ఈశ్వరుడి అనుగ్రహం ఉన్నవాడే ఈ వీడియో చూస్తాడు! | Rajesh Nath Ji Aghore Exclusive Interview | PMC

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • ఈశ్వరుడి అనుగ్రహం ఉన్నవాడే ఈ వీడియో చూస్తాడు! | Eshwarudi Anugraham Unnavade E Video Chustadu! | Only those who have God's grace will watch this video! | Guru Sangathyam Ep 10 | Rajesh Nath Ji Aghore | Anchor Dr. Shruthi | PMC Telugu
    " ప్రతిక్షణం - సత్యదర్శనం " - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC Telugu సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
    CZcams PMC Telugu 24*7: / pmctelugu
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️ ఈ కేబుల్ ఆపరేటర్లలో TVలో "PMC తెలుగు" చూడండి:
    📺 Airtel DTH: 945
    📺 Gio TV: 1115
    📺 APFiber: 36
    📺 Act Vizag: 78
    📺 Act Nellore: 89
    📺 BCN: 75
    📺 TCN: 85
    📺 Ananta City Digital Com Network: 203
    📺 Sri Shirdi Saibaba International Dish: 60
    📺 City Cabel Network: 97
    📺 SSC Digital Network: 95
    📺 RAM Netcam: 199
    📺 Yuvaraj Digial Network: 17
    📺 Mahesh Network: 53
    📺 My Digital Network: 44
    📺 CPC Digital Network: 444
    📺 Uddanam Grameena Cable: 52
    📺 SR Digital: 24
    📺 GK Digital: 34
    📺 NXT Digital Network: 130
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pmctelugu
    🌐 / pmctelugu
    🌐 / pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    🌎 www.pmcenglish...
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcal...
    🌎 pssmglobal.org
    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    #PMCTelugu #PMC #HowToDoMeditation #Meditation #Patriji #Pyramid #PitamahaPatriji #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglish #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​

Komentáře • 367

  • @PMCTelugu
    @PMCTelugu  Před rokem +8

    Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
    For More Videos Of Rajesh Nath ji Aghore : czcams.com/video/hCzKa42Gkgw/video.html
    czcams.com/video/0WREp3tTrQM/video.html

    • @user-ov7iq6yx9v
      @user-ov7iq6yx9v Před 6 měsíci

      Interview chestaru Kani upayogam enti chudatam tappa varito matladalemu samashyalu cheppukolemu meru nijamga upayogapadali ante guruji no.pettali me numbers kadu plz.guruvula numbers ichetattu unte cheyandi

    • @user-ov7iq6yx9v
      @user-ov7iq6yx9v Před 6 měsíci

      Janalanu mosam cheyakandi asalu penchakandi

    • @user-ov7iq6yx9v
      @user-ov7iq6yx9v Před 6 měsíci

      Idi chuste reply ivandi

  • @gantasrinuvasu9196
    @gantasrinuvasu9196 Před rokem +13

    హిందూ ధర్మం కోసం పోరాడుతూ వున్నగురువు గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @saikrishna7631
    @saikrishna7631 Před rokem +121

    ఆయన్ని నమ్ముకుంటే లోక సంతోషం ఉండకూడదు కేవలం ఆత్మతో అనుబంధం ఉండాలి హర హర మహాదేవ్ ఓం నమః శివాయ

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Před rokem +37

    ఇంకా ఇంకా ఎన్నో విషయాలు వినాలని ఉంది గురువు గారు, మళ్ళీ మీ ఉపదేశం కోసం ఎదురు చూస్తూ ఉంటా, ధన్యోస్మి 🙏🙏🙏🙏🙏🙏

    • @PMCTelugu
      @PMCTelugu  Před rokem

      Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
      For More Videos Of Rajesh Nath ji Aghore : czcams.com/video/hCzKa42Gkgw/video.html
      czcams.com/video/0WREp3tTrQM/video.html

