Frequently Asked Questions ( FAQ ) EP - 68 YouTube Creators || In Telugu By Sai Krishna

Sdílet
Vložit

Komentáře • 492

  • @Good-123d
    @Good-123d Před 2 měsíci +5

    నువ్వు చాలా hard వర్క్కర్ బ్రో 👌👌మాకోసం ఇంత కష్టపడుతున్నందుకు కృతజ్ఞతలు...

  • @RishusKitchenHealth
    @RishusKitchenHealth Před 4 měsíci +5

    Well explained sai Krishna garu

  • @Teluguridervenky
    @Teluguridervenky Před 4 měsíci +27

    యూట్యూబ్ చరిత్రలోనే నిరంతర శ్రమ జీవి, జీరో haters ఉన్న గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి మీరు గురువు గారు 🎉🎉🎉🎉💐💐💐💐💐

    • @MIGHTY-2K24
      @MIGHTY-2K24 Před 3 měsíci

      PICHI ALOCHANLU PETTUKOKU ANNAYYA

  • @rijjucreations
    @rijjucreations Před 4 měsíci +2

    హయ్ సాయి క్రిష్ణ గారు నాకు మీలో నచ్చిన మైన్ థింక్ మీరు మీ చానేల్లో ఏవర్ని ఎప్పుడు ప్రమోట్ చేయాలేదు మీతో పాటు అందరు ఏదగాలి అని కోరుకునే మీరు ఏందుకు ఏవర్ని ప్రమొట్ చెయారు.....

  • @Djscollectionsofficial
    @Djscollectionsofficial Před 4 měsíci +4

    Super 😍 explanation Sai Krishna garu

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Před 4 měsíci +2

    థ్యాంక్యూ. సాయి కృష్ణ గారు.

  • @RestoreAtJesus
    @RestoreAtJesus Před 4 měsíci +26

    Thank you, brother, నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అస్సలు వ్యూస్ రావట్లేదు , ముందు చేసిన వీడియోస్ కి వ్యూస్ వచ్చాయి, ఇప్పుడు ఐతే వ్యూస్ రావట్లేదు రిప్లై ఇవాదడానికి ట్రై చేయండి request

  • @housemet9465
    @housemet9465 Před 4 měsíci +1

    హలో సార్ మీరు చేసే వీడియోస్ మాలాంటి కొత్త వారికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి థాంక్యూ సార్ మాది రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఛానల్ రియల్ ఎస్టేట్ గురించిన వీడియోస్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక వీడియో చేయగలరని ఆశిస్తున్నాను థాంక్యూ సార్

  • @kakinadakiran
    @kakinadakiran Před 4 měsíci +2

    Thank you for valuable information andi

  • @Teluguridervenky
    @Teluguridervenky Před 4 měsíci +3

    Tq గురువు గారు నా సందేహాన్ని నివృత్తి చేసినందుకు🎉🎉❤❤

  • @svlsripadacreation999
    @svlsripadacreation999 Před 4 měsíci +3

    హాయ్ అన్నా మీ యొక్క వీడియోలు మాలాంటి కొత్త వల్లీకి చాలా బాగా ఉపయోగ పడతాయి❤❤❤

  • @kattelaraju345
    @kattelaraju345 Před 4 měsíci +4

    Tq సాయి గారు మంచి విషయాలు మీ చానల్ ద్వారా తెలుస్తున్నాయి.👌👌

  • @NagarajuBontha-sc9ij
    @NagarajuBontha-sc9ij Před 4 měsíci +1

    well explained sai garu👋

  • @BhuthamTiger-500
    @BhuthamTiger-500 Před 3 měsíci +2

    హాయ్ సాయి అన్నా గారు... చాలా స్పష్టంగా.. చాలా విషయాలు తెలియ జేసినందుకు ధన్యవాదాలు 👌👌🙏🙏🌺🌺🌺

    • @nagendraa7741
      @nagendraa7741 Před měsícem

      హాయ్ అన్న youtube లో సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అన్న వ్యూస్ లైక్స్ రావడం కోసం

  • @veenavlogs-lm8ht
    @veenavlogs-lm8ht Před 3 měsíci

    Tq సాయి గారు మంచి విషయాలు మీ చానల్ ద్వారా తెలుస్తున్నాయి

  • @MADHUBALAvlogs878
    @MADHUBALAvlogs878 Před 4 měsíci +4

    Thank you brother 👍

  • @NaniKushalVlogs
    @NaniKushalVlogs Před 4 měsíci +2

    Thank you so much sir good information

  • @nagarjunakolli
    @nagarjunakolli Před 4 měsíci +7

    వీడియోఅప్లోడ్ చేశాక Copyright అని వచ్చి “Copyrighted content found. The owner allows the content to be used on CZcams”. అనివస్తే, monetization అప్పుడు ఏమైనా ప్రొబ్లేమా??? Can you please pick
    this question.

