ఆలీ రాజీనామా పై పవన్ కళ్యాణ్ రియాక్షన్.. | Pawan Kalyan about Ali | Shyamala

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events.Please Subscribe for More Entertainment.
    #ThirdEye
    Click the link for more videos👉 - goo.gl/TPdVag
    Follow Us On
    Facebook: / thirdeyewebb
    Twitter: / telugushows1
    Instagram: / telugushows
    ఆలీ రాజీనామా పై పవన్ కళ్యాణ్ రియాక్షన్.. | Pawan Kalyan about Ali | Shyamala #thirdeye
    #PawanKalyanPressmeet #PawankalyanAboutRenudesai
  • Zábava

Komentáře • 63

  • @KishoreKumarband
    @KishoreKumarband Před 7 dny +23

    2029లొ పవణ్ కళ్యాణ్ సోలోగా CM అవుతారు 175/155 seat వస్తుంది ఎమ్ అంటారు ఫ్రెండ్స్ ❤❤

    • @nirmalasalihundam9075
      @nirmalasalihundam9075 Před 7 dny +1

      Tqq baga chepparu

    • @venarha
      @venarha Před 4 dny

      @@KishoreKumarband first job at hand... ఇపుడు ఉన్న బాధ్యత సక్రమంగా పూర్తి చేయాలి. పార్టీ లో బలమైన నాయకులు సిద్ధం అవ్వాలి. పాత రక్తం కంటే కొత్త రక్తం మేలు. భవసారూప్యత, విలువలు కల నాయకులు రావాలి. 2029 కి 60-70 సీట్లు టార్గెట్ చేయటం సరైన లక్ష్యం. ఇంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ ఇది సరైన లక్ష్యం అని నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ గారు దూర దృష్టి మరియు ప్రణాళిక ఉన్న మనిషి. ఒక 5 ఏళ్లలో ఇది అది అని ప్రాక్టికల్ కానీ లక్ష్యాలు వద్దు. Cadre కూడా ముందు ఉన్న బాధ్యత మీద దృష్టి పెట్టటం, పార్టీకి చెడ్డపేరు రాకుండా చూడటం, రాజకీయంలో పరిణితి చూపించటం చాల ముఖ్యం ఇప్పుడు. అత్యుత్సాహం వద్దు.

  • @suryakumar6559
    @suryakumar6559 Před 8 dny +63

    పవన్ కళ్యాణ్ గారూ, మీరు ఒక అఫిషియల్ వెబ్సైటు పెట్టండి. మీ శ్రేయోభిలాషులు తగిన సూచనలు, సలహాలు చెపుతారు. ఉచిత పథకాలు అర్హులకు మాత్రమే ఇచ్చి ,ఏరివేత కార్యక్రమాలు చేపట్టండి. నిధులు చాలా జాగ్రత్తగా వాడాలి. జగన్ రెడ్డి నుంచి రికవరీలు గురించి చర్యలు తీసుకోండి🙏

    • @ShyamKumar-sw3ep
      @ShyamKumar-sw3ep Před 8 dny +6

      100% Correct sir, ఇలాంటి పథకాలు కారణంగా సోమరిపోతులు ఐపోతున్నారు, ధీమా ఐపోతుంది పబ్లిక్ కీ, ఆడవాళ్ళకి కూడా ఈ మాట వర్తిస్తుంది .

    • @suryakumar6559
      @suryakumar6559 Před 8 dny +6

      @@ShyamKumar-sw3ep 100% ప్రజలు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో గవర్నమెంట్ కు టాక్సలు కడుతున్నారు. ఈ ఉచితాలవల్ల ప్రజా ధనం వృధా అవుతోంది. కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు విపరీతంగా పెంచి మధ్య తరగతి ప్రజల మీద భారం మోపి ఆ ధనంతో విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు.

    • @mokshajnamummidi1491
      @mokshajnamummidi1491 Před 7 dny

      Already vundi bro
      Those who can give any suggestions or inputs in any of these departments, please scan this QR or fill up this Google form through the link. Thank you!
      PANCHAYAT RAJ RURAL DEVELOPMENT AND RURAL WATER SUPPLY, FOREST& ENVIRONMENT SCIENCE & TECHNOLOGY, FOOD & CIVIL SUPPLIES, TOURISM CULTURE & CINEMATOGRAPHY
      Link: forms.gle/8Y3rRtY1dewPQAyH7
      Edi dani link.

