Anukshanamu Sivanaamame

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • Samavedam Shanmukha Sarma Lyric. Music : G.Bala Krishna Prassd. Sung by : G.Bala Krishna Prasad. And Smt. R.Bullema.. Ragam : Hindola.. Thalam : Adi.

Komentáře • 775

  • @akhandbharatsravanti
    @akhandbharatsravanti Před 3 lety +127

    అనుక్షణం శివ నామమే అనుచు శివుని కానరే..
    ఘనుడు శంకరుడు మనల కరుణ జూచి ఏలగా ...
    నమః సోమాయ శివాయ నమో మహా దేవాయ
    అమిత పరవశమున ఇటుల హరుని తలచి పలుకరే ..
    నమః సాంబాయ భవాయ .. నమో రుద్రమూర్తయే
    నమిత శిరస్సుల శంభుని నామములను మురియరే ..
    నమో నమః పశుపతయే నమః పినాక పాణయే
    ఉమా సహిత శంభు దేవుని ఉల్లము లో తలవరే
    నమ ఉగ్రాయ హరాయ .. నమః శశి కిరీటాయ
    సమయమెల్ల షణ్ముఖనుతుని సంస్మరించి తరించరే

    • @sekhargac
      @sekhargac Před 3 lety +8

      Dhanyavadalu ,
      andi..
      for giving lyrics

    • @user-mf7ss2uj6x
      @user-mf7ss2uj6x Před rokem +2

      ధన్యవాదాలు🙏

    • @swarnagowri6047
      @swarnagowri6047 Před rokem +1

      ఓమ్ నమశ్శివాయ.
      ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
      🕉️🙏🌺✡️🌿
      Res .yii Siva కీర్తన అందించిన మీకు కృతజ్ఞతలు.
      నమస్తే.
      🙏

    • @Theseenivas
      @Theseenivas Před rokem +1

      Thak you bro.

    • @varanasibhaskararao9377
      @varanasibhaskararao9377 Před rokem +1

      ధన్యవాదములు

  • @PujariSubramanyam
    @PujariSubramanyam Před měsícem +14

    ఆహ ఏమీ ఆసమ్మొహన గాణము. .తణువూ తన్మాయత్వమ్ తో తడిసి పోయింది, ,కళ్లు బాష్పించాయి, ,స్వామీ నీ నామస్మారానె ఇంత అమృతమ్ గాణం. .ఎన్నే జన్మలకూ సరిపడ సంతోషమ్ గలిగింది. .నిన్నూ చేరు మార్గమ్ ఇంకెంత బాగుంటుంది

  • @laxmanp5190
    @laxmanp5190 Před 20 dny +2

    🌺 గురువుగారు మేము ఎన్ని జన్మలెత్తినా మీలాగా పాడలేము. వినడం తప్ప🙏🏼🙏🏼🙏🏼

  • @brlrao9826
    @brlrao9826 Před měsícem +3

    మహాదేవ గురువుగారికి పాదాభివందనములు మా అదృష్టం మేము కాశీలో మేము ఉన్నా మీ ఇద్దరికీ పాదాభివందనములు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శతకోటి నమస్కారములు

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103 Před 3 lety +34

    మా పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి శివపదాలు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గళంతో మరింత అమృత ప్రాయంగా తయారై శివభక్తులను అలరిస్తున్నాయి. ఇద్దరు మహాత్ముల సమన్వయం ఎంత లోకోపకరమైనదో ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాము. ఇద్దరు మహానుభావులకూ పాదాభివందనాలు.

    • @prasadyvl2995
      @prasadyvl2995 Před 3 lety +7

      గురు దేవులు సామవేదం షణ్ముఖశర్మ గారికి పాదాభివందనాలు.. గరిమెళ్ళ అన్నమయ్య గారికి నమస్కారములు..బుల్లెమ్మ తల్లికి అభినందనలు.. కైలాసం లో శివకుటుంబంలో కూర్చున్న అనుభూతి కలిగించిన మీకు అందరి కి ధన్యవాదాలు.. ఓం నమశ్శివాయ శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః

    • @gururaj9739
      @gururaj9739 Před 2 lety

      Avunu ...spb garu padina kooda....Balakrishna Prasad garu swara parichi padina patalu...adbutam ga unnayi....

