Chinni Chinni Gundelo 8D Video Song | Preminchukundam Raa Video Songs | 8D Video Songs

Sdílet
Vložit
  • čas přidán 12. 11. 2019
  • #ChinniChinniGundelo8DVideoSong | #PreminchukundamRaaVideoSongs | #8DVideoSongs
    Chinni Chinni Gundelo 8D Video Song From the movie of Preminchukundam Raa. Preminchukundam Raa starring Venkatesh & Anjala Zaveri in lead roles. Directed by Jayanth C Paranjee and produced by Suresh Babu. Music composed Mani Sharma and Mahesh Mahadevan.
    #Venkatesh #AnjalaZaveri #SPMusic
    Starring : #Venkatesh, #AnjalaZaveri
    Directed by : Jayanth C. Paranjee
    Produced by : D.Suresh Babu
    Written by : Paruchuri Brothers
    Story by :Deenraj
    Music by : Mani Sharma (3 songs and Background
    music & MaheshMahadevan (3 songs)
    Cinematography : K. Ravindra Babu
    Edited by : Marthand K. Venkatesh
    Production Company : Suresh Productions
    Release date : 9 May 1997
    Language : Telugu
    Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
    ► Subscribe: bit.ly/2xe5AFY
    ► Like : / sureshproductions
    ► Follow : / sureshprodns
  • Zábava

Komentáře • 544

  • @IndianIndian-dc9su
    @IndianIndian-dc9su Před 3 lety +161

    దనమున్నా లేకున్నా గుప్పెడంత ప్రేమ వుంది గుండె లోన ,, చావైన బ్రతుకైనా నిన్ను విడిచి ఉండలేను క్షణమైనా

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 Před 3 lety +190

    బాలూ గారు ఎక్కడ చూసినా,విన్నా మీ పాటలే! మరణం దేహానికే కానీ మీరిచ్చిన జ్ఞాపకాలకు కాదు కదా!

  • @Varnakumari
    @Varnakumari Před měsícem +1

    ఈ పాట విన్నప్పుడు నా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు వస్తూ ఉంటుంది,,,గుండె కు హత్తుకునే పాట,,,

  • @venkateshargula1188
    @venkateshargula1188 Před 2 lety +150

    పల్లవి:
    అంబరాల కోటలో వలపు మొగ్గ విచ్చుకుంది చూడరా
    సన్నజాజి తీగలా ప్రియుణ్ణి ఎట్ట హత్తుకుంది చూడరా
    లక్ష మాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా
    వెయ్యి జన్మలేలరా వలపు పండుగొక్క రోజు చాలురా
    చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
    చిన్నదాని కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
    చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
    చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
    నీడలాగ తోడు ఉంటా పారిజాతమా
    గుండెల్లోనే దాచుకుంటా నిన్నే ప్రాణమా
    చరణం: 1
    నీ వాకిట ముగ్గునవుతా సందెపొద్దు వాలినాక సిగ్గునవుతా
    నువ్వెళ్ళే దారిలోన నీడనిచ్చు గున్న మావి చెట్టునవుతా
    నా నవ్వులే నీవంట కంటిపాపలాగ నిన్ను చూసుకుంటా
    కన్నీటిని పంచుకుంటా కాలమంత నీకు నేను కావలుంటా
    ప్రేమ కన్న గొప్పదేది సృష్టిలోన లేదురా
    చరణం: 2
    ధనమున్నా లేకున్నా గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన
    చావైనా బ్రతుకైనా నిన్ను విడిచి ఉండలేను క్షణమైనా
    ఆ మాటే చాలునంట ఎన్ని బాధలైన నేను ఓర్చుకుంటా
    నీ చేయి పట్టుకుంటా కాళ్ళు కడిగి నన్ను నేను ఇచ్చుకుంటా
    సృష్టిలోనే అందమైన ప్రేమజంట మీదిరా

  • @paraprakash7404
    @paraprakash7404 Před 3 lety +213

    💰ధనమున్న లేకున్నా గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన చావైనా బ్రతుకైనా నీ విడిచి ఉండలేను క్షణమైనా 😘 super 👌 mind blowing lyrics 🤸

  • @panduvalmiki376
    @panduvalmiki376 Před 2 lety +106

    ధనమున్నా లేకున్నా గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన 👌😍heart feeling song ❤️❤️

  • @balakrishna2815
    @balakrishna2815 Před 3 lety +37

    అబ్బా అబ్బా ఏమి సాంగ్
    excellent

  • @venkeyperneti3467
    @venkeyperneti3467 Před 2 lety +5

    Em music ra nayana
    ..Super..Minde relax.Mamsu ekkadako velthindi..I love telugu songs

