే గుండె
    బరువు ఎక్కడo తప్పదు 🙇

  • @vamsivamsu1026
    @vamsivamsu1026 Před 7 měsíci +239

    2024 lo. Kuda vinna vallu amma kosam voka like cheya di 😢😢

  • @hanumanthuhanu5211
    @hanumanthuhanu5211 Před 6 měsíci +19

    మా అమ్మ అంటే పిచ్చి ప్రేమ ఆ దేవుడు మా అమ్మని లోకం విడిచి వెళ్ళిపోయింది తట్టుకోలేనంత బాధ మా అమ్మ అంటే నాకు రోజుకు ఒక్కసారైనా ఈ పాట వింటాను నేను చచ్చేంత వరకు ఈ పాట ను వింటాను😢😢😢😢😢❤❤❤ ఐ లవ్ యు అమ్మ❤❤❤🌹🌹🌹🙏🙏🙏🙏💐💐💐🌹🙏🙏

  • @shivasunny6949
    @shivasunny6949 Před 2 lety +255

    అమ్మ లేకుండా బ్రతకడం అంటే ముళ్ళ బాటలో నడుస్తున్నట్టు. నదిచినంతా సేపు నరకంగా వుంటుంది. అలా నడవడం కన్న చావడం చాలా సులువుగా ఉంటుంది.😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @ashokarikathota7531
    @ashokarikathota7531 Před rokem +311

    అమ్మ లేని వాళ్లకు ఈ పాట అంకితం 😔😔miss u maa🙏🙏

  • @raghavendrarishi2237
    @raghavendrarishi2237 Před 9 měsíci +14

    ಮನಸ್ಸು ಮುಟ್ಟುವ ಮ್ಯೂಸಿಕ್ ಮನಸು ಕದಡುವ ಸನ್ನಿವೇಶ. ಹಾಡಿದವರಿಗೆ ಬರೆದವರಿಗೆ ನನ್ನ ನಮಸ್ಕಾರಗಳು.

  • @justforrelax2207
    @justforrelax2207 Před 4 měsíci +23

    ఈ సాంగ్ చాలా Emotional నాకు, ఈ సాంగ్ వింటుంటే నా కళ్ళలో వాటర్ ఆగవు, అమ్మ ని Miss అయినా వారికి మాత్రమే ఆ బాధ ఏంటో తెలుస్తది. అమ్మ అంటే ఒక దైర్యం, ప్రేమ, అనురాగం, మరియు మనం ఏం చేసిన support చేసేది అమ్మ ఒక్కటే.

  • @MR-ii1iw
    @MR-ii1iw Před rokem +195

    అమ్మ బ్రతికి ఉన్నపుడు ఈ సాంగ్ చూస్తే చాలా బయం వేసేది కానీ అమ్మ చనిపోయాక ఈ సాంగ్ పదే పదే చూడాలనిపిస్తుంది
    కానీ అమ్మ లేని ఇల్లు పాడుబడ్డ ఇంటితో సమానం

  • @balanjineyas6284
    @balanjineyas6284 Před rokem +503

    ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం???
    😔😔😔😔😔😔😔😔😔😔😔

  • @SainaShaik-fd2xz
    @SainaShaik-fd2xz Před 5 měsíci +10

    ధనుష్ అంటే నాకు అమ్మ సమానం ❤❤❤ love u bhanush and amma♥️♥️

  • @jamannajamanna5886
    @jamannajamanna5886 Před 7 měsíci +149

    అమ్మ లేని ఒక అమ్మాయి జీవితం చాలా కష్టం బ్రో

  • @Vbj93
    @Vbj93 Před 2 lety +847

    అమ్మా...నువ్వు ఉన్నపుడు...నీ విలువ తెలియలేదు....నీ విలువ....ఇప్పుడు ప్రతి క్షణం తెలుస్తుంది....sorry ammaa... నువ్వు తిరిగి వస్తే.....నీ పాదాల మీద పడి ఏడవాలని ఉంది.....😢😢😢😢😢😢😢😢😢😢😢😢

    • @pappachitti3249
      @pappachitti3249 Před 2 lety +26

      She is with you... Watching n guarding you... Lead a successful life... And happy life... She will come in your dreams and she loves you ever...

