Jaganmohanaakaaraa.....

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Annamacharya Sankeerthana.. .Music By : G.Bala Krishna Prasad... Ragam : Mohana. Thalam : Misra Chaapu.

Komentáře • 221

  • @jayadevmelodies9527
    @jayadevmelodies9527 Před rokem +57

    భగవంతుడు కృప ఎవరికి వుంటుదో ఈ మధుర గానాన్ని ఆస్వాదించే అదృష్టం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ

  • @vadrevusivaramarao12
    @vadrevusivaramarao12 Před 11 měsíci +43

    గురువుగారూ మీరు ఆలపించే ఈ మోహనరాగంలో కీర్తన వినే ఆ స్వామికి కూడా తనివి తీరలేదు అనే చెప్పాలి. మీ గానామృతంతో ఆ స్వామికి అభిషేకం చేస్తున్నారు. ఎంత ధన్యులు. సాక్షాత్తు మీరు నారద, తుంబుర అంశం. లేకుంటే ఆ గాత్రం ఏమిటి, ఆ భావం ఏమిటి. కారణం జన్ములు గురువుగారు మీరు

    • @rushirajpagoti5656
      @rushirajpagoti5656 Před 11 měsíci +3

      అవును. కరెక్ట్ గా చెప్పారు.

    • @venkatababu1412
      @venkatababu1412 Před 5 měsíci +1

      అవునండి కరెక్ట్ గా చెప్పారు

    • @user-el2ow5tg3j
      @user-el2ow5tg3j Před 3 měsíci

      భగవద్గీత...మొదటి అధ్యాయము...అన్నమయ్య..
      కురుక్షేత్రయుద్ధభూమిలో...మోహవ్యాకులుడైన కృష్ణ సఖుడు.. అర్జునుని చింతలను పార ద్రోలుట...
      దృతరాష్ట్ర నూర్గురు పుత్రులు, మేనత్త కుంతీదేవి పంచపాండవులు,ఇరు పక్షములలోని యుద్ధవీరులు,
      భీష్మాది పితృసములు, ద్రోణ కృపాదులవంటి గురుతుల్యులు కర్ణ,ఘటోత్కచాది బంధువులు, అర్జునుని ఆత్మీయులు ...వీరాధి వీరులు,శూరాధి శూరులు అందరినీ భగవంతుడు శ్రీ కృష్ణ భగవానులు సమదృష్టితో చూస్తారు.
      " ఇందరును నీకొక్క సరి ఎక్కువ తక్కువయు లేదు
      చెంది నీసుద్దులు ఏమి చిత్రమో గాని..(కృష్ణా!)
      నీ నామ ముచ్ఛరించి నెరవేరె నొక్కమౌని ( నారదుడు)
      నీ నామము వినకనే నెరవేరె నొకడు ( ఘంటాకర్ణుడు)
      పూని నిన్ను నుతియించి భోగియాయె నొకడు (కుచేలుడు)
      మోనమున నిన్నుదిట్టి మోక్షమందె నొకడు ( శిశుపాలుడు).
      మతిలో నిన్నుదలచి మహిమందె నొకయోగి ( శుకబ్రహ్మ )
      తతి నిన్నుదలచకేతగిలెనిన్నొకడు(అజామిళుడు-పౌరుడు)
      అతిభక్తి బనిచేసి అధికుడాయ నొకడు ( ఉద్ధవుడు)
      సతతము బనిగొని సఖుడాయ నొకడు (అర్జునుడు).
      కౌగిటి సుఖము లిచ్చి కలిసిరి కొందరు ( గోపికలు)
      ఆగి నిన్నువెంటదిప్పిఅవులుమేలందెను ( కామధేనువులు)
      దాగక శ్రీ వేంకటేశ - దగ్గరైన దవ్యయిన
      మాగి నిన్ను తలపోసే మనసే గురుతు.." అన్నమయ్య.
      ఎక్కడైనా బావగాని వంగతోట వద్ద బావకాదు అర్జునా నీవు...
      న కాంక్షేవిజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ !
      కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా!!
      అని చెప్పినప్పిన అర్జునునితో.. శ్రీ కృష్ణ భగవానులు....అంతానేనే సకల కర్మలకు నాదే బాధ్యత.నీవు నిమిత్త మాత్రుడవు..నీకు అనేక జన్మలు గడిచినవి అవి నీవెరగవు... గీతలో..
      "ఆనాడే వెడలితి ఎనుబది నాలుగు లక్షల
      యోనుల నొక్కడినే ".. అన్నమయ్య.
      "చేరి మీదటి జన్మము సిరులకు నోమేగాని
