Shanthi Husband Madan Mohan Sensational Press Meet About Ys Jagan Phone Call | Vijay Sai Reddy

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Shanthi Husband Madan Mohan Sensational Press Meet About Ys Jagan Phone Call | Vijay Sai Reddy ‪@AlwaysPoliticalAdda‬
    #ysjagan #vijaysaireddy #pawankalyan #alwayspoliticaladda

Komentáře • 222

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 Před měsícem +151

    మదన్ మోహన్ గారు ఈ సమాజంలో మీలాగే భార్యల అక్రమ సంబంధాలతో జీవితాలు నాశనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెండ్లి అయిన తర్వాత భార్యని చదివించి ప్రాక్టీస్ చేయించి ఉద్యోగం వచ్చేటట్లు చేసి తరువాత డబ్బు వ్యామోహం లో మిమ్మల్ని వదిలిపెట్టి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం కొనసాగించడం చాలా సిగ్గుచేటు. ఈ విషయంలో ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడుతున్న మీకు ముందుగా ధన్యవాదాలు ‌ భవిష్యత్తులో మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నా

    • @venkatnidadavolu1282
      @venkatnidadavolu1282 Před měsícem

      😂😂🎉🎉aaaAAAŚ

    • @kalyanv2462
      @kalyanv2462 Před měsícem

      You mean like Bhuvi suntu....siggu Leni munda ga...vaadu oke rowdy gaani lekka vunnadu ....howle ga

    • @ramakrishna2823
      @ramakrishna2823 Před měsícem +3

      మీ అభిప్రాయం కరెక్టే.భర్త ఖర్చులతో చదువుకొని వేరే వాడితో లేచిపోయిన కేసులు నా దృష్టికి కూడా వచ్చాయి

    • @kishorebarre534
      @kishorebarre534 Před měsícem

      😊

    • @gillelaranjithreddy7838
      @gillelaranjithreddy7838 Před měsícem

      Yes...

  • @maheswarimahi8751
    @maheswarimahi8751 Před měsícem +54

    మధన్ గారు మీ వైఫ్ మీద చేస్తున్న పోరాటం లో మీకు న్యాయo జరగాలని కోరుకుంటున్న

  • @bhargavitummala6726
    @bhargavitummala6726 Před měsícem +60

    ఎందుకంటే స్వామి, విజయసాయిరెడ్డి గాడు ఉత్తమ పురుషుడు లాగా బిల్డప్ ఇస్తాడు కదా! అందుకే మీడియా వాడి బాగోతం బట్టబయలు చేయాలని ప్రయత్నించింది. ఇది తప్పు కాదు. అదే సామాన్యుడి మీద అయితే ఇలా మీడియా చేయదు. కాబట్టి డిస్కస్ అనవసరం. విజయసాయిరెడ్డి మీద చేయవలసిందే.

  • @ThirupatayyaG
    @ThirupatayyaG Před měsícem +59

    బాధితు డు కు అండగా ఉండాలి

  • @ThanarikaChannel
    @ThanarikaChannel Před měsícem +6

    మదన్ గారికి విడాకులు ఇవ్వకుండా పరపురుషునితో గర్భం దాల్చిన శాంతి బిడ్డకు జన్మనివ్వటం చట్టరిత్యా నేరం, శాంతి తోపాటు బిడ్డకి వాస్తవ తండ్రెవ్వరో వారుకూడా నేరస్తులే, శాంతి విజయసాయి రెడ్డిని కాపాడాలనుకుంటే సుభాష్ రెడ్డి శిక్ష కు గురి అవుతాడు, నిజమైన దోషి బయట పడాలి అంటే డిఎన్ఏ టెస్ట్ కి ఆ ఇద్దరు సిద్ధం కావాల్సిందే

  • @venkataluri8081
    @venkataluri8081 Před měsícem +17

    Subhasreddy కి urgent గా భద్రత ఏర్పాటు చేయాలి.లేకపోతే బలిపశువు అయిపోవచ్చు.

  • @matharapuramarao7001
    @matharapuramarao7001 Před měsícem +38

    కసాయి రెడ్డి డిఎన్ఏ కి రావాల్సిందే తప్పదు

  • @brianlara64
    @brianlara64 Před měsícem +19

    జాగ్రత్త మదన్ మోహన్ గారు,జలగ గొడ్డలి తో మిమ్మల్ని లేపటేస్తాడు

  • @mmali1772
    @mmali1772 Před měsícem +3

    You are very clear....

