PELLI KUTHURU BEST MASS DANCES 💪👌👌##

Sdílet
Vložit
  • čas přidán 11. 12. 2021
  • Super Love'dances

Komentáře • 1,4K

  • @asreducation1746
    @asreducation1746 Před 2 lety +514

    ఆడపిల్ల పెళ్ళి అంటే ఏడ్చి, పెడ బొబ్బలు పెట్టే కాలం నుండి,,, పెళ్ళి లో భరత్ కి dance వేసే కాలానికి ఎంతో మార్పు 👌❤️

  • @ajaygogula941
    @ajaygogula941 Před 2 lety +478

    నీ భర్త నువ్వు లైఫ్ లాంగ్ ఇంతే హ్యాపీ గా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు తల్లి హ్యాపీ మ్యారేజ్ లైఫ్💐😊

  • @cheliyayudhisti9140
    @cheliyayudhisti9140 Před 2 lety +134

    ఈ ఆనందం, మీ భాగస్వామి తో కలకాలం ఉండాలని కోరుకుంటూ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ యున్నాను.

  • @narasimhamdvl
    @narasimhamdvl Před 2 lety +82

    ఈ అమ్మాయి నీ ఓక సంవత్సరం తరువాత చూడాలీ 😎 ఇంత జోష్ ఉంటుందా😀😀😀😀😀

  • @apparaorao342
    @apparaorao342 Před 2 lety +305

    పెళ్లి కూతుళ్లు పూర్తిగా సిగ్గు పడడం మానేసారు 😅😅😆😆👌👌👌

  • @SUBBARAYUDU12345
    @SUBBARAYUDU12345 Před 2 lety +23

    పెండ్లి కుమారుడు కు తను ఎంత షార్పో తాళి కట్టిన తరువాత తన విశ్వరూపం మున్ముందు ఎలా ఉంటుందో డాన్స్ ద్వారా చూపిస్తున్నట్లు ఉంది

    • @sangeethashada6165
      @sangeethashada6165 Před 2 lety +3

      తమ్ముడూ అందులో విశ్వ రూపం ఏం లేదు... వాళ్లు పుట్టుక,పెళ్లి, చావు ప్రతి సందర్భం లో డాన్స్ వేస్తారు...డాన్స్ వాళ్ళ culture లో భాగం.. మనం తప్పు పట్టకూడదు

    • @mallikajahanshaikh5795
      @mallikajahanshaikh5795 Před 2 lety +1

      @@sangeethashada6165 ssss

    • @gaddamsriramulu340
      @gaddamsriramulu340 Před 7 dny +1

      Yes

  • @nimmakabalakrishna5185
    @nimmakabalakrishna5185 Před 2 lety +13

    పెళ్లి అప్పుడు పెళ్ళికూతురు కి కొంచమ్ సిగ్గు ఉంటే అందం గ ఉంటుంది కానీ....

    • @darshanamanjaiah6231
      @darshanamanjaiah6231 Před 2 lety +2

      సినిమాలో ఆడే ఆడవారు ఎవరికీసిగ్గు లేలదనా మిఅభిప్రాయం.

  • @SRINIVAS_1993
    @SRINIVAS_1993 Před 2 lety +106

    పెళ్ళికొడుకు అదృష్టవంతుడు వాడికి రోజు బ్రేక్ డాన్స్

  • @laxmanguguloth6770
    @laxmanguguloth6770 Před 2 lety +47

    కష్టం అనే ఊభిలోకి వెళ్తున్నావ్ ఇదే చివరి డాన్స్ అనుకుంటున్న 👌👌

  • @srishylamkjsp6178
    @srishylamkjsp6178 Před 2 lety +59

    ఇంతకు పూర్వం పెళ్లి జంట ముందు వేరే వాళ్లు dance chesevaru,,,,
    But ippudu పెళ్లి ki vachevalla ముందు పెళ్లి కూతురి dance,,,,, రోజులు మారాయి

