Did Gandhi Oppose Ambedkar's Leadership? | Dr. Jayaprakash Narayan | (2/2) | Akella Raghavendra

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • #gandhi #gandhijayanti #ambedkar
    అంబేద్కర్ నాయకత్వాన్ని గాంధీ అడ్డుకున్నారా?
    గాంధీ, అంబేద్కర్ ల మధ్య భావ సారూప్యం, భావ సంఘర్షణ ఉన్నాయని, పుట్టుకతో వివక్ష లేకుండా అందరికీ సమానావకాశాల కోసం గాంధీ అసాధారణ మానవీయ కృషి చేయగా అమానుష కుల వ్యవస్థ పీడన నుంచి వచ్చిన అంబేద్కర్ మార్పుని మరింత వేగంగా కోరుకుంటూ గాంధీతో సంఘర్షించారని.. దగా పడ్డ దళితులకు కమ్యూనల్ అవార్డ్ స్థానంలో రిజర్వుడు నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయంలో తన దృష్టిలో ఇద్దరూ పొరబడ్డారని, గాంధీ మరణానంతరం రాజ్యాంగ రచనా సమయంలో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుపై అంబేద్కర్ లేవనెత్తిన సహేతుక అభ్యంతరాలకి గాంధేయవాదులు సరైన పరిష్కారం చెప్పలేకపోయారని, గాంధీ, అంబేద్కర్ ల మధ్య సమన్వయం దేశానికి అత్యంత ప్రయోజనకరమని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ గాంధీ జయంతి ప్రత్యేక కార్యక్రమంలో పేర్కొన్నారు.
    మహిళా రిజర్వేషన్ అక్కర్లేకుండానే, స్త్రీ అక్షరాస్యత పెద్దగా లేని కాలంలోనే అనేకమందిని నాయకురాళ్లుగా గాంధీ తీర్చిదిద్దటం, మహిళల పట్ల అణచివేతపై గాంధీ పోరాడిన తీరు, మహాత్ముడి కాలంలో కంటే ఈవేళ సమాజంలో విద్వేషం పెరిగిందా?, గాంధీ - పర్యావరణ పరిరక్షణ, మహాత్మా గాంధీని ఇవాళ్టి యువత ప్రాక్టికల్ గా ఎలా తమ జీవితాలకి అన్వయించుకోవాలి తదితర అంశాలపై ఈ రెండవ (చివరి) భాగంలో JP సమాధానమిచ్చారు.

Komentáře • 186

  • @chittibabuaineri3323
    @chittibabuaineri3323 Před 10 měsíci +24

    మీరు దళిత కుటుంబంలో పుట్టివుంటే మీకు అవమానం,అనచివేత అంటే ఏమిటీ తెలిసేది.మీరు కులపరిధివదిలేక మాట్లాడలేకపోతున్నారు.జనరల్ రిజర్వేషన్ వల్ల దళితుల్లో చెంచాలు తయారయ్యారు.మణిపూర్‌లో ఘోరం జరిగినా ద్రౌపది ముర్ము నోరు తెరవలేదు.అందుకే అంబేద్కర్ ప్రత్యేక నియోజకవర్గాలు సాధించారు.కానీ పోగొట్టుకున్నాం.

    • @musalaprashanth3921
      @musalaprashanth3921 Před 10 měsíci +3

      ప్రపంచంలో అలాంటి రిజర్వేషన్ ఎక్కడ లేదు.. అమెరికా లో నల్లజాతీయులు కూడా ఇలాంటిది కోరుకోలేదు.. ధైర్యంగా నిలబడి పోరాడాలి.. కమ్యూనల్ రిజర్వేషన్ ఇస్తే ఆ నియోజకవర్గం లో ఉండే ఇతరుల పరిస్థితి ఏంటి, కమ్యూనల్ రిజర్వేషన్స్ వాళ్లే దేశం విభజన చెందింది

    • @shivarlaraviteja8450
      @shivarlaraviteja8450 Před 10 měsíci +5

      ​@@musalaprashanth3921ఏ దేశంలో కులం లేదు కానీ మన దేశంలోనె ఈ కులం అనే కుళ్ళు వుంది మరి దీనికి ఎం అంటావ్..?

    • @nsriram412
      @nsriram412 Před 10 měsíci +4

      ​@@shivarlaraviteja8450ఓయాబ్బ ప్రపంచంలో ఎన్ని దేశాలు చూశావు? యూరోప్,అరబ్ దేశాలలో కులాలు బాగా ఉన్నాయి. కనుకనే మన దేశంలో కి వచ్చిన విదేశీ మతాల అయినా ముస్లిం, క్రైస్తవులలో కూడా కులాలు ఉన్నాయి.

    • @jaijambavantha
      @jaijambavantha Před 10 měsíci +1

      Arey laffot Manipur lo jariginadhi pre-planned script raa howle gaa ,vaallu mayanmar kuki's raa lamdi gaa
      Manipur
      Manipur issue... Indian Hindhu tribals Maiteis vs maaynmar drugs farmers kuki's issue

    • @Agnostic7773
      @Agnostic7773 Před 10 měsíci

      @@shivarlaraviteja8450 lucha ga oka sari verey countries gurinchi thelusuko ethinicity ani sects ani bombs vesukoni champukuntaru ... pedharikam gurinchi matladakunda caste topic thesukoni vachi ambedkar gadu deshanni nasanam chesadu .. economic status batti reservations esthey problems ..evarina constituion prakaram evarina groups and community built chesukovachu like minded people ... dunna pothulu thinevallu vegetarian thiney vallaki theda untadhi ..

  • @CommonManVoice
    @CommonManVoice Před 10 měsíci +12

    రాజకీయ పెంట గోల నుండి మంచి ఉపశమనం ఇలాంటి చర్చలు..!

  • @anjaneyulukommu3743
    @anjaneyulukommu3743 Před 10 měsíci +6

    డా.అంబేద్కర్ చేస్తున్న ప్రతి మంచి పనిని అడ్డుపడి వ్యతిరేకించిన వ్యక్తి గాంధీ

  • @narendrag1292
    @narendrag1292 Před 10 měsíci +2

    పునర్జన్మ అంటూ వుంటే వచ్చే జన్మలో తాను అస్పృశ్యుడు గా పుడతా అని అంటరాని తనం తప్పు గురించి చెప్పిన యుగపురుషుడు గాంధీ తాత.
    అంత్యుజుల్ని వదిలి పెట్టడం కంటే స్వరాజ్యాన్ని తిరస్కరిస్తా అని భారత మాత బిద్దలందురు ఒక్కటే ఇక్కడ కులాలతో అంటరానితనం తో బ్రతకవద్దు అని స్పష్టం గా చెప్పిన తత్వం గాంధీ తాత ది,,
    హరిజన యాత్ర అని 20,000km యాత్ర చేసిన శక్తి గాంధీ తాత..
    పదవుల కోసం, పెత్తనం కోసం, అధికారం కోసం స్వాతంత్య్రం పోరాటం చేయలేదు, భారత మాత తన కుటుంబం అని ఈ కుటుంబం లో మతం , కులం, తేడాలు లేవు అని నిక్కష్ట గా పలికిన తండ్రి స్థానం లో పోరాటం చేసిన యోధుడు గాంధీ తాత,, . అలాంటి గొప్ప మహా మనిషి గురించి నేటి తరం కి తెలియకుండానే గడిచి పోతాంది..- దౌర్భాగ్య భారత్ ఇది

