యుధ్ధకాండ • శ్రీరాముడు బ్రహ్మాస్త్రంతో రావణున్ని సంహరించుట • Rama • Chaganti • ramayanam

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • Pravachanam by Brahmasri Chaganti Koteshwar Rao garu .
    all episodes of Valmiki Ramayanam by chaganti koteshwar Rao garu
    • 2004 Kakinada Chaganti...
    #chaganti #ramayanam #rama #sita #hanuma #ravana #Valmikiramayanam #Dharma #SundaraKanda #pravachanam #story #speech #రావనవధ #yuddam
    0:00 రామరావణులమధ్య జరుగుచున్న ఘోరయుద్ధమును జూచి వానర వీరులును రాక్షసయోధులును నివ్వెర పడుట
    4:07 రామరావణ యుద్ధానికి పోలిక దొరకని వాల్మీకి మహర్షి
    5:27 శ్రీరాముని బాణములచే ఖండితములగుచున్న రావణుని శిరస్సులు మఱల మొలుచుచుండుట
    8:25 రావణుని వధించు విషయమై శ్రీరామునికి మాతలి సలహా
    9:35 అగస్త్య మహర్షి ఇచ్చిన బాణ వర్ణన
    14:00 బాణం పై బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించిన రాముడు
    15:53 శ్రీరాముడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి రావణుని నిహతుని గావించుట
    17:14 సంతోషాన్ని పొందిన దేవతలు,వానరులు, సమస్త లోకం.

Komentáře • 101

  • @dthirmaleshthirmalesh2557
    @dthirmaleshthirmalesh2557 Před rokem +118

    కానీ మీరు చెపుతుంటే నా రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి అప్పుడు నేను కూడా ఉండలేదే నా రాముడి వెంటా అన్ని అనిపిస్తుంది🥺🥺🥺🥺🚩🚩🚩🚩

    • @bhagavankpreddi2234
      @bhagavankpreddi2234 Před rokem +2

      Same feeling naaki kuda

    • @jayasakarudayagiri2922
      @jayasakarudayagiri2922 Před rokem

      నీవులేవేమో కానీ ,నేనున్నాను ,
      కొంతమంది రాక్షసులనుకూడా చంపేశాను.శ్రీరామచంద్రమూర్తి ఎంతో సంతోషించారు కూడా!!నమో శ్రీరామ...ఇంకా ఎంతో చెప్పాలి కానీ ,ఈయన కుదించేసి చెప్పారు.నేను చెపటం అంతబాగోదని ఊరుకొన్నా!!!..

    • @91rummy
      @91rummy Před rokem +3

      Exactly my feeling too..

    • @jayasakarudayagiri2922
      @jayasakarudayagiri2922 Před rokem +4

      @@91rummy ఔను కదా!! నీవూ ,నేనూ ప్రక్క ప్రక్కనే ఉన్నాం.జంభాసురుడనే వాడ్ని కలిసికట్టుగా హతమార్చాం..మరా విషయం చెప్పవే!!? మర్చేపోయుంటావులే !చాలా రోజులైంది కదా!? ...ఎంత అందమైన స్వరూపమో కదా ఆ శ్రీరామునిది.చూపుల్నే కట్టిపడేసేంత ఆకర్షణ ఏదో ఆయన నయనాలలో దాగుందోయ్ మిత్రమా!! జైకొట్టు మరి ...జైశ్రీరామ జైజైశ్రీరామ...

    • @saiganeshdarapu4404
      @saiganeshdarapu4404 Před rokem +1

      @@jayasakarudayagiri2922 rey evarra nuvuu intha talented la unnav 🙏🙏

  • @hariprasad10728
    @hariprasad10728 Před rokem +33

    ధర్మో రక్షతి రక్షితః
    జై శ్రీరామ్

  • @anukupallichandu5495
    @anukupallichandu5495 Před rokem +8

    రామాయణముకు గొంతు అనేది ఉంది అంటే ఆది గురువు గారి గాత్రం మాత్రమే‌.
    గురువు గారు చెపుతూ వుంటే వినపడటం లేదు రామాయణం కనబడుతోంది. రామా... 🙏