    • @venkatramana1426
      @venkatramana1426 Před 2 lety +4

      చాలా బాగా చెప్పారు

    • @mallikajahanshaikh5795
      @mallikajahanshaikh5795 Před 2 lety +1

      Pellikuthuru ante siggu ,bidiyam, chuddaniki muchataga vundedi ippudu thythakkaladuthunnaru, chuddaniki ebbettuga

    • @m.bharadwajayyappa4552
      @m.bharadwajayyappa4552 Před rokem +1

      👏👏👏😂😂😂😂😂

    • @shivasuvarnapaka
      @shivasuvarnapaka Před rokem

      అది వాళ్ళకే సాద్య....

    • @shivasuvarnapaka
      @shivasuvarnapaka Před rokem

      ఆ ఊపుడు వేరే వాళ్ళు చేయలేరు...😂😂😂😂

  • @gracegrace9813
    @gracegrace9813 Před 2 lety +4

    కంగారు పడకు అత్తగారితో వెద్దుగానిలే తరువాత బ్రేక్ డాన్స్...

  • @navatejchinnammakathavlogs6251

    ఉంటది ఉంటది మొదట్లే ఇలానే ఉంటది 😍

  • @pirumalaveerabadrinath5440
    @pirumalaveerabadrinath5440 Před 2 lety +51

    మీ వైవహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 💐💐

  • @kalmurisudhakar343
    @kalmurisudhakar343 Před rokem +5

    ఏంటస్సలు ఈ కాలం అమ్మాయిలు.. ఒకప్పుడు పెళ్ళి అనగానే ముందు వంటలు చేయడం ముగ్గులు వేయడం నేర్చుకునేవారు☺. ఈ కాలం అమ్మాయిలు పెళ్ళి అనగానే కేవలం బుల్లెట్ బండి పాటకి, డిజే పాటలకు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు అనుకుంటా🤔🤔. ఈ మధ్య ఏ పెళ్ళి కూతుర్నీ చూసిన అందరూ ఇరగదీస్తున్నారు డ్యాన్స్ లు.😆😂😇😇💃💃

  • @ramanaobulreddy9697
    @ramanaobulreddy9697 Před 2 lety +16

    ఇదొక ఫాషన్ అయింది ఇప్పుడు... జాగ్రత ఉన్న విగ్గు ఊడుతుంది... పబ్లిసిటీ కోసం మొగుణ్ణి కూడా పట్టించుకోరు మీరు..

  • @karaganaappanna5226
    @karaganaappanna5226 Před 2 lety +38

    ఆ పిల్ల తల్లి తండ్రులు నేర్పిన సంస్కారం

    • @pawanannaadda6084
      @pawanannaadda6084 Před 2 lety +16

      Dancekiii samskaraanikiii sambandham m undhandiii......
      Hpygaa mrg cheskundhiii, njy chesthundhiii.......
      Hpy moment niii celebrate cheskuntundhiii

  • @parasarangarao2032
    @parasarangarao2032 Před 2 lety +9

    నీ డ్యాన్స్ లాగ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను

  • @unknow8754
    @unknow8754 Před 2 lety +8

    చిన్నపిల్లలకు పెళ్ళి చేస్తే వీధుల్లో చేసుకున్నారంట,పెళ్ళికూతురుకీ సిగ్గు బిడియం అనేవే అందం,అలంకారం.

  • @godavarisrimannarayana1208

    పెళ్లి కి వచ్చిన వారు డాన్స్ చేస్తారు కానీ పెళ్ళికూతురు చేయటం super💐👌Happy Married Life.

  • @yallavenkataramana4251
    @yallavenkataramana4251 Před 2 lety +17

    Amma meeru (wife and husband )ela happyga undalani korutunnanu.god bless u.

