LIVE : ఇదేం క్రైస్తవం | TV5 Murthy BIG Sensational Live Debate | Paul Emmanuel | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 19. 07. 2019
  • LIVE : ఇదేం క్రైస్తవం | TV5 Murthy BIG Sensational Live Debate | Paul Emmanuel | TV5 News
    #TV5murthy #PaulEmmanuel #TV5murthylive
    #TV5News is 'Telugu Live news' which gives 24 Hours 'Live News' covering 'politics news', 'sports news', 'entertainment news'. 'TV5 News Live' is 'Telugu live Streaming' on CZcams giving 'hourly news' updates. This is our 'Telugu Live TV' 'Live Streaming' on CZcams which can be accessed from anywhere across the Globe.
    Here you can find 'Telugu Live Breaking News' 'Telugu CZcams Live News'. We are one of the leading 'Telugu Live News Channel'. You can watch 'Telugu Live News Updates' 'Telugu Live News TV5'. We have 'Telugu Live News Website' www.tv5news.in.
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ► Download TV5 Android App: goo.gl/8mMEOX
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Circle us on TV5 News Channel G+: plus.google.com/+tv5newschannel
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 1,7K

  • @keerthikumar.s2291
    @keerthikumar.s2291 Před 4 lety +74

    మూర్తి గారు మొదటి సారి మీకు నా మద్దతు

  • @saikumar-bz4ql
    @saikumar-bz4ql Před 4 lety +63

    TV5 మూర్తి గారు భారత ధేశ సంస్కృతి సాంప్రదాయాలకై నడుంబిగించిన TV5 కి ధన్యవాదాలు...

  • @srinivasgoud6148
    @srinivasgoud6148 Před 4 lety +22

    గెట్ఔట్ ఫ్రోమ్ మై మదర్ లాండ్, జై హింద్, జై భారత్🇮🇳

    • @Jones577
      @Jones577 Před 2 lety

      Me mummy kuda naa 😂😂😂

    • @thirumaleshmudhiraj8551
      @thirumaleshmudhiraj8551 Před rokem

      @@Jones577 dengutha

    • @Binny99
      @Binny99 Před 9 měsíci

      Ore aavullara varukaipettina. Ea vastuvuni
      Meeru vadavaddu

    • @intellectualindian2486
      @intellectualindian2486 Před 7 měsíci

      ​@@Binny990 tiseyyi nee username ee CZcams em undavu😂😂😂 andhukey kadha ra mimmalni gorrey lanjodukulu anedhi😂😂😂

    • @user-zk7gl1ek2k
      @user-zk7gl1ek2k Před 5 měsíci

      😳

  • @oraclebyajay6151
    @oraclebyajay6151 Před 4 lety +26

    Good job by TV5
    Thank you for sharing this video
    👏👏👏👏👏👏👏👏👏👏

  • @sridharhindu3139
    @sridharhindu3139 Před 4 lety +28

    మూర్తి అన్న మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది గొర్రెలు గా మారే అమాయకప్రజలను కాపాడు అన్న

    • @bodapatisarath498
      @bodapatisarath498 Před 2 lety +2

      Yes... brother

    • @samuelsukanth7081
      @samuelsukanth7081 Před rokem

      Vachindandi pedda gorre

    • @Beken8862
      @Beken8862 Před 8 měsíci

      ఎవరు కాపాడలేరు అన్న.. ఆ గొర్రెలే భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నారు..

    • @DivyaReddy111.
      @DivyaReddy111. Před 6 měsíci

      ​​@@Beken8862stats telusko bro kothule ekkuva unnaru

  • @mahendaresunam9769
    @mahendaresunam9769 Před rokem +3

    సువార్తను అడ్డుకునే వారిని గురించి ప్రార్థించాడు నువ్వెందుకు సువార్తను అడ్డుకోవాలని చూస్తున్నావు టీవీ5 మూర్తి గారు

  • @rangan7199
    @rangan7199 Před 4 lety +33

    First Jesus
    Next cricket
    When we die we should go to heaven not cricket ground
    Jesus is coming soon

    • @shivakrishnasharma2989
      @shivakrishnasharma2989 Před 4 lety +8

      Already his plan of coming failed 😂

    • @rangan7199
      @rangan7199 Před 4 lety +2

      @@shivakrishnasharma2989
      Sun did not expire moon did not expire
      Jesus made the whole world so how second coming is not yet expired
      Watch Stephen Paul
      And Bible mission Gooty in youtube

    • @shivavenkata1208
      @shivavenkata1208 Před 3 lety +5

      Nee Bonda. You traitor

    • @kutisriram5713
      @kutisriram5713 Před 3 lety

      @@shivakrishnasharma2989 Aboooo Jesus Christ never fails

    • @abhinav46575
      @abhinav46575 Před 3 lety

      Do icefruit 🤣🤣🤣🤣🤝🤝🤝 all the best bro

  • @srikanthbadampudi6096
    @srikanthbadampudi6096 Před 4 lety +11

    క్రికెట్ ని నమ్మితే కొద్ది రోజులు మాత్రమే సంతోషం ఉంటుంది,కాని దేవుడుని "నమ్మితే" జీవితం ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు.దానిని మీరు అనుభూతి చెందాలి అంటే కఛ్చితంగా "నమ్మి" తీరాలి."నమ్మకం" ఉండాలి.