    • @derarajababu44
      @derarajababu44 Před rokem +1

      Super

  • @anjaneyulupabbisetty2638

    గురువుగారు మీకు శత కోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో (కేరళ సంగతి సరే సరే )దారుణమైన పరిస్తుతులు వున్నాయి.. ధన బలంతో అధికార బలంతో మార్పిడులు చేస్తున్నారు దేవాలయాలు కు దేవతా మూర్తులకు ఘోరమైన అవమానాలు చేస్తున్నారు. సనాతమైన భారతీయ ధర్మాన్ని రక్షించండి 🙏🙏🙏🙏🙏రక్షించండి 🙏🙏🙏🙏🙏రక్షించండి మహాప్రభో 🙏🙏🙏🙏🙏

  • @venkataramanakomaravelli9377

    గురువులకు పాదాభివందనం ఓం నమశ్శివాయ

    • @PMCTelugu
      @PMCTelugu  Před rokem

      Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
      For More Videos Of Rajesh Nath ji Aghore : czcams.com/video/hCzKa42Gkgw/video.html
      czcams.com/video/0WREp3tTrQM/video.html

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Před rokem +31

    అఘోరా గురువు గారికి పాదనమస్కారములు

    • @PMCTelugu
      @PMCTelugu  Před rokem

      Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
      For More Videos Of Rajesh Nath ji Aghore : czcams.com/video/hCzKa42Gkgw/video.html
      czcams.com/video/0WREp3tTrQM/video.html

    • @hariprasadaraolanka9834
      @hariprasadaraolanka9834 Před 4 měsíci

      Rooju agora la paadalaku namaskaram Ani chepukuntanu nenu e video chudadam Naa adrustam ga bavistunanu Naa samasya teralani nannu asirvadinchandi swamy🙏🙏🙏 me darsanam ayye bagyam naaku vunda swamy

  • @mahankalisrinivas1301
    @mahankalisrinivas1301 Před rokem +28

    గురువు గారికి శతకోటి వందనాలు. చాలా అద్భుతంగా చెప్పారు మేము కూడా పిరమిడ్ ధ్యానం చేస్తాము మీరు చెప్పే విషయాలు మా సాధనలో చాలా అనుభవాలు చాలా విషయాలు తెలిశాయి హరి ఓం శ్రీ గురుభ్యోనమః. 🙏🙏🙏🙏🙏🙏.

  • @epcservices6018
    @epcservices6018 Před rokem +18

    మానవుని జన్మ జంతు స్థితి అంటే అజ్ఞానం, అహంకారం తో కూడుకొని ఉంటుంది అయితే జన్మ పర్యంతం కూడా ఇంద్రియాలకు బానిసగా జీవించడం కాకుండా వాటిలో పుట్టి, జీవిస్తూ..... వాటి స్వభావాన్ని అనుభవం చెంది, వాటి ఆధారంగానే, వాటి నుండియే అనగా అజ్ఞానం నుండి జ్ఞానం/యోగం లోకి సాగాలి మానవ జీవన యానం! అంటే సాధన లోకి రావాలి! అప్పుడే ముక్తి మోక్షం ప్రాప్తం!
    అదియే మానవ జన్మ యొక్క మహోన్నత లక్ష్యం!

    • @Aham.Shivaasmi.Shivaathma-Om09
      @Aham.Shivaasmi.Shivaathma-Om09 Před rokem +1

      👌💐🙏👍 ప్రస్తుతం మానవుని జన్మని విగ్రహారాధన రూపాల పైనే దృష్టి పెట్టే విధంగా దురాత్మ దుర్బుద్ధి దుష్ట మానవులు విపరీతంగా చేయడం వల్లన్నే ఈ దరిద్రంగ దౌర్భాగ్యంతో అనుభవిస్తున్నాం అనేక జన్మల కాలచక్రంలో ఇరుక్కుపోతున్నాము 🤔