    • @kirankonjeti4915
      @kirankonjeti4915 Před 7 dny +1

      Agreed

    • @sudhakarbpaalaparti8006
      @sudhakarbpaalaparti8006 Před 2 dny

      Meeru cheppe SANKALPAALU anni chaala dhruda mainavi. Meeru mee prajala samasyalu dharmabhadhamainavi thappakundaa solve cheyyandi.
      Mukhyam ga nidhulu kharchu pette time lo, meeru assign chesina work minimum 10 years guarantee contractor ivvali. Meanwhile edaina repair vaste aa contractor cheyinchi ivvali. Appude mana Desam progress avuthundi . Ledante every year ade pani ki nidhulu ketayinchaali. For example Roads: Contractor kuda konchem dharmagaa pani cheselaa councelling ivvaali. And work guarantee conditions kuda pettali. Appude andari asayam neraveruthundi.
      Mee hayaamu lo AndhraPradesh chaala progress avvalani korukuntunnanu. Thank you.

  • @venikumar924
    @venikumar924 Před 7 dny +5

    కోరుకుంటాం పవన్ మన రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాం మన దేశం బాగుండాలని కోరుకుంటూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులను గుర్తుతెచ్చుకొని మన దేశం బాగుండాలని కోరుకుంటాం

  • @balajiallampalli1550
    @balajiallampalli1550 Před 9 dny +19

    సింప్లీ సూపర్

  • @harinarayana1383
    @harinarayana1383 Před 8 dny +10

    All the best Pavan Kalyan. We have big big hopes on you. Pls make AP as super State in the Country.

  • @786Sree
    @786Sree Před 8 dny +11

    Inspiring leadership 🎉🎉🎉

  • @sunnyravana
    @sunnyravana Před 8 dny +9

    maa Kalyan garu mee androllaki dorakadam adrustam... fans frm Bengaluru Karnataka

  • @kumaridsl5361
    @kumaridsl5361 Před 8 dny +5

    Super ambition and motivation sir

  • @gatlahanumanthrao8379
    @gatlahanumanthrao8379 Před 8 dny +13

    టైటిల్ వీడియోకి పూర్తి భిన్నంగా ఉంది. వీడియోలో ఎక్కడా అలీ, శ్యామల గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించలేదు. ఇది మోసం తప్ప మరొకటి కాదు. మిమ్మల్ని చూసి సిగ్గుపడండి.

  • @venarha
    @venarha Před 7 dny +2

    Such a fantastic speech. So well balanced - keeping people attentive and yet conveying a very strong message.

  • @pushpasreenu7935
    @pushpasreenu7935 Před 7 dny +4

    Sir I am big fan of u
    Small request sir ,pls give ammku vandam only for government students

  • @user-wh6dk8oo9k
    @user-wh6dk8oo9k Před 8 dny +11

    Pawan Kalyan should become PM. He is prime minster material like Yogi Adityanath.

  • @mahaveerakula9907
    @mahaveerakula9907 Před 10 dny +7

    Jai janasena ❤❤❤❤❤

  • @satyam7991
    @satyam7991 Před 8 dny +3

    super

  • @venigallajayasri1838
    @venigallajayasri1838 Před 7 dny

    Super 🎉

  • @nkotaiah6925
    @nkotaiah6925 Před 7 dny +1

    సార్ మీకు పదె పదే అంబేద్కర్ గురించి చెప్పకండి సార్ మీరు పూర్తిగా అంబేద్కర్ గురించి తెలుకొవాలని అనుకుంటున్నాం ✊🔯 జై జనసేన 🔯✊

  • @jyothikrishna6966
    @jyothikrishna6966 Před 7 dny

    👍

  • @subrahmanyam80
    @subrahmanyam80 Před 7 dny

    Apart from Modiji and Yogiji and few others, seen a political leader who speaks this language of Dharma and inspiring people.

  • @suryakumari4448
    @suryakumari4448 Před 6 dny

    👍👍👍

  • @lladllad1967
    @lladllad1967 Před 8 dny +1

    మీ మాటలు పది మందిని ఆలోచింపచేసేలా ఉన్నాయి. ప్రజలు అర్థం చేసుకున్నారు.

  • @razzajividyadhara3954
    @razzajividyadhara3954 Před 8 dny +1

    Super super super jai Modi Jai Modi jai Bharath

  • @santhakumari4440
    @santhakumari4440 Před 6 dny

    Jai pawankalyan 6:39

  • @1nagprasad
    @1nagprasad Před 7 dny

    పవన్ సార్ మా గొంతు మీది అయితే వార్డ్ సచివాలయం లో వర్క్ చేసే సచివాలయ సెక్రటరీస్ అగు వార్డ్ పారిశుధ్య మరియు పర్యావరణ సెక్రటరీస్ డ్యూటీలో లో చాలా ఇబ్బంది లు ఉన్నాయి మా గొంతు నీ గొంతుగా భావించి మా సమస్యలు పరిష్యరించాలి అని వేడుకుంటునం 7:48

  • @pappuvenkatramana3665

    Super annayya

  • @rcmalliswari2794
    @rcmalliswari2794 Před 7 dny +1

    Please give me
    Ammaki vandanam only government schools please 🙏🙏🙏

  • @venkateshganta2090
    @venkateshganta2090 Před 7 dny

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijaya14081976
    @vijaya14081976 Před 7 dny +1

    one month nunchi jarugutunna arachakala ni prapanchani teliyachestara kanisam dadulu cheyakandi ane oka mata cheppalera' empathy is the highest form of knowledge' papam sir rekkadite dokkadini valla meeda daulu chestunnaru

