మూఢ నమ్మకాలు శ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం | Sri Garikapati Narasimha Rao | Devotional Channel

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • మూఢ నమ్మకాలు శ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనం | Sri Garikapati Narasimha Rao | Devotional Channel
    #garikapati
    #pravachan
    #devotional

Komentáře • 438

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 Před 8 měsíci +239

    మీ ప్రవచనాలు మన వాస్తవజీవితానికి దగ్గరగా ఉంటాయి వింటే ఎంతో మాన‌సిక బలం కలుగుతుంది

  • @pushpavathivallivarthi7982
    @pushpavathivallivarthi7982 Před 8 měsíci +148

    🙏గురువుగారు మీ ప్రవచనాలు విని ఆచరించినవారికి ఏ భయాలు లేకుండా జీవించగలరు ఇది 100%🙏

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 Před 8 měsíci +102

    చాలా బాగా చెబుతారు. మాకు ఎంతో దేర్యం ఇస్తున్నారు 🙏🙏🙏

  • @lakshmireddy5416
    @lakshmireddy5416 Před 8 měsíci +85

    మానవులలో పరివర్తన తీసుకు రావడానికి మీరు చేస్తున్న కృషి అనిర్వచనీయం గురువు గారు.కొన్ని వంద ల సంవత్సరాల క్రితం వేమన ,గురజాడ,కందుకూరి,శంకరాచార్యులు లాంటి వారి సంఘ సంస్కరణ ప్రయత్నాలు మీలాంటి వారు కొనసాగిస్తూ ఉన్నందుకు అభినందనలు దేవుడు మేలు చేయుగాక.

  • @pakamseshaiah7745
    @pakamseshaiah7745 Před 8 měsíci +50

    యథార్థవాదులు లోక విరోధులు అని తెలిసినా యథార్థమైన విషయాలు ధైర్యముగా ప్రవచనము రూపంలో చెపుతున్న మీకు ప్రణామములు.

  • @narasimharao8841
    @narasimharao8841 Před 8 měsíci +66

    మంచి విషయములు చెప్పారు. మూఢనమ్మకాలును తగ్గించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు బహు గొప్పవి.
    నమస్కారము.

  • @ramdasd9055
    @ramdasd9055 Před 8 měsíci +64

    మీ సందేశాలు మానవాళికి ఎంతో జ్ఞానాన్ని కలుగసేస్తున్నాయి. మీకు శతకోటి వావదనలు 🙏🙏🙏🙏👏👏👏👏.

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk Před 8 měsíci +41

    స్వామీ గారూ గురువు గారూ భయం పోయింది చాలా హ్యాపీగా వుంది మీమాటలు విన్నాక మీ పాదాలకి శతకోటి వందనాలు స్వామీగారు

  • @yallapragadasatyanarayana9206
    @yallapragadasatyanarayana9206 Před 8 měsíci +44

    నిజం మాట్లాడుతారు గురువు గారూ
    ధన్యవాదాలు సార్
    యల్లాప్రగడ సత్యనారాయణ శర్మ

  • @manneeswari9723
    @manneeswari9723 Před měsícem +4

    గరికపాటి గారిని చూడాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నా కానీ కుదరలేదు మీరు చెప్పేది చాలా బాగుంటుంది నీతో మాట్లాడ నీ ఉంది గురువుగారు

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Před 4 měsíci +8

    గురువు గారికి వందనాలు మీ ప్రవచనాలు ఈ కాలానికి తగినట్లు 100% కరెక్ట్ గా ఉంటాయి అర్థం చేసుకుంటే బాగుపడతారు లేకుంటే నమస్కారం

  • @pubgplayerdileep340
    @pubgplayerdileep340 Před 2 měsíci +4

    ప్రతి రోజూ మా ఇంట్లో మా అమ్మ తో ఈ మూలనమ్మకలు వల్ల గొడవే 😢
    ఈ మూఢనమ్మకాలు వలన బుర్ర పాడు అవుతుంది

  • @bnbankuru1576
    @bnbankuru1576 Před 7 měsíci +11

    ఇదే కారణం గరికిపాటి గారు అంటే నాకు చాలా ఇష్టం మీ విడియో లు చూస్తుంటాను.

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 Před 4 měsíci +3

    Nenu నాస్తికుడిని కానీ మీ ప్రవచనాలు ప్రతి రోజూ వింటాను ఆచరించే ప్రయత్నం చేస్తున్నాను.