    • @vijayalakshmibhagavathula9139
      @vijayalakshmibhagavathula9139 Před 2 lety

      Gr8 guru samavedam… GBKP….. trained bullemmaji…. Sivarasathmakam

    • @ramasatyanarayanagattem7208
      @ramasatyanarayanagattem7208 Před rokem

      Jayaho goruvugaru

  • @ramakrishnaagrapu19
    @ramakrishnaagrapu19 Před 2 lety +8

    ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనస్సు కి ఎలాంటి రోగాలు ఉన్నా ఇట్టే నయం అయిపోతుంది ఆ శీవుడీ సన్నిధిలో ఉన్నట్లుంది

  • @kchkrishnaiah8671
    @kchkrishnaiah8671 Před 2 lety +62

    శ్రీమతి బుల్లెమ్మగారిది కోకిల గొంతు కన్నా అతి మధురంగా ఉంది. అతి మధురంగా ఒకర్ని మించి ఒకరు ఆలపించారు.ఈ గీతాన్ని యు ట్యూబ్ ద్వారా మా కందించడం లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

  • @addagallashaji52
    @addagallashaji52 Před rokem +23

    గురువు గారు దంపతులకు హృదయపూర్వక పాదాభివందనములు. మీరు పాడిన అన్నమయ్య కీర్తనలు ఎల్లప్పుడూ వింటూ ఉన్నాను. అవి ఎంతో మంది ఆలపించారు, అన్నీ వినసొంపులే, కానీ మీ గానంలో ఏదో తెలియని మధురానుభూతిని పొందుతున్నాను. ఇటీవల ఆ భోళాశంకరుని గీతాలు కూడా మీ ఖంటమ్ నుండి వెలువడుతున్నాయి. చాలా మంచి అనుభూతి కలిగిస్తున్నందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదములు 🙏🚩🙏🚩🙏🚩🙏

  • @bandarikarthikeya414
    @bandarikarthikeya414 Před 3 lety +219

    గురువు గారికి పాదాభి వందనాలు. శివుని పై కీర్తన చాల బాగుంది ఇంతవరకు మీరు పాడిన అన్నమయ్య సంకీర్తనలు అన్ని విన్నాను అధ్బుతం .ఇపుడు శివుని పై సంకీర్తన చాల చాల బాగుంది ఈలా ఇంకా ఎన్నెన్నో చెయ్యాలని కోరుకుంటున్న

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 Před 8 měsíci +3

    గురువు గారి కి నమస్కారములు గరిమెళ్ల వారి స్వరం అద్భుతం మీ అన్నమయ్య కీర్తనలు రోజు వింటున్నాను మీ గాత్రం అలానే అమ్మ గాత్రం కలిసింది అందుకే అనుక్షణమూ శివ నామమం లో అందరూ వుండాలి కోరుకుంటూ మీ అభిమాని మోహన్ రెడ్డి

    • @user-el2ow5tg3j
      @user-el2ow5tg3j Před měsícem

      అమ్మ (యే) కాదు...
      "కొమెర వయస్సు ఈ చూడికుడుత నాంచారి"...పార్వతి.

  • @buddalajayakrishna8254
    @buddalajayakrishna8254 Před 3 lety +76

    గురువుగారికి నమస్కారములు మీరు ఇంకా 100 ఏళ్ళుపాడాలి ఆరోగ్యంగా వుండాలి

    • @kuttyreddy1603
      @kuttyreddy1603 Před 2 lety +3

      🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

    • @ratnavaliadari9031
      @ratnavaliadari9031 Před rokem +1

      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshpujari8109
    @sureshpujari8109 Před měsícem +3

    ఎన్ని సార్లు విన్నా తనువు పరవశించి పోతుంది.. వినాలే మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది ❤❤❤🎉

