Manasuna masaluma.......

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2024
  • Samavedam Shanmukha Sarma Lyric Music : G.Bala Krishna Prasad. Sung by : G.Bala Krishna Prasad and Smt. R. Bullemma.... Ragam : Hindola..... Thalam : Adi...

Komentáře • 470

  • @chagantilingaraju6396
    @chagantilingaraju6396 Před 3 lety +104

    మనసున మసలుమ సదాశివా!
    మాయాతీత మహాదేవ!
    పీయూషార్ద్రతనూ! శంకర!
    పిలుపును వినవే మృత్యుంజయ!
    శ్రుతివీధీచర! సులభప్రసన్నా
    యతివరహృచ్చర! అభవ!భవా!
    సితకమలాసన! శ్రితసంరక్షణ!
    శీతనగసుతాప్రాణేశ్వరా! నా
    సేగిని గూల్చుమా శుభచరణ!
    ముక్కనులను సాదరమ్ముగ నను
    ముక్కాలమ్ముల గనుమా సోమా!
    దిక్కైన సుగుణ సుగంధావరణ!
    చక్కని చందురు సిగను దాల్చిన
    అక్కజమూరితి! షణ్ముఖభావ!

  • @lingareddysammireddy3100
    @lingareddysammireddy3100 Před 3 lety +88

    గురువు గారు మీ గాత్రము లో ఏ మున్నదో గాని నన్ను ఆ భగ వంతుని ముందుకు తీసుకొని వెళుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 Před rokem +14

    చెవుల్లో అమృతం పోసినట్లుంది...
    మీ ఋణం ఎలా తీర్చుకోవాలో అర్దం కావడం లేదు.. మీ ఇరువురికి పాదాభివందనం.🙏🙏🙏🙏

  • @nagireddymandli
    @nagireddymandli Před rokem +14

    స్వామి నా చెవుల్లో తుప్పు వదలి పోయి కర్ణ బే రిని తూట్లు పొడిచి కొని మీ గాత్రం పరమ శివుని మీద కీర్తన నా హృదమును ఆనంద పరసింది స్వామి .పరమశివుడు మాకు అగుపించి నట్లే ఉన్నాడు మీ కీర్తనలతో

  • @gattupalleswamyswamy2816
    @gattupalleswamyswamy2816 Před 3 lety +28

    కీర్తనలు పాడాలంటే మంచిగాత్రమే కాదు హృదయం లో పరిపూర్ణమైన భక్తి కూడా వుండాలి వేంకటేశ్వర అన్నా సదాశివ అన్నా గురువు గారి గాత్రం లో ఏకత్వం తన్మయత్వం 🙏🙏🙏

  • @srinivasaraogarlapati6539

    Hara Hara Mahadev
    Hara Hara shankara
    Hara Hara parvathi vallabha
    Hara Hara Shiva shive
    Hara Hara , Hara Hara
    Chandrasekara Chandra sekara
    Hara Hara Hara Hara
    Hara Hara thrinetra
    Hara Hara Garala kantha
    Hara Hara త్రిశూల పాని
    Hara Hara markandeya Raksha
    Hara Hara Mahadev
    Hara Hara kailasa nada
    Hara Hara శ్రీశైల ప్రభు
    Hara Hara teiambhakeswara
    Hara Hara kalahastiswara
    Hara Hara రాజన్న
    Hara Hara kaleswra
    Hara Hara triambhikeswara
    Hara Hara సోమనాధ
    Hara Hara hrishikeswara
    Hara Hara vaidya nadha
    Hara Hara రామలింగేశ్వర

  • @yennamsreekanth5221
    @yennamsreekanth5221 Před 4 měsíci +2

    మనసున మసలుమ సదాశివా! మాయాతీత మహాదేవ!
    పీయూషార్ద్రతనూ! శంకర! పిలుపును వినవే మృత్యుంజయ!
    శ్రుతి వీధీచర! సులభప్రసన్నా! యతివరహృచ్చర! అభవ! భవా!
    సితకమలాసన! శ్రిత సంరక్షణ! శీతనగసుతాప్రాణేశ్వరా! నా సేగిని గూల్చుమా శుభచరణ!!
    ముక్కనులను సాదరమ్ముగ నను, ముక్కాలమ్ముల గనుమా సోమా!
    దిక్కైన సుగుణ సుగంధావరణ! చక్కని చందురు సిగను దాల్చిన అక్కజమూరితి! షణ్ముఖభావ!

