Pithapuram Bus Stand Renovation Work Started | Janasena Party | Pawan Kalyan | TV 24 Studio

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • Pithapuram Bus Stand Renovation Work Started | Janasena Party | Pawan Kalyan | TV 24 Studio
    #pithapuram #busstop #pawankalyan #janasena #tv24studio
    TV24 Studio is a leading Telugu news channel for all political, entertainment, sports, movies, and exclusive interviews. Please join hands with us to create quality and trusted content:
    / @tv24studio
    Follow our Facebook Page : / tv24studio
    TV24 Studio provides all updates about movies and the politics of the Telugu States.
    For any Advertising, Sponsoring, and suggestions please mail us: at tv24.studio@gmail.com or +91 96662 16699
    #TV24Studio #StudioTV24
    Please Give Us Support by liking and subscribing to this Channel here: bit.ly/3eCipP3

Komentáře • 323

  • @chandubhattu5091
    @chandubhattu5091 Před 26 dny +474

    మంచి వీడియో బ్రదర్... పవన్ కళ్యాణ్ చేసే అభివృద్ధి ని ఇలానే ప్రతీ ఒక్కరికీ చూపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఛానల్ ని 100%సపోర్ట్ చేస్తాను.

  • @msubbarao6405
    @msubbarao6405 Před 26 dny +207

    పవన్ కళ్యాణ్ గారు చేసేది ప్రతి పని మీరు చూపించండి సార్ మీ ఛానల్ సపోర్ట్ చేస్తాను మీకు సపోర్ట్ గా ఉంటాం నిజంగా మీరు సూపర్ సార్ మీ మీడియా వాళ్లందరికీ సూపర్

  • @mummareddyvenkateswararao1581

    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బాబూ💐👍

  • @user-cc6rj9rm2t
    @user-cc6rj9rm2t Před 26 dny +102

    పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి మంచి పని దయచేసి చూపించండి సార్

  • @bsp8241
    @bsp8241 Před 26 dny +119

    ఇంకా కొంత నిధులు ఏర్పాటు చేసి...5 ఇయర్స్ లో ఒక స్మార్ట్ బస్టాండ్ లాగా చేయాలనీ నా విన్నపం 🙏. అలాగే సెక్యూరిటీ కూడా ఉండాలి. క్లీనింగ్ కూడా బాగుండాలి 🙏

    • @DURGAPRASAD-th5wq
      @DURGAPRASAD-th5wq Před 26 dny +3

      Yes

    • @surendravegendla2124
      @surendravegendla2124 Před 20 dny +3

      Smart bus stand avasaram ledu bro safe and clean bus stand kaavali . Fst basic needs like drinking water , irrigation water , drain water , housing scheme ivanni ayyaka smart thgs we can implement.

  • @Ramakrishnagorentla
    @Ramakrishnagorentla Před 23 dny +34

    జై జనసేన
    పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పని ఇలా లైవ్ లో చూపిస్తే చాలా సంతోషంగా ఉంది
    పవన్ కళ్యాణ్ గారు ప్రతిచోట ఇలానే అభివృద్ధి చేసుకుంటూ వెళ్తారు

  • @basavamurthy9640
    @basavamurthy9640 Před 26 dny +41

    అవసారాలుకి షాపులు కూడా పెట్టాలి బసులు పెంచాలి. ప్రతీ లైన్ సర్వీసు పిఠాపురం టచ్ చేసేలాగ చూడాలి

    • @sree9311
      @sree9311 Před 23 dny +1

      Naa chinnapudu undevi 80s lo

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 Před 26 dny +41

    జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @sayamparamesh7445
    @sayamparamesh7445 Před 26 dny +100

    పాత వీడియో కూడా పక్కన పెట్టుకొని వీడియో చేయాలి

    • @kranthivudumula1589
      @kranthivudumula1589 Před 23 dny +1

      Chusthunnav ga????

    • @vinodkumarmylapilli8303
      @vinodkumarmylapilli8303 Před 23 dny

      Old ga unnadi chusi unte e comment pettevadu kadu le ​@@kranthivudumula1589

    • @asrini4u
      @asrini4u Před 20 dny

      పాత వీడియో పెడితే వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారు.

