UNKNOWN FACTS ABOUT NAKULA AND SAHADEVA |

Sdílet
Vložit
  • čas přidán 20. 07. 2020
  • Here are some interesting facts about the twin padava princes Nakula and Sahadeva . Awesome facts of the greatest epic MAHABHARATA
  • Zábava

Komentáře • 610

  • @supreethnikki4117
    @supreethnikki4117 Před 3 lety +14

    మన హైందవ ఇతి హాసాలు చాలా గొప్పవి మీరు తెలియ పరుస్తున్నందుకు దన్యవాదాలు🙏 కాని తెలుసుకొని పూర్తి అవగాహనతో చెప్పండి . సహా దేవుడు చిటికిని వేలిని తిన్నాడు . మిగతా విషయాలు బాగానే చెప్పారు.👏👏👏 సోది అంతా చేసే కంటే ఇలాంటి వీడియోస్ చూస్తే కనీసం కొంత నైన నేర్చు కోవచ్చు ...( హిందూ) దర్మం నిలవాలంటే ఇలాంటి కథలు వినాలి ... వినడం వల్లే ధర్మం గూర్చి తెలసుకోవచ్చు ...

  • @bonijnaneshwar3210
    @bonijnaneshwar3210 Před 3 lety +10

    Very good explanation. I really like the explanation. And first I don't know about Nakula and Sahadheva's skills. And I knew now because of your channel. Really thank you so much to all of you who prepare this video. Once again thank you so much.🙏🙏🙏

  • @srinivasannamraju2653
    @srinivasannamraju2653 Před 3 lety +6

    Excellent description given by u Sir, about Nakula ed Sahadeva. 👍👍🙏🙏🙏

  • @pamuletip5054
    @pamuletip5054 Před 3 lety +131

    అయ్యా..ఇప్పుడు జనాలకి కావలసింది ఈ అసలైన హీరో లు కాదు. నకిలీ వేషాలు వేసే సినిమా స్టార్స్ మాత్రమే..

    • @pvnrao1338
      @pvnrao1338 Před 3 lety +3

      Nijam andi

    • @rajanalasravani3164
      @rajanalasravani3164 Před 3 lety

      czcams.com/video/iK4EKFAEWho/video.html
      Please do subscribe if u like the content, we need your support please subscribe please 🙏🙏...

    • @paaruparvati4156
      @paaruparvati4156 Před 3 lety +1

      Nijam cheppav bro

    • @prudviraz9682
      @prudviraz9682 Před 3 lety +1

      Comments lo prathivodu patthitthu ipothadu ga

    • @gamervix6818
      @gamervix6818 Před 3 lety

      @@prudviraz9682 old days lo krishanudu .... ippudu nuvvey brother..... correct matladindi

  • @chandramohansangepu6447
    @chandramohansangepu6447 Před 3 lety +3

    నిజంగా ఈ విషయాలు అసలు ఎవరికి తెలిసి ఉండవు.. కని నీ ద్వారా ఇంకా చాలా మంది తెలుసుకుంటారు అని అనుకుంటున్నాను థాంక్స్ బ్రో...🙏

  • @phanikumar5262
    @phanikumar5262 Před 3 lety

    Superb Bhayya. Thanks for this video

  • @kmaheshkumar2518
    @kmaheshkumar2518 Před 3 lety +4

    I read this in Mahabharatam.... And a slight change in the story is Sahadeva didn't eat brain he ate his dads fingers as per that book...... But very good video

  • @yayavaramnagasravanthi6571

    నకుల ధర్మం అనేది ఒకటుందని నాకు ఇప్పుడే తెలిసింది... చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్స్...