  • @user-py6in3fw4p
    @user-py6in3fw4p Před 2 měsíci +1

    జై శ్రీ రామ్ ❤

  • @prasaddd.s.8955
    @prasaddd.s.8955 Před 4 měsíci +1

    జై శ్రీ రామ్

  • @meruguanil6611
    @meruguanil6611 Před měsícem +1

    గురువుగారు మీరు చెబుతుంటే నా కన్నుల వెంబడి ఆనంద బాష్పలు రాళుతున్నాయి నా రామయ్య యుద్ధం గెలిచాడు రావణ సంహారం జరిగింది లోక కళ్యాణంజరిగింది నా రామయ్య తరుపున వానరులతో నేనెందుకు యుద్ధం చేయలేదు నా బాధ తండ్రి నా కన్నీళ్లతో రామపాదాలు కడుగుదున ఎట్టా నిన్నేతుకుందు రామ ధర్మానికే దారి చూపిన నా తండ్రి ధర్మమూర్తి నన్ను మన్నించు నా తండ్రి రామ బతికి ఉనంత కాలం ధర్మాన్ని పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను నా రామచంద్రమూర్తి ఒక్క అవకాశం ఇవ్వవా తండ్రి జై శ్రీరామ్ 🚩 జై హనుమాన్ ❤️🙏🙏🙏🙏🚩

  • @sR-nn7rh
    @sR-nn7rh Před 5 měsíci +1

    Jai శ్రీరామ 🙏🙏🙏🙏🙏

  • @srikanthreddy7157
    @srikanthreddy7157 Před rokem +10

    జై శ్రీ రామ్ 🚩🚩🚩
    జై జై శ్రీ రామ్ 🚩🚩🚩🚩

  • @girinayak8074
    @girinayak8074 Před 10 měsíci +1

    Jai shree RAM

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 Před 11 měsíci +2

    Jai shree Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam Raam 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏 Jai Hanumaan 🚩🚩🚩🙏🙏🙏

  • @sreeramachandramurtygodava9204

    జై శ్రీరామ్. జై చా గంటి గారు

  • @sekharkonakalla2260
    @sekharkonakalla2260 Před rokem +3

    Jai sreeram
    Guruvu garu meeru ramudu parakramam gurinchi chepputunte nijam ga naa romalu nikkapodustunay meelanti vakhchaturyam unnavallu ma kalam lo unnanduku memu danylulam
    Meeku a devudu nundu neerellu manchi arogyam echhi santhosamga unchalani korukuntunanu🙏🙏🙏

  • @NallamilliSumaReddy
    @NallamilliSumaReddy Před rokem +6

    Jai sri ram

  • @ramakrishnasaleendra3792

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SB-dg5hu
    @SB-dg5hu Před rokem +21

    🚩🌹జై శ్రీరాం 🌹🚩

  • @mallikarjunapentapati2305

    JAI SITARAM; JAI SREERAM : SREERAMA JAYARAMA జయ జయ రామ

  • @vamsinareshvyasam7290
    @vamsinareshvyasam7290 Před rokem +7

    🙏🙏🚩జైశ్రీరామ్🚩🙏🙏🌺🌺🥭🥭

  • @narasimulugali7992
    @narasimulugali7992 Před rokem +2

    పూజనీయులైన గురువు గారికి శతమానంభవతి శతాయు శతేంద్రియే పరిపూర్ణమైన ఆరోగ్యముతో కలిగి ఉండాలని ఆ పరమేశ్వరుని ఈశ్వర పరమేశ్వర శ్రీ గంగా నాగ లింగేశ్వర స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ మీ శ్రేయోభిలాషి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై భజరంగబలి జై జై భజరంగబలి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🐒🐒🐒🐒🐒🐒🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @mganesh4465
    @mganesh4465 Před rokem +3

    Kondaru antaru amrutha bandam undhi nabhini kottadu ani,,,,Alanti vaaru edhi okkasarii vinudii... Jai shree ram 🚩🚩

