Viral Video: bullet bandi song pellikuthuru dance | bullet bandi bride dance for groom at wedding

Sdílet
Vložit
  • čas přidán 18. 08. 2021
  • #tfpc #tollywoodnews #entertainment Viral Video: bullet bandi song pellikuthuru dance | bullet bandi bride dance for groom at wedding
    #bulletbandi #pellikuthuru #bridedance
    Please Subscribe us: goo.gl/pQjhVq
    For more Updates About Telugu Movies
    ☛ For the latest Tollywood News updates - www.tfpc.in,
    Follow us on Twitter - / tfpcin
    Like on Facebook - / tfpcin
    Follow us on Instagram - / tfpcin
  • Zábava

Komentáře • 6K

  • @shajahanshaju8572
    @shajahanshaju8572 Před 2 lety +3709

    నీ ప్రేమను పాట రూపంలో నీ భర్త కు చూపించావు తల్లి నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి

  • @Janavakku
    @Janavakku Před 2 lety +1863

    నీ నృత్యంతో లక్షల మందిని ఫిదా చేసావు. వారందరి ఆశీస్సులతో మీ నూతన దంపతులు వెయ్యేళ్లు చల్లగా వర్ధిల్లండి... దీర్ఘ సుమంగళీ భవ...

    • @mohammedaslamthailottery9546
      @mohammedaslamthailottery9546 Před 2 lety +32

      Nota Matalu Ravatledu Talli Kallaku Ananda Bhaspalu Vastunnavi

    • @dhanarajpottapinjara5274
      @dhanarajpottapinjara5274 Před 2 lety +18

      ❤️🥰

    • @mounikanicereddy2570
      @mounikanicereddy2570 Před 2 lety +9

      In theq
      future and I have been

    • @likkhii
      @likkhii Před 2 lety +2

      I missed my mardal.. we planned to dance together in our bharat.. am damn sure she'll watch this video.. Chinnariiii.. na Chinni papa.. am sorry ra.. na chinnari thalli.. I miss you.. na Chinni papa nvv akkada unna happy ga undali ra.. anukune vadni, breakup ayna lovers over chesthar ani, but eppudu telusthundi ah badha ela untadi ani.. am crying everyday.. I missed you.. we lost that happiness.. #ChinnariBava..

    • @Nareshkumar66657
      @Nareshkumar66657 Před 2 lety +4

      Super
      Your life time memorable moment .
      Happy married both of you

  • @worldstudio4k444
    @worldstudio4k444 Před rokem +92

    ఈ బుల్లెట్ బండి సాంగ్ ఆమెకోసం ఇన్నేళ్ళు ఆగిందేమో ....చివరికి ఆమెతో ఈ పాట ముడిపడింది ....ఆ పాట ఇంకా ఎక్కువ ఊపిరిపోసుకుంది . ఈ పాటని 2 కోట్ల మంది చూశారంటే అది మామూలు విషయం కాదు ....హ్యాపీ మ్యారేజ్ లైఫ్🎈🎈🎈...... ( అన్న& వదిన )... ఈ పాట ప్రతీ ఆడ బిడ్డకి ఒక వరం అని చెప్పుకోవాలి ...

  • @srinuvassrinu3127
    @srinuvassrinu3127 Před rokem +33

    ఈ పాటకి ఐశ్వర్య రాయి వచ్చి డాన్స్ వేసిన ఇంత క్రేజ్ రాదేమో అని వాళ్ళిద్దరిలో వేసిన ఈ అమ్మాయి పాట చూస్తారు లేట్ ఎందుకు మరి చూసినోళ్లు అందరూ ఒక లైక్ వేసుకోండి మరి

  • @Tajsarees786
    @Tajsarees786 Před 2 lety +673

    నువ్వు ఇప్పుడు ఎంత అయితే సంతోషంగా ఉన్నవో
    ..జీవితాంతం ఇలాగే ఉండాలని కోరుకుంటున్న.. ఇక నుండి.. ప్రతి రోజూ ఓ పెళ్లిరోజు కావాలి ..

  • @madishettyganesh3751
    @madishettyganesh3751 Před 2 lety +145

    మీ డాన్స్ చాలా బాగుంది అమ్మాయి మీరు మీ భర్త ఇద్దరు సుఖ సంతోషాలతో వివాహ బంధం నూరేళ్ళు ఉండాలని కోరుకుంటున్నా

  • @PrimeTvSanthoshNetha
    @PrimeTvSanthoshNetha Před 2 lety +43

    అద్భుతమైన గొంతు...
    అమృతం లాంటి పదాల అల్లిక...
    ఇళయరాజా లాంటి మ్యూజిక్....
    అందమైన... డాన్సర్.....
    అన్ని కలిపి... ప్రతి ఆడపిల్ల... కోరిక చూపించారు ......
    ప్రతి ఒక్కరు ఆనందించారు......
    ఇంకో పాట చేయండి