    • @Ismart_sam2024
      @Ismart_sam2024 Před 2 lety +16

      Amdhuke amma unapude telusukovaali ma eppudu emcheyalem ga 😭🙏

    • @vsatyanrayana
      @vsatyanrayana Před 2 lety +1

      @@pappachitti3249 y8 KV 8'8h'8

    • @gollaadiseshu5002
      @gollaadiseshu5002 Před 2 lety +2

      @@Ismart_sam2024 😡😡😠😡😡

    • @missyoumom6711
      @missyoumom6711 Před 2 lety +3

      😢😢😢

  • @maheshnaidu3020
    @maheshnaidu3020 Před rokem +233

    No one can replace the mothers love... i miss you amma 😭😭😭😭😭😭అమ్మ నువ్వు లేని జీవితం చాలా నరకం లాగా వుంది ఎందుకు మ నన్ను వదిలి వెళ్లిపోయావ్... ఇక్కడ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కసారి నా విన్నపం.. ఎవ్వరు కూడా తల్లి ప్రేమ ను అమ్మ ను తక్కువ చేసి చూడకండి అమ్మ ని వదలకండి.. ఒక్కసారి వాళ్ళు మన నుండి దూరం ఐతే.. జీవితంలో మళ్ళీ ఆ ప్రేమ ని చూడలేము ఎందుకు అంటే దూరం ఐతే కలిగే బాధ ఏంటో నేను అనుభవిస్తున్నాను కాబట్టి😭😭😭😭😭😭😭😭😭😭

    • @sekhar4779
      @sekhar4779 Před rokem +10

      నేను అనుభవిస్తున్న తమ్ముడు... ప్రాణం పోయాక తెలిసింది అమ్మ విలువ.. బతుకున్నా సుఖం లేదు.. అమ్మ ప్రేమ ను మించింది వేరొకటి లేదు తమ్ముడు

    • @rajgopalreddy755
      @rajgopalreddy755 Před rokem +5

      Anna naku amma vundi kani ma amma long distance anna ma amma lekapote narakam la vundi anna but daily call matladutam anna

    • @yandratejaswi1281
      @yandratejaswi1281 Před rokem +3

      True

    • @pallakondapravalika2232
      @pallakondapravalika2232 Před rokem +3

      Same ma Amma ni chala miss aytuna,ma Amma unna apudhu value Ardam kaledhu Naku ,kani ma Amma epudhu dhooram ayendhi epudhu thalustadhi ma Amma value 😭😭,i love you so much Amma ❤️😘😘

    • @nikhilnalam9422
      @nikhilnalam9422 Před rokem +5

      Miss you Amma😭

  • @ravikumark178
    @ravikumark178 Před 8 měsíci +119

    30 ఏళ్ళు వచ్చినా అమ్మ నాన్నలకి పని నుండి విశ్రాంతి కల్పించలేని జీవితం వ్యర్డంలా ఉంది....😭😭 I failed as a son...

    • @TokkaLe
      @TokkaLe Před 8 měsíci +6

      Me too bro

    • @ravichowdary4462
      @ravichowdary4462 Před 8 měsíci +9

      nijamga okkosari chacipovali anipistadhi 😢

    • @raghukatakam9733
      @raghukatakam9733 Před 7 měsíci +4

      Same felling

    • @Ram_T
      @Ram_T Před 7 měsíci +5

      Unemployed endukante meeru government job kavali antaru. leda chinna chinna business lu pettukovali ante meeku mohamaatam.