  • @laxminandhini.nadhini888

    ధ్యానం చేసే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడాలి

  • @imb75
    @imb75 Před rokem +9

    Guru gariki question cheyyali ante anchor ki kuda adhytmika lokanni telsi undali, tana pani chala chakkaga chesaru... JAI Shri RAM 👏🌹❤️

  • @darakaniprasad6427
    @darakaniprasad6427 Před rokem +20

    ఓం నమశ్శివాయ 🕉️🔱🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Před rokem +13

    మహానుభావులు పత్రీజి గారికి పాదనమస్కారములు

  • @SandeepKumar-de6pr
    @SandeepKumar-de6pr Před rokem +4

    జైహో పత్రీజి మహారాజ్. జైహో సదానంద మహారాజ్. జైహో PMC.

  • @ramanananupatruni7955
    @ramanananupatruni7955 Před rokem +24

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @SPPRedSandalPlots
    @SPPRedSandalPlots Před rokem +1

    మధ్య మధ్యలో ప్రకటనలు చాలా డిస్ట్రబెన్స్ గా ఉంది... దయచేసి ప్రకటనలు చివర్లో కానీ ప్రారంభంలో కానీ ఇవ్వగలరు 🙏

  • @prasadmogirala6531
    @prasadmogirala6531 Před 5 měsíci

    నిస్వార్ధం గా సర్వీస్ చేస్తున్న గొప్ప అఘోరి ఆయన . ఆయన్ని కలిసిన వారికి మాత్రమే అది తెలుస్తుంది. ఆదేశ్ ఆదేశ్ .... 🙏

  • @rameshhairstylist9569
    @rameshhairstylist9569 Před rokem +6

    ఓమ్ శ్రీ గురుబ్యోనమహా

  • @epcservices6018
    @epcservices6018 Před rokem +5

    ఎట్టి ఇంద్రియాల ప్రేరణతో మానవ జీవనం దిగజారి పోతున్నదో అవే ఇంద్రియాల సహాయంతో మహోన్నత స్థితికి చేరుకోవడం
    జరుగుతుంది కాకపోతే నేను ఎవరు, ఏమిటి అనే జ్ఞాన భావం/తృష్ణ కలగాలి అదియే ఆరంభ దశ!
    అట్టి స్థితి/దశ అందరిలో కలుగును గాక!
    సర్వే జనా సుఖినోభవంతు!

  • @prabhakarraoseerapu2445
    @prabhakarraoseerapu2445 Před rokem +1

    Aadesh aadesh aadesh nanna Garu.
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.

  • @THANKYOU36-d2h
    @THANKYOU36-d2h Před rokem +1

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @ratnamalak8120
    @ratnamalak8120 Před rokem +1

    అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. వెల్లుల్లి గురించి చక్కగా వివరించారు. వెల్లుల్లి ప్రభావం మనపై పడకుండా ఉండడమే సరైన సమాధానం.ధన్యవాధములు గురువుగారు

  • @sivasairealestates
    @sivasairealestates Před rokem +3

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏

  • @sarojinimanne15
    @sarojinimanne15 Před rokem +1

    Super super super questions& super
    Answers.Tq tq so much guruji & PMC 🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏

  • @kmanasa3494
    @kmanasa3494 Před rokem +11

    ఓం శివాయ గురువే నమః....🙏🌹🙏

  • @morathirupathi2889
    @morathirupathi2889 Před rokem +2

    చాలా మంచి ఆన్సర్ చెప్పారు గురువుగారు

  • @epcservices6018
    @epcservices6018 Před rokem +12

    మనుషుల వారి స్వభావాన్ని అనుసరించి మాత్రమే వివిధ మార్గాల పట్ల ఆకర్షితులవుతారు! అందుకే ఇన్ని మార్గాలు అంతే!
    ఒక తల్లి కడుపున పుట్టిన వారి గుణాలు, సామర్థ్యాలు ఒకే తీరుగా ఉండవు కదా ఇది అంతే! కావున ఏ మార్గమును కూడా తక్కువ చేసి చూడకూడదు!
    హృదయం విశాల భావాల తో ఉన్నపుడు మాత్రమే అన్నిటి పట్ల సరైన దృష్టి కలుగుతుంది!

