Sarvonathuda - సర్వోన్నతుడా | Pas. A Moses | Nissi John | Joshua Joyson | ACA Church Tada

Sdílet
Vložit
  • čas přidán 22. 01. 2024
  • ‪@SingerNissyJohn‬ ‪@ACAChurchTada‬ ‪@sarvonathuda‬ ‪@newyearsongs2024‬
    Lyrics written & composed by Pastor A Moses | @acachurchtada
    Music Produced & Arranged By Joshua Joyson ​⁠at Studio B, Tada | ‪@JoshuaJoyson-Official‬ joshuajoyso...
    Lead Vocals : Nissy John | ‪@SingerNissyJohn‬
    Woodwinds : Ramesh
    Bass : Napier Naveen
    Tabla : Anil Kumar
    Acoustic Guitars : Joshua Sathya
    Electric Guitars : Jerrick Ridgeley
    Veena : Arul Raj
    Violin : Fenny Daniel, Balaji
    Rhythm Programming & Vocal Processing : Godwin
    Additional Arrangement : Samuel Prabhakar
    Backing Vocals : Beulah
    Harmony : Benny Visuvasam & Sherly Benny
    Recording Engineer:
    Victor Paul @ Studio B, Tada
    Prem @ Studio B, Tada
    Nissi @ Studio B, Tada
    Vocals recorded @ SoundTown Studios, Chennai
    Acoustic Guitars recorded @ Rockstudios by Steve
    Veena recorded Live @ VibeLab Studios
    Bass Recorded @ 2barq studios
    Mix & Mastered by : Mithun @ SoundTown Studios, Chennai
    Videography : Senthamiz Dasan | @senthamizh.dasan
    Edit : Gideon Guna
    #acatadaministries #sarvonathuda #newyearsong2024 #acatadaministries #pasmoses #christiansongs #nissyjohn #aca #Joshuajoyson #trending #2024 #
    All Rights Reserved © 2023 @acachurchtada Any unauthorized reproduction, redistribution or uploading on CZcams or Facebook or Instagram or any other platforms including streaming engines is strictly prohibited. If anyone uploads the video on CZcams without permission, their channel will be reported.

Komentáře • 181

  • @samuelsurya3206
    @samuelsurya3206 Před 6 měsíci +149

    సర్వోన్నతుడా! విజయవీరుడ
    సర్వోన్నతుడ! విజయవీరుడ ప్రియుడ నా శిల్పకారుడ ఎవ్వరు లేరు నాకు యేసయ్యా నీ సన్నిది చాలు నాకు మేసయ్యా 2
    అ.ప: ఇంతకంటె భాగ్యమంటయ్యా నాకు నీకంటె ఘనులెవరయ్యా - 2
    1.గడచిన కాలంలో కనురెప్పలా
    నీ చాటున దాచిన నా గొప్ప కాపరి }2
    వేల్పులలో నీవు మహనీయుడవు -2 నన్నెన్నడు యెడబాయని తండ్రివినీవే
    నా తండ్రివి నీవే ॥ఇంత॥
    2. దయగలదేవుడవీ ధరణీయందున వ్యర్ధుడు చెరపలేడు నా క్షేమమును 2
    నే గాడాంధకారపు లోయలో
    నడిచినను - 2
    నీ దుడ్డు కర్ర ధండము ఆధరించునే నన్నాదరించునే ॥ఇంత॥
    3. రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు
    వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళదన్
    నిర్జీవ గడియలు నిలదీసినగాని 2
    నా మనస్సు నీపైనే ఆనుకొందునే
    నే నాను కొందునే }2 ॥ఇంత॥
    4. విమర్శలకు కృంగను నా హృదయమందున
    నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ పునరుద్ధానుడ నా పితరులదేవా - 2 జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్
    నే యాత్ర చేసిదన్. ॥ఇంత॥

