Reasons For Career Failure | Motivational Video | Personality Development | Yandamoori Veerendranath

Sdílet
Vložit
  • čas přidán 25. 11. 2022
  • Reasons For Career Failure by Motivational speaker and personality development trainer Yandamoori Veerendranath. At work, take a closer look at your peers and colleagues. Spend time nurturing the relationships with the ones who lift you up, share your values, and appreciate your contributions to the future of your organization and to society (and stay away from the ones who don’t). For more Latest Motivational Videos & Personality Development Videos, Stay tuned to #YandamooriVeerendranath Channel - bit.ly/2aFtYGJ
    #CareerFailureReasons #Failures #MotivationalVideos #PersonalityDevelopment
    Getting support will help you accept the failure, gain perspective and find encouragement to try again. Look for ways to learn from others who are where you want to be. Read books about setbacks business professionals have overcome and how they managed those low points.
    Click here to watch:
    Yandamoori About TOP 4 Leadership Qualities - bit.ly/2K1A3Lv
    Decisions That Will CHANGE Your Life - bit.ly/2LUdN8f
    Simple Tips to Avoid Misunderstandings - bit.ly/2OlLWiL
    For More Latest Updates about Yandamoori Veerendranath Subscribe here: bit.ly/2aFtYGJ
    Also, follow me on
    Facebook: / yandamoorive. .
    Twitter: / yveerendranath
  • Zábava

Komentáře • 40

  • @venkat842003prasad
    @venkat842003prasad Před rokem +9

    5g కాలం లో కూడా మీ సలహాలు , సూచనలు, ఎంతో ఉపయోగం గా ఉన్నాయి. ద్వాపర యుగము లో చెప్పిన భగవత్ గీత ఇప్పటికీ మనకు దారి చూపినట్టు గా, మరో కొన్ని వేల తరాల వారికి మీరు మార్గ నిర్దేశనం చేస్తారు.
    1995 లో మీ విజయానికి అయిదు మెట్లు చదివాను. అప్పుడు నా వయసు 14, ఆరోజు నుండి ఈరోజు వరకు ఇప్పటికీ మీరు నా గురువు గా ఉన్నారు. నేను మీ ఏకలవ్య శిష్యుడు. మీకు పాదాభి వందనం గురూజీ.🙏🙏💐

  • @g.srinivasg.srinivas8313

    Chala baga chaparu sir..👏

  • @nareshbabu7974
    @nareshbabu7974 Před rokem +2

    thanks sir

  • @krishnapavan6217
    @krishnapavan6217 Před rokem +3

    Very nice presentation sir. No music, no hype.

  • @ChinniYadav-of7ir
    @ChinniYadav-of7ir Před rokem +1

    Yandamuri is legand

  • @bhaskararaov1722
    @bhaskararaov1722 Před rokem +1

    Great words for us

  • @gowrishankernemani9611
    @gowrishankernemani9611 Před rokem +1

    Good enlightenment for success

  • @vb3732
    @vb3732 Před rokem +1

    Good explanation sir thank you

  • @shrinivasshrinivas1956

    Thank you sir

  • @venkateswararaobonda2105

    Tnq sir
    It's very useful information

  • @prameeladevi545
    @prameeladevi545 Před rokem +1

    Veynnello adapillaw novel super 👌👌👌👌 smart picture creation by adopt novel

  • @srikanthvankeshwaram3219

    Super sir

  • @Ravikumar-kr6ri
    @Ravikumar-kr6ri Před rokem +1

    Carrect 🙏

  • @sureshchandra-sl7ol
    @sureshchandra-sl7ol Před rokem +2

    Dear sir I think it' may be PASSION not FASHION . Thank you

  • @rksurabhi780
    @rksurabhi780 Před rokem +1

    Gd evining Sir

  • @saimanideepkotapati9930
    @saimanideepkotapati9930 Před rokem +2

    Sir I didn't have interest in engineering but my parents forced in that I feel deeply deepresed I have interest to get govt job how to convince my parents sir?

