NEELA NENUNTANAYYA | నీలా నేనుంటానయ్యా | PASTOR J KUMAR |

Sdílet
Vložit
  • čas přidán 4. 02. 2024
  • Welcome To "Gospel Glorious Church Of God Ministries " Official CZcams Channel.
    SONG : నీలా నేనుంటానయ్యా
    LYRICS & TUNE: PASTOR J KUMAR
    VOCALS : NISSI JOHN
    MUSIC : JAKIE VARDHAN
    ప: నీలా నేనుంటానయ్యా నాలో నీ వుంటేనయ్యా (2)
    నిన్నే కలిగి నన్నే మరచిపోవాలి
    నా మరణం వరకు నీతోనే నడవాలి
    నీ నిత్యమహిమలో నీతో నిలచిపోవాలి (2)
    అ.ప: యేసయ్యా యేసయ్యా ఇదే నాకున్న ధ్యాసయ్య
    యేసయ్యా యేసయ్యా ఇదే నాచివరి ఆశయ్య (2)
    1. మంటినైన నన్ను నీవు మహిమగా మార్చుటకు
    మహిమ కలిగిన నీవు మనిషిగా ఏతెంచావు.
    వాడబారనీ నీ మహిమను నే పొందుటకు
    విలువైన రక్తము నిచ్చి నీసొత్తుగా మార్చావు (2)
    శ్రమల కొలిమిలో నన్ను పుటము వేసిన
    పరిశుద్ధ జీవితం నాకు దయచేసినా (2) ||నీలా నే||
    2. నా వేదన భాదలలో ఓదార్పు నే పొందుటకు
    ఎన్నో భాధలనుభవించి మాధరి చూపించావు
    నిత్యమహిమాలో నే వారసత్వమొందుటకు
    శ్రమలనే సీలువను మోయగా నన్ను ఎన్నుకున్నావు (2)
    నీదు సారెపై నన్ను మలచినా
    నీదు రూపులోనికి నన్ను మార్చివేసినా (2) ||నీలా నే||
    పరిశుద్ధాత్మ అభిషేక కూడికలు vijayawada
    DAY 1 :
    ఏలియ కట్టిన బలిపీఠం యొక్క ఆత్మీయమర్మము
    • ఏలియ కట్టిన బలిపీఠం య...
    Day 2 :
    ఏలియ దుప్పటి యొక్క ఆత్మీయఅర్ధం
    • ఏలియ దుప్పటి యొక్క ఆత్...
    సేవకుని ఏర్పాటుకై దేవుని చిత్తానికి లోబడిన ఏలియ విధేయత
    studio.czcams.com/users/videoYwmC...
    Spiritual messages :
    • హెబ్రీ 13:14 || నిలువర...
    www.youtube.com/watch?v=5X4f9...
    • ప్రత్య క్షపు గుడారములో...
    Spiritual songs :
    1. ఉదయించినాడు రవికోటి తేజుడు | UDHAYINCHINADU
    • ఉదయించినాడు రవికోటి తే...
    2. Jagathupunadhi veyakamunupe ||జగత్తుపునాది వేయకమునుపే
    • Jagathupunadhi veyakam...
    3. BHARIYIMPAGALANA || భరియింపగలనా
    • BHARIYIMPAGALANA || భర...
    4. NE MUKHAMU MANOHARAMU
    • NEW TELUGU GOOD FRIDAY...
    5. యేసే పునరుథ్థానుడు | YESE PUNARUDHANUDU
    • యేసే పునరుథ్థానుడు | Y...
    6. OH PRABHUVA || ఓ ప్రభువా
    • OH PRABHUVA || ఓ ప్రభు...
    Subscribe To Our CZcams Channel :
    czcams.com/channels/E1f.html...
    CONTACT FOR PRAYER REQUESTS : 8074885087,6304112700
    "Dear Brothers and Sisters in Christ,
    God is Spirit and those who worship him must worship in spirit and in truth. (John 4:24​).
    God doesn't desire anything from us but only worship of him with a whole heart and rightful spirit.
    Let us lift our hands in praise and worship. Let the fragrance of praise fill our heart and reach the Almighty and soak ourselves in His Holy presence.
    The purpose of this channel is only to spread the gospel of Christ and to encourage the faith of Christians.#
    ----------------------------------------
    Please pray for Gospel glorious church of god Ministries , for more information please contact Bro. J Kumar by writing to gloriouschurchofgodministries1@gmail.com
    Like 👍 Comment & Share 😀
    For More songs Subscribe to Our Channel "Gospel Glorious Church Of God Ministries" 🤝.
    CopyRights © Strictly Prohibited.
    #latestteluguchristiansongs #latestsong2023 #newjesussong2023 #newjesussongs #pastorjkumar #jakievardhan #sharonphilip #sharonsisters #sharonsisterssongs #newsong #hearttouchingsong #hearttouching #worshipsongs #worship #newworshipsongs2023 #gospelgloriouschurch #gospelgloriouschurchofgod #nepremagitamusong #neepremagethamusong #newjesussongs #newjesussong2023 #hearttouching #hearttouchingsong #neepremagitamu nee prema gethamu #nepremagitamu #neepremagithamu #neepremageethamu #neepremagethamu #దేవనీసాక్షిగలాటెస్ట్స్వంగ ##jesussongstelugunewalbum #jesustelugumelodymp3songs #newchristiansong #newchristiandevotionalsong #newyear #newyearsong #newyearsong2024 #newteluguchristiansongs2024 #teluguchristiansongs #teluguchristianmessage #marriagemessageschristiantelugu #old teluguchristianmessages #yesannatelugu christianmessages #bestteluguchristianmessages #jesustelugumessages #morningmessage #teluguchristianmessages #hinditoteluguchristianmessages #shortmessagestelugu #దేవానేనునీసాక్షిగా #devanenuneesakshiga #deva#teluguchristianmessageslatest #teluguworshipmessage #gloriousteluguchristianmedley #bestteluguchristianmessages #jesusvideosongs #oldteluguchristianmessages #christianworshipsongs #jesustelugumessages #teluguchristianworshipmedleysongs #jesusnewsongs #jesussongsteluguhearttouching #telugumessagesandvideos #gloriouspraisesong
    #teluguchristianmelodies #nissijohn #neelanenuntanaya #neelanenuntanayya