  • @swarnajinipe4975
    @swarnajinipe4975 Před 10 měsíci +11

    మీరు చెప్పిన ఈ విషయంలో నిజమైన సందర్భం ఏమిటంటే వ్యాపారం నిమిత్తం ఇండియా వచ్చి నివసించే పూర్తి యూరోపియన్స్ అంటే బ్రిటన్,పోర్చుగీస్, ఫ్రాన్స్,జర్మన్ తదితరులను యూరోపియన్ క్రిస్టియన్ అనేవారు.వీరు భారత్ లో అక్కడక్కడ ఉండేవారు, వీళ్లకు సంబంధించి కష్టనష్టాలు బ్రిటిష్ govt విన్నవించుకునేందుకు గాను పార్లిమెంట్ ఎన్నికల పద్దతిలో పార్లిమెంట్ సభ్యుడు కావాలని కోరగా దేశ నలుమూలలా ఉన్న యూరోపియన్స్ కి ఒక నియోజకవర్గ0 ఏర్పాటు చేయాలని కోరి విజయం సాధించారు. అందుకే భారత్ పార్లిమెంట్ లో తప్పనిసరిగా 2 ఆంగ్లో ఇండియన్స్ ఎన్నిక కావాలనే నిబంధన ఉంది. దీనినే సెపరేట్ ఎలెక్టరేట్ సిస్టం అన్నారు. సిక్కులు ముస్లింలు కూడా తమకు ప్రత్యేక నియోజకవర్గ0 కోసం కమ్యూనల్ అవార్డ్ ప్రకటించాలని ఇంగ్లాండ్ లో 2 వ రౌండ్ టేబుల్ కాన్ఫిరెన్సు లోబ్రిటిష్ govt కి తెలియచేశారు. అదే సమయంలో భారత్ లో అంటారనివారు అని ముద్రవేయబడిన ప్రజలు చెల్లాచెదురుగా జీవిస్తున్నారో తెలియచేస్తూ ప్రత్యేక నియోజకవర్గ0 కావాలని అర్గుమెంట్స్ చేసి విజయం సాధించారు అంబెడ్కర్ గారు. అంటరాని జాతులు అని ముద్రవేయబడ్డ ఈ దేశ ప్రజలకు మినహా మిగిలిన వారికి ప్రత్యేక నియోజకవర్గ0 లను అంగీకరించారు గాంధీ, 1932 sep 20 న అంటరాని వారికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఉండకూడదన్న అహం తో మొట్టమొదటిసారిగా ఆమరణ నిరాహారదీక్ష కు పూనుకున్నారు గాంధీ. అంతే కాక యూనిటీ లేని కొందరు స్వార్ధ అస్పృశుల లచే మాకు ప్రత్యేక నియోజకవర్గ0 అవసరం లేదని చెప్పించారు. సెపరేట్ నియోజకవర్గ0 బదులు జాయింట్ నియోజకవర్గ లను అంగీకరిస్తూ ఒడంబడికపై సంతకం చేయకపోతే చనిపోతానని బెదిరించిన గాంధీ మా జాతిపిత. ఆ సమయంలో దేశంలో అల్లకల్లోలాలూ సృష్టిస్తూ గుజరాత్ లో ఆంకొల గ్రామంలో అంటారని వారిపై జరిగిన దాడులు చవిచూసిన అంబెడ్కర్ జాయింట్ నియోజకవర్గ ఒడంబడికపై సంతకం చేశారు. ఇది అసలు సంధర్భం నిజం కూడా . ఎవరు ఏమి చెబితే అది నమ్మడం కంటే చరిత్రకు ఆధారం గల మంచి పుస్తకాలు చదవాలని అన్న చెల్లలకు విన్నపం.

    • @kktvtelugu
      @kktvtelugu Před 10 měsíci +2

      చాలా బాగా analize చేశారు sir. I think you r job హోల్డర్ లైక్ MRO, Groups related. Lot of knowlede you have sir

    • @Manisha-kb4hn
      @Manisha-kb4hn Před 10 měsíci +1

      yes you are correct madam

    • @kktvtelugu
      @kktvtelugu Před 10 měsíci +1

      ముందే అంబేద్కర్ ఈ అగ్రకుల మనసు చదివి న వ్యక్తి అంబేద్కర్.

    • @nagamanimaniga7813
      @nagamanimaniga7813 Před 10 měsíci +1

      Super madam excellent ga cheparu

    • @svrb8645
      @svrb8645 Před 9 měsíci

      పార్టీ గెలవటం లేదని ఆయన కూడా బిజెపి మనువాదుల మారాడు.

  • @raipramodkumar7989
    @raipramodkumar7989 Před 10 měsíci +8

    JP is distorting history and facts. Gandhi never wanted Ambedkar to enter constituent Assembly. He/ his congress defeated him first by posting a seventh failed candidate agaist Ambedkar in Bombay. Later when he won election from West Bengal, again congress merged that place in Pakistan ( Bangladesh today) . Thus Ambedkar was defeated second time. It was the help from the British who pressurised congress to provide representation to Ambedka that finally got him into Constituent Assembly. Congress( Gandhi) never wanted Ambedkar in the constituent assembly. JP must learn the facts before speaking in public platform.
    Communal electorate: Ambedkar was absolutely correct. Gandhi was wrong. JP's analysis is dead wrong. 1. Gandhi had no objection to muslim communal electorate, Sikh communal electorate, but objected only to dalith communal electorate. Because Gandhi didn't want dalits to get empowered politically. He was a casteist to the core that Ambedkar was arch rival. Reservations proposed by Gandhi are faulty as they made dalit MLA/ MPs puppets in the hands of upper caste parties and leaders. But at least they provided nominal representation. JP is completely against reservations. Let us ask an honest question. Without reservations, even now, can dalits win elections on their own? There are no reservations for BCs. What is the representation of BCs in politics?
    Ambedkar was absolutely right in demanding communal representation to dalits, Gandhi was partially right in proposing reservations, JP is absolutely wrong in opposing both Communal electorate and reservations. JP, after all, is from a privileged caste. His eyes and brain can neither understand nor feel like Ambedkar saw and felt.
    My conclusion: JP is a nobody in comparison with the genius that Ambedkar was.

    • @venumadhav3699
      @venumadhav3699 Před 10 měsíci

      Good reply* Can you also through some light on outcome of reservations after 75 years in view of recent Supreme Court judgment that “backwardness still exist even if a person got PG /PHD and govt..job” hence reservation justified. If so, what is alternative? When a person can be treated uplifted from backwardness?

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 Před 10 měsíci

      @@venumadhav3699 The problem is such that there are no simple solutions. Caste is deep-rooted social evil having its impact on every walk of life of every Indian. Not just 75 years, even after 750 years also the situation will not change. This is an age old Indian problem. JP speaks about some dalits progressing well that they get into IAS and IPS jobs. Will JP have a dalit IAS/IPS as his daughter-in-law or son-in-law. I don't think he ever dares to. Economic prosperity of a dalit only enhances his affordability but does not raise his social status a bit.
      Solution: Hindu society must be reformed to such a level that caste becomes nothing in our day to day life. Until then caste discrimination and caste-based reservations will continue.

    • @Q-yashwanthMarapaka
      @Q-yashwanthMarapaka Před 8 měsíci +1

      Excellent 👍👏

  • @swarnajinipe4975
    @swarnajinipe4975 Před 10 měsíci +8

    Jp నారాయణ్ సర్ ఆకెళ్ళ గారు మీరు అంటే నాకు చాలా గౌరవం కానీ ఈ టాపిక్ లో మాత్రం చాలా పొరపాటుగా మాట్లాడారు jp సర్ , ఆకెళ్ళ గారు పుస్తకం రాసిన కవి మనసుని చదివినట్లు వర్ణించే మీరు అంబేద్కర్ ఆత్మకథ (waiting for a Visa} చదివుంటే బాగుండేది, jp సర్ చాలామంది చాలా విలువైన పుస్తకాలను చదివే వారున్నారు గమనించగలరు. ఒక్క గాంధీ గారు excreta తీశారు అది గొప్ప భావనతో చెబుతున్నారే మన దేశ బిడ్డలు అస్పృశ్యత కు గురై అదే పనిలో జీవన్మరణలు గడిపినప్పుడు ఆ ఫీలింగ్ చూపించలేకపోయారేమి సర్, 1936 nov 28 హరిజన్ పత్రికలో గాంధీ చేసిన ఈ శాసనం కలెక్టడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మాగాంధీ వాల్యూమ్ 70 లోని 126 పేజీ తెరచి చూడండి.

