Pawan Kalyan Smooth Warning And Suggestions To Film Industry About Forest Excavation Of Forests

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024
  • Pawan Kalyan Smooth Warning And Suggestions To Film Industry About Forest Excavation Of Forests
    #PawanKalyan #JanasenaParty #TeluguCinemaBrother
    Welcome To Telugu Cinema Brother
    Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.

Komentáře • 231

  • @suryakumar6559
    @suryakumar6559 Před 2 dny +177

    ఇప్పటికైనా ఆంధ్రా ప్రజలు కళ్ళు తెరిచారు. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసి రాష్ట్రాన్ని బాగుచేస్తే ఎప్పటికీ మీరే అధికారం లో ఉంటారు. ఉండాలి కూడా❤

    • @vsentertainment3405
      @vsentertainment3405 Před 2 dny +2

      Baga chepparu bro pawan kalyan gari character super but TDP valla daggara meeru cheppinattu jaruguthundha
      TDP PK ni mosam chesthundi idhi 💯% sure bro wait and see

    • @Jayapadala07
      @Jayapadala07 Před dnem

      ​​@@vsentertainment3405 vaarahi ammavaru chusukuntaru . Pspk gariki em kaadu. Pk garini evaru tappuga cheppina vallake chedu avutundi.

  • @saiy6918
    @saiy6918 Před dnem +27

    ఆహా అరణ్య సూక్తం మీ నోట వింటం చాలా ఆనందంగా ఉంది. రాజకీయ నాయకులు ఆధ్యాత్మిక తత్వ జ్ఞానులై.ఉండాలి అప్పుడే రాజ్య పరిపాలన సస్యశ్యామలంగా ఉంటుంది🙏🙏🙏🙏 థాంక్యూ అన్నయ్య . థాంక్యూ. సాయి
    ఏ రాజకీయ నాయకుడైనా అరణ్య సూక్తం గురించి మాట్లాడారా. అదే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు రాజకీయ నాయకులకు తేడా

  • @SandeepAnalysis
    @SandeepAnalysis Před dnem +16

    పవన్ కళ్యాణ్ ఫుల్ మెచ్యూరిటీ ఉన్న పొలిటీషియన్ ఇప్పుడు గ్రేట్ థింకింగ్ .

  • @sudharani2518
    @sudharani2518 Před 2 dny +69

    శత్రువుని కూడా ప్రేమించే గుణం sir
    నిజంగా మనం ఏది కోరితే మనకి అదే జరుగుతుంది

    • @ratnakumari1348
      @ratnakumari1348 Před 2 dny +1

      Nuvvu piechivaddu vee
      Only action pk

    • @ratnakumari1348
      @ratnakumari1348 Před 2 dny +1

      TDP rowdy rajyam cheysthunddhi kaddha
      Good ithey
      Stop annie cheyppalle kaddha

  • @user-qn3me2so1t
    @user-qn3me2so1t Před 2 dny +21

    ప్రకృతి ని నమ్ముతున్నావు అన్నా, ప్రకృతి కి మనం ఏం ఇస్తామో అదే తిరిగి మనకు ఇస్తుంది. ఇది 100% అన్నా

  • @indirasaragadam4836
    @indirasaragadam4836 Před 2 dny +52

    Best leader today tomorrow forever

  • @gopiqa
    @gopiqa Před 2 dny +53

    True leader ❤

  • @guntukupremakumari2592
    @guntukupremakumari2592 Před 2 dny +48

    మిమ్మల్ని ఎవ్వరూ apaledu సర్ సత్యమేవ జయతే ఇలాంటి నాయకుడే కదా కావాలని కలలు కన్నాం,ఎప్పుడు సినిమా లో చూపించిన మంచి మనకి కూడా జరిగితే బాగుండు అనుకునేవాళ్లం దానిని నిజం చేశారు సర్ మీరు.

