Mohanjo-daro: యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన మొహంజోదారో ఇప్పుడెలా ఉంది? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 14. 04. 2022
  • మొహంజోదారో ప్రాంతంలో ఆర్కియాలజిస్టుల తవ్వకాలు ప్రారంభమై ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతాయి. యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన 5వేల ఏళ్ల నాటి ఆ పట్టణం ఇప్పుడెలా ఉంది? బీబీసీ ప్రత్యేక కథనం.
    #Mohanjo-daro #UNESCO #SindhuCivilization
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 113

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před 2 lety +48

    BBC వారికి ధన్యవాదములు 🙏ప్రపంచంలో నాకు తెలియని విషయాలు మీ ఛానెల్ ద్వారా తెలుసుకుంటున్నాను.

  • @KSR_Oney
    @KSR_Oney Před 2 lety +53

    భారతదేశ చరిత్ర 3500 సం. అని ఆర్యులు అనుకొనే వారు కాని ఆర్యుల కంటే ముందు ద్రావిడ చరిత్ర వుందని సర్ జాన్ మార్షల్ తవ్వకాలు జరిపి తెలియజేసిన తర్వాత మన చరిత్రను చూసి ప్రపంచం నివ్వెరపోయింది. మనకు తెలియని మన చరిత్ర ను బయటకు తీసుకువచ్చిన మార్షల్ గారిని మనం మరచిపోకూడదు.

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Před rokem

      నోరు muyyi రా కామెడీ piece 4వేల సంవత్సారా బైబిల్ భూమి4k సిద్ధాంతాల ఆధారంగా రాసిన చరిత్ర అతి త్వరలోనే పుస్తకాల నుంచి పోతుంది చూస్తూ ఉండు.. భారతీయ సంస్కృతిని ఆర్య ద్రావిడ సంస్కృతి అని వక్రికరణ చేసినా జఫ్ఫా గాళ్ళకి బెండు తీసే రోజు త్వరలోనే ఉంది..

    • @prabhurajchowdary3898
      @prabhurajchowdary3898 Před rokem +1

      ​@@DkDk-ek9wmradio carbon dating evidence undi raa north Indian banisaa kukka

    • @snehashispanda4808
      @snehashispanda4808 Před 5 měsíci +1

      Archaeological evidence doesn't support the Aryan invasion theory, as no clear evidence of any military invasion or destruction has been found in the archaeological record of the period in question.

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 Před 3 měsíci

      ఆర్యుల జాతిని మీ పాష్టరు గాళ్ళు తీసుకువచ్చారంట ఇప్పుడు ఏసుగాడిని తీసుకు వచ్చినట్టు,,కాని ఎక్కడ నుంచో ఎవడకి తెలియదు,కాని,ఎక్కడ నుంచో నీకు చెప్పారాఏంటి🐑🐑🐑🐑🧔‍♀️,,😂😂😂

  • @S.Ivanka9210
    @S.Ivanka9210 Před 2 lety +24

    మొహాంజో ధార గురించి బుక్ లో చూడడమే గాని న్యూస్ లో చూడడమ్ ఇదే మొదటి సారి థాంక్స్ BBC News

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před 2 lety +22

    చాలా మంచి విషయాలు తెలియచేశారు. అలాగే హరప్పా నాగరికత గురించి తెలియ చెయ్యండి. బిబిసి కి 🙏

  • @rammohanrao7013
    @rammohanrao7013 Před 2 lety +10

    ప్రపంచానికి సిందూ నాగరికతలో ఆస్చర్యం గోలిపిన విషయం మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇంటికీఈశాన్యంలో బావి, క్రమమైన పద్దతిలో ఇంటి నిర్మాణం, రొడ్డు, ఇంటి ముందు తులసి చెట్టు, దీనితో సమాన మైన నాగరికతలు అన్ని అంతరించి నప్పటి కి నేటికీ మనుగడంలో ఉన్న ఒకే ఒక్క ప్రాచీన నాగరికత, ప్రస్తుతం లవుకికవాదుల ముసుగులో కొట్టు మిట్టడుతుంది,

  • @jyothivasu_7
    @jyothivasu_7 Před 2 lety +27

    Actually I'm preparing for competitive exams.....nen Sindhu nagarikatha chadhivinappudu feel ayyedhanni ala untundhi eppudu nijanga undha and thought unde.... thanks to all team

