సంపద సృష్టించకుండా అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తున్నారా?: Perni Nani | Question Hour | Ntv

Sdílet
Vložit
  • čas přidán 25. 04. 2024
  • సంపద సృష్టించకుండా అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తున్నారా?: Perni Nani | Question Hour With Perni Nani | Ntv
    #questionhour #perninani #questionhourwithperninani #ntvtelugu
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

Komentáře • 218

  • @akkalavenkatarao6220
    @akkalavenkatarao6220 Před 19 dny +55

    అడిగిన ప్రశ్న కు సమాదానం చెప్పండి
    అందరిలాగా అప్పులు తెస్తే జగన్ ఎందుకు
    ప్రత్యేకత ఏంటీ

  • @ramprasadmeduri4205
    @ramprasadmeduri4205 Před 18 dny +63

    నాని గారు మొహం చాటేస్తున్నారు చెప్పలేక

  • @MunnaM1080
    @MunnaM1080 Před 17 dny +45

    అడ్డగోలుగా వాదించాలి అంటే వైసీపీ నాయకుల తరువాతే ఎవరైనా ....

  • @user-mm8yy4sj9t
    @user-mm8yy4sj9t Před 19 dny +43

    అభివృద్ధి ఏమి చేసారో చెప్పండి సార్ ఎంత సేపు CBN తిట్టటం తప్పా రెండోది రాదు నోటి వెంటా?

  • @raghureddy265
    @raghureddy265 Před 17 dny +23

    అవడ్రా విన్ని పిలిచింది , అప్పు టెచ్చి సంక్షేమం ఎందుకూ రా అంటే వాడు అప్పు చేసాడు వీడు అప్పు చేసాడు అని చెప్తున్నాడు , వాళ్ళు అప్పు చేసారానే కదా మీకు అదికారం ఇచ్చింది

  • @kalyanram7251
    @kalyanram7251 Před 19 dny +71

    రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పు చెయ్యడం వేరు, తెచ్చిన అప్పులో 90% వైసీపీ ఓటు బ్యాంకు కోసం సంక్షేమం అనే పేరు తో అభివృద్ధి ఎం చేయకుండ పంపిణీ చేయడం వేరు నాని గారు..

    • @Pkrgv
      @Pkrgv Před 19 dny +2

      Development ante na udesam pedavadu ga undakudadhu, ade development 😅

    • @shaikabdulrahaman7645
      @shaikabdulrahaman7645 Před 19 dny +2

      Me voorlo idi varaku sachivalayam vunda? RBK vunda? Village clinic vunda? naadu nedu lo schools baagupadai... hospitals baagupadutunnai.Pillalaki uniform books bag shoes aarogya karamaina bojanam andustunnaru ivem Meeku kanapadadam Leda?

    • @kazanagamani5651
      @kazanagamani5651 Před 19 dny +1

      Sir 7251 gaaru appula gurinchi voka comment pedutunnanu voka 10 minutes aagi chadivi aa taruvaata cheppandi.

    • @mulikibalakrishna1464
      @mulikibalakrishna1464 Před 19 dny

      ​@@shaikabdulrahaman7645ivanni chesadu kadantledu daanikosam government lands anta ammesadu. Prabhutva asthulannitini takattu pettestadu.. ala chesukuntu pote next enti. Meku enduku ardam kavatledu.. very bad..