  • @rajasekharraokannekanti3376
    @rajasekharraokannekanti3376 Před měsícem +14

    Worst issues poor and high political leaders fighting only

  • @hariprasadpeddi2347
    @hariprasadpeddi2347 Před měsícem +29

    మదన్ గారు మీ వ్యకిత్యంలో ఆమెకు1%వున్నా ఇంత తప్పుడు పని చెసేదికాదు. మీకు వచ్చిన కష్టం తలుసుకొంటే పగవాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు. మీకు జరిగిన అన్యాయంవల్ల కర్మ వారి ఇద్దరినీ శిక్షింశకుండా వదలదు. సమాజం ఎప్పుడు మీ వైపే

  • @venkatasubbaraobh3194
    @venkatasubbaraobh3194 Před měsícem +8

    ఈ ఆదివాసి దంపతులు ఇద్దరు trap లో పడి నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు రచ్చ చేసుకుని ఉపయోగం లేదు.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Před měsícem +3

    అశాంతి అవినీతి కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు దేనికైనా తెగిస్తారు

  • @Puchuk4215
    @Puchuk4215 Před měsícem +5

    The most important point here is:
    If the husband has an affair in marital life, it is considered as heinous and many many IPC sections. Likewise, a woman also has to go through the same sections.

  • @harinathharinathparri3868
    @harinathharinathparri3868 Před měsícem +3

    Super Sir

  • @karunk8068
    @karunk8068 Před měsícem +21

    మదన్ గారికి న్యాయం జరగాలి

  • @tandravinaykumar2989
    @tandravinaykumar2989 Před měsícem +58

    అదేమైనా వీకెండ్ టెస్ట్ ఆ.... సాయి రెడ్డి గాడు హాజరు కావడానికి, డీఎన్ఏ టెస్ట్ 😂

    • @leela2470
      @leela2470 Před měsícem

      😂😂😂

    • @SAD_H4X
      @SAD_H4X Před měsícem

      😂😂😂

    • @karanampraveen3771
      @karanampraveen3771 Před měsícem

      😂😂😂😂

    • @leela2470
      @leela2470 Před měsícem

      @@tandravinaykumar2989 Narayana chaitanya week end test aa enti...😄😄😄😄

  • @sivaraji4926
    @sivaraji4926 Před měsícem +2

    Hats off sir..

  • @visible4267
    @visible4267 Před měsícem +5

    బిడ్డలు లేని వానికి ఊరంత బిడ్డలే అన్నట్టు ఒక పిల్లను పెంచనికి తెచ్చి ఇంకొకనితో బిడ్డను పుట్టిచ్చి ఇంకా ఎంతమందిని ఇలా చేసి బయపెట్టినాడో ఎంత మందికీ బిడ్డ అయ్యాడు ఎన్ని కడుపులు తీయించాడు

  • @rojarani7107
    @rojarani7107 Před měsícem +1

    Meeru corect

  • @begadaobulu5580
    @begadaobulu5580 Před měsícem

    You are a inspiration

  • @karunk996
    @karunk996 Před měsícem +13

    ఒక మగాడికి న్యాయం జరిగిద్దా.

  • @sannapureddynarayanareddy3780
    @sannapureddynarayanareddy3780 Před měsícem +7

    ఎంతమందికి డీఎన్ఏ పరీక్షలు చేయిస్తావ్.