    • @SwapnaGurram-uz4yl
      @SwapnaGurram-uz4yl Před 6 měsíci

      😮

    • @vallivallika943
      @vallivallika943 Před 5 měsíci

    • @nmanikyalarao5487
      @nmanikyalarao5487 Před 5 měsíci

    • @gowthamikottu7695
      @gowthamikottu7695 Před 5 měsíci +2

      నిర్జీవ గడియాలు నిలదీసిన....నా మనసు నీ పైనే ఆనుకొందును
      విమర్శలకు కృంగను నా హృదయమందున నా స్థితి మార్చె స్తుతి పాత్రుడుండగా .... thank you very much brother 🙏 God bless u more 🙏, really i felt these in my heart and వ్యర్ధుడు చెరుపలేదు నా క్షేమమును, నన్ను యెడబయని తండ్రివి నీవే....ఎవ్వరులేరు యేసయ్య నాకు నీ సన్నిధి చాలు నాకు మేసయ్యా... really super🎆⭐🙌🙏 praise God all glory to God that He uses you for his worship, God bless you more brother 🙏 thank you

    • @appuroy8052
      @appuroy8052 Před 5 měsíci +1

  • @revallisamuel2447
    @revallisamuel2447 Před 2 měsíci +8

    ఇంతకంటే భాగ్యం ఏంటయ్యా నాకు నీకంటే గనులు ఎవరయ్యా ఈ యొక్క పదముతో సాంగ్ మొత్తం హైలెట్ అయింది అన్న

  • @m.dinesh8648
    @m.dinesh8648 Před 6 měsíci +20

    ఎవ్వరు లేరు నాకు యేసయ్య నీ సన్నిధి చాలు నాకు మెస్సయ్య అవును నిజమే ఆయన తప మనకు యవరు వునారు మనలను ప్రేమించి ఆదరించి శ్రమలలో మనలను ఆదుకుంటూ ఆయన చిత్తమును మనలో జరిపించుటకు మనలను అనాధలుగా విడువని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అందుకే ఆయన కంటే గనులు ఎవరూ లేరు ఈ పాటను రాసిన నా ఆత్మీయ తండ్రి ఇంకనూ బలముగా పరిచరియలో బలపడలి అని నా దేవుని కోరుకుంటున్నాను అమెన్ ❤

  • @yemmemahpuli111
    @yemmemahpuli111 Před 6 měsíci +11

    నీ సన్నిది చాలు నాకు మెస్సయ్యా
    ఇంతకంటె భాగ్యమేంటయా నాకు నీకంటె ఘనులెవరయ్యా 🥹🥹🙌🏻🙏🏻

  • @ashokvetti4311
    @ashokvetti4311 Před 6 měsíci +19

    మళ్లీ మళ్లీ వినాలని, ఈ పాట ద్వారా కన్నీటితో ఆనందం తో ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థించే భాగ్యం అందించిన మీకూ చాలా కృతజ్ఞతలు.

  • @vazraabram8069
    @vazraabram8069 Před 4 dny

    Heart touching song. Nissy sir nice voice beautiful sir❤

  • @doddafathimadevi3905
    @doddafathimadevi3905 Před 10 dny

    Praise the lord Brother సాంగ్ చాలా చాలా బాగుంది brother దేవుని నామానికి మహిమ కలుగును కాగా 🙏

  • @PundiBhagyamma-mj3rz
    @PundiBhagyamma-mj3rz Před 6 měsíci +4

    Glory to God 🙌🙏

  • @KANTHIKALA
    @KANTHIKALA Před 6 měsíci +11

    Excellent lyrics✨great affort..beautifull singing dear nissy brother.. I wish u all the best to entire team🤝👍🏻

  • @carmelministriessullurpet.3148
    @carmelministriessullurpet.3148 Před 6 měsíci +35

    ఆహా.....ప్రియుడా నా శిల్పకారుడా......నీ కంటే ఘనులు ఎవ్వరూ....ఇంత కంటే భగ్యమేముంది..... ఆహా ....అన్నా ఘనుడు భగ్యవంతుడు మన రక్షకుడు క్రీస్తు ప్రభువుల వారికే మహిమ.