  • @sdpsdpsdp
    @sdpsdpsdp Před 2 dny +80

    మీరు అనుకుంటే అవుతాది స్వామిycp next 1 confirm

    • @jayanthcheemalajayanthchee6689
      @jayanthcheemalajayanthchee6689 Před 2 dny +9

      In your 😴💭 dreams bro 😂 janasena CM pavan kalyan sir 🏆💪

    • @jamunad6678
      @jamunad6678 Před 2 dny

      gorrelu Ela maarutaru cheppandi kalleduruga nijalu batta bayalu chestunna kukka thoka pattukuni eedhuthamu Ane vallani evaru em cheyaleru kalame vallani marchali ​@@vijayalaxmitalks257

    • @Shankarfamikay
      @Shankarfamikay Před 2 dny +1

      0

    • @brucebane6815
      @brucebane6815 Před dnem

      ​@@vijayalaxmitalks257niku ardham kaleda comment ycp ki 1 annadu jsp ki kadu

    • @vijayalaxmitalks257
      @vijayalaxmitalks257 Před dnem

      @@brucebane6815 k

  • @koteswararao9383
    @koteswararao9383 Před 2 dny +49

    అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ techhukonte, నెక్స్ట్ సిఎం పవన్కళ్యాణ్ ఏ

  • @sakeanitha4949
    @sakeanitha4949 Před 2 dny +32

    👌 సార్ మీరు

  • @ramanakumar6225
    @ramanakumar6225 Před 2 dny +73

    అన్న సూపర్ గా మాట్లాడవు ❤✊🏼

  • @MaheshGoud-dn9kf
    @MaheshGoud-dn9kf Před 2 dny +30

    దేశంలో ఏ రాజకీయా నాయకుడు ఇలా మాట్లాడడు నిజమైనా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 💥🚩🙏

  • @rajumanoj8169
    @rajumanoj8169 Před 2 dny +43

    మీరు సూపర్ sir❤️❤️❤️❤️❤️❤️❤️

  • @lachareddy927
    @lachareddy927 Před 2 dny +21

    నీ పాలవ రావటం మాకు అదృష్టం తారు రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి మీరు దయతలిసి తొందరగా రోడ్లు బాగు చేయాలి

    • @talluriMoshe-n8e
      @talluriMoshe-n8e Před 2 dny

      హూ ఇస్ ద హూ ఇస్ ద ఇప్పుడు దాకా 5 సంవత్సరాల కిందట కొంతకాలం ఒకటి ఒకటి చేస్తున్నారు

    • @NiranjanEak
      @NiranjanEak Před 2 dny

      Yrvadi nakuthunnaru 5 samvtsaralu jalagal

  • @manjunathanr862
    @manjunathanr862 Před 2 dny +50

    Excellent 👌 speech Pavan sir

  • @sridevistudios718
    @sridevistudios718 Před 2 dny +28

    సార్ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారములు మీ స్పీచ్ చాలా బాగుంది కానీ ప్రతి వ్యవస్థలో ఎంప్లాయిస్ అవినీతికి చాలా ఎక్కువగా అలవాటు పడిపోయారు ఎంప్లాయిస్ లో జీతము కన్నా అవినీతిలో వచ్చిన డబ్బులే ఎక్కువ అందుచేత అవినీతి ఎంప్లాయిస్ కి శిక్ష పడేలా చేయండి శిక్షలు పడకపోతే గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఎలా బరితెగించారు మనమందరము చూసాము

    • @kirankapalavoi6485
      @kirankapalavoi6485 Před dnem

      True Bro.. we can not to do any work (Which has to be done as per rules and as per their duties) in Govt office with out a bribe this problem is throughout India. Central and state collaboratively look into this matter.

  • @MkBasha-yr4tk
    @MkBasha-yr4tk Před 2 dny +45

    మీలాంటి నాయకులు కావాలి స్వామి❤❤

  • @sumanraja5179
    @sumanraja5179 Před 2 dny +28

    He is True Leader.

  • @vasundaradevi1511
    @vasundaradevi1511 Před 2 dny +20

    Super speech sir

  • @Manjumanjunath-ce5jg
    @Manjumanjunath-ce5jg Před 2 dny +18

    Excellent speech sir

  • @raveenderkolla8724
    @raveenderkolla8724 Před 2 dny +22

    మీరు సూపర్ సార్..... మీ లాంటి నాయకుడు కావాలి

  • @sudharani2518
    @sudharani2518 Před 2 dny +16

    Good speech sir 🎉

  • @chennakesavachannel
    @chennakesavachannel Před 2 dny +9

    Mee nijaayithee ki nenu dhaasoham anna.jai janasena ❤❤❤❤❤❤

  • @banothraveendar5886
    @banothraveendar5886 Před 2 dny +18

    ❤❤❤ sir గ్రేట్ ఇండియన్

  • @divinemantra107
    @divinemantra107 Před 2 dny +34

    అది పవన్ కళ్యాణ్ గారి,చంద్రబాబు గారి వ్యకిత్వం,,అదే జగన్ అన్నీయ ఐతే బూతు లు తిట్టాండి అంటాడు