  • @Property.555
    @Property.555 Před 4 lety +20

    Love 🇮🇳

  • @waytonirvana7315
    @waytonirvana7315 Před 4 lety +116

    మూర్తిగారు హనీ జాన్సన్ ఒక పాత రేకు డబ్బా, విషయమే ఉండదు సంబంధం లేకుండా అరవడం తప్ప, నేను చాలా వీడియోలు చూసాను, మీ విలువైన మరియు అక్కడ కూర్చున్న పెద్దల కాలాన్ని వృధా చేశారు ఇంకెవరైనా విషయం ఉన్నవాళ్ళని పిలువ వలసింది.

    • @kailashreddy9257
      @kailashreddy9257 Před 4 lety +1

      అతనికి సమాధానం చేప్పురా తమ్మి

    • @ganeshsuri3623
      @ganeshsuri3623 Před 4 lety

      avunu vadiki asalu takkuva,arupulekkuva

  • @sriram-nt3mk
    @sriram-nt3mk Před 4 lety +24

    Murthy is a great journalist

  • @mlnphaneendra7817
    @mlnphaneendra7817 Před 4 lety +82

    TV 5 is doing great....What about remaining media?

  • @JR-rm5qn
    @JR-rm5qn Před 4 lety +13

    I am christian, these Pastors prayers are not correct . Jesus is loving Lord. Jesus loves every one, Jesus didn't tell like these prayers. I love my country.

    • @praveengdv
      @praveengdv Před 4 lety

      Mari a Vijay Kumar gadi sangatenti

  • @manikantakumar7262
    @manikantakumar7262 Před 4 lety +15

    IAM really Waiting for your response on this issue I got it 👍👍👍
    I love you India
    I'm an Indian citizen

    • @manikantakumar7262
      @manikantakumar7262 Před 4 lety +1

      Murthy sir your really a journalist for fighting on correct issues IAM found more knowledge in your meetings

  • @Arsa2327
    @Arsa2327 Před 4 lety +61

    I have a question to TV5 murthy garu? This is a nation where more than 80% of citizens are Hindus rest of 5% includes Christians and Muslims....if this kind of 1 or 2 people did prayer against team India unintentionally .. What about rest of people like us who prayed for INDIAs win? Are you fearing of his prayer??? Just leave such type of words spoken by 1 or 2 people.. You are wasting your valuable time of 30 minutes in concentrating such religion oriented matters.. We accept these days some issues are going wrong.. And it's a clear fact that.. Not only Christians but also there are so many babas playing such cheap tricks..plz concentrate on the remaining issues in AP..

    • @maheshmylapalli5610
      @maheshmylapalli5610 Před 4 lety +4

      ఇది నిజమే

    • @rajendherpatel6011
      @rajendherpatel6011 Před 4 lety +22

      Your r gorre bidda alaluya

    • @gopikrishna1930
      @gopikrishna1930 Před 4 lety +14

      Ur right.... Bt if we dont concentrate on those 2 r 3 idiots then other 3 r 4 will raise tomorrow.... So... These type of debates r necessary sometimes....

    • @user-kr4cv5ng8u
      @user-kr4cv5ng8u Před 4 lety +12

      who told you 5 percent of people christians... most people turned into christians but still they dont wanna loose benifits from the government in name of reservation.... shame

    • @aksharasahayafoundation6246
      @aksharasahayafoundation6246 Před 4 lety

      Hi hello andi

  • @venkataramaraju3479
    @venkataramaraju3479 Před rokem +15

    జై శ్రీరామ్ జై జై భరత మాత
    🚩🔱🙏🇮🇳🇮🇳🇮🇳🙏🔱🚩

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 Před 4 lety +86

    ఎవరూ తిట్టినా తిట్లకు చావరూ
    మీ దీవెనలకు పిల్లులు పుట్టరూ
    మీ కోపానికి ఆహుతి అవ్వరూ
    మంత్రాలకు చింతకాయలు రాలవు..
    ఈ చెత్తగాళ్ళు మాట్లాడడం తర్వాత క్షమాపణలు చెప్పడం వీళ్ళకే చెల్లుతుంది..
    ఇలాంటి మాటలతోనే మీకు మీరే గోతులు త్రోవ్వుకున్నట్లే
    ఇలాగే ఇంకా ఇంకా చేయ్యండి
    తప్పులకు శిక్షలు తప్పవు తప్పదు..

  • @Nayak924
    @Nayak924 Před 4 lety +29

    ఈ దేశం లో మీరు ఉండడం వేస్ట్ రా....

  • @prasadbabumekathoti313
    @prasadbabumekathoti313 Před 4 lety +2

    సీరియల్స్ కుడా ఆపాలని ప్రార్థన చేయండి

  • @39Masters
    @39Masters Před 4 lety +2

    వీళ్ళ మతోన్మాదం, మూర్ఖత్వానికి హద్దు అదుపు లేదా

  • @nagendrakumarmuppala289
    @nagendrakumarmuppala289 Před 4 lety +11

    If any SC converted Christianity they has to loose SC Status.

    • @alfredhitchcock681
      @alfredhitchcock681 Před 4 lety

      Okasaari sc certificate vasthey vaadu lifelong sc gaaney untaadu(religion change ainaa sarey), Supreme court theerpu ichindhi(reason: religion maarithey inti peru maaradhu, so sc status kuda change avvadhu).,
      So, they will not loose sc status!