  • @paraprakash7404
    @paraprakash7404 Před 3 lety +75

    Super lyrics ❣️చిన్ని చిన్ని గుండెలో 💞ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా 😘

  • @abcreations2215
    @abcreations2215 Před 3 lety +49

    అంబరాల తోటలో..వలపు మొగ్గ
    విచ్చుకుంది చూడర్రా.
    సన్నజాజి తీగలా
    ప్రియున్ని.. ఎట్ట హత్తుకుంది చూడర్రా.
    లక్ష మాటలేలరా..
    ప్రేమన్న రెండు అక్షరాలు చాలుర్రా
    వెయ్యి జన్మలేలరా..
    వలపు పండు ఒక్క రోజు చాలురా...
    చిన్ని చిన్ని గుండెలో..
    ఉప్పొంగుతున్న ఆశలెన్నొ చూడనా
    చిన్నదాని చూపులో..
    తలుక్కుమన్న బాసలెన్నొ చూడనా
    చిన్ని చిన్ని గుండెలో..
    ఉప్పొంగుతున్న ఆశలెన్నొ చూడనా
    చిన్నవాడి కళ్ళలో..
    తలుక్కుమన్న బాసలెన్నొ చూడనా
    నీడలాగ తోడు ఉంటా.. పారిజాతమా
    గుండెలోనె దాచుకుంటా.. నిన్నే ప్రాణమా
    చిన్ని చిన్ని గుండెలో..
    ఉప్పొంగుతున్న ఆశలెన్నొ చూడనా..
    చిన్నవాడి కళ్ళలో..
    తలుక్కుమన్న బాసలెన్నొ చూడనా.

  • @intiruja5636
    @intiruja5636 Před 3 lety +64

    S. P బాలు పాడిన సూపర్ సాంగ్

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 Před 2 lety +16

    అద్భుతమైన చిత్రం పాటలు లు అద్భుతం

  • @degalaguravareddy2501
    @degalaguravareddy2501 Před 3 lety +30

    దానమున్న లేకున్నా గుప్పెడంత ప్రేమ వుంది గుండెలోన

  • @akhilajay6448
    @akhilajay6448 Před 3 lety +60

    జై వెంకీ మామా 💪💪
    జై నాగచైతన్య 💪💪

  • @reyyianeel224
    @reyyianeel224 Před 3 lety +134

    Nagative కామెంట్స్ లేని హీరో విక్టరీ

  • @chandjobsinformationandall3785

    నీ వాకిట ముగ్గు నవుతా
    నీవెళ్లో దారీలోన నీడ నిచే చెట్టు నవుత.

  • @mohammadshafipasha7753
    @mohammadshafipasha7753 Před 3 lety +44

    తొలి సారి మహేష్ సంగీతం ఎక్స్ లేంట్.

  • @dharas4605
    @dharas4605 Před 6 měsíci +2

    ఈ పాటల ఏ సందర్భంలో పుట్టిందో తెల్వయదు కానీ నన్ను నా మనసుని చాలా ఇబ్బంద్ది చేసింది..... అంటే రోజుకు నాలుగు సార్లు వినేలా
    ఏది న్యాయమా మిత్రమా..,.. ✍️✍️✍️✍️✍️✍️

  • @lakshminarayana9096
    @lakshminarayana9096 Před 3 lety +39

    Danamvunna lekunna guppadentha premavundi gundalona chavaina brathukaina ninnuvidichi vundalenu kshnamaina. Super asaluuuu❤️❤️❤️❤️

  • @rvtnrptact123
    @rvtnrptact123 Před 3 lety +23

    Evergreen handsome venkatesh garu😍😍

  • @godavariraju497
    @godavariraju497 Před 3 lety +659

    మీ మనసుబాగాలేదు అనుకున్న ప్పుడు వెంకటేష్ స్లో సాంగ్స్ వినండి మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటది నేను అలానే చేస్తా

  • @suravarapuchalamareddysama362

    చిన్ని గుండెలో చిరు స్వప్నం చిగురించుగా...
    ప్రేమ అన్న తోడు పలకరింపుగా..
    మనసుకు మైమరపుగా
    చెలి చెంత నిలువుగా..
    కాలము ఎదురు నిలిచినా
    కలిసిన మనసులు విడివడువవుగా...
    చావు బతుకులు జన్మ జన్మలు విడదీయులేవుగా...
    ప్రేమ అన్నదే జయం...
    Beautiful Lyrics
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