  • @phanig7716
    @phanig7716 Před 8 dny +3

    Wrong thumbnail..don't watch

    • @kirankumarkarri3953
      @kirankumarkarri3953 Před 8 dny

      not only this youtube lo eh video ayina fake thumbnails lo unna..betting apps ni promote chesthunna report kotteyyandi..ee resolution mana daggara nunchi start cheddham..moreover marchipokunda comments pettandi like report cheyyandi ani lekapothe neglect chesestharu manaki endhuku le ani..🙂
      Appudu gaani ee fake thumbnails gallaki sigguradhu..

  • @saisatya4917
    @saisatya4917 Před 8 dny +1

    Reported for spamming and fake thumbnail

  • @creativeworks-gd4bm
    @creativeworks-gd4bm Před 7 dny

    We need to report on fake thumbnails

  • @arunakesiraju5582
    @arunakesiraju5582 Před 8 dny +4

    Ali gurinchi kani, shyamala gurinchi kani Ekkada matladali Ledu

    • @Lovelyducks678-sx1vo
      @Lovelyducks678-sx1vo Před 8 dny

      Tq so much

    • @Lovelyducks678-sx1vo
      @Lovelyducks678-sx1vo Před 8 dny

      But ee words enni sarlu vinna tappu ledu

    • @kirankumarkarri3953
      @kirankumarkarri3953 Před 8 dny

      not only this youtube lo eh video ayina fake thumbnails lo unna..betting apps ni promote chesthunna report kotteyyandi..ee resolution mana daggara nunchi start cheddham..moreover marchipokunda comments pettandi like report cheyyandi ani lekapothe neglect chesestharu manaki endhuku le ani..🙂
      Appudu gaani ee fake thumbnails gallaki sigguradhu..

    • @Lovelyducks678-sx1vo
      @Lovelyducks678-sx1vo Před 8 dny

      @@kirankumarkarri3953 sure

  • @santhakumari4440
    @santhakumari4440 Před 6 dny

    Jai janasena

  • @NarayanYeligapu
    @NarayanYeligapu Před 8 dny +1

    Meeru baga maripoyaru sir desamulo goppa naikuddu aayyitaru goppa varilo meeru okkaruga vuntaru

  • @kishorepadala-zq8qt
    @kishorepadala-zq8qt Před 8 dny +15

    పవన్ గారు మీరు బాగా ఎక్కువ ఆలోచిస్తున్నారు అంతలేదు ఇక్కడ. ప్రజలకు ఉచితలు కావాలి అంతే అభిరుద్ధి కాదు 😢

    • @balumurapana
      @balumurapana Před 8 dny

      JaganEndukuCmKaledhu

    • @dharanirealestate4671
      @dharanirealestate4671 Před 8 dny +1

      చెప్పేవారు ఉంటే ఏదో ఒకరోజు ప్రతి ఒక్కరు మారుతారు

    • @Bujji0423
      @Bujji0423 Před 8 dny

      Correct ga chepparu..

    • @jyostnachakravarthy7280
      @jyostnachakravarthy7280 Před 7 dny +1

      U can see the result what ppl r expecting...don't underestimate the common ppl

  • @AbdulJabbarSk-ij5bs
    @AbdulJabbarSk-ij5bs Před 8 dny

    nenu 2 sarlu darsinchanu sir

  • @KP-vg3to
    @KP-vg3to Před 8 dny

    See pawan kalyan gari goppa matalaki speach ki chetta vari titles pettanavasaram ledu

  • @rojaramani6588
    @rojaramani6588 Před 7 dny +1

    నా బంగారు కొండ

  • @Janatha750
    @Janatha750 Před 2 dny

    Edo paina paina maatladuthunnatlu untadhi Pavan garu matludutunte. Real ga anipinchandhu. Reality undadhu. Urike jananni poguduthu maatladuthu untaru thappa pani kochhe panulu, maatalu levanipisthundhi. Nakemi rival ledu. But i don’t feel that he is a good leader Somehow.

  • @lakshmikamma8097
    @lakshmikamma8097 Před 8 dny

    పవన్ కల్యాణ్ గారు మీరు చాలా బాగా చెప్పు తున్నారు మీరు చాలా బాగా ఛయాలి

  • @subbaraokanumilli1293

    Self dabba

  • @TarakPolumuru
    @TarakPolumuru Před 8 dny +1

    Sollu vadhu chesi chupinchu

  • @JaiSriram-gi3wp
    @JaiSriram-gi3wp Před 7 dny

    Dayyalu vedalu vallistinnai

  • @nirmalasalihundam9075

    Jai janasena