  • @mahankalisrinivas1301
    @mahankalisrinivas1301 Před rokem +2

    👌👌👌👌👍👍👍👍 super Exlent exetly 💯 persent curect.

  • @jakkaramunaidu5295
    @jakkaramunaidu5295 Před rokem +2

    Aadeshaadeshaadeshgurujinannagarukipadabivadanamulubaba,,🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏

  • @sivasairealestates
    @sivasairealestates Před rokem +2

    ఓం గురుభ్యో నమః గురు దేవులకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

    • @PMCTelugu
      @PMCTelugu  Před rokem

      Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
      For More Videos Of Rajesh Nath ji Aghore : czcams.com/video/hCzKa42Gkgw/video.html
      czcams.com/video/0WREp3tTrQM/video.html

  • @narasimhareddyperam9849
    @narasimhareddyperam9849 Před rokem +5

    ప్రశ్నలకు మరలా పరి ప్రశ్నయే జవాబు అవ్వడం నేను ఈ కార్యక్రమములో చూస్తూన్నాను

    • @sravanisaptha0261
      @sravanisaptha0261 Před rokem

      Ante ardam kaledu andi

    • @narasimhareddyperam9849
      @narasimhareddyperam9849 Před rokem

      @@sravanisaptha0261 మీకు అర్థం కాలేదని అంటున్నారా

    • @sravanisaptha0261
      @sravanisaptha0261 Před rokem

      Avnu andi

    • @narasimhareddyperam9849
      @narasimhareddyperam9849 Před rokem +1

      ఓ విషయం మీద ఇద్దరి మధ్య చర్చిజరుగున్నప్పుడు ఓవ్యక్తి ప్రశ్నించారు అనుకుందాం అప్పుడు ప్రశ్నించబడ్డ వ్యక్తి సమాధానం చెప్పకుండా అతను మళ్లీ ప్రశ్నవెసే ఆప్రశ్నలో సమాధానం ఉండటం ఓకోసారి మనకి తెలుస్తూనే ఉంటుంది

  • @enapakurthisrinivasarao5559

    అనేకమంది మహనీయుల ఆథ్యాత్మిక అనుభవాలు తెలియజేయిస్తూ, మానవులందరూ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవాలి అని అలా మానవుడు తన అసలు గమ్యం తెలుసుకుని పరిపూర్ణుడు కావాలని దానికి భూలోకంలో ఎందరో పిరమిడ్ మాస్టర్స్ ని మానవాళికి అందించి పాశుపతాస్త్రంలాంటి PMC ఛానెల్ ఎక్కువ భాషలలో భారతదేశం అంతటా వ్యాపింపచేసి , త్వరలో ప్రపంచమంతా శాఖాహార జగత్తు ధ్యాన జగత్తు వైపు పయనించాలని ఈ భువిపై శ్రీకారం చుట్టిన పితామహ బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రీజీ గారికి అనంతకోటి ఆత్మప్రణామములు.
    పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆత్మప్రణామములు, PMC ఛానెల్ ద్వారా ఆథ్యాత్మికతను అందిస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు, ఆత్మప్రణామములు.
    జై సద్గురుదేవ !!!

