అవినాష్ ని పట్టించిన గూగుల్! | YS Avinash Reddy | Viveka | Shiva Explained | Maro Netram | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • అవినాష్ ని పట్టించిన గూగుల్! | YS Avinash Reddy | Viveka | Shiva Explained | Maro Netram | TV5 News
    #ysavinashreddy #ysvivekacase #shivaexplained #maronetram #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 337

  • @balajitatini130
    @balajitatini130 Před rokem +221

    సకల శాఖ మంత్రి ఖచ్చితంగా చూడవలసిన స్టోరీ ఇది...అబ్బాయ్ కిల్డ్ బాబాయి..⛏️⛏️⛏️⛏️⛏️⛏️⛏️⛏️⛏️

  • @durgaprasad2891
    @durgaprasad2891 Před rokem +89

    సూపర్ సార్ నిజాలు ఇలా ప్రజలకు ఇంత క్లియర్ గా వివరించారు 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻 జై శివ

  • @puttavenkat6863
    @puttavenkat6863 Před rokem +72

    గృహంలో. భందించినా..గూగుల్.మాత్రం.వదిలిపెట్టదు..అని.తెలుసుకోండి

  • @RockStar-jm6sh
    @RockStar-jm6sh Před rokem +171

    వైసీపీ గుండెల్లో రైలు కాదు శివ అన్న పరిగేడుతున్నాడు 🤣🤣🤣🤣 లవ్ యూ అన్న మీలాటి వాళ్ళు చాలా మంది రావాలి అన్న మన తెలుగు ప్రజల కి వైసీపీ దొంగ ప్రభుత్వం గురించి తెలియజేయడానికి 👏👏👏👏❤️❤️❤️

    • @csrao1966
      @csrao1966 Před rokem +1

      శివుడు శూలంతో పరిగెత్తిస్తున్నాడంటవా బ్రో 🤔

    • @chavatapalemravanaiah2757
      @chavatapalemravanaiah2757 Před rokem

      ​@@csrao1966j

    • @anantharamulu4980
      @anantharamulu4980 Před rokem +1

      . కోసం కు క్పో అని.

  • @vasanthrao310
    @vasanthrao310 Před rokem +24

    ఎక్సలెంట్ శివ అన్నగారు మీ లాంటి జర్నలిస్టు సమాజానికి ఎంతో అవసరం

  • @chappaumamaheswararao5373

    అలివేణి బలవంతుడు కొడితే బలవంతుడు దేవుడు కొడతాడు
    చూశారా పైనున్న దేవుడు వదల లేదుచూసారా

  • @nagarjuna5796
    @nagarjuna5796 Před rokem +96

    తొక్కేమి కాదా.... ఇక్కడ మనం ఎన్ని గుడ్డలు చింపుకున్నా.... సాయంత్రం... CBI కి ఒక 100 కోట్లు మూటలో తీసుకెళ్లి విసిరేస్తే... కేసు క్లోజ్... అవినాష్ అమాయకుడు... అని చెప్తారు... బాబు ఇది భారతదేశం.... పైగా ఆంధ్రప్రదేశ్... అది మర్చిపోవద్దు.

    • @ssstudyhub6755
      @ssstudyhub6755 Před rokem

      Yes

    • @regotinarasimha1488
      @regotinarasimha1488 Před rokem +1

      Yes real.

    • @bharathkona
      @bharathkona Před rokem

      ​@@madanmohan6134👌🏻👌🏻👌🏻👌🏻

    • @shivaprasad1514
      @shivaprasad1514 Před rokem +4

      Bro you are right but idi okappati ap kaadhu eppudeppudu ycp government ni tharimi kodadama ani wait chese ap dnt mine maa ap people chaala change ayyaru bahusa mee notice ki raledhu anukunta inka

    • @jaihind1777
      @jaihind1777 Před rokem

      ​@@madanmohan6134 బ్రో స్టేట్ ఏదైనా పైన బీజేపీ పెద్దల అండ ఉన్నంతవరకు ఈ దొంగలకు శిక్ష పడదు.కాబట్టి ప్రజాకోర్టులో ప్రజలన్న శిక్షించాలి.

  • @venkataramana719
    @venkataramana719 Před rokem +63

    శివగారు మీరు చేపోచేది ఏంటంటే, ఎలుక బొక్కలో వున్నా, పాము పుట్టలో వున్న ఇలాంటి నరహంతకులను గూగుల్ వదలదు అంటారు, అలాగే తుగ్లక్ కి నటనకు ఒక గూగుల్ ఫస్ట్ ప్రైజ్ ఇవలి.

