తమిళనాడు సాంబార్ | Tamil Nadu Sambar | Arachuvitta Sambar in Telugu

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • తమిళనాడు సాంబార్ | Tamil Nadu Sambar | Arachuvitta Sambar in Telugu @HomeCookingTelugu
    #sambar #diysambar #sambarrecipe
    Here's the link to this recipe in English: • Arachuvitta Sambar | S...
    Our Other Recipes:
    Chinna Ullipaya Sambar: • చిన్న ఉల్లి సాంబార్ | ...
    Sambar: • సాంబార్ | Sambar Recip...
    Hotel Style Idli Sambar: • హోటల్ స్టైల్ ఇడ్లీ సాం...
    Mullangi Sambar: • ముల్లంగి సాంబార్ | Mul...
    Pappu Chaaru: • ఈ కమ్మటి పప్పుచారుని వ...
    తయారుచేయడానికి: 10 నిమిషాలు
    వండటానికి: 40 నిమిషాలు
    సెర్వింగులు: 6 - 7
    సాంబార్ చేయడానికి కావలసిన పదార్థాలు:
    కందిపప్పు - 1 కప్పు (30 నిమిషాలు నానపెట్టినది)
    ఉల్లిపాయలు - 2
    టొమాటోలు - 3
    పసుపు - 1 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    నీళ్ళు
    నెయ్యి - 3 టేబుల్స్పూన్లు
    మినప్పప్పు - 1 టీస్పూన్
    ఆవాలు - 1 టీస్పూన్
    జీలకర్ర - 1 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 2
    చిన్న ఉల్లిపాయలు - 300
    ములక్కాడ - 1
    నీళ్ళు
    చిక్కటి చింతపండు ప్యూరీ - 1 / 2 కప్పు
    నీళ్ళు - 1 1 / 2 కప్పులు
    ఉప్పు - 1 టీస్పూన్
    కరివేపాకులు
    బెల్లం - 2 టీస్పూన్లు
    చిన్నగా తరిగిన కొత్తిమీర
    మసాలా పేస్టు కోసం కావలసిన పదార్థాలు:
    పచ్చిశనగపప్పు - 1 టేబుల్స్పూన్
    మినప్పప్పు - 1 టేబుల్స్పూన్
    ధనియాలు - 2 టేబుల్స్పూన్లు
    ఎండుమిరపకాయలు - 12
    తురిమిన పచ్చికొబ్బరి - 1 / 2 కప్పు
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    నీళ్ళు
    తయారుచేసే విధానం:
    ముందుగా ముప్పై నిమిషాలు నీళ్లలో నానపెట్టిన కందిపప్పు, ఉల్లిపాయలు, టొమాటోలు, ఉప్పు, పసుపు, ఇంగువని ఒక మిక్సీలో వేసి, అవి మునిగేంత వరకూ నీళ్ళు పోసి, ఐదు విజిల్స్ వచ్చేంత వరకూ మీడియం మంట మీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి
    సాంబార్ పేస్టు చేయడానికి ఒక ప్యాన్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు వేసి రెండు నిమిషాలు పొడిగా వేయించాలి
    రెండు నిమిషాల తరువాత ఎండుమిరపకాయలు కూడా వేసి, అవి కాస్త దోరగా అయ్యేంత వరకూ వేయించాలి
    ఆ తరువాత తురిమిన పచ్చికొబ్బరి వేసి, దోరగా మీడియం-లో ఫ్లేములో వేయించాలి
    చివరగా ఇంగువ వేసి ఇంకొద్దిగా వేయించిన తరువాత పొయ్యి కట్టేసి, పూర్తిగా చల్లారనివ్వాలి
    చల్లారిన పదార్థాలను మిక్సీలో వేసి, ఒకసారి మెత్తటి పొడి అయ్యేట్టు రుబ్బిన తరువాత, కొన్ని నీళ్ళు పోసి, పేస్టు అయ్యేట్టు రుబ్బి పక్కన పెట్టాలి
    ఒక వెడల్పాటి కడాయిలో నెయ్యి వేసి వేడి చేసిన తరువాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
    ఆవాలు చిటపటలాడిన తరువాత ఎండుమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు, ములక్కాడ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి
    పొయ్యిని మీడియం ఫ్లేములోనే ఉంచి సాంబార్ మసాలా పేస్టు వేసి కలపాలి
    కొన్ని నీళ్ళు కూడా పోసి మొత్తమంతా కలిపిన తరువాత చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి
    ఇందులో ఉడికించిన పప్పు మిశ్రమం వేసి, కొన్ని నీళ్ళు పోసి కలిపిన తరువాత రుచి చూసి, కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు
    కొన్ని కరివేపాకులు కూడా వేసి సాంబార్ను ఒకసారి కలిపి, కడాయికి ఒక మూత పెట్టి, కనీసం పది నిమిషాలు ఉడికించాలి
    పది నిమిషాల తరువాత బెల్లం వేసి కలిపి, చివరగా చిన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి
    అంతే, ఎంతో రుచిగా ఉండే తమిళనాడు సాంబార్ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా అన్నంతో కానీ, మీకు నచ్చిన టిఫిన్స్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది
    Arachuvitta Sambar is a tasty South Indian dish. It gets its name because it's made with a special paste of spices. This paste has things like coriander seeds, cumin seeds, and coconut among the other things. For this, we cook toor dal and vegetables, then add the paste for flavor. It's a yummy and popular dish in South India, usually served with rice. You can make it mild or spicy, and it's loved by many Tamilian food fans. Watch this video till the end to get step-by-step process. Try this recipe and let me know how it turned out for you guys in the comments section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    CZcams: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