  • @sivaprasad1052
    @sivaprasad1052 Před 3 lety +72

    ఆ కైలాసంలోఉన్న ఆ మహాదేవుడు కూడా మీ గానం విని ఎంతో సంతోషిస్తారు గురువు గారు
    🙏🙏🙏🙏🙏

  • @raghupati1451
    @raghupati1451 Před 3 lety +29

    అన్నమయ్య కీర్తనలను మీ మధుర గానామృతములో విని తరించాము😘💓ఇప్పుడు శివయ్యపై పరవశించి పాడుతున్న మిమ్ములను చూసే భాగ్యాన్ని
    కలిగించారు.👌😘💓💞🙏🙏🙏🙏🙏

  • @prasadraju5202
    @prasadraju5202 Před 3 lety +25

    Om namah shivaaya
    అన్నమయ్య పాటలు తో పాటు ఆ ముక్కంటి భక్తి గీతాలు పాడిన మీ జన్మ ధన్యమైనది గురువు గారు

  • @harichanderkoora1282
    @harichanderkoora1282 Před 2 lety +9

    గురువు గారు మీరు పాడుతున్నాంత సేపు నాకు నేను అధా మరచి poov చూనన్ను అంత శివ మయం మి ఇద్దరికీ హృదయ పూర్వక vandanaloo దీనికీ తోడు సంగీతము చాలా బాగా ఉన్నది .

  • @mudasalaeswararao3357
    @mudasalaeswararao3357 Před rokem +5

    ఈ ఆలాపన వింటుంటే ఆ భగవంతుడు కల్ల ముందు ఉన్నట్లుగా అనిపిస్తుంది.🌹.

  • @madhuramkitchen5358
    @madhuramkitchen5358 Před 2 lety +3

    Aa Annammayya Bhakthi .. ki mee DIVINE voice thodai maa manasu kailasami .. SADAAA ..... SHIVA AVVAASAMU .. gaa .. thanamayathvamu sadaaaa..sadaa ..

  • @satyakamala902
    @satyakamala902 Před 6 měsíci +1

    🙏 అయ్యా నమస్కారం మీ గాత్రంతో మా జన్మ పునీతము ఆ శివానుగ్రహము కలిగేటట్లు స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగేటట్టు మీ మధురమైన గలంలో వినిపిస్తూ మమ్ములను పునీతులను చేస్తున్నందుకు మీకు పాదాభివందనం చేస్తున్నాను 🙏 సుధాకర్ శర్మ ఉపాధ్యాయులు రాజన్న సిరిసిల్ల జిల్లా

  • @user-rc9ps9dv2p
    @user-rc9ps9dv2p Před 10 měsíci +2

    శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి పాద పద్మముల కు ముందుగా ప్రణమిల్లుతు..........
    ప్రశాంత మైన చిత్తం తో మీ గళం నుండి జారు వాలే ప్రతి పాట అద్భుతం అత్యత్చుతం.
    ఈ పాట బాగుంది ,ఆ పాట చాలాబాగుంది అని చెప్పవలసిన
    అవసరం లేదు.
    ఆలపించే ప్రతి పాట లోనూ తాధ్యాత్మికత అగుపడుతుంది మీలో.
    వింటున్న మాకు మాటలకందని ,భావాలకు అతీతం గా పారవశ్యత చెందుతున్నాము.
    వినమ్ర పూరక నమస్కారం లతో..............
    విన్న మాకు