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 Před 2 lety +18

    BB c వారికి శుభాకాంక్షలు ఇలాంటి కట్టడం గురించి మాకు తెలిపినందుకు ధన్యవాదాలు

  • @GK-ic3qh
    @GK-ic3qh Před 2 lety +14

    After Indus Valley civilization. Till now we don't have proper drainage system and sanitation

  • @neelu1918
    @neelu1918 Před 2 lety +2

    Thank you

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 Před 2 lety +4

    BBC TNQ so much BBC exclusive news help to my studies 💖👌TNQ BBC

  • @journeyofchandra
    @journeyofchandra Před 11 měsíci +1

    Wonderful✨😍

  • @Anudeep12
    @Anudeep12 Před 2 lety +3

    Nice 👌

  • @YPR4022
    @YPR4022 Před 2 lety +14

    Every civilization Built on the bank of rivers.....

    • @MyCollectionz
      @MyCollectionz Před 2 lety +5

      Even the cities now a days also. Example Cairo Kolkata Hyderabad Chennai etc

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl Před 2 lety +2

      Ofcourse they have to or else how do they pump water from huge motors or construct dams?

    • @vishnu6398
      @vishnu6398 Před 2 lety +1

      Water లేనిదె మనుగడ లేదు

    • @chakravarthychakri7998
      @chakravarthychakri7998 Před 2 lety +1

      Water is life bro

  • @sireeshachitti7984
    @sireeshachitti7984 Před 2 lety

    Our history

  • @Targetgroups123
    @Targetgroups123 Před 2 měsíci

    👌🏻👌🏻

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u Před 2 lety +3

    ప్రపంచవ్యాప్తంగా జరిగిన మార్పుల అన్నిటికీ కారణం బ్రిటిష్ వారు అలానే ఈస్టిండియా కంపెనీ

  • @ashokb1297
    @ashokb1297 Před 2 lety +5

    అప్పుడు యేసయ్య దేవుడు ఎక్కడ వున్నాడు......

  • @rajarao8720
    @rajarao8720 Před 2 lety +1

    Super vedio I surprised thank u channel

  • @shaikkhaleelbasha7651
    @shaikkhaleelbasha7651 Před 2 lety +7

    దీని మీద డాక్యుమెంటరీ మొత్తం తీసిన తర్వాత దీన్ని పూడ్చడం అంటే మా భారత దేశ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు మనకు తెలియక పోవడం భవిష్యత్ తరాల వాళ్ళ కూడా తెలియక పోవడం ఇది ఒక రాజకీయ కుట్ర

    • @KiranKumar-fy7ci
      @KiranKumar-fy7ci Před 2 lety +5

      Nijamey...mana.purvikulani.champi..kappi .pettaru..History.ni.ippudu..malli.kappi.veyalanukuntunnaru.

    • @vijayakrishna07
      @vijayakrishna07 Před 2 lety

      Understand their point. The walls are getting weak and damaged if you keep them open like that.

    • @maramnikhilreddy424
      @maramnikhilreddy424 Před 2 lety

      @@KiranKumar-fy7ci vaammo

    • @shaikkhaleelbasha7651
      @shaikkhaleelbasha7651 Před 2 lety

      @@vijayakrishna07 clap's bro

  • @shaikrahman1371
    @shaikrahman1371 Před 2 lety +1

    Good news

  • @baindlashivakumar3352
    @baindlashivakumar3352 Před 2 lety +2

    Jai BBC

  • @sdshadik1
    @sdshadik1 Před 2 lety +16

    అప్పటి పర్షియా(ఇప్పుడు ఇరాన్),అప్పటి మేశపటోమియా, బాబిలోనియా (ఇప్పటి ఇరాక్) నుంచి వలస వచ్చి సింధు నది పరివాహక ప్రాంతాల్లో స్థిరపడిన ఆర్యులనే సింధ్ ప్రజలు అంటారు కానీ అరబ్బులకు సింధ్ అని పలకడం చేతకాక హింద్ అన్నారు. వీళ్ళ వృత్తి పశుపోషణ,వేట,పూజించేది ఇంద్రుడిని...

