Priya Sakhi Om Video Song | Akkada Ammayi Ikkada Abbayi Movie | Pawan Kalyan, Supriya
Vložit
- čas přidán 7. 09. 2015
- Akkada Ammayi Ikkada Abbayi is a Telugu movie produced by Allu Aravind under Geeta Arts Banner, directed by E.V.V. Satyanarayana. Starring Pawan Kalyan, Supriya in lead roles and music of the movie is scored by Koti. The film is first debut of Power Star Pawan Kalyan, the younger brother of Megastar Chiranjeevi as hero to Telugu Film Industry with this movie and it's also first debut to Yarlagadda Supriya who is the granddaughter of Akkineni Nageswara Rao (Hero Sumanth's Sister) as heroine and this is only picture which she has acted in her entire career. Pawan Kalyan got recognition for his martial arts performed in the movie. The film is remake of Hindi Movie Qayamat Se Qayamat Tak (1988).
Directed by E.V.V. Satyanarayana
Produced by Allu Aravind
Written by Satyanand (dialogues)
Story by Nasir Hussain
Music by Koti
Cinematography S. Gopal Reddy
Edited by Valla Swaamy
Release dates 11 October 1996
Full Cast
Pawan Kalyan, Supriya, Nassar, Chandra Mohan, Sarath Babu, Allu Ramalingaiyah, Kota Srinivasa Rao, Brahmanandam, Babu Mohan, Mallikarjuna Rao, AVS, Ahuti Prasad, Gokkina Rama Rao, Raja Ravindra, Garimalla Viswaswara Rao, Tirupathi Prakash, Ironleg Sastry, Ashok Kumar, Madhu, Rambha, Ooha, Kavitha, Sudha, Athili Lakshmi, Kovai Sarala, Kalpana Rai
Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
Follow us : GeethaArts
Follow us : plus.google.com/+GeethaArts
Like us On : GeethaArts - Zábava
Anyone 2024👍👍👍👍❤❤❤❤
Nenu meeru choosina 6th day lo choosthuna
Me too now...👍
నేను కూడా 2024
DP. CM. తాలుకా
Super song❤
Who's watching after Pawan Kalyan supriya meets kalyangaru as a deputy cm
Iam first
2024లో ఈ పాట వినే వారు ఒక like వేసుకోండి...
Varam loo kanisam 2-3 times vintanu
Varam loo kanisam 2-3 times vintanu
DP. CM. తాలుకా....
ఒక గోకులంలో సీత
ఒక తమ్ముడు
ఒక సుస్వాగతం
ఒక తొలిప్రేమ
ఒక బద్రి
ఒక ఖుషి
........
ఒక జల్సా
..........
ఒక గబ్బర్ సింగ్
ఒక అత్తారింటికి దారేదీ
ఒక వకీల్ సాబ్......
ఇవి హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్
కానీ
మధ్యలో వచ్చిన ఫ్లాఫ్స్ లో 99% అన్నీ మ్యూజికల్ హిట్ సాంగ్స్ ఉన్నాయ్.....