  • @shaikhaneef1604
    @shaikhaneef1604 Před rokem +12

    How many singles are watching this video???😂😂😂

  • @laxmankanaparthi6542
    @laxmankanaparthi6542 Před 2 lety +340

    నీవు చేసిన డాన్స్ లోనే మీ హస్బెండ్ గారికి మంచి స్వాగతం పలికావు తల్లి నిండు నూరేళ్లు చల్లగా ఉండు god bless you

  • @nageswararaopenti7412
    @nageswararaopenti7412 Před 2 lety +63

    నిజమైన ప్రేమ ఏమిటో ఆ పాట లో ఉంది. మీ నృత్యం లోనూ ఉంది .. అలాగే నిండు నూరేళ్లు కొనసాగాలి చెల్లి .తధాస్తు

    • @sreevaniakula9238
      @sreevaniakula9238 Před 2 lety

      Ila chelli ani sambodhinche vaallu chaala thakkuva meeku namasumalu

    • @kondashravan2881
      @kondashravan2881 Před rokem

      మా అవానితి sir bullet బండీ ఎక్కి poyndu జైల్ కీ అక్క మా sir ఉన్న సోము సరి పోదు డు డుడుకు అందు కు poyndu జైల్ 🙈

  • @venkatpullalarevu9998
    @venkatpullalarevu9998 Před rokem +37

    Never saw amazing performance. Can watch million times with out getting bored. She is born to dance with grace❤

  • @vishnuvardhanreddy6922
    @vishnuvardhanreddy6922 Před rokem +13

    Government job a .. andukey wife antha happy undi anukunta..

  • @mabbu.nagalakshmi
    @mabbu.nagalakshmi Před 2 lety +988

    ఇంకెంత మంది e song ni perfome చేసిన,, వీళ్ళకి వచ్చిన craze ఎవరికీ రాదు, ఉండదు kuda,, super sister

  • @vannurswamy5264
    @vannurswamy5264 Před 2 lety +438

    ఏ ముహూర్తాన ఈ డాన్స్ వేశారో sister ఈ సాంగ్ భారీగా క్రేజ్ పెరిగింది. 👌👌👌👌

  • @holirangoli1336
    @holirangoli1336 Před rokem +27

    చాలా మంది ఈ పాట కు డాన్స్ చేశారు కానీ నువ్వు చేసిన దాని లో వున్నంత కళ లేదు తల్లీ God bless you bangaaru and

  • @SS-vn3ib
    @SS-vn3ib Před rokem +87

    వీడియో లో ఉన్న పెళ్లి కొడుకు లంచం తీసుకుంటూ దొరికిన తర్వాత చూస్తున్న వాళ్ళు ఉన్నారా?

    • @ganeshanumula7853
      @ganeshanumula7853 Před rokem +2

      It means andi

    • @rajeshwarareddygongiti4733
      @rajeshwarareddygongiti4733 Před rokem +3

      లంచం తీసుకుంటూ దొరికి వున్నా కూడా అది వేరే మ్యాటర్ అది తప్పే అయినా కూడా ఆమె డాన్స్ మాత్రం బాగుంది..వాడు ఎలాంటి వాడైనా

    • @saipawanism4400
      @saipawanism4400 Před rokem +3

      అది పక్కనపెట్టి, నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ లంచం తీసుకోలేదా. ఎవ్వడైనా తప్పు చేస్తాడు.

    • @madhugollapally4545
      @madhugollapally4545 Před rokem

      @@rajeshwarareddygongiti4733 ó

    • @durgasekhar3839
      @durgasekhar3839 Před rokem +2

      Nenu chustuna

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Před 2 lety +394

    ఒక ఆడపిల్ల తన జీవితభాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించే ఆనందకరమైన అపురూపమైన క్షణాలను బంధించిన ఆ కెమెరా మెన్, అలాగే రచయిత లక్ష్మణ్ బహుదా అభినందనీయులు.
    మీ జీవనం సుఖభోగభాగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.

    • @entrainmentchanal3005
      @entrainmentchanal3005 Před 2 lety +5

      Very nice happy married life

    • @AbhiDigitals-oy6sg
      @AbhiDigitals-oy6sg Před 2 lety +2

      🙏

    • @narasimharao8210
      @narasimharao8210 Před 2 lety +1

      Nice sister

    • @pavansanthoshi1931
      @pavansanthoshi1931 Před 2 lety +6

      So called... Pelli kuthuru siggu padali, edavali ani leekunda.... New dress, new home, new college ante entha excited avthamo... New life ante kuda anthe exciting vntadhi kadaa... Encourage chesina andhariki.... Peru peru naa... Only aa girl mee relative ani kadu... Oka girl gaa... All of you so thanks...

    • @pavansanthoshi1931
      @pavansanthoshi1931 Před 2 lety

      Atha.. Mamalaku... Hats off

  • @lakshmankumarlakshmankumar5672

    ఈ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మీ merraige లైఫ్ కూడ అంతగా బాగుండాలి .......💕

  • @pvbabu27
    @pvbabu27 Před 2 lety +9

    Really it's superb groom is so lucky to have such a bride...... It happens for very rare persons. May God bless you...

