Alachudu Premalokam Video Song Full HD | Preminchukundam Raa Movie | Venkatesh | Anjala Zaveri
Vložit
- čas přidán 7. 03. 2019
- Alachudu Premalokam Video Song Full HD From the movie of Preminchukundam Raa. Preminchukundam Raa starring Venkatesh & Anjala Zaveri in lead roles. Directed by Jayanth C Paranjee and produced by Suresh Babu. Music composed Mani Sharma and Mahesh Mahadevan.
#Venkatesh #Anjala Zaveri #SPMusic
Starring : Venkatesh, Anjala Zaveri
Directed by : Jayanth C. Paranjee
Produced by : D.Suresh Babu
Written by : Paruchuri Brothers
Story by :Deenraj
Music by : Mani Sharma (3 songs and Background
music & MaheshMahadevan (3 songs)
Cinematography : K. Ravindra Babu
Edited by : Marthand K. Venkatesh
Production Company : Suresh Productions
Release date : 9 May 1997
Language : Telugu
Click here to watch For More Full HD Video From SP Music
Tula Tula Thulasi Full HD Video Song....
• Tula Tula Thulasi Full...
Nee Kallathoti Full HD Video Song.............
• Nee Kallathoti Full HD...
Mia Mia Full HD Video Song.......
• Mia Mia Full HD Video ...
Ne Chuk Chuk Bandini HD Video Song.......
• Ne Chuk Chuk Bandini F...
Attention Everybody Full HD Video Song..........
• Attention Everybody Fu...
Dandalaya Full HD Video Song ..........
• Dandalayya Undralayya ...
Kalaya Nijama Full HD Video Song.........
• Kalaya Nijama Full HD ...
Kila Kila Full HD Video Song.....
• Kila Kila Full HD Vide...
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
► Subscribe: bit.ly/2xe5AFY
► Like : / sureshproductions
► Follow : / sureshprodns - Zábava
నెల్లూరు నర్తకి థియేటర్ లో నాన్నతో వెళ్లి చూసిన సినిమా జ్ఞాపకాలు... చిన్నప్పటి జ్ఞాపకాలు... 2024లో చూస్తున్న వాళ్ళు లైక్ కొట్టండి.
ఈ సినిమా ఆ రోజుల్లో చరిత్ర సృష్టించింది...తెలుగులో ఎన్నో ప్రేమకథా చిత్రాలకు ఈ సినిమా స్ఫూర్తి..ఈ చిత్రానికి సంగీతం అదనపు ఆకర్షణ...
YES
ఆ రోజులు మరలా రావు. ఆ ఙాపకాలు ఇప్పటికీ పదిలం. 90' లో సినిమాల సందడి మరిచిపోలేం😍🥰🥰🥰😍
Avunu kadha 😘
Avn
S
Exactly. Nice choice of words.
@@user-jz6pq4zx3e thank you
ఈ సాంగ్ చాలా చాలా ఇష్టం
అప్పట్లో చాలా మంది ప్రేమికులు
ఈ సాంగ్ నే వినే వాలు
ప్రేమకు కొత్త నిర్వచనం తీసుకొచ్చిన సినిమా మళ్ళీ ఇలాంటి సినిమా రాదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు
YES
2023 కూడా వింటున్నాం ఎన్ని ఏళ్లు దాటినా వింటూనే ఉంటాం
Super kadha
Anna 2023 kathu 2050 vachina e songs freeshgane untunthi ❤
Same feeling 😊😊
2021 లో చూసే వాళ్ళు
ఒక లైకు కొట్టండీ
ఆనాటి కాలంలో కుటుంభం తో కలిసి చూసేవాళ్ళు ఈరోజుల్లో అలా లేదే
మణిశర్మ సంగీతం అందించిన చిత్రం ఇప్పటికే సూపర్ హిట్
25 సంవత్సరాలు పూర్తి అయినా ఇంకా ఫ్రెష్ గానే ఉంది.
రాజుమావయ. ఎక్కడ saఉన్నా. ఏనికపాడు రావా
చిన్నపుడు మా పేరెంట్స్ తో చూసా సినిమా,ఆ రోజులు గుర్తస్తున్నాయి. Feeling good
ఇలాంటి పాటలు వింటూంటే ఎక్కడో తెలియని ఆనందం
Avunu sweet memories
వెంకటేష్ గారు మూవీస్ చూస్తుంటే కుటుంబం లో ఒకరి మూవీ చూస్తునట్లు ఉంటది, మీ యాక్టింగ్ 👌👌sir... ఆ రోజులు మరల రావు
Rana Naidu chusava??!!
