ఉద్యోగుల చలో విజయవాడ తర్వాత సీన్ మారింది! | Question Hour with Sajjala Ramakrishna Reddy | Ntv

Sdílet
Vložit
  • čas přidán 29. 04. 2024
  • ఉద్యోగుల చలో విజయవాడ తర్వాత సీన్ మారింది! | Question Hour with Sajjala Ramakrishna Reddy | Ntv#questionhour
    #sajjalaramakrishnareddy #questionhour #ntv
    With Sajjala Ramakrishna Reddy LIVE | NTV Exclusive Super Hit Political Debate
    #sajjalaramakrishnareddy #sajjalaramakrishnareddyinterview #questionhour #sajjalaramakrishnareddyinquestionhour #ntvquestionhour
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

Komentáře • 148

  • @Raja-zq1bw
    @Raja-zq1bw Před měsícem +75

    మీకు 100కి 80 మంది ఉద్యోగులు ఓటు వెయ్యరు

  • @gswsleaderofap8740
    @gswsleaderofap8740 Před měsícem +46

    జూన్ 4 న చూడు సజ్జల ఉద్యోగులు అంటే ఏంటో తెలుసుద్ది......

  • @rajuyn3173
    @rajuyn3173 Před měsícem +27

    వీడు మాటలు నమ్మే పరిస్థితి లో ఉద్యోగులు లేరు....

  • @koteswararaokommi6061
    @koteswararaokommi6061 Před měsícem +26

    ఒక ప్రభుత్వ సలహాదారునిగా ఏమి సలహాలు ఇచ్చావు? ఆ సలహాలు కావాలి?

    • @shabishabeer2179
      @shabishabeer2179 Před 14 dny +2

      సలహా ఇవ్వకుండా ఉండడమే వీడి పని

  • @dsrinivasaramesh2253
    @dsrinivasaramesh2253 Před měsícem +27

    DA arrears బకాయిలు cps employees కి ఒక్కొక్క ఉద్యోగి కి 1lakh ఇవ్వాలి. 4 years గా ఒక్క రూపాయి అయినా ఇచ్చాడా ?????? దుర్మార్గమైన పాలన

  • @vemurisuri3919
    @vemurisuri3919 Před měsícem +12

    ఒరేయ్.. నువ్వు చెప్పి అధికారం లోకి వచ్చావు కదరా. ఇంకా చంద్రబాబు మీద పడి ఏడవడం ఎందుకు.

  • @veerabhadracharyulub6173
    @veerabhadracharyulub6173 Před měsícem +20

    మీ మాటలు వింటుంటే మేక తోలు కప్పుకున్న తోడేలు లాగా ఉన్నది

  • @rams2951
    @rams2951 Před měsícem +16

    మిమ్మల్ని ఇష్టపడరని మీకు తెలుసు రివర్స్ prc ని ఏ ఎదవన్నా ఇష్టపడతాడా

  • @tulasim9287
    @tulasim9287 Před měsícem +12

    PRC కి సీఎం రాడా ? నీకు ఏమి అర్హత ఉందని వచ్చావు? 27 IR ఇచ్చి, 23 Fitment ఇచ్చిన వారు ఒక్కరైనా ఉన్నారా?

  • @anilkumar-cq8je
    @anilkumar-cq8je Před měsícem +16

    100 percent bye bye ycp

  • @nageswararaogannavarapu7925

    అధికారం లో లేనప్పుడు ఓ పీ ఎస్ ఇస్తామని, ఉన్నప్పుడు సి పీ ఎస్ లేదా జీ పీ ఎస్ అని అన్నారు

  • @dasarisuresh7890
    @dasarisuresh7890 Před měsícem +20

    అన్నీ అబద్ధాలు

  • @godabaramamohan9554
    @godabaramamohan9554 Před měsícem +19

    ఇంకా నీ మోసాలు చాలు

  • @jeevansakethp8556
    @jeevansakethp8556 Před měsícem +9

    అసలు ఈయనతో ఇంటర్వ్యూ చెయ్యటానికి మీకు లేదా....

  • @pvijay0014
    @pvijay0014 Před měsícem +19

    నీకు చూపిస్తాం రా.....

  • @dasuturaka4347
    @dasuturaka4347 Před měsícem +8

    మోసానికి మారుపెయ్ మీరే

  • @gswsleaderofap8740
    @gswsleaderofap8740 Před měsícem +10

    పోస్టల్ బాలట్ ఓట్లు పెరిగాయ్ అంటే అర్ధం అవ్వాలి, తీర్పు ఎలా ఇవ్వబోతున్నారు....