  • @rameshbusetty
    @rameshbusetty Před 8 měsíci +36

    చాల మంచి విషయము దాని సందేశాన్ని అందరికీ అర్థమైన రీతిలో చెప్పారు.
    మీకు ధన్యవాదాలు.
    మరియు మీకు నమస్కారములు.

  • @rameshbandela5051
    @rameshbandela5051 Před 5 měsíci +7

    గరికపాటి గారు మీ ప్రవచనం విన్నాక కొండంత ధైర్యం వచ్చింది.మీకు నా హృదయపూర్వక పాదాభివందనం 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @yashoddawvanapalli8995

    Guru Dampathulaku maa tharupuna Aanantha koti koti kruthajnathalu
    Guruvu Garu Chala Chakka Ga Teliya chesharu Andi
    Entha manchi Video pettina dhuku Devotional chanal variki ma tharupuna sathakoti kruthajnathalu
    Thank you, you tube
    Thank you media

  • @ShankarJagila-vl4bx
    @ShankarJagila-vl4bx Před 8 měsíci +23

    గురువు గారికి ధన్యవాదాలు 🙏

  • @madhurimavutukuri2286
    @madhurimavutukuri2286 Před 3 měsíci +3

    గురువు గారికి వందనములు. జాత కాలు కలవటం కాదు,మనుషులు కలసి పోవాలి.

  • @laxmanarao5466
    @laxmanarao5466 Před 3 měsíci +1

    నమస్తే గురువు గారు మీఅద్భుతమయిన ప్రసంగాలు వలన సమాజం లో ప్రజలు ఉత్తేజవంతులు అవుతున్నారు

  • @pramesh4823
    @pramesh4823 Před měsícem +1

    గరికపాటి గారు మీ ప్రవచనం అంటే నాకు చాలా ఇష్టం

  • @sankuruprasadarao4459
    @sankuruprasadarao4459 Před 8 měsíci +15

    శ్రీ శ్రీ శ్రీ గురుభ్యోనమః 💐🇮🇳🌞🙏🙏🙏 ఓం శ్రీమాత్రేన‌మః 🙏🙏🙏 ఓం శ్రీ మాత్రేనమః🙏🙏🙏 ఓం శ్రీ‌మాత్రే నమః🙏🙏🙏🌻

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs Před měsícem +1

    నేటి విప్లవ కవి నిజం చెప్పిన శ్రీ శ్రీ చలం ల సరసన మీకు చోటు ఖాయం గరికపాటి గారు మీకు నమస్కారములు మరియొక మారు. మారుడురేమో చూడుము ఈ మారుతిలు

  • @saiamrutha85
    @saiamrutha85 Před 8 měsíci +11

    🙏 గురువుగారు కి వందనాలు, ఇలాగే అందరికి మోటివేషన్ చేయండి గురువుగారు ఇప్పుడు you tube ఓపెన్ చేస్తే చాలు అంత జోతిష్య గురుంచి 😊

  • @ajaydeepa311
    @ajaydeepa311 Před 7 měsíci +15

    చాలా బాగా చెప్పారు గురువు గారు,🙏🙏🙏

  • @prudhvikumar1145
    @prudhvikumar1145 Před 3 měsíci +1

    మీరు చెప్పింది చాలా నిజం. మీ పిల్లలకు కూడా జాతకాలు చూడకుండా, ముహూర్తాలు పెట్టుకోకుండానే పెళ్లి చేశారనుకుంటున్నాను. 😊🙏

  • @chekkalarajkumar2556
    @chekkalarajkumar2556 Před 8 měsíci +19

    మతంలో ఉన్న మూఢ నమ్మకాలను పారద్రోలకపోతే ఆ మతమే అంతరిస్తుంది. మారుతున్న సమాజ నియమాల ప్రకారం మతాన్ని సంస్కరించాలి.

  • @AnushaKonda31
    @AnushaKonda31 Před 5 měsíci +3

    Mi pravachanalu vinnaka nen chala maranu guruvugaru manodhiryam kuda ochindi andharini guddiga namme nenu manushulaki dhooram ga untuna ipudu chala prashantaga undi 🙏🙏

  • @echpadeprabhakar4671
    @echpadeprabhakar4671 Před měsícem +5

    100% నిజాం సార్

  • @dmahalaxmi3043
    @dmahalaxmi3043 Před 6 měsíci +5

    Exactly correct 💯. Manobalam sankalpam unte ani saadhyam.

  • @Bujjirapaka18148
    @Bujjirapaka18148 Před 5 měsíci +7

    చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏

  • @krishnayadavrayappa9656
    @krishnayadavrayappa9656 Před 7 měsíci +5

    Really he is the practical man with spirituality. I never seen the Practical man like him in Sanatana Dharma. Thanks gurugaru kallu theripincharu.