  • @allakaparvathi7627
    @allakaparvathi7627 Před 3 lety +1

    Tq intha varaku teliyani vishayalu chepinanduku

  • @santhoshisanthoshi9276
    @santhoshisanthoshi9276 Před 3 lety +9

    మీరు చెప్పిన ఈ మాటలు ఏవి నాకు అవగాహన లేదు. ఇలాంటి విషయాలు తెలియజేస్తుంనందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @mohansr6796
    @mohansr6796 Před 3 lety +12

    Nakul sahadeva are less known to people just because our telugu hero did not play their role .if NTR had role in cinema they may have become famous 😃😃😃

    • @nikolasalfredo6163
      @nikolasalfredo6163 Před 3 lety

      You prolly dont give a shit but if you guys are stoned like me atm you can stream pretty much all the latest movies on instaflixxer. Been binge watching with my brother for the last few months =)

    • @abdullahboston6963
      @abdullahboston6963 Před 3 lety

      @Nikolas Alfredo Yea, have been watching on instaflixxer for since december myself =)

    • @ramakrishnadollu8523
      @ramakrishnadollu8523 Před 3 lety

      Nijame😂

  • @Krishnapremika995
    @Krishnapremika995 Před 3 lety +2

    Excellent video sir🙏🙏

  • @sav3musaligalla571
    @sav3musaligalla571 Před 3 lety

    Yes interested....thanku

  • @knra-ztelugu5646
    @knra-ztelugu5646 Před 3 lety +1

    Super

  • @udaypavan1098
    @udaypavan1098 Před 2 lety +1

    Good explanation.we really like this chnel for this valuable information about nakula, sshadev., Which we donot know. Tq you

  • @EshwarNarmada
    @EshwarNarmada Před 3 lety

    Excellent keep going on

  • @msrayudu7468
    @msrayudu7468 Před 4 lety +2

    Really this is unknown facts
    Keep rocking with more unknown facts
    Good luck

  • @naveensudhakar4214
    @naveensudhakar4214 Před 3 lety +15

    రియల్లీ.ఎవరూ చెప్పలేదు, ఎక్కడా వినలేదు.బాగుంది మీ వీడియో.👌

  • @rao4140
    @rao4140 Před 3 lety +3

    Woww what a strange facts.. thank you for sharing all

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 Před 3 lety +3

    పాండురాజు మెదడు నకులుడు తినటం ఎప్పుడూ వినలేదు ... మరియు పాండురాజు తన శరీరాన్ని తినమని పాండవులకు చెప్పటం వినలేదు ... మరి పాండవులు పాండురాజు శరీరాన్ని యెందుకు తినలేదు ... నకులుడు మాత్రమే మెదడు తిన్నాడు అదీ పూర్తిగా తినకుండా కృష్ణుడు అడ్డుపడ్డాడు ... కారణం? పాండురాజు శరీరానికి అంతా శక్తి యెలా ఎక్కడనుంచి వచ్చినది ?

  • @sirigirisisters3462
    @sirigirisisters3462 Před 3 lety +1

    Superb explanation & presentation

  • @shyamkumarnaidu8438
    @shyamkumarnaidu8438 Před 3 lety

    Videos tho patu coments lo chala telsukunna tnx

  • @kalyankashyap627
    @kalyankashyap627 Před 3 lety

    Nice bro eppudu dharma raju bheemudu arjunudi goppa vishyalu gurinchi vinadame tappa.. nakula sahadevula gurinchi vinnadi takkuva.. great research.. 👍

  • @srinivasammamadabhushi8259

    Certainly enlightening !

  • @bezawadasaipuja
    @bezawadasaipuja Před 3 lety +1

    Great information brother
    👍👍👍👍all the best

  • @venkateswaraokukalakunta7837

    Very new nice infoemeson tq.

  • @rajkishore1539
    @rajkishore1539 Před 3 lety +1

    editing yavaru chesaru bro......

  • @rajeshkumar-eb5kr
    @rajeshkumar-eb5kr Před 3 lety +1

    Adhbutham ga chepparu ! ilage aani puranalu ithihasalu cheppandi ! mee lanti cahnnels youtube lo chala arudhu ! All the Best !