  • @nagireddymandli
    @nagireddymandli Před rokem +1

    కొంత మంది మాత్రమే పుడుతారు మీలాంటి భక్తి పారవశ్యం గాత్రం ఉన్నవాళ్లు స్వామి

  • @prasannakumarhs9349
    @prasannakumarhs9349 Před 7 měsíci +1

    Very nice singing

  • @venkataramanapadala2568
    @venkataramanapadala2568 Před 2 lety +7

    శివకేశవులకు మీరు చేసిన గానాబిషేకము అద్భుతము మీగానము విన్న మాజన్మ ధన్యము

  • @j.r.bharathi2910
    @j.r.bharathi2910 Před rokem +5

    గురువుగారికి నా చిన్నప్పుడు మీ పాదాలను తాకే అదృష్టం కలిగింది. ఇప్పుడు మరి యెకసారి... మీకు పాదాభివందనాలు🙏🙏🙏 శివయ్య మీద మీ గాత్రం అద్భుతం కళ్ళ ముందు కనిపించేటట్లు శివ గానం చేశారు. ధన్యవాదాలు గురువుగారు🙏

  • @dhastgridhastgri5674
    @dhastgridhastgri5674 Před 5 měsíci +2

    Itlanti,maha,gayakulu,unnantakaalam,bhakti,geethalaku,kodava,leadu,veero,paadalaku,sastanga,namaskaramulu

  • @neeharikayadati7522
    @neeharikayadati7522 Před rokem +1

    Bala Krishna Prasad garu, Meerante aa Venkateswara Swamy vaariki entha istam vunte meetho Anni sankeerthanalu paadinchukuntaaru.. chala adrustavanthulu meeru.. memu kuda adrustavanthulame me sankeerthanalu vini..om namo Sri venkatesayah 🙏🙏🙏

  • @elurisrinivas
    @elurisrinivas Před 2 lety +6

    మైమరపించి, శివయ్యని హృదయాంతరాలలో ప్రతిష్టించుకునేలా అద్భుతంగా వుంది ఈ గానం.

  • @karthik301
    @karthik301 Před 3 lety +19

    I could listen to GBP's voice 24 hours a day and still not get bored of it 😍🙏

    • @pe1145
      @pe1145 Před 2 lety +3

      same feeling here. Usually, never get bored listening to GBP.

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Před 2 lety +9

    సామవేదం షణ్ముఖ శర్మ గారి రచన పరమాద్భుతం మీ గానం అద్భుతం

  • @saisudarsanam6764
    @saisudarsanam6764 Před 3 lety +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    శివా...శివా...శివా..శివా
    మనసున మసలుమ సదాశివా!
    మాయాతీత మహాదేవ!
    పీయూషార్ద్రతనూ! శంకర!
    పిలుపును వినవే మృత్యుంజయ!
    !!మనసున!!
    శ్రుతి వీధీచర! సులభప్రసన్నా!
    యతివరహృచ్చర! అభవ! భవా!
    సితకమలాసన! శ్రిత సంరక్షణ!
    శీతనగసుతా ప్రాణేశ్వరా!
    నా సేగిని గూల్చుమా శుభచరణ!!
    సేగిని గూల్చుమా శుభచరణ!!
    !!మనసున!!
    ముక్కనులను సాదరమ్ముగ నను,
    ముక్కాలమ్ముల గనుమా సోమా!
    దిక్కైన సుగుణ సుగంధావరణ!
    చక్కని చందురు సిగను దాల్చిన
    అక్కజమూరితి! షణ్ముఖభావ!
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    మృత్యుంజయుని మనసులో మసలమని (ధ్యానంలో గోచరించవలసినదిగా) ప్రార్థిస్తున్న గీతం.
    మాయకి అతీతమైనదే - మృత్యువుకి అతీతమైన అమృత పరతత్త్వమే మృత్యుంజయత్వం. అమృతంతో ఆర్ద్రమైన శివరూపం - భక్తుని పిలుపును విని దయజేసిన దయార్ద్రస్వరూపం.
    వేదములలో వివరించే సులభప్రసన్నుని యతివరులు హృదయంలో ద్యానిస్తున్నారు. పుట్టుకలేనివాడు - జగతిని కలిగించువాడు, ఉన్నవాడు. తెల్లని పద్మంలో కూర్చున్న అతడు ఆశ్రిత జనరక్షకుడు, హైమవతీ(పార్వతీ) ప్రాణేశ్వరునిగా భక్తుని వేదనను తొలగించే శుభపాదాలవాడు.
    మూడు కనులతో(త్ర్యంబకుడు) ఆదరంగా మూడు కాలాలలో భక్తులను గమనించుకొనే సోముడు (ఉమాసహితుడు, అమృతస్వరూపుడు) కళ్యాణ సుగుణాలే సుగంధాలుగా కలిగి, ఆ గుణావరణలకావల భాసించువాడు(సుగంధిం) చంద్రలేఖను దాల్చిన ఆశ్చర్యకర(అక్కజ) మృత్యుంజయమూర్తికి ప్రణామాలు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @madhaviyelchuru9810
      @madhaviyelchuru9810 Před 2 lety +1