Gudivada sarath theater 126 days
మణిశర్మ గారి సంగీతానికి ఎవరైనా మగ్దులు కావలసిందే....
❤️❤️💕💞💞
Not manisharma Mahesh garu music director
@@sheshubaggali7700 hoo okay thank bro😊🙏
@@sheshubaggali7700 3 songs manishrama andhulo e pata okati
@@sheshubaggali7700 3 songs manisharma chesaru andhulo e song okati
@@srinuamaron1954 "Meghale Thankundi", "Pellikala Vachesindhe", and "O Panaipothundi Babu." are manisharma
చిన్ననాటి జ్ఞాపకాలుతో పాటు ఎప్పటికి మర్చిపోలేని మూవీ&పాటలు
ఆ రోజులు ఎంత బాగుండేవో.. చిన్నతనం అంతా గుర్తొస్తోంది ఈ పాట వింటుంటే.
Avunu
S 😊
నిజం బ్రో
100nija
Same here
ప్రేమలోకం ప్రతి రోజూ స్వప్నమే కదా
జన్మ జన్మల ప్రయాణమే కదా...
క్షణమొక యుగమే కదా...
క్షణకాలం విడువముగా...
ఒకరికొకరం వేరు కాదుగా
ఒకరిలో ఒకరమే మనముగా...
Beautiful song
🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶
wow super
❤
నా 7వ తరగతిలో ఉన్నప్పుడు వరంగల్ లో చూసిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి
Gudivada sarath theater 150 days
నేను 8వ తరగతి
నేను కూడా 7th class
I am listening in 2024 also
ఇలాంటి పాటలు ఏన్ని సంవత్సరాలు విన్నకాని బోరుకుట్టానివి...ఇంక కొత్తగనే అనిపిస్తున్నాయి🎼🎵🎶
Avunu
అప్పటి రోజులు వేరు ఆ సినిమాలు వేరు ఆ హీరో లు veru ఆ సాంగ్స్ వేరు 🤗🤗🤗😍❤️🌲🌲🙏🇮🇳
Avunu andi ipudu vastuna cinimalu apatlo laga levu
నాకు ఈ movie songs అంటే చాలా ఇష్టం..🎼🎵🎶👌👌
Estniki kalaniki sabandham undadhu
Naakuda
Naku pranam bro
స్వీట్ మెమోరీస్ అంజలి క్రష్ అప్పుడు సూపర్ యాక్టింగ్ వెంకీ మామా.
90's days lo hall ki velli tickets techukoni family tho movies enjoy chesina time adhi.. tape recorder lo songs vini.. chals jagaratha ga malli cassette ne box lo pettivalam... those days will can't get back... theater lo cinema ki mundhu dts sound and visual kosam wait chesai vadini nenu....
Eee rojullo batukutunam kaani, mana 90s kids happiness antha akkade undi , venky movies and songs chaalu mana good memories gurtu techukodaniki
Is anyone listening in 2024
Anyone welcoming 2021 with this beautiful song
2023😍
Still Iam watching
I was watching " Osey Ramulamma " movie in a theatre ... Then this song played as a promo song by the first half finished gap... Remembering those days... Splendid music 🎶🎵🙏
!
@@ragvendrar7134 S
@@ragvendrar7134 m...................
