నన్నెంతగా ప్రేమించితివో Nannenthaga Preminchithivo || Bro. Nissi John || Christian Hit Song

Sdílet
Vložit
  • čas přidán 1. 03. 2020
  • Album: Advitheeya Prema Lyrics : Bro. Joshua Shaik
    Welcome to John Wesly International Ministries and John Wesly Foundation. God has anointed Man of God, John Wesly to reach out millions around the world with the Word.
    If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    Google Pay / Phone Pay: 9000 333 777
    Man of God, John Wesly is a chosen vessel of God, sharing the the Message of Love, Hope and Salvation of Jesus Christ across the World. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 55 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
    For More info: Call 9000 333 555, 9000 333 777
    Facebook: John Wesly YHT
    App: John Wesly
    Website: www.johnwesly.com
    If you are led by God to support this noble ministry, Please do for a good cause.
    John Wesly International Ministries
    State Bank of India
    AC No: 34571768377
    Branch Code: 07954
    IFS Code: SBIN00007954
    God bless India.
  • Hudba

Komentáře • 2,9K

  • @yashchodem1319
    @yashchodem1319 Před 3 měsíci +188

    2024 vitunna vallu 👍👍

  • @jacobch3210
    @jacobch3210 Před rokem +313

    నన్నెంతగా ప్రేమించితివో
    నిన్నంతగా దూషించితినో
    నన్నెంతగా నీవెరిగితివో
    నిన్నంతగా నే మరచితినో
    గలనా - నే చెప్పగలనా
    దాయనా - నే దాయగలనా (2)
    అయ్యా… నా యేసయ్యా
    నాదం - తాళం - రాగం
    ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2)
    ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
    ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2)
    ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
    ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా||
    ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
    ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2)
    ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
    ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 Před 8 měsíci +16

    ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలానే ఉంది బ్రదర్ 🙏

  • @kalagaddapragathi4336
    @kalagaddapragathi4336 Před rokem +51

    మీ స్వరం దేవుడిచ్చిన వరం. దేవుడు మిమ్ములను దీవించు గాక ఆమేన్

  • @nagamallanikhil4148
    @nagamallanikhil4148 Před 3 lety +866

    నన్నెంతగా ప్రేమించితివో...
    నిన్నంతగా దూషించితినో...
    నన్నెంతగా నీవెరిగితివో...
    నిన్నంతగా నే మరచితినో...
    గలనా... నే చెప్పగలనా...
    దాయనా ... నే దాయగలనా... (2)
    అయ్యా... నా యేసయ్యా...
    నాదం... తాళం... రాగం
    ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము... (2)
    1. ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో...
    ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో ... (2)
    ఏ రీతిగా నా పలుకులో ... నీ నామమును నిలిపితివో...
    ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ... (2) || గలనా ||
    2. ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో...
    ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో... (2)
    ఏ రీతిగా నా గమ్యమును ... నీ సిలువతో మార్చితివో...
    ఏ రీతిగా నా దుర్గమును ... నీ కృపతో కట్టితివో... (2) || గలనా ||

  • @user-ht1fb9vj3y
    @user-ht1fb9vj3y Před 9 měsíci +22

    Annaya mi voice heart lo nundi vastundi excellent
    Annaya

  • @burugusuhasini3371
    @burugusuhasini3371 Před rokem +18

    దేవుని హృదయం తెలుస్తుంది. బ్రదర్ నా మనసు కి ఏదో ఆనందం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @deboradeboraganta3607
    @deboradeboraganta3607 Před 2 měsíci +9

    Praise the lord annayya na Peru hadhassa దేవుని కృపను బట్టి నాకూ బాబు puttadu నేను ఊహించని రీతిలో normal delivery vachindhi andhuku దేవునికి vandhanalu ma కొరకు ప్రార్థిస్తూ prayasapaduthuna prayer ministries ku vandhanalu ప్రతి రోజూ ఉదయం వాగ్ధానం ద్వారా mamunu balaparusthunadhuku vandhanalu దేవునికి mahemakallugunugaka