  • @begadaobulu5580
    @begadaobulu5580 Před měsícem +1

    మీ పిల్లలకు నీవు best father

  • @VijayaDevara
    @VijayaDevara Před měsícem +14

    Save madan mohan and his daughters

  • @kotabalaramudu8654
    @kotabalaramudu8654 Před měsícem +3

    ఒంటరి మహిళను ఎవరు ఒదులు కోరు

  • @jaibhemjaibhemsevalal
    @jaibhemjaibhemsevalal Před měsícem +1

    Good

  • @user-qk2zv3jo6z
    @user-qk2zv3jo6z Před měsícem

    Sprrrrrr rrrrrrrr sir

  • @ksrsbh
    @ksrsbh Před měsícem +2

    Society చాలా చండాలంగా తయారైనది

  • @dorababu2786
    @dorababu2786 Před měsícem +18

    పెళ్ళాన్ని వదిలేసి ఇంకో నాలుగు సంవత్సరాలు తిరుగు సిగ్గు లేకుండా చెప్పుతున్నావు

  • @Engene2011
    @Engene2011 Před měsícem +3

    Madan gariki nyayam jaragali

  • @sobhan_kommu
    @sobhan_kommu Před měsícem

    Meeru super sir

  • @isushiman
    @isushiman Před měsícem +2

    Andaru vizag ninche naaaa ekkada chusina vizag gaaalle

  • @kasthurimuralidhar5562
    @kasthurimuralidhar5562 Před měsícem +2

    Total ga cheppalante that woman life and job has gone to the well

  • @sravanthiparamata7123
    @sravanthiparamata7123 Před měsícem +3

    3 times antenatal mari 1st ki enduku bayataki vachi cheyaledu...poni chepaledu sare mari 2nd time enduku cheopaledu....eppudu nuvvu kavalanna money evatleda endukante valla party ledu kada

  • @sivababu9960
    @sivababu9960 Před měsícem +2

    Suport meke madhangaru

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs Před měsícem +13

    రాజా నువ్వు చెప్పేయి నిజాలే కానీ నీకు న్యాయం చానల్స్ చేయవు కదా వెళ్లి కోర్టును ఆశ్రయించి కోర్టులో తేల్చుకో నాయనా రోజు చానల్స్ లో ఇదే గోల ప్రజలకి నీ నుండి ప్రజలు ఏమి తెలుసుకోవాలి అని చెబుతున్నావు ఏమి చేయాలి అని చానల్స్ ద్వారా ప్రజల్ని అడుగుతున్నావు అది చెప్పు

  • @begadaobulu5580
    @begadaobulu5580 Před měsícem

    వాళ్ళు ఎవరో కడుపు చేసి అబార్షన్ చేయిస్తుంటే నీవేమి చేస్తున్నావు యిక్కడే అర్థం అవుతుంది నీవు ఎంత మంచివాదవో .యిలా బయట పెట్టుకొని ఆమె imege నీ dayamege చేస్తున్నావు మీ కొట్లాటలవాళ్ళ పిల్లల మనసు దెబ్బ తింటుంది life long you tube లో వుంటాయి

  • @jeripitireddeppa9317
    @jeripitireddeppa9317 Před měsícem

    నీ పెళ్లానికి 3 సార్లు కడుపు చేసినోడు పెండ్లానికి ఎందుకు కడుపు చేయలేదు?

  • @satgen415
    @satgen415 Před měsícem +5

    Waste fellow veedu, just money koraku idanta drama, She left him long
    time
    back he is playing drama.

    • @msb452
      @msb452 Před měsícem

      No bro,when she got job in 2020(Covid time), her colleagues with masks celebrated their WEDDING DAY..... Photos there in youtube

  • @sravanthiparamata7123
    @sravanthiparamata7123 Před měsícem +2

    Nintho yavadu chepustunado telusule ...money kosam mari intalaa digajarala babu

  • @unknownguy4932
    @unknownguy4932 Před měsícem

    Ayinda 68 yrs ki pillalni puttinche capacity untunda ani na doubt.

  • @bharathym6934
    @bharathym6934 Před měsícem +2

    Avunu athanni bayataku pilipinchandi

  • @sripathisrinivas1799
    @sripathisrinivas1799 Před měsícem

    E matter media lo avasarama

  • @yerramsettybasavaiahnaidu3559

    DNA test అంత easy కాదు brother. మీరు ఢీ కొట్టింది yevaritho తెలుసా?

  • @mvsubbu4995
    @mvsubbu4995 Před měsícem +2

    Anna vedu RTV looo sign petanu 2017 looo Nanu 2017 looo bayapadi sign petanu devorce paper meda aniii chepadu epudu emo Nanu sign petaledu antunadu

  • @ShaikmasoodSk
    @ShaikmasoodSk Před měsícem

    Money kosam e draama laaga untadi

  • @jagadeeshvutla6664
    @jagadeeshvutla6664 Před měsícem +5

    Bharya badita sangam pettali

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj Před měsícem

    Money Games

  • @dpriyanandareddy9080
    @dpriyanandareddy9080 Před měsícem +1

    Matalu nerchina kothi ISCO ANTE DISCO andhi anta
    Nelantode

  • @salomisobha6394
    @salomisobha6394 Před měsícem

    మాటర్క్లోజ్ఛేయండి

  • @usharania2031
    @usharania2031 Před měsícem

    Athaniki exam tests antey padavu ..direct postingle

  • @raovenkat6032
    @raovenkat6032 Před měsícem +1

    Vijay Sai Reddy, Jagan Reddy Sajjala Ramakrishna Reddy ALL three 3 are fathers of the Child