    • @anildas2297
      @anildas2297 Před 6 měsíci +2

      I miserably failed as a son 👎

  • @user-iw6by3tw3e
    @user-iw6by3tw3e Před 2 měsíci +5

    మా అమ్మ కూడా చూడాలి అని ఉంది కల లో అమ్మ 1 సారీ కనబడు అమ్మ 😢😢😢😢😢😢😢😢😢😢

  • @VBR2K
    @VBR2K Před rokem +104

    అమ్మ అంటే దేవత ఎక్కడ ఉన్న తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడు కుంటుంది అదే అమ్మంటే ఐ మిస్ యు అమ్మ

  • @laxmanamuthy2611
    @laxmanamuthy2611 Před 2 lety +84

    మనకి ఈ జన్మ ఇచ్చింది అమ్మ..ఈ ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ ..అటువంటి అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కాబట్టి అమ్మ బ్రతికి ఉన్న సమయంలో ఆమెకు కావలసినవి చెయ్యాలి....🙏😭😭😭

    • @hasuvidha2626
      @hasuvidha2626 Před rokem +2

      😭😭😭😭😭😭😭😭😭😭

  • @khajishashavali
    @khajishashavali Před 8 měsíci +13

    The best emotion no one has ever had is one's mother. No song before touches the hearts as this song does every time it is listened to. ❤❤😭😭😭❤️😭❤️❤️😭❤️😭❤️😭❤️😭❤️😭❤️😭❤️😭❤️❤️😭❤️😭❤️😭❤️😭❤️😭❤️😭😭❤️

  • @GaneshKumar-kg8ht
    @GaneshKumar-kg8ht Před 7 měsíci +14

    Hats off to writer for this song 🙏🙏🙏🙏
    Miss you so much Amma 🙏🙏🙏🙏

  • @vanireddyvanireddy6325
    @vanireddyvanireddy6325 Před rokem +119

    ఈ పాట వింటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది అన్ని ప్రేమల కన్నా అమ్మ ప్రేమ గొప్పది

  • @DanielVemavarapu
    @DanielVemavarapu Před 11 měsíci +83

    మా అమ్మ చనిపోయినప్పుడు(25/12/2012) నేను ఏడుస్తూంటే నా క్లాస్మేట్/మా విలేజ్ లో వరసకి అన్న వచ్చి ఓ మాట అన్నాడు నీకు 21 year's వరకు అయిన మీ అమ్మ ఉంది నువ్వు మీ అమ్మని చూసావు మీ అమ్మ నీకు చాలా చేసింది కానీ మా అమ్మ ఎలా ఉంటది అని కూడా నాకు తెలియదు నాకు దేవుడు ఆ అదృష్టం లేకుండా చేసిండు అని అన్నాడు

  • @raghunathg9678
    @raghunathg9678 Před 10 měsíci +7

    ధనుష్ ,సముద్ర ఖని ఈ సీన్ లో పోటీ పడి నటించారు ❤ మంచి పాట

  • @VasantlaxmiBallari
    @VasantlaxmiBallari Před 4 měsíci +8

    Nanni maa Amma vadilesi vellipoyindi ammani chudalani matladalani undi kani devudu chana mosam chesadu ammani tiskeli poyadu amma unnappudu e pata vinte yedupu vastundedi kani ippudu amma lekaposariki pata vintunte chachipovalani anipistundi Amma leni jivitham narakanga untundi amma unna vallu Amma Nanna ni baga chusukondi plz

  • @nareahodela6131
    @nareahodela6131 Před rokem +135

    ఈ సాంగ్ ఎప్పుడు విన్న మా అమ్మా గురుతు వొస్తుంది.🙏😔😭😭 Miss u amma❣️

  • @_The_Raja_official_
    @_The_Raja_official_ Před 2 lety +155

    Miss you Amma😭
    Nvu leni life west amma 😢
    Brathiki unna lekunattey 😢
    Miss you Sooooo much Amma 😭😭