  • @vbngroup1868
    @vbngroup1868 Před 23 dny +12

    In 40 years this is the first time I have seen this bus stop so clean

  • @sreekanth3075
    @sreekanth3075 Před 20 dny +7

    కడప జిల్లా బద్వేల్ మావూరు లో కూడా ఇలాగే చేస్తున్నారు . పవన్ కళ్యాణ్ గారికి దన్యవాదాలు

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Před 23 dny +9

    ఇలాంటి మంచి పనులు చేసిన వీడియోలు పెట్టండి.. థాంక్యూ మంచి వీడియో చేశారు.
    పవన్ కళ్యాణ్ ఇంకా అభివృద్ధి చేయాలి అన్నిచోట్ల

  • @satishnagireddy7969
    @satishnagireddy7969 Před 23 dny +20

    Good 👍 బ్రో మీరు ఇలాంటి మంచి పనులు చూపించాలి, అలాగే నిజాలు చెప్పాలి అది మంచి అయిన చెడు అయిన నిజమే చూపించాలి

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Před 26 dny +18

    అక్కడ కార్నర్ లో ఉన్న మట్టిని కూడా తొలగించాలి.

  • @rakeshr3430
    @rakeshr3430 Před 26 dny +14

    Superb inka janma daname pittapuram prajallaki

  • @santhoshigedela5506
    @santhoshigedela5506 Před 23 dny +8

    ఆయన వచ్చారంటే ఏదో వచ్చాము మనకేంటి అని ఆలోచించే రాజకీయ నాయకుడు అస్సలు కాదు..... తప్పు చేస్తే ఊరుకునే మనిషి అస్సలు కాదు.... ఊరికే ఆయన రాలేదు....

  • @andhrakashmirlammasingitri5582

    నీ కోసం లైక్ బ్రదర్.. వీడియో చూపించినందుకు very very థాంక్స్.

  • @psk1990
    @psk1990 Před 22 dny +4

    Tv 24 channel vaariki special thank you, janasena ki me support amogham, all the best,

  • @student11S
    @student11S Před 26 dny +14

    Great Zindabad Pawan Anna

  • @chtatababu5927
    @chtatababu5927 Před 26 dny +13

    Super bro Jai janasena

  • @EmmanuelSiddu
    @EmmanuelSiddu Před 23 dny +5

    కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ అన్న కోసం సబ్స్క్రైబ్ చేస్తున్న ✊👌👌👌

  • @mudarapusrikanth8631
    @mudarapusrikanth8631 Před 26 dny +16

    Jai janasena❤

  • @akulaveeranjaneyulu7820
    @akulaveeranjaneyulu7820 Před 26 dny +8

    Very nice message sir ji Jai janasena

  • @kameshn6568
    @kameshn6568 Před 25 dny +5

    He will create big history in politics no one can beat

  • @venkateshvyboina5005
    @venkateshvyboina5005 Před 23 dny +8

    బాబు బస్టాండ్ కూడా చాలా మార్పు రావాలి చుట్టుపక్కల ఆకతాయిలు ఎక్కువగా ఉంటారు

  • @anisetti9426
    @anisetti9426 Před 22 dny +6

    అలాగే ఏపీ లో వున్నా వున్నా రాజమండ్రి... విజయవాడ... కాకినాడ.... తణుకు... భీమవరం... అని బస్టాండ్స్ ను ఇంప్రూవ్ చేయాలనీ కోరుతున్నాము 🙏

    • @Indian-op3qx
      @Indian-op3qx Před 21 dnem +1

      భీమవరం కూడానా? 😂😂😂

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu Před 26 dny +6

    Jai janasena Jai Pavan Anna Pawan Anna Maria bridge chestaru pithapuram deshon ke number on tourism Gowda Shastra Jai janasena

  • @girijakunapareddy6767
    @girijakunapareddy6767 Před 22 dny +1

    Eesari India vellinappudu I want to visit Pitapuram. Great people!

  • @ramaprasad9010
    @ramaprasad9010 Před 21 dnem +4

    అరేబాబు, ఇంతకు ముందు వర్మనే కదా ఈప్రాంత ఎంఎల్ఏ.
    మరి ఏంచేసే వాడంట?
    మరీ ఇంత డబ్బా కొట్టకండితా !!

  • @meharbabubandhela7014
    @meharbabubandhela7014 Před 22 dny +3

    మంచి వీడియో పిఠాపురానికి మంచి రోజులు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు మంచి అభివృద్ధి చేస్తారు

  • @yesuraju6495
    @yesuraju6495 Před 26 dny +7

    Super aana

  • @SvSudhakar-ey9fy
    @SvSudhakar-ey9fy Před 22 dny +2

    పిఠాపురం లో లైబ్రరీ కడతాను అని చెప్పారు కొంచం గుర్తు. చెయ్యండి

  • @Manmadha1990
    @Manmadha1990 Před 26 dny +5

    జై జనసేన

  • @laxmi.sureshdasupatruni2270

    Nice video brother Jai janasena

  • @drharinarayana8400
    @drharinarayana8400 Před 23 dny +2

    Pavan BRO ni gelipinchina Jana SAINIKULAKI seva CHEYADANIKI Thankfully Jana SEVAKUDU mee munduku Vastadu ❤its true trust me And my words.