కావాలంటే వెతుక్కొండి... ఆస్వాదించండి... ఆనందించనంది... 💗💗💗💗💗💗💗
2024 pawankalyan fans ikkada 💞💞💞💞👍
ఈ మూవీ కర్నూల్ లక్ష్మి థియేటర్ లో చూశాను థియేటర్ కుడా ఈ మూవీ తోనే ఓపెన్ 1996 సెప్టెంబర్ మంత్
సుమంత్ సిస్టర్, నాగేశ్వరావు మనవరాలు, నాగార్జున మేనకోడలు కి ఒక లైక్ వేసుకోండి
పవర్ స్టార్ ఎప్పటికైనా పవర్ స్టార్ అంతే.....👌👌👌
24 years అయిపోయింది. Power💪⚡🌟
అప్పటిలో పవన్ కళ్యాణ్ నవీన్ వడ్డే
ఒకేలా నటన ఉండేది
ఒకేలా కనపడేవారు
😂🤦♂️
I think you must have to consult a doctor 😂😂
@@hhh-jk4vh ok
ఇతడే మన "కళ్యాణ్"..ఈ సినిమాలో అన్నయ్య టైటిల్ card
ఇ పాట అందరికీ ఇష్టం
పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సినిమా సూపర్ గా హిట్ అయింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్1996 రిలీజ్ డేట్నేను ఇప్పటికీ పాట వింటున్నాను చాలాసార్లు
😊😮
@@yathavideos4179 uuuhvzdc AAtg Rd yju JB yuy7 ZZ déye😂😂😂
పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు
Neenu download chesukuni Mari vintunna❤ AP Deputy CM gaari movie song
ఎన్ని సంవత్సరాలు గడిచినా వినాలనిపించే మధురమైన తీయని పాట (PSPk💘)
99
My favourite song this ..and this is my first movie I seen in with my family
పాట వచ్చి 24 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ యే మాత్రం క్రేజ్ తగ్గని పాట .....పవన్ కళ్యాణ్ గారికి సుప్రీయ గారికి అలాగే కోటి గారికి ధన్యవాదాలు....
27 years aindhi andi
Yes
Nininiub at
Anna ki appudu BJP ante teliyadu kavachu ....I'm Pavan Anna fan janasena only one janasena unte bagundedi but BJP undadam valla I'm not supported the BJP
Nuvu evariki support cheyaku no problem@@saddammohammad7989
అద్భుతమైన ముజిక్ కోటి గారు అందించారు.
ఎంత హాయిగా వుందో ఈ పాట వింటుంటే
1996 Movie, Wonderful song....Only 90 s kids know about this song.
Kiran
నేను 1996 లో ఫస్ట్ టైం పాటల క్యాసెట్ కంపెనీ ది కొన్నాను ఈ సినిమాది.
ఆ రోజులు చాలా బాగుండేవి సార్ ..... ఇప్పుడు మజా లేదు
క్యాసెట్ కొనే స్థోమత లేక పోతే రీరికార్డింగ్ చేయించుకునే వాళ్ళం
yes 1996 dasara time lo release ayyindhi,, appatlo no mobile phones no media channels, cassettes tape recorder or walk man
Love from Odisha , PSPK FAN 🙏🙏
This is pspk first movie .
పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో నాకు బాగా నచ్చిన పాట ఇది. ధన్యవాదాలు కోటి సార్.
7
Yes naaku kuda istam ee song ante
@@kannayyapativada864 a ok
Super comments
నాకు పిచ్చి సాంగ్........Jai Power Star......
పవన్ కల్యాణ్ సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ పాట
మా పవర్ స్టార్ పనన్ కళ్యాణ్ అక్కడ ఇక్కడ ఎక్కడైనా మెుదటి సుపర్ ఎవర్ గ్రీన్ లవ్ సాంగ్ ఇచ్చిన కోటిమరియుబాలు గారికి ధన్యవాదలు మరియు లవ్యు సార్ మీ ఋణం తీర్చుకోలేనిది🙏🙏🙏🙏🙏
అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.
ఏ పాటని వదలవా డాడీ
@@bharatikarnayina6713గారు ఏ పాట వదలను బంగారం.
My childhood song eppatiki marchiponu my favorite Pawan Jai power 🌟
What a grace by power star proud to be pavankalyan fan
అబ్బా.. First time చూస్తున్నాను ఒక సాంగ్ లో హీరో హీరోయిన్ ల constume change చేయకుండా only dancers costume change చేయడం. 👌👌
Yes , the dancers are changing their dressers in every scence
న ఫేవరేట్ సాంగ్
Laxmi
ఈ నెలలోనే 50 సార్లు విన్నా
Nanu roju vintanu 50 time s
Avuna E Roje venanu.. ... E song chala BHAGUNDHI..... Pawanna chala handsome ga vunnadu.....