      ఏ రూపై పుట్టుదునో ఎరుగ నేను "..అన్నమయ్య.
      "భగవాన్ ఉవాచ" గా ఒక కీర్తన..
      "సకల భూతదయ కచాలగ కలుగుట
      ప్రకటించి దేహ సంభవమైన ఫలము
      తలకొన్న ఫలవాంఛ తగులకుండ చిత్త
      మలవరించుట కర్మయైన ఫలము
      పలు కర్మలలో బ్రహ్మర్పణపు బుద్ధి
      కలుగుట హరి కృప కలిగిన ఫలము.
      ఎప్పుడు తిరువేంకటేశు సేవకుడౌట
      తప్పక జీవుడు తానైన ఫలము
      కప్పిన సౌఖ్య దుఃఖములు సమముగా
      నొప్పుట విజ్ఞాన మొదవిన ఫలము " అన్నమయ్య.
      " అధర్మాభి భవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః !
      స్త్రీ షు దుష్షాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః !! " గీత.
      ఓ కృష్ణా! అధర్మము పెరిగి పోయినపుడు కులస్త్రీలు
      ( యుధ్ధములో చనిపోయిన/ చంపబడిన వీరుల కులస్త్రీలు - విధవలు ) వర్ణసాంకర్యమును అధర్మమును ప్రోత్సహించినటుల మిక్కిలి దూషితు లయ్యెదరు ..అర్జనుడు..
      అన్నింటికీ కర్త కర్మ క్రియ ను నేనే...గీతా కారుడు.
      అర్జనుడు:
      "అనంత మహిముడవు అనంత శక్తివి నీవు"
      "పురుషోత్తముడ వీవు, పురుషాధముడను నేను
      ధరలో నాయందు మంచితన మేదీ !"...అన్నమయ్య గా
      ఈ జగన్నాటక యుద్ధ రంగంలో దశావతారుడు శ్రీ వేంకటేశ్వరుడే ద్వాపర యుగపు శ్రీ కృష్ణ పరమాత్మ.
      సాహితీ సమరాంగణమున "ఆధ్యాత్మిక,దివ్య శృంగార కీర్తనల సవ్యసాచి" అన్నమయ్య నిజముగా కలియుగమున అర్జునిని పాత్రయే.. "శ్రీ వేంకటేశు" కి ఇష్టసఖుడు దైవాంశ సంభూతుడు,నందకాంశ ఘనుడే.
      ఇది నేటి నా తులనాత్మక అధ్యయన భాగము.
      కృష్ణభగవానుని భగవద్గీత ( హిందువుల పవిత్ర జాతీయ గ్రంథము) యావత్ప్రపంచ ఐక్యతకు,ప్రపంచ శాంతికి ప్రతీక.‌
      అన్నమయ్య " దివ్య పదములు - వెల సులభములు మరియు ఫలమధికములు - దివ్య భాగవత ధర్మ పథములు "..నమో వేంకటేశాయ.
      చివరిగా... అన్నమయ్య వేడికోలు కవితాపహరణకు సంబంధించనది...
      "ముడిచి వేసిన పువ్వు ముడువ యోగ్యముగాదు
      కుడిచి వేసిన పుల్లె కుడువగా గాదు ( రాదు)"..అన్నమయ్య.
      ఇక నా తప్పొప్పులకు....
      "కడుపులోని శిశువు కన్నతల్లి దన్నితేను
      బెడగు లెంచక కని పెంచీనట
      యెడమీక శ్రీ వేంకటేశ నీ కుక్షిలో నేను
      తడవి తప్పు చేసినా మన్నించి దయ గావవే "
      అన్నమయ్య గారి..క్షమాయాచనమే....సశేషం.
      మిత్రులందరికీ శుభోదయం
      జై సద్గురు దేవ.
      నమో వేంకటేశాయ.❤❤❤

    • @kgopalreddy1326
      @kgopalreddy1326 Před 3 měsíci

      😅😅

    • @dattathrikedarisetty6084
      @dattathrikedarisetty6084 Před měsícem

      🙏🙏

  • @joshivijayalaxmi4776
    @joshivijayalaxmi4776 Před měsícem +2

    ఆ దేవ దేవుడు కూడా పరవశించి పోతున్నాడు మీ పాటకు మీ హయాంలో ఈ పాటలు వినడానికే మా జన్మ ధన్యము గురూజీ

  • @udaykumarkesavapatnam7312
    @udaykumarkesavapatnam7312 Před 9 měsíci +14

    కలియుగఅన్నమయ్య మీరు మీ మధురమైన గానామ్రృతంతో స్వామివారు,సకలఙనులు పరవశించు చున్నారు🙏

  • @sreenivasulunaidu9279
    @sreenivasulunaidu9279 Před rokem +18

    అన్నమయ్య కు మరోరూపమే మీరు. మీగాత్రం మాచెవులకు అమ్రుత గానం.

