Secunderabad Stepwell: ఈ బావిలో నడిచేందుకు మండపం, అట్టడుగు వరకూ మెట్లు కూడా ఉన్నాయి. | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 27. 01. 2022
  • సికింద్రాబాద్‌లోని ఈ బన్సీలాల్‌పేట్‌లో మెట్ల బావిని 18వ శతాబ్దంలో నిర్మించారు. 53 అడుగుల లోతున్న ఈ బావిలో చుట్టూ నడిచేందుకు మండపం, అట్టడుగుకు వెళ్లే వరకూ మెట్లు ఉన్నాయి. ఈ బావిలో 22 లక్షల లీటర్ల నీరు నిల్వ చేసుకోవచ్చు. ఈ బావిని శుభ్రం చేయడానికి అధికారులు కేవలం మహిళల్నే ఎందుకు ఉపయోగించారో తెలుసా?
    #Secunderabad #StepWell #Hyderabad
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 558

  • @goodmorning7307
    @goodmorning7307 Před 2 lety +489

    పూడిక తీత విషయంలో సున్నితంగా పనిచేసిన 100 మంది మహిళలకు 🙏🙏🙏 అందమైన structure తో ఉన్న ఈ బావికి పూర్వ వైభవం తెచ్చినందుకు చాలా ధన్యవాదములు. దీనిని కాపాడే భాధ్యత మన అందరిదీ. గొప్ప చరిత్ర కు ఆనవాలు ఈ బావి👌👌👌👍👍👍

  • @ramkiran4836
    @ramkiran4836 Před 2 lety +374

    ప్రభుత్వాలు ఇట్లాంటి వాటికి కోటి కాదు 10 కోట్లు అయినా పెట్టవచ్చు ప్రజలు ఆనందంగా ఏకీభవిస్తారు

  • @Navyasri2022
    @Navyasri2022 Před 2 lety +311

    ఈ బావి ని మళ్ళీ పునరిదించిన అందరికి ధన్యవాదములు 🙏🙏

  • @rameshtimez9084
    @rameshtimez9084 Před 2 lety +199

    మంచి విడియో ... ఈ మంచి పని కోసం..
    కష్టపడిన అందరికీ🙏🙏🙏

  • @srinivasd5838
    @srinivasd5838 Před 2 lety +21

    ఎంత చరిత్ర ఈ భాగ్యనగరానికి. ఎన్నో విశిష్టమైనవి తన గర్భంలో దాచుకుంది. ఎప్పుడూ వినలేదు ఇంత లోతయిన భావి గురుంచి.

  • @Brand-Bullabaye
    @Brand-Bullabaye Před 2 lety +80

    చాలా మంచిపని చేసారు ఇంకా వుంన్న బావిలుకూడా బాగుచెయ్యండి ఇది మన చరిత్ర మన బాద్యత good job

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před 2 lety +75

    బావులు,చెరువులు భావితరాలకు అందించటానికి అందరూ కృషి చెయ్యాలి. 🙏

  • @srihari1992
    @srihari1992 Před 2 lety +38

    మంచి వీడియో చూపించినందుకు BBC కి శతకోటి వందనాలు 🙏

    • @eshagoldskm1309
      @eshagoldskm1309 Před 2 lety +1

      మరి ఈ బావి కట్టిన వారికి

  • @venkat7215
    @venkat7215 Před 2 lety +54

    పునరుద్ధరణ చేసిన వాళ్లందరికీ నా కృతజ్ఞతలు.....💐💐💐🙏🙏

  • @shashidhar_kumar
    @shashidhar_kumar Před 2 lety +32

    Great Job by GHMC and Govt of Telangana. Really happy to see structure with such heritage. And thanks BBC Telugu for covering this. 👌👏👏🇮🇳

  • @showrirajmadanu8549
    @showrirajmadanu8549 Před 2 lety +13

    మంచి పనిలో భాగస్వామ్యం తీసుకున్న మహిళలందరికీ పాదాభివందనం...... ఇంత మంచి కట్టడాన్ని ఇప్పుడు జనాలకు చూపించినందుకు గవర్నమెంట్ కి ధన్యవాదాలు

  • @Vishwambhara
    @Vishwambhara Před 2 lety +12

    చాలా మంచి పని చేశారు... అందరి కృషికి, శ్రమకు ధన్యవాదాలు!...