  • @cosmicpowerchannel7926
    @cosmicpowerchannel7926 Před rokem +13

    God bless you all forever 🌹🌹🌹🌹🌹🙏🙏🙏

  • @drk8920
    @drk8920 Před rokem +2

    Paaadabhivandanaalu Swami🙏🙏🙏🙏

  • @geethayanomoni5610
    @geethayanomoni5610 Před rokem +3

    Hara Hara Mahadeva Shambo ShankaraGuru🙏🙏🙏🙏🙏

  • @airukondaviveksagar1338
    @airukondaviveksagar1338 Před rokem +7

    ఓం నమః శివాయ

  • @yadagirigoud9404
    @yadagirigoud9404 Před rokem +2

    ఓo శ్రీ హాగోరా గురుదేవాయ నమః 🙏🙏🕉️🔱🌹🚩🚩🚩

  • @tepojurajeshwari3959
    @tepojurajeshwari3959 Před rokem +1

    Guruvu gariki padabhi vandanamulu
    Oum namah shivaya

  • @srinuch3922
    @srinuch3922 Před rokem +5

    ఓంనమఃశివయ

  • @malkashivanandam5679
    @malkashivanandam5679 Před rokem +10

    🙏🙏🙏🙏🙏ఓంనమఃశివాయ

  • @sudhaiviramesh842
    @sudhaiviramesh842 Před rokem +2

    Worth listening...thank u PMC🙏😇🌹😊

  • @sun_raise_ap
    @sun_raise_ap Před rokem +5

    My guru is Patriji🙏🙏🙏

  • @ballianil3477
    @ballianil3477 Před rokem +10

    పి ఎం సి ఛానల్ వారికి ధన్యవాదాలు ఆ స్వామీజీ అడ్రసు మాకు తెలపండి ప్లీజ్

    • @shithaajnath4093
      @shithaajnath4093 Před rokem

      9441619502

    • @MDNNEWS
      @MDNNEWS Před rokem

      అఘోర నిలయం, తణుకు, బ్యాంకర్స్ కాలనీ, ఓల్డ్ లైబ్రరీ బ్యాక్ సైడ్

  • @saladipavanipavani5907
    @saladipavanipavani5907 Před rokem +2

    Jai shree mahakal. Gud evng nannagaru 🙏🙏🌺🌺

  • @vannurswamy6023
    @vannurswamy6023 Před rokem +3

    Thank you, thank you universe,

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 Před rokem +4

    SRI SWAMI JI GARI KI 🙏 PADHABIVADHANALU

  • @bhanumaggie1170
    @bhanumaggie1170 Před rokem +2

    I dont remeber me feeling a nod for any guruji, but of course i respect. First time, i felt this person is likeminded with mine. Namaste sir.

  • @glowriali499
    @glowriali499 Před rokem +6

    Nenu చాలా బాధ lo ఉన్నప్పుడు, ఒక సమస్యకు పరిష్కారం కోసం ఇతని ని kalisi na సమస్య చెప్పి పరిష్కారం చూపించడం saadhyamena అని adiga. Kontha time ఇస్తే పరిష్కారం cheptha అని చెప్పి nanu wait chepinchi thana room లో cigarette smoke chesthu night 9 వరకు room నుండి bayataku raledhu. రోజు అంతా edhuru chusina నాకుమాత్రం పరిష్కారం కి badhulu niraasa edhuraindhi. నేను hyd vachesina tharwatha అతని sishyudu naku phn chesinapudu naku andhamaindhi nanu wait cheyinchi ఈయన రోజు motham room lo happy ga నిద్ర poyadu అని. Na anubhavam cheppina tharwatha కూడా మీరు ithanni nammithe adhi మీ ఖర్మ. ఇతనికి thanthra vidhya తప్ప మంత్రాలు mahimalu అనేవి ఏమి లేవు.