    • @user-cl4bp7sk4n
      @user-cl4bp7sk4n Před 2 lety +9

      Don't make fools with half knowledge

    • @venwhen8567
      @venwhen8567 Před 2 lety +4

      Hahaha Mesopotamia lo unde variki Harappa nagarikata leda Sindhu loya nagarikata vaari gurinchi already telusu. Vaaru illanti vishayalu yemi rayaledu. Arab lo apptiki inka anta chepalu pattevaru, samudrapu dongale unnaru vadiki ee India loni harappa telisi chance ledu. Paiga Mesopotamia vaaru sindhu loya nagarikatanu "Meluha" ani anevaru...sindhu/Hindu kaadu. Telisi Teliyani kaburlu cheppaku

    • @vishnu6398
      @vishnu6398 Před 2 lety +2

      Actually అది Dravidians కట్టినది, ఇరాన్ నుంచి వచ్చి కట్టినది కాదు. Apocalypto సినిమా చూశావా. అలా జరిగింది అన్న మాట.

    • @SRIKANTH...
      @SRIKANTH... Před 2 lety

      @@user-cl4bp7sk4n వాట్సాప్ యూనివర్సిటీ నుంచి బయటికి రా బత్తాయి..

    • @user-cl4bp7sk4n
      @user-cl4bp7sk4n Před 2 lety +3

      @@SRIKANTH...Needhi St John's Christian converted WhatsApp University.kada....

  • @mssharma1510
    @mssharma1510 Před 2 lety +4

    విశ్వకర్మ వాస్తు శాస్త్రం, మయవాస్తు, లాంటి వాస్తు నిర్మాణ గ్రంథాలు పరిశీలిస్తే తెలుస్తుంది అవి అచ్చమైన భారతీయ వైదిక వాస్తు ప్రకారం నిర్మించిన పట్టణాలని. బైటోడికంటే మన గురించి పూర్తిగా తెలీదు ఒకవేళ తెలిసినా మన ఆర్కిటెక్చర్ వాళ్ళకంటే ఉన్నతంగా ఉంటే మనసొప్పదు కాబట్టి అది ఇంకో నాగరికత అని కథలల్లారంటే అర్థం ఉంది కానీ మనకేం రోగం? ఇన్నాళ్లూ వాళ్ళ తప్పుడు చరిత్రను తలలూపుకుంటూ బట్టీలు పట్టి చదువుకున్నాం. కానీ మనకంటూ ఇంగితం అనేది ఉంటుంది కదా. చదువుకున్న మేధావులం కదా! దేన్నైనా విమర్శించి చించేస్తాం కదా! అదే బుర్ర తో కాస్త మన గ్రంధాల్లో ఏముందో పరిశీలిస్తే తెలుస్తుంది కదా.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Před rokem

      కులం ఉంది,ఇది తప్ప మరిది లేదు

  • @LoL_TV111
    @LoL_TV111 Před 2 lety +1

    Last thing is right

  • @manohart6820
    @manohart6820 Před 3 měsíci +1

    మన దేశ చరిత్ర కొసం చాల బాగ చెప్పారు సూపర్ ఇన్ఫర్మేషన్ excellent 👌 BBC ఛానల్ న్యూస్

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 Před 2 lety

    " it had got a place of the history( Indus / India )".

  • @SRIKANTH...
    @SRIKANTH... Před 2 lety +29

    ఇది నిజమైన భారత దేశ చరిత్ర ,,ఆర్యులు వలసవచ్చారు అనేదానికి ఇదే నిజమైన నిదర్శనం... మా దేశాన్ని కులాల వారిగా విభజించి దేశాన్ని సర్వనాశనం చేశారు,, ఈ సింధు నాగరికత నుంచి వచ్చిన ఈ హిందూ ఆర్య జాతి..

    • @chakravarthychakri7998
      @chakravarthychakri7998 Před 2 lety

      Bull shit, there is no proof of Aryan invasion theory.

    • @SRIKANTH...
      @SRIKANTH... Před 2 lety

      .. నేను దళితుడిని అన్నప్పుడే నువ్వు అంటరాని వాడివి అయ్యావు నువ్వు దళితుడిని ఎలా అయ్యావు ముందు తెలుసుకో,, నువ్వు హిందూ మనువాదం ప్రకారం నువ్వు అంటరాని వాడివే... వాళ్ళు మా గుళ్లో కి నువ్వు రావద్దు నువ్వు అంటరానివాడు అని అంటుంటే సిగ్గు లేకుండా ఎలా వెళ్తారు మరి...