      Chala thanks Andi lyrics pettinaduku and meaning kuda echaru chala thanks Andi ☺️☺️☺️

  • @venkataapparaothatichetla8480

    భక్తి పారవశ్యంతో పాండే గాత్రలతో పాటు అధ్బుత రచన కృతజ్ఞతలు 🙏 ఓం నమః శివాయ

  • @suresha8818
    @suresha8818 Před 3 lety +12

    అద్వితీయమైన, పాట.. వీనుల కింపైన పాట
    మీకు వందనములు...

  • @govindaraobeesetty
    @govindaraobeesetty Před rokem +3

    గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్... గానామృతంతో.. అన్నమయ్య సంకీర్తనలు ఆధునిక స్వర్గతుల్య సుస్వరాల దివ్యామృతం వినుల విందు కు. 🙏

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j Před měsícem +1

    సంగతిగ సకల సంపదల నీవేళ
    మంగళము నీకు
    తిరుపట్ల మదన గోపాల!

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 Před 3 lety +7

    Beutiful song.melodious music rendaring.

  • @rayapatiramalingaiah6614
    @rayapatiramalingaiah6614 Před 3 lety +11

    ఓం నమఃశివాయ
    మధురానుభూతిని కలిగించిన మీగానామృతంలో ఆ సదాశివుని దర్శించి న అనుభూతిని కలుగజేసిన మీకు మా కైమోడ్పులు.

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 Před 2 lety +1

    గురువుగారికి వందనములు చక్కగా పాడారు ఆర్కెస్ట్రా చక్కగా ఉంది గుమ్మడి గారి శాంతంసోమయాజులు గారి సంగీత నిబద్ధత (క్రమశిక్షణ) అందరి మనసులు దోచే ఆప్యాయత మీకు జన్మతహ వచ్చిన కవచకుండలాలు ఏజన్మపుణ్యమె మీరుపాడేటి ప్రతి కీర్తనలు వింటున్నాము చక్కగా పాడారు 🙏🙏

  • @vsrveluri7240
    @vsrveluri7240 Před rokem +1

    గరిమెళ్ళ వారి గళం లో అమృతం వుంది..

  • @GVRAO-dq5bl
    @GVRAO-dq5bl Před 3 lety +11

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట...చాలా బాగుంది

  • @harichanderkoora1282
    @harichanderkoora1282 Před 2 lety +1

    ఒకటా రెండా ఏమని చెప్పను ఎన్ని కీర్తనలు రోజు ఐదు సార్లు విన్నా మనసులో వెలితిగా uñtunadi. ఆ మధురగానం మీకు శత కోటి vañdanaalu.

  • @vmadhavi6161
    @vmadhavi6161 Před 3 lety +27

    మా మనసున ఆ మహాదేవుని సాక్షత్కరింపచేసారు మీ గానామృతం తో 🙏🙏

  • @ravindergottimukkala7008

    అద్భుతం మీ గాన మధర్యుమ్ మీకు మరిన్ని పాటలు పడే శక్తిని ఆ స్వామి ప్రసాదించాలని వేడుకుంటాను 🙏🙏🙏

  • @ganeshsenapathi3252
    @ganeshsenapathi3252 Před 3 lety +5

    నేను మీ గళము లో ఆ శంకరుని keertana విని మా janma dhanyamendi. Guruvugaru.🙏

  • @munikrishnaiah.n6701
    @munikrishnaiah.n6701 Před 3 lety +3

    గురువుగారికి నమస్కారములు. అద్భుతమైన మీ గాత్రం వింటేనే మాకు ఆనందంతో మనస్సు ఉప్పొంగి పోతుంది.

