అయోధ్యలో స్వామీజీ ఎందుకు ఇలా చేశారు 🤔

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #srisrisriadithyaparasriswamy
    #ayodya
    #ramjanmabhumi
    #pranpratishta
    #sriram
    #pooja

Komentáře • 133

  • @user-bp9zg3ot8n
    @user-bp9zg3ot8n Před 7 měsíci +8

    స్వామి మీరు చెప్పిన అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట చెపుతా ఉంటే నిజంగా నీవే స్వయంగా వచ్చి చూసినంత ఆనందం కలిగింది మాకు చాలా మీ మాట ద్వారా ఆ శ్రీరామ చంద్ర స్వామి యొక్క దర్శనం మాకు కలిగిందని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాము చాలా విషయం మాట్లాడారు స్వామి దాంట్లో నాకు చాలా బాగా నచ్చింది హిందువుల మై ఉండి దర్గాలకు ఎందుకు వెళ్తారు అనేది ఇది నాకు ఒక వంద ప్రశ్న చాలామంది తెలంగాణ శివశక్తుల చాలామందిని నేను అడగడం జరిగింది వాళ్లు నిజంగా హిందూ ధర్మం పట్ల పూర్తి అవగాహన లేక సంపాదించడమే ధ్యేయంగా పరిజ్ఞానం లేకుండా రకమైనటువంటి కొత్త సాంప్రదాయాలను రుద్దడం జరుగుతుంది నేను ఇదివరకు మీకు మీరు ల మీద బోనం అనే పద్యంలో వీడియోస్ చూశాను మీరు చెప్పింది 100% నిజం ఇలాంటి వారు కచ్చితంగా ఇంకా కొన్ని వీడియోస్ ద్వారా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఉన్నటువంటి శివశక్తుల గురించి కూడా ఒకసారి మీరు కొన్ని వీడియోస్ చేయాలి చేసే విధానాల గురించి ఆచార వ్యవహారాల గురించి చేస్తున్నారు అది ప్రజల్లో ప్రజల్లో కొంత గల వరకు అవగాహన లేదు మీలాంటివారు వీడియోస్ చేయడం వల్ల మార్పు ఆచార వ్యవహారాలను పాటించడానికి కారంగా ఉంటుంది నాకు తెలిసినంతగా చెప్పాను ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించగలరు జై శ్రీ రామ్

  • @pbasheer3198
    @pbasheer3198 Před 7 měsíci +20

    గురువుగారు ఇలాంటి పుణ్య తీర్ధాలు వెళ్లే ముందు నాకు తెలియజేయండి గురువుగారు నేను మీతో ఇలాంటి పవిత్ర పుణ్య క్షేత్రాలను దర్శింంచుకొనే అవకాశం ఇయండి గురువుగారు 💐🙏🕉️🙏🙏

    • @user-eb7le8ju7m
      @user-eb7le8ju7m Před 7 měsíci

      Correct, alage lawyer 93 year's iddariki ni statues unchali.

    • @pbasheer3198
      @pbasheer3198 Před 6 měsíci

      @@user-eb7le8ju7m నీ బాషా అర్ధం కాలేదు కొంచం తెలుగు లో చెప్పాండి

    • @ContentDachshund-jg1in
      @ContentDachshund-jg1in Před 4 měsíci

      ​😅😂😂😅😂😅😅😂😅😂😂😅😅😂😅😂😂😅😅😂😅😂😅😂😅😂😂😅😅😂😂😅😅😂😂😅😂😅😅😂😂😅😅😂😂😅😂😅😅😂😂😅😅😂😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😅😂😂😅😂😂😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😅😂😅😂😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😅😂😮😅😅😂🎉😅😅😅😅😅😂😅😂😅😅😂😂😅😅😂😂😅😅😅😅😂😅😅😅😅😅😂😅🎉😅😅😂😂😅😂😅😅😂😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😂😅😂😂😅😂😅😂😅😂😅😂😅😂😅😅😂😅😂😅😂😂😅😅😂😅😂😅😂😅😅😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😅😂😅😂😅😂😅😅😅😂😅😅😂😂😂😅😅😂😅😅😂😅😅😂😅😂😅😅😂😅😂😅😂😂😅😂😅😂😅😅😂😅😂😅😂😅😂😅😅😂😅😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😅😂😂😅😂😅😂😅😅😂😅😂😅😂😂😅😂😅😂😅😅😂😂😅😂😅😂😅😅😂😅😅😂😂😅😅😂😅😅😂😅😂😅😅😂😂😅😂😅😅😂😅😂😅😂😅😂😅😅😅😅😂😅😂😅😅😅😂😅😅😅😂😂😅😂😅😅😂😅😅😂😅😂😅😅😂😅😂😅😂😅😂😅😂😅😅😂😅😅😅😂😅😅😅😅😅😂😅😂😅😂😅