  • @sangalatha9206
    @sangalatha9206 Před rokem +6

    సుస్వర బ్రహ్మ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువుగారికి,అమ్మగారికి హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏💐 మీ గాన మాధుర్యం మా మనసుకు ఎంతో ఆధ్యాత్మిక హాయిని కలిగించింది.నమస్సుమాంజలులు🙏👣

  • @govindaraobeesetty
    @govindaraobeesetty Před rokem +4

    హృదయాంతరాలాల్లో అన్నమయ్య సుస్వరాలపల్లకిలో స్వామి విహారిస్తుతుంటుంటే.. భక్తుల ప్రాణాలు సేదాతీర్చుతున్న వయనం.. ఈ...జన్మ ఫలం.. స్వర సంపన్నులు శ్రీ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి నమస్కారములు సమర్పించుకుంటూ 🙏🙏🙏

  • @Alitelife
    @Alitelife Před rokem +8

    ఎన్నిసార్లు. విన్నా. ఇంకా. వినాలనిపిస్తుంది. ఇద్దరూ. చాలాబాగా. పాడారు

  • @ramanikarcharla8264
    @ramanikarcharla8264 Před rokem +26

    గురువు గారు నేను మీ అభిమాని 🙏చాలా బాగ పాడారు 👏👏❤

  • @govindaraobeesetty
    @govindaraobeesetty Před rokem +7

    ఆచంచల...ఆలౌకికానందం.. మీ గానామృతంతో.. సాధ్యం... శ్రీ అన్నమయ్య సంకిర్తనలు .. మీ గాత్రానికి దేవుడిచ్చిన అరుదైన వరం.. GBKP గురువుగారి ఋణం తీర్చుకోలేని శ్రోతలు... సుధీర్గ భవిష్యత్ కాలంలో మీ గానామృతంతో కర్ణములు సోభిస్తూ అనుభవించిన ఆనందానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం. 🙏🙏🙏🙏 నమస్సుమాంజలి తప్ప. 🙏
    R బుల్లెమ్మ గారికి. 🙏🙏🙏

  • @ananthakrishnac.v.6738
    @ananthakrishnac.v.6738 Před 2 lety +48

    I heard annamayya keerthanalu from Sri G.B.K. Prasad garu, First time I heard Sivayya bhakthi paatanu from Sri GBK Sir. Adbhutham Aneervachaneeyam.Thank you very much Sir.

  • @psvaswamy
    @psvaswamy Před rokem +16

    ఈ విధంగా మిమ్ములను నేరుగా దర్శించు ప్రత్యక్షంగా మీ పాట వినడం చాలా ఆనందదాయకం. ధన్యోస్మి. 🙏🙏🙏🙏💐💐🌹🌹

  • @KB-dn9xu
    @KB-dn9xu Před 2 lety +29

    పాడె ప్రతి అక్షరములో భావమును పలికించడం మీకు మీరె సాటి గురువుగారు🙏

  • @vichitras
    @vichitras Před 2 lety +24

    గురువు గారికి పాదాభి వందనాలు. అమ్మ కూడా చాలా బాగా పాడారు. 🙏🙏🙏

  • @meharprasadkota5625
    @meharprasadkota5625 Před 3 lety +5

    చెప్పేదేముంది ,భగవంతుడు అంశతో మనలందరిని భగవంతుడు తో కొద్ది సమయం గడుపుతూ ఉండుటకు జన్మించిన వ్యక్తి. 🙏🙏🙏

  • @user-es2nx1dx8h
    @user-es2nx1dx8h Před 3 měsíci +2

    అద్భుతం గురుగారు 🙏🙏🙏🙏

  • @ghantasalasongsbyrachapundaree

    కరుణ జూపె ఘణా ఘణుడు ఆ శివయ్య.. భక్తి మయ రాగాల ఘణుడు ఈ గరిమెళ్ళ గురువయ్య,..అన్నమాచార్య కీర్తనల గాన శ్రేష్టుడు..సంగీత సరస్వతి స్వర ప్రసాదుడు..శ్రీ గరిమెళ్ళ..ఏడు కొండల వేంకట నాథుని క్రృపా పాత్రుడు.. ఏడు స్వర రాగ కీర్తనల గురువర్యులు మన శ్రీ గరిమెళ్ళ వారు..మీకు పాదాభివందనం.🌻💐🙏🙏🍅🍊