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 Před 2 lety +2

    ఎంతో అద్భుమైనది గా ఉంది ఇటువంటి వాటిని చరిత్ర కు సజీవ సాక్ష్యాలు గా మనం పరిరక్షించే బాధ్యత అందరిపై ఉంది మళ్లీ దీన్ని ఎవరు చెత్త తో నింపొద్దు. చాల చక్కగా అందమైన ఆకృతిని అంతే అందంగా మళ్లీ వెలికి తీయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏.

  • @rameshyadavchintala824
    @rameshyadavchintala824 Před 2 lety +13

    A Big thanks to Talsani Srinivas Garu, A man behind this great work, who encouraged the idea seen to happen.
    Who taken update time to time and supported the project in all the aspects,what we seeing now.

  • @Leaf_technologies
    @Leaf_technologies Před 2 lety +5

    అంత గొప్ప గా ఆ బావిని తీర్చిదిద్దిన మహిళలకు పాదాభివందనం.......

  • @yasarapuraghavendra5619
    @yasarapuraghavendra5619 Před 2 lety +27

    BBC is the best news channel compared to the other news channels and giving very useful and interesting news 👏

  • @eshwarrocks3292
    @eshwarrocks3292 Před rokem +3

    వేరే చానల్స్ తో పోల్చుకుంటే బిబిసి న్యూస్ ఛానెల్ వారు చాలా నీట్ గా అర్దం అయ్యేలా న్యూస్ ప్రెజెంట్ చేస్తారు..👌🏻

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 Před 2 lety +2

    ఈ వీడియోలో 18 sec చూసారా? అంటే ఇదీ చలా పురాతన భావి లా ఉంది.... అప్పటి కాలం లో నే అద్భుతమైన టెక్నాలజీ మన దేశంలో ఉంది.ఆ నిరు కూడ చాల స్పటంగా ఉన్నాయి

  • @venkat3899
    @venkat3899 Před 2 lety +9

    Tourists మీ హైదరాబాదులో చార్మినార్, రామోజీ ఫిలిం సిటీ, గోల్కొండ కోట తప్ప చూడ్డానికి ఏమీ లేవా అని అడుగుతున్నారు ఇలాంటివి చాలా ఉన్నాయి అని చూపాలి

  • @nanduartandcraft7660
    @nanduartandcraft7660 Před 2 lety +15

    BBC lo chala manchi videos vastunnaie thanks to BBC, and all the best 👍🏻 inka manchi videos maakosam pettandi

  • @apatheist7316
    @apatheist7316 Před 2 lety +21

    Telangana govt is doing well for environment protection like haritha haram and renovation of heritages.

  • @subbaraosutraye6973
    @subbaraosutraye6973 Před 2 lety +44

    Good job everyone involved in this .
    Such a great work restoring the Heritage and natural resources like this.

  • @BOBBILI_VLOGS
    @BOBBILI_VLOGS Před 2 lety +6

    పూర్వ వైభవం తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు....🙏🙏🙏

  • @narenderb241
    @narenderb241 Před 2 lety +18

    In our child hood we used to stay in boiguda it's next colony to this bansilal pet people started throwing garbage into this well it was very beautiful and clear water when we used to play around this well the houses came up in Wells open land is all encroachments these people who encroached thrown all garbage and damaged the step well , you people have done great job by bringing the property to the well back, the garbage is from the homes around this well these people throwing garbage from nearby 36 years

  • @VinodKumarPhoto
    @VinodKumarPhoto Před 2 lety +56

    wonderful initiative by the govt ... absolute delight to see such things getting restored

    • @nakulreddy3457
      @nakulreddy3457 Před 2 lety

      Not govt

    • @satyaprasad3299
      @satyaprasad3299 Před 2 lety +1

      Not done by govt but a startup founded by iiit students done this great work

    • @var7632
      @var7632 Před 2 lety +5

      @@nakulreddy3457 funded by government

    • @shravantanneer3046
      @shravantanneer3046 Před 2 lety

      @@satyaprasad3299 can't you see ghmc workers are working over there and told 60 lakhs spent..