  • @shekarshekarc411
    @shekarshekarc411 Před 2 měsíci +2

    తల్లి 9 నేలలు మొస్తుంది. తల్లికీ శేవ చేయము. పేదగ అయినక తలి నీ దూరం చేస్తము. తల్లి శేవ చేస్థె దేవూనికి పూజచేశనటే.

  • @JayKumar-cq9oj
    @JayKumar-cq9oj Před 7 měsíci +3

    గురువు గారికి నమస్కారం..
    🙏🙏
    మనస్ఫూర్తిగా.. మీ ప్రవచనాలు వింటే చాలా మందికి మానసిక ఆందోళనలు పోతాయి.
    🙏🙏🙏

  • @user-wp9ei2hk9f
    @user-wp9ei2hk9f Před 7 měsíci +8

    మనుషుల మూఢ నమ్మకాలకు/భయాలకుమీ ప్రవచనాలు మంచి మందు.

  • @sankaryarlagadda8414
    @sankaryarlagadda8414 Před 5 měsíci +7

    గురువు గారు మీరు చెప్పినవన్నీ విని దైవ నామ స్మరణ చేస్తే ఎవరికీ ఎటువంటి భయం ఉండదు దేని గురించి కూడా

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 Před 8 měsíci +12

    చాలా అధ్బుతంగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు తమరికి
    🌷🌷🙏🌷🌷🙏🌷🌷

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Před 8 měsíci +7

    బాగా వివరించారు గురువు గారు 🙏🙏🙏

  • @khajashaik5079
    @khajashaik5079 Před 24 dny

    చాలా బాగా చెప్పారు మీ మాటలు విని దేశంలో కొంతవరకైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను

  • @abcdeffgh
    @abcdeffgh Před 7 dny

    ధన్యవాదాలు పరమాత్మ గురువుగారు🙏🙏🙏🙏

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 Před 9 dny

    Very good sar vandanam 🌹 omenamasivaya Hara Hara Mahadeva 🌹💯karet sar

  • @vadalibharathi6907
    @vadalibharathi6907 Před 8 měsíci +7

    ధన్య వాదములు

  • @muralidharkurapati1945

    Ayya meeru cheppina vastavalu andaru vinte e desam bagu paduddi

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 Před 4 měsíci

    గురువు గారు మీ వీడియోస్ సూపర్ మీగతా వాళ్ల మాటలు వీని ఎందుకు వీళ్ళు మనుషులే కాదు అనిపిస్తుంది 🎉🎉

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 Před 8 měsíci +4

    బ్రాహ్మణులు ఈ దేశంలో ఆధిపత్యం కొనసాగినన్నీరోజులు, జాతకాలు,వాస్తులు, ప్రవచనాలు, పూజలు, చావులు, పూజలు,మూడ నమ్మకాలు, అర్చనలు, స్తోత్రాలు,చేస్తూ, ఇవన్నీ డబ్బు చేసుకుంటూ ప్రజల్ని దోచుకుంటూ,భారత హైందవుల మెదళ్ళకు సంకెళ్లు వేసి బానిసలుగా మార్చుకున్నారు,, వీటివల్లే దేశం అధోగతి పాలవుతుంది

    • @BUJJY100
      @BUJJY100 Před 8 měsíci

      దేశం బాగు పడాలి అంటే ఏమి చేయాలి అండి

    • @nagarjunavoota8555
      @nagarjunavoota8555 Před 7 měsíci +1

      💯 CORRECT meru chepindi

    • @chandramouliramachandra1574
      @chandramouliramachandra1574 Před 3 dny

      Very nice end of the day some scapegoat is required put it on Brahmin, don't you have brains, use it, if you want follow other wise don't follow, why blame Brahmin for that.

  • @jyothichunduru8933
    @jyothichunduru8933 Před 8 měsíci +2

    Chala baga chepparu garikipati garu mudam ga nammuthunnaru mana pravarthana tho sariga vundaga jathakam nammuthunnaru mana ratha rasina vidhamga jaruguthi

  • @suryakumar6559
    @suryakumar6559 Před 16 hodinami

    100% వాస్తవం గురువుగారూ🙏🙏🙏

  • @ashuarshavardan
    @ashuarshavardan Před 5 měsíci +2

    Excellent Guru ji....🎉🎉❤

  • @sathishpoloju3687
    @sathishpoloju3687 Před 7 měsíci +2

    గురువుగారు వేణుస్వామి మి ప్రవచనాల వినిపివాలి

  • @lohithch5529
    @lohithch5529 Před 7 měsíci +3

    Super sir. Eyntha cheppina vinaru. Ee manavulu.