  • @madhurirajsanem7935
    @madhurirajsanem7935 Před 3 lety +2

    What a great historical stories🙏🙏🙏thank q fr sharing 👍👏👏👏

  • @varaprasads7303
    @varaprasads7303 Před 3 lety

    👌👌👌nice information

  • @dr.venkateshwarraovangapat7129

    Which book u referred

  • @shanthsp2002
    @shanthsp2002 Před 3 lety +4

    నిజమే నేను చదివాను , పాండు రాజు చనిపోయే ముందు తన కుమారులకు చెప్తాడు , నా శరీరాన్ని దహనం చెయ్యద్దు, నా శరీరం మాంసం మీరు భుజిస్తే మీకు అతీత శక్తులు వస్తాయి అని , కానీ శ్రీ కృష్ణుడు ముందే గమనించి అడ్డుకుంటాడు, శ్రీ కృష్ణుడు అడ్డుకుంటాడు కానీ అంతకు ముందే సహదేవుడు కొంత తింటాడు దాని వల్ల ఆయనకీ జరగోబోయేవి అన్ని ముందే తెలిసిపోతాయి, అందుకే సహదేవుడి దగ్గర శ్రీ కృష్ణుడు మాట తీసుకుంటారు జరగబోయేవి తెలిసిన, ఎవ్వరికి చెప్పద్దు అని, దానికి బదులుగా సహదేవుడు ఒక కోరిక కోరుతాడు , మా ఐదుగురు అన్న తమ్ముళ్లలో ఎవ్వరు చనిపోయినా మీరు రెండు కొండల మధ్యలో ఉన్న అరణ్యం లో మాత్రమే మమ్మల్ని దహనం చెయ్యాలని. అంటే శ్రీ కృష్ణుడి చాతి లో ఉన్న వెట్రుకల మీద వేస్కుని దహనం చెయ్యాలని. అందుకే భారతం మొత్తమ్ శ్రీ కృష్ణుడు పాండవులలో ఎవ్వరు చావకుండా చూసుకుంటాడు

    • @shanthsp2002
      @shanthsp2002 Před 3 lety +1

      కానీ ఈ విషయాలు ఈ రోజుల్లో చెప్పుకోవటం మన హిందూ ధర్మానికి మంచిది కాదు, ఎందుకంటే పాశ్చాత్యులు , వేరే మతస్థులు ఈ విషయాలని తప్పుగా ప్రచారం చేస్తారు. నిజానికి పాండు రాజు స్వయంగా కోరిన కోరిక అది , ఎందుకంటే పాండవులు తన వీర్యం తో పుట్టిన పిల్లలు కాదు , వరప్రసాదులు , కనుక తన జ్ఞ్యానం , గొప్పతనం అంత వాళ్ళకి స్వతహాగా రాదు అనే బాధతో తన శరీరాన్ని తింటే అన్న వాళ్ళకి తన తపోశక్తి జ్ఞ్యానం అన్ని వస్తాయని పిల్లలని ఈ కోరిక కోరాడు. వాళ్ళు వాళ్ళ తండ్రి ఆజ్ఞని నిర్వర్తించారు అంతే

    • @dsrinivas860
      @dsrinivas860 Před 3 lety

      S

  • @nani-ip5vb
    @nani-ip5vb Před 3 lety

    Very informative

  • @pakshipakshi507
    @pakshipakshi507 Před 3 lety +1

    What is the source you used here....

  • @prakashsivarathri5649
    @prakashsivarathri5649 Před 3 lety +1

    Nakala sahadevulu IDDARU pandu Raju mamsanni thintaru ani vinnanu...
    But Meeru baga chepparu Anna... Nice information

  • @moriyadla7491
    @moriyadla7491 Před 9 měsíci +1

    Thanku 🙏🙏🙏🙏

  • @uravirao3862
    @uravirao3862 Před 3 lety +4

    Schls lo kuda oka period elanti Kathalu cheppali

  • @vasavi6939
    @vasavi6939 Před 3 lety +9

    for more videos on history of ancient temples and god related topics do please watch Praveen mohan videos he explains in scientific manner for this new generation

  • @tradebrain728
    @tradebrain728 Před 3 lety +1

    Good Info Bro...

  • @bhagyalathasattineni7061
    @bhagyalathasattineni7061 Před 3 lety +9

    Yes it's TRUE, I also heard this sahadeva story from my father but krishna stopped him to eat

  • @padamarahemalatha6623
    @padamarahemalatha6623 Před 3 lety +1

    I need reference for this, from Majabharatham please

  • @haripriyayeruka6182
    @haripriyayeruka6182 Před 3 lety

    Please provide a reference from where you got this information

  • @yadallamalli7253
    @yadallamalli7253 Před 3 lety +2

    Nice video

  • @nandam2122
    @nandam2122 Před 3 lety

    Thank you so much sir 🙏

  • @porushindu4896
    @porushindu4896 Před 3 lety +2

    ఈ కథ నేను కూడా విన్నా.