  • @kangulapaulraju6060
    @kangulapaulraju6060 Před 2 lety +52

    First time I saw a bride groom surprisely dancing for her husband with so much love God bless the family

  • @shiva61952
    @shiva61952 Před 2 lety +490

    ఆ అమ్మాయికి అతనంటే ఎంత ప్రేముంటే ఇలా చేస్తుంది! ❤👏

    • @ishavarma6500
      @ishavarma6500 Před 2 lety +5

      Haa
      czcams.com/users/shortsLH2dzKSCnw4?feature=share

    • @sravanitirupathi4154
      @sravanitirupathi4154 Před 2 lety +3

      Yes

    • @challavijaykumar8055
      @challavijaykumar8055 Před 2 lety +10

      Premante intlo chuinchali andarilo kadhu

    • @shiva61952
      @shiva61952 Před 2 lety +11

      @@challavijaykumar8055 ప్రేమను వ్యక్తీకరించడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి అండి.కాదంటారా?

    • @Raja-9136
      @Raja-9136 Před 2 lety +3

      @@shiva61952 yes👍

  • @commonmantelugu8769
    @commonmantelugu8769 Před 2 lety +47

    నీ ప్రేమ కి ఆయన ప్రేమ తోడు ఉండాలని కోరుకుంటున్నా sis

  • @praveenjungari3610
    @praveenjungari3610 Před rokem +9

    Lancham thisukuntu dorikina tharuvatha chusevallu like cheyandi😆😆👍

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 Před rokem +18

    పెళ్లి కొడుకు అశోక్ ₹ 30000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఈరోజు. అమ్మాయి ఎంత కట్నం ఇచ్చిందో పాపం.🤔🤔🤔

  • @bandhabindaas
    @bandhabindaas Před 2 lety +507

    పెళ్ళి కూతురు చాలా చక్కగా, సందర్భోచితంగా చేసింది...కేక..👌👏👏🥳..పాట చాలా బాగుంది..పాట రచయితకు, గాయనికి అభినందనలు 👏👏👍

    • @kakaraparthidurga7982
      @kakaraparthidurga7982 Před 2 lety +3

      Happy marriage life bro👫👫👫👫🎂🎂🎂🍫🍫🍫🍫

    • @anneradhika9535
      @anneradhika9535 Před 2 lety +2

      Meeru chesina dance ku entha peruvachhindo mee valana WRITER KU GURTHIMPU VACHINADI CHAALA BECAUSE I SEEN INTERVIEW WRITER ONLY EXPRESS CONGRATULATIONS AND HAPPY MARRID LIFE ALL THE BEST

    • @HarivallabhiStudios
      @HarivallabhiStudios Před 2 lety +1

      Bullettu Bandi Cover Song by 9 months old baby Harivallabhi
      czcams.com/video/-KDyO4JnpJ0/video.html

    • @mehndiplan7
      @mehndiplan7 Před 2 lety +1

      😀😀😀

    • @hayato9729
      @hayato9729 Před 2 lety

      czcams.com/video/sxRMe3AvbfU/video.html
      Listen to another version of Yamuna thatilo

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 Před 2 lety +453

    నీ డాన్స్ ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టడంలేదు తల్లీ 👍👍👌👌🌹🌹

  • @prasannasmanachannel3269
    @prasannasmanachannel3269 Před 2 lety +3

    ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేటట్లు డాన్స్ ఎంతో ఎలిగేంట్ గా చేసావు ప్రతి పదానికి
    మీనింగ్ ఫుల్ గా steps వేసి ఏ సినిమాల్లో ఇలా
    పాటకు తగ్గట్టు ఇప్పటివరకు ఎవ్వరు ఇంతలా చెయ్యలేది తల్లి.గ్రేట్.

  • @mamathakasula2204
    @mamathakasula2204 Před 2 lety +10

    Pls couple.... Make a post wedding shoot for this song with cute expressions and dance of ur own.we want to see you once again...

  • @patrora7444
    @patrora7444 Před 2 lety +130

    మనస్సు కదిలించె అద్భుతమైన పాట,నాట్యం..
    ఎన్ని సార్లు చూసినా చూడాలని పించె dance.
    Seen may be 20 times

  • @manjunathareddy2440
    @manjunathareddy2440 Před 2 lety +533

    ఇలాంటి అర్థవంతమైన పాటలు చాలా అరుదుగా ఉంటాయి.. రచయిత ఎంత లీనమై రాసారో.. సందర్భం తగ్గట్టు పాట చాలా బాగా చేసారండి పాటకి 100% న్యాయం చేసారు👌👌👌... u are so lucky bro 👍

  • @sridwarakamaitv
    @sridwarakamaitv Před 2 lety +6

    పెళ్ళి కూతురు డాన్స్, పెళ్లి కొడుకు ఆనందం...ఈ పాటని కోట్లాది హృదయాలను గెలుచుకుంది...
    సూపర్..మీరు ఎప్పుడూ ఆనందంగా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...