@@ragvendrar7134 m...................ms
@@ragvendrar7134 m...................ms
ఈ సినిమా ట్రెండ్ సెట్టర్
పల్లవి:
అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నదీ
ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది
అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ
చరణం 1:
ప్రతి జన్మ నీతోనే ముడేశాడు బ్రహ్మ
అనే నమ్మి నీ పేరే జపించానులేమ్మా
అదే పాట నా దాక ఏలా చేరనమ్మా
ప్రతీ బాట నా వైపే నిన్నే పంపెనమ్మా
నిరంతరం నీ వూసేదో నను రమ్మన్నదీ
ప్రతి క్షణం నీ ధ్యాసేగా కల వరించి వరించి రప్పించుకున్నది
అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ
చరణం 2:
అలల్లాంటి ఈ రాగం నువ్వే నేర్పలేదా
తుఫానంటి ఈ వేగం నువ్విచ్చింది కాదా
వెలేవేసి లోకాన్ని ఎటో వెళ్ళిపోదాం
ఏదో చేసి కాలాన్ని అలా ఆగమందాం
రహస్య రాజ్యం చేరే జత కథే ఇది
సుఖాల తీరం కోరే మన ప్రయాణమివాళ ఫలించు క్షణమిది
అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నదీ
ప్రేమించుకుందాం రా నేస్తం మన వయస్సు తపస్సు తరించు వరమిది
అలా చూడు ప్రేమ లోకం పిలుస్తున్నదీ
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నదీ
kddkk kdkd kdd
kdkdkdkd
Kdkd
kdkkdokd kodzkd
kdkdkd did kdk kdokdzkd k kkdo k
అల చూడు ప్రేమ లోకం పిలుస్తుంది
జై మణి శర్మ గురూజీ ❤🌹👌🙏
Mahesh.musi
Though Balakrishna got Narasimha naidu....and chiru got industry hits in the form of NARASIMHA NAIDU and INDRA...Venkatesh is the only hero in tollywood with continuous blockbusters,megahits,super hits...with 17+. .... unbreakable till date ...and can't break in future also 🙏🙏
1980 లో బాలయ్య ఒకేసారి.. వరుసగా 10 హిట్స్ కొట్టాడు.. అన్ని బ్లాక్ బస్టర్సే
@@blaxmanpa what... 🙄🤔.. ru sure...not all blockbusters I guess
Ekkuva lime light lo raaru gani bhayya chala varied roles chesa ru and big hits.....
What a pleasant music..
Nobody can beat manisharma garu
The melody King...❤️💕
Manisharma kadu Mahesh garu music director
It is composed by Mahesh Mahadevan, a Tamil composer.
Manisharma is background score
నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం
Mi nn built
Venky gaaru mee simplicity ki nenu big fan
ఈ సినిమా, నేను విజయవాడలో, సౌమ్య థియేటర్లో చూశాను,
Manasulo yedo santosham . school nundi ragane enaadu saragaalu lo vachedi e song. Nijamga entha manchi music it still has that grace
ఈ పాటలు వింటేహాయిగా vuntundhi
Ippudu appudu 90's kids marava leni Super Lovey song 2024 Likes or comment please
90s melodies are so special ,Missing those days, recollected many memories..
Such a beautiful romantic songs... so melodious.....memories flashing up..... these are Such a lovely songs of those days..💗💖🎉🎉❤️❤️❤️
Balu sir gurtuku vastaru e song vintunte...😢😢
2:46 lo voche music Naku picha estammmmmm 😘😘
Actor venkatesh evergreen movies pellichesukundam raa , preminchukundamraa , raja, premante idera , jayamanaderaa, kalisundam raa wonderful movies at that time
Toofananti ee vegam nuvichindhi kaadha
Naa 7 th class holidays movie idhi . 🙏🙏 Remembering those childhood days n school friends n Nellore krishna theatre.
I visited this location very recently in Netherlands.... Keukenhoff "land of tulips". very much surprised to see this
I can't forget this songs...remebered all my momeries. Wonderful!
2024 lo chuse vallu like kottandi
Manisharma music,balu Garu voice Venky Garu style 👌👌👌👌👌
Mani sharma kaadu mahesh music ee movie ki
Back ground music manisharma ne e movie ki
కాదు mani శర్మ 3సాంగ్స్ మ్యూజిక్ చేసారు కానీ మహేష్ గారి పేరు మాత్రమే ఉంచారు మ్యూజిక్ అది mani శర్మ సంస్కారం ఎందుకంటే మహేష్ and mani శర్మ ఫ్రెండ్స్
@@rallapallibsomayajulu4296e song evaru chesaru bro
@@ramakrishnavasamsetti3549 Mahesh garu compose chesaru e song
This coming december . Victory venkatesh sir birthday . So plz release once again preminchukundaa raa . In all theaters as special shows definitely it will be successful all shows full . Super movie , super songs v want to c once again in big screen and feel the difference . Music all time record . Collections will create new record .