  • @user-fu6hs3ql8r
    @user-fu6hs3ql8r Před 7 měsíci +8

    U don't know the value of mom until mom is there give respect 😢❤

  • @merugusairamgoud3000
    @merugusairamgoud3000 Před 2 měsíci +8

    Happy mother's day Amma ❤️‍🩹🌎

  • @MunnaMunna-pu2ce
    @MunnaMunna-pu2ce Před 2 lety +70

    అమ్మ అన్న మాట ఒక ప్రపంచం.
    అమ్మలను ఓల్టేజ్ హోమ్స్ లలో వధలకర్ర వేదవల్లార. అలాంటి వాళ్లకు త్ధుర

  • @user-ly1ck5yv3o
    @user-ly1ck5yv3o Před rokem +106

    సినిమాకే ప్రాణం ఈ పాట

  • @vijayalakshmisakhileti-qz2dr
    @vijayalakshmisakhileti-qz2dr Před 3 měsíci +3

    దేవుడు ప్రతి చోటా వుండడు కనుక అమ్మను సృష్టించేడు ❤

  • @ManiKumar-mg5mk
    @ManiKumar-mg5mk Před 9 měsíci +11

    అమ్మ దూరమైన వారు ఒక స్టార్ ఇవ్వండి....ఐ లవ్ యూ అమ్మా❤

  • @udayeluri1123
    @udayeluri1123 Před rokem +55

    మా అమ్మ ...😔😔😔 22 సంవ్సతరాల ఒంటరి పోరాటం చేసినది . మా నాన్న నేను 6 నెలలు ఉన్నప్పుడు చనిపోయారట ఇప్పుడు మా అమ్మ మా అన్న, మా అక్క , నన్ను .. రెక్కల కాళ్ల కస్టం తొ పోషించింది ఏ ఒకరోజు కుడా అది ఇది లేదు అని అని చూడలేదు తన కస్టం తొ ఇల్లు కట్టుకుంది ఇప్పుడు నన్ను ఒదిలేసి వెళ్లిపోయింది . నన్ను ఇప్పుడు తిన్నావా అని అడిగిన నాధుడే లేడు... కనిపించని ...
    దేవుడిని దేవుడు అని ఎందుకు అనాలి.... దేవుడు వచ్చి మనకి ఎమీనా సేవలు చేశాడా...? ఒకప్పుడు లక్ష్మి నారసింహ స్వామి అంటె ఇష్టం ఉండేది.... ఇప్పుడు లేదు...... give respect to your Parents... వాళ్లూ మన కోసం చాల చెసారు........😭😔😔

  • @ravivattipalli5548
    @ravivattipalli5548 Před 11 měsíci +23

    జానకమ్మ గొంతు ఈ పాటకు ప్రాణం పోసింది.

  • @valivali3202
    @valivali3202 Před 6 měsíci +8

    Oka like kosam amma prema saripodhu bro

  • @nareshmadaveninaresh5318
    @nareshmadaveninaresh5318 Před měsícem +2

    ఈ ప్రపంచంలో అమ్మ అంటే ఇష్టం లేని వాళ్లు ఎవరూ వుండరు ఎందుకంటే అమ్మ అంటే ఒక అధ్బుతం కదా వెరీ వెరీ స్పెషల్ అమ్మ ఉన్నపుడే బాగా చూసుకోవాలి అమ్మ వున్న వాళ్లు హ్యాపీ గా చుస్కొవలని మనవి
    అమ్మ లేకుండా బ్రతకడం అంటే ముళ్ళ బాటలో నడుస్తున్నట్టు. నదిచినంతా సేపు నరకంగా వుంటుంది. అలా నడవడం కన్న చావడం చాలా సులువుగా ఉంటుంది.