  • @yamunaphanisree8145
    @yamunaphanisree8145 Před 6 měsíci +6

    శ్రీ మాత్రే నమః , గురువు గారు ఎంతో భావోద్వేగం, తో చెపితుము మాకూడ హృదయము కదిలించింది ధన్యవాదములు , జయ శ్రీ రామ

  • @asr5633
    @asr5633 Před 7 měsíci +6

    మీ ప్రవచనం విని నేనూ ఆనంద బాష్పాలు దర్శన అనుభూతి కలిగింది
    ధన్యవాదాలు స్వామీ🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmanaswami6407
    @laxmanaswami6407 Před 7 měsíci +7

    మీరు చెపుతుంటేనే నాకళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి స్వామి 😔

  • @bbalajinaik1923
    @bbalajinaik1923 Před 6 měsíci +4

    గురువులకు నమస్కారం జై గురుభ్యో నమహ మీరు చెప్తుంటే న కళ్లలో నీళ్లు వస్తున్నాయి. ధన్నులం గురుగారు మీ వాక్కు తో ఆ శ్రీరాముడి భక్తి ముందు మనుషులు ఎంతటి వారైనా చిన్న పిల్లలే కదా గురుగారు

  • @sarmadaprasad5215
    @sarmadaprasad5215 Před 7 měsíci +5

    చాలా రోజుల తరువాత మీ వాక్కు విని ధన్యులమయ్యాము స్వామి..నమోనమః.

  • @ramrapaka8852
    @ramrapaka8852 Před 7 měsíci +10

    ఏంటీ స్వామి గారు మీరు చెప్తుంటే మాకే నీళ్ళు వస్తున్నాయి.. మీరు లైవ్ లో ఉన్నారు అంటే అక్కడ ఆ అద్భుతం చూశారు... చూసి మాకు ఈ విధం గా చెపుతుంటే మేము అక్కడ ఉన్నట్టు ఫీల్ అవతున్నము..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శ్రీ స్వామి వారికి పాదాభివందనం కోటి పాదాభివందనం స్వామి గారు... 🙏🙏🙏🙏🌹🙏🙏🙏🌹🙏🙏🙏🙏

  • @narasimhuluragiri3450
    @narasimhuluragiri3450 Před měsícem +1

    స్వామి మీరు అయోధ్య కు వెళ్లి ఆ శ్రీరామ చంద్ర స్వామి దివ్య దర్శనము చూచి పొందిన ఆనందము మరియు మన సనాతన ధర్మము మనదేవప్రవచి దేవతల వైభవము గురించి మన సంస్కృతీ సంప్రదాయాముల గురించి ప్రవ చించిన ప్రసంగము అమోగము అద్భుతం మీకు ఆజగాధంభ ప్రసాధించిన వరము మీకు అనేకవేళ పాదనమస్కారములు శ్రీ మాతృ స్వరూపాయ సద్గురుభ్యోనమః

  • @sreekanthnani3235
    @sreekanthnani3235 Před 7 měsíci +7

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏.
    స్వామి జీ మీరు చెప్తుంటేనే మా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అలాంటిది మీరు ఎంత బావోగ్వేదం చెందారో అర్ధం అవుతుంది స్వామి. మాకు కూడా అలాంటి అవకాశం రావాలని భగవంతుడు నీ ప్రార్థిస్తున్నాను.
    🙏🙏🙏.
    మోడీజీ గారు నిజంగా కారనజన్ముడు.ఇంకా చాలా రోజులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
    జై శ్రీ రామ్...
    🙏🙏🙏🙏