    • @mahendrareddy2154
      @mahendrareddy2154 Před měsícem

      నీకు కూడా

    • @Sspar
      @Sspar Před měsícem

      Don't bring child in to politics,you may comment any one without involving child bro

  • @satyari254
    @satyari254 Před měsícem +2

    As a women i fell nothing wrong he bringing up the illegal things done by his wife..! Man or woman.. Justice is justice.. But have few doubts like she celebrated pregnancy and baby cradle ceremony with subhash.. How did she tell husband that baby is his son tll 4 months after delivery.. But is this person expecting money?

  • @sangeetharaodasi7843
    @sangeetharaodasi7843 Před měsícem +3

    Adadhi vodhu antunte dhanni pottukoni yeladuthunnaventi

  • @mohammedfayazz8609
    @mohammedfayazz8609 Před měsícem

    Political strategy total waste of time .... government diverting to this matter where is your promises cbn garu i request to TDP government don't diverting your work

  • @spv1475
    @spv1475 Před měsícem

    Women ledi kadhu kedi ra
    Money kosam job kosam

  • @muralimunagala2091
    @muralimunagala2091 Před měsícem

    madhan gariki manchi jaragi ayana life bavundali

  • @muralikrishnayarlagadda7783
    @muralikrishnayarlagadda7783 Před měsícem +1

    Mundu Babu praanalu kaapadali

  • @nirmalarekhathanam9389
    @nirmalarekhathanam9389 Před měsícem +11

    రేపు నీ ఆడపిల్లలు భవిష్యత్తు ఏంటో . ఆలోచించావా నువ్వు చేసే ఈ రచ్చ గలీజ్ వల్ల వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది

    • @chinnanallappanallappagari3781
      @chinnanallappanallappagari3781 Před měsícem +6

      మరి భర్త ని మోసం చేసినప్పుడు భవిష్యత్తు కనబడద పాపం మీకు బాధ కలుగుతోంది

    • @padmakarpidugu8149
      @padmakarpidugu8149 Před měsícem +1

      Idhe situation lo ni son unte niku telustadhi
      .. appudu think cheyyi puttina pillala gurinchi .. .. vadi life nasanam avuthunte... Andhulo alanti prostitute daggara perige kante nijayithiga veedu daggare peragadam melu

    • @chalapathivadde876
      @chalapathivadde876 Před měsícem

      Mari santhi kuda think ?

    • @ShankarDevasani
      @ShankarDevasani Před měsícem

      Ami kadhu ,Naku Eddaru ayanaku okkadu

    • @kalyanipilla629
      @kalyanipilla629 Před měsícem

      Eeme kuda shanthi lantide anukunta? 2 kuthullu undaga inkevaditho padukunnappudu anipinchaledu eemeku galeej ani. Bharthaku pillavadi thandri kasepu visa reddani, kasepu subhash reddani cheppinappudu eemeku galeejanipinchala. Bhartha chepthe galeejanipinchindata.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Před měsícem

    Vidakulu kakundaunte neematakuveluva vedakulutheesukoniunteame estamu dept action untunde. Ccrules untave. Nucencecase.

  • @kachisreedhar6311
    @kachisreedhar6311 Před měsícem

    Okaremo ammayini antaaru, okaremo aadapillala father antaaru, asalu magavaadu Manishenaa...prapancham eppudo marachipoyindi

  • @dandusabarish4192
    @dandusabarish4192 Před měsícem

    Endi state lo inni incidents jargutunte home minister okarni kalavala kani enaki appointment ichindi daniki nyayam chesta anta abba em dramalu ra

  • @yohanvelijala
    @yohanvelijala Před měsícem +1

    ఏంట్రా మీ గోల రాష్ట్రం పరువు తీస్తున్నారు

  • @dinnuadi5956
    @dinnuadi5956 Před měsícem

    Madhan sir ki nyayam jaragali government nyayam cheyandi

  • @rsventertainmentthuyadavaj2976

    Ekkada poyaru eee mahila sangalu

  • @TheMaheshwings
    @TheMaheshwings Před měsícem

    Poor madahn sir ..ela evariki jaraga kudadhu

  • @BRamesh-lz8tc
    @BRamesh-lz8tc Před měsícem

    అబద్దాలు ఆడుతున్నావ్ రా

  • @krjmani7999
    @krjmani7999 Před měsícem

    Saduvukunnav kada balavanthanga sine pettamante pettesthava sevilo puvvu pettaku

  • @ravipravin111
    @ravipravin111 Před měsícem

    Veedu legal divorcee ki ok annadu ekkado dabbulA daggara problem vachindi ani ardam ayindi.. directly he is also raising issue for money equally corrupted like his wife