  • @k.premchand5061
    @k.premchand5061 Před měsícem +5

    యస్... మొత్తానికి వీడే కారణం ... ఉద్యోగులు వీడికి వ్యతిరేకంగా వోటు వేశారు

  • @gopich464
    @gopich464 Před 26 dny +6

    జగన్ గారి పార్టీ ఓడిపోతే కారణం 100% మీరే సామీ!!!

  • @anilkumar-cq8je
    @anilkumar-cq8je Před měsícem +8

    In CHILAKALURIPETA sajjala destroyed ycp

  • @avssarma5743
    @avssarma5743 Před měsícem +6

    నీ సలహాలు. మీ కొంప ముంచుతాయి. మీకు కళ్ళు నెత్తికి ఎక్కినవి

  • @ravip9891
    @ravip9891 Před 21 dnem +4

    CPS వాళ్ళకి బాబు ఇచ్చిన బెస్ట్ అవకాశాన్ని కాదనుకునే మిమ్మల్లి నెగ్గిస్తే ఉద్యోగుల్లి BOOT కాలితో తొక్కి పెట్టేరు. 😔

  • @haribabuharibabu1299
    @haribabuharibabu1299 Před měsícem +9

    Tea ఇచ్చి పంపుతున్నారు. తూ

  • @ganapathireddyputhi7868
    @ganapathireddyputhi7868 Před měsícem +6

    Health card ఎక్కడ కూడా పనిచేయుట లేదు

  • @sureshsvu6954
    @sureshsvu6954 Před měsícem +10

    ఉద్యోగులను నమ్మించి నిలువునా ముంచిన మీకు ఒకే ప్రశ్న...ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఉన్న ప్రేమ ఎందుకు ఉద్యోగులంటే లేదు, ముఖ్యమంత్రి గారిని ఎవరో తప్పుగా గైడ్ చేసారేమో అనిపిస్తుంది

  • @prasadakula9345
    @prasadakula9345 Před měsícem +4

    Today May 8th we Sku University employees not received salaries and pensioners sir sajjala garu please pay before polling

  • @harirampati2245
    @harirampati2245 Před měsícem +2

    మంచి questions అడిగారు.

  • @jeevansakethp8556
    @jeevansakethp8556 Před měsícem +4

    170 సార్లు ఎందుకు chepparamma

  • @NGK898
    @NGK898 Před měsícem +8

    Employeess enduku sir 😂😂😂😂😂😂 volunteer unnaru kadaa

  • @reddyramesh8035
    @reddyramesh8035 Před měsícem +4

    వీడిని కూడా స్టూడియో కు పిలుస్తారా

  • @srinivasaraokadali8650
    @srinivasaraokadali8650 Před měsícem +5

    Arrest lu enduku jarigai

  • @srinivasarao4820
    @srinivasarao4820 Před 8 dny +1

    GPS ను ఎవరిని అడిగి ఇచ్చారు

  • @krishnamrajurudraraju6476

    You have committed .

  • @nizamabadzonezonalmanager9848

    మీరు చెడ మింగారు అంటే... చంద్ర బాబు ఎందుకు చెయ్యలేదు అంటావు 😂😂.

  • @satyanarayanurthyarigela4

    What about 2022 PRC

  • @tulasim9287
    @tulasim9287 Před měsícem +5

    PRC కి ఇప్పటికి అన్ని GOs ఇవ్వలేదు. ఇంత వయస్సు వచ్చి ఇన్ని అబద్దాలు మాట్లాడటానికి సిగ్గు లేదా?

  • @msr2426
    @msr2426 Před 28 dny +1

    ఉద్యోగులు ను ప్రజలు నుండి దూరం చేయకండి ఇలాటి ప్రశ్నలు అడిగి

  • @user-lt8gz8fh9k
    @user-lt8gz8fh9k Před 6 dny +1

    employees debba ruchi chusaruga

  • @saisankarareddytalambedu8570

    ఎక్కడట మీ పార్టీ చేసింది

  • @user-hn3oy6qm5m
    @user-hn3oy6qm5m Před měsícem +7

    Meeru cheppi vacharu kada cps gurinchi mata tappanu madama tippanu ani.Ippudu madama kosukoni kuntollu aipoyaru😂😂

  • @user-lt8gz8fh9k
    @user-lt8gz8fh9k Před 6 dny +1

    employees debba chusaruga

  • @nasarreddy989
    @nasarreddy989 Před měsícem +3

    Ne laga fake promise chesai ,raledu .