    • @nagendrakumarmuppala289
      @nagendrakumarmuppala289 Před 4 lety +1

      @@alfredhitchcock681 avuna ala ayithe esari jagan ki chupistam. Memu ante ento

    • @nagendrakumarmuppala289
      @nagendrakumarmuppala289 Před 4 lety +1

      @@alfredhitchcock681 meeku antha ga christian ga undalani anukunte maa SC kulam use chesukuni siggulekunda brathakadam kadha. Dairyam ga santoshamga christian ga bathakandi

    • @richiepenumala5199
      @richiepenumala5199 Před 4 lety

      @@nagendrakumarmuppala289
      Madhyalo jagan endhuku vachaduu bayyaa

    • @richiepenumala5199
      @richiepenumala5199 Před 4 lety

      @@nagendrakumarmuppala289
      Bayya Christian kulamaa mathama

  • @sm7226
    @sm7226 Před 4 lety +23

    పాత నిబధనలో అయినా కొత్త నిబంధనలో అయినా మీ బైబిల్లో /పందులు/కుక్కలు అని వుంది it's true

  • @pramodbandari1391
    @pramodbandari1391 Před 9 měsíci +6

    TV 5 వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. క్రైస్తవంలోి చేరితే, తరువాత భారతదేశం రెండు ముక్కలవుతుంది. ఎందుకంటే హిందూస్తాన్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం. మనదేశాన్ని యుద్దకండగ మార్చడానికి ఆలోచన పెట్టారు.

  • @cnupsrinivas7300
    @cnupsrinivas7300 Před 4 lety +1

    జ్యోతిష్యుడు జరిగేది చెప్పుతాడు.ఈడెంది సమాజ్యంపై వ్యతిరేక ప్రార్థనా చేయడం ఏంది.

  • @praveenchendpabba6946
    @praveenchendpabba6946 Před 4 lety +17

    లలిత్ కుమార్ గారిని పిలిచి ఉండాల్సింది

  • @user-uy1tk1zl3y
    @user-uy1tk1zl3y Před 4 lety +6

    నేనే దేవుణ్ణి నన్నే మొక్కండి పక్క దేవుళ్ళ విగ్రహాలని పగలగొట్టండి,పక్క దేవుళ్ళకు దణ్ణం పెడితే వ్యభిచారం తో సమానం,నన్ను మొక్కని వాళ్ళని రాయి కట్టి సముద్రం లో వేయండి ఏందిరా ఈ పనులు దేవుడా దెయ్యమా

  • @pasalapudimanojdanny1429
    @pasalapudimanojdanny1429 Před 4 lety +14

    బైబిల్ లో ఎస్తేర్ 1.1
    ఉంది చూసుకో హిందూ దేశము అని ఉంటది .ఐన మతాల మధ్య చిచ్చు పెడుతుంది టీవీ5 .చుస్తరులే మీ టీవీ నీ బాధపడకండి మూర్తి గారు.పాస్టర్ గారు sorry చెప్పారు ,పాస్టర్ లు ఒక్క మాటకే ఇలా చేస్తున్నారు . స్వోమిలు అమ్మాయి లని మోసం చేస్తున్నారు వల్ల మీద డెబిట్ పెట్టండి .మూర్తి గారు

  • @VinayDaya-ig7rp
    @VinayDaya-ig7rp Před 2 lety +3

    Great murthi garu, good debate
    Jai sree ram

  • @kailashreddy9257
    @kailashreddy9257 Před 4 lety +11

    నా దేవుడు (యేసయ్య) గోప్పవాడు

  • @ganeshkanna4534
    @ganeshkanna4534 Před 4 lety +3

    Ellanti vari paina case veyacha Sri nennu case vesthanu

  • @Bharat-kattar-Hindu
    @Bharat-kattar-Hindu Před 3 lety +2

    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 INDIA IS GREAT 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sekharreddyraaginti2953
    @sekharreddyraaginti2953 Před 4 lety +10

    Hats off to AP government for giving 5k salary to these people

    • @hinduunity8016
      @hinduunity8016 Před 2 lety +1

      Idi మతమార్పిడి చేయడానికి ఇస్తున్న ప్రోత్సాహకం

    • @Abhi-rd1wt
      @Abhi-rd1wt Před 11 měsíci

      Pojjarulaki ivvatam Leda

    • @porus1234
      @porus1234 Před 7 měsíci

      Poojarulu desam gelavalani pooja chestharu

    • @DivyaReddy111.
      @DivyaReddy111. Před 6 měsíci

      ​@@Lifeisbeautiful203no bro 5k only

    • @pavankumar634
      @pavankumar634 Před 6 měsíci

      ekkadi ninchi estunnadu maa gudinche estunnaru mari pastors ki endhuku gudi hundi nunchi estunnaru adi cheppandi sir @@Abhi-rd1wt

  • @srinivaspulluru6363
    @srinivaspulluru6363 Před 4 lety +11

    Pastor garu evarini matladiniyadam ledhu thanu matrame matladutunnaru

  • @RAJESHKUMAR-cb5ws
    @RAJESHKUMAR-cb5ws Před 4 lety +7

    Nityananda super comedy

  • @pranaydeep2783
    @pranaydeep2783 Před rokem +1

    పాస్టర్లు కూడా కొన్నిసార్లు సాతాను ప్రభావంతో తమ నాలుకలు జారిపోతారు, అతను మ్యాచ్ గురించి ఇలా చెప్పడం ద్వారా తప్పు చేసాడు కానీ మొత్తం క్రైస్తవ మతాన్ని మరియు మొత్తం పాస్టర్లను నిర్ధారించవద్దు. మానవులందరూ కూడా జీవితంలో కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు, వారు సరిదిద్దుకోవాలి అని బైబిల్ చెబుతోంది, ఈ పాస్టర్ క్షమించండి అని చెప్పి తన తప్పును సరిదిద్దుకున్నాడు. కాబట్టి మనం నిందించే బదులు దానిని అంగీకరించాలి.