  • @karthikdarling4205
    @karthikdarling4205 Před rokem +84

    ఈ పాట విన్న ప్రతి సారి కంట్లో నీరు ఆగవు 😭

  • @cherryranjith9489
    @cherryranjith9489 Před 2 lety +78

    ఈ పాట విన్నప్పుడల్లా అమ్మ నే గుర్తుకొస్తుంది అందుకే ఈ పాట వింటాను ఎంతమంది ఉన్నా ఎందరున్నా అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేరు ఏమి చేసినా నీ రుణం తీర్చుకోలేను తల్లి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😔😔😔

  • @user-xp4sk1zd8j
    @user-xp4sk1zd8j Před 2 měsíci +4

    I miss you maa 😭😭😭nakosam okasari raa amma

  • @prabhaprabha1260
    @prabhaprabha1260 Před 9 měsíci +1

    4:18 Vere level Anthe

  • @upenderreddy2703
    @upenderreddy2703 Před rokem +64

    దేవుడిచ్చిన పెద్ద వరం దీనికి మించి ఏది లేదు అమ్మ ప్రేమ అంత గొప్పది

  • @kumarisanapathi6738
    @kumarisanapathi6738 Před rokem +120

    Amma is not a word it's an emotion 🥺 love u amma😘

  • @vijayambunyan2330
    @vijayambunyan2330 Před 4 měsíci +3

    ఆ.. భగవంతుడు,, ప్రత్యక్షమై,, ఏధయ్.. వరం,, కోరుకోమన్.. ట్టిఏ,, మా.. అమ్మను,, నాకు,, తిరిగి,, ఇవ్వుమని,, కోరుకున్.. ట్టాను.. 💗యూ.. అమ్మ.. 🥲.. 🙏.

  • @RanjitKumar-li3my
    @RanjitKumar-li3my Před 2 měsíci +2

    Amma niku kalavalani undi cinema lo unna amma ki nv naku ma amma lane kanipisthunnav😭😭😭😭😭😭

  • @sreenusree7167
    @sreenusree7167 Před rokem +45

    నేనైతే ఈ పాట విన్న ప్రతిసారీ మా అక్క 🖤 ఒడిలో పడుకినివున్నటు ఉంటుంది.. 😘 అక్క... నువ్వు తప్ప నాకు ఇంకొక ప్రపంచమే లేదు... 😞 I LoVe YoU ÅkKa.. 😭 ...

  • @giribabu1696
    @giribabu1696 Před rokem +29

    అమ్మ అంటే నిజంగా అమ్మ..ఏలా ఉంటుందో తెలియదు...గుర్తొస్టే కంట్లో తెలియకుండ
    క న్నీళ్లు....ఎన్ని సార్లు విన్న ఎదో తెలియని ఫీలింగ్.......

  • @KollikondaSrinivasarao-ee6zo

    Brother e concept super director miku 🦶👣 padabhivandhanalu

  • @SVasantha-qe7se
    @SVasantha-qe7se Před 7 měsíci +6

    I miss you maa😢

  • @lakkojisunithasunitha7446
    @lakkojisunithasunitha7446 Před 2 lety +29

    With out mom home is dark .with out dad life is dark

  • @paidilokesh2705
    @paidilokesh2705 Před 2 lety +329

    మా అమ్మ ను గుర్తు తెచ్చిన పాట.......i miss u అమ్మ

  • @1975-k6z
    @1975-k6z Před 5 měsíci +1

    ఇటు వంటి మహాత్ముడు రక్త మాంసలతో భూమి మీద తిరుగాడంటే మన జన్మ pavanam

  • @SatishKumar-uy4sv
    @SatishKumar-uy4sv Před 6 měsíci +2

    Amma nvvu great amma

  • @maheshsandela8760
    @maheshsandela8760 Před rokem +35

    మా అమ్మ నీ గుర్తుచేస్తుంది ఈ పాట ను వింటే నేను మా అమ్మ ఇలాగే ఉండే వాళ్ళము న చిన్న తనం లో 🙏🙏😭😭

  • @balanjineyas6284
    @balanjineyas6284 Před rokem +88

    నా తల్లి నా పక్కన ఉన్న నాకు ఏడుపు ఆగడం లేదు.......😭😭😭
    ఎందుకో తెలియదు కానీ.... ఈ పాట వింటే మల్లి మల్లి వినాలి అని పిలుస్తుంది..