  • @gunnalanaveenkumar9583

    AP People pina respect perigindi...from Telangana state

  • @saiy6918
    @saiy6918 Před 2 dny +2

    సారవంతమైనభూమిలో ఏ విత్తనంమనం నాటుతామొ భూమాత మనకు రెట్టింపు ఇస్తుంది. అలానే మన మనసులో ఏ ఆలోచనలు చేస్తామో. అవేవాస్తవ రూపంలో మన ముందుకు రావడం జరుగుతుంది.. మైండు అనే ఒక సారవంతమైన భూమిలో. థింగ్స్ ఆలోచనలు చేయాలి. ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త ఎందుకు అలా చెప్తున్నారు థాంక్యూ పవన్ సార్ థాంక్యూ సో మచ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivasankar8887
    @sivasankar8887 Před dnem +3

    అవును సార్ అదే మన ప్రభుత్వం లీగల్ గా సేల్స్ ఛస్తే అది ఏపీకి ఆదాయం మనకి అటవీ శాఖలో పోస్టులు కూడా ఉంటాయి మన వ్యవస్థ కరెక్ట్ గా ఉంటె మనం బాగుంటాం🫡🫡🫡👍👍💪✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️

  • @saiy6918
    @saiy6918 Před 2 dny +2

    ఒకచెట్టు కొడితే పదిచెట్లు నాటాలి అన్నారు స్వామి. మీరు చెప్పేది కర్మ సిద్ధాంతం కర్మ కు ప్రతి కర్మ చేయాలి అనేది మీ సిద్ధాంతం ఇదే శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సిద్ధాంతం.హే మహానుభావా జగన్నాథ నమో నమః మీ సాయి. సంగీత లయావధానీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శతకోటి నమస్కారములు జైన్ పవన్ కళ్యాణ్ స్వామివారికి

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty Před dnem +2

    ధర్మంగా మాట్లాడావు పవన్ జీ..జై హింద్.. జై శ్రీరామ్.. జై భారత్.. జై సనాతనధర్మం

  • @sivakumari3167
    @sivakumari3167 Před 2 dny +33

    Pawan Swamy amma kadupu appudu challga vundali

  • @tsoamseksr1693
    @tsoamseksr1693 Před 2 dny +14

    అన్నయ్య mi అంత manchi manasunodu mi అంత నిజయతిపరుడు e లోకంలోనే ledu

    • @Akki_Reddy08
      @Akki_Reddy08 Před 2 dny

      Naku alane anipisthundi bt frst wive gurinchi nduku think cheyyale anipisthundi

  • @bhavanir1090
    @bhavanir1090 Před 2 dny +9

    Super super sir

  • @theunknownadviser
    @theunknownadviser Před 2 dny +11

    MAHARSHIVI THAMMUDU🙏

  • @psrgardensgarden3972
    @psrgardensgarden3972 Před 2 dny +3

    Well said Anna 👏👏👏. Manaku chala panulu unnayi .

  • @ratnakumari6956
    @ratnakumari6956 Před 2 dny +6

    Chala happy gaa vundi mana Andhra Mana Pawan❤

  • @kushitv7424
    @kushitv7424 Před 2 dny +5

    Very nice Speech Anna 😍 You are Legend Leader.