  • @gurralasunilkumar3634
    @gurralasunilkumar3634 Před 2 lety +2

    Country first

  • @nithyanandbandari2927
    @nithyanandbandari2927 Před 4 lety +6

    41min vada bale question vesaru.. .... Sir. No answer from honey Jaffa pastor.

    • @suryapavan439
      @suryapavan439 Před 3 lety

      Mundhu vadiki question ardham chesukovadamey kastam bro inka answers em cheptadu 😂

  • @bashamonibalaswamy5298
    @bashamonibalaswamy5298 Před 4 lety +8

    వీనికి కరెక్ట్ మొగుడు హమార హమార ప్రసాద్

  • @Ashokyadavkannan
    @Ashokyadavkannan Před 4 lety +1

    నా కామెంటు అవసరము లేదు జైహింద్.

  • @abhi5563
    @abhi5563 Před 4 lety +1

    Think positively. Don't think negetively

  • @tv9hater325
    @tv9hater325 Před 4 lety +13

    ఈ డిబేట్ లో ఉన్న పాస్టర్ గాడికి ఎందుకు ప్రేస్టేషన్

  • @MuraliKrishna-cy6dm
    @MuraliKrishna-cy6dm Před 4 lety +51

    Match vodipoindhi kabatti vodipovalani pray chesina antundu gelisthe nenu prayer chesthene gelichindhani cheppevadu

  • @GODISGREATBJB
    @GODISGREATBJB Před 4 lety +1

    త్వా పాస్టర్ తప్పే మాట్లాడారు కానీ టీవీ 5 మాత్రం క్రైస్తవులు తప్పుగా మాట్లాడితే పట్టుకుంటారు కానీ హిందువులు ఎలాంటి మాటలు మాట్లాడిన పట్టించుకోరు క్రైస్తవులను కొట్టిన తిట్టిన వారిని మాత్రం పట్టించుకోరు మొన్న నేనే దేవుణ్ణి అని ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే ఇలా తీయకూడదు అని ఏనా tv channel అయిన చూపించారా మీడియా మిత్రులూ చెప్పండి

  • @nazimajamal1194
    @nazimajamal1194 Před 4 lety +22

    TV5 Murthy try to increasing their rating

  • @Rahulkumar-ix9hw
    @Rahulkumar-ix9hw Před 4 lety +6

    In the old testament when the law was given to Moses. The Israelite where under the kingship of God. That is the reason in First Samuel, when the Israelite asked for King to Samuel, God tells Samuel that Israel has rejected God as their King. God was so close to Israelite during the time of Moses, that God even asks Moses which Nation has their God so close to them. God took care Israel and fought all their battles. God asks Moses to take care of Israelite like a mother takes care of a suckling child. But Israel where not walking after the commandments of God. Because Israel was under the kingship of God, the commandment is given to them as a Nation to follow God..

    • @anasuyareddy8104
      @anasuyareddy8104 Před 4 lety

      Ee Israel gola manakenduku. Manadesam vishayam unte cheppu, borre.

  • @truthdiscovery351
    @truthdiscovery351 Před 4 lety +15

    మూర్తి గారు, మీరు బాగా గమనించాలి మీరు వీళ్ళని పిలిచింది పాల్ ఇమాంవెల్ వ్యాఖ్యలు మీద చర్చ చేయాలా? లేక బైబిల్ మీద చర్చ చేయాలనీ పిలిచి రాజు అనే అయన బైబిల్ పైన విషం కక్కుతుంటే మీరు మాత్రం ఆయన్ని ఖండించక ఆయన చెప్పే మాటలను హాయిగా వింటున్నారు, హేంటి మీ పక్షపాతి ధోరణి ? మీరు జర్నలిస్ట్ or హిందువా ?

    • @srinivasasriharsha8675
      @srinivasasriharsha8675 Před 4 lety

      Real life 3 generations max
      Mee mother saree or any Indian tradition? Or like Christian exposing dress?
      Mee into ladies entha mandhee husband's ? Like foreign Christians laga morning oka boy friend evening oka boy friend along with temporary husband or Indian system like one husband?
      Mee intlo ladies bootu paytukuntara ledha mundaa laga vuntaraa?
      Ivi Ani Hinduism lo ninchee vachayee Christianity lo ninchaa?
      Nee Hinduism lo lakh stories vuntay kayvalam 5 or 10 percent bhoothulu vuntayee vatiki vivarana vundhee. Meeru chadavaru. Hinduism lo mighataa 90-95 percent spirituality meeru chadavaru.
      Bible lo oka 100 stories undhulo 50 percent bhoothulu vuntayee.vatiki vivarana vundhadhu. Meeru vatinee balay cover chaystaru.
      Hinduism means balancing the nature. Christianity laws are opposing nature laws.
      Hinduism: karma siddhantam
      Science: every action has equal and opposite reaction
      Hinduism: bhrama Vishnu Shiva
      Science: eletron proton neutron
      Hinduism: multi verse concept
      Science: multi verse concept
      Hinduism: soul cannot be destroyed , cannot be fired, cannot be shrink in water, but it deattach old body and attach new body as we remove old clothes and wear new clothes.
      Science: energy cannot be destroyed nor be created but it can change one form to another form.
      Age of universe according to Hinduism and science are almost equal.
      According to Bible age of universe some thousands of years ago and according to science some millions years ago. According to Bible theory creation earth first sun next and according to science sun first earth next. According to Bible male has less number of ribs than female. Science have same number of ribs both male and female. When Columbus started journey towards India (he knows the greatness culture and wealth of india) and discovered america at that time bible followers told to Columbus don't go to border earth is flat you will fall down when you reach border.
      nuvu childhood ninchee neeku chaduvu chaypinaa guruvulu sir Ani pilusthava lekha Mr ( name) tho foreign lo laga pillusthava. Evi Hinduism ninchay vachaayee. "Guru Devo bava".
      Nee real life lo ilantee situations teesukonee kontha common sense use chaystay tellustundhee manadhee entha gopa mathamo anee.
      Nuvu evariki ayina namaskaram paytaavaa. Danee ardham emtee untay " god is in all living beings. Don't go for ego that you are superior and other is inferior or vice versa. See the god in every thing."