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Před 23 dny +1

    Politicians should have deep sense to work, Pawan garu having that nature, hatsup sir,I appreciate you sir

  • @vikas7232
    @vikas7232 Před 26 dny +3

    Thank you TV24 Studio for covering this news

  • @psk1990
    @psk1990 Před 22 dny +1

    Hooooo super,
    nenu pithapuram june 1st vachanu result before, bus station chusa chala daarunamga undi, assalu bus station nha anipinchindi, but ippudu surrrrrr super, excellent 👌👌, that is our god pawan Kalyan garu, enka pithapuram vere level city soon

  • @HariKrishna-zw9hr
    @HariKrishna-zw9hr Před 26 dny +7

    No 1 students ekkada unnaru chudandi ila undali work

  • @mohanshivaram9203
    @mohanshivaram9203 Před 16 dny

    జై శ్రీ వారాహి మాతా..... పవన్ కళ్యాణ్ గారు మాట ఒక బంగారు బాట .... అభివృద్ద్ జరిగి తీరుద్ది

  • @rkraod
    @rkraod Před 21 dnem +1

    The only sincere honest hard-working dynamic principled dedicated prajala leader apadbhandavudu anadarakshakudu is Only Pawankalyan garu

  • @srinu-mn1hx
    @srinu-mn1hx Před 23 dny +2

    Super achievement..... Jai Janasena

  • @hemanthkaley6738
    @hemanthkaley6738 Před 23 dny +2

    Pithapuram prajalu chala adhrusthavanthulu elections lo Pawan Kalyan garini gelipinchukoni chala manchi pani chesaru meeku andhariki tappakunda Deputy CM garu manchi chestharu ani asisthunnamu.

  • @gandreddisekhar1100
    @gandreddisekhar1100 Před 26 dny +3

    Jai janasena ❤
    Thank you brother

  • @tummalapalliramakrishna3279

    Dy.CM garu Ptpm to Rjy. Direct Bus Arrange chestaru Ani aasistunnamu👏👏

  • @venkatalaksmichintapalli5553

    ఆహా Super 👌

  • @lawyerramana7188
    @lawyerramana7188 Před 20 dny

    మంచి చెయ్యాలి అని సదుద్దేశం ఉంటే చాలు .... చేసిన వాడికి చేసినంత పని ఉంది , ముక్యంగా ప్రజా ప్రతినిధులకు చేయగలిగినంత పని ఉంది ..... పవన్ కళ్యాణ్ గారిని చూసైనా నేర్చుకోవాలి

  • @sree9311
    @sree9311 Před 23 dny +3

    Kakinada nuchi Varanasi ki oka train veyyali pithapuram stop undali..pithapuram (dhaksina Kasi )to Varanasi ..
    Like Puri to okha train..

  • @rangarao7263
    @rangarao7263 Před 5 dny

    🤝🤝అన్న మాట నీలాబెడతాడు 🤝🤝

  • @LandsCapitalLandsplotsVillasFl

    Laxrary, express బైపాస్ నుంచి కాకుండా bus stand loki వస్తే బాగుంటవి.

  • @786Sree
    @786Sree Před 23 dny +1

    ప్రజల రాజ్యం వచ్చింది ....డబల్ ఇంజన్ సర్కార్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆంధ్ర కి శ్రీరామరక్ష💥💥💥

  • @praveenputcha1133
    @praveenputcha1133 Před 23 dny +4

    జై పవన్ కళ్యాణ్ ✊

  • @maheshacademy2009
    @maheshacademy2009 Před 23 dny +1

    GOD IS GREAT ...FOR SERVICE

  • @user-ns1ks5rd5h
    @user-ns1ks5rd5h Před 21 dnem +1

    Jai janasena 💥✊

  • @lingalaajaykumar8934
    @lingalaajaykumar8934 Před dnem +1

    JAI SREE RAM 🙏🙏🙏🙏🙏

  • @user-ir9xg2be9e
    @user-ir9xg2be9e Před 23 dny +1

    Thankyou bro.jai Jsp

  • @ravihyd2776
    @ravihyd2776 Před 23 dny +1

    Adbhuthaalu show ga start avthai.. hoping for better scciety... Janasena members should take responsibility in the development of your places.. all the best.