    • @srinuvasuganta4860
      @srinuvasuganta4860 Před 2 lety

      ఈ lyrics ఈ పాటలో లేవుగా 🤔🤔🤔🤔

    • @srinuvasuganta4860
      @srinuvasuganta4860 Před 2 lety

      @@suravarapuchalamareddysama362 ఏంటో నాకేమీ అర్థం కాలేదు 😁😁😁😁😁😁😁

  • @dineshchinnari3690
    @dineshchinnari3690 Před 3 lety +23

    90s songs all time fav

  • @harshak8881
    @harshak8881 Před rokem +6

    నాకు ఇష్టమైన పాట ఇది చాలా సర్లు విన్నాను వింటూనే ఉన్నా

  • @venkeyperneti3467
    @venkeyperneti3467 Před 3 lety +13

    Grate dance...Superrrrrr...Venkey anna songs antene a1 qualty songs..Love uuu suresh prodections.

  • @yesukumarcbz6099
    @yesukumarcbz6099 Před 3 lety +78

    టెన్త్ లో ఆఖరి పరీక్ష వ్రాసి మా క్లాస్మేట్స్ అంతా కలిసి వెళ్ళాము.

    • @mupendar5791
      @mupendar5791 Před 3 lety +1

      1997

    • @yesukumarcbz6099
      @yesukumarcbz6099 Před 3 lety +1

      @@mupendar5791 Yes 97 10th passed

    • @rafikhan1341
      @rafikhan1341 Před 3 lety

      Same

    • @gangadharhb1482
      @gangadharhb1482 Před 3 lety +4

      ನಾದಿ ಕೂಡ ಸೇಮ್ ಬ್ಯಾಚ್ ಪ್ರೆಂಡ್ಸ್ ಐ ಯಾಮ್ ಪ್ರಮ್ ಕರ್ನಾಟಕ ಚಿಕ್ಕ ಬಳ್ಳಾಪುರ ...ವೆಂಕಿ ಪ್ಯಾನ್ ಎನಿ ಸೆಂಟರ್ ಸಿಂಗಲ್ ಹ್ಯಾಂಡ್ ಗಣೇಶ್........

    • @rajareddy8034
      @rajareddy8034 Před 3 lety

      Nenu kooda

  • @fayazshaik2888
    @fayazshaik2888 Před rokem +3

    Malli e cinema theatre lo 4k lo release chesthe super collections. Release chayandi suresh babu garu

  • @gangadharamg3591
    @gangadharamg3591 Před 3 lety +40

    Only for 1990 kids only ♥️❤️♥️❤️

  • @PNarsimulu-gr1nb
    @PNarsimulu-gr1nb Před rokem +4

    మై సూపర్ హీరో వెంకటేష్ మై ఫేవరెట్ సాంగ్

  • @rvtnrptact123
    @rvtnrptact123 Před 3 lety +14

    Venkaesh gari each&every song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kaneelavenkatesh8035
    @kaneelavenkatesh8035 Před 2 lety +4

    ప్రేమించుకుందాం రా ప్రేమంటే ఇదేరా రెండు రెండు సూపర్ సినిమాలు

  • @sunaadhageethamulu5067
    @sunaadhageethamulu5067 Před 3 lety +16

    Cute pair.... Made for each other..

  • @Ai_motivation343
    @Ai_motivation343 Před 3 lety +117

    Life antay 90 s why because calmasam leni snehalu premalu bandhalu childwood super ❤️❤️❤️

  • @chintanagarajuraju1989
    @chintanagarajuraju1989 Před 3 lety +12

    Venkey mama fan's like vesukondi

  • @santoshkumarsfw9939
    @santoshkumarsfw9939 Před 3 lety +20

    This is my most favorite song is my life ❣️❣️❣️😍😍😍

  • @venkateshkolli1354
    @venkateshkolli1354 Před 3 lety +6

    Super song love hero ayyaru e cinema tho venkatesh gari ki pedda fan ni

  • @ramanachallava3287
    @ramanachallava3287 Před 3 lety +25

    ALL TIME super hit

  • @venkeyperneti3467
    @venkeyperneti3467 Před 3 lety +4

    Anjila zuveri...Ante naku chala istm.Natural ga untadi..Love uuu

  • @paraprakash7404
    @paraprakash7404 Před 3 lety +32

    Background music super ❤️ I like it 🤸

  • @shivashiva5116
    @shivashiva5116 Před 3 lety +88

    2021 lo nenu vina 1st song

  • @jagadishkumar4853
    @jagadishkumar4853 Před rokem +4

    Legendary actor Victory Venkatesh gariki oka O vesukondi..