  • @aartipathak315
    @aartipathak315 Před 3 lety +5

    Nice Composition. Great singing, Great voice, Great meaning, Great Music 🎵
    “God IS GREAT” My Pranam To Guruvu Garu & Bullemma Garu. 🌹🙏🏻🙏🏻🌹👌👌💐💐🎻🎶

  • @mpeddada2012
    @mpeddada2012 Před 3 lety +3

    My very very many thanks regards to both of you may Lord Sri shiva and Sri Venkateswara blessyou both
    Mrs Meenakshi Peddada 92 years old this day
    With great regards to Sree & srmts Balakrishna

  • @pichhipullaiah5589
    @pichhipullaiah5589 Před 3 lety +6

    Mee gaanam maduram!

  • @prasadyvl2995
    @prasadyvl2995 Před 2 lety +2

    సరళమైన రచన గురువు గారిది..
    అమృత గళం అన్నమయ్య గారిది..
    బుల్లెమ్మ గారి సహగానం ఆణిముత్యం

  • @seetaramanjaneyuluchaganti9582

    Chala Madhuram Ga Vunnadi May God Bless You With Health and Wealth Sir

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 Před 2 lety +2

    సర్ మీ ఇరువురి గాత్రం చాలా బాగుంది అభినందనలు ఓం నమో వెంకటేశ్వరాయ

  • @natinareshkumar394
    @natinareshkumar394 Před 3 lety +13

    చాలా చక్కగా ఆలపించారు

  • @PonnadaLaxmi
    @PonnadaLaxmi Před 3 lety +8

    చాలా మంచి శివస్తుతి ని వినిపించారు.

  • @gopinadh8926
    @gopinadh8926 Před 3 lety +6

    Chevilo amrutam posinattundi divamsa kalavarandi meeru GBK garu

  • @kooraharichander5088
    @kooraharichander5088 Před 2 lety

    Om. Namoo. Vama. Dhevaya. Namoo. Namahaa. Om. Aruna. Chaleshewarayya
    Vandanamu. Swami.

  • @kvssastri
    @kvssastri Před 3 lety +10

    excellent lyrics and spellbinding singing. most melodious to ears.

  • @machkantiramchander7105
    @machkantiramchander7105 Před 3 lety +6

    సుప్ర సిద్ధ కళాకారులు ఇద్దరికీ నా హృదయపూర్వక ప్రణామములు.🙏🙏🎤🎹🎼🎶🎶

  • @sumathimadduluri3415
    @sumathimadduluri3415 Před 11 hodinami

    జై రాధాకృష్ణ గోవింద 🪷🪷🌹🌹🌿☘️☘️🌺🌺🏵️🏵️💐💐🌸🌸☘️🌺🌺🌹🪷🪷🌿🌹🌹🙏🙏🙏🙏🙏

  • @Rsrao-hj3wx
    @Rsrao-hj3wx Před 3 lety +11

    Annamayya is incarnation of Lord venkateswara Swamy and BKP is incarnation of Annamayya

  • @chinnamallaiahgoudmamidi7914

    Omnamo srevenkateshayanamonamaha.
    Omnamo saptagire. Vasaya. Sreni. VadayA. Balajiesnamo. Namaha. Our. Shatacoti. Namaskaramulu. Sreni. Vasaya. Namaha

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally6341 Před 3 lety +10

    Om 🕉 Sree GurubyoNama:
    Om 🕉 Nama: Shivaaya.....