    • @SuryaDeepthiKruthi
      @SuryaDeepthiKruthi Před rokem +2

      ఆయన ఆహారం తినరు మరి.సిగరెట్లు,కాఫీ,టీ,భోగ్ మాత్రమే తీసుకుంటారు.పొగ,భోగ్ భైరవ‌ సాధన చేసేవారికి ఉండదం కామన్. మేము కూడా ఒక సమస్యతో వెళ్ళాం.ప్రత్యేకంగా హోమం కూడా చేయించుకున్నాం.మా సమస్య తీవ్రమైనదే.తీరలేదు. 8 నెలలుగా అక్కడికి వెళ్తున్నాం.పరిష్కారంకాలేదని ఆయన్ని నిందించట్లేదు.మోసగాడు అని భావించట్లేదు.ఎందుకంటే వచ్చినోళ్ళకి అన్నం పెడుతున్నాడు.వసతి ఇస్తారు.మంచితనంతో శిష్యుల్ని పోషిస్తున్నాడు...కానీ అందులో చాలామంది వేస్ట్ గాళ్ళు.ఆయనలో ఉన్న వాత్సల్యం వాళ్ళలో ఉండదు.తిని, పడుకోవడానికి తప్ప సాధన చేయడానికి ఉన్నవారు అరుదు.ఏంటీ ఈయన ఇన్ని సౌకర్యాలు కల్పించినా సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు అక్కడి నాథ్ లు అనుకునేవాళ్ళం.ఆయన ఓ కంట‌ చూడట్లేదే అనుకున్నాం. ఆ మంచితనమే ఈ మధ్య సమస్య తెచ్చింది అని అర్థమైంది.
      మా సమస్య తీరకపోయినా..అప్పటితో పోలిస్తే ఇప్పటికీ మానసికంగా అయితే మాత్రం కొంత బావుంది మాకు.అధ్భుతాలు చేసేస్తాను అని ఆయనా చెప్పడు.చాలామంది సమస్యలు పరిష్కారం చేసారు అని మాకు కూడా తెలుసు.సొంత అనుభవం ఉన్నవారితో కూడా మాట్లాడాం.మాకెందుకు అవ్వట్లేదో అని బాధపడేవాళ్ళం.సహజంగా కోపం వస్తుంది.కానీ ఆయన్ని ఎప్పుడూ నిందించలేదు.యోగం కూడా ఉండాలి కదా.మన కర్మకి మనమే‌ బాధ్యులం.ప్రతి ఒక్కరి కర్మని గురువే పోగొట్టాలంటే కష్టమే కదా అని సర్దిచెప్పుకుంటున్నాం. ఆయనలో మాత్రం ఏదో ఆకర్షణ ఉంది.ఆయన మాట్లాడే ప్రేమపూర్వకమైన మాటల్లో మాయ ఉంది.అందుకేనేమో ఆయన మీద సదభిప్రాయమే ఉంది.
      ఆయన శిష్యుల్లో మాత్రం ఆ తీరు ఉండదు.

    • @glowriali499
      @glowriali499 Před rokem

      @@SuryaDeepthiKruthi me అనుభవం మీరు చెప్తున్నారు. Na సమస్య కి పరిష్కారం dhoraka ledhani నేను అతని ని nindhinchadam ledhu. సమాధానం cheptha అని చెప్పి రాత్రి 9 వరకూ nanu wait cheyinchi ఏమి చెప్పకుండా పంపించారు. Adhi కరెక్ట్ అంటార. Appatiki nenu adiganu athanni ఒక రోజు undala అని. కానీ avasaram ledhu annaru. ఒక 1hr wait చేయండి meku సమాధానం cheptha problem solve అవుతుంది ani cheppi room లో dhuma paanam చేసి మత్తుగా నిద్ర పోతే..... ఆయన matalu నమ్మి రోజు అంతా edhuru chusina మేము పిచ్చి vaallama....

    • @glowriali499
      @glowriali499 Před rokem

      @@SuryaDeepthiKruthi ఆయన ahaaram తినడం thinaka povadam ఆయన ఇష్టం andi. కానీ బాధ తో వచ్చిన bhakthulatho ఇలా బాధ్యత లేకుండా behave చేయడం మాత్రం తప్పు. ప్రతి సమస్య కి పరిష్కారం చూపించడం ఆయన వల్ల కూడా కాదు ఎందుకు అంటే ఆయన ఏమీ దేవుడు కాదు. కానీ వెతుక్కొని వచ్చిన వాళ్ల తో pravarthinche theeru sarigga ఉండాలి. Adhi ayanaki లేదు.

    • @SuryaDeepthiKruthi
      @SuryaDeepthiKruthi Před rokem

      @@glowriali499 ..sare andi.