  • @Roserose-zu5hq
    @Roserose-zu5hq Před 3 lety +18

    Somebody can't explain they are feelings..
    they are feelings explain
    some songs..💗.. like chinni chinni gundelo.

  • @ramchandar8891
    @ramchandar8891 Před 3 lety +7

    ఈపాట చాలా ఇష్టం సింధు రాంచందర్ ❤

  • @RaviRavi-xm3id
    @RaviRavi-xm3id Před 3 lety +7

    Em music raa baabu👌👌👌👌👌👌

  • @sathishnampally8360
    @sathishnampally8360 Před 3 lety +34

    8D సూపర్👌

  • @victoryvenkateshvictory3366

    Memorable songs victory Venky

  • @kalpanakalpana798
    @kalpanakalpana798 Před 3 lety +18

    One of my favourite song 😘😘

  • @dhanushmba975
    @dhanushmba975 Před 3 lety +17

    Beautiful love song❤🎶❤🎶❤🎶❤🎶

  • @xibrothersstudios5976
    @xibrothersstudios5976 Před rokem +4

    ఈ సినిమా మా అన్నయ్యతో కలిసి చూసాను రెండో సారి రామ కృష్ణ టాకీస్ బెల్లంపల్లి 1999 లో రెండో సారి ఆ రోజు నేను చాలా హప్పి సినిమా సూపర్ పాటలు సూపర్ మహేశ్ & మణిశర్మ మ్యూజిక్

  • @upendergouddonagani8784
    @upendergouddonagani8784 Před měsícem +1

    Enta beutiful songs emadylo vina lekaputunnnam bayya

  • @karthikdarshanam5643
    @karthikdarshanam5643 Před 2 lety +4

    My all time favourite song....manisharma👍.victory venkatesh 💪

  • @pratapdabs7149
    @pratapdabs7149 Před rokem +4

    One of the memorable movie from Suresh Productions when i was just 10 years only and Dear Victory Venky is my all time favourite hero and wanted to see him with same looks as he was before with good Family movies ahead because age is just a counting figure only.
    I know you can do that dear Venky sir and hope so my dream come true for meeting you once in my life time.

  • @gatlasrisailam6057
    @gatlasrisailam6057 Před 5 měsíci +2

    In the year 1997 i wathed this movie 3 shows in one day with my uncle in odeon 70 mm at Rtc x roads my favourite movie.
    175 days silver jubilee movie

  • @prasanthgorapadu5410
    @prasanthgorapadu5410 Před 5 dny

    Danam unna lekuna guppedantha Prema undhi gundelona..... PRASANTHMEERA ❤❤❤

  • @euma4086
    @euma4086 Před 3 lety +34

    Ilaanti paatalu vinte sweet memories guthu vasthai alaanti Rojulu tirigi raavu

  • @DEVARASIVAKUMAR108
    @DEVARASIVAKUMAR108 Před 2 lety +3

    8d apple airpods super 👌

  • @dhanushmba975
    @dhanushmba975 Před 3 lety +16

    2021 lo best song vinanu

  • @sheshubaggali7700
    @sheshubaggali7700 Před 2 lety +11

    Music director Mahesh garu compose great songs

  • @govardhan5493
    @govardhan5493 Před 4 lety +18

    Song super

  • @kankatarajini3743
    @kankatarajini3743 Před 3 lety +26

    My fevurite song

  • @suneethimmanuel5857
    @suneethimmanuel5857 Před 3 lety +10

    Super song what a music

  • @worldcode4294
    @worldcode4294 Před 3 lety +29

    The music ❤️ just WOW 🤩🤩🤩

    • @YouME-od9nz
      @YouME-od9nz Před rokem +1

      ఈ మ్యూజిక్ బయోస్కోప్ లో Movie Promo వచ్చేది.

  • @dailogkottu279
    @dailogkottu279 Před 3 lety +6

    Songs chala baguntayi yeppudina kani vineki..old is gold

  • @sureshsunilsureshsunil4386
    @sureshsunilsureshsunil4386 Před 3 lety +17

    yemo oka theliyani feeling e song vinte all time evergreen song

  • @gopal.o1016
    @gopal.o1016 Před 2 lety +2

    Venkatesh all cinema hit avvalani oka like🙏🙏🙏

  • @sharantej5881
    @sharantej5881 Před 2 lety +5

    Superb song i love it

  • @dsnandham6989
    @dsnandham6989 Před 3 měsíci

    Superb 👌🏽 song andi Superb 👌🏽💯

  • @suprithag1411
    @suprithag1411 Před 3 lety +24

    This song is sweet to listen.