  • @workingyogi959
    @workingyogi959 Před rokem +1

    His smile is worst pure artificial smile i have ever seen, Edo navvali ani oka navvu estunadu ..

  • @KrisM-uu5hr
    @KrisM-uu5hr Před rokem +1

    Chiranjeevi gari lanti Legendary Hero ni handle cheyatam anta easy kadu, Mee capacity saripodu, andukaney meeru fail ayyaru. You should have tried a mediocre hero by then, you could have successful!!! Any how success and failures are common to everyone.

  • @SAAPUNE9
    @SAAPUNE9 Před rokem

    First Reason.
    1. Fashion ...
    Sir, it is not fashion...
    passion

  • @fun-with_knowledge
    @fun-with_knowledge Před rokem +3

    Tirupati tirupati tirupati ma voori paina padutav eappudu vizag oo hyd oo anchuga🤣🤣🤣🤣

  • @prasadnandyalabbai9497

    Stuvart puram police station super movie sir

  • @sathyakumarsathyakumar3495

    యూత్ ఎందుకు ప్రతి దాంట్లో నెగటివ్ గా మాట్లాడతారు దారిలో ఎలా వస్తారు....? వీడియో చేయండి.

  • @sanjeevbunnygangadhara5095

    Sunil di a movie sir..

  • @merugavenkatareddy2103
    @merugavenkatareddy2103 Před rokem +1

    సార్ నేను 2018 నుండి మీ నవల్స్ చదువుతున్నాను రాక్షసుడు అగ్నిప్రవేశం. ఒక వర్షాకాలపు సాయంత్రం . వెన్నెల్లో ఆడపిల్ల. వెన్నెల్లో గోదారి. డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు. వీటిల్లో. ఒక వర్ష కాలపు సాయంత్రం. రాక్షసుడులో దేశం గురించి మన ప్రవర్తన గురించి చాలా చక్కగా ఉంది రాక్షసుడు ఇప్పటికీ 40 సార్లు పైనే చదివినాను ఇవి చదవటం వల్ల నా ప్రవర్తన లో మంచి మార్పు వచ్చింది ఇంకా మైండ్ పవర్.విజయం వైపు పైనం. విజయానికి అయిదు మెట్లు.చదివినాను నేను ఇతర రచయితల రచయిత్రులు నవలలు కొన్ని చదివాను కానీ నేను ఇంతవరకు ఏ ఇతర పుస్తకాలులొ చూడని ఒక విషయం మీ విజయానికి అయిదు మెట్లులొ గమనించాను అది నేను ఏ నవలైనా సుమారు 11పేజీలు చదివి ఆపుతా మరలా అక్కడ నుంచి మొదలు పెట్టి చదువుతాను అప్పుడు నాకు గొప్ప విషయం అర్ధం అయ్యింది అదేమీటంటే ప్రతి పేజీలో ఒక విషయం గురించి పూర్తి అవుతుంది ఆ తరువాత పేజి చదవక పొయినా మనుసులొ బాద ఉండదు ఇలా వ్రాయటం చాలా పెద్ద విషయం గొప్ప విషయం నా వైసు 41సంవత్సరాలు నా జీవితపయణం ఇప్పుడే మొదలైంది గమ్యం చేరుకుంటే మీకు కృతజ్ఞతలు యండమూరిగారు చివరిగా ఒక్క మాట ప్రేమ.శాంతి.సంతృప్తీ గురించి ఇంతకు మించి వ్రాయటానికి చదవటానికి వినటానికి అనుభవించడానికి ఇంకేమీ ఉండదు. నేను వ్రాసిన మాటల్లొ ఏదైనా తప్పు ఉంటే క్షమించడి నమస్తే

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 Před rokem

    మీకు చేరాయిగా.

  • @navamani116
    @navamani116 Před rokem +1

    Thanks sir