  • @RajendranAnnaish
    @RajendranAnnaish Před 3 měsíci

    Hara Hara Mahadeva, OM Namah Shivaya

  • @janakiramswayambhatla
    @janakiramswayambhatla Před 3 lety +11

    Aa shivudi sangathi teliyadu . Meeru matram ma manasulo masalu thuntaaru 🙏🙏🙏🙏

  • @gangadharreddyt2
    @gangadharreddyt2 Před rokem +1

    🙏Om namashivaya sweet song God is Great🙏

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 Před 5 měsíci

    Ennisaarlu vinnano naake theliyadu! Amrutha paanam. Aananda daayakam! Anirvachaneeyam!Manasuku shanthi! Meeku:!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐👌🏻🎆🎆🌺🌺🌺

  • @brahmaiah.pbrahmaiah.p3245

    Ameezing singing and excellent song.

  • @vktechnews2839
    @vktechnews2839 Před 3 lety +9

    Nadichey annamayya ku namaskaaramulu swami🙏🙏🙏🙏

  • @G.Amarnathreddy
    @G.Amarnathreddy Před 3 lety +5

    Mee Patalu ante maaku chala istam Guruvu garu 🙏🙏🙏🙏🙏

  • @maruthibongoni7480
    @maruthibongoni7480 Před 2 lety

    అయ్యా, ఆ సదా శివుని రూపం ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఆ శివుని రూపంలో మిమ్మల్ని ఊహించుకొని ఆ మహానుభావుడి పాట , వింటుంటే మనసు మాయతీతం అయి పోయి నన్ను నేనె మరిచి పోయి ఎంతో దివ్యాను భూతిని పొందు తున్నాను ఇది అక్షర సత్యం ఆ సదా శివుడి అనుగ్రహం మీ మీద యెల్ల వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను గురువుగారు ఆ స్వామి ఎన్నటికయినా నన్ను కరుణించి మిమ్మల్ని కలిసే భాగ్యం కల్పించాలని ఆ సదా శివుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను 🌹👏

  • @sreedevideshpande1736
    @sreedevideshpande1736 Před 3 lety +5

    Very sweet voice, beautiful song thank you sir 🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 Před měsícem

    ఓం నమశ్శివాయ శంభో మహాదేవ హరహర మహాదేవ

  • @kiranpothan14
    @kiranpothan14 Před 2 lety

    Adhubhutham ganakanta. Okka sari ayina shivashivani la ganamu vinakapodhuna ane korikani e shivuni patatho theeripoyindhi. Janma dhanyam gurugaru. Meeru annamayya patale padutharemo anukunna. Chala chala Kruthagnathaku meeku meetho patu padina gana kokila gariki. Aa shiva shakthulani chupincharu mee ganamulo.
    🙏💐shivoham
    🙏💐om harihara

  • @RaoBonala
    @RaoBonala Před 3 lety +4

    అపర అన్నమయ్య... షణ్ముఖ శర్మగారికి వేవేల నమస్కారాలు

  • @user-su8fj1mr1v
    @user-su8fj1mr1v Před 4 měsíci

    Adhbuthamayina annamayya keerthanalaku,mee gathram, andhakaaramlo velugurekala vale vinasompayinadhigaa,karnaamruthamgaa thosthoo undhi,namassulu meeku sir,dhevee dhevathala vale unnaaru💐🙏🙏

  • @saibaba4466
    @saibaba4466 Před rokem +1

    Nice song through your great voice.God bless you sir.

  • @user-vm5wu3ml7r
    @user-vm5wu3ml7r Před 17 dny

    గాణ గాంధర్వడికీ పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 Před 8 měsíci

    అమ్మ నీ గాత్రం అద్భుతంగా ఉంది.

  • @appalaraju6517
    @appalaraju6517 Před rokem

    OM GURUVE SARVALOKANAAM BHISHASE BHAVALOKINAAM NIDHAYE SARWAVIDYANAM SRI DHAKSHNAMURTYE NAMAHA 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👍🤲👨‍👩‍👧‍👧👩‍👧😄👩‍🚀🙏👏❤

  • @VasundharasCookingChannel

    What a melody you have sir

  • @menigianjaneyulu129
    @menigianjaneyulu129 Před 3 lety +5

    Excellent. Both are super

  • @peamiladevijonnalagadda6654

    Exalent program chala bagundi

  • @23bhuvanak98
    @23bhuvanak98 Před 3 měsíci

    Sivdu...tandava maadestaru mee patavini...munde bhola sankarudu ...🙏🙏

  • @b.sreenivasulub.sreenivasu2256

    So many people have been asking for lyrics. But nobody is gave heart to put lyrics. This is what the faith and service. Unfortunately I don't know to type telugu.