  • @user-go8pc2sq4t
    @user-go8pc2sq4t Před 6 měsíci +5

    Praise the lord. Glory to God.

  • @yellapremchandking2502
    @yellapremchandking2502 Před 6 měsíci +5

    What a compassion on me ...god😍

  • @BabluPuchakayala-sj3ns
    @BabluPuchakayala-sj3ns Před 6 měsíci +6

    Super song praise the lord

  • @tadacomputers7121
    @tadacomputers7121 Před 5 měsíci +5

    Praise the Lord Jesus

  • @danielk9317
    @danielk9317 Před 6 měsíci +4

    Glory to God really heart touching song God bless you sir for 2024 song

  • @glorymoncy
    @glorymoncy Před 6 měsíci +5

    Praise the lord hallelujah

  • @user-cl8uk5fz3p
    @user-cl8uk5fz3p Před 5 měsíci +13

    కన్నీళ్లు ఆగట్లేదు sir
    సర్వోన్నాతుడా 🙏🙏🙏🙏
    నీ సన్నిధి చాలు యేసయ్య 😢😢
    అద్భుతమైన ఆత్మీయ గీతము
    మిమ్మల్ని దేవుడు ఇంకా తన పరిచర్యలో వాడుకొనునుగాక
    God bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @samyajoshua1296
    @samyajoshua1296 Před 5 měsíci +4

    Praise the lord Jesus 🙏🙏🙏🙏

  • @Sakshiitv
    @Sakshiitv Před 5 měsíci +3

    Wow super sir wow voice and gods worship

  • @lakshmidevi5925
    @lakshmidevi5925 Před 5 měsíci +4

    May God bless you all brothers All glory to God.

  • @johnisrael9910
    @johnisrael9910 Před 6 měsíci +5

    # ఎవ్వరూ లేరు నాకు యేసయ్య....
    నీ సన్నిధి చాలు నాకు మెస్సయ్య...🎵🎶😍.

  • @IECedduladoddi9436
    @IECedduladoddi9436 Před 6 měsíci +4

    Thank you lord 🙏🙏🙏🙏🙏
    This song meaning is excellent sir

  • @user-mb9oo2do5q
    @user-mb9oo2do5q Před 6 měsíci +3

    Praise the lord superb very nice song

  • @kondetimuralikrishna2708
    @kondetimuralikrishna2708 Před 6 měsíci +4

    Praise the lord .Heart touching the lyrics.

  • @prasannaprasad5101
    @prasannaprasad5101 Před 6 měsíci +4

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @lakshmin7800
    @lakshmin7800 Před 4 měsíci +3

    Supper song.wonderful God bless you.

  • @flaviarithesh
    @flaviarithesh Před 5 měsíci +3

    Praise the lord 👌👏

  • @prasanthikuppam552
    @prasanthikuppam552 Před 6 měsíci +4

    Great and spiritual meaning song, thank you Jesus.

  • @feberayapu5599
    @feberayapu5599 Před 6 měsíci +5

    Glory to god 🙏

  • @Babyqueen999
    @Babyqueen999 Před 6 měsíci +5

    Let's glorify the lord....
    Great structure of the lyrics

  • @NoelGospelMinistry
    @NoelGospelMinistry Před 5 měsíci +3

    ❤❤❤

  • @anbudevi-nd4qz
    @anbudevi-nd4qz Před 6 měsíci +4

    Praise the Lord

  • @podavakamramesh2891
    @podavakamramesh2891 Před 6 měsíci +4

    Salutations and praises to God for an excellent lyrical, decorative, soulful and thankful worship song ...🙏

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg Před 6 měsíci +3

    Praise the lord 🙏🙏🙏

  • @sundupalliroja1622
    @sundupalliroja1622 Před 6 měsíci +3

    Praise the lord 🙏

  • @sandyamidde-sq1vk
    @sandyamidde-sq1vk Před 5 měsíci +2

    Glory to our Lord Jesus Christ, nice song

  • @pasalapudisuman9690
    @pasalapudisuman9690 Před 5 měsíci +2

    Praise the lord 🙏
    For New lyrics

  • @tadaselvakumari1912
    @tadaselvakumari1912 Před 6 měsíci +6

    Dhaya gala devudavu e dharani yandhuna
    Verdhudu cherapa ledu Naa kshemamunu AMEN