    • @pathipakapraveen5389
      @pathipakapraveen5389 Před 4 lety

      మూర్తి గారు అప్పుడు పాస్టర్ పెళ్ళాన్ని దె....డు

  • @nandikollasriram590
    @nandikollasriram590 Před 4 lety +1

    Good news

  • @mosangivenkanna6536
    @mosangivenkanna6536 Před rokem +1

    మూర్తిగారు మతం ముసుగులో ఉన్న మోసగాళ్లు సార్ వీళ్లు ఎవర్ని వదు లొద్దు సార్ దేశ ద్రోవులు వీళ్ళు 👍

  • @dasaradhd4910
    @dasaradhd4910 Před 4 lety +5

    Good debate murthy garu

  • @ramavathsharath4006
    @ramavathsharath4006 Před 4 lety +4

    Honey Johnson waste ga, waste Debert Don't waste time

  • @abhinavreddy3705
    @abhinavreddy3705 Před 4 lety +2

    నిలువుగా కోసి కారం పెట్టాలి

  • @caspergarimo5353
    @caspergarimo5353 Před 4 lety +5

    Main point of debate: pastors preaching that they have higher powers or being closer to gods thus achieving miracles like making India lose, bringing earth quakes. And similar statements by babas or from any other religion. But debate happened on Christianity vs Hinduism. Hope they bring educated people who can focus on the right points when they come to tv shows. This is such a waste of time. I am following Murthy for a while now. This one looks like a failed debate. Hope he does better as people are more attached to religions than politics or the country or their own selves.

    • @praveenkumarnakkala6533
      @praveenkumarnakkala6533 Před 2 lety

      But he publically announced that like he is the one responsible for what happened what about that. your guys are publically aiming for fame to chiristianity

  • @Ashokyadavkannan
    @Ashokyadavkannan Před 4 lety +7

    18:00 సమయంలో లో జాన్సన్ ఏడ్చాడు కళ్ళు తుడుచుకో నాయనా.... కామెంటు పెట్టకూడదు అనుకున్న జాన్సన్ పెట్టించాడు క్షమించండి .జై హింద్

  • @thedivinewordallapally9310

    Jesus is living god 😇🙏👼

  • @pyesuraju9442
    @pyesuraju9442 Před 4 lety +14

    We are sorry...! as Indian we always pray for our country growth
    God bless India.

    • @abhi-bw3by
      @abhi-bw3by Před 3 lety +1

      Yesu bidda

    • @AkashAkash-li2nj
      @AkashAkash-li2nj Před 2 lety +2

      Nuv kuda adey Christ*an kada ra,,mem india ni korukuntam meeru india ni kuda english countries laa marchestaru,,chi ni avva,,india nundi ellipondra miru

  • @thewarrior5117
    @thewarrior5117 Před 4 lety +1

    Okkare....wow nice brother ...ur winnner

  • @josephazariah2422
    @josephazariah2422 Před 4 lety +3

    Paul Emmanuel is wrong in this matter.
    God never listened these prayers.
    Indian team is great we proud to say,

  • @vijayachandra7789
    @vijayachandra7789 Před 4 lety +9

    Ask honey Johnson to come to debate. Not over phone, he is barking without manners and deviating topic without answering the questions asked.

  • @suresh8204
    @suresh8204 Před 2 lety +1

    ఇది దశమ భాగం కోసం తిప్పలు....

  • @kuruvathulasaiah4760
    @kuruvathulasaiah4760 Před 4 lety

    Good, murthi ji, you have rised a good debate.,this crisis should be avoid...

  • @sunkaraboginaidu431
    @sunkaraboginaidu431 Před 4 lety +15

    ఈ దేశంలో పూర్తిగా బైబిల్ని బెన్ సేస్తే తప్పా దరిద్రం పోదు

  • @shalimypd4125
    @shalimypd4125 Před 4 lety +6

    Johnson made one man show🔥😎

  • @williamcarey1360
    @williamcarey1360 Před 7 měsíci

    సార్ ! క్రైస్తవం పైన బురద జల్లేందుకు " యువతను రెచ్చ కొడుతూ - ఆ కార్యక్రమాన్ని కొన సాగేందుకు. ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని అడగడం చూస్తున్నాము.