    • @kondashravan2881
      @kondashravan2881 Před rokem

      czcams.com/video/EcbeNWHxeXI/video.html

    • @kondashravan2881
      @kondashravan2881 Před rokem

      అక్క. మా అవనితి sir ఎక్కడ అక్క మా sir బుల్లెట్ బండీ తొని ఏకడి కీ చంచల్ గూడ జైల్ కీ

    • @kondashravan2881
      @kondashravan2881 Před rokem

      అక్క. మా అవనితి sir ఎక్కడ అక్క మా sir బుల్లెట్ బండీ తొని ఏకడి కీ చంచల్ గూడ జైల్ కీ

  • @repalaupendar6288
    @repalaupendar6288 Před 2 lety +7

    Two kids excellent performance super God bless you

  • @akellasailaja3001
    @akellasailaja3001 Před 2 lety +411

    ఎప్పుడు మూడ్ బాగా లేకపోయినా ఈ డాన్స్ చూస్తాను , ఎంతో హ్యాపీ గా ఫీల్ అవుతాను, natural awesome dance👌🙌🙌ఆ దేవుడు ఈ జంట ని చల్లగా చూడాలి

    • @srikanthdharmapuri3451
      @srikanthdharmapuri3451 Před 2 lety +7

      Same feeling bro intlo wife gola office lo tensions .... Ivvani pothunnayee ee okka 4 mins lo.. mansion house peg , smoke avasaram lekunda poyindi song chusthey chalu mind relax..thanks for posting .. hats off to sister 👌👌👌👌👌👌👌👌👌👌

    • @drsureshaee795
      @drsureshaee795 Před 2 lety +4

      HAPPY to see such a dance

    • @hayato9729
      @hayato9729 Před 2 lety

      czcams.com/video/sxRMe3AvbfU/video.html
      Listen to another version of Yamuna thatilo

    • @premkumar-hx1mc
      @premkumar-hx1mc Před 2 lety +1

      Very true and same with me. Daily edoka time lo ee song ni chustuna.really no words. All credit goes to her

    • @muneeramunni1433
      @muneeramunni1433 Před 2 lety

      1?.

  • @karukuripurnachandar9573
    @karukuripurnachandar9573 Před 2 lety +283

    ప్రతి ఒక్క ఆడపిల్ల ఈరోజు ఎంత ఆనందంగా ఉందో ఎల్లకాలం అలాగే ఉండేలా చూసుకోవాలి God bless you 🙌

  • @mohansunderms3318
    @mohansunderms3318 Před 2 lety +25

    Excellent... very natural...God bless... marvelous and heart touching performance by the bride 🌹💕👌

  • @maheshbabuk5826
    @maheshbabuk5826 Před 2 lety +8

    చాలా బాగా చేశారు ఇద్దరు ఇలాగే జీవితాంతం సంతోషంగా గడిపాలి ....... ❤️❤️❤️

  • @sumanjadav9607
    @sumanjadav9607 Před 2 lety +679

    ఈ పాట ఎంత నచ్చింది అంటే మా పెళ్లప్పుడు ఈ సాంగ్ ఎందుకు రిలీజ్ అవ్వలేదు అని ఫీల్ అయ్యేఅంతగా... నేనూ ఈ పాట కోసమే మళ్ళీ మాఆవిడను పెళ్లిచేసుకోవాలి అనిపిస్తుంది...👌 సాంగ్

  • @santhoshb229
    @santhoshb229 Před 2 lety +41

    Orginal song vedio కన్నా ఈ song vedio చాలా బాగుంది, భావానికి తగట్టు dance ఉంది

  • @samrajyam2718
    @samrajyam2718 Před 2 lety +4

    Nice akka superb dance performance..❤️❤️ chustguntey chala mudduga undi ...bava garu chala shock lo unnatunnaru.God bless you both

  • @vallalaprasadharao2149
    @vallalaprasadharao2149 Před 8 měsíci +1

    Super dance sister you're dance asome

  • @HariKrishna-qv8gr
    @HariKrishna-qv8gr Před 2 lety +500

    మన జీవితాలలో..సంతోషం లేకుంటే
    పక్కనోడి సంతోషం వింతగానే ఉంటుంది.
    అందుకే..మనం సంతోషం గా ఉండేలా,బ్రతికేలా చేసుకుందాం...😘😘

  • @poluruvenkatamallikarjunar6392

    మీ వివాహ జీవితం కూడా ఇంతే సంతోషంగా ఉండాలి.Awesome performance...

  • @ravichandran9299
    @ravichandran9299 Před 2 lety +45

    Her dance each and every step was well professional.