  • @kurapatimalyadri3182
    @kurapatimalyadri3182 Před měsícem +3

    80percent employees full antiga unnaru

  • @user-ur1ue1cg3b
    @user-ur1ue1cg3b Před 6 dny +1

    మా జగనన్న ఓటమికి ప్రధాన కారణము సజ్జల రామకృష్ణ గారే

  • @srinivaschalla7270
    @srinivaschalla7270 Před 21 dnem +2

    Reverse prc oppinchi kaadu noppinchi chesaru

  • @ugginasrinu5440
    @ugginasrinu5440 Před 18 dny +1

    ఎవరొచ్చిన పర్వాలేదు కానీ వైసీపీ రావొద్దు అని ఉద్యోగులు బలంగా కోరుకున్నారు

  • @saibabulingamaneni6555
    @saibabulingamaneni6555 Před 15 dny +1

    Because of u employees against govt.

  • @cherukuripadma5968
    @cherukuripadma5968 Před měsícem +2

    Please vote for TDP brothers and sisters alochinchandi rastra abhi vrudhi chandranna tho. ne sadyam please vote TDP

  • @vandanasuresh785
    @vandanasuresh785 Před 19 dny +1

    Ops chestamu ani cheppindi meeru

  • @rvv1599
    @rvv1599 Před měsícem +1

    నిజమే. వాళ్ళు మీతో బాగా తన్నించుకుంటారు.....

  • @rehanabegum9297
    @rehanabegum9297 Před měsícem +8

    100% government employees not supported in ysr cp...
    100% ఉద్యోగస్తులు ఎవ్వరు YSR కి ఓటుు వేయరు....

  • @user-lc2ep9jx3p
    @user-lc2ep9jx3p Před měsícem +2

    Statemi. Nadanam. Chesaru

  • @sreeramamurthygode19
    @sreeramamurthygode19 Před měsícem +3

    Avunu chustunnav roads buildings
    Dams neru chesina appulu😂😂😂😂😂😂 dead line 13 😂😂emandi emandi

  • @malyag651
    @malyag651 Před měsícem +2

    Arey Sajjala ninnu jail lo veyyalii ra nayana.. Eam chesaru last 5 year lo.
    No capital. zero development.

  • @anugoluramu950
    @anugoluramu950 Před měsícem +2

    No Development

  • @kummaripradhyuth5807
    @kummaripradhyuth5807 Před měsícem +3

    Abbo ,miru bhagaa velagabettaremo.......

  • @user-bo1gf9qw7n
    @user-bo1gf9qw7n Před 18 dny +1

    మామంచి సలహాదారుడు..
    దుర్యోధనుడుకి శకుని లాగా..

  • @lakshminarayana4810
    @lakshminarayana4810 Před měsícem +2

    100% meku vote wayru paka

  • @ugginasrinu5440
    @ugginasrinu5440 Před 18 dny +1

    ఇదంతా సజ్జల వళ్లే ఉద్యోగులు దూరమయ్యారు.

  • @madasumanmadha9359
    @madasumanmadha9359 Před 14 dny +1

    Jai CBN

  • @sravanchilukuri7158
    @sravanchilukuri7158 Před měsícem +4

    Development aaa bocha

  • @parvatamsatyam898
    @parvatamsatyam898 Před 3 dny

    Wt did u given to the employees

  • @venkataramanabandangi7030

    Vest govt present

  • @saisankarareddytalambedu8570

    నిన్ను చెప్పుతో కొట్టారు ఉద్యోగులు

  • @anugoluramu950
    @anugoluramu950 Před měsícem +1

    New Government 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 TDP

  • @nayunisivaprasad7370
    @nayunisivaprasad7370 Před 18 dny +1

    100 % sajjala wrong direction.reverse PRC.employees bakayiku pending,surrender leaves,pF loans not sanction all these are failure of the jagan govt

  • @parvatamsatyam898
    @parvatamsatyam898 Před 3 dny

    None of the people in a position to believe u

  • @ganapathireddyputhi7868
    @ganapathireddyputhi7868 Před měsícem +1

    REVERSE PRC ఇచ్చారు. ARREARS లేవు

  • @arunkumarittamalla4473
    @arunkumarittamalla4473 Před měsícem +2

    Chari garu ekkada?