  • @ramareddymathsacademy
    @ramareddymathsacademy Před 4 měsíci +4

    Sai krishna garu good afternoon
    Na 1k subscribers unnapati nundi me videos chusthunnanu bro now I got 230k almost asalu nenu channel pettindhi me basics nerchukoni thank you guruvu garu
    Naku oka doubt sir meru cheppthunna option naku mobile nundi cheathunnappudu kanapadatam laydhu what can I do

    • @swethatailors
      @swethatailors Před 4 měsíci +2

      నాకు కూడా Same ప్రాబ్లెమ్ sister

    • @Viralfocus305
      @Viralfocus305 Před 2 měsíci

      DESKTOP MOOD LO PETTI TRY CHEYANDI 😊

  • @FilmyTracks
    @FilmyTracks Před 4 měsíci +6

    Chaala mandhi CZcams choodadaaniki brave browser use chesthunnaru andhulo advertisements raavu kadha appudu mari creator ki revenue raadhu kadha , dheeni meedha CZcams action em teeskodha

  • @rathanannm174
    @rathanannm174 Před dnem +2

    నా వీడియో చూస్తుంటే నాకు ఏడుపొస్తుంది నా వీడియోలు ఎవరు చూడలేదు

  • @ByrisettyAnkaiah
    @ByrisettyAnkaiah Před 3 měsíci +1

    Best of compliments ❤

  • @filmhdtelugu567
    @filmhdtelugu567 Před 4 měsíci +3

    Congratulations anna 650k Subscribers 🎉

  • @Suryakiranpolitics
    @Suryakiranpolitics Před 4 měsíci +2

    Excellent 🎉

  • @gopinayakcreationsOffical
    @gopinayakcreationsOffical Před 4 měsíci +2

    Good Morning Sai Krishna ...Anna🎉❤📽️🌄

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Před 4 měsíci +3

    అన్నయ్య next india's youtube CEO నువ్వే 👍👍👍😊😊😊

  • @GeethaRamya-sm5uz
    @GeethaRamya-sm5uz Před 4 měsíci +1

    హాయ్ అండి సాయి కృష్ణ గారు మీ ఛానల్ చూసి ఎంతో కొంత నేర్చుకుంటున్నాము మా ఛానల్ అయితే మాకు ఏమీ తెలియదు

  • @Jayanadigotla9998
    @Jayanadigotla9998 Před 4 měsíci +1

    Good information😊..

  • @Krish116-1
    @Krish116-1 Před 4 měsíci +3

    FAQ:- bro na channel ki " We are experiencing issues with the systems for realtime data. This may cause inaccurate view counts and reports of video performance. We're working on the issue. " Ani vachindi. Dani valla na channel ki emaina problem avuthunda.... Danni ela solve cheyali

    • @Deepu.textiles
      @Deepu.textiles Před 4 měsíci

      Same nak kuda bro plz chpandi any solution

  • @Surya11alok21
    @Surya11alok21 Před 7 dny

    Information voice spach matter ఫర్ఫెక్ట్ 👌👌👌

  • @sruthivennelachannel1728telugu
    @sruthivennelachannel1728telugu Před 4 měsíci +3

    Good sharing Sir👍🙏

  • @jewellerycollection777
    @jewellerycollection777 Před 4 měsíci

    Thank you 👍 beautiful video ❤❤😊

  • @shriharidra
    @shriharidra Před 4 měsíci

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 👌👍

  • @sricreations336
    @sricreations336 Před 4 měsíci +1

    గుడ్ మార్నింగ్ తమ్ముడు 😊

  • @Nagabhavanivlogs
    @Nagabhavanivlogs Před 4 měsíci +1

    సాయి కృష్ణ గారు ఎంత మంచి వారు ఉంటే మాటలు చెప్పలేదు ఎందుకంటే. సాయి కృష్ణ గారు. కెమెరాకు ముందుకు రా నుంచి ఓన్లీ వాయిస్ డబ్బింగ్ తోనే వీడియో చెప్పేవారు. కొత్త క్రియేటర్స్ తయారు చేయడానికి. గురువుగారు చెప్పిన మాట ప్రకారం. గారికి ఒక రూపాయి లాభం కూడా లేకుండా. ఛానల్ నడుపుతున్నారు అదొకటి గమనించండి సాయి కృష్ణ గారు సబ్స్క్రైబ్rs