  • @kpmohankumar7301
    @kpmohankumar7301 Před 8 měsíci +5

    Respected. Sir. What you have explained is absolutely correct and it is an Universal truth.

  • @user-tq6tq4qd2h
    @user-tq6tq4qd2h Před 11 dny

    Sir Mee pravachanalu nija jeevithaniki chala upayogapadathai🎉🎉🎉🎉

  • @sujathasujatha6702
    @sujathasujatha6702 Před 5 měsíci +1

    Guruvu garu miku sathakoti namaskaralu

  • @user-ut2ir7qc2w
    @user-ut2ir7qc2w Před měsícem +2

    మీలాగా నిర్మోహమాటంగా చెప్పేవారు ఎవ్వరులేరు అందరూ జ్యోతిష్యం పేరుచెప్పి మోసంచేవారే🙏

  • @venkateswarlukarakambaku9038
    @venkateswarlukarakambaku9038 Před 8 měsíci +4

    Mahanubava. Manushulunu. Uddarinchenduku. Puttinia. Meeku. Namaskaram

  • @venkatalakshmimarni6967
    @venkatalakshmimarni6967 Před 5 měsíci +2

    ఏం చెప్పారు గురువుగారు👌👌👌

  • @vdraov.durgarao9092
    @vdraov.durgarao9092 Před 8 měsíci +3

    Baga chepparu sadakoti vandanalu

  • @verranagendra4876
    @verranagendra4876 Před 8 měsíci +5

    Jai sriram🙏

  • @msravan9743
    @msravan9743 Před 5 měsíci

    మీరు చెప్పినవి అన్ని అబద్ధాలే జ్యోతి శాస్త్రం ప్రభావం వుంటాయి చాగంటి చాలా చక్కగా వివరిస్తారు

  • @sandhyanimishakavi3974
    @sandhyanimishakavi3974 Před 8 měsíci +3

    Maa manasullo dhairyam nimpe meeku vandanalu

  • @purushothamas.n9562
    @purushothamas.n9562 Před 8 měsíci +8

    Your presentation and information is excellent sir ...🙏

  • @user-ut5hf2vm3e
    @user-ut5hf2vm3e Před 7 měsíci +1

    గురువు గారు చాలా చేపి.నారు. మీకు చాలా థాంక్స్

  • @chandraiahmarampelly3910
    @chandraiahmarampelly3910 Před 7 měsíci +3

    అక్షరసత్యాలు గురువు గారు

  • @mutyalagopal8232
    @mutyalagopal8232 Před 3 měsíci

    మీరు ఎమ్ చెప్పింది 100%కర్రెక్ట్ సార్ అందుకే మీరు చెప్పింది నమ్ముతాను 🙏

  • @KishorKumar-gm9ws
    @KishorKumar-gm9ws Před 3 dny

    Mooda nammakalatho jeevithanni nashanamu chesukuntunnavaallaku guruvugari maatalu divyaoshadam

  • @ramanandravi2624
    @ramanandravi2624 Před 24 dny +2

    Nijammo saru

  • @explainboss8829
    @explainboss8829 Před 8 měsíci +12

    మనుషులను మచ్చిక చేసుకొనే తెలివితేటలున్న వ్యక్తి గారికిపాటి గారు.దేవుళ్ల వివాహాలే ముహూర్తం పెట్టి చేశారు.జాతకాలు లేనప్పుడు ముహుర్తాలు పెట్టి ఎందుకు పెళ్లిళ్లు చేసారో.శోభనానికి ముహుర్తాలు ఎందుకో. ఎంత జ్ఞానం ఉన్న ఏమిలాభం నువ్వు మనిషివేగా బుద్ధి వంకరగానే వుంటది.
    .

    • @vamswimohan9792
      @vamswimohan9792 Před 6 měsíci +2

      అదే చెప్పారు తింగరి....
      ముహూర్తం అనేది గ్రహబలం,అనుకులంకోసం.
      జాతకం అనేది వ్యక్తిగతం ఆ తేడా నే తెలుసుకోమన్నారు వారు

  • @sureshchinna2349
    @sureshchinna2349 Před 9 dny

    మీకు సహస్ర పాదాబి వందనాలు ❤

  • @anithavas9735
    @anithavas9735 Před 4 měsíci +1

    చాలా బాగా చెప్పారు గురువుగారు

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 Před 6 měsíci

    Yes Sir, You are telling the TRUTH. Thanks and Best Regards. Mullapudi Venkatarao.