  • @venubabu7259
    @venubabu7259 Před 26 dny +5

    Jai janasena

  • @user-pr4zi5ur1u
    @user-pr4zi5ur1u Před 26 dny +3

    Memu family.to.vachi.pitapuram.lo.ani.temples.dargha.chuarch.darshanm.chesukoni.veltamu.🌹 jai.sri.pitikapuramatha🌹

  • @burriraja1670
    @burriraja1670 Před 7 dny

    మంచి పరిణామం. నా చిన్నతనంలో బస్ ఆర్ టీ సి కాంప్లెక్స్ లోకి వెళుతుంటే ఆనందంగా ఉండేది. ఈ స్పీడ్ యుగంలో అందరికీ వెహికల్స్ అందుబాటులో కి రావడం,,ట్రాఫిక్ జామ్ వలన అన్ని బస్ లు పట్టణంలో కి రాకుండా బైపాస్ మీదుగా వెళ్లడం వలన ఈ బస్ స్టాండ్ ఇలా అయ్యింది.

  • @psk1990
    @psk1990 Před 22 dny +1

    Jai hoooooooooooo TV24 channel,

  • @chengaiahthota4003
    @chengaiahthota4003 Před 19 dny

    Good presentation and good video. Thank you to TV24 staff

  • @khhraoo
    @khhraoo Před 19 dny

    PSPK is special, AP will be developed under this kind of leader

  • @rajasekharkanakapodi115

    Good sir..nice ga chaysutnnaru...elagay development untadi anukuntunnamu sir..very nice pawankalayana garu.. godbless u sir....

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi2716 Před 23 dny +1

    Jai JanaSena ❤❤❤

  • @anisetti9426
    @anisetti9426 Před 22 dny +1

    అన్న ఆ బస్టాండ్ రన్నింగ్ లో వుందా.... చాలా విశాలాంగా వుంది..... 🙏

  • @sureshnagam3720
    @sureshnagam3720 Před 23 dny +1

    జై జనసేన✊

  • @madhuriindukuri72
    @madhuriindukuri72 Před 22 dny +1

    Pitampura people are very fortunate.
    Bhimavaram people missed this wonderful chance of having this good hearted leader as Bhimavaram MLA.
    If he would have own there in last election, he would have changed the outlook of it long back.

  • @gangadharpalapala6529
    @gangadharpalapala6529 Před 22 dny +1

    Jobsuper

  • @srigamingkumar9411
    @srigamingkumar9411 Před 21 dnem

    Ma chinnappudu Pithapuram bus stand ante oka craze.good day biscuits outlet vundedi

  • @prabhakarbvs3410
    @prabhakarbvs3410 Před 26 dny

    Wonder full bhayya❤

  • @karthikpuvvula
    @karthikpuvvula Před 20 dny

    Please show regular updates about development in Pithapuram and also in the whole state.

  • @anilkumar-xw3ei
    @anilkumar-xw3ei Před 22 dny

    Show all the good work done by pavan sir and cbn sir, the bad thing at their side they never do publicity. Keep up the good work.

  • @Nayuni004
    @Nayuni004 Před 26 dny +4

    4:57 దగ్గర, మీరు బ్రో "జనసేన తరుపున అధికారులు మరియు ఆర్టీసి సిబ్బంది నిమజ్జనం అవుతున్నారు ఈ కార్యక్రమం లో" అన్నారు బ్రో అది "నిమజ్జనం (అంటే గణపతి ని వినాయక చవితి అవ్వగానే మనం గంగ లో వదిలే కార్యక్రమం ను నిమజ్జనం అంటాం)" కాదు 🙂 నిమగ్నమౌతున్నారు (నిమగ్నమవ్వడం అంటే involve అని బ్రో, please correct it in your Dabbing) అని డబ్బింగ్ మార్చండి బ్రో..!

    • @harishabbireddy7977
      @harishabbireddy7977 Před 24 dny +1

      మునిగిపోవటాన్ని నిమజ్జనం అంటారు అది పని లో అయినా అనచ్చు any way thank you for anything 🙏

  • @nakkasambayya7538
    @nakkasambayya7538 Před 19 dny

    Jai Janasena Jai Pavan Kalyan 🎉🎉🎉🎉🎉

  • @drharinarayana8400
    @drharinarayana8400 Před 23 dny

    Brother thanks for your video

  • @yohanvelijala
    @yohanvelijala Před 22 dny +1

    ఇప్పుడు అక్కడ ఎవడైనా తిరుగుతున్నారా నువ్వు ఒక్కడివే ఉన్నావు

    • @perurisudhakar7295
      @perurisudhakar7295 Před 18 dny

      Complex center kadhu ,Main Center Upada center, Bridge katali

  • @sivan9011
    @sivan9011 Před 20 dny

    Manchi chesaru good .