Komentáře • 201

  • @HomeCookingTelugu
    @HomeCookingTelugu  Před 6 měsíci +6

    Hi guys! The 2nd edition of the Home Cooking Cookbook in English language is now available on the Amazon store. You can purchase it through this link: amzn.to/47Itybv

  • @sivasheaven
    @sivasheaven Před měsícem +1

    I tried sambar what you suggested and out come of sambar is very tasty i loved it.
    Thank u Aunty.

  • @salomisudharani4302
    @salomisudharani4302 Před 6 měsíci +1

    Hai అండి మా అత్తమ్మ keralite.. తను ఎప్పుడు ఇలాగే చేసేవారు సాంబార్..ఇన్ని yrs తర్వాత మళ్ళీ గుర్తుచేశారు.. ఈ రోజే చేస్తున్నా ఈ style సాంబార్..tq అండి..❤❤❤

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci +1

      Most welcome sudha rani garu😇😍💖 tappakunda try chesi ela undo cheppandi👍

    • @salomisudharani4302
      @salomisudharani4302 Před 6 měsíci

      @@HomeCookingTelugu super tasty andi..Maa vaaru notlo mudda petta gane tamilnadu sambar annaru..Ayana mukham veligipoindi ante nammandi...😍😍😍 Tq soooo much🤗🤩😍

  • @sathya9999
    @sathya9999 Před 6 měsíci +2

    డిఫరెంట్ స్టైల్ చాలాబాగుంది మేడమ్ గారు.మీ హాండ్స్ నీట్నెస్ కూడా (శుభ్రం గా) చాలా బాగుంది

  • @nirmalae9303
    @nirmalae9303 Před 6 měsíci +1

    సూపర్ అయితే సాంబార్ చూస్తేనే తినాలనిపిస్తుంది సూపర్ సూపర్

  • @srinivasrayichetti9379
    @srinivasrayichetti9379 Před 6 měsíci

    హాయ్ మేడం...
    ఆ సాంబార్ నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది..
    తప్పకుండా ట్రై చేస్తాం..!!
    సూపర్ సాంబార్ రెసిపీ..!!❤

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 Před 6 měsíci +2

    Nice prepared Tamilnadu Sambar madam,yummy it was.