  • @khpavankumar9530
    @khpavankumar9530 Před rokem +2

    అమ్మ గారు లలిత గీతాలు, అన్నమయ్య గీతాలు అద్భుతంగా పాడటం నాకు గుర్తు. ఇప్పుడు భక్తి పాటలు కూడా శ్రావ్యంగా పాడుతుంటే మనసుకు హాయిగా వుంది.

  • @kathyayiniprasad4202
    @kathyayiniprasad4202 Před 2 lety +5

    Amma meere Shiva Parvathula kanipisthunnaru. Me ಮಧುರ gaanmutho shivaparvathula ದರ್ಶನಂ chesukunnamu, Thanks a lot 🙏 🙏

  • @yakayayadav9655
    @yakayayadav9655 Před rokem +2

    గురువుగారికి పాదాభివందనం మీరు పాడే పాట వింటుంటేఅమృతం అంటేఅమృతంఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుందిఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @pallechandrashekar8908
    @pallechandrashekar8908 Před 5 měsíci +1

    మేము ఉన్న e Kalam lo ఈశ్వరుడు మి లాంటి వారి ద్వారా మాకు ఆయనpatalu vine avakasam echhi maa manasu Naa nilichi pothunnadu miku krutagnyatalu eshvaruni karuna 🙏🙏🙏

  • @prasadkandela2601
    @prasadkandela2601 Před 3 lety +6

    గురువు గారికి శతకోటి వందనాలు శివయ్య పాటలు అంటే చాలా ఇష్టం నాకు ఇంకా ఎన్నో అద్భుత ఆయన పాటలు కావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు గురువు గారు ధన్యవాదాలు

  • @saikumark4529
    @saikumark4529 Před rokem +1

    అసలు వీళ్ళే ఈ పాటలు పాడారా అన్నట్టు ఉంది.కానీ గురువు గారి గొంతుక చాలా పెద్దది.వినసొంపుగా ఉంటుంది...

  • @trisulam1859
    @trisulam1859 Před 2 lety +4

    ఇంతవరకు మీ కంఠం పలికించే అన్నమయ్య కీర్తనలు విని పరవసించాము, ఇప్పుడు ఆ పరమశివుని కీర్తనలు వినే అవకాశం కలిగించినందుకు చాలా ఆనందంగా వుంది.🙏🙏

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před 8 měsíci +1

    This evokes divinity due to soulful rendtion by Garimella garu and Bullemma garu .It's Indeed ecstatic when listening lyrics invoking lord Shiva with soothing tune.Its cherishable devotional song.

  • @sivaprasad1052
    @sivaprasad1052 Před 3 lety +15

    అద్భుతం గురువుగారు
    మహాదేవుని పై సాంగ్ మీరు ఇంకా ఎన్నో సాంగ్ ఆ మహేదేవుని పై ఆలపించాలని కోరుకుంటున్నాను గురువుగారు

  • @sriramojuvenuchary6263
    @sriramojuvenuchary6263 Před 2 lety +2

    పాదాభివందనం గురువుగారు మీ రూ పాడే పాటలు వింటే మనసుకు ఎంతో అహ్రల్దాక్రగవుతాది

  • @narasimhammedavarapu6908

    ****"ఓం శ్రీ గురుభ్యో నమః"***
    ఓం శివాయ గురవే నమః.
    చక్కని పాట కి అత్యద్భుతమయిన బాణీ.
    మీ ఇద్దరి గళం అమృతతుల్యం. ధన్యవాదాలు.