  • @shivamani420
    @shivamani420 Před 2 lety +5

    ఈమెను పెళ్లి చేసుకున్న మహానుభావుడు ఎవరో కానీ ఈమె చేతిలో మునుముందు డాన్స్ బాగా చేయిస్తుంది పాపం.
    ఈమె చేతిలో బలి

  • @mallikarjunyadavbobbala9886

    ఏ జూ లో నుండి పట్టు కొచ్చి నారు

  • @Ktmdevileditz
    @Ktmdevileditz Před 2 lety +40

    పెళ్లికి ముందు ఇలాగే ఉంటుంది చెల్లెమ్మ పెళ్లి అయిన తర్వాత ఏర్పడుతుంది ఒక నెల తర్వాత😂😂

  • @rakumarravikumar6855
    @rakumarravikumar6855 Před 2 lety +6

    పెళ్లికూతురు చాలా ఆనందంగా ఉంది జీవిత కాలము ఆందంగా ఉండాలి

  • @psidhu8293
    @psidhu8293 Před rokem +5

    What a dance by Bride, awesome dance...

  • @tdhanasekaran3536
    @tdhanasekaran3536 Před rokem +11

    Bride is beautiful and her dancing style is addictive. I don't know how many times I watched this video repeatedly. Lucky bridegroom who married her. Best wishes to the newly married.

  • @eagleeyechannel7578
    @eagleeyechannel7578 Před 2 lety +16

    Brother ఈ dance చాలా బాగుంది. ఏదయినా పుల్లేటికుర్తి వారి programmes అన్నీ బాగుంటాయి. ..... లాక్కోజు కిరణ్...

  • @sonu4655
    @sonu4655 Před 2 lety +16

    పెళ్లి కొడుకు నా లాగే మస్త్గున్నాడు కాబోలు, అందుకే నా ఈ చిందులు 😉

  • @venkateshd450
    @venkateshd450 Před 2 lety +7

    God bless you sister.Happy married life

  • @reddygariabbai2238
    @reddygariabbai2238 Před 2 lety +35

    జీవితం చాలా తక్కువ ఎప్పుడు ఇలానే సంతోషం గా ఉండాలి మీరు👌👌👌

  • @sekharready7254
    @sekharready7254 Před 2 lety +2

    Pellikuturikanna pakkana ammai Etti Etti kudupesdindi baboi keka

  • @madayipalolijaya1426
    @madayipalolijaya1426 Před 2 lety +2

    Happy married life beta...God bless you eppudu ilaage happy ga vuduthalli

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Před rokem +3

    Wow wonder full dance 💃 Super
    Good steps nice look s 💚💛❤💜👌

  • @avpadyanatakam5477
    @avpadyanatakam5477 Před 2 lety +3

    Masha allah 👍👍👌👌

  • @mohankrishna1032
    @mohankrishna1032 Před 2 lety +2

    camera kanapadithe salu yekada leni natana bayatiki ostundi....!!! amma talli pelli cheskoni atta vala intiki vele apudu eduataru.... red cloth chusina ambothu la egararu....

  • @lankipallijayaprakash827

    Oss ee rojullo pellikoothuru dance cheyadam goppenti. Mahabaratha kalamlone Sasirekha eppudo dance chesi paata kooda padindhi. " aha naa pelliants oha naa pellianta".

  • @bhaskarkillo4829
    @bhaskarkillo4829 Před 2 lety +8

    లైఫ్ లాంగ్ హ్యాపీ గా ఉండాలనీ కోరుకుట్నాన్

  • @sandhyaranikattamurisandhy1705

    అమ్మాయి చాలా సంతోషంగా వుంది దేవుడు నీకు యిప్పుడు చల్లగా చూడాలి రా అమ్మా నీకు పెళ్లి శుభకాంక్షలు🥰🎉🎉🌹💓

  • @ohmsri
    @ohmsri Před 2 lety +2

    భారతీయుల సాంప్రదాయం కాదు.