    • @VinodKumarPhoto
      @VinodKumarPhoto Před 2 lety

      Thank you for the information and great discovery by those students 🙏👏👏

  • @saicharanpalakurthi1768
    @saicharanpalakurthi1768 Před 2 lety +23

    Great work Kalpana ma'am. Thank you for helping us recognize the heritage and history around us

  • @narsing75
    @narsing75 Před 2 lety +7

    Hatts off to each and everyone person who worked on this project...Very nice ...Thanks to BBC news...

  • @indianpoliticalmatters815

    When I was studying in City College Hyderabad i gave many representation to HMDA but nobody responded City College architecture also an heritage

  • @NikhilNicolasKedasi
    @NikhilNicolasKedasi Před 2 lety +10

    I appreciate the officers for their hardwork to renovate this stepwell! I request the concerned authorities to renovate and strengthen many Heritage sites in Secunderabad and తెలంగాణ స్టేట్.
    Thanks for the video BBC this also proves that nature always gives us best when we give it a space.🙏🙏🙏

  • @prasanthkadambala6373
    @prasanthkadambala6373 Před 2 lety +9

    Water crisis day by day increase avutunna time lo, ilanti bavulu rain water harvesting ki chala useful ga vuntayi. My best wishes to each and everyone involved in this restoration. ❤️

  • @thrinath8496
    @thrinath8496 Před 2 lety +1

    చాలా మంచి ఐడియా చేసి చెత్తను తీసేసి పూర్వ వైభవం తీసుకొచ్చారు ధన్యవాదములు 👏👏👏👏👏👏👏👏👌👌👌👌

  • @muralidharg580
    @muralidharg580 Před 2 lety +15

    Old is gold. Appreciate all .

  • @sd0166
    @sd0166 Před 2 lety +11

    We have a step well in gudimalkapur Mehdipatnam area.. Shivbagh

  • @kool1020
    @kool1020 Před 2 lety +9

    Good job by Govt. Appreciate the workers for their hard work for restoring. All the local residents here after shud save the well. Do not throw and don't let others to throw wastage or any things. 🙏🏼

  • @mokinapallisampath
    @mokinapallisampath Před 2 lety +1

    మొదట ఇలాంటి బావిని గుర్తించినందుకు కృతజ్ఞతలు

  • @Madhuslab
    @Madhuslab Před 2 lety +7

    Special congratulations to the NGO and women worked for the society

  • @todasamgurudev3818
    @todasamgurudev3818 Před 2 lety +3

    అమ్మలందరికి నా ప్రత్యేక ధన్య వాదములు, అలాగే Warangal లో కూడా ఇలాంటి బావులు చాలా ఉన్నాయి వాటిని కూడా develop చేయమని govt ని కోరుతున్నాము

  • @varunking546
    @varunking546 Před 2 lety +1

    ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో 🤷‍♂️......... అవ్వి కూడా బయటికి తీయ్యండి..... చాలా మంచి వీడియో.... కష్టపడ్డవారికి 🙏🙏🙏🙏❤️❤️❤️...