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 Před 2 lety +116

    బ్రదర్....ఎన్ని సార్లు విన్నానో ...నాకే తెలియదు బ్రదర్.దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు.praise the Lord.🙏🙏🙏🙏👏👏👏👏

    • @vijayakancharadasu5903
      @vijayakancharadasu5903 Před rokem +5

      Brother wonderful praise the lord 🙏

    • @Karthiramana
      @Karthiramana Před rokem +2

      Really brother. god bless you

    • @sudhaalekhya619
      @sudhaalekhya619 Před rokem +2

      @@Karthiramana ok 9tvyv ygggr

    • @kanakammachandrababu3812
      @kanakammachandrababu3812 Před rokem

      @@sudhaalekhya619 hzhzch. Zzzzzuuzzzuzchuuuvcuhuzhugvuuhg guuuuugzu g guhguvhgh uchuuuuhu u g uchcuvuhhuughucguugchchuuchcuuuhcuzgu hhccu u uuchcuh zch cuhugchucuh hhuuh c gg hu uuzhchhuhchughuchucguuhchuuu huguucuu uguuuug ugh uchuuuuuuhgzughuuuhuuuuzuzuuczhh uuuhcugchu hhuuuhuuvhchchchuu ugh cuucug. Uuuucuuuhhuhuuhuu uzxhuhuuccucuhvvuuucuu uc uuzcuhchuuvuchuu uzzxzzzzzzzzzzz

    • @manoj8422
      @manoj8422 Před 3 měsíci

      🎉

  • @kirankumar-tf7cu
    @kirankumar-tf7cu Před rokem +17

    Nannenthagaa Preminchithivo
    Ninnanthagaa Dooshinchithino
    Nannenthagaa Neeverigithivo
    Ninnanthagaa Ne Marachithino
    Galanaa - Ne Cheppagalanaa
    Daayanaa - Ne Daayagalanaa (2)
    Ayyaa… Naa Yesayyaa
    Naadam - Thaalam - Raagam
    Edalo Neede Ee Prema Swaramu (2)
    Ae Reethigaa Naa Udayamunu Nee Aathmatho Deevinchithivo
    Ae Reethigaa Naa Bhaaramunu Nee Karunatho Mosithivo (2)
    Ae Reethigaa Naa Palukulo Nee Naamamunu Nilipithivo
    Ae Reethigaa Naa Kanneetini Nee Prematho Thudichithivo (2) ||Galanaa||
    Ae Reethigaa Naa Raathanu Nee Chethitho Raasithivo
    Ae Reethigaa Naa Baatanu Nee Maatatho Malichithivo (2)
    Ae Reethigaa Naa Gamyamunu Nee Siluvatho Maarchithivo
    Ae Reethigaa Naa Durgamunu Nee Krupatho Kattithivo (2) ||Galanaa||

  • @katesunitha4002
    @katesunitha4002 Před 10 měsíci +19

    పరిశుద్ధ దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @gollamandalaapurupa9353
    @gollamandalaapurupa9353 Před 3 lety +33

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్లీ వినాలి అన్పిస్తుంది అన్నయ్య

  • @ReddiMaryMadhavi
    @ReddiMaryMadhavi Před 3 lety +112

    బ్రదర్ మీరు చాలా బాగా పాడేరు మీకు మా వందనాలు, దేవుడు, మీకు, మీ కుటుంబ సభ్యులు అందరిని దీవెంచును గాక, ఆమెన్

    • @ramadevi6943
      @ramadevi6943 Před rokem +1

      thanku.