  • @tammanasatyavenkat1180
    @tammanasatyavenkat1180 Před rokem +4

    Jai shree Ram, Jai shree ram Jai shree ram Jai jai jai shree Ram

  • @gatturajupowerstar7113
    @gatturajupowerstar7113 Před rokem +4

    Memu kuda aa kalam lo putti unte hanuma ni sri ramudini setha devini andarini chuse vallam 😥😥😥😥😥😥😥😥😥😥😥😥😥

  • @vlgsarma5901
    @vlgsarma5901 Před rokem +5

    జయహో 🙏🙏🙏శ్రీరామ్🙏🙏🙏

  • @shanthiv4009
    @shanthiv4009 Před rokem +2

    జైశ్రీరామ

  • @narendragowda4393
    @narendragowda4393 Před 25 dny

    ಧರ್ಮೋ ರಕ್ಷತಿ ರಕ್ಷಿತಃ 🚩

  • @Krishna_Kompalli
    @Krishna_Kompalli Před rokem +4

    Jai Sri ram🙏🙏🙏

  • @kambakirankiran7625
    @kambakirankiran7625 Před rokem +2

    Jai shree Ram 🔥🔥

  • @balamurali6418
    @balamurali6418 Před rokem +2

    Jai shree ram

  • @starboy0104
    @starboy0104 Před rokem +5

    జై శ్రీ రామ ❤🎉

  • @karnakarmenchu5892
    @karnakarmenchu5892 Před rokem +1

    Jai Sriram

  • @sunakarmandla6732
    @sunakarmandla6732 Před rokem +4

    Jai Sri Ram 💐💐❤❤🙏

  • @manikantabattula772
    @manikantabattula772 Před rokem +3

    dharmanni rakshinchadaniki na ramudu malli vasthadu....Jai sri ram....

  • @shankarasadguru4679
    @shankarasadguru4679 Před 11 měsíci

    జై శ్రీసీతారాం

  • @gongashravani1813
    @gongashravani1813 Před rokem +2

    Jai sriram 🌹🌹🌹🙏🙏🙏

  • @bhaskarreddyc6412
    @bhaskarreddyc6412 Před rokem +2

    జై శ్రీ రామ్ 🙏

  • @tulasiravikumar1969
    @tulasiravikumar1969 Před rokem +4

    Jai Sreeram🙏🙏🙏

  • @amaranteluguvlogs7966
    @amaranteluguvlogs7966 Před rokem +3

    కర్థావెర్యర్జునుడు...ఒక పురుగు అనుకొని రావణుడి నిమిషం లో ఓడిచదు అని చెప్పారు...

  • @bandaruchiranjeevi5183
    @bandaruchiranjeevi5183 Před rokem +2

    🚩🚩🚩🚩🚩jai sriram 🚩🚩🚩

  • @pymudiraj7525
    @pymudiraj7525 Před rokem +1

    jai sri ram

  • @pymudiraj7525
    @pymudiraj7525 Před rokem +5

    అప్పుడు అవి ఇప్పటి అణు బాంబులతో సమానం.

  • @Rama-hr4gc
    @Rama-hr4gc Před rokem +1

    Jai Sreerama

  • @Spiritualliving034
    @Spiritualliving034 Před rokem +2

    Jai shree ram Jai Hanuman ♥️✨

  • @bashkarmarrapu1917
    @bashkarmarrapu1917 Před 2 lety +2

    Jai jai jai shree ram ram ram ram ram ram ram ram ram ram yy

  • @BhaiEntertainments
    @BhaiEntertainments Před rokem

    16:45 jai shree ram
    16:54 jai shree ram

  • @suryanarayanamyreddysuriba6770

    జై శ్రీరామ్

  • @prasadnamburi5625
    @prasadnamburi5625 Před rokem

    Jai sri ram raja ram sitaram

  • @venkat8386
    @venkat8386 Před rokem +3

    ధర్మో రక్షతి రక్షితః

  • @GangaPrasad-vo4jm
    @GangaPrasad-vo4jm Před rokem

    Jai Sri Ram

  • @gourojirameshchary9546

    Jeisriram

  • @uparapalikarthik
    @uparapalikarthik Před rokem

    Super

  • @manmohanmothkur2306
    @manmohanmothkur2306 Před rokem +1

    🙏

  • @bbhaskar3114
    @bbhaskar3114 Před rokem

    👌🏹

  • @bcrcrp9851
    @bcrcrp9851 Před rokem

    🙏🙏🙏🙏

  • @nanirayal2497
    @nanirayal2497 Před rokem

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @vlgsarma5901
    @vlgsarma5901 Před rokem +1