    • @ppurushotham313
      @ppurushotham313 Před rokem +1

      కొంత తెలుగు మల్లిగ్యాప్ ఇంగ్లిష్ మళ్ళీ గ్యాప్లో తెలుగు,ఇంగ్లిష్, తెలుగు,ఇంగ్లీష్ ఎందుకు రాశావ్ బాబు.

  • @parvegariraju
    @parvegariraju Před 2 měsíci

    ప్రాణాలను తెగించిన ప్రతి ఒక్కరు అగోర

  • @kvrprasad5897
    @kvrprasad5897 Před rokem

    Chala Bagundi chala manchi visayam chepparu Jai Agora

  • @yagnivishnu6648
    @yagnivishnu6648 Před rokem +7

    SRI GURUBYO NAMAH 🙏💯👍🙏

  • @kishorejajula-fb9ol
    @kishorejajula-fb9ol Před rokem

    Rajesh nath aghori baba varini nenu kornipadulo chusanu vari goppa speech vinnanu na janma dhanyam ayyindi

  • @sumanjaliattapuram3669

    ఇధి నిజం నాకు సే ము ఇ లాగే జరిగింది మీ రు చెపిన గా ఆ శి వుడు లో కాయు క్తు డు omnamshivaya

  • @pymatinku
    @pymatinku Před rokem +2

    Finishing touch adhbutham Rajesh nath ji

  • @sribhuvana6292
    @sribhuvana6292 Před rokem +3

    ఓం నమో కాలభైరవ స్వామి నమః

  • @sriramululalkota6523
    @sriramululalkota6523 Před rokem +6

    Wonderful 🙏🌺

  • @jogulasrinivas3252
    @jogulasrinivas3252 Před rokem +2

    Om namah shivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Dhanalakshmi_265
    @Dhanalakshmi_265 Před rokem +1

    Devudu antey appudapudu ee ropam lo vastaru samajam gati tapputu unnappudu om namshivaya

  • @dearpyramidmasteronlinetv4816

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siddardhakumar6061
    @siddardhakumar6061 Před rokem +3

    Thank you very much such a wonderful interview.

  • @kdurgavaraprasadarao
    @kdurgavaraprasadarao Před rokem +1

    Beautifully explained with full clarity

  • @chukkalaumamaheswararao6505

    ఆదేశ్ ఆదేశ్ నాన్న 🙏🙏🙏

  • @yedukondalukovuru5077

    Chala bavundi dhanyavadalu guruvu gaaru nd PMC channel

  • @dineshroyal5951
    @dineshroyal5951 Před rokem +3

    Very beautiful explanation guruji

  • @koteswariuddisetty8260
    @koteswariuddisetty8260 Před rokem +2

    Aadesh Aadesh Nana Garu

  • @boyaramesh15
    @boyaramesh15 Před rokem +2

    🙏🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏

  • @kolar-manjunayak
    @kolar-manjunayak Před rokem +2

    Ome namah shivaya 🕉🕉🕉🕉🚩🚩🚩🚩

  • @dbaskarbaskar5595
    @dbaskarbaskar5595 Před rokem +1

    Om gurubhyonamh har har Mahadev 🙏🙏🙏🙏🙏

  • @user-oo3gh4vz9q
    @user-oo3gh4vz9q Před rokem +1

    అద్బుతం ఇంటర్వ్యూ

  • @PMCTelugu
    @PMCTelugu  Před rokem +33

    Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏

    • @DevotionalvlogsworldTech
      @DevotionalvlogsworldTech Před rokem

      Me views kosam not correct used God eswara

    • @sgshayaan7002
      @sgshayaan7002 Před rokem

      ¹11

    • @hyndavam
      @hyndavam Před rokem +1

      నాకు గురువుగారి ధర్శనం కావాలి

    • @ShankarGowri-rg4oh
      @ShankarGowri-rg4oh Před rokem

      PMC chanal వారికి ఎటువంటి సంబంధం లేదు అని డిస్క్లైమర్ వేశారు కదా అలాంటపుడు ఎందుకు అప్లోడ్ చేశారు వీడియో.మీ ఛానల్ మీద నమకం తో చూశాం

    • @AbhiK-ri7rc
      @AbhiK-ri7rc Před rokem

      ​@@DevotionalvlogsworldTech❤

  • @mvrao7408
    @mvrao7408 Před rokem +4

    🙏excellent.. last 10 mins is amazing..