  • @robloxiangamer404
    @robloxiangamer404 Před 3 měsíci +4

    ఏమని చెప్పను ఈ పాట ఇంత బాగా పాడడానికి మీరు ఎంత అదృష్టం చేసుకున్నారో.. వినడానికి మాకు అదృష్టం దొరికింది గురువు గారు

  • @munikrishnaiah.n6701
    @munikrishnaiah.n6701 Před 9 měsíci +11

    అద్భుతమైన ఈ కీర్తన మీ గాత్రం లో వినడం ఆనందసందోహం.🎉🎉🎉

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 Před rokem +11

    శ్రీమన్నారాయణుని కృప చే ఆయన కీర్తన మీ మధుర గంధర్వ గాత్రం లో వినే అదృష్టం మా అందరిది,ఇప్పటి , తరువాతి తరాలకు మీ గురు బోధ వారి అదృష్టం కూడా, ఎందరో మహానుభావుల సంగీత వారసత్వం కొనసాగుతూ మానవాళి ని తన్మయత్వం లో ఒలలాడిస్తుంది.ఓమ్ నమో నారాయణాయ.శ్రీ గురుభ్యోన్నమః.

  • @archakampavani409
    @archakampavani409 Před rokem +14

    ఈ జన్మకు ఇది చాలండీ... మీ పాట అంత అద్భుతముగా ఉంది... గురువు గారు..

  • @vasanthisri3267
    @vasanthisri3267 Před rokem +6

    jai shri krishna.
    Jaganmohanakara chaturudavu purushottamudavu
    vegatunasodambu idi nee velitho na velitho
    Enni marulu sevinchina kannulu thaniyavu
    vinna nee kathamruthamuna veenulu thaniyavu
    sannidhini mimmu nuthiyinchi sarusa jihwayu thaniyadu
    vinna kannadi kaadu idi navelito nivelito
    Jaganmohanakara chaturudavu purushottamudavu
    jaganmohanakara .. jaganmohanakara
    Kadagi niprasadame koni kayamu thaniyadu
    badi pradakshinamulu chesi padamulu ivi thaniyavu
    nudivi sashtaangambu chesi nudurunu thaniyadu
    vedagu dhana midi kalige nidi navelitho nivelitho
    Jaganmohanakara chaturudavu purushottamudavu
    jaganmohanakara .. jaganmohanakara
    Chelagi ninu ne pujinchi chethulu thaniyavu
    cheluvu singarambu thalachi chittamu thaniyadu
    alari sri venkatagiriswara atma nanu mohinchajesiti
    velaya ninniyu dere munu nivelito maa velitho
    Jaganmohanakara chaturudavu purushottamudavu
    vegatunasodambu idi nee velitho maa velitho
    jaganmohanakara .. jaganmohanakara

    • @revathit9003
      @revathit9003 Před 5 měsíci

      Thank you for the lyrics in English 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathammaragala9493
    @padmavathammaragala9493 Před rokem +8

    నమస్తే నాన్న గారు చాలా బాగుంది మీ ganamrutam 🙏🙏🙏🙏🙏

  • @asrmurthy878
    @asrmurthy878 Před rokem +17

    ధన్యవాదములు ఏమని పొగడుదును మీ గానానికి.

  • @vadrevusivaramarao12
    @vadrevusivaramarao12 Před rokem +10

    గురువుగారు మీరు ఆలపించే కీర్తనలు విననివారు నిజంగా వారి జీవితంలో కొంత వెలితే అనిపిస్తుంది. అమృత ధారండీ బాబు. ధన్యులండి

  • @ramakrishna.kalvakota.5830
    @ramakrishna.kalvakota.5830 Před 3 lety +15

    ఇంత మంచి పాట పాడిన గురువు గారికి నమస్కారములు.

  • @CTRAP_TTDGovinda
    @CTRAP_TTDGovinda Před měsícem +1

    Guruvu garu Annamaiah garu naa true Guruvu garu and meeru alapisthumte naaku, naa Govi ki samayam ala gadichipothumdi. Okka keerthana chalada Sri Venkateswara Swami vari ni chesukovadaniki .
    Garu Purnima Subhakanshalu Guruvu garu.