  • @nationalistbharatiyudu72

    ఏమని పోగడుదురో....
    మీ అమృతమైన గాత్రం ని.
    గురువు గారు మీకు కృతజ్ఞతలు.

  • @NagalaxmiPodeti
    @NagalaxmiPodeti Před měsícem +1

    గురువుగారి పాదాభివందనం ఓం నమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vayunandanaraokota8266
    @vayunandanaraokota8266 Před rokem +1

    Chaala haayiga undi paata

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před měsícem

    ఓమ్ శ్రీ గురుభ్యోనమః.
    శ్రీ మా అన్నమయ్య గురువు గారికి నమస్సుమాంజలి
    🕉️🙏🌺

  • @prasadyvl2995
    @prasadyvl2995 Před 3 lety +6

    సరళమైన పదమాలను అమృతగళంలో ముంచి
    గానగంగ మెడలో అలంకరించారు.. ధన్యవాదాలు

  • @gopalraoardhakula9438
    @gopalraoardhakula9438 Před 2 měsíci

    మీ గళం నుండి కీర్తనలు వింటూవుంటే ఆదేవుని సన్నిధి లో ఉన్నట్టు లీనామైపోతాం 🙏

  • @gangaiahbandi7792
    @gangaiahbandi7792 Před 3 měsíci +1

    గురువు వారి పాదపద్మములకు గురువులకు నమస్కరిస్తూ ప్రాణం వ పాదపద్మములకు ప్రాణం

  • @rajasomanchi
    @rajasomanchi Před 2 měsíci

    Chala chala adbhutam ga undi andi... Om namah shivaya

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 Před 3 lety +2

    చక్కగా పాడారు ఏదో తెలియని అనుభూతి మీ పాటలు వింటున్న సేపు అంత ఆనందం గురువుగారికి వందనములు🙏🙏

    • @valutejavath1141
      @valutejavath1141 Před 3 lety +1

      చక్కగా పాడారు ఏదో తెలియని అనుభూతి మీ పాటలు వింటున్న సేపు అంతా ఆనందం గురువుగారికి వందనములు

  • @venkatakameswararaokasibha8266

    అద్భుతమైన అతి శక్తివంతమైన ఈ దక్షిణామూర్తి స్తోత్రం నేర్చు కోవటం నేర్పాలి అనే మీ ప్రయత్నం అభినందనీయం మీ శ్రేయోభిలాషులు వేంకట కామేశ్వరరావు కాచీభట్ల పెనుగొండ

  • @somasundar7
    @somasundar7 Před 2 lety +1

    బ్రహ్మశ్రీ శర్మగారికీ, బాలకృష్ణ ప్రసాద్ గారికీ, బుల్లెమ్మ గారికీ ధన్యవాదాలు నమస్సులు

  • @varalakshmic8358
    @varalakshmic8358 Před 2 lety +1

    Namasthe sir mee swaram meeku Sivaya ichina goppa varam ilanti paatalu chala padalani asisthunanu

  • @ushaRani-wh8bi
    @ushaRani-wh8bi Před 2 lety +18

    పాదాభివందనములు గురువుగారూ! ఎప్పటిలాగే మా వీనులకు విందుచేశారు 🙏🙏🙏🙏

  • @siddularavikiran1445
    @siddularavikiran1445 Před 3 lety +3

    Guruvu gariki na padhabi vandhanalu 🙏 enni janma la punyamo elanti paata adhi me nota naaku e janma ku edi chalu🙏🙏☸️🕉️⚛️🙏🙏

  • @govindaraobeesetty
    @govindaraobeesetty Před rokem +2

    GBKP 🙏 గురువుగారికి.. బుల్లెమ్మ గారి.. గాత్ర సృష్టికి శహస్ర నమస్కరములు. 🙏

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 Před rokem +1

    బాల కృష్ణ గారు,ఆమె కూడా చాలా చక్కగా పాడారు...ఆమె పేరు కూడా వేస్తే బాగుంటుంది..ఇరువురికి అభినందనలు.