  • @mangaiahvundeti4707
    @mangaiahvundeti4707 Před 5 měsíci +5

    Glory to Jesus 🙌
    Deva neeke Mahima kalugunu gaka 🙇

  • @maninani7799
    @maninani7799 Před 5 měsíci +5

    Buetifull 🎵song

  • @vazraabram8069
    @vazraabram8069 Před 5 měsíci +3

    Nice song Anna nissy john garu

  • @jesuskalpanavocals
    @jesuskalpanavocals Před 4 měsíci +2

    ఈ సాంగ్ వింటుంటే మనసుకు చాలా నెమ్మదినిస్తుంది బ్రదర్ glorry to god 🙌🙌🙌

  • @bsingaraju6688
    @bsingaraju6688 Před 6 měsíci +3

    Excellent glory to God 🙏🏻🙏🏻🙏🏻

  • @srinub9150
    @srinub9150 Před 6 měsíci +2

    Praise the lord

  • @EpuriBenhur-xf9kk
    @EpuriBenhur-xf9kk Před 5 měsíci +5

    Nice song sung by brother

  • @pj8540
    @pj8540 Před 6 měsíci +5

    Chevulaku impuga undhi uncle..manasuku hayiga undhi..vundhi inthakantey em cheppagalnu.. praise the lord 😊

  • @user-bx6wc6rr6f
    @user-bx6wc6rr6f Před 6 měsíci +4

    Praisethelord 🙏

  • @vardhilpastor8458
    @vardhilpastor8458 Před 5 měsíci +3

    Very good

  • @johnwesly16
    @johnwesly16 Před 5 měsíci +2

    Excellent lyrics nd sweet full voice nissi Johns garu 😇

  • @chinnaiahnallapu7685
    @chinnaiahnallapu7685 Před 4 měsíci +2

    ఎంతో అద్భుతమైన పాట, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే,ఎన్ని సార్లు విన్నా తనివి తీరని గాత్రం మరియు సంగీతం, దేవుని శక్తిని మరియు వెల కట్టలేని దేవుని ప్రేమను వివరించిన క్రీస్తు పాట, టీం మొత్తానికి అభినందనలు.

  • @ggraogangarapu4263
    @ggraogangarapu4263 Před 5 měsíci +8

    హృదయంలోంచి పుట్టిన కృతజ్ఞత గీతం.. బాగుంది. ప్రైజ్ ద లార్డ్

  • @byesu9368
    @byesu9368 Před 6 měsíci +4

    Praise the lord super song

  • @ashokvetti4311
    @ashokvetti4311 Před 6 měsíci +10

    ఆత్మీయత, అనురాగం కలిపి భయముతో విశ్వాసం తో ఆయనిని మహిమపరుచుస్తూ , అందరి హృదయాలను దోచుకున్న ఈ పాట దేవునికే నిజంగా అంకితం చేసిన మీకు హృదయ పూర్వక కృత్ఞతలు.
    దేవునికే మహిమా........
    దేవుని భయముతో కూడిన విశ్వాసి.
    మీ అశోక్.... అండ్ ఫ్యామిలీ.
    ❤❤❤❤❤❤❤

  • @nethalapinky7733
    @nethalapinky7733 Před 5 měsíci +2

    All glory to heavenly Father ❤ thank you heavenly Father 🙏❤ god bless you all for a valuable song ❤️🙏

  • @muralimulpuri2863
    @muralimulpuri2863 Před 5 měsíci +4

    Humbly.... soothing music and amazing lyrics and intro piece is awesome..... totally this is how a Christian song should be❤
    Excellent job🎉 everyone ❤