ఈ పాటంటే నాకు ప్రాణం
Actors, music, dancers, choreography, locations everything perfect
బాలు గారి కి mm Sri leka ki okka like kotandi
Sure
If not for SPB this song would loose its fragrance. What a throw of voice my dear Balu..we can’t survive without you
I like the word throw in your comment. It the exact word for Balu sir singing style. He throws the song in to the hearts of the listeners
పాట చాలా బాగుంది ❤️❤️❤️
Tape recorder cassette lo konni vandala sarlu vinevallam. Feeling very happy to remember those days
ఎప్పటికి అన్నయ్య... ఇలాగే ఉండాలి 🙏🙏🙏
2020 but no bore only power that is powerful kalayan
ఎంత మంది హీరోలు వచ్చినా పవన్ కళ్యాణ్ ఏమేజ్ తాగడం జరుగదు ❤❤❤❤
❤ ఐ లవ్ యు పవన్ కళ్యాణ్
పవన్ చాలా ఇష్టం
@@nagalakshmilakshminఏం చేస్తున్నావు
Super song 👌👌❤️❤️❤️❤️power star pawan kalyan 🌟🌟🌟🌟🌟🌟🌟💕💙💕💙💓💜⭐
ఈ సినిమా మా ఊరిలో అంటే యానాం వీరేశ్వర దియేటర్ లో నేను మా మావయ్య second show చుాసాం అప్పుటికే ఈ సినిమా వచ్చి 1 year అయింది ఆ తరువాత వచ్చింది ఈ సినిమా ఈ హాలోకీ అసలు దియేటర్ కాలీ లేదు full public ఆది పవన్ కళ్యాణ్ అంటే
POWER STAR PAWAN KALYAN garu hairstyle and the shirt ORRA MASS anthe POWER STAR POWER STAR anthe
25 years of Pawanism 🥳🥳🥳
Pspk super
PAWAN ANNANA MAZAKA
U R ALYS GREAT ANNA
FROM TG STATE
pspk great lovely hero
Wow..what a music..KOTI GARU SUPER
1996 koti music super
Goosebumps listening this song BGM at titles in Theatre.
wonderful song......... Not getting bored even watching more and more more times....... I think I watched this song more than two hundred times.... Thank you EVV
👍👍👍👍👍👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
I also....enjoyed this more more times...never bored
My lover name is supriya....I am a big fan of pspk.....
Supriya Garu dance is ENERGETIC and ADHURSSS......:)
சூப்பர் பாட்டு ❤❤❤❤
Very nice....
Super song...
I see this movie in my childhood
At my age 11 years
పవన్ కళ్యాణ్ లైక్
రామ్ చరణ్ తేజ్ కామెంట్
ఆరోజులు మళ్ళీ రావు
Nijam
😂😂😂😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😂ppll8@@manachannelgs9601
😢😢
ఇలాంటి పాటలు వినాలంటె అదృష్టం ఉండాలి
Na ఫేవరెట్ సాంగ్ మూవీ నీ దాదాపుగా ఎన్నో సార్లు దియెటర్ లో చూసా లెక్కలేదు... స్టయిల్ లో గాని హేర్ స్టయిల్ డ్రెస్ లో గాని డాన్స్ లో గాని దేనిలో తేసిపోలేదు e సినిమాలో 1st సాంగ్ చూస్తే చాలు డాన్స్ అంటే ఎంటో కదా frnds
anybody 2019
Superv song awesome awesome awesome awesome awesome
96 దీపావళికి చూశాను 👍
What a song 🎵 Pentastic, 👌🥰
E song enni sarlu vinna vinalani pistundhi super Jodi and super lyrics 🎉❤🎉
Naaku pawan annani chustunte family member ni chusinattu anipistundi anduke fan ayyanu.
Missing pspk in tollywood
Lovely song jai Power star 💪💪💪
కోటి సార్ మ్యూజిక్ సూపర్....