  • @salmatajuddin4855
    @salmatajuddin4855 Před měsícem +1

    Nyayam ante money evvalani ardham siggundali meku

  • @user-nu8ih5nc1i
    @user-nu8ih5nc1i Před měsícem

    👍👍👍👍👍👍👍👍

  • @rahulluvly4868
    @rahulluvly4868 Před měsícem

    Madhan ki nyam jaragali

  • @FBFAS40
    @FBFAS40 Před měsícem

    60 age lo kudakids pudathara

  • @krishnaveni9008
    @krishnaveni9008 Před měsícem

    ఒకటి adugutunna అన్న నీ బార్య ప్రమేయం లేకుండానే tanu mi wife thho ఎఫైర్ petukunnada ను ఇంత చేయడం waste ni barya ni em చేసుకుంటావా చేసుకో అంతేగానీ దీని సగదీయకు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీ న్యూస్ ఏ మీరు గుడ్ a నేను కదనట్ల నీ తప్పు నీ ఇంట్లోనే వుంది ఇంకా ఎవరు ఎం చేయలేరు..

  • @Ratnakumari-by8ix
    @Ratnakumari-by8ix Před měsícem

    chala vishayallo thadabaduthunnaru enduku

  • @thanujathanu7755
    @thanujathanu7755 Před měsícem

    Aavida Subhash antunte aayna medha yendhuku focus cheyatle asal .ikada ardam avthundi yevaro venaka nunchi cheyisthunaru ani

  • @gollanagabhusanam
    @gollanagabhusanam Před měsícem

    Inni rojulu padukunnava

  • @kalyanchakravarthymuvvala6676
    @kalyanchakravarthymuvvala6676 Před měsícem +2

    Government officials ki crores properties Ella vasthaayi , how can he don’t her corruptions, demanding her 30 Cr , two daughters are with her arrest, every time he is using two daughters, if he divorces her she will take care of them, he is expecting money that’s it, this case is purely adultery and divorce where as his allegations lead to big scam and encroaching disclosing public property engulfing issue to prem samjam or their illegal business .

  • @venkatramreddy2986
    @venkatramreddy2986 Před měsícem +3

    Sigusaram amaina vundara neku cbn package ki amudu poyavu

  • @nononsense4522
    @nononsense4522 Před měsícem

    Ikkada iddaru reservation ..voilations chaala chesi dabbulu thini nyayamina vallaki jobs rakunda akrama sampadana okallu akrama US scholarship inkollu , YCP sai tinesadu ah lawyer potireddy tinesadu. Asahyamina gabbu. Thorough investigate chesi iddarni fire cheyyalj jobs lonchi.

  • @anandrao7009
    @anandrao7009 Před měsícem

    Shanthi neeu drama baaga aaduthunaru chee

  • @vidyalatha4857
    @vidyalatha4857 Před měsícem +3

    Acting fellow

  • @kkmusiclearning5591
    @kkmusiclearning5591 Před měsícem

    Idhantha santhi ki istam lekunda jarigindhaa....
    Santhi, nenu.. naligipothunaam ani naatakam..
    Okkari avasaraalu okkaru theerchukonaaru ikkada anthe..
    I think ee samasyya dabbu tho theeripothundhi

  • @user-rl1ct3zv9b
    @user-rl1ct3zv9b Před měsícem +1

    Vori nayana meku vijya saireddy tho beram kudraka e dramalu apandi mothanike ne Pelham nevu super .mony kosam anthkyana tegistaru chi chi ne alochana correct kadu me la buddi chupistunnaru chi dega jardu bathuku meru

  • @KamaKanthrao-ws3lt
    @KamaKanthrao-ws3lt Před měsícem

    Oy ASHANTI mixid biryani chusaam e mixid baby anti baabu assalu e samaajam atu potundi chi..malli mundu vaadiki TWINS echanu eppudu veediki male baby echanu anka na FACTORY lo chala PRODACSION vundi antava chi...