  • @shaikahdia8660
    @shaikahdia8660 Před 7 měsíci +1

    Nice recipe madam.nenu chaala rojula nunchi search chrsthunnanu perfect sambar kosam.finally I find out😊

  • @anandkumarmallikarjunan5464

    Thank you Sister for the receipe

  • @rajk9329
    @rajk9329 Před 6 měsíci

    what a memorable teaching Akka. Really treat to watch your video.

  • @srikrishna1106
    @srikrishna1106 Před 6 měsíci

    Hi madam...
    Naku chalaa istam Thamilnadu sambar ...
    Tq for sharing 🙂

  • @Prayagbhog
    @Prayagbhog Před 6 měsíci +1

    very appealing sambhar recipe

  • @Crazy_Craft03
    @Crazy_Craft03 Před 4 měsíci

    iam tamil I Feel so surprised and shocked That I can understand Telugu after Seeing Ur video... New subscriber 💞

  • @prithviraj4794
    @prithviraj4794 Před 4 měsíci +1

    There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊

  • @sivakrishna7783
    @sivakrishna7783 Před 6 měsíci

    Wonderful presentation and ur recipe is awesome...

  • @lifeisbeautiful-abeautiful88
    @lifeisbeautiful-abeautiful88 Před 6 měsíci +1

    Hi Hema garu. After long time I’m seeing your video. Happy to see you. But great transformation in you. You lost so much weight and looking slim and beautiful. Blessings ma. 😊❤️

  • @143luckystar
    @143luckystar Před 6 měsíci

    Nice presentation, thanks for detail cooking with neat subtitles

  • @nandurivijayaln4531
    @nandurivijayaln4531 Před 6 měsíci

    Meeru telugu chala swacchanga matladu tunnaru . Vinadaniki chala haayiga undi 😊

  • @Sumasree2017
    @Sumasree2017 Před 6 měsíci

    సూపర్ గా ఉంది ఆండి సాంబార్

  • @LordofKings-Raj
    @LordofKings-Raj Před 6 měsíci

    My most favourite recipe...
    Thanks a ton....

  • @asrithap2134
    @asrithap2134 Před 6 měsíci

    Yummy been waiting for this ..thanks for sharing..will try soon

  • @umaphanivemparala3040
    @umaphanivemparala3040 Před 4 měsíci

    మేడం మీ రెసీపీస్ చాలా బాగుంటాయి మేము వెజీటేర్యంస్

  • @durgadesu5691
    @durgadesu5691 Před 6 měsíci

    Hi hema mam.... you're our top rated chef...

  • @sunitha_Advocate
    @sunitha_Advocate Před 6 měsíci +1

    Nice

  • @bsmartteluguvlogs3192
    @bsmartteluguvlogs3192 Před 6 měsíci

    Good evening Hema garu,how are u
    5 years ago I was watching your videos on Facebook, I like your cooking and way u explained, I like your non veg recipe especially
    Thank you so much 😍😍

  • @padmavathipvm6462
    @padmavathipvm6462 Před 4 měsíci

    Chala bagundi

  • @kadiyalamurthy8919
    @kadiyalamurthy8919 Před 6 měsíci

    Looks lije original Sambar. Must taste good. Procedure well explained. Process different from other sambars.

  • @ruharuha4381
    @ruharuha4381 Před 6 měsíci

    Super video vl try pakka. Show nycccc idli also sis. Vl try🥳

  • @sainathdevalla1592
    @sainathdevalla1592 Před 5 měsíci

    Awesome blend

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 Před 6 měsíci

    శతకోటి వందనాలు మీ స్వచ్ఛమైన తెలుగు పలుకులకు💐😆

  • @kanimozhiravi4238
    @kanimozhiravi4238 Před 6 měsíci

    Unga telugu Pronouncetion super❤ adhiripothundhi
    So cute🎉❤

  • @saradachebolu7839
    @saradachebolu7839 Před 6 měsíci

    Chala bavuntai mee recipes anni..nenu mee channel ki eppatinuncho abimanini hemagaru..🤝

