ofter marriage problem s

Sdílet
Vložit
  • čas přidán 28. 03. 2022

Komentáře • 32

  • @pendyalajawahar5009
    @pendyalajawahar5009 Před rokem +34

    Bachelor life is best

  • @pendyalajawahar5009
    @pendyalajawahar5009 Před rokem +36

    Pelli ki mundhu chala peaceful life vundedhi

    • @vikramvarma11
      @vikramvarma11 Před měsícem

      We have the same surname bro. Pendyala

  • @vijayschemistry1913
    @vijayschemistry1913 Před rokem +13

    ఇప్పుడున్న సిటీ లైఫ్ స్టైలే ఒక దరిద్రo... అవసరాల కోసం కలిసి ఉండడం తప్ప.... ఒకరినొకరు అర్ధం చేసుకొనే వాళ్లు కరువయ్యారు బాబు...

  • @sarikasingothu868
    @sarikasingothu868 Před rokem +18

    ma rgv eppudo chepparu 😂

  • @padmajasivabala5291
    @padmajasivabala5291 Před rokem +7

    Correct ga chepparu Guruvugaru

  • @hiphopsaikrishna09
    @hiphopsaikrishna09 Před rokem +5

    0:42 Guruvu Gaaru Super ga Chepparu 🤣 💯

  • @mohanm7864
    @mohanm7864 Před 4 měsíci +2

    Avunu indian culture lo bramacharyam yela patinchalo kuda vundhi swami vivekanandha kalam lanti goppa vallu kuda marriage chesukoledhu. Marriage chesukokapovatame better.
    Oka chinnapillavadila enjoy chesthu nachindhi chesthu vundali life motham adhi asalina life yeppudo life ending lo yedho avuthundhi ani bayapadavaddu. Life ending lo mostly pelli chesukunna chesukokapoina konchem ontariga feel avvachu kani marriage chesukokapothe mundu nundi vontariga vundatam alavate kabatti anthaga feel avvaru.

  • @Naidu111SK
    @Naidu111SK Před rokem +5

    ఉద్యోగం కోసం బయటి దేశాలకి వెళ్ళాలి అంటేనే ఎన్నో వైద్య పరీక్షలు చేస్తున్నారు అటువంటిది....
    పెళ్లి చేసుకుని జీవితకాలం ఒక వ్యక్తితో కలిసి జీవించడానికి ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేదా??
    మీ అందరి మనస్సులో మెదిలే ప్రశ్న ఇది మీ తరపున నేను అడుగుతున్నాను మీరు ఏమి అంటారు
    " సోదర సోదరిమణులారా "
    ప్రతి ఒక్కరికి పెళ్ళికి ముందు ఇరువురికి
    Physical tests and medical టెస్ట్స్ 100'/, చేపించాలి అని ఒక కొత్త రూల్ రావాలి.. ✊️✊️✊️✊️
    కానీ ఈ విషయం అంగీకరించని వాళ్ళు ఎవ్వరంటే ఆరోగ్యoగా మానసికంగా మతి స్థిమితం లేని వాళ్ళు మాత్రమే
    పెళ్లి కి ముందుగానే ఇరువురి అందచందాలతో పాటుగా ఆరోగ్యాంగా ఉన్నారా లేదా అని కూడా చూసుకోవాలి అందం డబ్బు కంటే కూడా ఆరోగ్యమే మహా భాగ్యం .. చాలామంది పెళ్లి అయ్యాక ఈ సమస్యలతోనే భాధపడుతున్నారు పైకి చెప్పుకోలేక,....
    పెద్దలు కూడా అమ్మాయికి మరియు అబ్బాయికి ఉండే మానసిక శారీరక ఆనారోగ్యాన్ని దాచి ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు ఇలా ఎంతోమంది భాధపడుతున్నారు
    ఈ ఒక్క రూల్ వస్తే ఇక పెళ్లిళ్ల పెర్సెంటేజ్ కొంచమైనా పెరిగే అవకాశం ఉంది....
    ఏమంటారు మిత్రులారా!!???? ✊️✊️✊️✊️
    మనం కొని వాడి పడేసే వస్తువు విషయంలోనే బాగుందా లేదా అని పలుమార్లు చూస్తాము, అలాంటిది జీవిత భాగస్వామిని ఎంచుకొనే విషయంలో ఎందుకు ఈ పొరబాట్లు చేస్తున్నారు..
    ప్రతి ఒక్కరు కూడా పెళ్ళి చూపుల్లో
    అందం
    ఆస్తి
    చదువు
    గుణం
    ఉద్యోగo
    జాతకం
    వ్యాపారం
    కుటుంబం
    వీటితో పాటుగా వారి ఆరోగ్య స్థితి ని కూడా తెలుసుకుంటే చాలా మేలు అని నేను భావిస్తాను ,, ఒక్క ఆరోగ్యం లేకుంటే పైన ఉన్నవి అన్ని శుద్ధ దండగే....
    ఇప్పటికైనా కళ్ళు తెరచి మేల్కొనండి మిత్రులారా.....
    Please comment your own openion on this