  • @kalpanakanakamedala6068
    @kalpanakanakamedala6068 Před měsícem

    Rojukoka kotha drama vestunnavu court ki velli telchuko nuvvu law chesannavuga roju penta pogula panchayati tv lo enti tv channels emi cheyyalevu

  • @neekosamefriend...4216
    @neekosamefriend...4216 Před měsícem

    Mee wife ki kadupu chesadu antunnaru.....
    Mee wife ki esthhamuethe ne kada.....
    Ame ni roduu meedaku lagandi.
    Aduunlo .....
    Bhayam lo.....
    Husbend ga mee prathapam chupinchandi.....

  • @RadhaEarth
    @RadhaEarth Před měsícem

    Niu oks yadhavi. Enka ardham kaaledhaa antho gameadindhi. Subhashe lovar.

  • @ravipravin111
    @ravipravin111 Před měsícem

    Family issue ni political issue chesthunnaru all these for monetery and political benefits . Suggu sharam vunnollu evaru rachakekkaru..villa laga both couple

  • @lalitakyla8245
    @lalitakyla8245 Před měsícem

    Brother she is e cheter

  • @venkatramreddy2986
    @venkatramreddy2986 Před měsícem

    Pavan kalyan niadugura vadiki ada pila vundi

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt Před měsícem

    😂😂😂 ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి విజయ సాయి రెడ్డి కి ఎన్డీఏ ఫస్ట్ టెస్ట్ చేయించడానికి చేతకాలేదు చండాలంగా ఉన్నది అభివృద్ధి సరే మరి ఈ పాములు తేళ్లు కాళ్ల జెర్రులు వీటి సంగతి ఏమిటి నాయనా టిడిపి జనసేన

  • @Ratnakumari-by8ix
    @Ratnakumari-by8ix Před měsícem

    meeru kadani cheppinappudu enduku mee badha

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 Před měsícem

    Dabbu kosam nuvvu dramalu adutunnav 👌👌👌

  • @kummarilaxman7852
    @kummarilaxman7852 Před měsícem

    Shanthi broker prahad surpanakka

  • @manjulaarani3947
    @manjulaarani3947 Před měsícem

    Madhanmohan mokkappuday niu santhini kamdimcha leydhu niu vijayasaireddy dhaggara dabbu muta veymdhuku thychavu niuaodabbu mutaku oppukunnau kanuka santhi kadupulo mutaku kuda oppukumtaovanukuni nitho nibiday aoni chyputhu vachimdhi nidhikuda thappuunnadhi ikanayina nijamu thylusukovalanna thapana aopi kadupuchycinavadu chachaoda nukuni aobiddaku thamdriviï nevey imka aopeymdi imkalaghavadhu

  • @ksr757
    @ksr757 Před měsícem +7

    మీరు చేస్తున్నది తప్పు.
    ఆమెకు మీరంటే ఇష్టం లేదు అని చెప్పినప్పుడు సిగ్గుతో పక్కకు తప్పుకోకుండా. పిచ్చి వాడిలా ప్రవర్తిస్తున్నారు.
    కోర్టు నీకు బుద్ధి చెపుతుంది

    • @bitssrinivas3742
      @bitssrinivas3742 Před měsícem +1

      మీరు మదన్ మోహన్ గారి స్థానంలో ఉంటే ఆ బాధఏమిటో తెలుస్తుంది...

  • @pgreddy-sn3ps
    @pgreddy-sn3ps Před měsícem

    మీరు మాట్లాడే మాటలు అన్ని పచ్చ అబద్ధాలు

  • @nemaliprasad3525
    @nemaliprasad3525 Před měsícem +7

    Ore koja why r raising caste sc st

    • @mrcommonman616
      @mrcommonman616 Před měsícem +3

      Ask that kojjas also who always cry on kamma 😂😂😂😂

    • @Sp-jx5jg
      @Sp-jx5jg Před měsícem

      Nee pellam ala chesthe neeku telusthadhi ra koja

    • @jaidevmarkannd-wi6cw
      @jaidevmarkannd-wi6cw Před měsícem +1

      SC,ST Vallu st,sc Ani cheppakudadha

    • @jaidevmarkannd-wi6cw
      @jaidevmarkannd-wi6cw Před měsícem

      VSR,Ane labdagadiki bokkalothosi tholu theeeste nijambayatakossidhi madhan mohan gariki nyayam jarugudhi