  • @sowmyagummalapati6158
    @sowmyagummalapati6158 Před 3 lety

    Chala baga chepparu sir

  • @hiranyamayi4558
    @hiranyamayi4558 Před 3 lety +2

    Superb..thank you for giving such valuable information about nakul n sahadev..

  • @kannayya2283
    @kannayya2283 Před 3 lety

    Nice information❤️

  • @shubarao2987
    @shubarao2987 Před 2 lety

    Good information

  • @bhavyasayapuri1930
    @bhavyasayapuri1930 Před 3 lety +9

    Super myth and de five r too legendry..dats wat de r five elements 🙏🙏

    • @warnsyou
      @warnsyou Před 3 lety

      It's not myth. This is history

  • @krishnaraokasturi2512
    @krishnaraokasturi2512 Před 3 lety +9

    From where you got this pl clarify

  • @shakunthalammahattikal5561

    కొత్త విషయం తెలిసింది థాంక్స్ 🙏🙏🙏🙏🌺🌺

  • @pvdamodararao8754
    @pvdamodararao8754 Před 3 lety

    Thank you bro

  • @bodepallyrajashekar5914

    Well & wow

  • @namanisrinivas1741
    @namanisrinivas1741 Před 3 lety +1

    Goodacharulanu champaru ala ? kocham chepandi

  • @siddhubro4581
    @siddhubro4581 Před 3 lety +4

    Naku meeru cheppina tarvate nekula sahadevula gurinchi telisindi thanks for you facts

  • @venkatanarasimharaom5710
    @venkatanarasimharaom5710 Před 3 lety +4

    ఆధారగ్రంథమేదోచెప్పకుండాతెలపడమంటే అది అబద్దమే అర్థం.

  • @phanindarkumaryadav7640
    @phanindarkumaryadav7640 Před 3 lety +55

    సహదేవుడు తినింది చిటికెన వేలు మెదడు కాదు బ్రో ముందు తెలుసుకొని చెప్పండి తండ్రి శవం పక్కన కూర్చోమని చెప్పింది శ్రీకృష్ణుడు అటుపక్క వెళ్లి వస్తానని చెప్పి శవం పక్కన వాళ్ళ తండ్రి శవం పక్కన కూర్చో పెడతారు కూర్చో పెడతా అంటే ఏం చేయాలో తెలీక చిటికెనవేలు తింటాడు భారతంలో ఉంటుంది చూడండి చూడండి మెదడు కాదు కృష్ణుడు చూస్తాడు అప్పుడు చెప్పుతాడు నీకు జరగబోయే సూచనలు నీకు తెలుస్తాయి ఎవరితో చెప్పొద్దని చెప్పు ఆ మాట......🙏🙏🙏 .... కానీ వీడియో బాగుంది

    • @haribabukonuri6591
      @haribabukonuri6591 Před 3 lety +6

      S .what u said is correct but sahadeva ate thumb finger not eat little finger

    • @shivajiyes1134
      @shivajiyes1134 Před 3 lety +1

      Correct

    • @LogicalTraderTelugu
      @LogicalTraderTelugu Před 3 lety +3

      Ekkada sri krushnidi leela kanabadutundi eppudaita pandu raju tanu gatinchina taruvata tana shariraanni vandukoni tinamani cheppina taruvata a panini pandavu chesi tine time lo chinnavaadaina sahadevudu chitikana veluni tintadu samasta lokalu tanaku artam avutayi a visham telusukunna krushnudu ayyo papapm lokam puttedi undi gittedi undi ela shavanni vanduka tinaddani cheppi vandina kundanu kastam mida padataru appudu sri krushnudu kukka rupam lo mottam tinestadu adi sahadevudu telusukoni ma bava enta pani chesadani sri krushnudini nila deestadu appudu oka condition prakaram eddaru oka nirnayaniki vastaru neevu mi annagaru adige varaku edanna samasya vachinappudu vishayam cheppakudani mata teesukuntadu krushnudu appudu sahadevudu okati korutadu tana annadammullo evaru chanipoyina nallaregadi nelalo rendu parvatala madya gaddilo tama shariralanu kalchali koratadu appudu krushnudu sare antadu kani alanti condition lo unna location enta vetikina dorakadu appudu vichanga unna krushudini chusi satyabama visham telusukoni oka addam mundu pedatadi appudu sri krushuduki artam avutadi sahadevudu mamulu korika koraledani

    • @saitejantrtiger873
      @saitejantrtiger873 Před 3 lety

      ,,

    • @saitejantrtiger873
      @saitejantrtiger873 Před 3 lety

      .