  • @rajkumarchukkala467
    @rajkumarchukkala467 Před 2 lety +2

    ఈ డాన్స్ అంతా అత్తగారింటికి వెళ్లినాక తెలుసుకుంటుంది

  • @vhn8346
    @vhn8346 Před 2 lety +4

    ఈ పాట కంటే ఉ అంటావా మొగడా ఉ ఉ అంటావా మొగడా అని పాడవలసింది ఆ డ్రెస్ తో

  • @gokulgopi7285
    @gokulgopi7285 Před 2 lety +427

    పెళ్లి కూతురికి. వంట. వార్పు రాకపోయినా పర్లేదు మంచి ఉపున్న డాన్స్ చేస్తే చాలు..ఇప్పట్టి తరం..🙄🙏

    • @sumithrasubbareddygari5051
      @sumithrasubbareddygari5051 Před 2 lety +12

      S ur correct

    • @varshamallepoolamallepoola3672
      @varshamallepoolamallepoola3672 Před 2 lety +6

      😂😂

    • @ravutlarenukahhjghc1834
      @ravutlarenukahhjghc1834 Před 2 lety +13

      Neekento antha badha brother

    • @BanjarassTV
      @BanjarassTV  Před 2 lety +5

      Em chedam bro cheppu

    • @gokulgopi7285
      @gokulgopi7285 Před 2 lety +6

      @@ravutlarenukahhjghc1834 బాధ కాదు..జరుగుతున్నది చెబుతున్న ..పెళ్లి లో పెళ్లి కూతురు డాన్స్ చేయడం ఎంత మంచి పద్దతి కదా...👍..మీకు ఇప్పుడు హప్పినా bro

  • @madhuvillagestars
    @madhuvillagestars Před 2 lety +2

    Na desanaki amiendhi
    Oka vaipu corona oka vaipu e dance lu

  • @berlinraj6147
    @berlinraj6147 Před rokem +2

    Super super ❤❤❤👌👌

  • @akhilramavath1777
    @akhilramavath1777 Před 2 lety +72

    God bless u sister.... Happy married life....with all happiness and love

  • @kunkulkarsrikanth1482
    @kunkulkarsrikanth1482 Před 2 lety +4

    Fantastic dance performance to my dear beautiful Queens in the world

  • @varthyavishnu1687
    @varthyavishnu1687 Před 2 lety +1

    Super ma elane santhosham tho undu

  • @manjulamanjula1566
    @manjulamanjula1566 Před 2 lety +2

    Adavallu kuda suparga dan's chestharu its. To good sister

  • @Miniaturebanjara
    @Miniaturebanjara Před 2 lety +10

    Superrrr superrrrr jai banjara
    Jai sevalal☺

  • @todaynews9806
    @todaynews9806 Před 2 lety +6

    Super dance medam

  • @karthikapriyadharsini2440

    Pelli kuturullu dance veyadam trend iyyenattu vundi, any way elane life long happy ga vundu amma

  • @rajupaidipelly7752
    @rajupaidipelly7752 Před 2 lety +2

    Dance chaala baagundhi ,. Ilaage meee life kooda chaala happy you gaaa undaalani korukuntunnaanuuu

  • @mahammadrafi5550
    @mahammadrafi5550 Před 2 lety +3

    కష్టాలు ఊరికే రావు పెళ్లి చేసుకుంటే నే వస్తాయి

  • @kandilaxmareddy9816
    @kandilaxmareddy9816 Před 2 lety +19

    God bless you.exallent dance.happy married life beti.

  • @balasub6134
    @balasub6134 Před 2 lety +1

    நாங்க கர்நாடகக்காரங்க! சுற்றி பலசக்தி யிருங்குங்க?

  • @korrajaisavalalramesh8045
    @korrajaisavalalramesh8045 Před 8 měsíci +1

    Super vadhina ❤❤❤❤❤❤❤❤

  • @satyasheelaraju5206
    @satyasheelaraju5206 Před 2 lety +57

    Engertic age.
    Engertic dance
    Engertic song
    Engertic nature's gift.