  • @mohammadmohd4057
    @mohammadmohd4057 Před 2 lety +1

    Super sister mee dance chala chala Bagundi sister enni sarlu chisina kudanu inka inka chudalanipinche dance sister medi anta baguni dance meedi mee jivitham kuda eee pata lage anandanga vundali

  • @Kurnool--Raghu
    @Kurnool--Raghu Před 2 lety +1225

    ఈ పాటకు వచ్చిన వ్యూస్ తోనే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఒక బైక్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు మీ కుటుంబానికి ఎందుకంటే ఈ సాంగ్ ని అంత పెద్ద బంగాళాఖాతం లాంటి యావత్ భారతదేశం మొత్తం తెలియజేశారు.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్

  • @lakshmandorepalli8249
    @lakshmandorepalli8249 Před 2 lety +119

    ఆడపిల్లలకి,ఆడపిల్లలు గల తల్లిదండ్రులకు మాత్రమే ఆ అమ్మాయ్ ఆనందం అర్థం అవ్వుద్ది....❤️❤️❤️❤️❤️❤️

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem +2

      _Pichhi Antaru Andi Denni_ 🤣🤣🤣
      *EPUDU Aa BULLET BANDI LADY Valla CORRUPTION HUSBAND Tho BULLET BANDI Lo Tisukoni JAIL ku Velli DROP Chesi Vasthundhi Ley* 🤭🤭🤭
      *Epudu Valla HUSBAND JAIL Lo Vunapudu Daily Velli Aa LADY Nu BULLET BANDI Ekkosthava SONG ku DANCE Vesukomanu JAIL Lo Daily* 🤣🤣🤣

    • @archanav6040
      @archanav6040 Před rokem

      J

    • @archanav6040
      @archanav6040 Před rokem

      O)

  • @shadullamohammed2872
    @shadullamohammed2872 Před rokem +5

    Date 20/09/2022 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ 'బుల్లెట్ బండి ఫేమ్' అశోక్
    హైద్రాబాద్ లోకల్ టైమ్స్ న్యూస్ హైదరాబాద్‌: ఏసీబీ అధికారుల దాడుల్లో బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్ పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇదే ఆఫీస్‌లో టౌన్‌ ప్లానర్‌గా పనిచేస్తున్న అశోక్‌.. ఓ ఇంటి పర్మిషన్ కోసం రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు.అయితే బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా.. లంచం తీసుకుంటండగా అశోక్‌ను పట్టుకున్నారు. దీంతో అశోక్‌ నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా గతంలో ఓ పెళ్లి ఊరేగింపులో బుల్లెట్ బండి సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి పాపులర్‌ అయిన యువతి భర్తే అశోక్‌ కావడం గమనార్హం. డ్యాన్స్‌ వీడియో అప్పట్లో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యింది....

  • @Srikanth-bc8er
    @Srikanth-bc8er Před rokem +4

    కట్నం ఇచ్చవ్ కదా అక్క అన్న లంచం తీసుకుంటూ దొరికిపోయాడు 🤗జైలు బండి ఇప్పుడు😂😂

  • @hanumantharaosharaf5269
    @hanumantharaosharaf5269 Před 2 lety +17

    Excellent. నీ నృత్యంతో లక్షల మందిని ఫిదా చేసావు. వారందరి ఆశీస్సులతో మీ నూతన దంపతులు వెయ్యేళ్లు చల్లగా వర్ధిల్లండి... దీర్ఘ సుమంగళీ భవ. God Bless your couple . Stay Blessed. I will never forget this dance , song and the occassion. Simply superb. No words to express completely.

  • @sairambru5912
    @sairambru5912 Před 2 lety +138

    మంచి అర్థవంతమైన పాటకు మీ డాన్స్ అద్భుతం మీరు మీవారు కలకాలం కలిసి ఇలాగే సంతోషంగా ఉండాలి సిస్టర్

  • @mallireddyishwaryareddy1975

    Super akka you rocked it e video chala sarlu chusa ayina Inka chudalanipisthindhi

  • @1987sureshyadav
    @1987sureshyadav Před rokem +1

    Amma chatu pillanu,nanna gundelo premanu,anna thammula pranamu....wah em lyrics rasinv bro....

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 Před 2 lety +29

    పెళ్ళికూతురు ధైర్యానికి నాకు సంతోషంగా ఉంది మంచి పాటకు మంచి డాన్స్ మంచి భర్త వీరు ఇరువురు చిరకాలం సంతోషంగా ఉండాలి

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 Před 2 lety +29

    నేను రచయితగా చాలా పాటలు రాశాను.. ఇప్పటివరకు చాలా పాటలు పాడాను..
    కానీ ఈ పాట నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది...
    నీవు కోరుకున్న జీవితం..
    నీకు తోడు ఉండేవాడితో..
    నీవు సంతోషంగా ఉండేలా ఉండాలి తల్లి...

    • @krishnagarshala471
      @krishnagarshala471 Před 2 lety

      Nuvve super sister

    • @kondashravan2881
      @kondashravan2881 Před rokem

      మా అవానితి sir bullet బండీ ఎక్కి poyndu జైల్ కీ అక్క మా sir ఉన్న సోము సరి పోదు డు డుడుకు అందు కు poyndu జైల్ 🙈

  • @sivasankarreddy8870
    @sivasankarreddy8870 Před rokem +2

    After watching ACB rides.

  • @vijaysomacila2654
    @vijaysomacila2654 Před rokem +3

    Whoa watching this after today's news ?

  • @vidyasrividya8459
    @vidyasrividya8459 Před 2 lety +760

    ఈ పాటలోని భావానికి.. పెళ్ళి కూతురి అభినయానికి... మాటల్లో చెప్పలేని అభినందనలు.. వెల్లి విరియాలి మీ జీవితంలో సంతోష సరిగమలు...