  • @sureshbabuanne
    @sureshbabuanne Před 6 měsíci +1

    తమినాడులోని సాంబారు చాలా చాలా బావుంటుంది.45 ఏళ్ల నుండి నేను ఫిదా అయ్యా.ఇక్కడ ఎవ్వరికీ సరిగా రాదు. కన్నడ సాంబారు కూడా డిఫరెంట్ గా బావుంటుంది. ఇవ్వాళ మీ రెసిపీ లో రెండుసార్లు ఇంగువ వేశారు ఎందుకు.

  • @palakodetivenkataramadevi4895

    Excellent madam. Thank you so much 😊👌👌

  • @varmapericherla4602
    @varmapericherla4602 Před 6 měsíci

    Nice recipe,tq madam

  • @TheJovial1970
    @TheJovial1970 Před 26 dny

    మరీ చిక్కగా ఉంది. అంత చిక్కగా ఉంటే మేము దీనిని పప్పుకూర అంటాము.

  • @moulimanuri9496
    @moulimanuri9496 Před 6 měsíci

    Your voice super yummy yummy sambar

  • @vijaya7448
    @vijaya7448 Před 6 měsíci +1

    రఫ్ గా చెప్పాలంటే చాలా బాగుంది..ఇంకొంచెం పలుచగా ఉండాలని అనుకుంటున్న

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci +1

      Sure andi, you can add water if you like it more diluted😇💖

  • @anupama.nmurthy487
    @anupama.nmurthy487 Před 6 měsíci

    Thanks a lot

  • @padmavathichettipothula3343
    @padmavathichettipothula3343 Před 6 měsíci

    Meeru chala bagunnaru❤❤❤❤❤❤

  • @geethakrishnafilmschools7901

    Good 👌

  • @haripriyam9577
    @haripriyam9577 Před 6 měsíci

    Thanku dear

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      You are welcome dear haripriya, do try this and enjoy😇💖

  • @shariefm1711
    @shariefm1711 Před 6 měsíci

    గుడ్

  • @అమలాపురం
    @అమలాపురం Před 5 měsíci

    Super

  • @nagababu7173
    @nagababu7173 Před 6 měsíci

    Nice video madam.

  • @jitesh7277
    @jitesh7277 Před 3 měsíci +1

    Hello hema garu , please could you start kannada channel also know...

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 3 měsíci +1

      Hello jitesh garu, I'd have done for sure had I known the language andi. But thanks a lot 💖🙏😍🤗

  • @sudheerdasari6774
    @sudheerdasari6774 Před 6 měsíci

    This is ur second channel na akka...inko channel ni follow autha nenu e channel first video idi.. subscribe chesa ipude e channel kuda

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci +1

      Hello ma dear sudheer, this is our third channel. Welcome to home cooking telugu channel😍❤🙏 czcams.com/video/uxSk_WfIXQk/video.htmlsi=aCUDPKRIGvLgu6-m please watch this video to know more about me😇

    • @sudheerdasari6774
      @sudheerdasari6774 Před 6 měsíci

      @@HomeCookingTelugu kk akka I will sub to third channel also u r my favourite akka me voice very clear and smooth...

  • @gnanraghavcharankankanala383

    Nice recipe mam

  • @SusilaVemulapalli-pz4fx
    @SusilaVemulapalli-pz4fx Před 6 měsíci

    ‌సుపర్

  • @GeethikaJagannadham-pk7rx
    @GeethikaJagannadham-pk7rx Před 5 měsíci +1

    Hello hema ma'am..
    Can we use anyother vegtable? Instead using drumstick??
    Pls reply Asap!!
    I'm on the go now!!😬😢

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 4 měsíci +1

      You can use anything you want, there's no problem😇😍

  • @user-rc1si3qu3m
    @user-rc1si3qu3m Před 5 měsíci

    My native place Chennai and living in Ramagundam Telangana state India

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 Před měsícem

    அம்மாடி சின்ன வெங்காயம் முருங்கைக்காய் கொஞ்சம் உப்பு போட super taste varum
    Idu kootatum irukku