    • @villgefood8831
      @villgefood8831 Před 7 měsíci

      Antte neku woter power studay eyakuna emi kadu emo modi

    • @asr5633
      @asr5633 Před 7 měsíci

      మీ పాదాలకు శత కోటి ప్రణామములు స్వామీ

    • @asr5633
      @asr5633 Před 7 měsíci

      ​@@villgefood8831నీకు బర్నోల్ కావాలా

  • @jsugunakar943
    @jsugunakar943 Před 7 měsíci +3

    బాగా చెప్పారు స్వామి

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 Před 6 měsíci +2

    గురువు గారు మీరు చెబుతుంటేనే కన్నీళ్లు ఆగట్లేదు🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱

  • @mssorgtelangana5142
    @mssorgtelangana5142 Před 5 měsíci +1

    స్వామి మీ అనంతమైన జ్ఞానానికి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @user-ro9fn7po3y
    @user-ro9fn7po3y Před 7 měsíci +3

    Jai sri raam. Gurujiki jai

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 Před 7 měsíci +3

    Guruvugariki atma pranamalu meeru pondina anubhooti Mee kallalo spastamga kanipistundi Swami dhanyavadalu🙏🙏🙏

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 Před 7 měsíci +3

    Swami makallallo neellu vastunnai .memu kooda meetopate ayodya loone vunnattu vundi Swami.🌺🙏

  • @ashokbabunalla
    @ashokbabunalla Před 7 měsíci +1

    Entha baaga chepparu swami, mana dharmaanni rakshinche prathi vaari pujaneeyule, 🙏🙏🙏

  • @chandraiahgoud1552
    @chandraiahgoud1552 Před 7 měsíci +2

    శ్రీ గురుభ్యో నమ గురువుగారి పాదపద్మములకు నమస్కారము జై హింద్ జై బోలో భారత్ మాతాకీ జై శ్రీ రామ్ 🚩🚩🚩🙏🙏🙏

  • @kusumavegunta167
    @kusumavegunta167 Před 7 měsíci +1

    Swamijee meeyokka matalu prati Hinduvuku pratah smaraneeyalu. Pranaamamulu
    Bharatmataki Jai.

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 Před 7 měsíci +4

    Thank you so much ❤guruvugaru🌹🌹🙏

  • @srinivasnagabandi5174
    @srinivasnagabandi5174 Před 7 měsíci +2

    Swamy,
    Paadabhivandanam,
    Swamy mee video Kosam wait chesthu unnanu
    Swamy atleast one wk lo oka video cheyandi, so many devotee r waiting fr ur gyaan pravachan, it is also great seva.
    Gyaan dhaan is very big seva

  • @ramdaskinnera3397
    @ramdaskinnera3397 Před 7 měsíci +2

    Om Sri mathrey Namaha padabhivandanalu Guruvu garu

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před 7 měsíci +4

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @licadvisor369
    @licadvisor369 Před 7 měsíci +2

    Chala baaga chepparu swami gi gaaru

  • @SrikanthSri-if9fb
    @SrikanthSri-if9fb Před 7 měsíci +3

    Jai jai jai gurudeva🙏🙏🙏🕉🕉🕉

  • @SriramakuppamMurali-jy7kb
    @SriramakuppamMurali-jy7kb Před 7 měsíci +3

    🙏🙏🙏ఓం గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @danamparijathamma7427
    @danamparijathamma7427 Před 7 měsíci +1

    Chala Baga chepparu,santhoshanga undi.

  • @narsireddybajana1494
    @narsireddybajana1494 Před 6 měsíci +1

    🙏🌹🙏 శ్రీరామ్ జైశ్రీరామ్ జై భజరంగబలి

  • @aagcreations5679
    @aagcreations5679 Před 7 měsíci +2

    Om Sri maatreyanamaha 🙏

  • @pottipakanarsimha5824
    @pottipakanarsimha5824 Před 7 měsíci +3

    ఓం శ్రీ మాత్రే నమః . ఓం గురుభ్యో నమః. గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏

  • @achugatlabalraj6812
    @achugatlabalraj6812 Před 7 měsíci +2

    🙏 Gurudev pranamamlu 🙏 Sree Sree Sree Ambatraya Mata ki Jai 🙏 Achugatla Balraj Sai Krishna med padmavathi Colony Mbnr 🙏

  • @mekalamokshagna7935
    @mekalamokshagna7935 Před 7 měsíci +2

    Jai sri ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anandshetty-uw6vq
    @anandshetty-uw6vq Před 7 měsíci +1

    Srimatrenamaha

  • @ravek8617
    @ravek8617 Před 7 měsíci +1

    Sri Gurubyo Namaha 🙇‍♂️🙇‍♂️🙇‍♂️
    Jai Sree Rama 💐💐💐🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @venkatsivareddy1103
    @venkatsivareddy1103 Před 6 měsíci +1

    Jai sriram swamiji.chala baga explain chesaru.secular gallu chala ekkuvayaru

  • @arjunchinthala2126
    @arjunchinthala2126 Před 7 měsíci +2

    గురువుగారికి న పాదాభివందనాలు గురువుగారూ మి దగ్గర మంత్ర విద్య నేర్చుకోవాలని చాలా ట్రై చేశాను ఎలా కలవాలి అని తెలువక ఆగిపోయాను గురువు గారు దయచేసి నాకు విద్య అభ్యాసం చేయగలరా గురువు గారు దయచేసి

  • @KiranKumar-bi9oy
    @KiranKumar-bi9oy Před 7 měsíci +1

    Jai Sriram

  • @shivaprasad2871
    @shivaprasad2871 Před 6 měsíci +1

    Jai gurudev datta ommmm🙏🙏🙏🙏

  • @user-qx9qy5yo3l
    @user-qx9qy5yo3l Před 7 měsíci +2

    Jai gurudev om srimathrey namaha

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 Před 6 měsíci +1

    గురువుగారి పాదపద్మాలకు నమస్కారములు🙏🙏🙏🕉️🕉️

  • @srisailamgoud3242
    @srisailamgoud3242 Před 3 měsíci

    గురువుగారు మీకు పాదాభివందనాలు మీరు అయోధ్య గురించి చెబుతుంటే మేము మైమరచిపోయాం మేము కూడా అయోధ్యలో ఉన్నట్లే అనిపించింది స్వామి జైశ్రీరామ్ జై శ్రీరామ్ జైశ్రీరామ్ శ్రీరామ జయ రామ జయజయ రామ సీతారామ పట్టాభిరామ పావన రామ కల్యాణ రామ అయోధ్య రామ

  • @prabhakarareddy3898
    @prabhakarareddy3898 Před 6 měsíci +1

    శ్రీగురుభ్యోనమహః🙏🙏🙏🙏🙏🙏

  • @saivarunsaivarun411
    @saivarunsaivarun411 Před 7 měsíci +1

    Super Gurujii chala bagachepparu

  • @MalleshBondla
    @MalleshBondla Před 7 měsíci +1

    Sri Sri Adhithyaparasri Swami Gariki
    Ayodhya Vellinanduku Shathakoti
    Vandhanalu Swami
    🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk Před 7 měsíci +2

    🙏ఓం శ్రీ మాత్రేనమః
    ఓం నమఃశివాయ
    గురుదేవులకు పాదాభివందనం

  • @ramanarao2463
    @ramanarao2463 Před 7 měsíci +1

    Heart touching speech Jai Sri Ram

  • @krishnaakode2832
    @krishnaakode2832 Před 7 měsíci +2

    OM SRI MAATRE NAMAHA 🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✨️🙏🏻✨️✨️✨️🙏🏻

  • @kadumurnarasimhaksdumurnarasim
    @kadumurnarasimhaksdumurnarasim Před 7 měsíci +1

    గురువుగారికి పాద నమస్కారం

  • @danamparijathamma7427
    @danamparijathamma7427 Před 7 měsíci +1

    Guruvu gariki namaskaramulu

  • @chintugangasailu9868
    @chintugangasailu9868 Před 6 měsíci

    జై శ్రీ రామ్ గురూజీ 👏👏👏👌

  • @user-jn6mu5kl3t
    @user-jn6mu5kl3t Před 6 měsíci

    Jaya.jaya jayaram jayasree rama

  • @madanmohanladdunuri7107
    @madanmohanladdunuri7107 Před 6 měsíci +1

    Namaskaram guruvugaru

  • @krishnaakode2832
    @krishnaakode2832 Před 7 měsíci +1

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ChandrappaChandrappa-wp2pq
    @ChandrappaChandrappa-wp2pq Před měsícem