    • @kktvtelugu
      @kktvtelugu Před 10 měsíci +3

      Hi sir i will support your🙏🏽comment, jp din'know the real struggles of poor people❤

    • @kktvtelugu
      @kktvtelugu Před 10 měsíci +2

      Sir can you send Waiting for Visa book

    • @swarnajinipe4975
      @swarnajinipe4975 Před 10 měsíci +2

      Ambedkar autobiography bilingual edition అనువాదం సౌదా అరుణ గారి బుక్ చదవగలరు

    • @kktvtelugu
      @kktvtelugu Před 10 měsíci +1

      Thank u for your reply sir, but it is not available in బుక్ స్టోర్స్ అండీ

    • @kktvtelugu
      @kktvtelugu Před 10 měsíci +1

      Sir

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 10 měsíci +9

    Gandhi and Ambedkar both had made an effort to alter the existing systems and guide for India’s development.! They had different strategies for getting rid of untouchability, despite agreeing that it was the main problem facing the social order. Additionally.. They cleared the ground for India’s independence.!
    Many people around the world have tremendous regard for these two guys and have also voiced criticism.!
    In addition to aiding in India’s independence, they worked to solve the social issues of the day. The issues that the lower castes were recognized by both of them and they have assisted in their empowerment.!
    They never believed in violent overthrow of any kind. Both Gandhi and Ambedkar believed in the idea of social transformation through peaceful and democratic means. Both of them wanted to solve the problem of disintegration and disharmony prevailing in society through the peaceful rehabilitation of the oppressed/depressed classes.!
    🙏🙏🙏🙏🙏🙏

    • @gramprasad58
      @gramprasad58 Před 10 měsíci +1

      Very well said 👌👍👏🙏

    • @rangamsetty6691
      @rangamsetty6691 Před 10 měsíci

      Great.but the usage of the word ; both guys : hurts. Great persons .

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Před 6 měsíci +1

    మా నాన్న కూడా ఇలా గే చేసి. అమ్మతో చేయించేవాడూ చేయనంటే కొట్టే వాడూ. 😭😭😭

  • @teluguff5809
    @teluguff5809 Před 10 měsíci +1

    జేపీ చరిత్రను వకిరేకరిస్తున్నారు. దురుద్దేశం ఉంది.

  • @manohara93
    @manohara93 Před 10 měsíci +2

    ఈ రోజు ప్రతీ ఒక్కడూ గాంధీ నే విమర్శిస్తున్నాడే

  • @arjunsingingacademy8490
    @arjunsingingacademy8490 Před 10 měsíci +4

    JP Sir మరియు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు."మంచి-చెడు,, వెలుగు-చీకటి,పగలు-రాత్రి"ఇవి ఎలాగైతే ఉన్నాయో.అలాగే ఇప్పుడు ఉన్న ప్రజలు కూడా గాంధీగారిని అలాగే చూస్తున్నారు.మీరు గాంధీగారి గురించి పాజిటివ్ గా చెప్తున్నారు.అలాగే ఇప్పుడు ఉన్న ప్రజలు గాంధీ గారిలో ఉన్న నెగటివ్ చెప్తున్నారు.ఇందులో గాంధీగారిని నెగటివ్ గా చూసేవారిలో తప్పేముంది.మీరు గాంధీ గారి గురించి నెగటివ్ గా చెప్పరు.గాంధీ గారి గురించి కొంతమంది పాజిటివ్ గా చెప్పరు.ఇక్కడ ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది.ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేము.గాంధీగారి గురించి నెగటివ్ గా చెప్పెవల్లది తప్పు అయితే,తన గురించి ఓన్లీ పాజిటివ్ చెప్పే,మీది కూడా తప్పే.

  • @KoppalaSudheer
    @KoppalaSudheer Před 10 měsíci +2

    Hats off towards your perspectives JP Garu, I really Admire. We need you or person like you as a Minister for Social Justice, it will be great if we can develop the next generation leadership with these ideologies.
    I hope you will be doing similar Interview on Occasion of Ambedkar(Baba Saheb), to facilitate the Context to focus on his idealogies. I really Admired by Gandhi Ji Idealogoy and Philosophy.
    I really pity on our Indian Society, not able to get your kind of leadership & benefits of these Idealogies😢

  • @Educateagitate
    @Educateagitate Před 10 měsíci +4

    Jai bheem =జ్ఞానం వర్ధిల్లాలి ❤

  • @rocky_1989
    @rocky_1989 Před 10 měsíci +3

    ఇన్ని రోజులు పని కట్టుకుని నీ వీడియో లు చూసాను రా నాయన.. ఇవాళ తెలిసింది నీది కూడా మిడి మిడి జ్ఞానం అని... జై భీమ్ ✊

    • @saiprathapk6984
      @saiprathapk6984 Před 10 měsíci +2

      Avunu. ex IAS and ex MLA kanna meku baga telsi undochu. Lekapothe intha confident ga aayana tappu ani chepparu. Inthaki me qualification enti sir?

    • @madhupenukula2143
      @madhupenukula2143 Před 4 měsíci

      ​@@saiprathapk6984He preoccupied with preconceived thoughts or ideas, He is no more Neutral to stand by Facts/Truth/Reality irrespective of Individuals,So what JP garu said he doesn't accept nor realise he wants one way praises only, no criticism that's why he is disappointed with JP gari words.
      This is the typical nature of this batch
      Because of their selfishness and manipulation of weakness of political system in this country they are misrepresenting and blaming this Stalwart in the society by:
      *He wanted to Eradicate Caste Discrimination but these people are Shielding or using him as protecting cover to mis use and enjoy RESERVATIONS(they became as Livelihood)in 21st century,
      Now why don't we ask to give Reservations based on ECONOMIC CONDITION only for Welfare, but not for EMPLOYMENT it should be given based on Merit/Skill/Talent,
      Why are we not feeling ashamed to give job to 40 or 50 marks Candidate by denying 70 or 80 marks Candidate just because of his/her Religion or Caste,
      Can we say we will Develop as a Nation by loosing TALENT like this.
      *EDUCATION chudandi:
      ST/Tribal Welfare Institutions
      SC Welfare
      BC Welfare
      Minority Welfare etc.
      Avi Educational Institutions a leka Kula sangala?
      Viti dwara Caste poyi samajam okatavtunda Leda mukalu(Divide)avutunda?
      Adi Government e swayanga Divide cheste ika Society paristhiti enti Brother...

  • @yousrujan
    @yousrujan Před 10 měsíci +1

    JP is absolutely wrong: 1 U must Understand why Ambedkar said "Gandhi open his real FANGS on me", in BBC interview 2. Why Gandhi ran two papers where is promoted Equality in English and Opposed Equality in Gujrati paper.. these two are enough to understand Gandhi double standards... JP is only having a limited knowledge on this.... even on Separate electorates for Muslims Sikhs and Christians but not for Dalits...... Ambedkar is/was not ANTI HINDU... he is/was ANI -In-Equality .......

  • @sivach5899
    @sivach5899 Před 10 měsíci +4

    J P sir ....... Behind proposing Seperate electorate for Dalist there is so much Social Background for Dalits for their seperate Identity as siks and Muslims .....