    • @Pkrgv
      @Pkrgv Před 19 dny

      @@Usernomi291 2014 to 2019 entha echaro chepu bro, open debate chedama with evidence tho matladalo

  • @ramamdoddi7872
    @ramamdoddi7872 Před 15 dny +6

    వితండవాదం అడ్డదిడ్డంగా వాదించడం సిగ్గుపడాల్సిన అప్పులు చేసి ఎదురుదాడి

  • @narasimharaoseshagiri3854
    @narasimharaoseshagiri3854 Před 19 dny +37

    వీడికి బీపీ కంట్రోలు తప్పుతుంది సమాధానం చెప్పలేక పోతున్నాడు

  • @prasaddpdp7911
    @prasaddpdp7911 Před 18 dny +16

    అప్పు తీసుకుని నేను ఇల్లు కట్టాను నేను ఒక ఎకరం భూమి కొన్నం అని ఒకరు అన్నారు అప్పు తెచ్చి రోజు పంచభక్ష. పరమాన్నం తింటూ ఉన్న వాళ్ళు ఒకరు ఇప్పుడు ఎవరు ఇందులో గొప్ప నో చెప్పాలి...

  • @user-ix3ft6px7b
    @user-ix3ft6px7b Před 17 dny +15

    మీరు సమాదానం చెప్పండి వాళ్ళు అడిగిందానికి. మీ సమాధానం బాగుంటే . మీ మిమ్మల్ని అన్నవాళ్లు తప్పు అని తెలుస్తాది.

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 Před 17 dny +8

    అప్పు చేయడాన్ని సమర్ధించడం ఎంత వరకు సమంజసం, నీరు అప్పులు చేసి మీ ఇంట్లో పప్పన్నం తింటున్నారా , ఉచితం గా డబ్బులు పంచడం కన్న ఉపాది అవకాశాలు కల్పించే విధంగా ఉంటే యువత మీరు వేసే ముష్టి మీద కాకుండా సొంత కాళ్ళు మీద నిలబడతారు

  • @darveshshaik4993
    @darveshshaik4993 Před 17 dny +5

    ఓహో అప్పు ,తప్పు చేయని వారు అన్నే సూత్రం వాడుతున్నారా,ఏమో ,, కానీ అప్పు కి హద్దులు భాధ్యత,, అప్పు కి కి పెట్టుబడి రూపంలో ఆదాయం వచ్చిందా ,,

  • @neelaharinath
    @neelaharinath Před 19 dny +13

    Adigana prashanaki answer cheppu ra

  • @bandelavenkataramana9437
    @bandelavenkataramana9437 Před 19 dny +12

    సమాధానం చెప్పకుండా దాటు వేయడానికి సమయం బాగా😊

  • @potlakayalavenkateswarlu9120

    మీకు మీరు మంచి చేశాం అనుకుంటే సరిపోతుందా ప్రజలు అనుకోవాలి ప్రజలు అనుకుంటున్నారని మీకేం తెలుసు

  • @MaheshMahesh-ou8wm
    @MaheshMahesh-ou8wm Před 19 dny +8

    Jai tdp

  • @sudhaprabhakar3307
    @sudhaprabhakar3307 Před 19 dny +15

    ఎదురుదాడి అంటే ఇదేనా?

  • @prakashkambhampati3286
    @prakashkambhampati3286 Před 19 dny +4

    Excellent question

  • @muthyalajanardhana9369
    @muthyalajanardhana9369 Před 12 dny +1

    సమాధానం చెప్పలేకే ఈ ఏడుపు

  • @rajubiologylearningworld7960

    Up lo adithyanad 9000 crs save lone ఉన్నారు

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl Před 17 dny +1

    Topic divert chesestadu anthe 😂😂😂

  • @Sri281
    @Sri281 Před 16 dny +1

    Samadanam lekapote frustration vastadi

  • @sureshguguloth2999
    @sureshguguloth2999 Před 19 dny +7

    Samadanam ledu 😂

  • @durgaprasadpothala6070
    @durgaprasadpothala6070 Před 19 dny +5

    Companies ekkada siruuuuu..revenue em generate chesaru😅😅😅😅

  • @santoshkumar-rq7lw
    @santoshkumar-rq7lw Před 12 dny +1

    Adripoindi question please share video with everyone ap should elect good leader that is CBN

  • @prasadrahul9950
    @prasadrahul9950 Před 19 dny +4

    All Ap ministers are illiterate. No need to take to question hour .they don't have any subject yaar