  • @BhirappaHK.Bhirappa
    @BhirappaHK.Bhirappa Před 2 měsíci +1

    ಸುಪರ್ ಸರ್❤ ನಿಮ್ಮ ಮಾತು ಮಧುರ ❤

  • @RahelammaBujji
    @RahelammaBujji Před 4 měsíci

    Good information 👍

  • @ALONE_____181
    @ALONE_____181 Před 2 měsíci

    Very good information👏

  • @ravilakshmichannel8874
    @ravilakshmichannel8874 Před 4 měsíci

    Thank you 👍

  • @Craftworld7.0
    @Craftworld7.0 Před 22 dny

    Chala Baga chepparu

  • @memessamajaka
    @memessamajaka Před 4 měsíci

    Thank you 😊❤

  • @kumaryadav9564
    @kumaryadav9564 Před 4 měsíci +2

    FAQ: movie recommendations and reviews videos cheyali anukunte images clips ekadinundi download chesukovali anna chepandi copyright padakunda Ela use cheyali vatini

    • @_VarunudiPrayanam
      @_VarunudiPrayanam Před 3 měsíci

      You should take the creative common content which doesn't have copyright

  • @since2024_
    @since2024_ Před 4 měsíci

    Manchi information broo

  • @rrr-iv1wh
    @rrr-iv1wh Před 4 měsíci

    4:13 hoodies miku Baga set avvudi 👌 guru garu 🖤

  • @TejasBharatFood
    @TejasBharatFood Před 3 měsíci

    Good information sir

  • @narasimha88fishmedia
    @narasimha88fishmedia Před 4 měsíci +1

    సార్ రెండేళ్ల క్రితం ఒక వీడియో కి కమ్యూనిటీ గైడ్ లైన్స్ వార్నింగ్ ఇచ్చింది. అది అలాగే ఉండిపోయింది. అప్పటిలో నాకు అంతగా తెలియదు. ఏం చేస్తే పోతుంది

  • @shaan-facts-Telugu
    @shaan-facts-Telugu Před 4 měsíci +1

    Thank you anna❤

  • @bharaththehacker
    @bharaththehacker Před 4 měsíci

    Very useful about, copyrights bro ❤

  • @Sathishcreationskmt
    @Sathishcreationskmt Před 4 měsíci

    Good information bro

  • @manasamskruthibygirija
    @manasamskruthibygirija Před 4 měsíci

    Good information

  • @Nilimasrinivasvlogs
    @Nilimasrinivasvlogs Před 4 měsíci +5

    Publish subscribetion notify option tick mark పడడం లేదు na subscribers ki notification వెళ్లడం లేదు ఎలాగ చెప్పండి please

    • @umakakuru
      @umakakuru Před 4 měsíci

      E vishayam క్లారిటీ చెప్పలేదు

    • @umakakuru
      @umakakuru Před 4 měsíci

      Subscription feed option ekkada vundi

  • @kubhaigaming2905
    @kubhaigaming2905 Před 4 měsíci +8

    Ela on chysukovali 5:00

  • @sssthoughts
    @sssthoughts Před 4 měsíci

    Thank you

  • @dhanarecipes7467
    @dhanarecipes7467 Před 4 měsíci +1

    Good morning Anna 🌞

  • @KNVPrasadDigitalTV
    @KNVPrasadDigitalTV Před 10 dny +1

    మీరు thumbnail create కి తెలుగు టైప్ కి ఏమి softwares వాడతారు.. కొంచం క్లియర్ గా చెప్పండి..!!

  • @TeluguCinema_Talks
    @TeluguCinema_Talks Před měsícem +1

    Well said insta is time pass. You tube is good👍

  • @renukarayalstar1449
    @renukarayalstar1449 Před 2 měsíci

    Tq మాస్టర్ గారు

  • @deepthibharath9274
    @deepthibharath9274 Před 4 měsíci +3

    Hello బ్రదర్ నా ఛానల్ కు subscribers వస్తున్నారు కానీ search లో నా ఛానల్ name చూపించడం లేదు కాస్త చెప్పండి బ్రదర్
    1. Search లో ఛానల్ name కనిపించడం లేదు కనిపించాలి అంటే ఎమ్ చేయాలి ?