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 Před 17 dny

    సూపర్ పవన్

  • @msrinivas9882
    @msrinivas9882 Před 23 dny

    Good vedio sir

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 Před 22 dny

    Pithapuram bus stand loo manchi hygiene food stalls pettaandi ,tiffin kudaa chaalaa ghoram clean Ness nill hotels loo food quality leedu rates baagaanee veestunnaaru

  • @mtrtalkies6397
    @mtrtalkies6397 Před 21 dnem

    మంచి వీడియో 👌🏿👌🏿

  • @SUBBARAO001
    @SUBBARAO001 Před 23 dny

    Good. Previous video kuuda pettandi Sir. Jai Pawan Kalyan

  • @DPRao-tz4sj
    @DPRao-tz4sj Před 23 dny

    Common people needs are simple like this clean bus stations , time maintained and safe buses and roads . Good to see some efforts on the same 👍

  • @ankisettyguravaiah689
    @ankisettyguravaiah689 Před 19 dny

    సూపర్

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm Před 26 dny

    Super thammudu ✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺. Meelanti nijayathiga panichese journalist ee samajaniki chala avasaram.....👌💓

  • @corexx3773
    @corexx3773 Před 9 dny

    Babu please make sure bathrooms are well maintained, clean and neat. Please note, our bathrooms talks about our home or town culture. Make sure water is always available and let someone be there to maintain these bathrooms. And ensure clean drinking water always available.

  • @The_snow_girl
    @The_snow_girl Před 22 dny

    Manchi vdio 🙏👌👌👌🙌🙌🙌👏👏👏👏

  • @tamirisa1
    @tamirisa1 Před 18 dny

    It is very happy to note the positive action being initiated by Sri Pavan Kalyan. Hopefully he initiates action on the following:
    1. Revamping drainage system across the state
    2. Improving roads
    3. Public toilets and their proper maintenance.
    4. Proper signals with cc cameras to punish those who do not follow signals strictly.
    5. Proper speed limits within all villages and towns.
    6. Eradication of mosquitoes
    7. Develop tourism considering the beauty of the state.

    • @tamirisa1
      @tamirisa1 Před 18 dny

      Hope Sri Pavan sees my message or appreciate if media can take my suggestions to him

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 Před 21 dnem

    Good initiative. Akkada basic amenities emi undavu. Bus stand lo chairs, toilets, road asalu sariga undavu. Adigina cheppe vadu undaru.

  • @sivakumarkandivalasa5152

    Me before video after video super bro 🙏

  • @nagarajugaddam4616
    @nagarajugaddam4616 Před 23 dny

    Great...keep it up.

  • @sripaduk
    @sripaduk Před 16 dny

    Tarmac vesthe baaguntundhi. Dhummu lekunda vuntundhi.

  • @yesurc1150
    @yesurc1150 Před 25 dny +1

    Thanks 🙏 TV24

  • @shivsaiprasadbandaru7074

    With PK as janasenani, we 've got a leader with intent, which is fuel for the development. But i wish there is innovation too. Corrupt free contracts with accountability and passion are needed for that. All we need to do is think of these public spaces as our homes and make them beautiful with nice finishing and modern decorative designs, while also protecting them. And the truth is doing all that takes takes lesser money than the contracts being awarded.

  • @suryaamarapalli5134
    @suryaamarapalli5134 Před 24 dny

    Very good u r doing good job

  • @mgprakas
    @mgprakas Před 26 dny +1

    Good ❤❤❤

  • @sukanyay5737
    @sukanyay5737 Před 18 dny

    మంచి leader లక్షణం .. ప్రజలను జాగృతం చేయటం . మీ leader ఆ పని చేశారు . మీ పిఠాపురం జనులు నిజం గా ఆయనను ప్రేమిస్తే , ప్రతి ఒక్కరు ఒక పవన్ కళ్యాణ్ లాగా అలోచించటం , behave చేయటం అలవాటు చేసుకోవాలి . Best Wishes to Pithapuram !!

  • @mmadhuroyal
    @mmadhuroyal Před 26 dny +1

    good

  • @rajjar115
    @rajjar115 Před 23 dny

    Bro nuvvu elagy chupinchu development kosam