    • @allabakshusd7247
      @allabakshusd7247 Před rokem +4

      I love my mom
      In my life ❤️❤️

    • @SivaLifeJourney
      @SivaLifeJourney Před 11 měsíci +1

      Idi cinema paata kaadu prathi biddaki talli patla unna love n emotion

  • @edigimahender1320
    @edigimahender1320 Před 2 měsíci +2

    E world amaaku minchina love 💕 inka em vundadhu

  • @lovelyjanu7764
    @lovelyjanu7764 Před měsícem +1

    I miss you amma 😢😢😢😢😢😢😢😢😢😢 amma prema adanata duram velipoinde ma అమ్మ 😢😢😢రోజు నరకం చూస్తున్న అమ్మ nve chustunava nanu

    • @gamingwithsai9072
      @gamingwithsai9072 Před měsícem

      Badhapadakandi mii amma garu eppudu mithone untaru 😢😢

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 Před rokem +17

    పగలే దిగులైన నడిరేయి ముసిరింది
    కలవర పెడుతోంది పెను చీకటి
    ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది
    బ్రతికి సుఖమేమిటీ
    ఓ అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా
    నువ్వే లేక వసివాడానమ్మా...
    ఈ పాట విన్న ప్రతి సారి కళ్ళనిండా కన్నీళ్లు ..

  • @vivaanvivi6512
    @vivaanvivi6512 Před 2 lety +14

    ಅಮ್ಮ ಅಂದ್ರೆ ಇಷ್ಟ ಇರೋರು ಲೈಕ್ ಮಾಡಿ ಕರ್ನಾಟಕ ಜಯ್

  • @shaikrasheed1187
    @shaikrasheed1187 Před 11 dny +1

    Because mummy is always ultimate no body can beat moms love.

  • @Ayaanriyaan-bp7uv
    @Ayaanriyaan-bp7uv Před rokem +19

    Amma lekapovadam life lo chesukunna dhuradrustam,😭😭😭😭😭

  • @fact7782
    @fact7782 Před rokem +25

    ఈ పాట వింటే ఏడుస్తాను, అలా అని వినకుండా ఉండలేను, మిస్ u మా

  • @user-oy4lh1qf6u
    @user-oy4lh1qf6u Před 7 měsíci +2

    Mom is always my energy 💙❤ best love in the world.... Mother love is pure🌎😘

  • @GarikiChandrakumar
    @GarikiChandrakumar Před 8 měsíci +4

    లవ్ యు అమ్మ 3ఇ యర్స్ అవుతుంది అమ్మ నువ్వు మమల్ని వదిలి వెళ్లి ప్రతి రోజు నిన్ను తలుచుకుని ఏడుస్తూనే ఉంటున అమ్మ మిస్ యూ అమ్మ నువ్వు నాతో లేకపోయినా నీ జ్ఞాపకాలతో బతుకుతున్న అమ్మ నీ బ్లెస్సింగ్స్ నాకు అప్పుడు ఉంటాయి అమ్మ 😭😭😭😭😭😭😭

  • @lionbln2688
    @lionbln2688 Před 2 lety +34

    Janaki Amma voice is highlight for this song

  • @Sona89196
    @Sona89196 Před 2 lety +124

    Without mom that home is empty, no one can replace a Mother place, The people knows who lost their mom ,how they broken inside💔💔 there is no words🙂