    • @trktnl9
      @trktnl9 Před 3 lety

      Just wait. I will do it for you and those who are eager for the lyrics and post soon.

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 Před rokem

    Manasu entha baadalo unna sare mee paata vini saanthana parukuntunnanu mee paada padhmamulaku naa namasumanjali

  • @user-pf6ql5jn4g
    @user-pf6ql5jn4g Před 3 lety +9

    🙏Guru gariki🙏bullemma gariki🙏

  • @mkudayprasad7093
    @mkudayprasad7093 Před 2 lety +1

    Om nama shivaya

  • @kooraharichander5088
    @kooraharichander5088 Před 2 lety

    Om. Aruna, chaleswaraya. Namoo.namaaa
    Vama. Devaya. Namaste.

  • @samabala6348
    @samabala6348 Před 3 lety +3

    Super voice..very devotional👋

  • @chinnamallaiahgoudmamidi7914

    You're. Bakata. Rasadarnamu. Amurudmu. Tenetieega. Teneeyamu. Gurujii abinandaneeyamu mayyajie. Ssssssssssssssssvibawa vijaiybawa swagath suswagath tekingss ayushu manbava shatamanambavatimaa bagavat geetaYou God bless🙏🙏🙏🙏🙏🙏

  • @jyothibabupolicherla9182

    Guruvu garu..mee padhalaku...naa..sashthanga..pranamalu....

  • @vaniimadabathina213
    @vaniimadabathina213 Před 3 lety +2

    లిరిక్స్ ఉంటే బాగుంటుంది గురువు గారు నేను రోజు మీ పాటలు వింటూ వుంటాను 🙏🙏👌👌👌🙏🙏🙏🌹

  • @veeranarayanakatakam6178

    Meeku padabhi vandanallu sir om namasivaya Om arunachaleswarayanamayya

  • @kvpullarao2436
    @kvpullarao2436 Před 3 lety +5

    🙏🙏🙏exelent both singers

  • @sri4rama
    @sri4rama Před 3 lety +4

    Iddaru guruvulaku padabhi vandanam

  • @sprasadkotha1717
    @sprasadkotha1717 Před 8 měsíci

    గురువు గారు మీ గాత్రం అమోఘం

  • @mettatarakeswararao4009
    @mettatarakeswararao4009 Před 3 lety +4

    Wah..what a voice🙏

  • @maheshas5879
    @maheshas5879 Před 2 lety +1

    Super, exordinary, thank u sir

  • @kalpanakalpana4324
    @kalpanakalpana4324 Před rokem

    మై మరపించే గాత్రం మీది 🙏

  • @surendervemishetti7265
    @surendervemishetti7265 Před 5 měsíci

    ఓం నమశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-mx5qm5mp7t
    @user-mx5qm5mp7t Před rokem

    Miru super sir ye song padina bagavantuni daggarku ma manasunu tisu kelta di

  • @chandusai338
    @chandusai338 Před rokem +1

    Mee paatalu naaku chaala istam guruvugaaru.

  • @seetaramastudio5611
    @seetaramastudio5611 Před rokem

    adbhutam sir meeganamrutamlo memu paravsinchi pulakitulytimi dhanyavadamulu

  • @srilalitha9130
    @srilalitha9130 Před 2 lety +2

    we are blessed to hear your voice guruvu garu. you are so great and divine singer

  • @janapalasowreddy9575
    @janapalasowreddy9575 Před 2 lety +1

    No words to say. Both of you are God's gift 🎁🙏❤.

  • @lakshmiprasannamdevarakond5436

    అద్భుత గానం. 👌👌👌👌👌🏽👌

  • @Rayadurgamsyam
    @Rayadurgamsyam Před 3 lety +5

    Amogham Guruvu Garu 🙏