  • @jaidurgabhavani8996
    @jaidurgabhavani8996 Před 19 dny +6

    Naveen patnaik appu thedu odisha cm

    • @madadhajagan3699
      @madadhajagan3699 Před 19 dny +2

      Yes sir మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం

  • @chandunaidu9261
    @chandunaidu9261 Před 19 dny +3

    Jai janasena 🔯✊

  • @bujjireddymunagala9016
    @bujjireddymunagala9016 Před 19 dny +3

    Be careful jagan Anna and YCP

  • @bahadooralinusrath2744
    @bahadooralinusrath2744 Před 19 dny +3

    Mana govt vachina kothalo finance minister garu ela paditay ala appu chesaru ani chepparu..
    Taruvata Appu lekunda govt. eka nadustayi ani chepparu..
    ye govt. kuda nadavadu appu lekunda.. but techina appu toh development chesi pedalaku panchali..
    Jagan Anna appu techi direct ga pedalaku istunnaru.. deeni valana appu bharam perigiddi.. mari teerchadam gurinchi emyna aalochistunnara?

  • @pannu4234
    @pannu4234 Před 19 dny +3

    Anthega anthega

  • @swethapalabatla4966
    @swethapalabatla4966 Před 6 dny

    Correct adigaru andaru appu testaru kani development cheyali

  • @lakkavenkatasivaramakrishn2424

    Only appulu ,,, no dovelopment

  • @srikanthchinnam1168
    @srikanthchinnam1168 Před 18 dny +1

    Samadanam leka papaam

  • @srilekha_collections
    @srilekha_collections Před 16 dny +2

    Answer eaadhi.. e video lo papam eaa reporters questions veyatamegani vatiki answers levu. Antha bukaimpe….
    Batch mottham sarriga jeraru oke panikimalina party lo…..
    Bale kudhirindhi meeku Maaaku….
    Inkachalu me dharidram ruddhi ruddhi sacchipothunnaru janalu inka sardhukondi. Plzzzz

  • @krupadanamshesham7850
    @krupadanamshesham7850 Před 17 dny +1

    Answer cheppandi Nani

  • @rajamohan7094
    @rajamohan7094 Před 19 dny +1

    Adigina daniki samadam chapuu amma Nani

  • @ananduppalapati4124
    @ananduppalapati4124 Před 16 dny +1

    10 lakshala kotlu techi...kanisam roads kuda veyani CM evadu...E prapamcham lo..answer lekapote Ila respond avutaru..

  • @venkateshji9531
    @venkateshji9531 Před 15 dny +1

    Vithanda vaadam..

  • @youtubebasics3114
    @youtubebasics3114 Před 9 dny

    అడిగినా దానికి చెప్పరా..

  • @dileepkadali9261
    @dileepkadali9261 Před 16 dny +1

    Development edhi ra pulka adhi chepu , oka chance annaru anne last time meku OTE vesamu big mistake

  • @user-Shivanagouda
    @user-Shivanagouda Před 17 dny

    నువ్వు ఆన్సర్స్ చెయ్యవయ్య

  • @pspksunny
    @pspksunny Před 16 dny

    Covering baga chasthunav nani garu oscar evali niku 😅😅

  • @janardhanaus
    @janardhanaus Před 17 dny

    అడిగిన దానికి ........

  • @user-sx8sk9ep3d
    @user-sx8sk9ep3d Před 13 dny

    ఏమండీ నానీ గారు దేనికీ సమాధానం చెప్పలేరా ?