    • @willmaker9630
      @willmaker9630 Před 2 lety +1

      🥺🥺🥺

    • @vinodkonka1454
      @vinodkonka1454 Před 2 lety +1

      ☹️

    • @kittubhaigaming8066
      @kittubhaigaming8066 Před 2 lety +1

      😔

    • @pavankumar-yn5sl
      @pavankumar-yn5sl Před 2 lety +1

      Bro my mom died with cancer 6 months back..marchipolekapithunna..plzz evaraina cheppandi elaa bayatapadaali

    • @srikanthmotamarry5753
      @srikanthmotamarry5753 Před rokem +3

      @@pavankumar-yn5sl bro so sorry for your mom me amma garu pai nundi ninnu epdu chusta untatu ni vente epdu untaru
      Nuvvu ila edustu ne career paducheskunte adamta tana valla jargutundi ani ame kuda badha padtaru
      Nuvvu ela unte me amma garu happy ga undevaro ala undadanki try cheyyi bro
      Career lo grow avvu baga settle avvu appdu me ammagaru painundi santhosistaru
      Ala try cheyyali bro

  • @niharikagaddam6945
    @niharikagaddam6945 Před 9 měsíci +1

    Amma antey like entey oka emotion love no words

  • @rameshmarati151
    @rameshmarati151 Před 4 měsíci +1

    ee pata vinnappudalla naku yeduposthumdi...............naku yemtho isthamaina paata idi❤❤

  • @sudhakarmv9248
    @sudhakarmv9248 Před 2 lety +58

    నన్ను ఏడిపించింది ఈ పాట

  • @ramavathsrihari6084
    @ramavathsrihari6084 Před 2 lety +35

    I miss you mummy.😭
    Please come back maa.😭😭😭😭

  • @Varahi0606
    @Varahi0606 Před 17 dny

    Amma nuvu ma happiness kosam chala struggle chesav ma kosam ne happiness champukunav. Nuvu unav ane dare ga bathukuthuna.. nuvu leni roju nenu undanu amma😢😢 . Ee 🌍ne kanna naku evaru leru😢😢😢

  • @dhanalaxmi2398
    @dhanalaxmi2398 Před 8 měsíci +3

    Miss you ammaaa 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @yaswanthkumar45
    @yaswanthkumar45 Před rokem +20

    అమ్మకు, అమ్మ ప్రేమకు ఇంత లా వందనాలు తెలుపుతున్నారు, మరి అమ్మ కూడా ఒకప్పుడు అమ్మాయే కదా, మరి మనము అమ్మాయిలను ఎంత వరకు గౌఱవీస్తుంణఁమూ. మహిళకు నువ్వు ఇచ్చే ప్రాముఖ్యత ఎంత..

  • @sakinabhanu8113
    @sakinabhanu8113 Před 2 lety +38

    I lose my amma with heart attack I can't leave without her when I remember her I can't stop my tears see is everything to me after I lose her everyone starts hurt me i can't experience my feelings with other what ever it in your life mom is the great person plz God plz forgive my mom 😖... Mom i love you I love you sooo much 😭 ... 💔

    • @shaikhgg5414
      @shaikhgg5414 Před rokem

      Yes

    • @as9493
      @as9493 Před měsícem

      I lost her to cancer , so painful , couldn’t save my mom , she died in front of me

  • @SavarannaSavaranna-p7k
    @SavarannaSavaranna-p7k Před 25 dny +1

    I love you maaa❤😘 ninnu eappudu. Badha pettanu maaa 😭😘

  • @pavitrateki
    @pavitrateki Před měsícem +1

    Amma prema apatiki
    Mana tho nee undalante baga chusukovali antha mandi chudtharo chudam ❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😭😭😭😭😭😭😭😭😭😭😭
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @abdulrehman-oe9je
    @abdulrehman-oe9je Před rokem +43

    అమ్మ నువు ఉన్నపుడు నీ విలువ తేలీయలేదు ఇపుడు ప్రతి క్షణం తెలుస్తుంది సారీ అమ్మ వక్క సారి తిరిగి రా అమ్మ ఇ మిస్ యు అమ్మ