  • @sumanth8709
    @sumanth8709 Před 10 měsíci +2

    This is an enlightening discussion for society. Two important points in this discussion 1. Self control over wrong doings fearing insult from the society is lacking today which has to be regulated by stringent laws and put them into action. 2. Giving power should be treated as just any other job to fulfill public requirements not as domination over someone who questions them. These 2 points should be seriously considered that has very great chance of transforming the situation in our country.

  • @jagadishasharambapu2587
    @jagadishasharambapu2587 Před 10 měsíci +1

    Great words

  • @MadeInAndhra-rk5mw
    @MadeInAndhra-rk5mw Před 10 měsíci +1

    What a brilliant debate and a clinical analysis of multiple aspects of the issue. I am a new CZcamsr trying to bring some conversations to the table moderately, and I am delighted to have such an excellent debate in our Mother Tongue Telugu. తెలుగులో ఇంత గొప్ప debate వినటం చాలా ఆనందంగా ఉంది

  • @gopigopi551
    @gopigopi551 Před 10 měsíci +3

    Ambedkar prapancha medhavi meeku aayana gurinchi matlade arhatha undha

    • @TR-lb4om
      @TR-lb4om Před 5 měsíci

      Last time I checked Ambedkar is a human and so are we.

  • @pulivarthimanojkumar9538
    @pulivarthimanojkumar9538 Před 10 měsíci +1

    Ambdkar was a prohet and a seer a visionary and a thiner .Gandhi was a stratagical freedom fighter and a polacy maker whose idealogy overcomed by Bramhanical tradition. He was caught in a tradition. For Daliths Gandhi gave many death blows to Daliths which only historians and thinkers can trace them.Even at any age good is good bad is bad .In Indian soil from the beginning there was a clash of ideas.Even now there is a clash of tradition and reson .It is good and essentially needed for our Daliths to rethink and reesses both the characters .It is not persons we are Judgin it is idealogies they lean on and profess.Daliths are now becoming compitant enough to condemn ideas and theories that are destroying the Indian society.

  • @sankargongada1527
    @sankargongada1527 Před 10 měsíci +5

    చాలా మంచి చర్చ, చాలా మంచి సందేశం వినిపించారు సార్
    స్థానిక ప్రభుత్వలకు సాధికారత, స్వయం పరిపాలన కావాలని గాంధీ గారు కోరిక, గ్రామాల్లో ఎన్నో కులాలు ఉండడం వలన ఇది సాధ్యం కాదు అని అంబేద్కర్ గారుకి కోరికి ఈ రెండింటిని సమన్వయపరుస్తూ కొన్ని గ్రామాలు ఒక క్లస్టర్ గా ఏర్పడి మనం స్థానిక ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకోవచ్చని మీరు చెబుతున్నారు. అయితే ఈ పని జరగాలంటే కేవలం ఒక కలం పోటుతో ఈ పని చేయవచ్చా? లేదంటే రాజ్యాంగ సవరణ చేయాలా? మాకు వివరిస్తారా!

  • @praveenkondeti5600
    @praveenkondeti5600 Před 10 měsíci +3

    ని రాజకీయ పరినీతికి దండం స్వామి,, ని కుల జాడ్యం ని మొహం చూస్తూనే అర్థం అవుతుంది jp,.

  • @thipparapuabhilash5277
    @thipparapuabhilash5277 Před 10 měsíci +2

    జై.. భీమ్....🔥💪🤙

  • @ganga5755
    @ganga5755 Před 10 měsíci +1

    Jp గారు ఈ వీడియో ను డిలీట్ చేయండి నువ్వు చెపుతున్నది పచ్చి అబద్దం

  • @ponnamarkandeya
    @ponnamarkandeya Před 10 měsíci

    Excellent debate

  • @jagadeeshchundru2324
    @jagadeeshchundru2324 Před 10 měsíci

    Good analysis sir

  • @kktvtelugu
    @kktvtelugu Před 10 měsíci +2

    గాంధీ undagaladu, ఎందుకు అంటే ఉన్న ది అగ్రకుల రాజ్యం

  • @venkateshg6241
    @venkateshg6241 Před 10 měsíci

    రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఒక్కడే కాదు 286 మంది రాశారని హమారా ప్రసాద్ గారు
    అంటున్నారు దీనికి సమాధానం చెప్పగలరా సార్

  • @pulivarthimanojkumar9538
    @pulivarthimanojkumar9538 Před 10 měsíci +1

    Ambedkar is like a dimond .If Dimond is cut into skillfully it is more dimensional and dynamic. So also if we dig the layers of intellectuat in Ambdkar it is immenceable .Gandhi is is also a precesious stone but his intellect is no not precious as dimond .Gandhi is a person with many flaws in his personality and and in intellect.

  • @ayurgreen7279
    @ayurgreen7279 Před 10 měsíci

    Super

  • @koushikworldian9239
    @koushikworldian9239 Před 10 měsíci +6

    Gandhiji is true leader.

  • @RammohanN
    @RammohanN Před 10 měsíci +10

    ఇంత గబ్బు రాజకీయాల యుగంలో JP లాంటి వ్యక్తులు India లో ఉండడం అదీ తెలుగు వాడు అయి ఉండడం మన అదృష్టం. మీరు వ్యక్తి కాదు సామాజిక ఆస్తి. గాంధీ గారు మరణించి 75 years అయ్యింది. మరో 25 years లో నైనా ఎన్నికల సంస్కరణలు జరిగి మీ లాంటి వ్యక్తులు చట్టసభల్లో తేలికగా ప్రవేశించే రోజు రావాలని ఆశిస్తూ ...

    • @sharath4226
      @sharath4226 Před 10 měsíci

      Marenduku gelpinchatledu

    • @sharath4226
      @sharath4226 Před 10 měsíci

      Evariki paniki Rani thelivithetqlu..unte endi pothe endi

    • @sharath4226
      @sharath4226 Před 10 měsíci

      Eeyana thelivi thetalu prashanshichadanki mathrame..aha oho..anthe..ayipoyindaa..

    • @sreenivasbrindavanam8453
      @sreenivasbrindavanam8453 Před 10 měsíci

      @@sharath4226
      Voters thagubothu ,notu ku votu veste ayana etla gelusadu ?

    • @user-qk6by8nq6j
      @user-qk6by8nq6j Před 10 měsíci

      JP education adi

  • @saisaran2670
    @saisaran2670 Před 4 dny

    3:49

  • @valisheik6081
    @valisheik6081 Před 10 měsíci

    J p garidi goppa analiasation always he is great

  • @Shiva-O9n
    @Shiva-O9n Před 10 měsíci +1

    As of now JP is also true leader but from now his also waste fellow for upcoming and now young ppl he is not a good person

  • @yousrujan
    @yousrujan Před 10 měsíci

    No, Gandhi did not propose Dr. B.R. Ambedkar to the Constituent Assembly of India. The process of selecting members for the Constituent Assembly was based on various factors, including the recommendations of the Congress Party, the Muslim League, and other political groups.
    Dr. B.R. Ambedkar, a prominent Dalit leader and the chief architect of the Indian Constitution, was elected as a member of the Constituent Assembly from the Bengal province. His selection was not a result of a personal proposal by Gandhi but rather part of the broader political representation in the assembly.

  • @arvasantha7628
    @arvasantha7628 Před 10 měsíci +1

    సర్ మున్సిపాలిటీ..రక్షణ రంగంలో..జుడియరీ లో అందరికి సమాన అవకాశాలు ఉండాలన్నది రాజ్యాంగం ఆకాంక్ష ...మీ రు దీని పై చర్చ ?