  • @user-pf6ql5jn4g
    @user-pf6ql5jn4g Před 3 lety +3

    Gurugaru Mee keerthanalu vintunte nanu nenu marchipothanu. Meru ana mi paatalu ana Naku antha prema🙏miku na paadhabhi vandhanamulu Guru Garu🙏

  • @ramalingamgv4068
    @ramalingamgv4068 Před 2 lety +1

    బాలకృష్ణ ప్రసాద్ గారి నోట అన్నమయ్య పాటలే విన్నాము కానీ ఇప్పుడు శివుని పాటలను vinagantimi

  • @ratnakarraopotluri1124

    సూపర్ 🎉❤ అద్భుతం అమోఘం అపూర్వం అనంతం

  • @HemaLatha-xy6jw
    @HemaLatha-xy6jw Před rokem +1

    Meeru chalabaga padatharu malli malli vintnutanu aum Namasivayah

  • @sanapathiramana8940
    @sanapathiramana8940 Před rokem +1

    మహానుభావులు గొంతు ఎంతో బాగుంది

  • @srinivasarao2100
    @srinivasarao2100 Před 3 lety +2

    అన్నమాచార్య కీర్తనలు పాడి
    ఆ వేంకటేశ్వర స్వామి వారిని
    తిరుపతి వెళ్ళకుండానే
    కీర్తనలో నే దర్శింపచేసేవారు
    ఇప్పుడు పరమశివుని దర్శింపచేసారు
    గురువు గారికి ధన్యాదములు
    TQ tq

    • @kodandaramasharma9828
      @kodandaramasharma9828 Před 3 lety +2

      సామవేదంగారిసాహిత్యం, గరిమెళ్ళగారిగానమాధుర్యం భక్తిశివానందలాహిరి.. అద్భుతం

  • @seetarammuttevi8432
    @seetarammuttevi8432 Před 3 lety +7

    చాలా బాగుంది అద్భుతమైన గానం సాహిత్యం

  • @mathukumallichandrasekharr1209

    Xlent super గురువు గారు మీరు లార్డ్ శివ మీద ఇంకా పాటలు paadali

  • @chalammvs5674
    @chalammvs5674 Před rokem +2

    Guruvugariki namaskaramulu patalu chala bagunnai sir

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd Před 6 měsíci +1

    Om Namah Shivay. LOKAA SAMASHTHA SUKHINOBHAVANTHU. SUPER BHAĶTI SONG.

  • @kameshwararao7105
    @kameshwararao7105 Před 2 lety +1

    రచన , సంగీతం, పాడిన తీరు అన్నీ గొప్పగా ఉన్నాయి ! బాగుంది శివ స్మరణ !

  • @Chinna.V79
    @Chinna.V79 Před 3 lety +1

    హరి హర గానామృతం కేవలం మీ గాత్రంలోనే భక్తజనులకు లభిస్తుంది పూజ్య గురువు గారు.🙏🙏🙏

  • @user-el2ow5tg3j
    @user-el2ow5tg3j Před měsícem

    తిరుపతి నగరి-కుప్పం నుండి ఆ‌సేతు హిమాచలం వరకు...ఆతని గొంతు మాధుర్యం లోని దైవ సందేశం.
    సంగీతమాధుర్యం.సరిగమల సంగీత సాహితీ మాధుర్యం.., అమరావతి నుండి దివ్య తిరుపతుల వరకు,108 తిరుపతు,నుండి అమరావతి వరకు ❤❤❤❤

  • @sudharsanamm5690
    @sudharsanamm5690 Před 3 lety +1

    Devudu meeku 100%100 markulu vesi Nadu,devuniki neevu Priya puthrudavu,no doubt.

  • @MrSeshadrivasu
    @MrSeshadrivasu Před 3 lety +16

    A DEVOTIONAL JOURNEY...just can't come out of your voice ...just one after the other... thanks so much

  • @rrrrr5159
    @rrrrr5159 Před rokem

    నిజముగా,యిది,చాలాగొప్పదైన,బావయుక్తముగవున్న,మదురాతిమదురమైన,,యలిమేలుమన్గమ్మవారిబక్తిగీతము,దీనినికడురమ్యముగ,యాలపిన్చిన,,సదాసివసాస్త్రిగారుయబినన్దనీయులు,వినినమేముయెన్తోబాగ్యవన్తులము,,సదాసివరావు,సైలజ,,హైద్రాబాద్,,బాగ్యనగరము,.