  • @marahman8304
    @marahman8304 Před 2 lety +163

    Brother death.
    Father death. .
    అమ్మ death. . . 😢
    (Solo life) miss you 💐అమ్మ 🙏

    • @Lucky_bhavya
      @Lucky_bhavya Před 2 lety +21

      Andaru nelone unnaru anna badha padaku nannu mee chelli anukondi

    • @ronye_edits_
      @ronye_edits_ Před 2 lety +5

      Nenu ni sister anukondi

    • @shravanicg5299
      @shravanicg5299 Před 2 lety +3

      @@Lucky_bhavya Yes

    • @rajueditz9330
      @rajueditz9330 Před 2 lety

      ☹☹😫😫🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺😦😦🥺🥺🥺🥺😦

    • @Shaik5599
      @Shaik5599 Před 2 lety +3

      Hi .Annaa...

  • @Henibangaram
    @Henibangaram Před 6 měsíci +1

    Ma amma recent ga chanipoyindi nannu ontaridanni chesi vellipoyindi nenu brathikintha kalam narakam anubhavanchali

  • @vennelavenny6313
    @vennelavenny6313 Před 18 dny

    Nenu chaala emotional ayyanu 😢vidaleka ninnu line really I'm crying a lot 😭

  • @ffpavanyt
    @ffpavanyt Před 2 lety +67

    Ee patta vinapudala eeduppu vasthundi 😭😭

  • @k.honnuraswamyswamy3146
    @k.honnuraswamyswamy3146 Před rokem +16

    అమ్మ ఎంత మంచిదంటే అంత మంచిది బ్రదర్స్ అందరికీ చెబుతున్నాను అమ్మ ప్రేమ చాలా గొప్పమైంది చాలా శక్తిమైంది అమ్మ నిజమైన ప్రేమంటే ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమే చాలా గొప్పమైంది

  • @bangleshbanglesh1867
    @bangleshbanglesh1867 Před 4 měsíci +1

    Naku chinna apadnundi Amma ledhu 😔🥺😭

  • @knarsaiah6615
    @knarsaiah6615 Před 6 měsíci +2

    3.1.2024 😭😭😭😭నా ప్రాణం నా లోకం నా సర్వసం నా దేవత మరో జన్మనిచ్చింది అవ్వ ఈ జీవితం నువ్వు పెట్టిన బిక్ష😢 I love my nanna avva 😘 ❤️ 😭😞😭 నా బలం పోయింది ధైర్యం పోయింది ముండి పెత్తనం పోయింది అవ్వ ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను 😭😭😭😭😭😭 ఈ ప్రపంచంలో ఎవరూ లేరు నువ్వు తప్ప నాకు వేరే ఎవరూ 😭😭😭🫂🙏

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 Před rokem +13

    మా అమ్మగారు 04/11/2011 న లివర్ కాన్సర్ వల్ల చనిపోయారు....
    అమ్మకి ఆరోగ్యం బాగుండాలని గుడి దగ్గరకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి అమ్మ చనిపోయింది
    చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను నేను...
    (నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం)
    I miss u ammaa😥😥😥😭😭
    Amma once come back maa....Kaneesam kalalo ainaa kanipinchamma😥😰😰😥

  • @ravindarias
    @ravindarias Před 2 lety +100

    Mother is mother, no one replace her, love you Amma

  • @johnnykittu8197
    @johnnykittu8197 Před 5 měsíci +1

    Amma Amma @mma amma 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 times This life for my mother ❤❤❤❤❤❤

  • @anandbhovi9629
    @anandbhovi9629 Před 2 lety +187

    Whenever i remember my amma I'll listen this song ❤

  • @gowthamid.564
    @gowthamid.564 Před rokem +31

    అమ్మ అనే పిలుపు దేవుడు ఇచ్చిన వరం