  • @korivipallisreenath8162
    @korivipallisreenath8162 Před měsícem +1

    As iam getting a feeling of seeing of sri venkateswara swamy.

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 9 měsíci +4

    ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    🕉️🙏🌺🌙

  • @mamidalajanardhan5308
    @mamidalajanardhan5308 Před 3 měsíci +1

    🙏🙏🙏 మాటల కందని అనుభూతి

  • @narayanamurthymogalapalli4599
    @narayanamurthymogalapalli4599 Před měsícem +1

    గురువుగారూ! మీగానం వీనులవిందు.అమృతపు సోనల పొందు. మీగానం వింటే అమందానందం కలుగుతుంది కదా ! మోహనంతో సమ్మోహనం.

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před rokem +5

    ఓమ్ నమశ్శివాయ
    ఓమ్ నమో గురుభ్యోనమః.
    🕉️🙏🌺

  • @padmavathidandu6047
    @padmavathidandu6047 Před 8 měsíci +3

    Guruvugaru keerthana vintunte kallamundu Annamacharyula varu enthaga premincharo Swamy ni kanipisthundi
    Anni vela keerthanalanu rasina thanivi teeraka inka velithi
    Ayana bhakthiki paaravasyaniki kalla vembadi ananda bhashpalu vasthunnayi Mee ganamruthamiki 🙏🏻enni sarlu vinna thanivi teeradu ee Keerthana

  • @venkumalli2648
    @venkumalli2648 Před rokem +9

    🙏ఓం నమో శ్రీ వేంకటేశాయ🙏
    తీయ్యటి సంకీర్తన తీయ్యటి గళంలో వినే తీయ్యటి భాగ్యం నిజంగా తీయ్యటి అదృష్టం 💐🙏💐

  • @muralikrishna3278
    @muralikrishna3278 Před 2 měsíci +1

    Guruvu garu me ganamrutam vine bhagyam kalagadam ma janma dhanyam. Guruvu garu sirasu vanchi padabhivandanam meku

  • @neelamkumarmenda5067
    @neelamkumarmenda5067 Před 3 měsíci +1

    అద్భుతమైన మీ గాత్రం మాకు తన్మయత్వ కారకం 🙏🙏🙏

  • @esachari1109
    @esachari1109 Před 6 měsíci +2

    గురువు గారు మా అదృష్టం కాకపోతే అన్నమయ్య మారు రూపమే మీరును మీకు ధన్యవాదాలు గురువు గారు

  • @rajnavneethraothurpu452
    @rajnavneethraothurpu452 Před 4 měsíci +1

    How sweet this keerthana
    Guruvu garu meeku padabhi vandanaalu ee keerthana praptham chesi nanduku

  • @bhaskararaokotikalapudi911
    @bhaskararaokotikalapudi911 Před 2 měsíci +1

    Munduga Aavenkatanadhuniki,ANNMAYYAKI,,MEEKU Naa Hrudayapoorvakavandanamulu.

  • @venkatakancherla
    @venkatakancherla Před rokem +6

    GBP must be felicitated with the Padma Bhushan award.

  • @tarundurgampuri9130
    @tarundurgampuri9130 Před 3 lety +8

    Sarva avaya soundarya sampada sarwa chethasaam sadaa sammohanayasthu Venkatesaya Mangalam. 🙏🙏🙏🙏🙏

  • @RamaKrishnaGottipati-wt6zk
    @RamaKrishnaGottipati-wt6zk Před měsícem +1

    విన్న నీ గానామృతమున వీను లు తనియ వు

  • @ramagopalraokomaravolu7798
    @ramagopalraokomaravolu7798 Před měsícem

    Sir , no words are better than offering my whole hearted namaskarams .

  • @venkataghorakavi1158
    @venkataghorakavi1158 Před 3 lety +13

    You are avatar of annamayya🙏🙏🙏

  • @hanumantharaosreepada6457

    సుక్రుతముంటేగాని ఈ భక్తి పాటలు సంగీతం వీణుల విందుగా గానము
    చేయలేరు వినడానికి (పయత్నము చేయలేరు.
    "భక్తిలో లీనమైన వారు
    ధన్యులు"

  • @yapadinnesrinivasareddy8157

    సాక్షాత్తు అన్నమాచార్యుడు పాడినట్టు ఉంది

  • @srirama2185
    @srirama2185 Před 22 dny

    హిందోళం లో మధురాతి మధురం,గురువులకు నమస్సులు అండి

  • @KondraLakshmi-nk2vl
    @KondraLakshmi-nk2vl Před měsícem +1

    Atma paripenchidhi a varu ESAVARUDU and venkateshra god and international information