  • @ashwathanarayanad523
    @ashwathanarayanad523 Před 8 měsíci +5

    thank you sir thank you so much 👌🙏👏

  • @srikanthganta5588
    @srikanthganta5588 Před 8 měsíci +2

    Nijam chepparu andi.....meela chepevallu leka janalu bayapadutunaaru prati daaniki....

  • @bharinarayan7119
    @bharinarayan7119 Před 8 měsíci +8

    కానీ కొందరు మూర్కులు, ఎప్పుడు జాతకాలు పైన విమర్శన చేస్తూ కొందరిని కించపరచడం బాగోలేదు. 🎉🎉🎉

  • @vemurisrinivasarao1525
    @vemurisrinivasarao1525 Před 6 měsíci +1

    గురువు గారికి వందనములు. 🙏🙏🙏

  • @MaheshKumar-uy2gi
    @MaheshKumar-uy2gi Před 8 měsíci +2

    Guruvugaru hatsoff.valubul great information

  • @UmaChary-od8bx
    @UmaChary-od8bx Před měsícem

    Sir meeru chalani jam chepparu

  • @nareshmiriyala4791
    @nareshmiriyala4791 Před 10 dny

    Great Sir Meeru

  • @suvarnabai4244
    @suvarnabai4244 Před 8 měsíci +2

    Sri Mathre Namaha Sri Vishnu Rupaya Namaha Shivaye 🙏🙏🙏

  • @assalamwalekumduvameyaadra7279

    Chalabaga cheparu sir meru I am Indian Muslim ... Grateful words

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 Před 7 měsíci

    ❤❤❤🙏🙏🙏Gurugaru namaskarm Na mansulomata pajablo Amritsar Golden Temple lo Andariki oke vidhanam Darsanam Manaki Dabu vuntene Jai Sri ram

  • @jayaramreddy6643
    @jayaramreddy6643 Před 14 dny

    Chalaabagachepparuguruugaaru

  • @user-hf2le9tn1o
    @user-hf2le9tn1o Před 3 měsíci

    Guruvu garu mee padha padhmamulaku satha koti namaskaralu

  • @krishnavemula2469
    @krishnavemula2469 Před 8 měsíci +3

    గురువు గారికి నమస్కారం

  • @nagarajam6221
    @nagarajam6221 Před 8 měsíci +5

    Super sir👌

  • @surojupallavi
    @surojupallavi Před 8 měsíci +3

    శ్రీ గురుభ్యోనమః

  • @subam134
    @subam134 Před měsícem +1

    Namaskaaram guruvu gaaru

  • @kadaridasharath9175
    @kadaridasharath9175 Před 8 měsíci +1

    మీ ప్రవచనాలు చాలా అవసరం,

  • @bharathsaigoud4114
    @bharathsaigoud4114 Před 7 měsíci

    Chala baga chepparu swami.. Cheppe vallu ekkuva ayyaru chese vallu thakkuva ayyaru...

  • @umamaheshwarraok9539
    @umamaheshwarraok9539 Před měsícem +1

    Well said sir

  • @Pavan....857
    @Pavan....857 Před 3 měsíci +1

    జై శ్రీరాం

  • @Hksclassroom
    @Hksclassroom Před 18 dny

    Namaste sir.thank you sir

  • @govardhanbanala2183
    @govardhanbanala2183 Před 8 měsíci +1

    Chaala Baga chepparu guruji

  • @paruchuriramamohanarao8919

    best analysis for public sri honest information

  • @ShivaCharan3497
    @ShivaCharan3497 Před měsícem

    Guruvu garu mee matalu naku chala istam nenu ilage untanu

  • @ChandraKala1958O
    @ChandraKala1958O Před 6 měsíci +1

    Tq guruvu garu 🙏🙏🙏

  • @sriraghavendrafoods205

    గురు గారికి నమస్కారాలు,

  • @chsambasivarao5575
    @chsambasivarao5575 Před 8 měsíci +2

    Number1 GNR garu

  • @ganeswararaoseelaboyina4704

    sir me pravartanalu chala bahuguntai😢, unnadi unnat luga chappu taru. Anti mukhu sutiga samadhan am chappu taru
    Jai shree ram jai shree ram jai shree ram

  • @venkatrradoni9371
    @venkatrradoni9371 Před 26 dny

    Thanks for sharing Guruji 💐👏👏👏

  • @slasher4328
    @slasher4328 Před 6 měsíci +1

    ఓం నమః శివాయ.