    🙏🙏🙏💐🇮🇳🇮🇳💐🙏🙏🙏

  • @kkirankumar4767
    @kkirankumar4767 Před rokem +15

    అద్భుతమైన వివరణ 🙏
    అయితే రామ రావణ యుద్దము మొత్తం ఎన్ని రోజులు జరిగింది

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  Před rokem +2

      రెండు రోజులు

    • @Saikumar-ot9eb
      @Saikumar-ot9eb Před rokem +7

      1 day for vanara war
      1 day for ravana ministers
      2 days for indrajith
      1 day for kumbakarna and remaing rakshasas
      .
      .
      7 days and 7 nights war between rama & ravana.

    • @Vvvissu
      @Vvvissu Před rokem +1

      7days

    • @krishnaanumolu7922
      @krishnaanumolu7922 Před rokem

      జై శ్రీరామ్ జై హనుమాన్

    • @vantipulivenkatesh7281
      @vantipulivenkatesh7281 Před rokem

      21days

  • @spasupathibabu6661
    @spasupathibabu6661 Před rokem +5

    శ్రీరాముడు యుద్ధంలో బ్రహ్మాస్త్రాన్ని వేస్తే ధీటుగా ఎదుర్కొడానికి రావణుడు దగ్గర కూడా బ్రాహ్మస్త్రం ఉంది కదా...! ఎందుకంటే రావణుడు కూడా సకల అస్త్ర సంపణ్ణుడు, అలా రాముడు బ్రహ్మాస్ట్రాన్ని ఎప్పుడూ వాడలేదని అంటారు.

    • @jayasakarudayagiri2922
      @jayasakarudayagiri2922 Před rokem +2

      రావణాసురుడి దగ్గర ఉన్నా అది స్వల్పశక్తిగలదై ఉండవచ్చు.రాములవారి మీద యుద్ధం చేసేటప్పటికే అతని వద్ద అనేక శక్తులు కోల్పోయిన నిస్సహాయుడు.దేహశక్తి ,బుద్ధి యుక్తి ,భక్తి ,మంత్ర బలాలు...ఒకటేమిటి అనేకం అతని నుండి విశ్వంలోకి అదృశ్యమైపోయాయి.అంతే!!అంతకాలం అన్నీ స్ఫురణకు రావు.ఆఖరీ రాస్తా రాసిపెట్టి నపుడు ధర్మమార్గం అనుసరించటమే ఎంతగానో శ్రేయస్కరం...జైశ్రీరామ... జైజైశ్రీరామ..

    • @narendrananda9859
      @narendrananda9859 Před rokem

      అధర్మ మార్గంలో వెళ్లే వాళ్లకి యుద్ధం ఆఖరిలో అలాంటి అస్త్రాలు గుర్తుకు రావు

    • @kkirankumar4767
      @kkirankumar4767 Před rokem

      అగస్త్య మహర్షి ఇచ్చిన శస్త్రం కు బ్రహ్మాస్త్రం ను అభిమంత్రించి రామచంద్రుడు వదిలారు...
      అది అమోఘం ... అద్వితీయమైనది.