  • @RadhaAnandan-pc1ot
    @RadhaAnandan-pc1ot Před měsícem

    గురువుగారి పాద పద్మంబులకు నమస్కారం 🙏

  • @ammaodimathaananthananda7510

    నిజం గా జగన్మోహనమే ఈ అనుభూతి!ఈశ్వరా!అద్భుతమిది

  • @vprasad6433
    @vprasad6433 Před 16 dny

    నాన్నగారి గొంతు అచ్చం జేసుదాసు గారి లా ఉంది తండ్రి కూతుర్లు ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు అంతే మృదు మధురంగా పాడారు మీ జన్మ సుకృతం

  • @mulukutlakrishnamurthy4297
    @mulukutlakrishnamurthy4297 Před 3 lety +51

    మోహన రాగం లో జగన్మోహనంగా పాడేరు. ఇది వినక పోతే, మా వెలితే తప్ప మరొకటి గా తలపము.

  • @saiprashanthi1957
    @saiprashanthi1957 Před rokem +4

    ఎన్నిసార్లు విన్నాతనివి తీరని పాట

  • @drshastrinimmagadda975
    @drshastrinimmagadda975 Před rokem +4

    Really God is inside you when you sing this beautiful Mohana ragam. I pray you.

  • @Midoriya12-l2n
    @Midoriya12-l2n Před 23 dny +1

    Meeku namaskaramulu chala chinna padam ga vundi

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před 8 měsíci +1

    Prasad garu has been an outstanding singer specially in rendtion of devotional songs in which he gets totally immersed in divine. Has sweet melodious soft voice ,is always soothing.

  • @neelavathisunkala3923
    @neelavathisunkala3923 Před rokem +2

    Guruvugaru DAIVASWARUPULU MEERU MEE JANANI JANAKULU DANYULU MATRUDEVOBAVA PITRUDEVOBAVA

  • @venkataramanapalisetty34

    Excellent. When I hear this keertana an unexpressable feeling comes to me. Thanking you Sir.

  • @adabalaprasad1693
    @adabalaprasad1693 Před 5 měsíci

    ,అన్నమాచార్యులవారి కీర్తనలు ఆలపి స్తూ మీరు అదృష్టవంతులు అయ్యారు.ఈ కీర్తనలు విన్నమేము ధన్యుల మవుతు న్నాము. జై శ్రీ మన్నారాయణ.

  • @justvenkey
    @justvenkey Před 3 lety +7

    balakrishna prasad garu our pride and great treasure to our culture..

  • @bhimaraodunna7032
    @bhimaraodunna7032 Před 19 dny

    Chala chala Bagundi sir🎉

  • @esachari1109
    @esachari1109 Před 7 měsíci +1

    ఏమని చెప్పను గురువు గారు మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు

  • @manantharangacharyulu9298

    ఎంత ఎంత ధన్యమో.

  • @janardhanbongani2747
    @janardhanbongani2747 Před 2 měsíci

    గురువుగారు. మీ గాత్రం అయ్యేటప్పుడు మాకు ఏమి తెలియని మూర్ఖులు కూడా ఒళ్ళు పులకరించింది.

  • @rajeswararaopitti5251
    @rajeswararaopitti5251 Před 7 měsíci +1

    గురువు గారు మీకు నాపాదాభివందనములు స్వామి 🌹🙏🌹

  • @udaykumarj4740
    @udaykumarj4740 Před 3 lety +63

    జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు
    వెగటునాసోదంబు ఇది నీవెలితో నావెలితో
    యెన్నిమారులు సేవించిన కన్నులూ తనియవు
    విన్ననీకథామృతమున వీనులు తనియవు
    సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు
    విన్న కన్నది కాదు ఇది నావెలితో నీవెలితో
    కడగి నీప్రసాదమే కొని కాయమూ తనియదు
    బడి ప్రదక్షిణములు సేసి పాదములు నివి తనియవు
    నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూ తనియదు
    వెడగు(దన మిది గలిగె నిది నావెలితో నీవెలితో
    చెలగి నిను నే పూజించి చేతులూ తనియవు
    చెలువు సింగారంబు తలచి చిత్తమూ తనియదు
    అలరి శ్రీ వేంకటగిరీశ్వర ఆత్మ నను మోహించజేసితి
    వెలయ నిన్నుయు దేరె మును నీవెలితో నావెలితో

  • @suryamanikonduri6423
    @suryamanikonduri6423 Před 3 lety +2

    Vishnu sevalu Nene chestunnanaa annatlu bhavana icche mee ee patanu pogaduta sarikademo.Meeku ye abhinandanalu cheyagaladananu kanu.Ante pata abhinandanaateetam.