  • @Karthiksrinugiridi
    @Karthiksrinugiridi Před 2 lety +1

    ఎంత అందం గా ఉంది... ఎవరు ఏమి పట్టించుకోకుండా వదిలేశారు అసలు ఎందుకు మన దేశం లో ఉన్న ఇలాంటి గొప్ప ప్రదేశాలు ఇలా భూస్థాపితం అయిపోతున్నాయి....ఇదే వేరే దేశం లో ఉంటే వాళ్ళు దీన్ని ఎంతో అందం గా తీర్చి దిద్దుతారు కానీ ఇక్కడ ఇలా ఉన్నాయి

  • @itsokiamfine
    @itsokiamfine Před 2 lety +2

    BBC ante brand and news kuda short and simple ga full details cheptaru....... I love you guys

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Před 3 měsíci

    భవిష్యత్తు లో నీటి యుద్దాలు రాకుండా ఉండాలంటే ఇలాంటి పునరుద్ధరణ పనులు అవసరం ధన్యవాదాలు

  • @sambs3609
    @sambs3609 Před 2 lety +8

    మన ఇండియా లో....ఇష్టం వచినట్టు చెత్త వేసుకోవచ్చు....ఛీ మన దరిద్రం!!

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Před 2 lety +6

    Congratulations Engineers 🎉🎉🎉
    Cooperation Local Pablice 👍👍
    This BC Temple Dream Projects Focuses

  • @hsarabu2508
    @hsarabu2508 Před 2 lety +1

    Inni kotlu karchu petti restore chesina step well ni protect chesukovalsina badyatha bansilalpet prajala paina vundhi . Malli andhulo chetha veyakunda chuttupakkala intloni drainage water well loki rakunda chusukovali anthe kakunda chinna pillalu accidentally well lo padakunda
    Jagrathalu thesukovali ilanti chotla accidental fall jarige avakasham vundhi

  • @peopleworld4704
    @peopleworld4704 Před 2 lety +6

    Wonderful news.... Thank to bbc and government officers and workers great job🙏🙏🙏

  • @justhomecooked5067
    @justhomecooked5067 Před 2 lety +4

    Eebavini bagucheyadaniki mundadugu vesi ela.. ee roopurekhalu thisukochina varandariki sathakoti 🙏🙏 very well done 👍

  • @ramyash2761
    @ramyash2761 Před 2 lety +2

    Thanks BBC Mem Yekkkado vunna Maa Hyderabad gurinchi manchi news cover chesi chulinchunadukku.......,😍😍💐🙏💐💐

  • @AnuRadha-uk5mc
    @AnuRadha-uk5mc Před 2 lety +1

    Namaste🙏 to Government. Done good work. Thanks 🙏🌹❤to all women who has given their hard work..

  • @jacobdavid5117
    @jacobdavid5117 Před 2 lety +4

    There was a similiar well in Bagh Lingam Pally, near chikkadpally,, Hyd , which was closed and a park has been built over it.

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 Před 2 lety +2

    Jai Telangana 🇮🇳..
    Well done🙏

  • @rameshdarla5
    @rameshdarla5 Před 2 lety +2

    చాలా మంచి పని చేశారు ,
    ఈ వీడియో బయటికి రావటానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు
    ఎవరైనా
    Location tag చేయగలరని నా మనవి
    I want to interest to visit this place

  • @victoriarani169
    @victoriarani169 Před 2 lety +2

    Aahaa...full khush aithundi🥰
    Eppati baavi..🙏🏼🙏🏼

  • @dattu76
    @dattu76 Před 2 lety +6

    jadcherla లో ఇంతకన్నా పురాతనమైన బావులు 2 ఉన్నాయి మరి వాటిని పునరుద్ద రించలేరా...