  • @gamidivenkatesh3656
    @gamidivenkatesh3656 Před 13 dny

    ఎంత ప్రశాంతత గా ఉంది ఈపాటికి 🙏

  • @SrisaiswethaPanchagnula
    @SrisaiswethaPanchagnula Před 5 měsíci

    Chala baga padaru excellent singing 👏👏

  • @user-vm5wu3ml7r
    @user-vm5wu3ml7r Před 24 dny

    గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mathururajasekhareddy6727

    Entire world will live in peace if every one adopts our past culture. I Wish both to come with more wounderful renderings.

  • @surendervemishetti7265
    @surendervemishetti7265 Před 6 měsíci +1

    గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavaniprasadnadendla3347

    గురువు గారికి నా శిరస్సు వచ్చి మీకు పాదబివందనాలు

  • @sureshmallampati2940
    @sureshmallampati2940 Před rokem +1

    Ennisarlu vinna tanivi theerani adbhutamaina ganam.

  • @gangabhavani7204
    @gangabhavani7204 Před rokem

    Guruvu gariki namasulu.. very melodious voice. Vinena koladhi vinalanipistomdhi. Sambho namaha shivaya..dandalamma,,(may god bless both of you).🌺🌺🙏🙏

  • @princeabhishikth3935
    @princeabhishikth3935 Před měsícem

    Super guruvugaru super amma pranamamulu sata koti

  • @Msr-ld7sw
    @Msr-ld7sw Před 3 lety +4

    అనుక్షణం మీ నామమే నాకు రక్ష గురువుగారు 🙏🙏🙏🙏🌹🌹❤❤❤

  • @bhagavandas2416
    @bhagavandas2416 Před 3 lety +4

    నమస్కారములు
    ఈపాటయేరాగంలో పాడారు దయచేసితెలుపగలరు🙏🙏🙏

  • @guiryjaya4320
    @guiryjaya4320 Před měsícem

    Superrr andi both guruvugaru madamme

  • @manikyambamanugarra9801
    @manikyambamanugarra9801 Před rokem +3

    శిరస్సు వంచి వినమ్రతా
    భక్తిపూర్వక నమస్సులు🙏🙏🙏🔱

  • @neerajapasumarti239
    @neerajapasumarti239 Před 2 lety +6

    Very nice. My favorite singer you sir🌹🌹👏👏

  • @rajeshamjogu6852
    @rajeshamjogu6852 Před 3 lety

    Guruvugaariki paadabhivandanamulu. Eeroju Shiva bhagavaanuni sthisthu meeru paadina paatalu enthu baagunnayi. Ilanti paatalu andinchina meeku shatha koti vandanaalu.

  • @bhavanimuthavarapu1155
    @bhavanimuthavarapu1155 Před 5 měsíci

    ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది ఇద్దరు చాలా బాగా

  • @padmajapramod8538
    @padmajapramod8538 Před 3 lety +13

    Adhutam guruvu garu. Wonderful synchronization between you and Smt Bullemma garu. Wonderful voice and music. Dhanyosmi

  • @venkatperemula2208
    @venkatperemula2208 Před 2 lety +1

    Namaskaram guruvugariki and madam garki mee pata vintunte manassu paravasamoutundi. Sivudu mamundara pratyakshamayinatlundi

  • @kaushika9985
    @kaushika9985 Před 3 lety

    Guruvugaru yanthati adhbuthamaina swaram meedhi mee gatram vintunte manasu ki yadho thliyani prasanthatha chekuruthundhi guruvu garu swayana yedukondalavade mimmalni mee gatram dwara mammalni anandha parachamani paampinchi vuntaru