  • @nandu7815
    @nandu7815 Před 6 měsíci

    మీకు తెలుగు ఇంత బాగా వొచ్చా.. main channel లో చూసి తమిళ్ వారు అనుకున్నాను... తెలుగు excellent madam 😊 and I'll try this Sambar

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci +1

      Thanks a lot andi 😇🙏💖

    • @nandu7815
      @nandu7815 Před 6 měsíci

      ​@@HomeCookingTelugumadam small doubt.. chinna ullipayalu dorakadam ledu.. aa taste match avvalante pedda ullipayalu use cheyacchaa 🤔😔

  • @macharidivya3116
    @macharidivya3116 Před 7 měsíci

    Nice 😊

  • @ArunaReddyT
    @ArunaReddyT Před 6 měsíci

    Can you pls show us sarvana bavan idly sambar and chutneys plss

  • @ItsIndraniNagendra
    @ItsIndraniNagendra Před 6 měsíci

    👌👌👌👌

  • @vani1107
    @vani1107 Před 6 měsíci

    Can you share your weightloss journey?

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci +1

      Hi Vani garu, tappakunda. I will share a nice playlist with all my special weightloss recipes. Stay tuned💖🤗😍

  • @srikanthk13346
    @srikanthk13346 Před 6 měsíci

    నెను chennai lo వుంటాను kaani chennai lo mejority hotels lo Sambar tasty ga vundadhu it is true except RATHNA cafe triplicane. And konni mess lo. It was good once up on a time on most of the hotels. Plz show us about Ratna cafe sambar preparation. Thank u 🙏

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      Hello Srikanth garu😇🙏 I know I am a big fan of ratna cafe sambar too. Akkada inguva sambar istaru. Idi kuda konchem alane untundi so okasari try chesi chudandi. But ratna cafe style definite ga eppudaina chestanu💖😊🤗

    • @srikanthk13346
      @srikanthk13346 Před 6 měsíci

      @@HomeCookingTelugu Hi Heha garu. Thank you so much for your reply. Glad to know. I hav already planned to prepare this Sambar recipe this evening. 🙏🙏

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      Super andi, please do😍💖

  • @bhramarambaakella574
    @bhramarambaakella574 Před 6 měsíci

    I am new subscriber good evening hema mm

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      Hello andi, hearty welcome to home cooking telugu channel😍🤗💖

  • @msnrao8789
    @msnrao8789 Před 6 měsíci

    Medam coimbathoor
    Annpoorna tifin sambar recipi
    Pettandi medam

  • @user-mx5dh5cw6f
    @user-mx5dh5cw6f Před 5 měsíci

    Madam maa daggara cooker ledu bachelors ela cheyalo cheppandi.

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 5 měsíci

      Oh cook the dal separately in a pot and prepare the rest of the sambar. Soak the dal for 1-2 hours so it will be cooked easily in a small pot. 😊👍

  • @tummalapallivenkatasuryavi2162

    Hi madam chala days ayndi baga slimga ayaru e vurlo present mam

  • @ramamani6587
    @ramamani6587 Před měsícem

    Menthulu veyakkaraledandi

  • @Reeyanshavish
    @Reeyanshavish Před 6 měsíci

    Can we skip coconut? Becoz sambar coconut veste niluva undadu

  • @thumuramu5099
    @thumuramu5099 Před 6 měsíci +14

    హాయ్ మేడం ఏమైపోయారు ఈ మధ్యలో ఇవ్వలే వచ్చింది మీ వీడియో

  • @vardhaniprasad6999
    @vardhaniprasad6999 Před 6 měsíci

    Madam coconut skip chayavacha

  • @nagarasan
    @nagarasan Před 6 měsíci

    Tamil Nadu Sambar//SPL RECIPES IN WEDDINGS

  • @ravipagadala1036
    @ravipagadala1036 Před 6 měsíci

    வணக்கம்

  • @thaache
    @thaache Před 6 měsíci

    பெரும்பாலும் தேங்காய் சேர்க்கமாட்டோம். கத்தரிக்காய் சேர்த்துக்கொண்டு செய்தால் இன்னும் சுவையாக இருக்கும்.