    • @prasadbavisetti1162
      @prasadbavisetti1162 Před 2 lety +17

      చెల్లి నీ కాపురం చల్లగా ఆనందంగా వుండాలని ఆ హనుమ దీవెనలు మీకు ఉండాలి అని కోరుకుంటున్నాను

    • @rafirock1483
      @rafirock1483 Před 2 lety +3

      👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @mnaganjineyareddy3636
      @mnaganjineyareddy3636 Před 2 lety +2

      Super ఆంటీ హ్యాపీ marriage life

    • @sowjanyajasti1520
      @sowjanyajasti1520 Před 2 lety +4

      Superb

    • @prathikantamyeshjesh7040
      @prathikantamyeshjesh7040 Před 2 lety +2

      L0

  • @palipinisrinivasarao2616
    @palipinisrinivasarao2616 Před 2 lety +48

    Super sister నీ డాన్స్ కి ఫిదా ఎవరైనా అవలషిందే హ్యాపీ మారీడ్ లైఫ్ sister

  • @dinakermona4599
    @dinakermona4599 Před rokem +2

    Town planning officer caught 😁😁

  • @neerajakode7717
    @neerajakode7717 Před 2 lety +6

    Excellent performance..

  • @raghudesai9182
    @raghudesai9182 Před 2 lety +445

    మా నాన్న గుండెల్లో ప్రేమనయ్యో ... ప్రేమనయ్యో .... మా అన్న దమ్ములకు ... ప్రణమయ్యో ప్రణమాయ్యో .... ఎక్సలెంట్

  • @mmichel7755
    @mmichel7755 Před 2 lety +125

    మీ జీవితం ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @gandikota2222
    @gandikota2222 Před rokem +1

    What a energy medam hats off

  • @rammohanp102
    @rammohanp102 Před rokem +5

    అక్క నీ మొగుడు ఇప్పుడు లంచం తీసుకుంటూ acb కి అడ్డం గా దొరికాడు.ఇప్పుడు ఇంట్లో కూర్చుని బుల్లెట్ బండి పాట పాడుకో.మొగుడు పాపం లో భార్యకు కూడా వాట ఉంటుంది.ఒక్క రోజులో నీ dance కి వచ్చిన fame మొత్తం పోయింది.నీ మొగుడు జైలు నుంచి బయటికి వచ్చాక ఈ కామెంట్స్ అన్ని చూపించు.ఒక సామాన్యుడు సొంత ఇంటి కల ని దూరం చేసే వెధవలు ఎప్పటికి అయినా కుక్క బ్రతుకే అవుతుంది.జనాలు ఎప్పటికి మర్చిపోలేని గుర్తు ఇది నీకు.

  • @thallurikarthikraina6056
    @thallurikarthikraina6056 Před 2 lety +132

    100 times చూశా.తనవీ తీరట లేదు.happy marriage life.

  • @shivalingamyadav3478
    @shivalingamyadav3478 Před 2 lety +93

    మీ జీవితం ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అక్క

  • @jaishreeram6116
    @jaishreeram6116 Před 2 lety +7

    ఈ పాట వ్రాసిన రచయిత కు 🙏 వందనాలు. పాటకు డాన్స్ చేసి ప్రాణం పోసిన బంగారు పెండ్లీ కూతురు 🎉💐.

    • @kondashravan2881
      @kondashravan2881 Před rokem

      czcams.com/video/EcbeNWHxeXI/video.html

    • @kondashravan2881
      @kondashravan2881 Před rokem

      అక్క. మా అవనితి sir ఎక్కడ అక్క మా sir బుల్లెట్ బండీ తొని ఏకడి కీ చంచల్ గూడ జైల్ కీ

  • @gollasreekanth6233
    @gollasreekanth6233 Před 2 lety

    డ్యాన్స్ చాల అందంగా చేసారు
    ఇలా చేయడం ఎవరికీ సాధ్యం కాదు
    చేయరు కూడా
    కెమరో విడేవో తీసిన వ్యక్తి ఎక్స్లేంట్ 👍👍👍👍 సూపర్ god bless you camero man I like you

  • @ravi2654
    @ravi2654 Před 2 lety +201

    By this original song got famous/popular
    Credit goes to couple, great

    • @asrinivasadapa
      @asrinivasadapa Před 2 lety +6

      Yes

    • @sureshsinguru2192
      @sureshsinguru2192 Před 2 lety +1

      By this original song got
      famous/ popular credit goes to couple,great 👍👍👍

    • @g.mallannamallanna9964
      @g.mallannamallanna9964 Před 2 lety

      bullet company valle e come panicki ki Manchi Peru techaru bullet gift ga evandi

    • @HarivallabhiStudios
      @HarivallabhiStudios Před 2 lety

      Bullettu Bandi Cover Song by 9 months old baby Harivallabhi
      czcams.com/video/-KDyO4JnpJ0/video.html

    • @emotionworld.
      @emotionworld. Před 2 lety

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి, నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి•°