    • @mohanrajuk
      @mohanrajuk Před 4 měsíci

      Studio. CZcams. Com
      Website lo settings lo
      Channel name tags ivvandi
      Alage video upload chesetappudu # hastag me channel name ivvandi
      Ila 3videos upload chesina one week lo me channel search lo kanipistundi👍

  • @Boxofficestudio7275
    @Boxofficestudio7275 Před 4 měsíci +2

    Hi anna publish to subscriptions feed and notify subscribers naku disable ga chupistundi y bro

  • @LIFEDAIRYOFSUKI...
    @LIFEDAIRYOFSUKI... Před 2 měsíci +2

    Hello sai garu Naku publish to subscriptions aney option fadeout lo undhi enduko chepthara

  • @user-qy8xo3pc5t
    @user-qy8xo3pc5t Před 3 měsíci

    Good answers bro

  • @SunnyPola
    @SunnyPola Před 4 měsíci +1

    bro naa yooutube ki (
    Publish to subscriptions feed and notify subscribers) open disabled vundi Ela...?

  • @HariOpinion
    @HariOpinion Před 4 měsíci +67

    FAQ : Hi bro, మానిటైజెషన్ అయ్యాక ఫస్ట్ పేమెంట్ 100 డాలర్స్ అవ్వాలి కదా. అయితే ఆ అమౌంట్ 100$ × 83 = 8,300 INR అమౌంట్ కన్వర్షన్ అయి మనకి వస్తుందా లేదా taxable avthundha.. అయితే ఎంత టాక్స్ కట్ అవ్తుంది . Please pick my question and answer me

    • @MKTalks5
      @MKTalks5 Před 4 měsíci +7

      Tax cut avuthundi andi approxmately 4 dollers may cut from

    • @govardhanreddy8493
      @govardhanreddy8493 Před 4 měsíci +5

      Tax cut ayye mana account lo add avuthai

    • @naaprayanamns
      @naaprayanamns Před 3 měsíci +7

      Subscribers 500 reach,3000 watch hours avthe income start avuthundha cheppandi brothers....

    • @govardhanreddy8493
      @govardhanreddy8493 Před 3 měsíci +4

      @@naaprayanamns
      Avuthundhi brother

    • @Vasantha-Videos
      @Vasantha-Videos Před 3 měsíci +1

      Very nice explanation thank you.

  • @JOHNSURESHANNA
    @JOHNSURESHANNA Před 4 měsíci +1

    sir na chennel lo 'Publish to subscriptions feed and notify subscribers' button open avvadamledu em cheyyali?

  • @SrinuvasSvr-kv6xm
    @SrinuvasSvr-kv6xm Před 3 měsíci +2

    అన్న నేను ఛానెల్ పెట్టాను 3500 subscred వచ్చారు viws చాలా వచ్చేవి అమాంతంగా viws 5 viws పడిపోయింది మల్ల ముందుల viws రావాలంటే ఏం చేయాలి బ్రో

  • @jayasreeplants
    @jayasreeplants Před 12 dny

    Nice information 👌👍

  • @raviraju3868
    @raviraju3868 Před 4 měsíci

    Usefull video

  • @Tel_Anime
    @Tel_Anime Před 2 měsíci +1

    FAQ- Bro nenu anime content channel petta twaraga monitisation em cheyyali bro

  • @slakshmaiah22ManashreeOfficial

    Good 👍 information bro 💯

  • @VinalaniVundhii
    @VinalaniVundhii Před 3 měsíci

    FAQ: Oka CZcams channel petti andhulo movie related images slides vesthu voiceover iche videos ki monitization avuthundha andi

  • @chandum3230
    @chandum3230 Před 3 měsíci +1

    Bro konta mandi youtubers comedy kosam some cinema clips use chestunnaru ...just 2-3 seconds video madyalo ..adi kuda 7-8 times different clips use chestunnaru same video lo ....ala cheste copyright problems unataya ?

  • @Sumamandava
    @Sumamandava Před 4 měsíci

    Hi... Annaiha
    Tq so much 🥰

  • @TCT1973
    @TCT1973 Před 3 měsíci +1

    Tanq brother

  • @Sireeshakishtipadu
    @Sireeshakishtipadu Před 4 měsíci +1

    Hi Sai Krishna gaaru
    Publish and notify to subscribers option video upload chesepudu matrame click ayinattu kanipisthundi
    Video upload aypoka click mark pothundi Idi ok na andi Amina problem unda

  • @HariBogineni
    @HariBogineni Před 4 měsíci

    Thanks you

  • @AishuOnline2
    @AishuOnline2 Před 4 měsíci +1

    Public to subscription feed options disable kanabaduthundi, emable avadamledu, but just option chupedthundi. allow embedding okkate enable avuthundi. please replay me broo..