  • @ameshladdika8805
    @ameshladdika8805 Před 14 dny

    Answer please

  • @sriharshavarun8599
    @sriharshavarun8599 Před 9 dny

    రోజా ను కూడా ఆహ్వానించి ఇలాగే ఆమెకు ప్రశ్నలు అదగండయ్య😂

  • @HazarathaiahGaliboina
    @HazarathaiahGaliboina Před 11 dny

    ఇటువంటి సంస్కృతి క్రొత్తగా ప్రవేశపెట్టిన మేధావుల ను చూడాల్సివస్తుంది

  • @bmurali100
    @bmurali100 Před 16 dny

    Question కి answer చెప్పండి

  • @kilanachaithanya1958
    @kilanachaithanya1958 Před 17 dny +1

    Ninu adindhi yenti nuvu cheputhondhi yenti
    Sir

  • @kingnag8816
    @kingnag8816 Před 12 dny

    లోఫర్ గాడు సమాధానం ఇవ్వకుండా , ఇతండావాధం చేస్తున్నాడు,

  • @kanisirisrinivasulu6719

    👏👏👏🙏🙏

  • @NareshKumar-qc8zc
    @NareshKumar-qc8zc Před 17 dny

    Please answer the question and Didn’t expect this kind of counter questions from a minister of AP.

  • @gsnaidu8888
    @gsnaidu8888 Před 19 dny +4

    జగన్ ప్రభుత్వం విద్య వైద్యం పేదరిక నిర్మూలన గురించి అప్పు చేయడం తప్పులేదు.. తెలుగుదేశం ప్రభుత్వం మన పార్టీ గురించి అప్పు చేస్తారు వారి కార్యకర్తలు గురించి అప్పు చేశారు అప్పుడు మీరు అడగలేదు

  • @santoshraju4682
    @santoshraju4682 Před 12 dny

    వాళ్ళు చేశారనే గా మీకు ఇచ్చారు పరిపాలన వాళ్ళు చేశారని మేము చేస్తాం లంగా సమాధానాలు ఇస్తుంటే ఒక్క విల్లేకర్ కూడా మాట్లాడట్ట్ల జనాలు బాగానే ఉన్నారా ఈరోజైన ప్రెస్స్ మీట్ లు పెట్టాడా జగన్ జనాలు ఏమీ అడగరనెగ మీ అహకరం టైం వచ్చింది చూపిస్తాం కంగారు పడకండి

  • @darveshshaik4993
    @darveshshaik4993 Před 17 dny

    అప్పు చెలిచించ కుతే ,, ఏ దేశం e సంస్థ లు అమకు ,మళ్ళీ బ్రిటిష్ వారిలా పలిస్తారు ఏమో 2035,2060 ఏమో దేవుడా

  • @harikumar8087
    @harikumar8087 Před 17 dny

    Daniki intha system work cheyakkaraledu only collector chalu

  • @vranjithkumar768
    @vranjithkumar768 Před 15 dny +1

    Adigina question yenti nuvvu cheppe samadanam yenti😅😅😅😅

  • @kalepallisatish6833
    @kalepallisatish6833 Před 7 dny

    నోరు వేసుకుని పడిపోవడం తప్ప, 🎉విలేకరులు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దద్దమ్మ ఈ పేర్ని నాని గాడు.
    వీడు మాటలు ఎవరు పట్టించుకోక్కర్లేదు...