  • @learninglabirkdas3275
    @learninglabirkdas3275 Před 2 lety +26

    True culture, This is the way of marriage ceremony, Thank you

  • @pawanannaadda6084
    @pawanannaadda6084 Před 2 lety +2

    Okappudu mrg ante ammaayilu edche vaallu, prsnt abbaayilu edusthunnaaru 😂😂😂🤣🙊

  • @harisk.channel.2849
    @harisk.channel.2849 Před 2 lety +1

    life lo ela santhosanga dance cheyatam malli kudharadhu,kk enjoy

  • @srinupawartandur6513
    @srinupawartandur6513 Před 2 lety +5

    Super dance 👏👏👏👏

  • @sivareddy4180
    @sivareddy4180 Před 2 lety +8

    😂😂😂 పెళ్లి అయ్యాక మళ్ళీ హ్యాపీనెస్ ఆఆ 🤣🤣🤣🤣🤣 కొత్తలో బానే ఉంటది తర్వాతనే బ్రతుకు మీద విరక్తి వస్తది

  • @anandshankar9691
    @anandshankar9691 Před 2 lety +1

    Super pellikuthuru life long gurthunde memory's very nice dance

  • @narayanaswamyvaradi6317
    @narayanaswamyvaradi6317 Před 5 měsíci +1

    Vaallaku dance common

  • @user-sn9wn4ik6m
    @user-sn9wn4ik6m Před 2 lety +4

    Happy married life sister happy life enjoy

  • @y.balakrishnay.balakrishna6358

    పెళ్లి కూతురు డాన్స్ చాలా బాగా చేస్తుంది

  • @dharanikumarreddy1261
    @dharanikumarreddy1261 Před rokem +1

    Last danse happy ga chesav inka yudalu start aintai

  • @parshuramyadav6615
    @parshuramyadav6615 Před 2 lety +1

    ఇప్పుడు ఈ మధ్యన చాలా ఓవర్ గా ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు

  • @srinivasarao1099
    @srinivasarao1099 Před 2 lety +218

    ఈ ఆనందం ఎల్లప్పుడూ ఇలాగే వుండాలని కోరుకుంటున్నాను.

  • @srisanthoshi8023
    @srisanthoshi8023 Před rokem +3

    God bless you beti,
    Good performance both of you

  • @mushtakahammedmirza48
    @mushtakahammedmirza48 Před 2 lety +1

    Pellikuturiki undalcina GUMBHANAM aeadi. Hayyyyo. KAAALAMAA

  • @hepsiba7686
    @hepsiba7686 Před 2 lety +52

    Happy married life God bless you sister 💐

  • @tirupaticivilnac
    @tirupaticivilnac Před 2 lety +66

    పెద్ద వాళ్ల ముందు పెళ్లి కూతురు అనే భయం భక్తీ గౌరవం ఉండాలి 💐👍👌

  • @chinnavenkateswarluurubind8192

    Vantalu avsaramleadu dannce untesalu.super

  • @thanvianjelpilla704
    @thanvianjelpilla704 Před 2 lety +1

    Life long ilane Happy gaa mi husband thoo kalisi undalani korukuntu Happy married life sister.....👰👰👰👰

  • @balasada9554
    @balasada9554 Před rokem +9

    ఏ మహాతల్లొ పెళ్ళి కూతురు గెటప్ లో డాన్స్ మొదలెట్టింది బుల్లెట్ బండి సాంగ్ కి అప్పటినుంచి ఈ దరిద్రం మన తెలంగాణలో తయారైంది.

    • @gosulavenkatakrishnakrishn8081
      @gosulavenkatakrishnakrishn8081 Před rokem +1

      Kadu ra by nvu gudda pagalanga taagi dance veste em kadu oka ammaye dance veste Darudram antava beyyy bevakuffff.....AAA pellikuthuru. Situation lo me Chelli unte alage antava ra loffer ga

  • @bhagyalakhs5920
    @bhagyalakhs5920 Před 2 lety +3

    How cute and ease...fantastic dance.