  • @satishtatipoodi924
    @satishtatipoodi924 Před 2 lety +2

    Tq government

  • @rjvardhan6104
    @rjvardhan6104 Před 2 lety

    బీబీసీ న్యూస్ వారు ఇలాంటి అద్భుతమైన న్యూస్ మాకు తెలియజేస్తున్నారు చాలా బాగుంది నచ్చింది కూడా

  • @kommanajyothsna7646
    @kommanajyothsna7646 Před 2 lety +1

    Awesome Abba out of the box asalu mottam idi maku chupinchinanduku andariki a big 😊

  • @deepteja
    @deepteja Před 2 lety +3

    there r so many old wells in telangana unused or damaged, one in moulali, puppalguda etc...
    clean all wells, these r natural water resourses...great engineered wells

  • @nsharma3568
    @nsharma3568 Před 2 lety +3

    great job done by the staff , congratulations 🙏

  • @nalamsrikrishna1460
    @nalamsrikrishna1460 Před 2 lety +7

    Worth infinity times rather than spending on statues and fancy things.

  • @vedashastri4180
    @vedashastri4180 Před 2 lety +1

    A Salute to your excellent work.. Please identify all other Heritage Structures and Water bodies and restore them.. The feeling after seeing this pond can't be expressed in words.

  • @arunnagole
    @arunnagole Před 2 lety +2

    Credit goes to kalpana ramesh garu and team for taking initiation and came forward.....

  • @devaraju3116
    @devaraju3116 Před 2 lety +1

    Andariki danyavadalu manchi useful information

  • @pavankumarpk1997
    @pavankumarpk1997 Před 2 lety +1

    Great work by all of them . Thank u from all . I need to participate in future projects.

  • @narenderjt
    @narenderjt Před 2 lety

    చాలా సుందరంగా తీర్చిదిద్దారు . ధన్యవాదాలు

  • @SivaPrakash-tm1bg
    @SivaPrakash-tm1bg Před 2 lety

    ఇంత చక్కగా వివరించిన BBC channel కి hatsoff

  • @rrentertainmentstudio8582

    ఈ దేశం లో Technology లేదు అని ఇక్కడె బ్రతుకుతూ భారత దేశాన్ని అవమానిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు పెట్టిన వారికి ఇ వీడియో అంకితం. అలాగే పూర్వం కాలం నాటి భారత దేశ చరిత్ర కూడా తెలుసుకొని మాట్లాడాలని భారత దేశాన్ని అవమానిస్తూ బ్రతికే వారికి విజ్ఞప్తి.
    🇮🇳జై జవాన్ జై కిసాన్ జై భారత్ 🙏

  • @Swathi132
    @Swathi132 Před 2 lety +1

    Thank u so much indhulo work chesina vallandariki 🙏and plz keep gng

  • @gandikota29
    @gandikota29 Před 2 lety +2

    Great work by GHMC women workers🙏

  • @parvathihindiindia2555
    @parvathihindiindia2555 Před 2 lety +1

    Congrats n thanks to all...who clean the well

  • @knpram2914
    @knpram2914 Před 2 lety +2

    Lots Of love ❤ from Kurnool to BBC Channel

  • @priyankadigitalstudionavee9069

    theres a well at risalagada nmusheerabad also

  • @shaikjilani8299
    @shaikjilani8299 Před 2 lety

    Andhariki Dhanyavadhalu🙏🙏🙏

  • @srimanoshakthiyoganidraken6808

    చాలా సంతోషంగా ఉంది,ఘ్ఎంసీ మరియు 100 మంది తల్లులకు.😊🎉💯

  • @malathicotelingam9235
    @malathicotelingam9235 Před 2 lety +1

    In our colony, Lalapet, H.B.Colony, it was originally called (Thota, garden) a small step well was closed and a small MCH park has been built over it. All this was inside an old fort, where there was a broken down dance hall built probably by the Nizaam's predecessors. Now a Govt Hospital and an Indoor Stadium have replaced the old garden of tamrind trees etc.

  • @earn4190
    @earn4190 Před 2 lety +2

    Great job! Thank you.