    • @ajaykrishna7325
      @ajaykrishna7325 Před 2 lety +4

      @S M K Ambedkar ni lanti valla kosame okati ane vadu nak nijamina shathruvulu na vallu ani...
      Nuvvu banisathvam chesta ante evad m antadu. Nuvvu temple bayatane unta, Chipurlu, Bagonalu kattukoni road mida thiruguta, mi intlo adavallani devadasilu ga chesta, mi intlo adavallaki right to property lekunda chesta ante nen m matram m chesta??
      Ohh unte India lo banisaga undali lekunte povala?? Edi m Manudarma kalam anukuntunnava, Ambedkar period Banisathvam cheyandi, Udigam cheyandi ante bonda pedutam.
      I belong to the upper caste. I still hate Hindu's religion.
      I'm been watching discrimination untouchability inequality seens from my childhood.

    • @satyavinay1
      @satyavinay1 Před 2 lety

      Apara ne sollu ne edava sonta vakrikarana evadu adigedu.. British vadu thottu va ra NV.. . Me pastor lu lucha marketing technics ikkada prayatninchuku

    • @vijaysastry4235
      @vijaysastry4235 Před 2 lety

      You are correct, these are Real proof of Aryan invasion., no doubt. No Concrete evidence for aryans and their gods in archeology. Even for their Language..sanscrit

  • @naveengate-hd5tn
    @naveengate-hd5tn Před 2 lety +3

    Preserve them for future 😭😭🙏

  • @raviejjigiri6239
    @raviejjigiri6239 Před 2 lety +1

    One more video sir

  • @prashanthneruvatla2863
    @prashanthneruvatla2863 Před 2 lety +4

    సిందూ లోయ నాగరికత

  • @rajeshinterpretations
    @rajeshinterpretations Před 2 lety +8

    Edi Pakistan lo undadam ee site ki okka samasya, bad luck ☹️

  • @pulimisalayesuraju8698
    @pulimisalayesuraju8698 Před 2 lety +9

    1922 నుండి ఇంకా డాకుమెంటేషన్ చెయ్యడమేంటి బాబోయ్ అర్చర్యంగా ఉంది... ఏదైమయినా గొప్ప నాగరికకథ..

  • @YPR4022
    @YPR4022 Před 2 lety +9

    But the fact is that ...our Ancestors who eaten Cow meat in indus valley civilization
    ... 🥸🥸🥸

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 Před 2 lety +4

      At that time there is no religion even Hindu

    • @chintasantoshr-4124
      @chintasantoshr-4124 Před 2 lety

      Who knows they have eaten cows or pigs or humans because they don't know religions

    • @whathappenswhen.......9404
      @whathappenswhen.......9404 Před 2 lety

      You are wrong, cow is not known to India people

    • @riddunyra4373
      @riddunyra4373 Před 2 lety

      buddhists banned cow eating ..but muslims of india used to eat since 10000BC..

    • @rajsekharkarajada9830
      @rajsekharkarajada9830 Před rokem

      ​@@whathappenswhen.......9404 Yes at that time they eaten cow meat ...., evidence were found....,and the religion is ancient Dravidian religion they only worship proto Shiva and Parvati they were well known god's at that time

  • @Poojari02
    @Poojari02 Před 2 lety +4

    Currently it is in Pakistan…. When they can’t handle their own country how can they handle their heritage sites😤

  • @snehashispanda4808
    @snehashispanda4808 Před 5 měsíci +1

    Archaeological evidence doesn't support the Aryan invasion theory, as no clear evidence of any military invasion or destruction has been found in the archaeological record of the period in question.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm Před 2 lety

    టూరిజం Option ఉందా

  • @srikakulamchinnollu964
    @srikakulamchinnollu964 Před 2 lety +18

    Hindu darmani kapadandi🙏

    • @YPR4022
      @YPR4022 Před 2 lety +7

      It's a indus valley civilization.... Indus valley people who eaten Cow meat in the indus valley civilization

    • @chakravarthychakri7998
      @chakravarthychakri7998 Před 2 lety +2

      @@YPR4022 even cow meat is used in Auryaveda but cow helped our economy so we worship them.