  • @santhoshkumarkms5286
    @santhoshkumarkms5286 Před 4 lety +22

    My evergreen song

  • @Bhadri230
    @Bhadri230 Před 5 měsíci

    ఈ సాంగ్ చెయ్యడంలొ నేనూ Team member అయినందుకు happy గా వుంది this is my one of the memories

  • @peddirajupeddiraju915
    @peddirajupeddiraju915 Před 3 lety +11

    జై నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్

    • @sarveshpothula
      @sarveshpothula Před 3 lety

      Bro idhe venkey song bro ntr song కాదు

  • @balakrishna4648
    @balakrishna4648 Před 2 lety +3

    SP Balu garu me songs voice vintunte memu uka legend ni miss ayyamani arthamavuthundi.. Ma next born lo kuda meru kuda undali Sir.. Yes 90's songs take us to in sweet memories

  • @garnepallysathya5363
    @garnepallysathya5363 Před 3 lety +17

    Happy birthday sir

  • @rarajusainam1005
    @rarajusainam1005 Před 3 lety +18

    Excellent sir elanti songs inkha pettandi 8d

  • @dilr5283
    @dilr5283 Před 3 lety +8

    Danamuna lekuna gupedanta prema undi gundelona
    Chavaina bratukaina ninu vidichi undalenu kshanamaina 👌👏👏😊

  • @malashyamsunder8553
    @malashyamsunder8553 Před 3 lety +17

    Child hood my movie

  • @narehthehuff5557
    @narehthehuff5557 Před 9 měsíci

    నా ఫేవరెట్ సాంగ్స్ లో మొదటి ❤❤❤❤ సాంగ్

  • @vadlla.shekar2527
    @vadlla.shekar2527 Před 3 lety +12

    Super.song 🌷🌷🌷🌹🌹👌👌👌👌👌🇳🇪

  • @neethac5718
    @neethac5718 Před 2 lety +11

    Heart touching song forever❤

  • @Rajesh-mv2uy
    @Rajesh-mv2uy Před 9 měsíci +1

    Bale vundu ear phones pettukoni vintunte music head motham thiruguthaa vundi music

  • @DhanushPavanvenkatsai
    @DhanushPavanvenkatsai Před 2 lety +7

    ❤ i love this song, 💜 my favourite hero

  • @user-cq9uq9bx5e
    @user-cq9uq9bx5e Před 9 měsíci

    ఏ పాట వింటుంటే నాకు ఫస్ట్ లవ్ గుర్తొస్తుంది

  • @wecan87
    @wecan87 Před 3 lety +4

    లవ్ లో ముంచి సంపాడు వెంకీ మామ

  • @kunapareddysurendhra2554
    @kunapareddysurendhra2554 Před 3 lety +8

    Super lyrics..

  • @shaikbasha4614
    @shaikbasha4614 Před rokem

    My 10 Class lo unnappudu naa favarite movie 15 time chusanu

  • @user-nf6ek7ic5f
    @user-nf6ek7ic5f Před 8 měsíci

    Super lovely song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MaheshKumar-ik9hw
    @MaheshKumar-ik9hw Před 2 lety +4

    Singer Chitra great sweet voice....

  • @user-be6fu8mj8w
    @user-be6fu8mj8w Před 11 měsíci

    Super Venkatesh songs

  • @prasannadsp4367
    @prasannadsp4367 Před 3 lety +8

    Superhitsong

  • @fayazshaik2888
    @fayazshaik2888 Před rokem +1

    Malli e cinema thetare lo choodalani unndhi 4k lo

  • @gopikrishnasunkesula2232
    @gopikrishnasunkesula2232 Před 3 lety +11

    Best song for all time

  • @navnethkrishna
    @navnethkrishna Před 3 lety +4

    Semma song.

  • @ninguanil6669
    @ninguanil6669 Před 3 lety +5

    Super

  • @malashyamsunder8553
    @malashyamsunder8553 Před 3 lety +32

    All time my favourite movie.

  • @prabhakar5131
    @prabhakar5131 Před 2 lety +1

    Super song

  • @venkatnaryanaraavi7114
    @venkatnaryanaraavi7114 Před 3 lety +5

    Mavelous

  • @user-vt1ec2ys7l
    @user-vt1ec2ys7l Před 2 lety +2

    With u r blessings master

  • @mamidijashwanth1155
    @mamidijashwanth1155 Před 3 lety +6

    I love this❤ song👌👌

  • @DhanushPavanvenkatsai
    @DhanushPavanvenkatsai Před 2 lety +2

    ❤️ i love this movie and.song s 💗💗💗

  • @telugutrollsmawa1258
    @telugutrollsmawa1258 Před rokem

    Bluetooth pettukoni Song vinandi vere level vundhi