  • @vijaytony4766
    @vijaytony4766 Před 2 lety +1

    Thanks BBC to providing the clear information

  • @dusharlasathyanarayana4316

    Despite much delays in Protection of
    Precious construction. ...
    It was the construction in in NIZAM KINGDOM YEARS, / DAYS....not the British days....
    There are very many such constructions during NIZAM days....pl.
    The initiations for
    Re- constructions are highly appreciable Commendable....
    Good 👍 Luck
    NIZAM Kingdom days constructions,
    And present TS, INDIA 🇮🇳

  • @santoshkumarreddy7410
    @santoshkumarreddy7410 Před 2 lety

    Salute to the great thought & successful implementation

  • @ellisthomas4707
    @ellisthomas4707 Před 2 lety

    My God wt a beautiful heritage dth even middle of de city....
    Really there might be many more lk ds if de govt tks sm interest as of spending a Million also is less fr ds kind of Structure's....
    Thanks to all de Team whom hv worked hard on ds.......🙏

  • @jaanuyadav.......3938
    @jaanuyadav.......3938 Před 2 lety +2

    Good news ,thank you BBC..👏

  • @sivabalaji4715
    @sivabalaji4715 Před 2 lety +1

    Grate sir, thanks for u r work

  • @srikanth4018
    @srikanth4018 Před 2 lety

    Great work... Definetly elantivi bitake thevalii... Ancient works.. good

  • @srirangacreations3735
    @srirangacreations3735 Před 2 lety +1

    Thank you so much sir Superb excellent ga Chesaru 👏👏👏

  • @chandut2610
    @chandut2610 Před 2 lety

    ఇది. చాలా అద్భుతంగా ఉంది. 👏👏👏👏👏

  • @vram21
    @vram21 Před 2 lety +1

    video last lo drone shot chala bagundi 👌

  • @harinathcherukupalli631
    @harinathcherukupalli631 Před 2 lety +4

    Hearty congratulations to all the persons involved in this great restoration process. Marvelous job. 🙏🏼🙏🏼🙏🏼

  • @dattaeswar6086
    @dattaeswar6086 Před 2 lety +3

    Great initiative

  • @bangtanarmy866
    @bangtanarmy866 Před 2 lety +1

    Hats to all 🙏🙏👏, great job BBC 👍🙏🙏🙏❤️

  • @sbkr4540
    @sbkr4540 Před 2 lety +4

    Elanti bavi ramanujapur village shamshabad mandal rangareddy district lo kuda vundi, venkateshwara swamy alayam mundu elanti bavi undi

  • @aneessh5924
    @aneessh5924 Před 2 lety +1

    Super video🤝🎉🎉. Thank you BBC😌😌

  • @srinivasp9741
    @srinivasp9741 Před 2 lety +2

    Great job hats off you all👌👌😘😘

  • @playstatus7935
    @playstatus7935 Před 2 lety

    Great initiative. I really appreciate people behind this thank you so much Telangana government

  • @bhaga1138
    @bhaga1138 Před 2 lety +3

    Hats off 🙏🏻

  • @navyafashion
    @navyafashion Před 2 lety

    Happy gaa vundi mana poorvikulanu choosinattu anipisthundi meeku chaala danyavaadaalandi

  • @parvathihindiindia2555

    E work really really...inspirable...anni baavulu ilaage kala kala laadaali...prajalu munduku raavaali

  • @haribalavani5294
    @haribalavani5294 Před 2 lety

    Excellent doing and also good for healthy lifestyle, salute all those people working

  • @hemanthyadav3417
    @hemanthyadav3417 Před 2 lety +2

    twin cityslo 3000 pine cheruvulu...baavulu undevani maa tatayya cheptunaru...
    prrsent avi 100 kante takuve anta...
    vatini re construct cheste hyd lo oka chukka kudaa water waste kaadu

  • @rajveer1190
    @rajveer1190 Před 2 lety +2

    Appreciate the govt for taking this steps

  • @446samba
    @446samba Před 2 lety

    Wow It’s looking so much beautiful now.

  • @chanti..774
    @chanti..774 Před 2 lety

    Hridaya purvaka abhinandanalu.. Mottam sibbandiki.. Padabhi vandanam.. 🙂🙏👍