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Před rokem +1

      ​@@YPR4022హిందూస్ civilazation ey indus civilazation.. హోమా గూండాలు బయట పడ్డాయి అక్కడ...🚩 హిందూ worship పశుపతి మహాశివుడు❤❤❤ చేసారు

  • @venkataramanachelli4720
    @venkataramanachelli4720 Před 4 měsíci

    విలసిల్లింది

  • @kammampatishivashiva7821

    Mohenjodaro is our first india 🇮🇳 it went to the Pakistan after partition of the country

  • @shaikkhaleelbasha7651
    @shaikkhaleelbasha7651 Před 2 lety +8

    భారతదేశంలో నివసిస్తున్న కులాలు మతాలు అతీతంగా నివసిస్తున్న ప్రజలందరూ మెసపటోనీయా ఇరాన్ ఇరాక్ ఈజిప్ట్ నుంచి వచ్చిన వాళ్ళమే గూగుల్ లో వెళ్లి మెసపటోనీయా అని టైప్ చేయండి చూపిస్తుంది మెసపటోనీయా లో ఎన్ని దేశాలు ఉన్నాయి కూడా చూపిస్తుంది. అక్కడి నుంచి మొదట వచ్చింది ఈ సింధు నది దగ్గరికి ఇక్కడ నివసిస్తున్న ప్రజల్ని సింధు ప్రజలు అని అంటారు వీళ్ళు ఆవులు మేకలు కాసుకునే వాళ్ళు నుండి వచ్చిన వాళ్ళమే మనమందరం.

    • @balasundar4468
      @balasundar4468 Před 2 lety +1

      100%right

    • @KiranKumar-fy7ci
      @KiranKumar-fy7ci Před 2 lety

      Avunu sir.

    • @MrRaceles
      @MrRaceles Před 2 lety

      బేంబ లు ఒప్పుకోరు ఆర్య దేవుళ్ళ కధలు పేకమేడ లాగ కూలి పోతాయి ,మన గ్రామ దేవతల సంస్కృతి బహు పూర్వం గాని వాడి దాంట్లో కలిపేసాడు. ఎప్పుడు దూరిపోయాడో మరి

  • @madhurimainnamuri2401
    @madhurimainnamuri2401 Před rokem +1

    బీబీసీ న్యూస్ ఎప్పడికయినా ప్రమాదం ఈ ఛానల్ బ్రిటిష్ వాళ్ళది కొంచం జాగ్రత్తగా వుండండి అందరు

  • @raysk6656
    @raysk6656 Před 2 lety

    Ippudu katte illulu 50 years ki kulipothinnavi ....5000 years ante...what a 🧠 s

  • @thetruth3322
    @thetruth3322 Před 2 lety

    When you can't take care don't care what was behind. Useless fellows. When you have to bury why excavate?

  • @altlogodesigns1834
    @altlogodesigns1834 Před 2 lety

    Still manipulation continues.

  • @maheshkumar_234
    @maheshkumar_234 Před 2 lety

    Pakistan lo unte enka ela untadi, a desha arthika vyavastha la ne untadi

  • @REDDYRAGHU439
    @REDDYRAGHU439 Před 2 lety +1

    How to reach there????

    • @Sravankumar-kg7dz
      @Sravankumar-kg7dz Před 2 lety +4

      Pakistan polemu bro

    • @REDDYRAGHU439
      @REDDYRAGHU439 Před 2 lety

      @@Sravankumar-kg7dz I know bro that is in Pakistan, but is there any possibility to reach there?????

    • @khadeerluck8344
      @khadeerluck8344 Před 2 lety +2

      @@REDDYRAGHU439 you can visit there by tourist visa..

    • @99kpn
      @99kpn Před 2 lety

      @@Sravankumar-kg7dz 8

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 Před 2 lety

      @@Sravankumar-kg7dzఎవరు చెప్పారు పోలేము అని,ఇండియన్ స్ నీ చాలా బాగా ట్రీట్ చేస్తారు అక్కడి ప్రజలు హిందీ మాట్లాడ్డం వస్తె వాళ్ళతో కలుపు గోలుగా మాట్లాడొచ్చు

  • @ganeshvavilapalli54
    @ganeshvavilapalli54 Před 6 měsíci

    India is 10000 years old city India is oldest country in the world

  • @naveenb4174
    @naveenb4174 Před 2 lety +10

    ఏమిటో ఇది? మొహంజదారో సింధూ నాగరికతనో????
    దానికంటే పూర్వపు నాగరికత ద్వాపర, తిరుమల లోని శిలాజ కట్టడాలు, రామ సేతు సూచిస్తున్నా అవే చదువుకోవాలి. ఎందుకంటే అవి first బ్రిటిష్ వాడు కనుక్కున్నాడు గా మరి. మన books update చేయకూడదు. ఎందుకంటే మన findiings so called bible చెప్పే adam story of creation కంటే ముందు వున్న నాగరికతలు కదా? అవి western countries ఆమోదించవు. అవే ఆ మొహంజాదారో, సింధు నే చదువుకోవాలి.