    • @naveenmudedla1618
      @naveenmudedla1618 Před rokem

      S pasupathibabu

    • @naveenmudedla1618
      @naveenmudedla1618 Před rokem +1

      రాముడు తన అవతారం మొత్తంలో మూడు సార్లు బ్రహ్మాస్తరాన్ని ఊపయోగించాడు

  • @venkatbeerala8434
    @venkatbeerala8434 Před rokem +2

    Guruvu garu nadhi oka chinna samdheham
    Ramachandra murthi gariki vunna radham Surya bagavanudidhi ani vinnanu

  • @madhusudhantintometer4311

    Go TV by

  • @uparapalikarthik
    @uparapalikarthik Před rokem

    MI kumawat dhamal

  • @maheshguna5757
    @maheshguna5757 Před rokem

    0

  • @onlineshoppeeonlineshoppe5737
    @onlineshoppeeonlineshoppe5737 Před 11 měsíci +3

    మీరు చెప్పింది చెప్పినట్టుగా విజువల్ గా మూవీ తీసిన సరిపోయేది....ఆ పిచ్చోడు ఓం రావత్ పిచ్చి ప్రయోగం చేశాడు..

  • @amaranteluguvlogs7966

    రాత్రులు యుద్ధం చేయరు

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Před 11 měsíci

      Adhi niyamam(rule) mathrame adharmam ani kadhu. Thappani paristhuthallo rathrii kuda yudham chestharu. E motham yudham jarigina rojullo okasari vanaralu rathri samayallo kuda lanka midha daadi chestharu appudu ramudu kuda yudham chesthadu. Okavela adhi adharmam ayithe ramudu yudham cheyadu. Niyamaniki, dharmaaniki teda vuntadhi.

  • @ghostsonofgod9664
    @ghostsonofgod9664 Před rokem

    Am perleydhu epudu velipo nee ramude dagareke

  • @YouTubemiya
    @YouTubemiya Před rokem

    assalu ratrulu yudhaniki oppukuru kada nuv 7 ratrulu 7pagalu lu antunav suryastamayam mugisthe yudham cheyaru nv koncham over ga chepthunav

  • @sudhakarpoosa3044
    @sudhakarpoosa3044 Před rokem

    Jai sriram. గురువు గారు మీరు బాగానే చెబుతున్నారు కానీ కొన్ని అబద్దాలు కూడా ఉన్నవి....నేను చెప్పింది తప్పైతే క్షమించండి......

    • @Sanatanabharathi
      @Sanatanabharathi  Před rokem +1

      అబద్ధాలు ఏమిటో చెప్పండి

    • @sudhakarpoosa3044
      @sudhakarpoosa3044 Před rokem

      @@Sanatanabharathi అస్త్ర, శాస్త్రాల నుండి రోకళ్ళు పుట్టడం ఏమిటండి! ఒక అస్త్రం కానీ శస్త్రం వదిలినప్పుడు దాని ఎనర్జీ ని మాత్రమే విడుదల చేస్తుంది.... ఉదా:- అర్జునుడు ఒకే సారి అయిదు బాణాలను వడల. గలడు

    • @sudhakarpoosa3044
      @sudhakarpoosa3044 Před rokem

      అర్జునుడు ఒకే సారి అయిదు బాణాలను వదల గలడు. కానీ ఒకే బాణం నుండి ఐదు బాణాలను పుట్టించ లేడు..... సినిమాల్లో గ్రాఫిక్స్ లా కాదు...

    • @darshankutty9616
      @darshankutty9616 Před rokem

      Am apaddhalu?

    • @vinayreddy4966
      @vinayreddy4966 Před rokem

      @@sudhakarpoosa3044 ramudu 13 baanalu vadhalgalaru okesari

  • @santoshm9819
    @santoshm9819 Před 9 měsíci

    జై శ్రీ రామ్

  • @bandaruchiranjeevi5183
    @bandaruchiranjeevi5183 Před rokem +2

    Jai sri ram

  • @bablulohitha9828
    @bablulohitha9828 Před rokem

    జైశ్రీరామ్

  • @Harishgoud369
    @Harishgoud369 Před rokem

    Jai sri ram🙏🙏🙏🙏

  • @madhavlucky1239
    @madhavlucky1239 Před rokem +2

    జై శ్రీ రామ్

  • @veenahareesh2451
    @veenahareesh2451 Před rokem +2

    Jai sri ram

  • @guddetinaresh2662
    @guddetinaresh2662 Před rokem

    Jai sri ram