  • @thippeswamyc7275
    @thippeswamyc7275 Před rokem

    Guruvu garu chalabaga chepparu Dhanyostmi nomo nomoh

  • @kalyanc9279
    @kalyanc9279 Před rokem +8

    శంభో ❤

  • @rajeshsimha8890
    @rajeshsimha8890 Před 10 měsíci

    ఓం నమో గురుదేవా జై గురుదేవ్... ఓం నమః శివాయ

  • @ravendranayak
    @ravendranayak Před rokem +2

    Chala Baga chepparu guruvu gaaru

  • @macharlasiddulu2929
    @macharlasiddulu2929 Před rokem +3

    Om namah shivaya namah Shivay

  • @sritechtelugu1215
    @sritechtelugu1215 Před rokem +6

    Hara hara mahadev 🙏

  • @koteswaraobkr6132
    @koteswaraobkr6132 Před 5 měsíci

    👏👏👏👏👏👏👏👏👏👏

  • @saidurajashekarsaidurajash4466

    Om namah shivaya

  • @ammajiguthula5858
    @ammajiguthula5858 Před rokem +1

    Thank you sir

  • @bharadwajvangara3196
    @bharadwajvangara3196 Před rokem +1

    Aghora antey chala baga chepparu, namaskaram,

  • @vannurswamy6023
    @vannurswamy6023 Před rokem +2

    Thank you, thank you❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 masters.

  • @rathnakarrao3724
    @rathnakarrao3724 Před rokem +1

    Wow superga chepparu

  • @somarouthu_sivayssr5790

    Viewers get good knowledge. Om nama shivaya. Hara Hara madhav sambo Sankara.

  • @bogekumar8287
    @bogekumar8287 Před rokem +1

    Good interview

  • @bandusomesh2119
    @bandusomesh2119 Před rokem +3

    ఓం నమశ్శివాయ❤

  • @srujan1611
    @srujan1611 Před rokem +1

    Jai guru datha sri guru datha

  • @damoderperumalla408
    @damoderperumalla408 Před rokem +3

    Very good information

  • @pandusarnya7172
    @pandusarnya7172 Před rokem +2

    💐ఓం నమః శివాయ💐

    • @boyaramesh15
      @boyaramesh15 Před rokem

      🙏🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏🙏

  • @jaiho8417
    @jaiho8417 Před rokem +1

    jai guru dataa🙏
    jai rajesh aghori guru ji ki jai 🙏

  • @srinivaschinthala7745
    @srinivaschinthala7745 Před rokem +2

    Om Namah shivaaya

  • @marapallychaitanya8463
    @marapallychaitanya8463 Před rokem +2

    Om namah shivaya🙏

  • @koteswaraobkr6132
    @koteswaraobkr6132 Před 5 měsíci

    Jai guruji

  • @skudapa
    @skudapa Před rokem +1

    Very good explanation, amazing

  • @Saipreeti999
    @Saipreeti999 Před rokem +1

    Om namashivaya 💟

  • @suneelaparuchuri4944
    @suneelaparuchuri4944 Před rokem

    Gurubhyonamaha 🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @chandrashekharpadam8625
    @chandrashekharpadam8625 Před rokem +2

    ఓం నమఃశివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @GS-um6ww
    @GS-um6ww Před rokem +2

    Super explanation namaste

  • @bandhiramanjiramanji8886

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @PraneethroyalThota-bb4et
    @PraneethroyalThota-bb4et Před 11 měsíci

    Super OMG nam siva