    • @SrinuKomaravarapu
      @SrinuKomaravarapu Před rokem +1

      Si

    • @kotasatyam9393
      @kotasatyam9393 Před 11 měsíci

      ​😊😊😊😊😊😊l😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @kongarasubadi1621
      @kongarasubadi1621 Před 11 měsíci

      ​@@ramadevi6943FriFYIHip

    • @MojeshMojesh-tq8vi
      @MojeshMojesh-tq8vi Před 10 měsíci

      Good

  • @edlapadma9751
    @edlapadma9751 Před 2 lety +89

    రోజు కు ఒక్క సార్తెన వింట బ్రదర్‌ చాలా బాగా పాడారు💐💐💐

  • @kalipatnamevolunteer9317
    @kalipatnamevolunteer9317 Před 2 lety +9

    చాలా బాగా పాడారు వినే కొలది వినాలి అని పిస్తుంది ప్లీజ్ థ లార్డ్ అన్నా వందనాలు

  • @mpadma4741
    @mpadma4741 Před 3 lety +192

    చాలా బాగా పాడారు అన్న.. మరీ మరీ వినాలనిపిస్తుంది.. మిమ్మల్ని దేవుడు దీవించును గాక..

  • @kadalisathyamani3307
    @kadalisathyamani3307 Před 4 měsíci +5

    🎉 ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట పాడిన సహోదరుని దేవుడు దీవించును గాక ఆమెన్

  • @keerethipriya6264
    @keerethipriya6264 Před 7 měsíci +12

    దేవుడు మిమ్మల్ని దారాళంగా దీవెంచలని.... ✝️

  • @user-qj5op4nh1p
    @user-qj5op4nh1p Před 8 měsíci +25

    అన్న ఈ పాట ఎన్ని సార్లూ విన్న వెన్నలనిపిస్తుంది 👍👌దేవుడు మీమును దీవించును గాక ఆమెన్

  • @umadevikummari2698
    @umadevikummari2698 Před 3 lety +589

    బ్రదర్ ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన స్వరం అద్భుతం.🙏🙏🙏

  • @ShivHr
    @ShivHr Před 10 měsíci +14

    నిజమైన దేవుడు భక్తిలో కాదు భావాలో ఉంటాడు అనేదానికి ఈ పాటే సాక్షిం
    ❤️❤️❤️
    బ్రదర్ మీకు యేసు దీవెనలు నిండుగా ఉండాలి అని అశీసుతున్న

  • @purimitlasowjanya8089
    @purimitlasowjanya8089 Před rokem +27

    వందనాలు అన్నయ్య ఈ పాటను ఎంత చక్కగా ఆత్మతో సత్యముతో దేవునికి మహిమ తెచ్చే విధంగా ఎంత చక్కగా పాడారు అన్నయ్య మీకు నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏🙏🙏🙏

  • @abigailsmily...4353
    @abigailsmily...4353 Před 2 lety +10

    హృదయ శుద్దీకరణకు ఒక మంచి పాట అయ్య ఇది.... దేవునికే మహిమ కలుగును గాక....🙏🙏🙌🙌🙌🙌🙌🙌

  • @beerarajubeera3862
    @beerarajubeera3862 Před 5 měsíci +6

    నన్నెంతగా ప్రెమించితివొ...ఈ వర్నించలెని అద్భుతమైన పాట...వందనాలు...నిస్సీగారు.

    • @GuraT-jy5kn
      @GuraT-jy5kn Před 2 měsíci

      ఈ పాట అక్షరాలు

    • @GuraT-jy5kn
      @GuraT-jy5kn Před 2 měsíci

      నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దోచింత నీ పాట చదువుకుని పేజీ

  • @yesubhodhawesley3519
    @yesubhodhawesley3519 Před 10 měsíci +15

    దేవునికే మహిమ 🙏🙏🙏🙏🎤🎤

  • @rajprakash107
    @rajprakash107 Před 2 lety +56

    Nice Song ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట దేవుడు మీకిచ్చిన స్వరాములో 👏👏👏👍👍👍👍💐💐💐💐💐