Sweet memories ❤❤❤❤❤ లిటిల్ హార్ట్ బిస్కట్
లైఫ్ లో బెస్ట్ మూవీ, the బెస్ట్ సాంగ్, బెస్ట్ జోడి, వెంకీ బాబు అండ్ హెరాయిన్
Wah Wah Missing My School Days never comes back my Favouret song hero n heroin NRI. Jai hind
M song ra babu 2023 addicted 😁
Mani sarma music antey namamma lekuna mind-blowing music and sound recording thanks for Suresh productions
హాయిగా ఉంటుంది song వింటుంటే
9
@@goudgoud8763 m.
Ŕhoxs ź
Yes true
Eelati songs malli raoemo
Anand theatre lo nanna tho chusina movie
My favorite hero, at my village saw this film by VCR Golden days those never comes
ఈ పాట all time favorite song🎶🎤🎶🎤🎶🎤 thanks music bro
Eee song endariki ishtam?
నేను ఈ సినిమ రిలీజ్ అప్పుడు 6th class
My all time favourite song ♥️😍
Super music Mahesh
Venky sir super song👌✌️✌️✌️💐🌸
nenu 2 times chusaanu Mahaboob nagar Nathaki/Natraj theaters lo
ఈ పాటలు వినే కొద్ది వినాలనిపిస్తుంది.
All of u victory fans... Hai...
any body watching 2021 February
Today Feb 1st u posted this comment on 31st Jan hahah🤣🤣👍👍👍
@@chandraprasad1669 a88aeaa6a8a74a5ean5ma44in48iaeaa8n8aa wene5n8n58n4ar57a54marawa74a4mi4anaienaninranenn88meinew4eayaa8wn ma mana naa Nowak nn8n8ansnananan8a4m5anan8aan8an85naaa6aae5e5a5a5aniaa4awgaaamwmaannaamaaninyannaamainaa inawna54mae588nnnaaimnainainimmamanieanaaamann4nan4ainn4nanaainaiminnna4aa6 m5ama4646wwwwwwwwm ien w6ww www 4wwwwwwww6wwww46www4ww6rwww66w
im
Thrown back feel good memories @Vizaq jagadamba theatre 🎥
Venkatesh gari hawa sagina rojulavi....
ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది ఈ పాటలు వింటుంటే.... 90లోకి వెళ్లినట్టు ఉంటాది...s
I used to listen old songs just to recall my childhood memories... 💓
Kakinada Anand theatre lo nanna tho chusina movie
The Best thing about " Suresh Productions Music Channel " is :
Making Vintage Video songs into 1080p HD versions.....Thanks man🤝
Music highlight this song.. 👌😍
నేను అప్పుడు 3rd class చదువుతున్నాను
Evergreen Song...❤
Manisharma music wonderful.
Combo of excellent lyrics and music evergreen
Venkatesh dressing style super super super
At that time no mobile phone cinema only for entiretinement... Those days never come.
.
Love stories ki Venky Garu chesinattu evaru chayyaleru
Hello 1990s kids how r u all??
Fn
Magic of mani Sharma music
Preminchukundam raa......HD songs upload చేసినందుకు థాంక్స్.... 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Kurnool background fist movie in a tollywood.venkatesh as anjala javeri camistry super treua love story. Di jayanth c paranjie great director.
My favourite sweet memory song wonderful song miss u,😌😌😌😌love u eappatiki marchiponu Anni anukunnavi kuda jaragavu
Memorable songs we didn't forgot in my life
Listen 2023 everyone 😘
Really good music back to sweet memories
Appatlo venkatesh gari movie realese aithe chalu family audiance panikattukoni Mari theater ki velli movie chuse vallu.
Maa brothers&sisters night varsham lo velli chusaranta Pavithra bandham movie.. venkaesh garu my family favourite..annaiah
సూపర్ సాంగ్ 👍🏿👍🏿👍🏿🙏 మళ్ళీ ఆ రోజులు రావు నేను 5th class e movie ki
2024లో చుస్తాన్నం బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ సాంగ్
E movie lo songs chala baguntaye
Excellent music Mahesh sir
Super song
Wonderful location . Mining full song
Mani Sharma Music ... Treat to Hear...
this song is composed by late mahesh mahadevan