  • @VijayawadaRealEstateEmployeeJH

    Ok Sir 👍

  • @Amanthasmagicalworld
    @Amanthasmagicalworld Před 9 dny +1

    Sai brother na videos చూస్తున్నారు.కానీ లైక్స్ ఎక్కువ రావడం లేదు.please any suggestion

  • @Stylewithsree26
    @Stylewithsree26 Před 3 měsíci

    Thanks bro

  • @GeniusQuizEnglishGrammar
    @GeniusQuizEnglishGrammar Před 4 měsíci

    Anna no face , AI Voice content monetization avtunda?
    Mana long videos ni split chesi shorts ga upload chesi shorts ki monetization off cheskunte long videos monetization/copyright problem ostunda?

  • @karthikrsn
    @karthikrsn Před 4 měsíci

    My FAQ: nenu CZcams channel start cheddam anukuntunnanu. Nadaggara okate content vundi. Danini I mean okate content ni voice over chesi different channels lo pettukovacha?

  • @IndianTravelGuide-xx4wq
    @IndianTravelGuide-xx4wq Před 4 měsíci

    tq sir

  • @Jyothilifestylr
    @Jyothilifestylr Před 27 dny +2

    వీడియో ని 30 రోజుల్లో డిలీట్ చేస్తామని మెయిల్ పెట్టారు ఏం చేయాలి ప్లీజ్

  • @Memfamousss
    @Memfamousss Před 4 měsíci +3

    Anna watch time increase chesukovadaniki tips cheppandi anna

  • @TaanvikaFacts
    @TaanvikaFacts Před 3 měsíci

    Super ga cheptaru andi meeru ❤

  • @lakshmitailor
    @lakshmitailor Před měsícem

    Thank you so muck sir

  • @aj_official_21
    @aj_official_21 Před 4 měsíci +2

    Anna nenu cartoon lo characters thesukone comparison chesthunnanu dheeneki monetize avuthundha

  • @RuninOnlineTV
    @RuninOnlineTV Před 4 měsíci +2

    బ్రో...మీరు చెప్పిన ఆప్షన్ నా VIDIEOS కి HIDE కనబడుతుంది. టిక్ చేద్దామంటే అవ్వడంలేదు మరి ఎలా ప్లీజ్ హెల్ప్ మి.

  • @ShobhaTelugutv
    @ShobhaTelugutv Před 2 měsíci +1

    Hi anna you tube lo video kani shorts kani upload cheyseytapudu pramotion label Ani vasthundhi adhi on చేయడం వల్ల యూజ్ ఏంటి.

  • @crezyguyvenky
    @crezyguyvenky Před 4 měsíci +1

    Anna videos upload chesetappudu _ Altered content_ Anne option vastundhi kadha , akkada "yes" no " pettala. Dhini gurinchi cheppu anna koncham

  • @SaintFrancisXavierBorabanda

    Sir as per your advice, In my youtube channel PUBLISH TO SUBSCRIPTIONS FEED .... is not displayed, how do I enable it.

  • @RevathiSrinivasulu
    @RevathiSrinivasulu Před měsícem

    Super 💯

  • @rohitpravin4254
    @rohitpravin4254 Před 3 měsíci

    🙏🏻🙏🏻🙇🏻‍♀️ థాంక్స్ అన్న

  • @mensfashionvibes2202
    @mensfashionvibes2202 Před 4 měsíci +2

    hi anna naa channel recent ga monitization iyyindhi but youtube studeo lo naa revenue chupistundi but youtube ad adsense lo matharam 0 balance chuspistndi konchum tension ga undi anna
    please pick my question

  • @HappyBirds-hv8zn
    @HappyBirds-hv8zn Před 4 měsíci

    Hi sir.... Oka rojuki enny shorts upload cheyachu... Please dayachesi cheppandi🙏🙏

  • @sudharamya
    @sudharamya Před 3 měsíci

    Please please tell us how can we download specific videos from Ystudio like I want to add god Vinayaka song without copyright can you please help me how can I download

  • @jewellerycollection777
    @jewellerycollection777 Před 4 měsíci

    Good morning brother ☕☕

  • @Nareshtalkies
    @Nareshtalkies Před 4 měsíci

    Hi anna memu india nunchi location usa country patti channel ni run chadm aukuntunmm meru amina option esthaa maku use aavutdii

  • @Mylifeinanutshell0909
    @Mylifeinanutshell0909 Před 28 dny

    Okkasari videos kani shorts kani upload chestu cheyandi plz🙏

  • @syamalaravi5416
    @syamalaravi5416 Před 4 měsíci

    Mani information Sai garu