Sensational Interview with Real Aghoris | Adeshnath Aghora | Rajeshnath Aghora |

Sdílet
Vložit
  • čas přidán 21. 12. 2020
  • For the first time in telugu Interview done by Real Aghoras, Ujjain aghora peetaadipathi Adeshnath ji and Upa peetaadipathi Rajeshnath ji.
    They reveal some unknown secrets about Aghora saadhana.
    To Contact Aghori
    +919059661775
    +919398844961
    watch full video and subscribe to our channel for more interesting videos.
    second interview of Aghora Rajeshnath guruji
    • VV27|| Aghori Rajeshna...
    3 interview of Aghora Rajeshnath guruji
    1--- • VV27|| Aghori Rajeshna...
    2---- • VV27|| Interview with ...
    #Aghori #Kalabhairav #NagaSadhu #smasaansadhhana #ujjain #aghorapanth #kumbhmela #lordshiva #RajeshnathAghora #Adeshnathaghora #Aadeshnathaghori #rajeshnath #adeshnath #bhairav #naghasadhu #mahadev #aghora #VeerendraReddy #samsan #samsanpuja #smasan #smasanpuja #Bhutpuja #veerendra #veerendrasreddy #trendinginterview #interview #Kumb

Komentáře • 1K

  • @newsnowstudios
    @newsnowstudios Před 3 lety +34

    అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆహారాన్ని దైవంగా భావిస్తూ తిన్న అన్నం శరీరంలోకి వెళ్లి మలం రూపంలో బైటకు వస్తే దాన్ని అసహ్యంగా చూస్తున్నాం...అన్నాన్ని, మలాన్ని సమభావం తో చూసే వ్యక్తే అగోరి అని ఎంత కరెక్ట్ గా చెప్పారు గురూజీ....im impressed..

  • @ashupotti6646
    @ashupotti6646 Před 2 lety

    నిజమైన అఘొరాలు ఇంటర్వ్యూ లు ఇవ్వరూ వాళ్లు శివుని ధ్యానం లొనే ఉంటారు నీకు ఇంత టైం వాళ్లు ఇవ్వరూ ఇచ్హరంటె వాళ్లు అఘొరా కాదు

  • @ashupotti6646
    @ashupotti6646 Před 2 lety

    అఘోరాలు ఇంటర్వ్యూలు ఇవ్వరు వాళ్లు శివుని ధ్యానం లొనే ఉంటారు సో ..

  • @rani.k3273
    @rani.k3273 Před rokem

    Lady's అఘోరాలు. గ ఎలామారుతారు... తెలపండి..

  • @anilganeshsrungarapati9466

    వీళ్లకు ఓటుంటుందా

  • @kirrakvillageboyz5644
    @kirrakvillageboyz5644 Před 2 lety

    స్వామి గారు మాట్లడుతుంటే డైరేక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు వుంది...అచ్చం

  • @nitingaury8102
    @nitingaury8102 Před 3 lety +35

    You can never meet a real aghora or naga sadhu until it's written in your fate or they themselves choose to appear on front of you.

  • @nagarjunubbapally3172
    @nagarjunubbapally3172 Před 3 lety +17

    Super bro మీరు చాలా మంచి ఉపయోగకరమైన ఇంతవరకు ఎవరికి తెలియని నిజమైన అగోర స్వాములను మాకు చూయించారు సంతోషం అన్న .నాకు రాజేష్ నాథ్ గురు గారి ఫోన్ నంబర్ పంపండి అన్న.

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 Před 3 lety +37

    అఘోరాల గురించి ఇది చాలా అద్భుతమైన సమాచారంతో కూడిన, ఎంతో విలువైన వీడియో.... తెలుగువారైన ఈ స్వామి మాటలు ఎంతో ఆదరణగా, ఒక హోప్ కలిగించే రీతిలో ఉన్నాయి... ఈ వీడియో చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సర్వేజనా సుఖినోభవంతు...

  • @dararavibhaskar8731
    @dararavibhaskar8731 Před 3 lety +37

    ఈ వీడియో చూస్తే చాలా మంచి విషయాలు చెప్పారు సంతోషం వేసింది.గురువు గారు కీ పాదాభివందనం. ఈ ఛానల్ వారు కి నమస్కారాలు

  • @rushimuka
    @rushimuka Před 3 lety +32

    పరమేశ్వర తత్వాన్ని చాలా అద్భుతంగా వివారించి చెప్పారు.

  • @shashikalakurumaddali2901
    @shashikalakurumaddali2901 Před 3 lety +16

    Very rare and valuable information about 'Aghori institution' , which is not accessible many. Rajeshnath Swamy చాలా చక్కగా, మంచి తెలుగు లో స్పష్టంగా గా వివరించారు. ప్రశ్నలు అడిగే వ్యక్తీ ఇంకా మంచి తెలుగు లో క్లియర్ గా అడిగితే , అలాగే ఇంకా మంచి విషయాలు గురించి , రిపెటేషన్ లేకుండా అడిగితే ఎంతో బాగుండేది. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తాయి. అయినాకూడా ఇద్దరు అఘోరి స్వాములు చాలా బాగా వివరించారు. వారికి🙏

  • @user-si2mg3xr9p
    @user-si2mg3xr9p Před 3 lety +150

    నిజమైన శవాలను మేక ,కోడి లాంటి శవాలను మనం తిని నింద అగోలపై నెట్టెస్తున్నం మనకి మనమె ఊహించుకోని. భలె నిందిస్తున్నం అగోరాలను

  • @sheakarbhai
    @sheakarbhai Před 3 lety +59

    స్వామిజీ చాలా చక్కగా వివరిస్తున్నారు🙏

  • @venugopal4876
    @venugopal4876 Před 3 lety +46

    శివుడు కంటే మత్తు

  • @nareshbenjari971
    @nareshbenjari971 Před 3 lety +36

    ఓం నమో కాలభైరవాయ నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏💐🌺🌹🌸🌼 నమస్కారం స్వామి

  • @ramaraopt1659
    @ramaraopt1659 Před 3 lety +21

    గురువు గారి వాక్కు, ఉచ్ఛారణ అధ్భుతం

  • @RaghuveerSingh-xi2kp
    @RaghuveerSingh-xi2kp Před 3 lety +8

    Very good interview. Jai Ho aagora 🙏🙏🙏. THANK YOU I GOT KNOWLEDGE 🙏

  • @manjulan6669
    @manjulan6669 Před 3 lety +4

    Guruji you have spoken very well, you are very experienced and knowledgeable person koti koti pranam. 🙏🙏.

  • @vinayb6009
    @vinayb6009 Před 3 lety +7

    Super Anna real gaa ila raavalii ilanti vaallu endukantee justify cheyyali miiru manchi interview chesaru manchi subject unnavallathoo