  • @ramamurthy9608
    @ramamurthy9608 Před měsícem

    అయ్యా మీ గత్రమునకు వేవేల వందనములయ్య.. ఈ కాలమున్నంత కాలం మీ రూపం మీ గాత్రం మా హృదయాలలో నిండి ఉంటుందయ్యా.. నిను కని యింత మంచి గాత్రము నిచ్చిన. నీ మాతృ మూర్తులకు.. ఏవిగో నా వందనములువిగోనయా... 🙏 🙏 🙏

  • @bro.swamy-official2499
    @bro.swamy-official2499 Před 5 měsíci +3

    ❤🎉❤❤❤🎉❤❤🎉🎉

  • @jesusglorytogod8557
    @jesusglorytogod8557 Před 6 měsíci +5

    Neekante ganu levarayya. Amen 🙏

  • @KranthiKumar-ut4gu
    @KranthiKumar-ut4gu Před 6 měsíci +5

    Wonderful composition
    Can feel the God's comfort and presence. Great composition Jashua and Team.
    May reach this song to higher feets than earlier song.
    May God Bless You.

  • @kunchevaraprasad3386
    @kunchevaraprasad3386 Před 5 měsíci +3

    Heartful song ❤

  • @Sonofgodspeak
    @Sonofgodspeak Před 6 měsíci +5

    Glory TO God,,, I like Joshua Bro Music ,,Nd Nissi sir big FAN ,,First Manam Matldukovalsina Varu Moses Garu Sir Really Hat's off to you sir Okkokka Lyrics Goosebumps sir ,,, Praise Jesus,,, SAMADANA KARTHA song kante E song Viral Avuthundii sir ❤💯Team:Grate👌

  • @anilp4636
    @anilp4636 Před 5 měsíci +2

    ..wow wonderful song lyrics singing very nice 👍❤🎉
    Glory be to God 🙏

  • @reddyhema8876
    @reddyhema8876 Před 6 měsíci +4

    Prise the lord Very nice song sir every word very very beautiful maa aathmeeya jeevithaniki vupayoga paduthumdhi

  • @stellaamusmathihena9842
    @stellaamusmathihena9842 Před 6 měsíci +2

    Prise god

  • @user-hw1sv4yv3v
    @user-hw1sv4yv3v Před 5 měsíci +1

    Praise the lord. Super song sir

  • @vijaybachalakuri1464
    @vijaybachalakuri1464 Před 5 měsíci +3

    Nice vocals brother ❤

  • @gowthamikottu7695
    @gowthamikottu7695 Před 5 měsíci +3

    Thank God thank you brother for the heart felt song, worship, confidence on God's love, protection, security and encouragement and His companionship that never leave us ..... Yes that is enough enough ...His presence is enoughall Glory to God 🙌

  • @krishbyeshaiah6726
    @krishbyeshaiah6726 Před 5 měsíci +1

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @smilal1273
    @smilal1273 Před 5 měsíci +4

    Beautiful lyrics.nissi annaya nice singing

  • @yesupadamch6982
    @yesupadamch6982 Před 5 měsíci +1

    Loved it.. all glory to Heavenly Father 🙌

  • @venkateshpathi26
    @venkateshpathi26 Před 5 měsíci +2

    అద్భుతమైన lyrics and music and voice of this song..thank you team for giving wonderful song.Thank you Lord for your Love

  • @kosyoutubechannel6517
    @kosyoutubechannel6517 Před 5 měsíci +1

    Wonderful song and lyrics and voice also super GBU

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 Před 5 měsíci +2

    Praise the Lord Amen

  • @nanieditisofficial67
    @nanieditisofficial67 Před 5 měsíci +1

    Super song brother ❣️

  • @cjohnmurthy3269
    @cjohnmurthy3269 Před 6 měsíci +2

    Praise the lord very good song Jaan Anna Tirupati

  • @biblemissionkuwait7365
    @biblemissionkuwait7365 Před 5 měsíci +3

    Maranatha Brother 🙏

  • @joyjermiahmelodies
    @joyjermiahmelodies Před 6 měsíci +4

    Rachana adbhutham devuniki mahima

  • @flaviarithesh
    @flaviarithesh Před 5 měsíci +4

    Moses garu chalabaga rasaru 👍

  • @VanivlogsVanivlogs
    @VanivlogsVanivlogs Před 6 měsíci +2

    Praise. the lord. Annayya

  • @EpuriBenhur-xf9kk
    @EpuriBenhur-xf9kk Před 5 měsíci +1

    Nice song nicely sung by the brother

  • @snaveen3666
    @snaveen3666 Před 6 měsíci +3

    Praise the lord...