  • @nagallaveerababu7406
    @nagallaveerababu7406 Před měsícem +1

    నీకు ఎన్టీవీ వారికి పెద్ద నమస్కారం

  • @vetseramanaji6414
    @vetseramanaji6414 Před měsícem +4

    Employees arrears 80 months of D A, surrender leaves not credit salary eppudo estharo govt ki telyedu enka meku enduku support chestharu employed siggunadali mataludanaki

  • @bundurtejunathartist8212
    @bundurtejunathartist8212 Před měsícem +1

    నీలంవాడు ,రోజా ,బోస్తా,ఆంబోతు రాంబాబు,కొడాలి నాని వీళ్లవల్లే వైసీపీ 90% దెబ్బ తిండి,గతంలో జగన్ ఎంత హుందాగా మాట్లాడాడు,ఇప్పుడు పర్సనల్ విషయాలు,ఆలోచించకుండా మాట్లాడుతున్నాడు,ఈడీ అంత ఈ చేత సలహా దారులు యూచే సలహాల వల్లే వైసీపీ గుడిచిపోయింది

  • @bhaluyadav9850
    @bhaluyadav9850 Před 13 dny +1

    Hello Ap bye bye Ycp

  • @sristisomeswararao2846

    Dhooram chesukunnaru........

  • @ramanabudumuru1678
    @ramanabudumuru1678 Před měsícem +1

    Sodigadu.👌👌👌

  • @santhakumarcs7449
    @santhakumarcs7449 Před 27 dny +2

    Waste fellow bye bye ycp

  • @ramakrishnaprava3171
    @ramakrishnaprava3171 Před 17 dny

    Employees ni suffer chesindi sajjala garu

  • @vandanasuresh785
    @vandanasuresh785 Před 19 dny

    suryanarayana meda case veyadame charchinchadam

  • @prasadakula9345
    @prasadakula9345 Před 15 dny +1

    Sajjala sir today 28th May sku pensioners not received April 24 pensions pl pay sir

  • @mallesappasingari6078
    @mallesappasingari6078 Před 26 dny +1

    Cps guruchi epudu CBN chipuledu 😊

  • @maddubkiran3387
    @maddubkiran3387 Před 11 dny

    Employee s ki pucha pagala kottaru kada employee s meerante pass posthunnaru.

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 Před 14 hodinami

    NGO'S are king makers but JAGAN REDDY ignored ,neglected and also put them in humiliation. Jagan and sajjala had no idea in A.P. administration.

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 Před měsícem +2

    Mee pani ayipoyindi

  • @sunv8500
    @sunv8500 Před 26 dny +2

    JAGAN yeppudu smayamanam kolpoledu atunnavu,...asalu maatladitey kada

  • @sriramulukovi9677
    @sriramulukovi9677 Před měsícem +1

    Re. Nuvvu evidra

  • @anugoluramu950
    @anugoluramu950 Před měsícem

    Jai jaganna

  • @user-re1ry6vt9x
    @user-re1ry6vt9x Před měsícem

    No we are not with you

  • @rangikanth
    @rangikanth Před 9 dny

    Worst fellow. Shameless party

  • @RamaKrishan-gn6rw
    @RamaKrishan-gn6rw Před měsícem +1

    Sajjala mer dunnapotu jagananna canteens yenduku mosesadu ?

  • @baburajendraprasadveeramac2479

    Jagan enduku matladutaru nuvvu,bharthi vundaga.

  • @NaniH2
    @NaniH2 Před měsícem +1

    Sajjala No 1 Kojagadu
    Vediki CPS Technical issue
    YCP Navaratanu no issue

  • @prasadnaga6156
    @prasadnaga6156 Před měsícem

    బొంగు వేస్తారు మీకు వోట్ నీ వల్లే వైసిపి కి e గతి పట్టింది.

  • @RamaKrishan-gn6rw
    @RamaKrishan-gn6rw Před měsícem +2

    Ika Apara gajji na ___

  • @siddelanaresh6070
    @siddelanaresh6070 Před 4 dny +1

    Nuvvu 2029 lo kuda jagan tho vundu chalu

  • @lakkineninarayana3433
    @lakkineninarayana3433 Před 17 dny

    జగన్ గారి బలహీనతలను దగ్గరగా గమనించి,
    ఆ బలహీనతలను జగన్ గారికి ఎరగా వేసి,
    వాటిని వీడియోలో బంధించి...ఆయనను హౌస్ అరెస్ట్ చేసి, ఈయన సూడో ముఖ్యమంత్రిగా చలామని అవుతున్నారు.

  • @kotiega1207
    @kotiega1207 Před měsícem

    సజ్జల రెవర్స్పెక్

  • @user-kw3rs9kg9c
    @user-kw3rs9kg9c Před měsícem

    Ycp ledante TDP choose chesukovali Ani antunaru asalu prajaswamyam yetu pothunde janani yemi cheyalani anukuntunaru mana desham yetupothunde sir

  • @saginalapeddareddeppa4714

    Munde bagundu

  • @subrahmanyamarava2721
    @subrahmanyamarava2721 Před 12 dny

    Fake words

  • @chinnanarayanameesala2240

    Yevaru ithanu ? Yeduku ithanini interview chesthunnaru ?