  • @srinivasbollipamu5051
    @srinivasbollipamu5051 Před 4 lety +1

    భారత్ ఓడిపోతే, పాల్ ఇమ్మానుయేల్ గెలిచాడా? ఐతే అతను భారతీయుడు కాదా, మరి ఏ దేశస్థుడు

  • @itsmychannelvs9836
    @itsmychannelvs9836 Před 4 lety +9

    ఒక హిందు వ్యక్తి...దేశం పట్ల...వ్యవస్థ పట్ల..
    పొరపాటున ఒక జారితే..
    అది మొత్తం..హిందులు హిందు గ్రంధాలు దేశద్రోహులు అని, బుద్ది ఉన్న వాడు ఎవడైనా అంటారా...?
    అలానే ఇది కూడా చూడలేదా...?
    బుద్దు

    • @prashantheggeti2242
      @prashantheggeti2242 Před 4 lety +1

      Vs.singh Vundruv masth answer chesina ippudu jesus ni oka mata porapatuna public lo ante urukuntara...aina akkada porapatuna analedu intentional ga india odipovalani prayer chesadata vadu......
      jai hindh
      jai sriram.......

  • @rajsurya8614
    @rajsurya8614 Před 4 lety +7

    Sudha Garu miru chala manchiga chepparu.

  • @vhemakumar9
    @vhemakumar9 Před 4 lety

    Forgiveness is not in their dictionary...

  • @mosangivenkanna6536
    @mosangivenkanna6536 Před rokem

    👍

  • @ustadclub9772
    @ustadclub9772 Před 4 lety +3

    🤣🤣

  • @raviteja2828
    @raviteja2828 Před 4 lety +9

    Win or lose player performance meda adarapadi untundi kani poojalu prayers chesthe win or lose kavu

  • @kumar1567
    @kumar1567 Před 4 lety

    Hi sar

  • @aruuarun
    @aruuarun Před 4 lety +3

    Meku dammu untta hyderabad old city ki waly pyar gurinchi chapandi brother nuvu great anny Opukuntta barkaz or else Chandrangutta in any old city place

  • @anilstar9941
    @anilstar9941 Před 4 lety +10

    పవిత్రమైన జర్నలిజం పేరు పెట్టుకొని అనవసరం వాటి పేర్లు తీయకండి మీరు. ఆటలో గెలవటం ఓడిపోవడం సహజం వీటి మధ్యలో కులాన్ని మతాన్ని తీసుకురాకండి దయచేసి

    • @gv9359
      @gv9359 Před 4 lety

      Anil Star... మీ బతుకులు ఎలాంటివి అంటే, అందితే జుట్టు లేదంటే కాళ్లు... లం* కొడకల్లారా... మీకు వ్యతిరేకంగా మాట్లాడి మీరు ఏమి మాట్లాడలేకపోతే, "పవిత్రమైన జర్నలిజం" ఆ? ఒరేయ్... మీ బతుకుల్లో నా మ*.

  • @rangan7199
    @rangan7199 Před 4 lety +5

    Jesus is first important
    Next cricket

  • @k.solomonk.solomon8221
    @k.solomonk.solomon8221 Před 4 lety +1

    Isaiah(యెషయా గ్రంథము) 59:1,
    1.రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను
    2.మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.
    3.మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.
    4.నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని మోసపుమాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కందురు.
    5.వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు సాలెపురుగు వల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష సర్పము పుట్టును.
    6.వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదు వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియో గింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలాత్కారము చేయువారే.
    7.వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి
    8.శాంతవర్తనమును వారెరుగరు వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొను చున్నారు వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.
    9.కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మమ్మును కలిసికొనుటలేదు వెలుగుకొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము గాని చీకటియే ప్రాప్తించును ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము
    10.గోడ కొరకు గ్రుడ్డివారివలె తడవులాడుచున్నాము కన్నులు లేనివారివలె తడవులాడుచున్నాము సంధ్యచీకటియందువలెనే మధ్యాహ్నకాలమున కాలు జారి పడుచున్నాము బాగుగ బ్రతుకుచున్నవారిలోనుండియు చచ్చినవారి వలె ఉన్నాము.
    11.మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది
    12.మేము చేసిన తిరుగుబాటుక్రియలు నీ యెదుట విస్త రించియున్నవి మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటుక్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి.
    13.తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపుమాటలు పలు కుటయు ఇవియే మావలన జరుగుచున్నవి.
    14.న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సంతవీధిలో పడియున్నది ధర్మము లోపల ప్రవేశింపనేరదు.
    15.సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను.
    16.సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.
    17.నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను
    18.ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను వారి క్రియలనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతికారము చేయును ద్వీపస్థులకు ప్రతికారము చేయును.
    19.పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ జలమువలె ఆయన వచ్చును.
    20.సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యెహోవా వాక్కు.
    21.నేను వారితో చేయు నిబంధన యిది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

  • @mourya1434
    @mourya1434 Před 2 lety

    Good

  • @bharathkumar-ky3vq
    @bharathkumar-ky3vq Před 4 lety +30

    Christianity oka mathonmadam 10000% mathonmadam

    • @balachandra6431
      @balachandra6431 Před 4 lety +4

      Yea brother meru chapinadi 100000% correct. Sanatanadharmam vardillali vardillali idisatyam satyam punah satyam

    • @pavankumar-wv6ge
      @pavankumar-wv6ge Před 4 lety

      Anni mathaalu dhondhu dhondhe

    • @bharathkumar-ky3vq
      @bharathkumar-ky3vq Před 4 lety

      @@pavankumar-wv6ge hindu matam kadu le brother

    • @bharathkumar-ky3vq
      @bharathkumar-ky3vq Před 4 lety

      @@mahendermarri2534 avuna ayithey hinduvulu kuda mathonmadulu kafu

    • @pavankumar-wv6ge
      @pavankumar-wv6ge Před 4 lety

      @@bharathkumar-ky3vq nee matham neeku ala anipisthundhi valla matham vallaki ala anipisthundhi..evvaru mararule

  • @mypearl9777
    @mypearl9777 Před 4 lety +3

    K.A PAUL 2

  • @pastorjohnwesley777
    @pastorjohnwesley777 Před 3 lety

    We Love India.