  • @SowjiSowji-hb4dt
    @SowjiSowji-hb4dt Před 19 dny +4

    jai jagan ❤

  • @bayyasudhakaryadav1530

    Sc st bc corruption loans aindhuku stop chesaru

  • @duggiralatharnahar7015

    మరో మంత్రి మల్లారేడ్డి గారు

  • @ravikumarravikumar2488

    Jai janasena ✊✊✊

  • @allupothuraju3805
    @allupothuraju3805 Před 17 dny

    పనికి మాలినవాడ, అరె అప్పులు యెన్నాలు తెస్తావు, పనికి మాలిన విశ్లేషణ

  • @karthikvlogs7531
    @karthikvlogs7531 Před 15 dny

    Question aduthuntea answer chapaleka pothunadu veedu oka minister haa 😂😂😂😂😂

  • @user-id6ft9pb2v
    @user-id6ft9pb2v Před 19 dny +1

    Sachivalayam ila takkatu pettinodi veede

  • @nidubroluvikram424
    @nidubroluvikram424 Před 16 dny

    వైసీపీ మికో దండం ర సమి😂😂😂😂

  • @lakkavenkatasivaramakrishn2424

    Nenu kooda nokkuthanu cm ayithe

  • @pvrao-nt4cj
    @pvrao-nt4cj Před 12 dny

    అప్పు తేవడం తప్పు కాదు తెచ్చి ఏమి చేశావు ఎక్కడన్నా ఏమోనా కట్టిన్నావా

  • @sasidhar8835
    @sasidhar8835 Před 19 dny

    😢

  • @user-sy4dk1zf8m
    @user-sy4dk1zf8m Před 19 dny +3

    ఒక ప్రభుత్వం ఏదైనా.... విద్య వైద్యం.... కూడు గూడు ఇస్తే... ఆ కుటుంబ... కాల క్రమేణా ఎదుగుదల పెరుగుతుంది.. అప్పుడు డెవలప్మెంట్ వస్తుంది ఇదే కదా... ప్రస్తుతం జగన్ గారు five ఇయర్స్ అయింది... అంతక ముందు ఉన్న సీబీన్ ఎందుకే ఆలోచించలేదు సార్... ఇంకా five ఇయర్స్ లో ఏపీ ముఖం చిత్రం మారుతుంది ఇది నిజం

  • @khajarahamatulla8453
    @khajarahamatulla8453 Před 14 dny

    🤭🤭🤭🤭నాని

  • @deepakenterprises-uv4yn

    Vadini bayataki pampandi sir

  • @hanurao3125
    @hanurao3125 Před 16 dny

    బొక్క లోనే ఉంది నీ సమాధానం

  • @darveshshaik4993
    @darveshshaik4993 Před 17 dny

    పూర్వ కాలం రాజులు అప్పులు చేయలేదు కదా ,, మీరు ఎందుకు చేస్తున్నారు ,, అప్పు ఆర్ బదులు ,, అప్పు చేసేరు అంటే తక్కడు పెట్టినటే కదా , అది పూర్వ రాజులు అయిన ఇప్పటి పాలకులు అయిన 😂,

  • @mohanranga2136
    @mohanranga2136 Před 14 dny

    Question vesthe దానికి answer chepalli trigi question evatam answer kadhu ra babu nani

  • @venkateswararaosomala2161

    ఎదుటివాడు తప్పు చేశాడు. నేను తప్పు చేస్తా. ఇదే ట్రైన్ నడుస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో అంతేగాని జనాలు గురించి అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకోడు మన బతుకులు ఇంతే అనుకొని పేదవాళ్ళు ఏడవాల్సింద

  • @anilch618
    @anilch618 Před 19 dny

    Maku ledu road ekkada cheppandi meeru cheppinatlu

  • @kalyanch6385
    @kalyanch6385 Před 16 dny

    Question ki answer edhi sir edhuru question vesthav entirAaa

  • @maheshkumarjagu9264
    @maheshkumarjagu9264 Před 17 dny

    సంస్థలు వెల్లదొబ్బిన ముఖ్యమంత్రి కూడా మీ వాడే

  • @AdityaKumar-op8tq
    @AdityaKumar-op8tq Před 18 dny

    Adiganiki samadanam vunte cheppu sir

  • @sreedharreddy472
    @sreedharreddy472 Před 19 dny +3

    perni sir is on fire. super explanation by perni sir with full logics. TDP, Flower star psycho journalist are having digestion problem.

    • @ashokb5982
      @ashokb5982 Před 19 dny +8

      Vadu em reply echadu Aslu 😂😂

    • @nagaphani7609
      @nagaphani7609 Před 19 dny +3

      BP lechindhi 😂

    • @Ojoo-yc4qj
      @Ojoo-yc4qj Před 19 dny +3

      ఈసారి కూడా నమ్మి చేతిలో పెడదాం ఇంకా అంత బూమ్ 💥 బూమ్ 💥 జిగా జిగా నాయన 🤚

    • @skumar-zz4qz
      @skumar-zz4qz Před 18 dny +2

      Question adaganevvaka povadam fire raa😂 appu techi develop cheyadam veru panchadam veru.