  • @MrSainath48
    @MrSainath48 Před rokem +14

    అన్న పిచ్చయ్య కాళ్లు పట్టుకొని డేటా delete అయ్యే లాగా చేస్తాడు..

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 Před rokem +25

    Google టేకౌట్ గురించి చాలా బాగా చెప్పారు.

  • @gc1263
    @gc1263 Před rokem +50

    కోడి కత్తి గొడ్డలి పోటు గుండె పోటు నారా సుర రక్త చరిత్ర కు ఆస్కార్ అవార్డు ఇస్తారు నటన అద్భుతం అపూర్వం అనంతం అమోఘం అద్భుతం గా ఉంది

  • @maheshkuruva4467
    @maheshkuruva4467 Před rokem +7

    ఇంటి దొంగ ఈశ్వరుడైన పట్టలేడు, పట్టలేడు కాని గూగుల్ పట్టేసింది మంచి పోలిక 👌👌

  • @sekhariforgod2161
    @sekhariforgod2161 Před rokem +21

    అన్న అన్న నీకు 🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ సూపర్ అన్న అన్న బలే చెప్పారు సూపర్ సూపర్ అన్న 🙏🙏🙏🙏

    • @meesalaongolebulls
      @meesalaongolebulls Před rokem

      Bochu am kadu

    • @rajupatnala7161
      @rajupatnala7161 Před rokem

      ​@@meesalaongolebulls Google lo dorikesarani frustration 🤣🤣 kanapaduthundhibnelo..nenu nammlantey neku possible ayna way lo denipi Edina sollu cheppu..nammesthanu .let's try YSR bull🇱🇸🇱🇸🇱🇸🤣🤣🤣🤣

    • @moviecache3156
      @moviecache3156 Před rokem

      ​@@meesalaongolebulls entha jarigina Enka vadike support aa nvu...sontha babai ra chinapatnunchi entha prema ga chuskunduntadu...

  • @OURAP2024
    @OURAP2024 Před rokem +22

    Ap లో గూగుల్ ని బెన్ చేయి జగన్ అన్నా

  • @patibandlavenkatanarayana7547

    కోడి కత్తి డ్రామా ల ముఖ్యమంత్రి సైకో అబ్బాయి జగన్ కిల్డ్ బాబాయ్ అని సిబిఐ చార్జిషీట్ ద్వారా ప్రజా కోర్టులో రుజువు అవుతుంది.

  • @bobbiligangarao8422
    @bobbiligangarao8422 Před rokem +4

    దేవుడే. గూగుల్ రూపంలో పట్టించాడు. God is great

  • @rkmultuplex6660
    @rkmultuplex6660 Před rokem +25

    జై గూగుల్ తల్లి...

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před rokem +14

    సకల శాఖ మంత్రి గారి ప్రెస్ మీట్ లో ఏదో ఇంట్ ఇచ్చినట్లు ఉంన్నర,,,

  • @naveen7736
    @naveen7736 Před rokem +30

    సూపర్ 👌 👌 👌 🙏 🙏

  • @srirammanikanta5307
    @srirammanikanta5307 Před rokem +10

    ఒక కన్ను గుడ్డిది అయ్యింది అధ్యక్ష!

    • @bharathkona
      @bharathkona Před rokem

      🤣🤣🤣🤣🤣🤣🤣

    • @bharathkona
      @bharathkona Před rokem

      👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @sivakumar-mz1kw
    @sivakumar-mz1kw Před rokem +17

    Siva gari explanation super untadhi

  • @meshekbabu8668
    @meshekbabu8668 Před rokem +8

    సూపర్ అన్న గారు... బాగ ఎక్సప్లైన్ చేశారు...మీ లాంటి జర్నలిస్ట్ ap కి చాలా అవసరం......

  • @venky_kshatriya1141
    @venky_kshatriya1141 Před rokem +22

    No one can escape from Google talli.. 🤪

  • @yashyashwanth1203
    @yashyashwanth1203 Před rokem +8

    Excellent anna 🙏🙏👌👌

  • @narendranarendra1811
    @narendranarendra1811 Před rokem +13

    నిజం నిప్పు లాంటిది

  • @Bharathi-fe9si
    @Bharathi-fe9si Před rokem +14

    Gulgul దూల దీర్చేసింది......