  • @jashuvavasantha8812
    @jashuvavasantha8812 Před 3 lety +30

    చాలా బాగా పాడారు బ్రదర్ ఎన్ని. సార్లు విన్న వినాలని ఉంది🙏🙏🙏🙏🙏

  • @santapurirajeshwar9618
    @santapurirajeshwar9618 Před 3 lety +103

    మీరు ఇంత గొప్పగా పాడడం నిజంగా
    మా అదృష్టం super 🙏🙏🙏

  • @bhavanijurra4147
    @bhavanijurra4147 Před 2 lety +71

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన స్వరం అద్భుతం

  • @jedidiahm3670
    @jedidiahm3670 Před 8 měsíci +9

    PRAISE THE LORD BROTHER.NISSI JOHN GARU NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🤲👏🙇🙏👋⛪🛐✝️💅🫶🤝🙌🧎

  • @user-ti9pz3vu2f
    @user-ti9pz3vu2f Před 3 lety +7

    Nannty yendhukaya e Prema .nenu vidichina nannu viduvani neprem🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️❤️❤️❤️

  • @sajjapuramlaxmi7669
    @sajjapuramlaxmi7669 Před 3 lety +32

    S Laxmi Hyderabad. నన్నెంతగా ప్రేమించితివో
    నిన్నంతగా దూషించితినో
    నన్నెంతగా నీవెరిగితివో
    నిన్నంతగా నే మరచితినో

  • @rajuchelluri25
    @rajuchelluri25 Před 2 lety +66

    చాలా బాగా పాడారు అన్న.. మరీ మరీ వినాలనిపిస్తుంది.. మిమ్మల్ని దేవుడు దీవించును గాక🙏🙏🙏🙏🙏

  • @sandeepchandra3035
    @sandeepchandra3035 Před 9 měsíci +5

    Allen ganta anna ni piluvandi John Wesley anna.He is the biggest worshipper in Indian Christian community.

  • @rameshbanala445
    @rameshbanala445 Před 2 lety +18

    అబ్దుతమైన పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది

  • @JustForFun-ub1gl
    @JustForFun-ub1gl Před 9 měsíci +13

    What a great song brother God bless you ✝️✝️✝️

  • @konaganesh2246
    @konaganesh2246 Před 9 měsíci +5

    Praise the lord..... John Wesley family members......... family members, friends, relatives, health care and job purpose please request you praise the lord........🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙌🙌🙌🙌🙌

  • @muppidibabi9706
    @muppidibabi9706 Před 2 lety +49

    వందనాలు అన్న🙏🙏🙏 చాలా గొప్ప స్వరం అన్న దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ దేవుడు మిమ్మును దీవించునుగాక

  • @srideviyerrabali
    @srideviyerrabali Před 2 lety +25

    వందనాలు బ్రదర్ సూపర్ సాంగ్ అన్న సూపర్ లిరిక్స్ మీ వాయిస్ చాలా అద్భుతం దేవున్ని మహిమ పరిచారు అన్న మీరు సీయోను లో నుండి దేవుడు మిమ్మును డివుంచును గాక ఆమెన్ 👌🙏🙏🙏

  • @yellasirinelsonyellasirine1776

    దేవుని ప్రేమ ఎంత గొప్పది బ్రదర్ ఆయన ప్రేమ ఈ పాట లో తెలుస్తోంది అద్భుతమైన లిరిక్స్ అద్భుతమైన స్వరం దేవుని హృదయాన్ని తెలియజేసే పాట ఈ పాట

  • @shobharaj5133
    @shobharaj5133 Před rokem +8

    Super voice brother god bless you

  • @MaheshThogari-gr8st
    @MaheshThogari-gr8st Před 10 měsíci +13

    Glory to God

  • @gaddamnarasimhudu6783
    @gaddamnarasimhudu6783 Před 3 lety +34

    I love you Jesus.....