  • @aravindkumar9661
    @aravindkumar9661 Před 3 lety +1

    Very gud bro that u made video on nakul,sahadev.information is also very gud.but,nakul and sahadev were born to madri when she felt she dont have any child.she asked pandu,then pandu says kunti to say mantra to madri (durvasa rishi gives that mantra to kunti to use it for 5times).kunti already used it for 4 times.so,madri prays aswini gods,their incarnation was nakul and sahadeva.

  • @bujarajumallikarjuna4206

    Superoo super

  • @jagupavankalyan9445
    @jagupavankalyan9445 Před 3 lety +1

    Thanks u sir maku telinivi Chala baga chepparu...

  • @bheemarasettyshankar1364

    Let's jumpy what a creativity

  • @srilakshmi3212
    @srilakshmi3212 Před 2 lety +1

    Super 👌👌

  • @perkadeeksha4367
    @perkadeeksha4367 Před 3 lety

    Sahadevudu krishanu oka kandishan peduthadata paandavulu chanipothe Krishna shariram meedha kalcheyadam adhi chepandi

  • @srinivasmankala3849
    @srinivasmankala3849 Před 3 lety

    Very good information

  • @sunanuhrishi4206
    @sunanuhrishi4206 Před 3 lety

    Yes u said coreect

  • @eeticiciffk2651
    @eeticiciffk2651 Před 2 lety

    Bro e matter movie udha plss reply

  • @rradhkia7934
    @rradhkia7934 Před 3 lety

    Nice information

  • @mallikarjunuppin7264
    @mallikarjunuppin7264 Před 3 lety +1

    ❤️

  • @manjula.n5285
    @manjula.n5285 Před 3 lety

    Super 👌

  • @ch.naveen2598
    @ch.naveen2598 Před 3 lety

    Thanks sir

  • @ArunKumar-ck2ld
    @ArunKumar-ck2ld Před 3 lety

    ఆర్యా; మహాభారతం గ్రంధంలో తెలియని విషయాలు తెలియజేశారు; ధన్యవాదములు తెలియజేస్తూ;;

  • @dewaakarreddy3840
    @dewaakarreddy3840 Před 3 lety +47

    పాండవులు ద్రౌపతి స్వయం వరం వరకు శ్రీకృష్ణుడు నీ కలవలేదు. నిజాలు చెప్పండి

    • @gec-533pavani2
      @gec-533pavani2 Před 3 lety +1

      No bro Panduranga chavapootunnapudu vastaaru lord krishna

    • @ramadeviavvari1315
      @ramadeviavvari1315 Před 3 lety

      ఎందుకని కలవలేదు, వాళ్లంతా బంధువులే

    • @adivijay478
      @adivijay478 Před 3 lety +1

      @@ramadeviavvari1315 అమ్మ మీకు తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి... ఇలాంటి వీడియోస్ చూడకండి

  • @DINU436
    @DINU436 Před 3 lety +2

    Good brother
    Kanii proof s yentiii
    doubt vasthundhiii
    Proof s chupinchagalrauuu Brother plzzz

  • @cerryramanamma3090
    @cerryramanamma3090 Před 3 lety +2

    Super gaa unnadhi

  • @keerthivlog6431
    @keerthivlog6431 Před 3 lety

    Tq bro

  • @ravikumarthabeti6159
    @ravikumarthabeti6159 Před 3 lety

    👌👌👌

  • @verakum2341
    @verakum2341 Před 3 lety +3

    Aa back ground endi bayya...first adi marchu..

  • @saik9493
    @saik9493 Před 3 lety

    Good voice....