వెయ్యి జన్మలు ఎత్తిన ఆ హీరోయిన్ కి దొరికిన అవకాశం ఎవరికి రాదు
MALOTHU SURYA
She is hero sumanth own sister and nagarjuna menakodalu
@@gopinath4005
అలియాస్ రాకాసిబల్లి అని కూడా చెప్పరా
Supriya ame nagarjuna gariki own sister daughter hero Sumanth ki sister
@@UdAyKiRaN9312 vammo meeru ikada kuda na sir 😂😂😂
Priya sakhi.. om sakhi om sakhi om sakhi
cheli cheli prana sakhi …
Priya sakha... om sakha om sakha om
sakha toli toli prema sakha…
Toli chupullo virisina prema….
manase dani tholi chirunamaa…
Manam innallu dachina prema
ika panchesukundamaa….
Supriyaaaa….
Guppedantha
guddalona chappudnata maripoye
cheppaleni kotta prema…
Priya sakhi.. om sakhi om sakhi om sakhi
cheli cheli prana sakhi …
Priya sakha... om sakha om sakha om
sakha toli toli prema sakha…
Charanam 1:
Thangu thangu thangu thangu kottey
yedha kanta love sign ayyindanaaa….
Changu changu changu changu
dookey…edanta romancuu korindanaaa….
Bolo bolo radhaaa…bangaru
papa siggee inka podhaa…
Ninne kori kaga nee muddu
baga chuse cherukoga…
Haddu paddu vodde voddu…
panche muddu entho muddu…
Manasulu medipade valapula valapadi…
Priya sakhi.. om sakhi om sakhi om sakhi
cheli cheli prana sakhi …
Priya sakha om sakha om sakha om
sakha.. toli toli prema sakha…
Charanam 2:
Luk luk luk luk lukee nakochhe…
nee chentha vaalenulee…
Chiku chiku chiku chiku chike
chinnari chitralu chupendulee…
Itte nacchinadee… na kanne
gunde utte kotti nadee…
Ninne korinade ee kurra
vade venne tatti nadee…
Chatta…patta…kattalitta andam
pattu.pattalatta…
Kalayika kalasika nijamaye chaka chaka…
Priya sakhi.. om sakhi om sakhi om sakhi
cheli cheli prana sakhi …
Priya sakha om sakha om sakha om
sakha toli toli prema sakha…
Toli chupullo virisina prema….
manase dani tholi chirunamaa…
Manam innallu dachina prema adi
panchesukundamaa….
Supriyaaaa….
Guppedantha guddalona
chappudnata maripoye
cheppaleni kotta prema…
Priya sakhi.. om sakhi om sakhi om sakhi
cheli cheli prana sakhi …
Priya sakha om sakha om sakha om
sakha toli toli prema sakha…
ఈ పాట రోజు ఒక్కసారి వినకపోతే నా జీవితంలో ఏదో కోల్పోయినట్లు ఉంటుంది ❤❤❤❤❤
1996 lo nenu 8th class
Nenu first pawan fans
tQ For Lyric
Childhood memories 😍😍
Jai pspk anna love u anna miru tollywood king anna ap,tski mere cmga vundali anna
Whenever i saw this movie i am huge fan of supriya and pspk
ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి..
ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి ప్రేమ సఖ..
తొలి చూపుల్లో విరిసిన ప్రేమ మనసే దాని చిరునామా..
మనం ఇన్నాళ్లు దాచిన ప్రేమ ఇక పంచేసుకుందామా..
సుప్రియా....గుప్పెడంత గుండెలోన చప్పుడల్లే మారిపోయి చెప్పలేని కొత్త ప్రేమ..
ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి..
ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి ప్రేమ సఖ..
టంగు టంగు టంగు టంగు కొట్టె ఎద గంట లవ్ టైము అయ్యిందన..
చంగు చంగు చంగు చంగు దూకే ఈ జంట రోమాన్సు కోరిందన...