  • @sundharsingr8549
    @sundharsingr8549 Před 17 dny

    Nijamu chepte alage untadi

  • @user-fn5ze3gy4v
    @user-fn5ze3gy4v Před 15 dny

    Answer teliyakaa entha ibbandi padutunnado

  • @darlingprasad231
    @darlingprasad231 Před 10 dny

    వైసీపీ మానిఫెస్ట్ 👉
    ఫిష్ ఆంధ్ర , చికెన్ షాప్ , మొత్తన్ షాప్ రొయ్యలు

  • @rahulgovardhan697
    @rahulgovardhan697 Před 16 dny

    వీళ్ళు చేసే తప్పుల్ని ఎవ్వరు ప్రశ్నించిన వాళ్లు చంద్రబాబు ట్రాప్ లో ఉన్నట్టు. తూ

  • @venugopalgutta7456
    @venugopalgutta7456 Před 19 dny +1

    Development edhira porni

  • @lalithguptavootukooru1024

    Anduke ma anna social media ni ekkuva vadutadu.

  • @ramaanji579
    @ramaanji579 Před 19 dny

    Next win TDP

  • @bonelaraviraju1545
    @bonelaraviraju1545 Před 19 dny +2

    Answer తెలియనప్పుడు . దానిని సమర్ధించు కోవడం రాజకీయనాయకునికి అలవాటే. అప్పులతో సంక్షేమం చేసేటప్పుడు అసలు ప్రభుత్వం పరిపాలించటం ఎందుకు? అదేదో ias లు పరిపాలిస్తే సరిపోద్ది కదా

  • @prabhapharmd9046
    @prabhapharmd9046 Před 16 dny

    Enduku Media time waste chestunnaru sir and correct ga answer ivvandi

  • @dharmarao9320
    @dharmarao9320 Před 9 dny

    Answer cheppakunda ne sodi entra babuu

  • @Gameweplaynow
    @Gameweplaynow Před 16 dny

    Anna meru e salary tho ela Anna brathukutunaru.. Me petrol ki kuda saripodhu e salary pls be frank sir

  • @ch.vapparao4542
    @ch.vapparao4542 Před 13 dny

    Appulu tevadam tappu kadu kani aa appulu santhema patkalaku vadadam tappu

  • @srilekha_collections
    @srilekha_collections Před 16 dny +1

    Inko sollugadu…. Sollu thappa samadhanam cheppara ra mebatch mottham inthe…….

  • @laxmank3784
    @laxmank3784 Před 19 dny +1

    Antakamundu cm appulu chese enni beneficiary schemes ichharu prajalaku?

  • @youtubebasics3114
    @youtubebasics3114 Před 9 dny

    వాళ్లు అప్పులు చేశారు మేము చేస్తాము అంటే బొక్కలో గాడివి నువ్వు ఎందుకూ...ఏదైనా చేస్తావ్ అనే కదా...ఓట్ వేసింది

  • @RK-wf7re
    @RK-wf7re Před 16 dny

    ఒరేయ్ నీకు దమ్ముంటే అడిగిన దానికి సమాధానం చెప్పాలి

  • @chaitanya7136
    @chaitanya7136 Před 19 dny

    No Answer 😂

  • @sanathanadharma7285
    @sanathanadharma7285 Před 4 dny

    జగన్ కి చేత గాక నిన్ను పంపించాడు.
    నువ్వు కూడా చేతులెత్తేశావ్. మేము కష్టపడి పన్నులు కడుతుంటే, ఆ డబ్బుతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారు.
    హలో ap బై బై వైసీపీ. జై జనసేన