  • @m.harish9c606
    @m.harish9c606 Před rokem +6

    Miracle in your voice 🙏🙏

  • @sadanandab5156
    @sadanandab5156 Před rokem +2

    ಸರ್ ನಿಮ್ಮ ಪ್ರತಿ ಹಾಡು ಸಾಕ್ಷಾತ್ ಭಗವಂತನ ಹತ್ತಿರ ಹೋದಂತೆ ಅನಿಸುತ್ತೆ, ಮೇಲಾಗಿ ಭಗವಂತನ ಕುರಿತು ನೀವು ಹಾಡುವ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳುವುದೆ ನನ್ನ ಸೌಭಾಗ್ಯವೆನಿಸುತ್ತೆ.ನಮೋ ಶ್ರೀನಿವಾಸ್.

  • @anilkumary793
    @anilkumary793 Před rokem +2

    కీర్తనల తెలుగు భావము తెలిపే మార్గం చూపగలరు 🙏🙏🙏

  • @indrareddy2683
    @indrareddy2683 Před rokem +2

    Mee Dharshanam ఒక్కసారి ఇవ్వండి naa జన్మ ధన్యం avutundi

  • @nagarathnashankarappa7946

    Aa..haa..paravashulumu. Dhanyamulaithimi.meeru maa bhaghyamu..

  • @gpullareddy6077
    @gpullareddy6077 Před 10 měsíci +1

    స్వామి..మీపాటకు పాద నమస్కారము

  • @anantharamaiah7540
    @anantharamaiah7540 Před 3 lety +6

    Best expression to describe the Lord Venkateswara in extremely melodious form.I salute GBP for innumerable gems of Annamayya

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j Před 3 měsíci +1

    ది.21వ,మే నెల,2024 మంగళ వారము.
    భగవద్గీత - అన్నమయ్య - మూడవ అధ్యాయము,కర్మయోగము.
    రెండవ అధ్యాయము నందు 'స్థితప్రజ్ఞత, సాంఖ్యమే నిష్ఠ మరియు సిధ్ధి ' అని కృష్ణభగవానులు సఖుడైన అర్జునునకు బోధించినారు.
    మూడవ అధ్యాయమునందు మిథ్యాచారి - దంభి, నియత విహిత కర్మాచరణ శ్రేష్టత్వము - లోక హితార్థము జ్ఞానులు చేసే యజ్ఞాలు. రజోగుణ రూపమైన కామమనే మహాశనము. జ్ఞానుల కర్మాచరణ వివరించ బడినది.
    " అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః |
    యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ||
    కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షర సముద్భవమ్ |
    తస్మాత్ సర్వగతం బ్రహ్మ‌‌‌ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ||"
    అన్నమయ్య జ్ఞాన యజ్ఞము... సాహితీ యజ్ఞము..
    ధన్యాసి రాగం
    జ్ఞాన యజ్ఞమీ - గతి మోక్షసాధనము
    నానార్థములు నిన్నే- నడపె మా గురుడు..పల్లవి
    అలరి దేహమనేటి యాగ శాలలోన
    బలువై యజ్ఞానపు -పశువు బంధించి,
    కలసి వైరాగ్యపు - కత్తుల గోసి కోసి
    వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె - మా గురుడు. చరణం
    మొక్కుచు వైష్ణవులనే - ముని సభ గూడ పెట్టి
    చొక్కుచు శ్రీపాద తీర్థ - సోమ పానము నించి,
    చక్కగా సంకీర్తన -సామ గానము చేసి
    యిక్కువతో యజ్ఞము సే-యించె బో మాగురుడు . చరణం
    తదీయ గురుప్రసాద - పురోడాశ మిచ్చి
    కొదదీర ద్వయమను కుండలములు వెట్టి,
    యెదలో శ్రీవేంకటేశు - నిటు ప్రత్యక్షము చేసి
    ఇదివో స్వరూప దక్ష - యిచ్చెను మా గురుడు. చరణం.
    నానార్థములు - యజ్ఞమునకు సంబంధించిన వివిధ క్రియా కలాపములు.
    ఇక్కువతో - జాడతో, వేద విహితమైన పద్ధతితో.
    తదీయ గురుప్రసాద పురోడాశము - ఆయనకు సంబంధించిన గురుప్రసాదమను హుతశేషము ( హోమమలో వేల్చగా మిగిలిన భాగము.
    ద్వయము - శ్రీ న్నారాయణాయ - శ్రీ మతే నారాయణాయ అను నామ ద్వయము.
    ఎటువంటి వారికైనా,ఎంతటి వారైనా కర్మ ఫలములననుభవించక తప్పదని అన్నమయ్య తన" శ్రీ స్వామి- వేంకటేశు" తో పరిహాసం...
    "ఎట్టివారికి నెల్ల యిట్టి కర్మములు మా
    యట్టి వారికినేది త్రోవయ్యా ?
    పామును చంపిన పాతకమున నీకు పెద్ద
    పాము మీద పవళించ వలసె
    కోమలి చంపిన నొక్క కొరత వల్ల ఒక
    కోమలిని ఎద బెట్టుకొని ఏల వలసె.
    బండివిరిచిన గుణమున నీకు పెద్ద
    బండిబోయిడవై పనిచేయ వలసె
    కొండ యెత్తిన గుణమున నీకు
    తిరుమల కొండ మీద కూచుండవలసె."
    బండివిరిచి కొండనెత్తిన వాడు - గోకులంలో శ్రీ కృష్ణ పరమాత్మ...
    "గోవర్థనంబెల్ల గొడుగుగా బట్టి
    కావరమ్ముననున్న కంసు బడగొట్టి
    నీవు మధురాపురము నేల చేపట్టి
    ఠీవిగా నేలిన దేవకీ పట్టి "...అన్నమయ్య.
    క్షమాయాచనం...
    ఎన్ని బాధలుపెట్టి యేచెదవు నీవింక ఎంత కాలము దాక కర్మమా !
    మన్నించు మనుచు నీ మరగు జొచ్చితిమి మా మాటాలకించవో కర్మమా!
    శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
    జై అన్నమయ్య గురుదేవ !!