  • @gangaraju4392
    @gangaraju4392 Před 2 dny +3

    Excellent speach Great leader

  • @srinivasusammangi6097
    @srinivasusammangi6097 Před 2 dny +5

    Pawan sir give good mind set

  • @vinaykumar-qb9uf
    @vinaykumar-qb9uf Před 2 dny +5

    Very true leader ❤

  • @sudharani2518
    @sudharani2518 Před 2 dny +7

    Hats off sir

  • @sivasankar8887
    @sivasankar8887 Před dnem +1

    నిజంగా మా అదృష్టం మీరు ఏపీలో ఉన్నందుకు🫡🫡🫡👍👍💪💪💪✊️✊️✊️✊️✊️✊️

  • @kalyanig960
    @kalyanig960 Před 2 dny +3

    Best excellent leader in Andhra Pawan Kalyan sir❤🎉❤

  • @AlpanaAlpana-xf6np
    @AlpanaAlpana-xf6np Před 2 dny +5

    Anna super ❤power star super anna

  • @kunaswamy8
    @kunaswamy8 Před 2 dny +4

    Good speech ❤

  • @visranthivishranthik679
    @visranthivishranthik679 Před 2 dny +11

    Super leader annayya

  • @user-ug4tp8sg2s
    @user-ug4tp8sg2s Před 2 dny +15

    true leader

  • @user-mz2ko5oh5l
    @user-mz2ko5oh5l Před 2 dny +6

    Super anna

  • @KattaSubbu-h2m
    @KattaSubbu-h2m Před 2 dny +6

    GOOD LEADER PAVAN KALYAN

  • @Rupaviswanadh
    @Rupaviswanadh Před 2 dny +3

    Sir merante Naku pichii, prema gowram mamakaram apyaayata anuram abimanam Ela ennicheppina takkuve sir
    Meku e Peru pettina takkuve sirlove sir meru bagundali e desanni bagucheyali ade eprajalu korukuntaru jai jenasenavardillali 🙏💐💐💐

  • @sainethracreations9139
    @sainethracreations9139 Před 2 dny +3

    మనకు ఇష్టమైన ఉపాద్యాయుడు తరగతి గది లో పాఠం చెప్తున్నట్టుంది...🎉🎉🎉❤

  • @KattaSubbu-h2m
    @KattaSubbu-h2m Před 2 dny +5

    GOOD LEADER PAVAN KALYAN ❤

  • @santosh_kumar_gupta_konduru

    నిరంతర కృషి... ప్రజలకు మంచి చేయాలనే పట్టుదల... అబూ-భివృద్ధి చెందాలని ఏకాంకాశ... ప్రజల సహకారం... నిజాయితీగా జీవిస్తూ... ప్రకృతిని కాపాడుకుంటూ... సంస్కృతి సంప్రదాయాలను నిర్జీవంగా ఉంచుతూ... చేతి వృత్తులు ఆదరణ కలిగిస్తు... అనుభవజ్ఞులు పెద్దపీట వేసి... యువరక్తానికి మార్గనిర్దేహ్శకాన్ని చూపుతూ... నవయుగ నిర్మాణము జరగాలని మనసారా కోరుకుంటూ... హృదయపూర్వక అభినందనలు...
    జై జవాన్
    జై కిసాన్

  • @TenRupeesDoctorGiddalur

    వెరీ వెరీ గుడ్ అన్నయ్య ప్లీజ్ అడవులు ని బాగా పెంచండి

  • @SURITALKS-dz6mn
    @SURITALKS-dz6mn Před 2 dny +10

    Anna ...polalu teesesi plots vestunnaru ...real estates ni aapali Anna..Daya chesi vatipaina drushti pettandi pls...jai janasena

  • @phanikumar1717
    @phanikumar1717 Před dnem

    Chala bagundi pawan Kalyan speech superb sir

  • @user-kj7mb4uy7g
    @user-kj7mb4uy7g Před 2 dny +5

    successfully reported

  • @srinivasgelle6733
    @srinivasgelle6733 Před 2 dny +2

    సూపర్ సార్ 🙏

  • @karanamswetha4411
    @karanamswetha4411 Před 2 dny +4

    Hi Sir,
    Please don’t take any personal revenge. But there are people in the previous ministry to be punished. Like those people who tortured Doctor Sudhakar. Their families deserve to get justice.

  • @GaneshBellamkonda-vv2lm

    Sir youwr good massage ❤❤❤

  • @MentranaGanesh
    @MentranaGanesh Před 5 hodinami

    Anna nuvu super🎉

  • @crazyman7094
    @crazyman7094 Před dnem

    You're really Great sir 🙏

  • @MentranaGanesh
    @MentranaGanesh Před 5 hodinami

    Anna nuvu super

  • @srinivasvanumu.ra9459
    @srinivasvanumu.ra9459 Před 2 dny +1

    Wery.nice.&God.povar.fol.thoking..Good.bless.you.sar.igive.prast.cament.

  • @VkRaina1
    @VkRaina1 Před dnem

    Super sir...❤❤❤

  • @karthikbabu2946
    @karthikbabu2946 Před 2 dny +1

    JAI POWER STAR PAWAN KALYAN JAI JANACENA JAI JANASAINIKA ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍💪💪💪💪💪

  • @user-wy5gz2nt5b
    @user-wy5gz2nt5b Před dnem

    Super sir🙏🙏🙏🙏

  • @sravanswapna2814
    @sravanswapna2814 Před dnem

    Super 💯💯💯💯💯

  • @nnssrr7543
    @nnssrr7543 Před 2 dny +3

    Next cm Pavan Kalyan

  • @anitha3162
    @anitha3162 Před dnem

    Super ❤

  • @KattaSubbu-h2m
    @KattaSubbu-h2m Před 2 dny +3

    GOOD LEADER PAVAN KALYAN ❤
    4:44

  • @sreerammurthytammisetti3676

    Sir manishiki oka mata godduko debba aa goddulaku debbalu padalsinde

  • @tejaswaniillapu2756

    Sir మీలాంటి వారు వలన మేము రాజీకీయులలోకి రావడం జరిగింది ప్రస్తుతం మేము మన జనసేన పార్టీ వలన జై జనసేన జైహింద్ ❤