    • @arvasantha7628
      @arvasantha7628 Před 10 měsíci

      అలాగే అని గవర్నమెంట్ రంగాలలో అఅందరు కు సమాన అవకాశాలు ఉండాలన్నది రాజ్యాంగం ఆకాంక్ష . మరెప్పుడు సర్ అమలు ?

    • @arvasantha7628
      @arvasantha7628 Před 10 měsíci

      90% ఒక కులం వాళ్ళే ఉన్నారు అని అంటారు నిజమేనా సర్ వివరణ....

  • @vivekpalle
    @vivekpalle Před 10 měsíci +4

    JP sir is true.. He came to our college back in 2011 and said not to take money from political entities. As he said ,People won't change. Leaders are making everyone corrupt to achieve political gains.
    If Gandhi born in this generation, he will be booked in several cases by CBI,CID, E&D etc.. He need to invest his entire life in prooving, he is not guilty.

  • @darellianil934
    @darellianil934 Před 10 měsíci +2

    JP garu oka dalitha family lo putti unte a pain telusu undedhi..asal dhalitulaki vote kavalante tax pay cheyamani chepparu andhuke ambedkar garu separate eloctrorate kavalni cheppindhi

  • @arvasantha7628
    @arvasantha7628 Před 10 měsíci

    చాలా గ్రామాలలో అక్షరం ముక్క రానోలు ఆయన విగహలను పెట్ట నివ్వటం లేదు..
    గౌరవ మహాతమ గాంధీ గారు గురించి ?

  • @sraokakani878
    @sraokakani878 Před 10 měsíci +1

    Good discussion

  • @GobindPanika-tb7ee
    @GobindPanika-tb7ee Před 10 měsíci +7

    Jai bheem 💙🇪🇺💙

  • @korukantiramadevi2524
    @korukantiramadevi2524 Před 10 měsíci

    👏🏻👏🏻👏🏻

  • @kvnadham
    @kvnadham Před 10 měsíci

    గాంధీ గురించి మీరింత ప్రయాసబడి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన గురించి చాలా తప్పుడు సమాచారాన్ని అప్పటి రూలింగ్ పార్టీలు 'అఫీషియల్' గా పాఠ్యపుస్తకాల్లోకి బంపించి 'చారిత్రక తప్పిదం' జేసినయ్! మళ్ళీ మీ లాంటి 'ఇంటెలెక్చువల్స్' ప్రత్యేకంగా అదే తప్పును ఇంకొంత దూరం దీస్కబోదామని ప్రయత్నించడం శోచనీయం!
    అంబేద్కర్ ని గాంధీ తో బాటు మిగతా నాయకులందరూ ఒక్కటై ఎన్నితిప్పలు బెట్టరో జెప్పడానికి ప్రయత్నించండి!
    దురదృష్టమేంటంటే, విలన్సందరూ హీరోలుగా చెలామణి అవుతున్నారు.
    సుబోస్ చంద్ర బోస్ లాంటి వారి ప్రాథాన్యత ను చరిత్ర లోకి రాకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నించారు ఈ హీరోలు.
    ఇప్పుడిప్పుడే నిజాలు ప్రజలకు దెలుస్తూ ఉన్నయ్.

  • @mahejhon341
    @mahejhon341 Před 10 měsíci +2

    Gandhi pampaledule siru... Maharashtra odagottindhe ghandhi party kadha.. Bengal lo gelichinakani pakisthan kindiki poendani select cheyyaledukadha congress... Miru kothaga gandhi pattu patti gelipinchindu ani abaddalu chepthunnarenti

    • @prasa4057
      @prasa4057 Před 10 měsíci

      Bayankaramaina apaddalu cheppu thunnadu😢

  • @bikshalmanchala9647
    @bikshalmanchala9647 Před 10 měsíci

    Jp గారు true history ని మీరు ఇంకొక సారి తెలుసుకోవాలి sir. గాంధీ & co . always opposed Dr. B. R Ambedkar.

  • @drdsreekanth
    @drdsreekanth Před 10 měsíci

    అప్పుడు రెండు పార్టీ లే ఉండాలి, ఇప్పటి లాగా 59 పార్టీలు ఉంటే ఎవ్వరికీ మెజారిటీ ఉండదు, దేశం అల్ల కల్లోలం అవుతుంది…ప్రజలు తక్కువ ఉన్న దేశాల్లోనూ, దేశం అంతా ఓకే మతం, ఒకే ఆచారాలు అంటే unicultural society లలో ఈ దామాషా పద్దతి అమలు చెయ్యొచ్చు నేమో కానీ ఇండియా లాంటి multicultural, multi religious, multi ethnic దేశం లో ఆ పద్ధతి ని అమలు చెయ్య లేము. అమెరికా లో లాగా two party system లేదా చైనా లో లాగా సింగిల్ పార్టీ system ఉంటే ఇలాంటి ప్రయోగాలు చెయ్యవచ్చు.

  • @ASTROMURTHY
    @ASTROMURTHY Před 10 měsíci

    We are slaves to Delhi Durbar for more than thousand years. Many sons of soil tried to oppose but eventually died. We need decentrolise from Delhi Durbar. European Union countries enjoy sovereign authority and son's of soil aspiration kept fulfilled. India needs regional reforms at ease. Super power will be solved if states have freedom of sons of soil.

  • @iitneetacademy665
    @iitneetacademy665 Před 10 měsíci +1

    Extraordinary analysis about Ghandhi.

  • @pulivarthimanojkumar9538
    @pulivarthimanojkumar9538 Před 10 měsíci

    With the might of Dalitha bahujana sudras Gandhi gained independence. With the stroke of pen Ambdkar eded bonded slavery of Daliths .Abedkar also ended slavery and serventhood of Sudras ,including socald forwarded ruling casts .After Buddha Ambdkar can be considerd as a deliverer .Deliverer from tradiditional, istitutional and structural shackles .He is one of the worlds icons of humanity. To some he is a saviour for some he is a redeemer for some a deliverer for some a rescuer.May the intellectuals Judge Ambdkar rightely.I am by cast a Madiga I came to know what Ambdkar is to Daliths.