  • @chillaregayvenkatasathyasa5389
    @chillaregayvenkatasathyasa5389 Před 11 měsíci +1

    Getting peace of mind by listening the songs.
    Guruvu Gariki padhabhi vandamulu

  • @ramanarayanayerukola7627

    Ee paata vintuu ehamekaadhu, paramunu koodaa marachipodhaamu.

  • @guruswamy-tn5ye
    @guruswamy-tn5ye Před 2 lety +2

    Garmella gaaru, kaliyuga annamayya gaaru. Guruvugaariki paadanamaskaaramulu,

  • @lakshmimuttevi5972
    @lakshmimuttevi5972 Před 5 měsíci

    అద్భుతమైన గానామృతం

  • @namaste7151
    @namaste7151 Před měsícem

    ఎంత విన్నా.... తనివి theeradam..
    లేదు... ఇది ఏ వెలితి......!!???!!
    ఈ వెలితి.. ఇలానే ఉండాలి...
    Janamjanmalaku...
    స్వామి ని.. తలచు కొంటూ..
    Koluchu కొంటూ.. ఉండాలి నేను...

  • @bhaskarmukti6410
    @bhaskarmukti6410 Před 15 dny

    ఏమని కీర్తింతునయ్యా!!!

  • @GubbalaGopalakrishna-q2h

    Gare Mala Bala krishna Garu Sri Venkateswara Swami ki Like & Star Singer My favourite Bala krishna Garu .

  • @sathyaraju6018
    @sathyaraju6018 Před 3 lety +1

    Guruvugariki.namaskaramulu.vandanamulu.pranamamulu.meeru.padina.sankeerthanaluamrutamula.unavigate.

  • @santhuguptha85
    @santhuguptha85 Před rokem +1

    గురువు గారికి నమస్కారం .. krutagnatabhivandanaalu

  • @lakshmimuttevi5972
    @lakshmimuttevi5972 Před 7 měsíci

    అద్భుతమైన గాత్రం

  • @nirashiniakula2365
    @nirashiniakula2365 Před rokem +1

    Malli malli vinalani anipinche Amruta tulyam beautiful melodious 🙏🙏🌹

  • @ramkrishna3521
    @ramkrishna3521 Před 3 lety +6

    జై శ్రీమన్నారాయణ

  • @lakshminarayanagorantla8350

    Gifted man

  • @sangeethaalapana8798
    @sangeethaalapana8798 Před 4 měsíci

    ఆహా,,,,ఓం,నమోవేంకటేశాయ, 🙏🙏🙏🙏🙏🙏

  • @user-tk9gx3uu5s
    @user-tk9gx3uu5s Před rokem +3

    ❤❤God gift for us

  • @yasodarabai4503
    @yasodarabai4503 Před rokem +1

    Chala Baga padutunnru subhakanshalu .