  • @chandrabose3481
    @chandrabose3481 Před 4 lety +6

    ఒకరు యేసయ్యా కు ప్రతినిధి, ఒకరు హిందూ దేవుళ్ళ కి ప్రతినిధి, ఇది చాలా హాస్యాస్పదం....అసలు హిందువులు వేరే మతం లోకి వెళ్ళడానికి హిందువులే కారణం.... హిందువులలో సమానత్వం వస్తె , అందరూ గౌరవించ బడితే వేరే మతం లోకి ఎందుకు వెళతారు.... బ్రాహ్మణులు, vysyulu, క్షత్రియులు, శూద్రులు, అయి శూద్రులు , రెడ్డి, కమ్మ, Yadav, goud, nayudu, madiga, mala ila 1000 కులాలు గా హిందువులను విడగొట్టి ఒకరి కంటే ఒకరు ఎక్కువ , తక్కువ అని ఈ కులవ్యవస్థ నీ సృష్టించిన వారే భారత దేశము కి , హిందూ మతము కు అసలైన ద్రోహులు.... వారు చేసిన పాపం వలన మన దేశంలో కి వేరే దేశాల మతాలు వచ్చాయి....హిందూ మతము లో వుండి అవమానాలు పడిన వారు వేరే మతం లోకి వెళ్లి ఆత్మ గౌరవం తో బ్రతుకుతున్నారు....

    • @hinduunity8016
      @hinduunity8016 Před 2 lety +2

      Hindu గ్రంథాలలో వర్ణాలు ఉన్నాయి కానీ కులాలు లేవు. ఇవి బ్రిటీషువారు విభజించి పాలించు అని విషాబీజాలు నాటిపోయాడు. బైబుల్ చేతికిచ్చి హిందువులను చేతికిచ్చి హిందువులను హిందువులకు శత్రువులుగా తయారు చేసింది. మీలాంటి వారు అల ఉచులో పడిపోయారు. క్రైస్తవం లో ఉన్న వివక్ష ఎక్కడ లేదు. కాపు చర్చికి మాలలను రాణిస్తారు, మాల చర్చికి మాదిగలు రాణిస్తారు. ఇక్కడ ఎక్కడ సమానత్వం, వివక్ష లేదా

  • @ravikumar-ss7yw
    @ravikumar-ss7yw Před 4 lety +4

    సాతాను ప్రార్థనలు అంటే ఇవే

  • @nagabhushanaar5572
    @nagabhushanaar5572 Před 4 lety +5

    Jai sre ram

  • @jacksparrow4710
    @jacksparrow4710 Před 2 měsíci +1

    Great sir😂

  • @dsivagovindareddy1935
    @dsivagovindareddy1935 Před rokem +1

    మరి డేరా బాబాలు చేసే పని ఏమిటీ

  • @bharathkumar-ky3vq
    @bharathkumar-ky3vq Před 4 lety +6

    Christians ki ante Muslims chala better kanisam vallu dvesam bayataki chupistaru vellu Christians matram chapa kinda neru la nasanam chesthunaru

  • @LuckyLucky-om3cc
    @LuckyLucky-om3cc Před 4 lety +4

    Nitya anand such speech. Ithara mathalanu thita ledu,

  • @kranthikumar2800
    @kranthikumar2800 Před 4 lety

    ఆ పాస్టర్ ప్రార్ధన చేయడం వల్ల మ్యాచ్ ఓడిపోయింది అని మీరు నమ్ముతున్నారా .నమ్మితే ఈ డిబేట్ పెట్టండి

  • @vamsiroy3133
    @vamsiroy3133 Před 4 lety +38

    Christian lanjakodaklalara

  • @anandgolla1188
    @anandgolla1188 Před 4 lety +6

    ఇలా క్షమించు బట్టే హిందువులు పూర్తిగా నాశనం అవుతున్నారు పాకిస్థాన్ పుట్టింది, బంగ్లా దేశ puttindhi, afganistan, పుట్టింది కేరళ నాశనం అవుతుంది, బెంగాల్ లో హిందువులు మీద daadi, ఢిల్లీ లో వైష్ణవి దేవి ఆలయం నుదాడి విగ్రహాలు ధ్వంశమ్ చేసారు ఇంకా నిద్రపోండి హిందువులు లా రా అన్ని మతాలు సమానం అని పిచ్చి లో పిచ్చి కూతలు మాట్లాడండి, జగన్ డైరెక్ట్ మతమార్పిడి చేస్తున్నాడు ఇలాంటి పాస్టర్లు ki5000జీతం ఇచ్చి మూళ్ళ ళ్ళకి 10000, ఎవరు సొమ్ము ఇస్తున్నాడు మన తిరుమల గుడి లో మనం హుండీ లో వేసిన డబ్బులు వీళ్ళకి ఇస్తున్నాడు మీరు హుండీ ల్లో డబ్బులు వెయ్యొద్దు మన వూర్లో చిన్న చిన్న టెంపుల్ లో వెయ్యండి, గోశాలలకి మీ డబ్బులు ఇవ్వండి poor పీపుల్ కి ఇవ్వండి