    Sri Matre Namaha Jay Shri Ram Guru Ghar Ki Namaskaram Chala Manchi vishayalu cheppanu Guru Garu

  • @padmavathiduvvuri1596
    @padmavathiduvvuri1596 Před 5 měsíci

    Chaala baaga chepperu swaamy
    Hindu jaagruti chestunna meeku dhanyavaadamulu.

  • @ramanavenkata940
    @ramanavenkata940 Před 7 měsíci +1

    Great swamiji meeru. Naa peru venkat Ramana from Bangalore

  • @Vijayhyd9
    @Vijayhyd9 Před 6 měsíci

    Guruvu Gariki Vandanalu 🙏
    Chala baga chepparu guruvu garu…
    Jai Sri Ram…!
    Jai Sanathana Dharmam..! 🙏🙏🙏

  • @krishnaakode2832
    @krishnaakode2832 Před 7 měsíci +2

    JAI GURUDEVA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rkgoud4502
    @rkgoud4502 Před 7 měsíci +1

    ఓం శ్రీ మాతృ ఏ నమః

  • @surenderbijja3736
    @surenderbijja3736 Před 12 dny

    Jaisriram

  • @ramadasmadiga4304
    @ramadasmadiga4304 Před 7 měsíci +3

    om sree matreya namo namaha

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk Před 7 měsíci +2

    🙏జై శ్రీరామ్

  • @sriharibandi1609
    @sriharibandi1609 Před 7 měsíci +1

    Om Sri matre namah 🙏

  • @user-wg9qi7vo7w
    @user-wg9qi7vo7w Před 4 měsíci

    Jai. Sri. Ram. Ganga ram k. Dubai

  • @ivsharma7465
    @ivsharma7465 Před měsícem

    బాగుంది

  • @user-wg9qi7vo7w
    @user-wg9qi7vo7w Před 6 měsíci

    Swamiji Garu sriRamuni prathishtakuvellinaAdrustavanthulumeeru. Meeruchepputhunte nakukudakallalloneelluAagaledhandi. Nenudubainundi matladuchunnanu. Meeyokkamataluvintunte. Timekoodachalutaledhandi

  • @user-tg5rp8cd5q
    @user-tg5rp8cd5q Před 7 měsíci +1

    Jai sri ram

  • @buttalaxmi1277
    @buttalaxmi1277 Před 7 měsíci +1

    Sir mathrenamaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DabbugottuAnjaneyulu
    @DabbugottuAnjaneyulu Před 4 měsíci

    Jai sriram

  • @VaralakshmiPenumetsa
    @VaralakshmiPenumetsa Před 4 měsíci

    జై శ్రీ రామ్

  • @PJAVArtsCreations
    @PJAVArtsCreations Před 5 měsíci

    ఓం శ్రీ మాత్రే నమః
    గురువు గారు మీ ఆశ్రమం వివరాలు తెలుపండి మీ ఆశ్రమానికి రావాలని ఉంది అలాగే మీ సెల్ ఫోన్ నంబర్ ఇవ్వండి గురువు గారు. మీ భక్తుడు

  • @user-qf4py1sv6e
    @user-qf4py1sv6e Před 7 měsíci +1

    Om sri matre namaha

  • @venuyadav5002
    @venuyadav5002 Před 3 měsíci

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 Před 7 měsíci +1

    🙏🙏🙏🙏

  • @sharmilaa5038
    @sharmilaa5038 Před 23 dny

    జై శ్రీరామ్

  • @yogananda7820
    @yogananda7820 Před 7 měsíci +1

    Swamiji meru chepedi 100; cerect mepadalaku na satha koti pranamalu🦶🦶🌷🌻🌼🪷🌹🌹🏵️🏵️🌺🙏🙏