  • @padmalatha5134
    @padmalatha5134 Před 2 lety

    Guruvu garu meru enka anno keerthanalu padali memu vini my marchipovali ma janmalu antho dhanyam 🙏🙏🙏🙏🙏🙏🙏 meru 100 year bagundali on namo narayana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sitakumarinemani4359
    @sitakumarinemani4359 Před 2 měsíci

    గురువు గారి కి శతకోటి నమస్కారాలు

  • @rameshm9647
    @rameshm9647 Před 3 lety +12

    Both are excellent with melodious, sweet voice. God bless 🙌 both of you sir. 🙏 DR RAMESH 🇮🇳

  • @ganjiyadagiri3767
    @ganjiyadagiri3767 Před 2 lety +3

    Both r very good and nice tune persons, god gifted to their. 🙏🙏🙏🙏🙏💐💐💐💐.

  • @sheetalduragkar7751
    @sheetalduragkar7751 Před rokem +1

    Thank you by heart❤ misconception of Shiv Lingam with Devotional Standards of Life For the Status People's
    Emotional Balance Rich

  • @sindurijayasinghe7369
    @sindurijayasinghe7369 Před 3 lety +23

    Beautifully sang with lots of Devotion , 👏👏👏👏👏
    OM NAMASIVAYA

  • @Alitelife
    @Alitelife Před rokem +2

    Meeru chala great singars

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před 2 lety

    ఓం కాశీ విశ్వేశ్వర నమః
    ఓం నమః శివాయ.
    ఓం గౌరీ శ్వరాయ నమః
    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    ఓం శ్రీ కృష్ణాయ నమః శివాయగౌరీ వరాయ నమః శివాయ.
    ఓం నమో శ్రీ విఘ్నేశ్వర నమః శివాయ.
    ఓం శ్రీ సుబ్రహ్మణ్య ఈశ్వరా నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
    ఓం నమో నారాయణాయ నమః శివాయ.
    ఓం నమో శ్రీ వేంకేశ్వరస్వామి దేవాయ
    నమః శివాయ.

  • @suryaprakashrajubn791
    @suryaprakashrajubn791 Před 2 lety +2

    గురువు గారు మీ శివగానం అధ్భుతం మీరు శివునిపై ఎన్నో పాటలు పాడాలి మీకు వందనం

  • @srinivasperuri47
    @srinivasperuri47 Před 3 lety +1

    అయ్యప్ప మీద కూడా పాడాలని కోరుకుంటున్నాము...మీ గాత్రం నుండి..🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před rokem

    ఓమ్ నమశ్శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ ఓమ్ నమశ్శివాయ ఓం నమః శివాయ ఓం ☘️🙏🌺 ఓమ్ నమశ్శివాయ ఓం నమః శివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ 🙏🌺☘️ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🎺🙏🌺☘️ ఓం వారణాసి పుర పతిం భజ విశ్వ నాధమ్మ్🎺🌺☘️🙏
    గౌ. S.p. బాలసుబ్రహ్మణ్యం గారికి, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
    మా వారి ఆత్మకు కూడా శాంతి కలగాలని శివ దేవుని కోరుకుంటూ, ఓం🙏

  • @venkateswarwunnava6911
    @venkateswarwunnava6911 Před 3 lety +4

    అద్భుతమైన పాట ... సంగీతం, సాహిత్యం, భావం మరియు గానము అత్యద్భుతముగా ఉన్నాయి...

  • @machkantiramchander7105
    @machkantiramchander7105 Před 3 lety +2

    పూజ్య గురుదేవులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి, శ్రీ మతి ఆర్.బుల్లెమ్మ గార్లకు నా హృదయపూర్వక పాదాభివందనాలు.🙏🙏🎤🎹🎼🎶

  • @srisudhavenkata524
    @srisudhavenkata524 Před 8 měsíci

    Simple lyrics with beautiful rendition. All the years we heard annamayya keertanalu in BKP gari galamlo. Now Shivayya songs in Guruvugari kantamlo.