  • @ailusunny8553
    @ailusunny8553 Před 2 lety +1

    Super madam lu

  • @little.mochi.x07
    @little.mochi.x07 Před 2 lety +2

    First lo Elane vuntundi 5months tharuvatha telusthundi

  • @dposhetty262
    @dposhetty262 Před 2 lety +3

    Super dance

  • @sudhakarvyshaka4386
    @sudhakarvyshaka4386 Před 2 lety +3

    ఆడపిల్ల వంటింట్లో నుంచి బయటికి వచ్చి తన కాళ్ల మీద తాను నిలబడాలి అనుకున్నారు కానీ ఇలా తేగబడి ఎగబడి డ్యాన్స్ చేస్తారని అనుకోలేదు సినిమాల ప్రభావం ఆడ జాతికే అవమానం

  • @rajinishkumar7353
    @rajinishkumar7353 Před 2 lety +1

    Bagundij dance but life long elagay vundili.happy married life

  • @nkvkumar7246
    @nkvkumar7246 Před 2 lety +1

    Puthu ponnu super dans N K v Kumar Covai Vishwa Karma

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 Před 2 lety +4

    Nice

  • @padmaschannel1333
    @padmaschannel1333 Před 2 lety +7

    I thought it's bullent bandi routine song.but after opening it's something new... Nice one

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 Před 2 lety +2

    వరకట్నం కింద DJ ఇవ్వండి మా వాడికి 😅

  • @manjunatham2793
    @manjunatham2793 Před 2 lety +1

    Super amma

  • @RajuRathod-nb4oz
    @RajuRathod-nb4oz Před 2 lety +4

    Happy marriage sister
    Nice dance

  • @sadabollipo2274
    @sadabollipo2274 Před 2 lety +3

    Happy marriage life 💐💐💐 u r life is blossoms.

  • @ramunaidu190
    @ramunaidu190 Před 2 lety +1

    Chala.supar.cheelama.TanQ

  • @RrajithaRachuri-tz2zp
    @RrajithaRachuri-tz2zp Před rokem +1

    Super goad bless u

  • @teenmarbanjara7826
    @teenmarbanjara7826 Před 2 lety +12

    Banjara lovely dances

  • @nsforever5722
    @nsforever5722 Před 2 lety +7

    Super❤😍

  • @VenuGopal-jy1li
    @VenuGopal-jy1li Před 2 lety +1

    Oka. Month. Ke. Nee. Duula. Teerutadi. Pellikutura. Ee. Danslu. Mana. Sampradayama.

  • @mr-saki
    @mr-saki Před 2 lety +2

    Congratulations sister happy married life

  • @chittampellysrikanth3512
    @chittampellysrikanth3512 Před 2 lety +16

    Happy married life sister beautiful dance performance

    • @teenmarbanjara7826
      @teenmarbanjara7826 Před 2 lety +1

      Tq

    • @BanjarassTV
      @BanjarassTV  Před 2 lety +1

      Anna garu tq

    • @dorollalakshmi2337
      @dorollalakshmi2337 Před 2 lety +2

      సాంప్రదాయాలు మంట కలిసి పయినండి అప్పగింతలు ఆవి్రైపోయే

  • @krish5502
    @krish5502 Před 2 lety +4

    Good, all people must dance like a tradition including elders for a certain music to improve their life span

  • @professionalplacements2790

    బంజారా సాంప్రదాయంల ప్రకారం పెళ్లి కూతురు ఎంత బాగా డాన్స్ చేస్తే అంత ఆనందంగా ఆ పెళ్లి ఇష్టంగా చేసుకుంటుంది అని అర్థము...

  • @ksudarsan1
    @ksudarsan1 Před rokem +2

    Thank u mother and father for such an occasion

  • @ramtulsientertainmenttelug513

    Beautiful