  • @dailycart2052
    @dailycart2052 Před 10 měsíci

    Jp garu telinde correct ankuntsru

  • @rayapureddythumma2127
    @rayapureddythumma2127 Před 10 měsíci

    మోడీ.జమీలి.ఎన్నిక.విధాన.ఆలోచన ఓటర్ల.ను. ధన ప్రలోభ రహిత.ఓట్లను.కొనుగోలు.రహిత.ఎన్నిక.విధానం.ఎంత.మాత్రం. కాదు.దామాషా.విధాన.ఎన్నిక. ధన.ప్రలోభాన్ని.పూర్తిగా.నివారించక.పోయినా.చాలా.స్వల్ప.స్థాయికి.దిగా.జారుస్తుంది J.P.గారు.మనస్సు.హృదయం.నిండా.దామాషా.ఎన్నిక.విధానం ద్వారా.ప్రతి.ఓటర్.ఉద్దేశం.అభిప్రాయం.తను ఓట్.వేసిన.అభ్యర్థి.చట్ట.సభల్లో.ప్రతినిది.ప్రకటించే అవకాశం.లభిస్తుంది.దామాషా.ఎన్నిక.విధానం.లో.పార్టీలు.పార్టీ.చిహ్నం.లతో.మాత్రం.బ్యాలెట్.పేపర్.లో.వరుస.క్రమం లో.ఉంటవి.కానీ.పార్టీ.తరపున.అభ్యర్థి.పేరు.ఉండదు.కేవలం.పార్టీ లకే.ఓటర్లు.తమకు.నచ్చిన పార్టీ.కి.ఓట్.వేస్తారు.కౌంటింగ్ లో.యే.యే.పార్టీలకు.ఎన్ని.ఓట్లు. వస్తాయో ప్రతి.ఎమ్మెల్యే. ఎంపీ అభ్యర్థులకు.నిర్ణయించిన ఓట్ల సంఖ్య.ప్రకారం.పార్టీలకు.అభ్యర్థుల.సంఖ్య.నిర్ణయించబడుతుంది.అన్నిపార్టీ.ల.నుండి.నిర్ణయించబడిన ప్రతినిధుల.కేటాయింపు.కు.అభ్యర్థుల.వివరాలతో.అఫిడవిట్.దరకాస్తులను.ఎలక్షన్ కమిషన్.రాష్ట్ర.కేంద్ర స్థాయీ.ఎన్నికల.కమిషన్.అధికాలు.ఆ.ప్రతినిధి.విద్య.ఆస్తి.నేరచరిత్ర.వంటి.వ్యక్తిగత.వివరాలతో.పాటు.తన.కుటుంబ.సభ్యుల.ఆస్తుల.వివరాలను.అఫిడవిట్.లో.తెలియపరుస్తే.అర్హత.ఉంటే.ఆ అభ్యర్థికి.ఎమ్మెల్యే.రాష్ట్ర.అసెంబ్లీ.లో.కేంద్ర. లోక్.సభ.అభ్యర్థిగా ప్రకటించిన.తరువాత.అసెంబ్లీ.నియోజక.వర్గాల.సంఖ్య.ప్రకారం లాటరీ.ద్వారా నియోజక.వర్గం కేటాయింపు లోక.సభ.నియోజక.వర్గాల.సంఖ్య.ప్రకారం.లాటరీ.ద్వారా కేటాయింపు జరిపితే లాటరీ.ద్వారా.వచ్చిన.నియోజక.వర్గ.ఎమ్మెల్యే.గా. ఎంపి.గా.ప్రతినిత్యం వహిస్తూ.అభివృద్ధికి.నిష్పక్షపాతంగా కృషి.చేస్తాడు.ఆన్ని.పార్టీ.ఓటర్ల.కు.ప్రాతినిత్యం.లభిస్తుంది.ఎన్నికల్లో.అభ్యర్థి.ప్రత్యక్షంగా.తను.నామినేషన్.వేసే నియోజక.వర్గం తెలియనందున ఓట్లు.కొనే.పరిస్తితి.ఉండదు.పార్టీ.సభ్యులందరూ.సమిష్టిగా ప్రచారం మాత్రం.చేయగలరు దామాషా.ఎన్నిక విధానం లో.ఓటర్.గుర్తింపు.కార్డ్.కలిగి ఉంటే .అసెంబ్లీ.ఎన్నికల్లో. రాష్ట్రంలో.ఎక్కడ.నుండి. అయినా లోక్ సభ ఎన్నికల్లో.దేశం లో ఎక్కడి.నుండి.అయిన.ఓట్.తనకు.నచ్చిన.పార్టీకి.ఓట్.వేసే.అవకాశం.ఉంటుంది

  • @anasuryachivaneni3229
    @anasuryachivaneni3229 Před 10 měsíci

    Vari leda vari family malamuthrala leka migatha vari malamuthrala JP garu

  • @suvanamchaitu
    @suvanamchaitu Před 10 měsíci +1

    Gandhi garu modern medicine nammaledu ante...
    Pencilin was invested in 1928 and 1935-40 varaku peddaga prachuryam lo ledu.
    So ipudu oka 65 vayasu unna vyakti AI and ML nammatam enta kastamo, Gandhi gariki modern medicine alantidi.
    I'm sure he would have changed his opinion in the wake of more evidence.

  • @ramjiy9840
    @ramjiy9840 Před 10 měsíci

    JP is modern Manuvadi ,I don't know what kind of IAS he was!

  • @prakashmortha9809
    @prakashmortha9809 Před 10 měsíci

    Jp Garuu meee recognition Dr BR Ambekar ki avasarammmm ledhuuu

  • @anandadusumilli850
    @anandadusumilli850 Před 10 měsíci +5

    గాంధీ పుట్టిన దేశమా ఇది?
    నెహ్రు కోరిన సంఘమా ఇది?
    అని ప్రశ్నించిన అభినవ గళం JP గారిది!

  • @pulivarthimanojkumar9538
    @pulivarthimanojkumar9538 Před 10 měsíci

    May not Gandhi an orthodox in some matters but surtainly he is conservative of heigharchicaal social order. How can that conservative become a liberator of sudras or Daliths. Ambdkar is a liberator of Daliths and redeemer of sudras.

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Před 10 měsíci +4

    మీరెప్పుడూ దామాషా పద్దతి చాలా మంచిది అని చెబుతుంటారు కదా. దామాషా పద్దతి అంటే ఏమిటో మరొక వీడియోలో వివరంగా తెలియచేయండి.

    • @nagalasatyasagar7266
      @nagalasatyasagar7266 Před 10 měsíci +1

      Konchem adi mana india ki set avadu edukantey india no 1 avali antey 2047 lo person ( caste and religion ) not decide in election only ideologies win the election
      My biggest opinion is india fully hindus And pakistan fully muslim is the best solution

    • @palepujagadheshkumar8231
      @palepujagadheshkumar8231 Před 10 měsíci +1

      మొట్టం ఓట్లు నియోజకవర్గం అధరం కాని మొత్తం ఓట్లు

    • @ajaykumar1202
      @ajaykumar1202 Před 10 měsíci

      ​@@nagalasatyasagar7266i agree with ur opinion

  • @svrb8645
    @svrb8645 Před 9 měsíci

    మరి ఇండియాలో మాలమూత్రాలను ఎందుకు ఎత్తలేదు. JP గారు అంబేద్కర్ గారు అనగారిన్ వర్గం గురించి కాదు, అంతరానితనం గురించి పోరాడాడు. మీరు ఇద్దరు sc కులాల్లో పుట్టి పెరిగుంటే తెలిసి ఉండేది . అంబేద్కర్ పోరాటం ఏమిటీ. మీరు అంతరానితనం అనే మాట వాడలేదు. మీరు నిజమైన మను వాదులు . ఒక మేధావి వర్గంలో ఉంది మీరు. ఇలా మాట్లాడటం సరికాదు. మీకు ముసలితనం వచ్చే కొలది మైండ్ పోతుంది. మనువాదులు.

  • @hanumanthukorra6291
    @hanumanthukorra6291 Před 10 měsíci +1

    Nuvvu dalitha kutumbham lo puttunte telisedi

  • @venkateswarlukamidi2896
    @venkateswarlukamidi2896 Před 10 měsíci

    Jp sirdoes’t know any thing aboutGANDHI-AMBEDKAR.
    I do not know why he is participate in such discussions being layman.

  • @vijaykumarvangalapudi
    @vijaykumarvangalapudi Před 10 měsíci +2

    ఆఫ్రికాలో గాంది పెళ్ళాన్ని మలం క్లీన్ చేయమంటే అలానే అంటుంది jp గారు

  • @eveninggurukuleducation21s59
    @eveninggurukuleducation21s59 Před 10 měsíci +1

    మింటో మార్లే విధానం వలే కులాల ప్రాతపదికన నేటి ప్రభుత్వాలు యునివర్సటీ లను, పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాయి. అధికారికంగా నే ఇలా సమర్తించటాన్ని ఎలా చూడవచ్చు జీ?

  • @dailycart2052
    @dailycart2052 Před 10 měsíci

    No body told this how can believe this jp garu

  • @rammurthyjilikara
    @rammurthyjilikara Před 10 měsíci

    False history discussion this is not correct i.e Gandhi opinion on DR.BR.Ambedkar who was sending to the constituent assembly from Bengal this is completely different and faulty...