Komentáře • 49

  • @yeshuronsusannas3295
    @yeshuronsusannas3295 Před 5 měsíci +16

    పల్లవి: నీలా నేనుంటానయ్యా నాలో నీ వుంటే నయ్య "2"
    నిన్నే కలిగి నన్నే మర్చిపోవాలి
    నా మరణం వరకు నీతోనే నడవాలి
    నీ నిత్యమహిమలో నీతో నీలాచిపోవాలి
    యేసయ్య యేస్యయ్య ఇదే నాకున్న ధ్యాసయ్య
    యేసయ్య యేసయ్య ఇదే నా చివరి ఆశయ్యా "2"
    చరణం: మంటినైన నన్ను నీవు
    మహిమగా మార్చుటకు
    మహిమ కలిగిన నీవు మనిషీగా
    ఏతెంచావు
    వాడభారని నీ మహిమను నే పోందుటకు
    విలువైన రక్తమునిచ్చి ని సోత్తుగా మార్చాను "2"
    శ్రమల కోలిమిలో నన్ను పుటము వేసీనా
    పరిశుద్ధ జీవితం నాకు దయ చేసినా"2"
    చరణం: నావేదన భాదలలో ఓ దార్పు నే పోందుటకు
    ఎన్నో బాధలనుభవించి మాదిరి
    చూపించావు
    నిత్య మహిమలో నే వారసత్వం యొందుటకు
    శ్రమలనే సిలువను మోయగా నన్ను ఎన్నుకున్నావు
    నీదు సారెపై నన్ను మలచినా
    నీదు రూపులోనికి నన్ను మార్చివేసినా "2"

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t Před 17 dny

    🙏🙏🙏✝️✝️✝️

  • @stephenpv3827
    @stephenpv3827 Před 26 dny +1

    Glory to Jesus Amen Amen

  • @divyajyothi8899
    @divyajyothi8899 Před měsícem +1

    praise the Lord brother🙏🙏 super voice 👌👌deveniki mahima Klgunu gaka 🙏🙏

  • @dasarithabitha9359
    @dasarithabitha9359 Před 5 měsíci +7

    Very nice song Anna mi voice tho devunni enthagano mahima parusthunnaru. Devudu mimmulanu enno divenalatho nimpali. God bless you anna

  • @userMDM000
    @userMDM000 Před 5 měsíci +2

    దేవుని కే మహిమ
    ఆయన కృప నిరంతరము నీకు తోడుగా నీడగా మారి ఆ దేవుని రీతి లో నడిపించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @gundlaruth7003
    @gundlaruth7003 Před 5 měsíci +2

    Wonderful song Anna god with us Anna nice haven song 🎉

  • @RaniInwate-ng6eo
    @RaniInwate-ng6eo Před 5 měsíci +2

    Halleluya ✝️🙏 halleluya amen 🙏🙏🙏🙏🙏🙏 Jay mashih ki,🙏🙏🙏

  • @nareshn3091
    @nareshn3091 Před 5 měsíci +5

    Nice song ayyagaru god bless you

  • @palemsheeba704
    @palemsheeba704 Před 5 měsíci +1

    Glory to God hallelujah hallelujah thank you lord, praise the lord 🙏 🙏 🙏 🙏 🙏

  • @calvarymahima9760
    @calvarymahima9760 Před 5 měsíci +1

    Very nice lyrics anna, good tune, awesome singing anna, excellent music, good editing congratulations to all team members, God bless you all 🙌🙌🎉🎉