  • @ravikanthkamuni
    @ravikanthkamuni Před 5 měsíci +1

    All Glory to God❤. Heart touching lyrics and vocal🎉
    God bless all your team.

  • @godgod1729
    @godgod1729 Před 5 měsíci +3

    Praise the lord sir najivithm lo ato adara kaligi

  • @bandilihemadri9334
    @bandilihemadri9334 Před 6 měsíci +2

    Praise the lord uncle super song hallelujah thankyou god

  • @poojabhupathi
    @poojabhupathi Před 5 měsíci +1

    Glory to God 🙏

  • @mahalaxmi8360
    @mahalaxmi8360 Před 5 měsíci +2

    సార్ మీరు దేవుని ప్రేమను అనుభవిస్తూ దేవునిలో సేవలో సాగుతూ మీరు మనస్ఫూర్తిగా పాడిన
    ఈ పాట మాలో దేవుని సేవలో పయనిచేలా చేస్తుంది థాంక్క్వు సార్ అర్భుతమైన పాట

  • @zampanialfred5894
    @zampanialfred5894 Před 5 měsíci +1

    Praise the Lord ❤

  • @R_K19777
    @R_K19777 Před 5 měsíci

    God bless to all team member's 🙌

  • @rkarthik724
    @rkarthik724 Před 5 měsíci +6

    ఈ పాటలోని మాధుర్యం అనేక మంది జీవితాలకు ఆశీర్వాదం ఈ 2024 TQ LORD🙏

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Před 14 dny

    బ్రదర్ మీరు అందించిన ప్రభువు పాట మన దేవాది దేవుడైన యెహోవాకు ఇంపైన అర్పణ .మీరు ఇటువంటి ఇంకెన్నో పాటలు పాడాలి నా ప్రార్ధన మీకు మీ టిం అందరికి వందనాలు 🙏

  • @JonathanJoyce-ph3ne
    @JonathanJoyce-ph3ne Před 6 měsíci +2

    Glory to God alone .....Thank you dear uncle for the heart touching lyrics, thank you dear Bro.joshua for bringing out the amazing music and it was really amazing...we praise God for this beautiful song that changes many lives and bring God glory ❤

  • @ravikanthneelakantam2157
    @ravikanthneelakantam2157 Před 5 měsíci +1

    Praise the lord ❤

  • @user-xh2om5mz1u
    @user-xh2om5mz1u Před 6 měsíci +2

    Heart touching song ❤🙏 praise the lord

  • @mallipudiramesh2892
    @mallipudiramesh2892 Před 5 měsíci +2

    అబ్బ ఎంత శ్రావ్యంగా పాటలో లీనమై ఆస్వాదిస్తూ అల్లపించారు అన్న చాలా చాలా అద్భుతమైన అర్థమిన పాట అందించారు

  • @sudhayelchuri4845
    @sudhayelchuri4845 Před 5 měsíci

    Awesome song Brother....nd very heart touching singing...🙏💐💐💐

  • @lakshminarayanapalle3787
    @lakshminarayanapalle3787 Před 4 měsíci

    Exlent prise God

  • @karukarunakar7907
    @karukarunakar7907 Před 5 měsíci +1

    🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @gandipraveena6617
    @gandipraveena6617 Před 5 měsíci +1

    meaning unnai chudandi adi vere level annayya super super song annayya

  • @opngloryministries19211
    @opngloryministries19211 Před 6 měsíci +2

    ❤🙏👌👏👏👏👏

  • @premmetre1630
    @premmetre1630 Před 3 měsíci

    Praise the lord brother super song