  • @mukundpalle8233
    @mukundpalle8233 Před 10 měsíci +4

    Wow... Nn CZcams lo chala videos chusthunna sir ee CZcams PhD gallu sollu vaaguthu adedo matladuthu nayakulanu vimarshisthu unte daniki saduvkunna vallu vathassu palukuthunaru

  • @YesterYearStories
    @YesterYearStories Před 10 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @pandirisudhakarreddy969
    @pandirisudhakarreddy969 Před 10 měsíci

    ఒక వ్యక్తి పైకి రావాలి అంటే, ఇంకో వ్యక్తి ని తక్కువ చెయ్యాలి. ఇప్పుడు గాంధీ గారిని తక్కువ చేసి మరో వ్యక్తి ని పైకి తీసుకువస్తున్నారు

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 Před 10 měsíci +1

    ❤❤❤🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @rishiyadav1798
    @rishiyadav1798 Před 10 měsíci +1

    JP gari tho nenu akibavistuna kani oka bharathiyudiga nenu vibedistuna Gandhi intension enti anede nanu appudu ventade alochana why Pakistan separated basis on religion

    • @KBKStopics
      @KBKStopics Před 10 měsíci

      Gandhi cheppagane aagarle
      Because at that time religious feelings are very strong.

  • @ItsMaShadow
    @ItsMaShadow Před 10 měsíci +1

    My thoughts on social justice and future:
    In the short term (Need of the hour): A reformed reservation system. ie., Loksatta's reservation policy (subject to correction) - Without any changes to the reservation quota limits, remove the "undeserving section" (ie., politicians, govt, IT, Bussiness families etc) of the reserved community from the quota eligibility. This will help in reservation reaching the most deserving section of the communities. This should go on for a few decades, say 5.
    In the Long term: we can never abolish (caste in this case) something when benefits are given in the name of the samething. Meaning: expecting to abolish caste whilst reaping the benefits simultaneously is hypocrisy. If our end goal is a casteless society, we need to reject discrimination as well as benefits in the name of it. At a physiological level, believing that you are downtrodden in society will only reap a victimhood mentality which will be passed on to the next gen. This mindset will never allow you to grow to your full potential (I am saying the impact is on most people and not all people in the community). Lastly, communities understanding the psychological impact of victimhood and reservation is vital.
    Hope, sense will prevail on all sides, and a smooth transition to a casteless society is possible, where we as an Indic civilization will thrive.

  • @MadeInAndhra-rk5mw
    @MadeInAndhra-rk5mw Před 10 měsíci +1

    గర్వపడు గాంధీ! గర్వపడు గాంధీ!
    9th Class లోనే మేము డిసైడ్ అయిపోయాం, BiPC తీసుకోవాలో, MPC తీసుకోవాలో, Economics తీసుకోవాలో
    అప్పుడే వదిలేశాం చరిత్ర చదవటం!!
    చదివినా, ఏముందిలే నాలుగు Date లు, ఐదు యుద్దాలు, పరీక్ష pass అయిపోవటం ఇదే గా చరిత్ర అంటే!
    ఈ 25 ఏళ్ళు చరిత్ర గురించి ఆలోచించిన దాఖలాలు లేవు, ఆనవాళ్లు లేవు!
    Doctor లు ఇంజనీర్ లు ఇంకా ఏవేవో అయిపోయాం!! లైఫ్ లో చెప్పలేనంత Busy అయిపోయాం!
    కానీ ఇప్పుడు చరిత్ర బూజు దులిపేస్తున్నాం,
    Revisionist History కి distorted History కి తేడా తెలుసుకోకుండా, ఏది కనపడితే అది పులిమేసుకుంటున్నాం,
    విషయం తెలీకపోయినా Copy Paste & Forward లు గొర్రేస్తున్నాం, Instant Gratification ని జుర్రేస్తున్నాం!!
    అయితేనేం History మళ్ళీ చదివేస్తున్నాం!!
    గర్వపడు గాంధీ! గర్వపడు గాంధీ!
    మా Political Agenda Frame లో fit అవ్వని నీలాంటి వాళ్ళని ఏకేస్తున్నాం
    ఆణువణువూ అన్వేషించి నీలో లోపాలన్నీ , పాపాలుగా చూపించేస్తున్నాం!!
    నిన్ను విలన్ ని చెయ్యటం కోసం వేరెవర్నో Hero లని చేస్తున్నాం
    అయితేనేం History మళ్ళీ చదివేస్తున్నాం!!
    గర్వపడు గాంధీ! గర్వపడు గాంధీ!
    నేనే స్వతంత్రం తెచ్చాను అని నువ్వు చెప్పిన దాఖలాలు ఎక్కడ లేవు
    Dogmas Deities Hero Worships Culture లో
    నిన్ను Hero ని చేసింది మేము,
    అసలు Hero లు Villain లు లేరు ఈ నాటకం లో -
    Freedom Fight మన Hero, Imperialism మన Villain
    Mass అండ్ Class కి ఆకాలంలోనే వారధి నువ్వు,
    Non cooperation & Non Violence తో ఎలాంటి శక్తి నైనా పోరాడోచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పింది నువ్వు
    అవన్నీ మాకిప్పుడు అనవసరం,
    2020 లో Knowledge తో , 2020 లో awareness తో - 2020 Political Views తో 2020 లో World views తో - ఆలోచించి
    1930 లో 1940s లో "నువ్విలా చెయ్యలా, నువ్వలా చెయ్యాలా, ఇంక నువ్వేం మహాత్ముడివి"
    అని నిన్ను అనటం కోసం, నిన్ను Judge చెయ్యటం కోసం
    History మళ్ళీ చదివేస్తున్నాం!!
    గర్వపడు గాంధీ! గర్వపడు గాంధీ!
    ----------సశేషం ---

  • @emmadisampath7438
    @emmadisampath7438 Před 10 měsíci

    Jayaprakash sir ante personal ga good opiniation undi kani pana fact lo ambdkar gandhi lu eddaru thappu chesaru anadam thappu round table meetings gurchi telsukondi please put sir cell no.

  • @JaiHind_1245
    @JaiHind_1245 Před 9 měsíci

    Who are you jp

  • @vamshikrishna1676
    @vamshikrishna1676 Před 10 měsíci +4

    Only mahatma is Mahatma Jyotibhav phule

  • @commonman2383
    @commonman2383 Před 10 měsíci +1

    Jai Bhim ⭐⭐⭐⭐⭐

  • @mahejhon341
    @mahejhon341 Před 10 měsíci +2

    Noppinchaka thanoppaka thapinchuku thiruguvadu dhanyudu annatlu matladuthunnav sir nuvu... Nijam matladu manishilaga

  • @puttupusrart3180
    @puttupusrart3180 Před 10 měsíci +1

    ఇది బూటకపు ప్రజాస్వామ్యం నేను ఏకీభవిస్తున్నాను ? ఎందుకంటే సార్ జయప్రకాష్ నారాయణ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన ఈ దేశపు రాజకీయాలను నేను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను అందుకే మీ మాటకి నేను 👍

    • @kkalluri1
      @kkalluri1 Před 10 měsíci +1

      జేపీ గారు లోక్ సత్తా గెలిచి ఉంటే పవిత్ర ప్రజాస్వామ్యం ..