  • @chakravarthi369
    @chakravarthi369 Před rokem +2

    మా జగనన్న మంచోడు అంతా భారతీ అక్క చేసింది
    చాలా అమాయకుడు జగన్ బాబు అని రేపటినుంచి ప్రచారం మొదలు పెడతారు చూడండి

  • @sabbavarapuraju4686
    @sabbavarapuraju4686 Před rokem +2

    వైసిపి వాళ్లు బయటకొచ్చి గూగుల్ కూడా చంద్రబాబునాయుడు మేనేజ్ చేశారని చెప్పవచ్చు

  • @cnivasbujjee7920
    @cnivasbujjee7920 Před rokem +31

    SHIVA GARU GOOD EVENING. THANK YOU SOMUCH .. YOUR INVESTIGATIVE EXPLAINATION IS WONDERFUL.

  • @vishalthallati7619
    @vishalthallati7619 Před rokem +7

    Brother midi megastar family voices la anipistundi...

  • @nareshnani1601
    @nareshnani1601 Před rokem +15

    మా ఇంటి దగ్గర ఒక ఒంటరి అవ్వని చంపేశారు తన ఇంట్లోనే ఏ ఒక్క ఆధారం దొరకలేదు... కానీ మన పోలీసులు 2 రోజుల్లో హాంతకుడ్ని పట్టుకున్నారు. సాక్ష్యం ఏంటంటే వాడు ఆ ఇంటి పరిసరాల్లో తిరిగాడు. ఇదేంటో ఈ మాయ ఇన్ని సంవత్సరాల వెతుకులాట... ఇంతకి అసలు వివేకాగారు చంపబడ్డాడా లేక మాయమైయ్యారా

    • @veeturinageswarasastry2857
      @veeturinageswarasastry2857 Před rokem

      Babu nanigaru mikochina doubt ki najoharulu mi anta television adaryaptubrundaniki lekapovdambadhkaram parameter mayamyipoinavadni murdurcesu kinda nakoduku chesukunaru nijamuga Valletta amayakulo apritulalomirunte yipatiki badhitulaki yepudo nyayamjarigundedemo

  • @malleswararaoappina6521
    @malleswararaoappina6521 Před rokem +8

    Google kuda.. Tdp.. Party antaru..
    Chudoddu ani... Ycp varu

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 Před rokem +4

    అరే నాయనా నువ్వు చెబుతుంటే అవినాష్ రెడ్డికి ఏమో గాని నాకైతే ఉచ్చ పడిపోతుంది అప్పుడప్పుడు త్రిబుల్ ఎక్స్ వీడియోస్ నా నా రకాల వీడియోలు అన్ని చూశాను ఇప్పుడు అన్ని తెలిసిపోతే అట్రా బాబు

  • @sureshk3611
    @sureshk3611 Před rokem +11

    Excellent ga chepparu sir 👌👌👌👌

    • @rambabu3657
      @rambabu3657 Před rokem

      Excellent ga chepparu sir👍👍👍👍😭😭

  • @chinnamolli6874
    @chinnamolli6874 Před rokem +4

    GOOD SIVA GARU GOOD ANALYSIS

  • @kondayyanagiredla115
    @kondayyanagiredla115 Před rokem +11

    Criminals becomes rulers situation like this

  • @merabharatmahaan2917
    @merabharatmahaan2917 Před rokem +4

    Wonderful Sir. Technology చేస్తున్న అద్భుతం కనుకనే ఖచ్చితమైన ,ఎంతో విలువైన సమాచారం ను అండించింది... ఇదే ఒక సంస్థకు చెందిన మనుష్యులైతే ఈ సమాచారాన్ని తారుమరు చేయడం , లేదా ప్రతిపక్షనేత ఫోటోలను పేట్టీ గాని నాటకాలు అదేసేవారు. Thanks to Google🙏🏼

  • @penmetsabalarampratapkumar5508

    Unbelievable presentation sir

  • @thotabalakrishna55
    @thotabalakrishna55 Před rokem +5

    సూపర్ గూగుల్

  • @srinivasgoudpeddoti3395
    @srinivasgoudpeddoti3395 Před rokem +2

    Mee voice chiranjeevi voice laaga vundi

  • @venkatasatyanarayanakottap746

    Super bro, very good explanation

  • @snk8934
    @snk8934 Před rokem +10

    Sivanna meerey inthaga analysis chesthunnaaru inka CBI adigey questions ki athaniki pulusu kaaripoddemo

  • @vamsivarma1634
    @vamsivarma1634 Před rokem +4

    Perfect analysis Shiva garu and I mean it

  • @kalisettifun1278
    @kalisettifun1278 Před rokem +10

    What an explanation sir ji

  • @vamsivarma1634
    @vamsivarma1634 Před rokem +4

    Totally agree with you

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna2689 Před rokem +2

    గూగుల్ ఏమీ ఇచ్చినా ఉపయోగం లేదు.....