  • @lakshmidevi6113
    @lakshmidevi6113 Před 7 měsíci +1

    🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️👌👌👌

  • @suryavathidevi2290
    @suryavathidevi2290 Před 6 měsíci +1

    Satya saibaba god

  • @TG_ninja_YT000
    @TG_ninja_YT000 Před 7 měsíci +2

    ❤❤❤

  • @dubbagattaiah-mu9pf
    @dubbagattaiah-mu9pf Před 7 měsíci +1

    భక్తులను మీతో వస్తాం

  • @narsimulumaturi9321
    @narsimulumaturi9321 Před 7 měsíci +1

    Om Sree gurubyo namaha🙏.laltha Devi swarupam sree Ramachandrudu .

  • @lakshmanrao1313
    @lakshmanrao1313 Před 6 měsíci +1

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై మోదిజీ

  • @koteswararaoswamy6936
    @koteswararaoswamy6936 Před 7 měsíci +1

    When you are saying in the video, I also feel very much weaping (happiness) myself in my house. In Tamilnadu, the live telecast of tha t " Ram pratishtapana " has been stoped. Very miserable.

  • @rathnamrathnam154
    @rathnamrathnam154 Před 7 měsíci +1

    Swamiji ki jay

  • @user-mu4hv9ob4n
    @user-mu4hv9ob4n Před 7 měsíci +1

    మిమటలు వింటూనే వినాలి అనిపిస్తుంది

  • @user-wd4ye6iz3m
    @user-wd4ye6iz3m Před 7 měsíci +1

    🙏

  • @anjammathaniparthy2756
    @anjammathaniparthy2756 Před 7 měsíci +1

    Meeru enta sunnita manaskulu swaamiji meeru kallaku kattinattu vivarimchaaru. Meeku sethakoti pranaamamulu.

  • @user-wd4ye6iz3m
    @user-wd4ye6iz3m Před 7 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arjunchinthala2126
    @arjunchinthala2126 Před 7 měsíci +1

    మాది వరంగల్ న పేరు చింతల అర్జున్ నేను ok ఆటో డ్రైవర్ ని గురువుగారూ

  • @anithareddy7383
    @anithareddy7383 Před 4 měsíci

    🙏👌

  • @pskrcock2336
    @pskrcock2336 Před 7 měsíci +1

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @vikramtatpurushashivam4976
    @vikramtatpurushashivam4976 Před 7 měsíci +1

    🙏🙏🙏

  • @user-pe5lt3sw9m
    @user-pe5lt3sw9m Před 7 měsíci +1

    🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️

  • @BManjulaBThirupathi
    @BManjulaBThirupathi Před 7 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-wg9qi7vo7w
    @user-wg9qi7vo7w Před 4 měsíci

    Swamiji. Narendramodi. Charithralo vundipoyaru nijanga Swami. Meeru matladuthunte. Nakukantaneeru. Vachndhi meerukoodachlagreat meeyokkaprathi. Video. Chusthuntanu mee. Abimani. Gangaram k. Dubai

  • @devijanaik2595
    @devijanaik2595 Před měsícem

    🙏🙏🙏🙏🙏

  • @sanyasiraogavidi2626
    @sanyasiraogavidi2626 Před 6 měsíci

    Ramo Vigrahavan Dharmaha

  • @licadvisor369
    @licadvisor369 Před 7 měsíci +1

    Swamigi oka doubt my personal
    My father is ded 5th month ago so మా పాలివాళ్ల దైవం కొమురవెల్లి మల్లన్న పాత గుడి కూలగొట్టి కొత్త గుడి కడుతున్నం
    ఉగాదిలోపు పట్నలు వేసుకుంటారు
    మేము వేసుకోవచ్చా? తప్ప కుండా
    చెప్పు. మిమ్మల్ని నమ్మి అడుగుతున్నాను.

  • @pv.chalapathirao4581
    @pv.chalapathirao4581 Před 6 měsíci

    🙏🙏🙏🇮🇳

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 Před 7 měsíci +1

    Vallaki andarini himsinchadam narakadam champadam kakka mukka tinadam tappa vere pandemic ledu. Manamu anta okkate Ani manamu anukuntunnamu kani vallu anukovatledu.