  • @sharukh4175
    @sharukh4175 Před rokem +6

    If you trust Jesus and thankful to him then share his wonderful blessings to everyone who needs Jesus love and blessings so that u will save many lives through saving our lives Jesus waiting for their prayers who didn't know about Jesus they are Jesus favorite children and u will get more blessings from our loving God and it's the real Thanksgiving to Jesus Christ Just share to ur neighbors on this earth praise

  • @shanthirajuu5981
    @shanthirajuu5981 Před rokem +20

    దేవునికి మహిమ కలుగును గాక!🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️

  • @kothacheruvuroadlimahbubna7126

    తండ్రి మీకు వందనాలు..🌹🍀
    మా కుమారుడు మంచి మార్గం మంచి మనసు job రావాలని కొరుకుతూ పభూవ..🌹🍀 prayer Chennai Prabhu

  • @kannamrajesh4445
    @kannamrajesh4445 Před rokem +30

    దేవుడు మీకు గొప్ప స్వరం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు

  • @siddipogulaswathi1566
    @siddipogulaswathi1566 Před 10 měsíci +9

    Super song brother super singing

  • @KANTRI996
    @KANTRI996 Před 10 měsíci +13

    నేను కూడా రోజు వింటున్నాను. అన్నగారికి ధన్యవాదములు. Praise to God 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @laxmpilaxmi6669
    @laxmpilaxmi6669 Před rokem +21

    Brother ఇంత మంచి మన దేవుని ప్రేమ ను అందరి ‌హృదయం లో నింపినందుకు మీకు మావందనాలు God bless you brother

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 Před 3 lety +59

    దేవునికే మహిమ,ఘనతా,ప్రభావమూ.🙏🙏🙏🙏🙏🙏

  • @b.v.ratnamtelefilms
    @b.v.ratnamtelefilms Před 3 lety +100

    Praise the lord 🙏🙏🙏 brother ఎన్ని సార్లు విన్నా... మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది... ప్రతి రోజూ....
    God bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise the lord 🙏🙏🙏

  • @sumauma501
    @sumauma501 Před rokem +10

    ఈ song ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏😭😭♥️

  • @vanudarling5797
    @vanudarling5797 Před 3 lety +48

    ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది బ్రదర్ దేవుడు నిన్ను దీవించును గాకా ఆమేన్ 🙏🙏🙏🙏

  • @palemshivajyothi
    @palemshivajyothi Před rokem +5

    రోజులో ఒకసారి అయినా వినకుండండ ఉండలేని సాంగ్ సార్ ఏ పాట సూపర్ గా పాడారు

  • @chinthalamariyamma1735
    @chinthalamariyamma1735 Před rokem +17

    దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @jayaprakashchalla3142
    @jayaprakashchalla3142 Před 10 měsíci +7

    చాలా అద్భుతంగా పాడారు

  • @rojaj8677
    @rojaj8677 Před 3 lety +96

    Ee Pata dwara Yesu Prabhuve Natho Matladutunnatlu undi 😭😭😭 Thank You Somuch anna for this beautiful Heart Touching Song you sing 🙏🙏
    Praise The Lord Brother 🙏.
    God Bless You forever

    • @jayammam1314
      @jayammam1314 Před 2 lety

      God bless you

    • @ridervinnuridervinnu8422
      @ridervinnuridervinnu8422 Před rokem +1

      వందనాలు బ్రదర్ గారు పాట చాలా బాగా పడినారు ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది దేవుడు మిమ్మల్ని దీవించాలి ఇంకా ఇలాంటి పాటలు చాలా పడాలని దేవున్ని ప్రార్థన చేస్తాను 🙏🙏🙏🙌🙌🙌

  • @brahmasiga1063
    @brahmasiga1063 Před 2 lety +13

    ఎన్ని సార్లు విన్న కూడా తనివి తిరటం లేదు అన్న సూపర్ గా పాడారు మీరు

  • @vengalraomoguluru7409
    @vengalraomoguluru7409 Před rokem +29

    నేను ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు ఎంత బాగా పడారంది మీరు
    Glory to God Haleluya Amen Amen Amen

  • @siddhi3700
    @siddhi3700 Před 10 měsíci +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది పాట చాలా బాగా పాడారు

  • @baptistchurchsantoshnagar1980

    దేవు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక...

