Do you Have Dignity? | Personality Development | Motivational Videos | BV Pattabhiram

Sdílet
Vložit
  • čas přidán 15. 06. 2017
  • Dignity...Do You Have It? by BV Pattabhiram. Watch the full video to know how Work should be done with Love and more effectively. For more Personality Development & Motivational Videos stay tuned to BV Pattabhiram Channel - bit.ly/2hJaf8W #Work #BVPattabhiram #Psychologicalfacts #Humanmind #Personalitydevelopment #Motivation #BelieveInYourself #BuildYourConfidence
    The Only way to do Great Work is to LOVE what you do.
    CLICK HERE TO WATCH :
    ⏩ How to Set Goals in Life and Achieve Them - bit.ly/2plwdHj
    Dr. BV Pattabhiram, PhD is a Post Graduate in Psychology, Philosophy, a PG Diploma holder in Guidance and Counselling, and PhD from Osmania University. He has been conducting workshops on Soft Skills / HRD and motivating helping professional, businesses, students, schools, Government entities, families, and many others.
    Follow us on :
    Subscribe : / bvpattabhiram
    Like : / bvpattabhiram
    Visit : www.pattabhiram.com/

Komentáře • 196

  • @BallaVijayakumar
    @BallaVijayakumar Před 6 lety +2

    నమస్కారం పట్టాభిరాం గారు ! మీరు ఏ అంశం చెప్పినా ఆకట్టుకుంటుంది . అది జగద్వితం . ఈ వీడియోలో వుండే అంశాలు మరింత శక్తి ని నాలాంటి వాడికి నింపుతాయి. ముఖ్యంగా మోక్ష గుండం, లాల్ బహుదూర్ శాస్త్రి వంటి వారి వ్యక్తిత్వాన్ని చెప్తూ మీరిచ్చే సూచనలు నాకు వ్యక్తిగతంగా ఎంతగానో ఉపయోగ పడతాయి . గతంలో నేను బ్రాంచ్ మేనేజెర్ గా పనిచేసిన ప్రాంతాలలో మీ వ్యక్తిత్వ వికాస పుస్తకాలను ఎమెస్కో వారినుండి తెప్పించుకొని సన్మానాలకు , అభినందనలకు పూలగుత్తుల స్థానంలో మీరు రాసిన 25 రూపాయల పుస్తకాలనే ఇచ్చేవాడ్ని. అవి అందుకున్న మా ఏ ఏజంట్ మిత్రులలో మార్పును కూడా గమనించాను . అంతమంది కాక పోయినా ఓ పది పదిహేను శాతం వరకు లబ్ది పొందారు . " మీ మైండ్ మేజిక్" "మాటే మంత్రం " నన్ను ప్రభావితం చేసిన పుస్తకాల్ల్లో కొన్ని . మీ అన్ని వీడియోలను చూస్తుంటాను . లభ్ది పొందు తుంటాను . కృతజ్ఞలతో ... విజయకుమార్

  • @parameshreddy95
    @parameshreddy95 Před 7 lety +1

    సార్, నేను జీవితంలొ ప్రతి విషయం చాలా లైట్ గా తీసుకుంటాను. దీనీ వలన నేను చాల ఇబ్బందులు పడుతున్నాను. ఫలానా పని కచ్చితంగా చయాలి అని మనసులో బలంగా అనుకుంటాను కాని చేయలేకపోతున్నాను. దయ ఉంచి నాకు సలహా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను.

  • @kokallaarunkumar7517
    @kokallaarunkumar7517 Před 6 lety +1

    repati nundi na job ni govaramga chesukuntanu sir...thank you for your videos

  • @khanshameemahammed3474
    @khanshameemahammed3474 Před 7 lety +1

    mee programs chaala bagunnai sir thankyou sir

  • @dreamreals6796
    @dreamreals6796 Před 5 lety +1

    Sir me matalalo yedo magic sir , I am really changing , meru bagaudali sir

  • @moulik1378
    @moulik1378 Před 7 lety +6

    Dignity of labor, False prestige gurinchi chala baga chepparu sir.

  • @shankarayurveda1659
    @shankarayurveda1659 Před 7 lety +4

    guruji thank you for all valuable information and successful matters.

  • @santoshnulu207
    @santoshnulu207 Před 7 lety

    Really Impressed with this topic!!!

  • @lavilavanya3248
    @lavilavanya3248 Před 7 lety

    చాల బాగుంది sir ...thankyou sir

  • @allakondaramesh9231
    @allakondaramesh9231 Před 7 lety +2

    Great message for all human

  • @moulik2341
    @moulik2341 Před 7 lety

    ఈ మధ్య కాలంలో చూస్తున్న కొన్ని వ్యక్తిత్వ వికాస ప్రవచనాలు ఒకింత రౌద్రం గా ఆహూతుల్ని ఉద్రేకపరుస్తున్నట్టు గా ఉన్నాయండి. కానీ మీరు చెప్పే విషయాలు చల్లటి గాలి వీసినట్టు ప్రశాంతంగా ఉంటూ మనసులో నాటుకుని ఆలోచింపచేస్తున్నాయి.

  • @balaprasadhk7168
    @balaprasadhk7168 Před 7 lety +1

    Thank you for your valuable sessions

  • @venkatsatishyadav
    @venkatsatishyadav Před 7 lety +4

    thank you sir

  • @rupeshh6848
    @rupeshh6848 Před 7 lety

    Roju padukune mundu mee video okati chusi padukuntanu...ah videos lo Meru chepina manchi matalanu patinchadaniki prayathinsthuntanu 😊

  • @vgovindaraju9668
    @vgovindaraju9668 Před 7 lety

    Chala inspiration ga undi sir me speech

  • @narirocks8336
    @narirocks8336 Před 7 lety +1

    thank you sir .... good information ..

  • @ayubbasha4558
    @ayubbasha4558 Před 7 lety +2

    sir, you speach has given me confidence more,

  • @sumangunichetty5866
    @sumangunichetty5866 Před 6 lety

    Sir, iam a big fan of you.mee speeches,videos & books anni follow avutuntanu.anni maku chala inspirational ga vunnnai.hatsoff to you sir

  • @geetageetha7957
    @geetageetha7957 Před 4 lety +1

    Yes miru chepindi aksharala nijam tq sir

  • @gousoddinindian8404
    @gousoddinindian8404 Před 7 lety

    thank you sir