  • @naveenkumar-bk4vr
    @naveenkumar-bk4vr Před 2 dny

    నాయకుడు అని నిరూపించారు పవన్ కళ్యాన్ గారు❤

  • @balinasambasivarao7445
    @balinasambasivarao7445 Před 2 dny +2

    Tet shedule , chala darunam 😢😢😢😢😢😢😢

  • @balaamrutharayasam8560
    @balaamrutharayasam8560 Před 2 dny +1

    Pavan garu ilage meeru patta bhumula meeda focus petti vattiki registration facility kalpinchandi plzz

  • @Rupaviswanadh
    @Rupaviswanadh Před 2 dny +2

    Pavan sir kosam cheppukovalante manajanma saripodu
    Eyana mana nayakudavvadam ardustam ayana tisena cenimalu amo kani nijanga atanu bhumilo puttina bagaram kada oka adbhutam jayahoo nayaka meri me family nindu veyyellu challaga gundali love u sir💐💐💐🙏🙏🙏👍👍👍

  • @SathishSathish-ns8gv

    Thala super I love u thala

  • @pujarisriram3573
    @pujarisriram3573 Před dnem

    Love you sir

  • @rajuaddala5123
    @rajuaddala5123 Před dnem

    జై janasena జై పవర్ స్టార్

  • @neelamanil5269
    @neelamanil5269 Před 2 dny +2

    🙏🙏🙏

  • @yallappavyallayam5934
    @yallappavyallayam5934 Před 2 dny +2

  • @maniachyuta7203
    @maniachyuta7203 Před dnem

    Pawan sir make it explore regarding red sandal wood .Don not leave them.we have to get back each and every ruppee.we are always with you.what ever the decision we are always with you.

  • @user-eo2gw3ug8l
    @user-eo2gw3ug8l Před 2 dny +1

    ❤❤❤

  • @ChennupalliSujatha-kr7dy

    MeeruSuperAnna

  • @NarsingaDola
    @NarsingaDola Před 2 dny +4

    Sir meeku sir anaala leka anna anaala cheppandi Pawan Kalyan gaaru

  • @sonandmom-sk7xl
    @sonandmom-sk7xl Před 19 hodinami

    Chalayan baaga chiaparu sir, hatsoff

  • @sattibabuk1617
    @sattibabuk1617 Před 2 dny +2

    Jai janasena ✊✊✊✊✊✊

  • @gopireddyungarala1768

    All time evergreen peoples leader ❤👍

  • @12345love100
    @12345love100 Před 2 dny

    such a great people leader never ever in politics , jai ho pawan kalyan garu

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 Před dnem

    Absolutely , beating women, police , army , teachers , smuggling etc what message are they conveying to the society?!

  • @sahasbhanuu4017
    @sahasbhanuu4017 Před dnem

    Excellent speech...... But title crctga pedithe inkaa baavuntundhi

  • @user-es6eb5km5p
    @user-es6eb5km5p Před 2 dny +2

    Jai janasena

  • @srinivasaraodhulipudi5176

    , 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhupalprasad3624
    @bhupalprasad3624 Před dnem

    చాలా భాధ్యత గా వున్నారు
    చాలా భాధ్యత గా మాట్లాడుతున్నారు

  • @Babu_BN
    @Babu_BN Před 15 hodinami

    ఎర్ర చందనం స్టార్ట్ చేసింది టీడీపీ సార్ … 2004 నుండి జరుగుతుంది …. అప్పుడు వాళ్ళు చేశారు.. ఇప్పుడు మీరు చేస్తారు … చదువు గురించి .. సంస్కారం గురించి మీరు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది .... all you talk will be in records SIRRR

  • @chinnid7527
    @chinnid7527 Před dnem

    🙏🙏🙏🙏🙏

  • @luckyphotography5025

    Jai janasena fight for the Nation ✊🏆💯

  • @harishsingh3950
    @harishsingh3950 Před 22 hodinami

    ❤❤❤❤❤ pavan Kalyan sir....