  • @keerethipriya6264
    @keerethipriya6264 Před 7 měsíci +15

    ✝️ వందనాలు అన్నయ్య ఈ పాట వినుటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది, వందనాలు అన్నయ్య 🙏✝️✝️🙏

  • @narayanakavati8796
    @narayanakavati8796 Před 2 lety +3

    Yesulo goppa enjoyment untadani theliyaka cinemalu kosam parigethanu nannu kshaminchu Jesus

  • @VenkateshVenkat-om7um
    @VenkateshVenkat-om7um Před 11 měsíci +13

    దేవునికి స్తోత్రము కలుగునుగాక ✝️🕎👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sudhakarmallipudhi7348
    @sudhakarmallipudhi7348 Před 3 lety +51

    చాలా అద్భుతంగా పాడారు బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక

    • @moseiahg4645
      @moseiahg4645 Před 3 lety

      Superb ...committed ......immersed .. .in the song

    • @charan5478
      @charan5478 Před 10 měsíci

      బ్రదర్ దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్

  • @sakhilerajesh1767
    @sakhilerajesh1767 Před 2 lety +26

    దేవుని ప్రేమ ఇ పాటలో ఇంత చక్కగా తెలిపిన మీకూ నా వందనాలు బ్రదర్ 🙏🏻
    దేవునికే మహిమ కలుగును గాక amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐.....

  • @Prasanthraj.
    @Prasanthraj. Před 4 měsíci +2

    Badha lo unnapudu vinte enthoo baguntundi 😢 yesssayaaaaa I love you

  • @samuelmadda6382
    @samuelmadda6382 Před rokem +8

    బ్రదర్ మీరు పాడిన పాట అద్భుతం
    రోజు వింటాము దేవుని పాట
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @lalithahosanna9749
    @lalithahosanna9749 Před 4 lety +105

    నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా ధూషించితినో
    నన్నెంతగా నీవెరిగితివో
    నిన్నంతగా నే మరచితినో 😢
    One of the most beautiful song
    And good voice...

  • @rajeshbabuk8684
    @rajeshbabuk8684 Před 3 lety +9

    చాలా అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మును దివించును గాక

  • @shenigarapumahesh3256
    @shenigarapumahesh3256 Před rokem +3

    Bless my family members and relatives nannu dheevanchandhii ashiravadhinchandhii mummy and daddy manchi health dayachaeyyandhii annaki Manchi job ivvandhuku Naa studies Lo help cheyyandhii please please naaku manchi job ivvandhii😭😭😭😭😭😭😭😭😭😭😦

  • @AnilChilakapati-ds9ph
    @AnilChilakapati-ds9ph Před 9 měsíci +5

    Praise the lord brother God bless you all 🙏👏🙌🙌🙌🙌🙌

  • @swapnak9139
    @swapnak9139 Před 3 lety +15

    Super song anna మనసును తాకింది. Song👍👍

  • @dorababu9953
    @dorababu9953 Před 3 lety +23

    Song lyrics amazing anna your singing is awesome 🙏🙏🙏🙏
    Sarva ganata mahima mana yesayyaa ke kalugunu gaka amen.....

  • @lakshmipeyyalasuper1950
    @lakshmipeyyalasuper1950 Před 11 měsíci +5

    Excellent singing... Meaning full song... I like this song 🙏🙏🙏🙏

  • @venkypulapalli7651
    @venkypulapalli7651 Před 2 dny

    నాకు ఈ పాట ఎన్ని సార్లు విన ఇంకా వినలనిపిస్థుంది ❤❤

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 Před 3 lety +52

    నా తండ్రీ ..నీపాదములకే..నావందనములు...

