అయోధ్యకాండ • శ్రీరాముని ధర్మం - భరతుని శీలం • rama & bharatha debate • chaganti • ramayanam

Sdílet
Vložit
  • čas přidán 21. 07. 2024
  • Pravachanam by Brahmasri Chaganti Koteshwar Rao garu .
    all episodes of Valmiki Ramayanam by chaganti koteshwar Rao garu
    • 2004 Kakinada Chaganti...
    #chaganti #ramayanam #rama #sita #hanuma #ravana #Valmikiramayanam #Dharma #SundaraKanda #pravachanam #story #speech #bharatha #debate
    0:00 అయోధ్యకు విచ్చేసి , రాజ్యపాలనమును స్వీకరింపుము ' - అని భరతుడు శ్రీరాముని అభ్యర్థించుట
    0:37 తండ్రియాజ్ఞను పాలించుటయే తనకు శ్రేయస్కరము , కర్తవ్యము ' అని శ్రీరాముడు అతనికి తెల్పుట
    1:36 కౌసల్యాదేవి మందాకినీతీరమునకు జేరుట . అచట రాముడొనర్చిన పితృశ్రాద్ధక్రియలచిహ్నములను గాంచి దుఃఖించుట
    2:05 అన్నా ! అయోధ్యను పాలించుటకు నీవే అర్హుడవు ' అని భరతుడు శ్రీరామునకు విన్నవించుకొనుట
    3:23 శ్రీరాముడు కాల మహిమ మరియు తండ్రి ఆజ్ఞ శిరోధార్యం అని హితవు పలుకుట
    7:38 అయోధ్యకు విచ్చేయుమని భరతుడు శ్రీరాముని పరిపరివిధముల వేడుకొనుట
    11:06 దేవతలు ఋషులు రామ భరతుల సంవాదం వినడానికి వచ్చుట
    11:38 మనతండ్రిని సత్యసంధునిజేయుటయే మనకర్తవ్యము అని శ్రీరాముడు భరతునితో పల్కుట
    14:12 జాబాలి శ్రీరామునకు నాస్తికవాదమును వినిపించుట - రాజ్యపాలనము చేయమనుట
    17:09 జాబాలియొక్క నాస్తికవాదమును ఖండించుట 20:00 శ్రీరాముడు సత్యముయొక్క వైశిష్ట్యమును పేర్కొనుట
    21:20 వసిష్ఠుడు శ్రీరామునివంశముయొక్క పుట్టుపూర్వోత్తరములను వివరించుట
    21:38 అయోధ్యకు తిరిగిరమ్ము ' - అని వసిష్ఠుడు ఎంతగా చెప్పినను
    23:00 శ్రీరాముడు తండ్రియాజ్ఞను పాలించుటకే దృఢముగా నిలబడుట
    24:33 ఆ కారణముగా భరతుడు నిరాహారదీక్షకు సిద్ధపడుట
    25:22 శ్రీరాముడు అతనిని సముదాయించుట
    29:21 శ్రీరామభరతులకలయికను జూచి ఋషీశ్వరులందఱును పొంగిపోవుట
    30:40 భరతుని బ్రతిమిలాట
    31:36 భరతుని ప్రార్ధనపై శ్రీరాముడు తనపాదుకలను ఆయనకు ఒసంగుట

Komentáře • 10