    • @sudhasudhakar6542
      @sudhasudhakar6542 Před 2 lety

      ?

    • @rexoctalish
      @rexoctalish Před 2 lety

      WhatsApp University Student spreading hatred

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Před rokem

      ​@@rexoctalishtool kit batch spread hate propaganda towards హిందు civilisation

  • @KrisDivaRealtor
    @KrisDivaRealtor Před 2 lety +2

    Talk about preserving 15000 year old bharat and hindu culture stupidos

    • @onlineshopper7629
      @onlineshopper7629 Před 2 lety

      Vedic civilization came after IVC. After the end of vedic civilization, Hinduism started slowly. Even buddha don't know Rama. Ramayanam written after buddha's period

  • @riddunyra4373
    @riddunyra4373 Před 2 lety

    mohenjodaro built by old muslims of india...

  • @pallesankarreddy9787
    @pallesankarreddy9787 Před 2 měsíci

    అయ్యా బాబు, హరప్ప నాగరికత జరిగి ఇప్పటికి 11k,12k సం అయింది. హరప్ప ప్రజలు డ్రవిడులే. సింధునది వరదల్లో హరప్ప పతనమైన తర్వాత అక్కడి ప్రజలు క్రమంగా గంగానదీ పరివాహక ప్రాంతానికి వలస వచ్చారు. అక్కడ 2k సం"లు జీవనం గడిపారు. హరప్ప వరదల్లో కొంతమంది ప్రజలు ప్రపంచం నలుమూలల వెళ్లిపోయారు. ఆ తెగల్లో కొంతమంది ఆఫ్గ్నన్ నుండి వారే ఆర్యులు (ఆ ఆర్య వంశస్తులే హరిచంద్రుడు, శ్రీరాముడు వగైరా వగైరా )క్రీ. పూ 6k,8k సం"ల మధ్య గంగా ప్రాంతానికి వచ్చారు. అప్పటికె అక్కడ నివసిస్తున్న డ్రవిడులను ఈ ఆర్యులు ద్రావిడులను దక్షిణ భారతదేశానికీ తరిమేశారు. (ఈ డ్రవిడులే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాలీలు )ఆ తర్వాత ఆర్యులు గంగానది పరివాహక ప్రాంతములో రాజ్యాలు ఏర్పరుచుకొని రాజ్యపాలన చేయాసాగారు. ఆ విదంగా శ్రీరాముడు అయోధ్యను రాజధానిగా చేసుకొని ఇప్పటికి 7k వేల సం"ల నాడు రాజ్యపాలన చేశాడు. ఆ తర్వాత 2k వేల సం" లకు మహాభారతం (అంటే ఇప్పటికి 5k వేల సం" ల క్రితం )జరిగింది. మహాభారత యుద్ధంలో 18 లక్షల సైన్యం చనిపోవడంతో విసిగిన జనం ప్రపంచవ్యాప్తంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత 2.5k సం"ల క్రితం బుద్ధుడు జన్మించడం,2k సం" ల క్రితం యేసు జన్మించడం, క్రీ. శ 4,5 శతాబ్దాల మధ్య అల్లా జన్మించడం జరిగింది. ఆ తర్వాత 11వ శతాబ్దంలో మన దేశంలోకి రావడం, తర్వాత 16వ శతాబ్దంలో బ్రిటిష్వాళ్ళు రావడం జరిగింది. వీళ్ళ రాకతో మన హిందూమతం సర్వనాశనమయింది. ఆ విదంగా మన హిందూమతమే ప్రపంచంలోనే అతి ప్రాచీన మతం. హిందూమతానికి 10k వేల సం" ల చరిత్ర వుంది. ఇప్పటికి క్రైస్తవం పుట్టి 2k వేల సం" రాలే అయింది. ముస్లిం మతం పుట్టి ఇప్పటికి 1.5k వేల సం" రాలే అయింది.