బోలో బోలో రాధ..బంగారు పాప సిగ్గే ఇంక పోదా...
నిన్నే కోరి కాగా నీ ముద్దు బామ చెంతే చేరుకోదా...
హద్దు పద్దు వద్దె వద్దు.. పంచే ముద్దు ఎంతో ముద్దు..
మనసులు ముడిపడే వలపుల వలపడి...
ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి..
ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి ప్రేమ సఖ..
లక్కు లక్కు లక్కు లక్కు లక్కే నాకొచ్చే నీ చెంత వాలేనులే..
చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిక్కే చిన్నారి చిత్రాలు చూపిందిలే..
ఇట్టే నచ్చినాడే నా కన్నె గుండె ఉట్టె కొట్టినాడే..
నిన్నే కోరినాడే ఈ కుర్రవాడు వెన్నె తట్టినాడే..
చట్ట పట్ట కట్టలిట్ట అంతు పట్టు పట్టలట
కలయిక కల ఇక నిజమాయె చక చక..
ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి..
ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి ప్రేమ సఖ..
తొలి చూపుల్లో విరిసిన ప్రేమ మనసే దాని చిరునామా..
మనం ఇన్నాళ్లు దాచిన ప్రేమ ఇక పంచేసుకుందామా..
సుప్రియా....గుప్పెడంత గుండెలోన చప్పుడల్లే మారిపోయి చెప్పలేని కొత్త ప్రేమ..
ప్రియ సఖి ఓం సఖి ఓం సఖి ఓం సఖి చెలి చెలి ప్రాణ సఖి..
ప్రియ సఖ ఓం సఖ ఓం సఖ ఓం సఖ తొలి తొలి ప్రేమ సఖ..
్్
Supar anna
Thanks sister
Hi
H.bhaskerddy
Power star stamina great job
Really ,pawan kalyan s costume style is, different he was trend setter evergreen🌲 hero
First tm I hv seen all the song only one dress that is beautiful
You don't noticed group dancers?? 😁😁
Ee roju ki exactly 25 years mana power star ⭐ tfi ki introduce avvadam 😊
Great inspiration to many peoples 💯🙏🙏🙏👌❤💕😍
Thanks megastar chiru sir for introduced pavan anna to tfi ❤😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯
power star king of tollywood
Nice joke in the year
Nenu puttinappudu vachhina Film Song chala Bagundi Power Star sir💖
This song tuched in my heart
Advance Happy birthday power star this movie release 1996 -2020 (26 ) years completed
ఇదే పవన్ కళ్యాణ్ అంటే
Pavan ante pavan ante jai pover star
One of my favorite song🎼🎵🎶🎧🎸🎺🎷🎻🥁
Superb song by Koti garu. Always songs are Good in Pawan movies. Nice duet
yrufdb
2 Sep 2020 watch chese vallu like cheyandi
సూపర్ song
Power star.... style superb..... lovely song
Even todays heroins doesnt have that much energy and charm and ease .. She simply did all steps with super grace and energy in those days like sr actor Radha..
Talented supriya ..
Any body 2021
అన్న సూపర్
పవర్ స్టార్ పక్కన నటీచడం ఆ హీరోయిన్ ఏ జన్మల చేసుకున్న పుణ్యమే
Antha ledhu pavan kalyan appatiki
Up coming hero anthe gaani pedhha hero kaadhu chiru is evergreen hero aa family lo
Louvda
@@chinnichinni6280 Powerstar Tholiprema tho Youth ni pich ekisthunadu
Sss
He is looking so handsome
After AP 2019 elections..
Cgusinava emaindho😂😂😂😂😂
My favourite song I am Pawan Kalyan fan
Ever green song in pavan kalyan history
E cinema ante chala istam Kalyan and Supriya gaari combination baguntundi songs superb
కోటి గారూ మీకు మీరే సాటి,పోటీ
Pawan kalyan sir fans like hear
Super Sri superb super
Jai PowerStar
This song ever one day I watch mind a hart relax