  • @praneethmailsu
    @praneethmailsu Před 3 lety +1

    I want some more examples of nakoula dharmams of mahabhratha from pandava side

  • @DurgaRao-mc5zg
    @DurgaRao-mc5zg Před 3 lety

    Super sir

  • @kottikotti4955
    @kottikotti4955 Před 3 lety

    Super👌👌👌👌

  • @chandrarajeswari6016
    @chandrarajeswari6016 Před 3 lety +3

    Chaala baga chepparu nice voice 🤗♥️

  • @maheshbommidi8767
    @maheshbommidi8767 Před 3 lety

    👌🙏

  • @umathota8862
    @umathota8862 Před 3 lety

    🙏🙏🙏

  • @yesnikhil
    @yesnikhil Před 4 lety +1

    Nuvvu cheppinavi yevi teliyavu naaku
    Thank you so much for the content

  • @hanumantharaosreepada6457

    Narrated well.

  • @prakashrao478
    @prakashrao478 Před 2 lety

    Good explanation

  • @suleimankhanwahsif3630

    Great Brother

  • @ganacharinaveen5537
    @ganacharinaveen5537 Před 3 lety

    Om namo sivaya namaha

  • @sygiri4928
    @sygiri4928 Před 3 lety +5

    Yes true Naa chinnapudu ee kathata vinnanu. sahadevudu tana tandri chitikana Velu tinnadu ani vinnanu

  • @durgaa8519
    @durgaa8519 Před 3 lety +16

    Yes, my father told this story to me.

  • @AnuAnu-ou7uw
    @AnuAnu-ou7uw Před 3 lety

    Supr anna

  • @prakashrao478
    @prakashrao478 Před 2 lety

    Good Story

  • @sabarish862
    @sabarish862 Před 2 lety

    Underrated characters in Mahabharatam :)

  • @avinashbattala3690
    @avinashbattala3690 Před 3 lety +8

    Nakuludu,, Sahadevudu ni base cheskoni oka male fiction character ga movie cheste manchi hits vastai👍👍

  • @challapallisatyaviswanath5020

    హాయ్ మిత్రమా ఇందులో పాండు రాజు మెదడు తిన్నారు అని చెప్పారు కానీ చిటికెన వేలు ని తిన్నాడు అని, అది కూడా పొరపాటున చెయ్యి తగిలి ఉడిపోతే అది తేనెస్తాడు. అది తెలుసుకున్న కృష్ణుడు సపిస్తాడు అని తెలుసు. మీరు చెప్పినది కొత్తగా ఉంది.

  • @kubhaskarrajukubipolarraju5226

    ఇతను మిడిమిడి జ్ఞానంతో చెపుతున్నారు ఇతనికి భారతంగురించి ఏమీ తెలియదు

    • @naveendarling5779
      @naveendarling5779 Před 3 lety +6

      Mari nuvu pakkana kurchoni mahabharat am chusava.

    • @devips5102
      @devips5102 Před 3 lety +1

      Nuv cheppara moddraju

    • @kubhaskarrajukubipolarraju5226
      @kubhaskarrajukubipolarraju5226 Před 3 lety +8

      మీరు ఎవరు హిందూ వయతే భాష మాట్లాడే విధానం నేర్చుకోండి నకుల సహా దేవులు పిసాచులు కాదు చచ్చిన శవాన్ని పీకు తినడానికి కి

    • @hyderabadibawarchi6343
      @hyderabadibawarchi6343 Před 3 lety

      @@kubhaskarrajukubipolarraju5226 garu! Nakula sahadevulu evari kumarulo cheppandi

    • @kubhaskarrajukubipolarraju5226
      @kubhaskarrajukubipolarraju5226 Před 3 lety +1

      మాద్రిదేవి తపస్సు చేసి అశివినీదేవతలను తన కుమారులుగా జన్మనిచ్చింది

  • @saipraveenmekala4389
    @saipraveenmekala4389 Před 3 lety +2

    అన్న నకులుడూ వరి తండ్రి యొక్క చిటికెన వేలు తినడాని విన్నాను అసలు నిజం ఎంటి

  • @ramadevisuper2577
    @ramadevisuper2577 Před 3 lety

    tq anna