  • @RajuRAJU-kl1sk
    @RajuRAJU-kl1sk Před rokem +1

    Ee paster gaaru chala ebbandi paduthunnaru

  • @Bibleuniversaltruth
    @Bibleuniversaltruth Před 4 lety

    Conversation kadu

  • @yerriksp9653
    @yerriksp9653 Před 4 lety +3

    Go head murthy garu,, ilantivalanuu vadalakandii

  • @mnarasimharao43
    @mnarasimharao43 Před 4 lety +5

    పాస్టర్లు-నయా మోసగాళ్ళు.
    సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడిప్పుడే క్రైస్తవ్యంలో ఉన్న రోచ్చంతా బయటపడుతోంది. పనికిమాలిన జనవిజ్ఞానవేదిక వాళ్ళు, దొంగ మీడియా పట్టించుకోరు గానీ వీళ్ళు చేసే అద్భుత కార్యాలు సైంటిస్టులకు కూడా అందవు. నిజమైన సువార్తను చెబితే వీళ్ళను ఎవ్వరూ నమ్మరు కాబట్టి ఎక్కువగా స్వస్థతలపైనే దృష్టి పెడతారు. ఎయిడ్స్ కి మందు కనుక్కోడానికి ప్రపంచమంతా నానా తిప్పలు పడుతుంటే వీళ్ళు ఎయిడ్స్ని తగ్గిస్తామూ మీ ఇంట్లోవాళ్లు మతం మారితే ప్రార్థన చేస్తామంటారు. దేవుని రాజ్యము వచ్చేస్తుందని భయపెడతారు. కుంటి వాళ్ల నడిపిస్తారు, కళ్ళు లేని వాళ్లకి కళ్లు తెప్పిస్తారు, పవిత్రాత్మ పట్టిందని పిచ్చిపట్టినట్లు చిందులేయిస్తారు కానీ పాస్టర్లు చిందులేయటం ఎప్పుడైనా గమనించారా? ఊహూ పవిత్రాత్మ వాళ్ళకు పట్టదు పిచ్చి జనాలకు మాత్రమే పట్టుద్ది. కొబ్బరినూనెను పవిత్రమైన ఆయిల్ అంటారు, మునిసిపాలిటీ నీళ్లను శుద్ధ జలం అంటారు. ఇవి రెండూ అన్ని జబ్బులకు పరిష్కారం అని డబ్బులకు అమ్ముకుంటారు. ఏసుని నమ్మితే స్వర్గం లేకుంటే నరకం అంటారు.
    ఇంకా ఆడవాళ్ళను తమ కామానికి వాడుకోవటంతో సహా పరిశుద్ధుడైన( క్రైస్తవుల ప్రకారం) ఏసుని అడ్డం పెట్టుకుని అశుద్ధమైన పనులెన్నో చేస్తారు.ఈ మధ్య కొత్తగా చచ్చనోళ్ళని కూడ బతికిస్తున్నారు. అదేమంటే దేవుని నమ్ముకున్నారు అందుకే బతుకుతున్నారని చెప్పటం, జనాలు పిచ్చోళ్ళు కదా నమ్ముతారు. వాళ్లకు జబ్బు వస్తే ఆసుపత్రులకు వెళతారు,అమాయక ప్రజలను మాత్రం తమ దగ్గరికి వచ్చి స్వస్థతలు పొందమని చెప్తారు . ఇంత జరుగుతున్నా మెదడులేని, కనీస బైబిల్ జ్ఞానం లేని గొఱ్ఱెలు మాత్రం అజ్ఞానంలో బతుకుతూ, ఈ నయా మోసగాళ్లను నమ్ముతున్నారు.

  • @shekarvani2201
    @shekarvani2201 Před 7 měsíci

    మంచి క్రైస్తవ్య జీవితం ఛాల కష్టం అధి దేవుడు మెచ్చుకుంటారు. వీళ్లంతా నిజంగా ఎం చేస్తున్నారో అర్ధం కావడం లేదు 😂

  • @rgv9737
    @rgv9737 Před 4 lety +1

    502 likes, 311 dis likes, 63% dislikes it's very rare

  • @anilstar9941
    @anilstar9941 Před 4 lety +3

    పాస్టర్ ప్రార్ధన చేయడం వల్లే ఇండియా ఓడిపోయిందని అన్నారు మీరు అలాగైతే క్రిస్టియన్ దేశాలు మాత్రమే ప్రపంచ కప్లు గెలవాలి

  • @venkatrao192
    @venkatrao192 Před 4 lety +3

    Honey Johnson sambhashiva Rao Gari question(Bible lo India gurinche okka sentence Aina vundha ani)skip chestunadu kavalanay.......

    • @rajasekhar579
      @rajasekhar579 Před 4 lety

      Esther 1:1
      Esther 8:9
      From the book of bible....
      Telugu lo hindu desam ani untundhi

  • @Channel-SrksV1ogs
    @Channel-SrksV1ogs Před 4 lety

    Murthi gaaru
    Ituvantivi
    Debates cunduct cheyyandi.
    Between Hindu's & christians & Islam also...

  • @Bsp372
    @Bsp372 Před 2 lety +1

    TV 5 మూర్తి ఇలాంటి వాళ్ళు చీప్ ట్రిక్స్ చీప్ మీడియా రేటింగ్ కోసం చినది పెదది చేస్తారు

  • @kantamani2602
    @kantamani2602 Před 2 lety +4

    మూర్తిగారు సూపర్