  • @subramanyammallisetti8378

    Excellent clarify

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna2689 Před rokem +3

    అయిన వాళ్ళన్ని ఏమీ చేయలేరు....

  • @nageswararaoavasarala7603

    Excellent technology,కానీ ఏమీ అవదు సార్ వీళ్ళు అందర్నీ కొనేస్తారు

  • @nagarajukoilakuntla9504
    @nagarajukoilakuntla9504 Před rokem +2

    Super technology.

  • @satyanirikshanrajp2352
    @satyanirikshanrajp2352 Před rokem +6

    Shiva Anna praise the lord 🙏

  • @jallurisatyasrinvasrao4904

    10th class fail batch కి
    అంత దూరం ఆలోచన రాదు భయ్య...

  • @sv2200
    @sv2200 Před rokem +2

    ఔరా ఔరౌరా , ఎంతటి హంతకులో తెలిసేరా , మీరెంతటి హంతకులో తెలిసేరా, మీ వింతలు వింతలు ఇంతలై ఛీ ఛీత్కారములు గా అవతరించగా ,, అని అందరూ పాడు పాడు గా పాడుకుంటూ ఉంటే ఏమిటో అనుకున్నాము సుమీ ఈ (అ)మాయకుల గురించి అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే చాలా చాలా గుస్సా గుస్సా గా, గూగుల్ కి థాంక్స్ చెప్పుకుంటూ , ఒత్తోత్తి మాటలకు తబ్బిబ్బు అవుతూ ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటూ 🤔🤔🤫🤫

  • @shaikmoulali5547
    @shaikmoulali5547 Před rokem +1

    Super
    Super
    Bro

  • @subbaraju9171
    @subbaraju9171 Před rokem +3

    Good presentation sir

  • @kirankumarreddyn1984
    @kirankumarreddyn1984 Před rokem +2

    హే గూగుల్ ఇది తొండి హూ....

  • @gattuvenkateshwarlu3385
    @gattuvenkateshwarlu3385 Před rokem +3

    soooper sir

  • @muralikrishnahanumantu2863

    Great job 👍 I really love it. But, if someone registered Yahoo mail instead of Gmail, what happens sir? . It's a happiest moment while it's analyzed though gmail. Thank you sir.

  • @desavathusivakrishna4300
    @desavathusivakrishna4300 Před rokem +11

    Ycp jaile gathi

  • @mamataboppana5508
    @mamataboppana5508 Před rokem +1

    Guugul. Super super super chalabaga chaysaru ❤️🙏

  • @govindkunchala3677
    @govindkunchala3677 Před rokem +3

    Good 👍

  • @nagarajumamidi4363
    @nagarajumamidi4363 Před rokem +2

    Super anna 🙏🙏🙏💗😍

  • @1818srikanth
    @1818srikanth Před rokem +4

    Criminals ki information ichinattundhi ee explanation antha..... investigation process ni eppudu ila reveal cheyyakudadhu

  • @sankarnaidu4885
    @sankarnaidu4885 Před rokem +2

    Goodcanll

  • @SankarSankar-ky3be
    @SankarSankar-ky3be Před rokem +3

    Debate lo morigaadu Hanumantha reddy idi chudamanu telustundi

  • @ramaraoregana1259
    @ramaraoregana1259 Před rokem +2

    Super sir

  • @shaikibrahimshaik3054

    వివేకా హత్య టీడీపీ govt లో జరిగినప్పుడు సీబీఐ దర్యాప్తు ఎందుకు వద్దన్నాడు Baburuuuu

  • @bathineninani1843
    @bathineninani1843 Před rokem +2

    Valla babai ni vallu 2 champukunta meku anduku???

  • @HariPrasad-wj7lz
    @HariPrasad-wj7lz Před rokem +8

    This donation is for whoever/or-you who understood and explained what google takeout is which is a personal service and now in this case used for criminal purposes.

  • @punyakotikumarpunyakotikum4169

    గూగులా మజాకా!గుడ్డలు ఊడదీసి నించో బెట్టింది.....💥

  • @kiranmayiponnam5560
    @kiranmayiponnam5560 Před rokem +1

    Wonderful Google- Thou art Omniscient !!!

  • @sureshpotnuru84
    @sureshpotnuru84 Před rokem +3

    Mana jaglak safe,Avinash gaadu chippakudu tappadu.

  • @prasadgollapalli1679
    @prasadgollapalli1679 Před rokem +2

    Vivekananda Reddy phone kuda Google tecout cheyali kada?