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci +1

      Yes you can use brinjal or drumsticks if you like😊👍

  • @narasimhathalari2669
    @narasimhathalari2669 Před 6 měsíci

    Madam rawa idli respi chepaledu

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      Hello andi, the full video link for ravva idli is here: czcams.com/video/cLqGNVzO3iY/video.htmlsi=464PbE08lBVkV93G 😇👍

    • @narasimhathalari2669
      @narasimhathalari2669 Před 6 měsíci

      Edi instent rawa idli respi

  • @padmavathikothuri5374
    @padmavathikothuri5374 Před 7 měsíci

    Salt munde papulo vasta pappu vudukutunda plz explaine. Thank you

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 7 měsíci

      Yes bagane udukutundi andi. Otherwise meeru uppu vadilesi last lo kuda vesukovachu😊👍

  • @dhanalakshmikris
    @dhanalakshmikris Před 11 dny

    Tamrind avasaram leda

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 Před 6 měsíci

    Memu menthulu kuda konchem vesthamu.minappappu veyyamu.

  • @amoghmediadigital8039
    @amoghmediadigital8039 Před 2 měsíci

    Tamil Nadu sambar lo bellam veyyaru mam , it’s wrong process

  • @flowers8575
    @flowers8575 Před 6 měsíci

    Jeera veyakudadha andi indulo

  • @kumarswamy3713
    @kumarswamy3713 Před 5 měsíci

    Bellam mukka missing

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 5 měsíci

      You can add it, just a little about a teaspoon is enough👍😊

  • @mohancv
    @mohancv Před 6 měsíci

    సాంబార్ పొడి మీ దగ్గర online lo order vesi konavocha mm

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      Namaste mohan garu, here's the link to homemade sambar podi. Meere chala easy ga intlo chesukovachu😇🙏💖

  • @grreddygmail
    @grreddygmail Před 6 měsíci

    Miriyalu veyyadam Miss ayyaru paste lo

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci +1

      This variety is without peppercorns andi. Meeku kavalante miriyaalu kuda add chesukovachu no problem😇💖👍

  • @AnandKumar-fj6it
    @AnandKumar-fj6it Před 6 měsíci

    Talimpulo vadagam vestene adi tamilunata sambar kada,meeru veyaledu kabatti adi chikkati andra sambar,bellam vesharu kabatti udupi sambar anavachu, Meeremantaru?

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      Hahah nice observation 😁👍but idi proper tamil nadu sambar andi arachuvutta sambar ani antaru. Native recipe 💖😇

  • @ketav-thebubblydemeanor5324
    @ketav-thebubblydemeanor5324 Před 6 měsíci

    All looks same as what i know, tamilnadu sambar powder/paste should have pepper, fenugreek and half tea spoon of rice too

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      This is just another style which is great for idlies and rice. Ila okasari try chesi chudandi, I'm sure you will enjoy its mild taste😇🙏

  • @cacvsuryam3820
    @cacvsuryam3820 Před 6 měsíci

    మామూలు సాంబార్ అంటే?