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 Před 5 měsíci +3

    God bless you all 🙏❤️👍🎉

  • @johnsonbobbati7951
    @johnsonbobbati7951 Před 4 měsíci +1

    Praise the Lord Brother paata chala Bagundi

  • @writerrajasekhar
    @writerrajasekhar Před 5 měsíci +2

    Song చాలా బాగా వచ్చింది అన్నయ్య

  • @revbijujohn
    @revbijujohn Před 4 měsíci +1

    ഓരോ തെലുങ്ക് പാട്ടും ഓരോ അനുഭവമാണ്.... എന്തു ഫീലിംഗ് ആണ് കണ്ണ് നിറയും ഹൃദയം നിറയും മനസ്സ് നിറയും യേശുവിനോട് കൂടുതൽ അടുക്കും ❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @marribabu1469
    @marribabu1469 Před měsícem

    Praise the lord 🙏🙏🙏

  • @user-jx8ub2ck8c
    @user-jx8ub2ck8c Před 5 měsíci +2

    Super

  • @Nagaraju-bj4ok
    @Nagaraju-bj4ok Před 5 měsíci +1

    Prise the lord brother nice song

  • @nagachandrarao1621
    @nagachandrarao1621 Před 5 měsíci +1

    God bless you sir devunikrupa,sir

  • @ravieedi5463
    @ravieedi5463 Před 5 měsíci

    Praise the lord 🙏🙏🙏🙏amen 👌👌👌🌹🌹🌹💐💐💐

  • @thejatheepi2964
    @thejatheepi2964 Před 5 měsíci +1

    😭😭😭😭😭♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏

  • @pskkumar370
    @pskkumar370 Před 5 měsíci +1

    Praise God 🙏 Good Song🎉

  • @RajuKoyye
    @RajuKoyye Před 5 měsíci +1

    ❤❤❤❤👍👍👍👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kadariyesebu7264
    @kadariyesebu7264 Před 5 měsíci +1

    God bless you brother

  • @abhishekjayanthi8479
    @abhishekjayanthi8479 Před 5 měsíci +1

    👏

  • @DBalu-su7cz
    @DBalu-su7cz Před 5 měsíci +1

    Super song

  • @priscillalally4998
    @priscillalally4998 Před 5 měsíci +1

    Nice song annaya 🙏🙏🙏

  • @user-hu5ib4li1p
    @user-hu5ib4li1p Před 5 měsíci +1

    Super brother

  • @SivaKumarDeviadRaj
    @SivaKumarDeviadRaj Před 5 měsíci

    ❤️❤️❤️❤️👌👌👌🙏🙏

  • @user-vf4xz5cv4k
    @user-vf4xz5cv4k Před 4 měsíci

    ❤❤❤

  • @madividurgarao1523
    @madividurgarao1523 Před 5 měsíci +1

    good song

  • @user-lz1zh7fm1w
    @user-lz1zh7fm1w Před 5 měsíci

    🙏🙏🙏🙏🙏🙏

  • @prasadmadikiqqqwertyuiopas9046

    Praise God Good Song

  • @user-sg6jw6wb7c
    @user-sg6jw6wb7c Před 5 měsíci

    🙏🙏🙏🙏

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 Před 5 měsíci

    ❤ praise the lord brother 🙏🙏🙏

  • @VijayaLakshmi-lq9gt
    @VijayaLakshmi-lq9gt Před 5 měsíci

    Nice song brother

  • @user-nj8ct7tr9m
    @user-nj8ct7tr9m Před 5 měsíci

    Nice song sir

  • @writerrajasekhar
    @writerrajasekhar Před 5 měsíci +3

    నీ పరిచయం
    నా అదృష్టం అన్నయ్య
    ఈ సాంగ్ రైటర్ మా ఇంటికి వచ్చారంటే నమ్మలేక పోతున్న
    Thank u jesus

    • @userMDM000
      @userMDM000 Před 5 měsíci

      దేవుని కే మహిమ

  • @shivannashivanna9581
    @shivannashivanna9581 Před 5 měsíci

    Wonderful superb song Anna

  • @user-lz1zh7fm1w
    @user-lz1zh7fm1w Před 5 měsíci

    RAMBABU KOTA 🎉🎉🎉🎉🎉

  • @SatyanarayanaLoda-ir7nj
    @SatyanarayanaLoda-ir7nj Před 5 měsíci

    Please upload the track brother 🙏🙏🙏

  • @durgaraoalahari916
    @durgaraoalahari916 Před 5 měsíci

    Please sent me lyrics brother

  • @Teluguchristiansongs2024
    @Teluguchristiansongs2024 Před 5 měsíci

    యెహోవా నీ నామము ఎంతో బలమైనది /
    Yehova nee namamu
    czcams.com/video/VmQYPSUa48M/video.html

  • @DavidPrescilla
    @DavidPrescilla Před 5 měsíci +1

    Super

  • @kottayarapakka6135
    @kottayarapakka6135 Před 5 měsíci

    🙏🙏🙏🙏

  • @KondapuramPraveen
    @KondapuramPraveen Před 5 měsíci +2

    Super