  • @RS09711
    @RS09711 Před 2 lety +447

    కలకాలం సంతోషంగా ఉండాలి తల్లి మీరు

    • @HarivallabhiStudios
      @HarivallabhiStudios Před 2 lety +4

      Bullettu Bandi Cover Song by 9 months old baby Harivallabhi
      czcams.com/video/-KDyO4JnpJ0/video.html

    • @chindira4287
      @chindira4287 Před 2 lety +3

      God bless you new couples

    • @sekhermanagani2014
      @sekhermanagani2014 Před 2 lety

      @@HarivallabhiStudios ll~and I'll Katy uuj9 iyhhhhds_,,,,,P. I'm 66 ol7

  • @karthikkoyalkar9681
    @karthikkoyalkar9681 Před rokem +9

    ఈ బుల్లెట్ బండి భాస్కర్ 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కాడు 😂😂

  • @sadasivunisrinivasrao8279
    @sadasivunisrinivasrao8279 Před 2 lety +53

    This girl performed with whole heatedly and true love not to become famous in the social media, for the only reason she was sucessful.

  • @NagaRaju-rs7du
    @NagaRaju-rs7du Před 2 lety +93

    All of u think and see the bride dance that how she is impressing her feelings to her husband but here I can see his feelings that he is so happy and respecting her feelings. So hope they are best couples for forever

  • @raghudesai9182
    @raghudesai9182 Před 2 lety +258

    ఈ ఆట పాట కొన్ని రోజులే ట్రెండింగ్ లో ఉండొచ్చు కానీ ... పాటలోని భావం ఎన్ని తరాలు గడిచినా ... ఒక చెల్లి , ఒక అమ్మాయి నిజమైన ఫీలింగ్..

  • @ranadheerrannu
    @ranadheerrannu Před rokem +3

    Who came after ACB news

  • @rameshvemuganti7659
    @rameshvemuganti7659 Před rokem +2

    Really she did a marvellous dance which is highly impactful . The song was a solo in the movie . This song describes the feelings of a girl after marriage and before stepping into the inlaws home. The boy acted very well .

  • @sanaapparao8491
    @sanaapparao8491 Před 2 lety +27

    ఈ పాట భావం కి తగ్గట్టుగా మీ Ferformance చాలా అద్భుతంగా ఉంది. ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది. అలాగే ఈ పాట రైటర్ Laxman గారికి మరియు అంతే అద్భుతంగా పాడిన సింగర్ మోహనభోగరాజు గారికి ధన్యవాదాలు. Wish you a happy newly married life 💐💐💐👌👌👌

  • @kotashankar7055
    @kotashankar7055 Před 2 lety +54

    సూపర్ అక్క మీ డాన్సు... నవవధువులు ఎప్పుడు అలా నే హ్యాపీ గా ఉండండి అక్క

  • @chandrapallyruchitha6689
    @chandrapallyruchitha6689 Před 2 lety +1

    Mi dance chosthe chala hpyga untadhi sis super daily vintanj e song

  • @dr_rockybhai9904
    @dr_rockybhai9904 Před rokem +1

    Who is here aftr POLICE ARRRESTED HIM FOR BRIBE🙌🏻🤯

  • @abdulrahaman7339
    @abdulrahaman7339 Před 2 lety +67

    ఈ పాటకి ప్రాణం పోసి పిల్లాపాపలతో చల్లగా ఉండు తల్లి మీ పెళ్లి ప్రయాణం బాగా జరగాలని కోరుకుంటున్నాను ఎక్కడున్నా సల్లగా ఉండాలి

  • @Nageswari-yq9hd
    @Nageswari-yq9hd Před 2 lety +83

    సూపర్ అబ్బా.. చూడడానికి కనువిందు గా ఉంది... super super

  • @bpower4537
    @bpower4537 Před rokem +2

    Ippudu aindhi famous....

  • @chiranjeevidasireddy83
    @chiranjeevidasireddy83 Před 2 lety +27

    భావం,అభినయం
    అద్భుతంగా కుదిరాయి.
    ఈ పాట కు ఇంత అద్భుతంగా
    ప్రాణం పోసిన సాయి శ్రియ కి అభినందనలు.

  • @haribabu-fg8sw
    @haribabu-fg8sw Před 2 lety +52

    మీ డాన్స్ రోజు చూసి చూసినేను సాంగ్ మొత్తం నేర్చుకున్నాను థాంక్స్ అండి😍👌అలాగే ఈ వీడియో తీసినవారు కూడా సూపర్.