  • @ssstudyhub6755
    @ssstudyhub6755 Před rokem +1

    అయ్యో జగన్ ఇంత పని చేశావా బాబాయ్ ని....

  • @AlladaTrilokKumarATkumar

    ఓరి నాయనో..నీ వీడియో వాళ్ళు చూసారా...వాళ్ళకి నిద్ర పట్టదు

  • @sharadam6609
    @sharadam6609 Před 7 měsíci

    Meeru suuuuuuuuuuuper

  • @rprasad5575
    @rprasad5575 Před rokem +1

    super investigation

  • @sureshraitu9587
    @sureshraitu9587 Před rokem

    చాలా మంది పని చేసే నా రు
    గూగుల్ సెర్చ్

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před rokem +1

    Super. Super. Super. SAR

  • @spenugo
    @spenugo Před rokem

    👌

  • @jaswikacreatives
    @jaswikacreatives Před rokem +4

    Chat GPT script 😃

  • @udaykiran6474
    @udaykiran6474 Před rokem +3

    We have to enable the setting by mistake or knowingly....... They can escape

  • @prasadiic
    @prasadiic Před rokem +1

    Final ga ami chepthunnarantey, Next nudi adyna paniki Malina Pani chesthunnappudu phone switch off chesukomani chepthunnattundi e video starting nundi

  • @sathyat7932
    @sathyat7932 Před rokem

    Siva garu super

  • @ramachandraraosomu9928

    Excellent analysis. Thankyousir. Jai. T. D. P. Jai. C. B. N.

  • @jananhimoviemakers6472

    గుడ్ ఎనాలసిస్

  • @mdmaqsood8249
    @mdmaqsood8249 Před rokem

    జలగ అన్న ఒక్క కొత్త G O తెస్తాడు గూగుల్ నీ రద్దు చేయాలని...

  • @sandeepguptha5234
    @sandeepguptha5234 Před rokem +3

    Antha bavundi kaani e secret ni public lo cheppi alanti vallu malli Ela dirike chance lekunda chesaru

  • @dantalajagadeeshwar6681

    ఈ టెక్నాలిజీని జగన్, కెసిఆర్, కేజ్రీవాల్, స్టాలిన్, ఒవైసి, విజయన్, స్వప్న సురేష్ మొదలైన దేశద్రోహుల పై ఉపయోగించాలి.

  • @satyamnarayana1408
    @satyamnarayana1408 Před 6 měsíci

    ఎందుకు ఈ కంట సోష సాక్షహాత్తు మర్డర్ చేసిన వీడియో ఉన్నా సిబిఐ, కోర్టులు కూడా ఏమి చేయలేవు డబ్బు కి అమ్ముడు పోయిన న్యాయ వేవస్థ, సిబిఐ, ప్రధాని, హోమ్ ఉన్నంత వరకు.

  • @aneeshmyneni6409
    @aneeshmyneni6409 Před rokem +1

    Natu rowdy la ki ilantivi ela telusthay 🤣🤣🤣

  • @javafasttrack3439
    @javafasttrack3439 Před rokem +5

    Maa anna google ni ban chesthadu chudu

  • @sivaganeshrongala-fx1uv
    @sivaganeshrongala-fx1uv Před rokem +2

    So be careful with Google while doing crime ani kuda cheptunnru news vallu........ don't mistaken me, just for fun. Daya chesi evaru nannu tittoddu....

  • @charlesvsleecreations3884

    Good information sir.....

  • @satishkumarvinnakota7868

    👏👏👏🙏🙏🙏👍👍👍

  • @Praveen-uk5iq
    @Praveen-uk5iq Před rokem

    రాయల సీమ హత్య రాజకీయాలు ఇంకెన్నాళ్ళు?

  • @venkatlaxman862
    @venkatlaxman862 Před rokem

    ఛ వీళ్ళు దేనికి పనికి వస్తారు ఏదో ప్రజలు ఓట్లు వేసి గెలిచారు కానీ ఒక ఎంపీ కేస్ ని మానేజ్ చేయలేరు, ఒక హత్య ను మానేజ్ చేయలేరు వీళ్ళు అన్ ఫిట్

  • @ramadevipinninti6575
    @ramadevipinninti6575 Před rokem +1

    Sooooosweeet gugulki yenta power suuuuuuper manushulaithe lepestaru gugulni yemchestaro panikimaalina chetta vedhavalu suuuuuuper sir chala chakkaga vivarincharu suuuuuuper

  • @suryapogulamallesh7903

    Super anna

  • @vasanthams5883
    @vasanthams5883 Před rokem

    Super idea