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 Před 3 lety +1

      @@user-uc9fs5hh8c అన్నా దేవుణ్ణి దూషించకు ..సృష్ఠికర్త ఆయనే మనపాపములకై మరణించారు ..గాయములనుభవినచారు.

    • @satisharasada7992
      @satisharasada7992 Před 3 lety

      @@user-uc9fs5hh8c నువ్వు మనిషివా... ఐతే నీలో ప్రాణం ఆత్మ ఉంటుంది..దేహం మాత్రమే మనిషి కాదు..ప్రాణాత్మ దేహముల కలయిక మనిషి అటువలనే...ఆది కాండములో దేవుడు తన పోలిక చొప్పున నరులను చేయుదుము అనలేదు..మన పోలిక చొప్పున నరులను చేయుదుము రండి అని చెప్పాడు..తనలో ఇమిడివున్న త్రిత్వము చొప్పున మనిషిని కూడా అలాగే చేసాడు..అందుకే నా దేవుడు పరమందున్న మహిమ(శరీరమును)ను విడచి తుచ్ఛమైన మట్టి మానవ శరీరాన్ని ధరించి నీ యొక్క నా యొక్క శిక్షను తప్పించడానికి తాను బలి పశువైపోయాడు..సువార్తను అంగీకరించి మారండి.. సమయమిదే..తరుణమిదే.. అజ్ఞానం లో ఉన్నది మేము కాదు అన్నా నువ్వు..తప్పు మాట్లాడితే క్షమించండి

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 Před 3 lety +1

      ఆత్మీయ కన్నులు లేని గుడ్డీవాడి కి ఏం తెలుస్తుంది

    • @bangatanlove4716
      @bangatanlove4716 Před 3 lety

      @@satisharasada7992 u

  • @itsmesiva397
    @itsmesiva397 Před 4 lety +36

    Me songs ante pichi melaga singer avalani prayer cheyandi andharu friend's praise the Lord amen 😍

    • @rakesherra4025
      @rakesherra4025 Před 3 lety +2

      Definitely Bro
      May God bless you 🙏🙏🙏

  • @user-wp7vo9om2j
    @user-wp7vo9om2j Před 25 dny +1

    This is my favorite song bro na raatha yala rasavo antavu chudu heart ♥ touching

  • @ranidavala7571
    @ranidavala7571 Před rokem +4

    Ilovejesus super song🙏❤️❤️❤️

  • @rathnamgumerla4599
    @rathnamgumerla4599 Před 3 lety +19

    All glory to Jesus

  • @kommajyothsna2076
    @kommajyothsna2076 Před 2 lety +14

    I love jesus🙏

  • @premalatha5071
    @premalatha5071 Před 9 měsíci +6

    Super song brother ❤❤❤❤❤

  • @tatapudisirisha2756
    @tatapudisirisha2756 Před rokem +10

    Nice 🙂👍 song 😊

  • @kingdavidsonsongs6502
    @kingdavidsonsongs6502 Před 3 lety +67

    వందన్నల్ అన్న చాలా బాగ పడరు సూపర్ సాంగ్

  • @samathabandi3296
    @samathabandi3296 Před 3 lety +20

    అద్భుతమైన పాట 😊పాట వింటున్నంత సేపు యేసయ్య మీద నమ్మకం విశ్వాసం ప్రేమ కన్నీరు ఆనందం అన్నీ కలపి వచ్చేస్తున్నాయ్ brother 🙏 praise the LORD

  • @realfriend8871
    @realfriend8871 Před 2 lety +2

    ఛాల అద్బుతంగా దేవుడు తన కుమారునిచే పాట పాడి ంచారు. దేవునికే మహిమ కలుగునుగాక

  • @kavitaadirey
    @kavitaadirey Před 9 měsíci +4

    Chala chala baga padaru annaya

  • @devig8818
    @devig8818 Před 3 lety +13

    అన్న ఈపాట వింటుంటె నాకుదుక్కం ఆగడంలేదు అన్న చాలాబాగాపాడారు అన్న.