  • @venkatpasula9632
    @venkatpasula9632 Před 10 měsíci

    Jai Bheem

  • @kallepellymohan5090
    @kallepellymohan5090 Před 10 měsíci

    This is not correct jayaprakash

  • @118madhuabhi
    @118madhuabhi Před 10 měsíci

    Bapu. Thakkuva chesi matladatam mana ambedkiristlaki alavatu ayyindhi why Bjp hates gandhi

  • @sirishkumar
    @sirishkumar Před 10 měsíci +2

    I love these interviews. But I feel somehow most of the time the person interviewing does not contradict with JP Sir and just agrees with him. For example when JP sir says Gandhi is wrong in asking Jews to submit themselves to Nazis. How can we say Ambedkar is wrong in asking a separate Electorate in the placewhere lower casts are discriminated equally badly for hundreds of years when obviously there is no scope for their representation in the new nation without reservations. And also JP sir rarely criticizes and asked about current BJP government which supports killers of Gandhi more than Gandhi himself

    • @rangamsetty6691
      @rangamsetty6691 Před 10 měsíci

      Sheer nonsense gullible.Does BJP supports the killers of మహాత్మా ? .తిస్ రొట్టెను ఇన్ఫర్మేషన్
      Is unfortunate.

  • @muraligopi6038
    @muraligopi6038 Před 10 měsíci +1

    Sir prajalaku ardam ayyevi suluvuga chepparu ,kanivi chesukolenuvi veganaga chepparu, cheppevi chala relevant sir kabati telikaga cheppandi. Samanyudu

  • @kiranchitti5270
    @kiranchitti5270 Před 10 měsíci

    😂😂😂jp garu gandheyavadhi kabatti Ila matladuthunnaru inthaki Mee kulam enti jp garu

  • @yousrujan
    @yousrujan Před 10 měsíci +15

    మీ తప్పులు తెలుసుకొని, వీడియో delete చేయండి, లేదా Edit చేసి పెట్టు కోండి..... JP గారు మీరు చాలా విషయాలు తప్పు తప్పు గా మాట్లాడతారు..... fact check చేసుకోండి.

    • @SureshBabu-gn7gr
      @SureshBabu-gn7gr Před 10 měsíci +2

      Nijam sir, varu emi thappulu matladaro please chepandi enduku ante dani chalamandi namachu kada sir

    • @narendrag1292
      @narendrag1292 Před 10 měsíci +1

      ఆ తప్పేంటి కూడా చెప్పండి, J P గారు కూడా edit చేయొచ్చు

  • @prasa4057
    @prasa4057 Před 10 měsíci

    Mari oka doubt saaru cbn ku sc lante asahyam ,pk ki prajalante dwesham ,mari meeku vaalante dwesham enduku ledu

  • @commonman2383
    @commonman2383 Před 10 měsíci

    Eyyy Inka enni sarlu entha Kalam gandi ni promote chestaru .... Asalu ambedkar tho gandi ki polika enti?. Ayana degree lu ayana sankalpam ayana tapana ayana munduchupu ayana padina manovedana ayana padda kastam mundu entha raa gandi dhi. E rojutho chi chi JP garimeeda gouravam poyindi chala teliviga matladuthunnaru meru samanvyayam ga matladuthunnaru ani anukuntunnaru. Chala tappu. Ma SC st bc 85% unte e bapanolla pettanam enti?. Meru entha cheppandi Naku matram nammakam ledu. Neruga ambedkar garu chepparu gandi gundichi. Ika meru enni cheppina memu nammamu... ippudu Naku ardham ayyindi meru entha teliviga alochinchi SC st bc lanu anagadokkuthunnaru. Mamoolu telivi kadu idi... Mobile phone internet lanti goppa ayudalu lekunta memu meru cheppe abhaddalane namme vallamu

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Před 10 měsíci +2

    ఎంత తన భార్య అయితే మాత్రం కస్తూరిబాయ్ పైన వీడి / గాంధీ పెత్తనమేంటి?

  • @chennaraopilli3419
    @chennaraopilli3419 Před 10 měsíci

    Jp sir buddunni dasavatarlaloki marchndi hindu matanni kulani punaruddarni chataniki nijam yemi tante buddunni tarimivesindi ikkada matam

  • @prakashmortha9809
    @prakashmortha9809 Před 10 měsíci

    Meeeu Ambedkar kosam debet pettakamdiiiii

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj Před 10 měsíci

    Like this people at least in rajyasaba. Irrespective of parties

  • @commonman2383
    @commonman2383 Před 10 měsíci +1

    Vadiki Mahatma evaru icharu ? He is not a Mahatma ~ BR AMBEDKAR ⭐⭐⭐⭐⭐👆

  • @Cinema.muchat
    @Cinema.muchat Před 10 měsíci +1

    No one is perfect , Gandhi thata aina Ambekar garu aina , valla intension chaala goppadi , valla poratam goppadi daani gurinchi manam matlaadkovali kani telisi teliyaka chaala mandi Manaku freedom techinavallani ishtam vachinattu trolls chestunnaru 😢

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 Před 10 měsíci

    గాంధీ 13 సంవత్సరాలు ఇండియాలో జైలులో గడిపాడు, దక్షిణాఫ్రికా లో భారతీయ హక్కుల కోసం పోరాడి జైలుకు వెళ్లారు. ఎంతో మంది నాయకుల్ని పోగుచేసి జనాల్ని సమీకరించ గలిగాడు, రెండో ప్రపంచ యుద్ధంలో సహకరించమని గాంధీగారి తో బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పదం చేసుకుంది అంటే అప్పట్లో గాంధీకి ఎంత పట్టు వుందో తెలుస్తుంది. అయన భగత్ సింగ్ లా, నేతాజీలా యుద్దం చెయ్యలేదు, తాను ఎన్నుకున్న మార్గంలో ప్రయాణించాడు. ఇప్పుడు ఆయన్ని నిందించే వెధవలు తయారు అయ్యారు. దళితుల ప్రత్యేక నియోజకవర్గం అనేది బ్రిటిష్ వారి విభజించు పాలించు అనే కాన్సెప్ట్. దాన్ని గాంధీ వ్యతిరేకించాడు

    • @Educateagitate
      @Educateagitate Před 10 měsíci

      Evadu cheppadu.... British valla plan ani...Gandhi...is two way minded...ఈ దేశం గాంధీ ని మర్చిపోతుందేమో కానీ ambekhar ని మర్చిపోదు, he is true లీడర్

  • @suvanamchaitu
    @suvanamchaitu Před 10 měsíci

    Gandhi garu malli vaste Parliament gelavatame kadu sweep chestaru kooda. Endukante ayana leadership qualities are beyond anyone. He is capable of capturing imagination of people better than anyone
    Kani sweep cheyatam kosam dabbulu panchatam cheyaru

  • @Raja_Durgam
    @Raja_Durgam Před 10 měsíci +2

    Mee aalochana woarst.. ambedkar as compared to Gandhi..

    • @koushikworldian9239
      @koushikworldian9239 Před 10 měsíci +3

      Yes there is no comparison between them. Gandhiji is greater than any

    • @musalaprashanth3921
      @musalaprashanth3921 Před 10 měsíci +3

      అంబేద్కర్ ఒక గొప్ప వ్యక్తి ఆయన ఆలోచన అణగారిన వర్గాల తరపున ఉండేది కానీ గాంధీజీ ఆలోచన మొత్తం దేశం భవిష్యత్తు పైన సాగింది.. ఇద్దరు గొప్పవాళ్లే..

    • @meghanath5045
      @meghanath5045 Před 15 dny

      ​@@koushikworldian9239😂 nice joke Gandhi is great as he sided with upper caste oppressors these were as cruel as slave owners and way more cruel than Britishers. These upper caste politicians always defended caste system. And this kamma batch is here to defend it

  • @srinivasmalyala7896
    @srinivasmalyala7896 Před 10 měsíci +1

    Ambedkar Kate Gandhi great man

    • @meghanath5045
      @meghanath5045 Před 15 dny

      Enduku 😂 upper caste brutality gurinchi fight chesinafuka