  • @sureshmohanty5271
    @sureshmohanty5271 Před 6 měsíci

    Mam miru chepe kolatalu chala ekuva ga vundi.3 spun ghee ante miru urlo 100 grams vostundha.same time onio 50grms above vuntadi .300 grams .enduku. Andi miru enta vestaro direct ga chependi

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      Hello suresh garu, I am using the standard measuring cups and I am giving you all the exact measurements of whatever I use in the video. Don't know what makes you feel so the measurements are not right 😊

  • @gademarymadhavi8339
    @gademarymadhavi8339 Před 6 měsíci

    Tamilnadu Rasam chupinchandi

  • @satyanarayanamurthygampa9329

    I don’t think drum sticks cook properly in this method ! Mrs murthy

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      Hmm, you can first cook the drumsticks after tempering and then do the rest of the process😊👍

  • @skhussaina8219
    @skhussaina8219 Před 6 měsíci

    మేడం ఈ పాయింట్ లో తాలింపు లేదు ఏంటి

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      Mundu talimpu vesam kadandi, that is enough. There is no need for extra tempering. 😇👍

  • @user-ms4ym2ge9r
    @user-ms4ym2ge9r Před 6 měsíci

    Chinthapandu

  • @padmavasireddy8607
    @padmavasireddy8607 Před 6 měsíci

    U r looking so beautiful how u lost your weight

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      Hi padma garu thank you so much andi🤗😍, nenu follow ayina diet ki related recipes anni ikkada playlist lo unnati, tappakunda chudandi 😇💖czcams.com/play/PL07wUPQLYcQI7kTYSfoN1M757D64BPIIr.html&si=RzUXoBMe-IlZcJZh

  • @pittsburghpatrika1534
    @pittsburghpatrika1534 Před 6 měsíci

    Andhra people make the best chutneys and U he and your own unique equivalents of Sambar and radam. So, why do J waste your time with Tamilnadu Sambar???😃😀🤣

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      This is a different sambar recipe wherein the paste is used instead of masala powder. Try it out sometime. It's very tasty😊💖

  • @Hanu-kt5bs
    @Hanu-kt5bs Před 6 měsíci

    ఈ సాంబారు ఇడ్లీల కోసమా అనం కోసమా

  • @narasimhamurthy8474
    @narasimhamurthy8474 Před 6 měsíci

    పప్పులో ముందుగానే టమోటా వేసేస్తే పప్పు ఉడకదు.

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      Udukutundi andi. Kavalante pappu oka iravai nimishaalu neellalo nanapetti use chesukondi😇💖👍

  • @mohanmalluri6608
    @mohanmalluri6608 Před 5 měsíci

    మేడం మీరు తెలుగులోనే వీడియో చేయండి

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 5 měsíci

      Idi home cooking telugu channel, idi subscribe cheyandi, anni videos telugu lone vastayi😊👍💖

  • @arunapandu5226
    @arunapandu5226 Před 6 měsíci

    అది సాంబార్ కాదు పప్పు లా ఇండి😅

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      Thick sambar andi aruna garu, meeru kavalante dilute cheskovachu🤗💖

  • @SRINIVAS-xq2dc
    @SRINIVAS-xq2dc Před 5 měsíci

    Too much cost madam..

  • @Viswanath20
    @Viswanath20 Před 6 měsíci

    మిరియాలు వేయ లేదు

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      Not mandatory andi, but you can add them if you want😊👍

  • @sreesree8401
    @sreesree8401 Před 5 měsíci

    ఏం తెలుగు సాంబార్ రాదా.. 😡 ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ.. సిగ్గులేకుండా

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 5 měsíci

      Tamilnadu emaina mana satru desama? Antha chidarinchukodaniki? Mana vallani maname dweshistu pote inka ee desam lo em migulutundi? Ilanti dhorani maritene mana andaram baguntam💖😇

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 Před 5 měsíci

    Tomato aemo gani uppu vested sarigga vudakadu

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 5 měsíci

      It cooked fine for me. But if you want to skip the salt, no issues at all😇👍🙏

  • @Santhu196
    @Santhu196 Před 6 měsíci

    కూరగాయలు ఏమీ వేయలేదు మేడం

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Před 6 měsíci

      Idi ilane baguntundandi. Meeku kavalante mulakkadalu vesukovachu. But aa flavor vastundi. Ila unte idli tho tinadaniki chala baguntundi😊

    • @Santhu196
      @Santhu196 Před 6 měsíci

      @@HomeCookingTelugu try చేస్తా