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 Před 3 lety

      @@user-uc9fs5hh8c దూషించి శాపం తెచ్చుకోకు.ప్లీజ్

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 Před 3 lety

      @@user-uc9fs5hh8c బుద్ధి హీనత జ్ఞానహీనత

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 Před 3 lety

      @@user-uc9fs5hh8c బుద్ధి హీనులు దేవుని దూషించి నాషనమగుదురు .అని వున్నందున జాగ్రత్త.

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 Před 3 lety

      @@user-uc9fs5hh8c నీ గోచీ తడుపు కోటానికి నువ్వుండవూ జాగ్రత్త.

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 Před 3 lety +19

    పాడండి,,షాడండి,,పాడుతూనే ఉండండి.👌👌👌👌🙏🤝🤝🤝☝️💚💚💚💚

  • @user-su2gf4me5e
    @user-su2gf4me5e Před 3 měsíci +1

    Praise the lord Ayyagaru

  • @Ambika-px1mv
    @Ambika-px1mv Před 2 měsíci

    Amen halleluya yesu raktame jayamu tandri nayana ni namam parishudda paruchunu gaaka ni rajyam vacchunu gaaka

  • @kumaridkumari7338
    @kumaridkumari7338 Před 3 lety +7

    దేవుడు మీమ్మున్ని దీవించి ఆశీర్వాదీంచును గాక ఆమెన్ గుడ్ సాంగ్ బ్రదర్ 💐💐🙏🏻🙏🏻

  • @user-wj5nr1ql3w
    @user-wj5nr1ql3w Před 4 měsíci +1

    Elanti songs valla naalanti entomandiki marumanassu ravali.

  • @anushagurram-xz7ds
    @anushagurram-xz7ds Před 8 měsíci +2

    Brother e pata lirics rasukoni mari nerchukunam enni sarlu vinna inka vinalanipistundhi tq somach

  • @devig8818
    @devig8818 Před 3 lety +8

    ఈపాటిద్వారా నేను దేవునిసన్నిధిని అనుభవిస్తున్నాను అన్న.

    • @devaradevaraj6065
      @devaradevaraj6065 Před 3 lety

      E pata chala baga padru anna devudu mimmunu chala divincharu

    • @satisharasada7992
      @satisharasada7992 Před 3 lety

      @@user-uc9fs5hh8c మీరు మనిషినే. అయితే .ప్రాణాత్మదేహముల కలయిక మనిషి మీరు మనిషి ఐతే ప్రాణాత్మ దేహము ఉంటుంది
      ఆదికాండము 1:26 లో తన పోలిక చొప్పున నరులను చేస్తాను రండి..అని చెప్పలేదు కాని మన పోలిక చొప్పున నరులను చేయుదుము రండి..అని చెప్పాడు..అంటే..తన త్రిత్వమును అక్కడే దేవుడు బయల్పరిచాడు.. ఆ దేవుడే మహిమను(శరీరమును) విడచి నీచమైన మట్టి మానవ శరీరమును ధరించి (యోహాను 1:14)నీ నా పాపములు కొరకు శిక్ష అనుభవించి మనలను తప్పించాడు..ఇదే అనుకూలమైన సమయం.. నేడే రక్షణ దినం..తరువాత మీరు గుండెలు బాదుకున్న తప్పించుకోలేరు అజ్ఞానాన్ని విడిచి యేసుని సొంత రక్షకునిగా అంగీకరించండి..ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి..

  • @baduguabbulu3873
    @baduguabbulu3873 Před 3 lety +29

    Many times vinalanipistundi anna e song

  • @dr.venkatg3653
    @dr.venkatg3653 Před 5 měsíci +1

    One of the all time records in recent times. Praise God

  • @jvms2009
    @jvms2009 Před měsícem

    Adbhuthamga paddaru nissy John garu chala kastamaina paata devunike mahima.