  • @ayubit7825
    @ayubit7825 Před rokem +9

    Marriage is waste

  • @gaayathreee
    @gaayathreee Před rokem +13

    pelli kaani vallani ee pellaina vallu asalu sukham ga undanivatledandi..ekkadikellina pelleppudu pellepudu champestunnaru...😢

    • @ammulu7677
      @ammulu7677 Před rokem

      Haha 🤣

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 Před 6 měsíci +1

      నీ కూతురు రెడీగా ఉంటే చెప్పు చేసుకుంటాను అను

  • @MY_STORIES_ADDA
    @MY_STORIES_ADDA Před rokem +3

    🙏 బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @srinuakula8645
    @srinuakula8645 Před rokem +1

    నిజం గురుగారు 👌

  • @commentpurposehi8475
    @commentpurposehi8475 Před 8 měsíci +2

    Bachlor life is best and dont spoil your life,,, don't learn late this fact

  • @Gowtham130
    @Gowtham130 Před 9 dny

    Nijmea అనుభవిస్తున్న

  • @rajkamalrajkamal3395
    @rajkamalrajkamal3395 Před měsícem

    No marry be happy

  • @mukthaprasanna4988
    @mukthaprasanna4988 Před 8 měsíci +2

    Is marriage is important for women

  • @vijayschemistry1913
    @vijayschemistry1913 Před rokem +3

    ఇప్పుడున్న సిటీ లైఫ్ స్టైల్ ఒక దరిద్రo...

  • @vykuntabora
    @vykuntabora Před rokem

    Sir u r my god

  • @mukthaprasanna4988
    @mukthaprasanna4988 Před 8 měsíci

    Thn for girls

  • @FreeFire-rf3vk
    @FreeFire-rf3vk Před rokem +4

    Mari old age lo yevaru chusukuntaru..last 5 years lo chivariki kanapadu ..appudu pillalu lekapothe yelagao cheppandi..nenu bramhachari avvali anukuntunna

    • @kjayreddy253
      @kjayreddy253 Před rokem +15

      Kallu kanipinchaka kodalu tidutu , Koduku visukuntu abbo life bale untundi 😂

    • @realme10proplus-hz4qv
      @realme10proplus-hz4qv Před 5 měsíci +2

      Dabulu sampadiste entho mandi chuskuntaru bhayya....pilalu kuda asthi ivakapothe chudaru kada

  • @usha6264
    @usha6264 Před 6 měsíci +2

    మీ మీద ఇంత వరకు గౌరవం ఉండేది... మిమల్ని ఎంతోమంది యూత్ కూడా ఫాలో అవుతుంది అనే విషయం మీకు తెలీదా మీ లాంటివాళ్ళు చెప్పే మాటలు విని పెళ్లి మీద తప్పుడు అభిప్రాయం ఏర్పారుచుకుంటున్నారు... ఇప్పటికే విదేశీ పోకడలతో సగం సంస్కృతి ని మర్చిపోతున్నారు.. మన భారతీయ . పెళ్లి విలువ చెప్పండి అంతే kani చెడగొట్ట కండి... 🙏🙏🙏🙏🙏

  • @pendyalajawahar5009
    @pendyalajawahar5009 Před rokem +5

    Parents kuda sadist

  • @OBITO_UCHIHA_142
    @OBITO_UCHIHA_142 Před 3 měsíci

    Nuvvoka negative na kodukuvi sukanga unna vallu entha Mandi leru

  • @narineswamy-ue4yp
    @narineswamy-ue4yp Před rokem

    😂

  • @pendyalajawahar5009
    @pendyalajawahar5009 Před rokem +5

    Bachelor life is best