  • @gopinath-wq4uk
    @gopinath-wq4uk Před 2 lety +85

    తన ప్రేమ అంత పాట రూపంలో చూపించింది, he is very lucky to have her & her beautiful family... Happy marriage life both of you

  • @sandeeptumula123
    @sandeeptumula123 Před rokem +4

    I am waiting for the guy who says “who is here after the bribe news”😂

  • @PGgamer-nf8jt
    @PGgamer-nf8jt Před 2 lety

    చాలా బాగా హార్ట్ ఫుల్ గా చేశావ్ ఈ పాట మీద ఎన్ని షాట్ వీడియో తీసిన మిమ్మల్ని దాటి ముందుకు వెళ్లలేరు all tha best సిస్టర్

  • @nemmadipradeep8492
    @nemmadipradeep8492 Před 2 lety +118

    చూడడానికి రొండు కళ్ళు సరిపోట్లే అసలు... 🤗❤

  • @ravivijju4188
    @ravivijju4188 Před 2 lety +31

    ఇలాంటి ఆడపడుచు ప్రతి తెలుగింటిలోను వుండాలి మన సంప్రదాయం బాగుంటుంది నేను ఈ పటాను 100 సార్లు చూసా అక్క భావాలకి పెళ్లిరోజు శుభకాంక్షలు💐💐🥳🥳🥳💖💖💖

  • @mohanaddala
    @mohanaddala Před 2 lety +1

    Lovely dance, chala baga chesaru. Happy married life

  • @madipellyakshaya2499
    @madipellyakshaya2499 Před 2 lety +2

    No one knows this song until this bride dance🥳🥳

  • @chandarakalasanapachandrak5907

    Very beautiful dance ❣️ don't comment negative . It's life long memory for them . Happy married life sister keep smiling 😍

    • @sunilkumardaram2791
      @sunilkumardaram2791 Před 2 lety +7

      You're absolutely correct! I agree with ur comment.

    • @freefiregaming-db4ws
      @freefiregaming-db4ws Před 2 lety +4

      Good dance amazing wow

    • @HarivallabhiStudios
      @HarivallabhiStudios Před 2 lety

      Bullettu Bandi Cover Song by 9 months old baby Harivallabhi
      czcams.com/video/-KDyO4JnpJ0/video.html

    • @emotionworld.
      @emotionworld. Před 2 lety

      Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి, నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి•°°•

    • @venkatrao5931
      @venkatrao5931 Před 2 lety

      S,ur obsolutly right talk

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 Před 2 lety +114

    ఇ పాట చాలా బాగుంది.పెళ్ళికూతురు పెళ్ళి కోడుకు ని ఆహ్వానం పలుకుతూ చాలా నచ్చింది 👍👍👍

  • @c.sreenivasulunaidu1319
    @c.sreenivasulunaidu1319 Před rokem +1

    Super god bless you for ever

  • @shivayadav6775
    @shivayadav6775 Před rokem +3

    Thammudu Pelli Koduku Hyd lo Town Planning Officer Anta Lancham teesukuntundaga ACB Vaariki Dorikadu Ashok

  • @sravanreddy7787
    @sravanreddy7787 Před 2 lety +386

    మా తెలంగాణ లో ఒక ఊపు ఊపుతున్న పాట..

    • @gprathap3367
      @gprathap3367 Před 2 lety +60

      మీ తెలంగాణ ప్రాంతం అనకూడదు బ్రదర్ యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఈ పాట నే కాదు ఆంధ్ర తెలంగాణ జానపద సంస్కృతి పాటలు అందరూ మెచ్చే విధంగా ఉన్నప్పుడు అందరూ సంతోషిస్తారు అందరూ ఉత్సాహభరితంగా వీక్షిస్తారు నాది అనంతపూర్ జిల్లా కదిరి ప్రాంతము నేను ఎప్పుడు జానపద గేయాలు వింటూ ఉంటాం

    • @durgaprasadchitturi1142
      @durgaprasadchitturi1142 Před 2 lety +26

      Not only Telangana bro nenu Andhra Pradesh

    • @pravallikakoppu2457
      @pravallikakoppu2457 Před 2 lety +20

      Prapancham motham vunna telugu vallani vurruthalugistunna pata

    • @nkrishnakumarnayak
      @nkrishnakumarnayak Před 2 lety +14

      AP also

    • @bankoffacts9160
      @bankoffacts9160 Před 2 lety +18

      మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊపుతుంది

  • @chinnammuluneelapati8877
    @chinnammuluneelapati8877 Před 2 lety +327

    రైటర్ కు వందనాలు ఇంత మంచి పాట రాసినందుకు.. ఈపాటకు ప్రాణం పోసినది బంగారం

  • @narayanavadla2254
    @narayanavadla2254 Před 2 lety +1

    ముందుగా సాయి శ్రియ గారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. బుల్లెట్ బండి పెళ్లి పాట అదుర్స్ తెలంగాణ యాసలో మనసుకు హత్తకునేలా పాట రాసిన లక్ష్మణ్ గారికి పాడిన గాయని గారికి ప్రత్యేకమైన హృదయ పూర్వక అభినందనలు. ప్రతి పెళ్లి కూతురు ఈ పాటలోని అర్థం పరమార్థం తెలుసుకుని జీవితంలో మసులుకుంటే దాంపత్య జీవితం నిత్య కళ్యాణం పచ్చ తోరణం లా ఉంటుంది. చివరగా సాయి శ్రియ గారి జీవన యానం ఆనందంగా ఆరోగ్యంగా నిందు నూరేళ్ళు పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు వి. నారాయణా చారి Beeramguda సంగారెడ్డి

  • @izharmehdisyed5283
    @izharmehdisyed5283 Před rokem +3

    This fellow got caught taking a bribe.