  • @kancharlasuma3658
    @kancharlasuma3658 Před 3 lety +2

    Madhuranga paadaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @padminikamasamudram6646
    @padminikamasamudram6646 Před rokem +1

    Guruvu gariki padabhi vandanamulu 🙏🙏🙏

  • @mamillavenkatappareddy4350

    You are the gods gift to the public

  • @chandramohangakkula3820

    Mee paatatho andari manasulu gelichina meeku namaskaaramulu.Bhagavanthudu meeku poorna aayushu ichugaaka. G..chandra Mohan. MUPKAL. Rtd. H.M.

  • @gumparthikondandaramaiah5249

    Namo Venkatesa, Namo Tirumalesa pahi mam pahi mam

  • @bharathiammu7613
    @bharathiammu7613 Před rokem

    Ee pata vintunte naku pranam posinattu untundi me padalaku na namaskaram andi guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subhashiniramineni4014
    @subhashiniramineni4014 Před rokem +1

    Yenni maarlu vinna veenuloo taniyavu.Tadapaneni vaari velita yidi.

  • @kavithabalakumar1745
    @kavithabalakumar1745 Před 3 lety +3

    🙏🙏🙏 om namo venkatesaya

  • @shivshankarpatil9813
    @shivshankarpatil9813 Před 2 měsíci

    Om namo venkatesaya 🙏🙏🙏💐💐🙏💐💐

  • @padmaganji5119
    @padmaganji5119 Před rokem +2

    అమృతం గానం

  • @mythilinch4645
    @mythilinch4645 Před 6 měsíci

    చాలా బావుంటాయి మీ songs

  • @parthasarathypothuri3045
    @parthasarathypothuri3045 Před 9 měsíci +1

    ❤namo venkatesha ya

  • @kommurijanakidevi
    @kommurijanakidevi Před 2 měsíci

    Yento impuga padarandi guruvugarandi meeku namaskaralu.

  • @bhagavatulagangadhar5291

    ADBHUTAM gaa UNNADI namaskaramulu

  • @amruthakuchibhotla209
    @amruthakuchibhotla209 Před 2 měsíci +3

    *జగన్మోహనాకారా.....*
    తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన
    గానం. N. C. శ్రీదేవి గారు
    రాగం. మోహన
    రేకు: 176-1
    సంపుటము: 2-375
    రేకు రాగము: బౌళి
    జగన్మోహనాకారా చతురుడవు పురుషోత్తముడవు
    వెగటునాసోదంబు ఇది నీవెలితో నావెలితో
    యెన్నిమారులు సేవించిన కన్నులూ తనియవు
    విన్ననీకథామృతమున వీనులు తనియవు
    సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు
    విన్న కన్నది కాదు ఇది నావెలితో నీవెలితో
    కడగి నీప్రసాదమే కొని కాయమూ తనియదు
    బడి ప్రదక్షిణములు సేసి పాదములు నివి తనియవు
    నుడివి సాష్టాంగంబు చేసి నుదురునూ తనియదు
    వెడగుదన మిది గలిగె నిది నావెలితో నీవెలితో
    చెలగి నిను నే పూజించి చేతులూ తనియవు
    చెలువు సింగారంబు తలచి చిత్తమూ తనియదు
    అలరి శ్రీ వేంకటగిరీశ్వర ఆత్మ నను మోహించజేసితి
    వెలయ నిన్నుయు దేరె మును నీవెలితో నావెలితో

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 Před měsícem

    Chala baga Padaru Guruji 🙏🙏

  • @RadhaAnandan-pc1ot
    @RadhaAnandan-pc1ot Před 2 měsíci

    ఆ వెంకటేశ్వర్లు ,శ్రీమహావిష్ణువు, అష్ట ఐశ్వర్య ,ఆరోగ్య భోగ భాగ్యములు, ఇంకా,నిండు నూరేండ్ల, మాకుమీ గానాం,విని,అందించాలని,గురూవుగారూ

  • @shivshankarpatil9813
    @shivshankarpatil9813 Před 2 měsíci

    Koti pranam guruji 🙏🙏🙏💐🙏🙏💐🙏💐

  • @nanunaik9838
    @nanunaik9838 Před 8 měsíci

    గురు గారికి ధన్యవాదాలు అతిమధురం

  • @Harish-wv2dh
    @Harish-wv2dh Před 7 měsíci

    Vykuntamlo ganam vinnattu undi guruvugaru 🚩🙏🏻

  • @lakshmikanuru7282
    @lakshmikanuru7282 Před rokem +1

    Ardham telisthe inka dhanyulamavtham🙏🙏🙏